హరీష్ రావు ఫాoహౌజ్ లో జర్నలిస్ట్ రఘు..! | Journalist Raghu In Harish rao farm house | Exclusive

Sdílet
Vložit
  • čas přidán 27. 04. 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    హరీష్ రావు ఫాoహౌజ్ లో జర్నలిస్ట్ రఘు ...!! రైతుల నోట్లో మట్టి కొట్టి ....!! తెరవెనుక వెంకట్రాంరెడ్డి! | Journalist Raghu In Harish rao farm house | Exclusive | ManaTolivelugu
    #JournalistraghuinHarishraofarmhouse #HarishraoFarmhouse #venktramreddy #RanganayakaSagar #raganayaksagarsiddipet #HarishraoFarmhouseLocation #harishrao #journalistraghuexclusive
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►CZcams Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Komentáře • 748

  • @venusadu8855
    @venusadu8855 Před měsícem +178

    హరీష్ రావు అక్రమాలు అన్నీ బయటకు రావాలి...సిద్దిపేట ప్రజలకు హరీష్ నిజ స్వరూపం తెలియలి

  • @orsuanji9238
    @orsuanji9238 Před měsícem +37

    అన్న ఇలాంటివి చేయండి
    ప్రజలుకు అర్థం కావాలి
    గ్రేట్ జాబ్ 🙏🙏🙏🙏🙏

  • @tarakrama
    @tarakrama Před měsícem +207

    హరీష్ లాంటి నీచుడు ఈ తెలంగాణలో మొత్తం వెతికినా దొరకరు అటువంటి డేంజరస్ పర్సన్ హరీష్ రావు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నారు మీ రియల్ టైం పాలన మాకు అర్థం కావట్లేదు ఫస్ట్ హరీష్ రావును లోపల వేయండి సార్ ప్లీజ్

    • @jaggunext2120
      @jaggunext2120 Před měsícem +9

      Veyaru bro vallu vallu okate bro chudu nuv revanth reddy ami cheyadu cheste lopala vesthe na vote apdu revanth reddy ke kani kastam bro I 4 months kaaleswaram amindi bro 😮

    • @eenaduganesh970
      @eenaduganesh970 Před měsícem

      are donga raghu donga matalu enduku journalisum cheyu raa brokerisum cheyaku

    • @bhadrachalamtraveller
      @bhadrachalamtraveller Před měsícem +2

      Orey Nayana harish Rao manchivadu ra

    • @rajasrinivas7339
      @rajasrinivas7339 Před měsícem

      హరీష్ రావు కంటే రేవంత్ రెడ్డి చాలా danger. ఆయన అవసరం లేకున్నా గొడవలు సృష్టించి లాభం పొందాలని చూస్తాడు. అసలు రేవంత్ రెడ్డి ఓటు కి నోట్ కేసు లో అలా చేయకుంటే ఈ ఎంఎల్ఏ లను gunjudu ఉండకుండా ఉండేది. దానికోసం అక్రమంగా డబ్బు సంపాదన లేకపోవును.

    • @venkateshvenky7306
      @venkateshvenky7306 Před měsícem

      Akutelavadu pu,,,,, telavadu uruko nuvu🤬

  • @khaleelmohammed8047
    @khaleelmohammed8047 Před měsícem +185

    తప్పు చేశామన్న బాధ కొంత గుడా లేని brs మొత్తం నాయకులను జైల్లో పెట్టండి ఎవరి లాండ్స్ వారికి తిరిగి ఇచ్చేయండి

  • @krishnae7591
    @krishnae7591 Před měsícem +37

    సిరిసిల్ల,జగిత్యాల జిల్లా లో...ఒక్కొక్క మండలం ని....ఒక్కొక్క దొర పరిపాలించాడు...చాలా భూ ఆక్రమించారు...గుట్టలు మింగారు....బిడి కార్మికుల ఇళ్ల స్థలాలు కూడా కబ్జా చేసారు...కాపాడండి🙏🎉

  • @gurramrajalingamgoud6740
    @gurramrajalingamgoud6740 Před měsícem +32

    రఘు గారు యీ ఫాం హౌస్ చాలా చిన్న దోపిడీ తోటపెళ్లి రిజర్వయ్ ను రదుచెంచి దాని కింద తీసుకున్న భూములు వందల ఎకరాలు కబ్జా పెట్టినాడు

  • @Riseres779
    @Riseres779 Před měsícem +100

    వాడి లోపల ఒక విలన్ ఉంటాడు.. హరీష్ గాడు తెలంగాణా కి పట్టిన దరిద్రం

    • @laxmanellendula5042
      @laxmanellendula5042 Před měsícem

      స్టాలిన్ మూవీ లో.ప్రకాష్ రాజ్ లాగా😂

  • @bhaskaracharyv9543
    @bhaskaracharyv9543 Před měsícem +25

    ఎస్సీ ఎస్టీ,బిసి,లు కండ్లు తెరవండి. భయపడకండి
    తిరగబడండి అవినీతి పరులను బొందబెట్టండి.

    • @chintallagatturajukumar5465
      @chintallagatturajukumar5465 Před měsícem

      ఎస్సి, ఎస్టీ, బిసి ల, రిజర్వేషన్స్ కు నేను వ్యతిరేకం అన్నాడు, తీసేస్తాను, తొలగిస్తాను అని మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అయన మీద ప్రజలు తిరగభాడలి, పార్లమెంట్ ఎన్నికలో ప్రజలు బీజేపీకీ బుద్ది చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు గాలికి వదిలేసింది. కాంగ్రెస్ పార్టీ కీ కూడా బుద్ది చెప్పాలి ✊️✊️✊️✊️

  • @satyavardhanreddy3510
    @satyavardhanreddy3510 Před měsícem +25

    Raghu U did great job 👍

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 Před měsícem +16

    చక్రధర్ అన్న ను చూస్తుంటే మా పాలమూరు జిల్లా రాక్షసుడు శ్రీనివాస్ గౌడ్ గుర్తుకు వస్తుండూ... పాలమూరు లో సేమ్ రాఘవేందర్ రాజు అన్న పోరాడాడు గౌడ్ మీద..... ఇక్కడ చక్రధర్ అన్న హరీష్ రావ్ మీద పోరాటం చేస్తుండూ.... ఎప్పటి కైన చక్రధర్ అన్న విజయం సాధించాలి

  • @muralimohan1798
    @muralimohan1798 Před měsícem +36

    దమ్మున్న జర్నలిస్ట్ రఘు అన్న రఘు అన్నకు అందరూ సపోర్ట్ గా ఉండాలి ఇలాంటి అవినీతిపరులను నిలదీస్తున్న ఉండాలి అన్న

  • @Dinesh-rv8qk
    @Dinesh-rv8qk Před měsícem +20

    మా ఊర్లో భూములను కూడా మాకు తెలియకుండా, కబ్జా లు చేశారు,సోలార్ ప్లాంట్ వేశారు,మంచిర్యాల జిల్లా అందుగులపెట్ , కేటీఆర్ 100ల ఎకరాలు కబ్జా చేసింది.

    • @gopigoud3000
      @gopigoud3000 Před měsícem

      రేవంతన్న అక్కడ కూడా బుల్డోజర్ దీపాలు అక్రమ కట్టడాలు కూల్చి రైతులకు ఇవ్వాలి వాళ్ళ భూములు వాళ్లకి ఇవ్వాలి

  • @karnakarqnewssiddiptreport5016
    @karnakarqnewssiddiptreport5016 Před měsícem +49

    హరీష్ రావు పెద్ద రౌడీషీటర్ మన సిద్దిపేటలో ప్రజాస్వామ్యం లేదు పోలీసు వ్యవస్థ లేదు రెవెన్యూ వ్యవస్థ లేదు మున్సిపాలిటీ వ్యవస్థ లేదు మొత్తం ఆయన్ని ఏలుకోమని చెప్పుర్రి ఆయన ప్రజల మనిషి కాదయ్యా ఆయన రౌడీల మనిషి ఆయన రౌడీల మనిషి మీ అక్క నేను పది సార్లు వచ్చింది రా బాబు చక్రాన నా నంబర్ ఇస్తా నువ్వు నా నెంబర్ కి ఫోన్ చెయ్ గేట్లు బద్దలు కొట్టి లోపటికి పోయి మొత్తం ప్రజలకు సంబంధించిన జాగాను ప్రజలకు అందిద్దాం. సిద్దిపేట కు చేసేటటువంటి పెద్ద కృషి నీది

  • @muthyampandugu9131
    @muthyampandugu9131 Před měsícem +30

    నేను కూడా భూమి కోల్పోయాను

    • @jaggunext2120
      @jaggunext2120 Před měsícem +1

      Ayyo anna antha Amina ichara money antha kolipoyaru

  • @VeereshamY
    @VeereshamY Před měsícem +171

    భూములు కోల్పోయిన వారందరూ తొలి వెలుగు రఘు ఆఫీస్ కి వచ్చి కంప్లైంట్ చేయండి

    • @sunilrathod8092
      @sunilrathod8092 Před měsícem +7

      Case court ki vellakunda Raghu daggarki vellali that's right

    • @kadigalladilip4895
      @kadigalladilip4895 Před měsícem +3

      Avunu ragu suddhapusa vadu peeki esthadu meeku

    • @rajasrinivas7339
      @rajasrinivas7339 Před měsícem +1

      ఎందుకు రఘు మల్లన్న లాగా settlement చేసి సంపాదించు kovala

    • @srikanthvemula5909
      @srikanthvemula5909 Před měsícem

      Piki kattalu korri Vaniy

    • @gopigoud3000
      @gopigoud3000 Před měsícem

      ఇంతమంది రైతుల భూములు కబ్జా చేసిన వారు కూడా నీతులు మాట్లాడుతారు ఓడిపోయిన కూడా పొగరు వంగ లేదు వీళ్లకు

  • @user-zr2qo2ho6o
    @user-zr2qo2ho6o Před měsícem +11

    ఈ విషయం సిద్దిపేట లో చాలా మంది కి తెలుసు కానీ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు.

  • @Suriragati
    @Suriragati Před měsícem +74

    నిలువెల్లా విషము నీడిన నాగుపాము కాళేశ్వరం రావు

  • @bhaskarboda6366
    @bhaskarboda6366 Před měsícem +5

    Great Raghu Anna we are all with you

  • @mulavaasi1234
    @mulavaasi1234 Před měsícem +36

    గ్రేట్ అన్న మీరు నిజాలు వెలుగులోకి తేవడంలో

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před měsícem +5

    Great information RAGHU BROTHER 👍👍👍💐💐💐🌼🌼🌼💛🍏☘️🍀💚

  • @swamylamba2447
    @swamylamba2447 Před měsícem +57

    💯 పర్సెంట్ కరెక్ట్ గా చెప్పారు చక్రధర్ అన్నగారు 🙏🏼🙏🏼

  • @orsuanji9238
    @orsuanji9238 Před měsícem +30

    హరీష్ రావు ని భూములు అన్ని గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయండి
    జనాల ఉసురు తగులుతుంది

  • @svs7235
    @svs7235 Před měsícem +72

    ఒకప్పుడు దొరలు భూములు కబ్జాలు చేసేవారు అనగా విన్నాం,ఇప్పుడు చూస్తునమ్, తెలంగాణ ఇందుకోసమ. ఆంధ్రవాళ్ళు దొరలను పంవెట్టి bc లను ఎదిగేలా చేశారు.దొరలు వచ్చి మల్ల భూస్వాములు అయినారు bc sc లు బానిసలుగా అయినారు

    • @shravankumar8007
      @shravankumar8007 Před měsícem +6

      100%correct

    • @ahalyagaddi3121
      @ahalyagaddi3121 Před měsícem +7

      Andhra vallu kadhu radicals dhoralanu chalamandhini champinaru andhuvalla dhoralu telangana villages nunchi vellipoyaru, malli kcr valla thirigi vochi telangana ni kabja chesinaru

    • @svs7235
      @svs7235 Před měsícem +5

      @@ahalyagaddi3121 మనం పిచోళ్ళు లాగా జై తెలంగాణ జై kcr అంటూ వాడిని గెలిపించుకుని మన ముడ్డి కిందికి నీళ్లు తెచుకున్నాం,ఆ హౌలే గాడి ఉద్యమం వల్ల నేను రెండు సార్లు అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్ళాను జై తెలంగాణ అంటూ,కానీ వాడు గెలిచాక మా భూములు గుంజుకున్నాడు వాడికి ఎంత పగ తెలంగాణ బలహీన వర్గాలు మీద ఇంత పగ అయినకాని మనవాళ్ళు తెలియక ఇంకా వాడికి ఓటేస్తున్నారు ,18 లక్షల విలువ గలా నా భూమి 3,4 లక్షలకు ఇస్తావా లేదా అంటూ ఒక లండికొడుకు వాడి పార్టీ దొర మమ్మల్ని బెదిరిచేవాడు,ఇందుకోసం తెలంగాణ అని తెలిస్తే ఉద్యమం చేసేవాళ్ళం కాదు

  • @jarpulanaresh7465
    @jarpulanaresh7465 Před měsícem +7

    Super anna.....రంగనాయక సాగర్ పై మాట్లాడినందుకు....పాపం ఊర్లకు vurle మునిగిపోయాయి

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 Před měsícem +19

    Jai mana tholivelugu Raghu Anna is grate jurnalist

  • @rajenderprasadbirudharaju7092
    @rajenderprasadbirudharaju7092 Před měsícem +15

    One and only real journalist raghu garu

  • @bsrinivas157
    @bsrinivas157 Před měsícem +7

    ల్యాండ్ గురించి కొట్లాడండి వీనికి ఓటే వానికి ఓటు ఎందుకు సార్
    రఘు గారు మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు
    మీ ధైర్యం సెల్యూట్

  • @vsrao2522
    @vsrao2522 Před měsícem +15

    Mr Raghu, you are really working for th public interest. God bless you.

  • @vanarasiswamy4050
    @vanarasiswamy4050 Před měsícem +6

    Good Raghu anna go ahead we are all with you

  • @narayanaraopantham363
    @narayanaraopantham363 Před měsícem +12

    ఒక్క హరీష్ రావు కాదు కేసీఆర్ కేటీఆర్ మల్లారెడ్డి ఇలాంటి హరీష్ రావులు ప్రతి పార్టీలో ఉన్నారు ప్రస్తుత ఉన్న ప్రభుత్వం వీటిపై విచారణ చేయొచ్చుకా చేయరు.

  • @srinivasaraoadapa6426
    @srinivasaraoadapa6426 Před měsícem +5

    మహా పాపం మోసం ప్రజా లు నీ ఉసూరు తగులుతుంది హరీష్ రావు మంచి వాడు గా నటించే పెద్ద మోసగాడు ❤❤

  • @prasadraoch2582
    @prasadraoch2582 Před měsícem +7

    A great service Mr. Raghu Bhai. Well exposed. God bless you. Thank you

  • @rajeswarraosairi424
    @rajeswarraosairi424 Před měsícem +13

    ఇలాంటి దుర్మార్గులకు ఎలాంటి శిక్ష పడాలో ఏమొ గాని పెదలు దోచుకుని కోట్ల ఆస్తులు అంతస్తులు పెంచుకున్న రు

  • @dondapatijyothsna5099
    @dondapatijyothsna5099 Před měsícem +26

    హ్యాపీరావు భూములు

  • @BandiRamakrishna-zk2cq
    @BandiRamakrishna-zk2cq Před měsícem +46

    తెల్లాపూర్ ఉస్మాన్ నగర్ ఔటర్ రింగ్ రోడ్ జన్వాడ మోకిలా కోకాపేట్ ప్రజల భూములు లావణ్య పట్టాలు అది భయంకరంగా లాక్కొని ఐదు లక్షల కొంతమందికి 45 లక్షలు ఇచ్చి ఎకరాకి 18 20 కోట్లకి అమ్ముకున్నాడు వీటిపై ఫోకస్ పెట్టండి రఘు అన్న నేను కొద్దిగా రియల్ ఎస్టేట్ లో తిరుగుతుంటాను ప్రత్యేక విషయం తెలుసు ఎక్కడ ఎక్కడ వెళ్ళిన ఈ దొంగలే ఉంటారు ఈ ప్లాటు ఎవరిది ఈ భూమి ఎవరిది అంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం సంబంధించిన నాయకులు వీళ్లే కొంత మంది చేస్తున్నారు అటు ఉద్యోగం లేదు ఇటు రియల్ ఎస్టేట్ లేదు వీళ్ళందరూ కుటుంబ పార్టీని ఈ దొంగల అందరిని చిప్పకూడు తినిపించాలి వదిలే ప్రసక్తే లేదు వాళ్లకు కుటుంబం కుటుంబ సభ్యులకు నాయకులకి

  • @vamstimes3465
    @vamstimes3465 Před měsícem +36

    రఘు అన్నా మీ నెంబర్ కలువటం లేదు, మీ తో మాట్లాడాలి

  • @jadalabalnarsaiah6806
    @jadalabalnarsaiah6806 Před měsícem +3

    All off you suport the రఘు అన్న

  • @MohammedTabrez123
    @MohammedTabrez123 Před měsícem +6

    Super Raghu Garu

  • @user-yr8qv3uq6t
    @user-yr8qv3uq6t Před měsícem +7

    Raghu brother meru super

  • @divyakodijuttu
    @divyakodijuttu Před měsícem +33

    రఘు మీకు చాలా ధైర్యం
    మీరు బాగుండాలి
    ఎలా విలువలతో కూడిన జర్నలిజం చెయ్యాలి🙏

  • @mohanrathod6577
    @mohanrathod6577 Před měsícem +8

    విను సిఎం రేవంత్ గారు రైతు బాధ,మొదట అగ్గిపెట్టె రావు మీద చర్య తీసుకో.జైల్ లో వేయి,విల్లభూమలు వీళ్లకు విపిచ్చు.

  • @manmohan5404
    @manmohan5404 Před měsícem +6

    Raghu do one thing call all the farmers who were affected by Harish Rao and call for a press meet with all the proofs !

  • @sreenivaskalakoti9060
    @sreenivaskalakoti9060 Před měsícem +9

    పెద్ద నీతి నిజాయతీ పరున్ని అని తెగ ఫోజు లు కొడతాడు.ఈయన గురించి సిద్ధిపేట ప్రజలారా వినండి

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před měsícem +3

    Great job bhayya RAGHU 👍👍👍🌶🌶🌶🌼🌼🌼🙏🏼🙏🏼

  • @naineshtekumalle9660
    @naineshtekumalle9660 Před měsícem +4

    Raghu Anna nv Real journalist great

  • @bangarilaxman9977
    @bangarilaxman9977 Před měsícem +2

    chala useful news raghu anna

  • @user-jt7wl8bq3i
    @user-jt7wl8bq3i Před měsícem +3

    Good job

  • @GandlaLaxminarayana-gl9de
    @GandlaLaxminarayana-gl9de Před 21 dnem +1

    తొలివెలుగు రిపోర్టర్లకు విజ్ఞప్తి గాంధారి మండలం మాసం గ్రామంలో భూస్వాముల సాధువులు బీదల భూమి గురించి విచారణ చేయుటకు విజ్ఞప్తి చేస్తున్నాం థాంక్యూ

    • @GandlaLaxminarayana-gl9de
      @GandlaLaxminarayana-gl9de Před 21 dnem +1

      కామారెడ్డి జిల్లా గాంధారి మండలం భూస్వముల ఆదిమునములు కామారెడ్డి తొలివెలుగు రిపోర్టర్ విజ్ఞప్తి ఎక్కడుండావ్ గాని ఈ నెంబర్కు సంప్రదించి మాసంఘం విషయం సమాచారం తెలుసుకోవాలని కోరుచున్నాము

  • @viswanetra-px4si
    @viswanetra-px4si Před měsícem +9

    అగ్గిపెట్టె హరీష్ రావు చెప్పిటివి శ్రీరంగ నీతులు చేసితివి గిలాంటీ లంగ పనులు.

  • @fy8xp
    @fy8xp Před měsícem +27

    రఘన్నా మీరు ఎంత మొత్తుకున్నా ఇక్కడ ఎవరి టైం లో వాళ్ళం దోచుకుందామనే కమిట్మెంట్ రాజకీయాలే జరుగుతాయి చర్యలు ఉండవ్..ఈ దొంగలంతా ఒక్కటే 😡 మనమే పిచ్చోళ్ళం😢

  • @venkateshaithapaga4127
    @venkateshaithapaga4127 Před měsícem +1

    సూపర్ మల్లన్న మీరు చాలా గ్రేట్

  • @vemullanagesh1183
    @vemullanagesh1183 Před 29 dny

    విలేకర్ గారు మీరు చాలా మంచి విషయాలు బయటపెడుతున్నారు మీకు థాంక్స్

  • @pathershadubhargavi4100
    @pathershadubhargavi4100 Před měsícem +10

    Rip brs party

  • @user-kl6rq2sy7n
    @user-kl6rq2sy7n Před měsícem +12

    Mithrama హరీశ్ vintonavaa చెప్పు mithramaaa సమాధానం చెప్పు.tihar జైల్ లో పాడైయల.

  • @balajik.j.6195
    @balajik.j.6195 Před měsícem +6

    👉CM must ACT👈 immediately, recover the land n HANDOVER to rightful owners👍

  • @mahithaswapna4379
    @mahithaswapna4379 Před měsícem +6

    Super Raghanna

  • @vijaymanthawar6453
    @vijaymanthawar6453 Před měsícem +5

    Super Raghu bro

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před měsícem +2

    Proud of you Raghu bhayya 👍👍👍🙏🏼🙏🏼🙏🏼🍀🍀☘️☘️

  • @uttamivijaykumar5530
    @uttamivijaykumar5530 Před měsícem +26

    అసలు a amayaklu evvaro varini తీసుకువచ్చి మీడియా ముందు పెట్టండి

  • @pakalavreddy8267
    @pakalavreddy8267 Před měsícem +2

    Anna great super

  • @mmvolgs41
    @mmvolgs41 Před měsícem +2

    Super bro

  • @Nambi_Uday
    @Nambi_Uday Před měsícem +3

    Super raghu Anna

  • @bhadrigorantala6321
    @bhadrigorantala6321 Před měsícem +8

    Telangana ni Sarvanashanam Chesinlu

  • @corporatesales5546
    @corporatesales5546 Před měsícem

    People of Telangana should be proud of Journalists like Raghu or Sravya, Telangana Vittal.
    They are fierce nationalists, Totally Selfless. Amazing !

  • @madhavareddy9718
    @madhavareddy9718 Před měsícem +51

    అసలు ఫస్ట్ వెంకటరామిరెడ్డి గాని జీవితాంతం జైల్లో ఉండే విధంగా శిక్షించాలి ఐఏఎస్ జీవితాంతం జైల్లో ఉన్న ఫస్ట్ పేరు వెంకటరామిరెడ్డిదీ ఆఇ ఉండాలి

    • @venkatreddy-kg5ct
      @venkatreddy-kg5ct Před měsícem +2

      Are houlega evvadu project kattina bumulu pothay neellu evvani congress enduku undi.

    • @venkatreddy-kg5ct
      @venkatreddy-kg5ct Před měsícem

      Ee donga chepithe memu vinaalaara raghu gasiggundaara neeku

    • @kumaraswamy9556
      @kumaraswamy9556 Před měsícem

      @@venkatreddy-kg5ct కెసీర్ మల్లన్న సాగర్ ఎందుకు నిపలేదు?

    • @venkatreddy-kg5ct
      @venkatreddy-kg5ct Před měsícem

      @@kumaraswamy9556 neeti labyathanu batti eppudu ekkada evvali monitoring chesindi KCR kaabatti mudu pantalu pandinay .eppedu 120rojulane current ebbandi neeti ebbandi Ela vachindi .oka ias duty PM cheppina vinaale cm chepina vinaale . Ayananu uri thiyyala ninnu theeyala mundu

    • @Raheem40022
      @Raheem40022 Před měsícem +1

      ​@@venkatreddy-kg5ct venkat reddy garu your absolutely correct, dini lo unna eddi na kodukulaku subject ledu, vadu live show chestunnadu ,villu abaddalu nammu tunru, siggu undali matladataniki matladataniki

  • @shankarRamavath-lv1pj
    @shankarRamavath-lv1pj Před měsícem

    Super news bro

  • @VeereshamY
    @VeereshamY Před měsícem +5

    దమ్ము ఎందుకు ఉంటది అండి దమ్ము ఉండదు దోచుకున్నారు కాబట్టే ఏ శబ్దంగా ఉన్నారు

  • @NithyaTiger
    @NithyaTiger Před měsícem

    Super super excited Sir Super

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 Před měsícem +222

    వీళ్ళ అరాచకాలు,దోపిడి గురించి detailed enquity కే ఓ పదేళ్ళు పడుతుందేమో ..దుర్మార్గులు ఎంతగా అన్యాయంగా దోచుకున్నారు ..

    • @gopalvenkkey8186
      @gopalvenkkey8186 Před měsícem

      తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకున్నది ఇందుకేనా తెలంగాణ దోచుకోవడానికి ఫ్యామిలీ ఫ్యామిలీ ని వేల ఎకరాలు దోచుకునే ఎంజాయ్ చేస్తున్నారు

    • @PramodKumar-sv8pl
      @PramodKumar-sv8pl Před měsícem +2

      😊 2:35 bhi hu

    • @buchibabu9548
      @buchibabu9548 Před měsícem

      Avuna neeku louda telusu 13lakh acr... Echiru appude anthe undi

    • @rajirugangipelliv8967
      @rajirugangipelliv8967 Před měsícem

      😅​@@PramodKumar-sv8pl

    • @siri2429
      @siri2429 Před měsícem

      0⁰​@@PramodKumar-sv8pl

  • @choukituljaram1802
    @choukituljaram1802 Před měsícem +1

    Raghu Anna ur great...

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 Před měsícem +12

    Anna kcr ktr Kavitha Hareesh veellu thelangana mothom dhocharu veellu purugulu padi chastavu

  • @user-xk1fm1fg3i
    @user-xk1fm1fg3i Před měsícem +1

    Super, Mater

  • @sandeepgoud9785
    @sandeepgoud9785 Před měsícem +20

    భూ కబ్జా రౌడీ సమితి

  • @veenaveena8848
    @veenaveena8848 Před měsícem +1

    T.q.anna.

  • @h.prasadnaik1703
    @h.prasadnaik1703 Před 6 hodinami

    అందరూ ప్రజలు ఓటు తో గెలచి, ప్రజలు సొమ్ముతో హాయిగా బతుకుతున్నారు మన రాజకీయ నాయకులు

  • @shagasreekanth202
    @shagasreekanth202 Před měsícem +1

    Raghu garu you are simply great

  • @kumaraswamyjagiri7793
    @kumaraswamyjagiri7793 Před měsícem +3

    Good ragu

  • @venkatchari3203
    @venkatchari3203 Před měsícem

    Raghu గారు మీరు గ్రేట్ Andy

  • @kumaraswamy9556
    @kumaraswamy9556 Před měsícem +2

    వెంకట్రమిరెడ్డి మల్లన్న సాగర్ లో మమ్ములను కూడా ముంచినాడు మాకు రావలసిన ప్యాకేజ్ ఇవ్వలేదు

  • @sureshnetha8534
    @sureshnetha8534 Před měsícem +5

    చాలా మంది మోసం పోయారు

  • @sureshgosukula4337
    @sureshgosukula4337 Před měsícem

    Super

  • @shivakumarkuncham9061
    @shivakumarkuncham9061 Před 23 dny

    👍👌🤝👏💪🙏❤️🌹💯🆗 super excellent your voice advice good thank you sir

  • @umamaheswararaomeesala3218
    @umamaheswararaomeesala3218 Před měsícem +2

    Harish garu chepive Sreeranga nithulu😮😮😮

  • @user-zr2qo2ho6o
    @user-zr2qo2ho6o Před měsícem +2

    సూపర్ జర్నలిస్ట్

  • @jitendar6300
    @jitendar6300 Před měsícem +5

    Nijanni nikkasuga chupette dhammunna journalist Raghu 🙏🙏

  • @MrKirangandasiri
    @MrKirangandasiri Před měsícem +8

    Waiting Raghu Anna

  • @varaprasad2983
    @varaprasad2983 Před měsícem +1

    Good job Raghu garu...CM garu ekkada farmers ke nyayam chestaru anukunta.....

  • @vemullanagesh1183
    @vemullanagesh1183 Před 29 dny

    హరీష్ రావు గారు మీరు విలేకరి చెప్పే మాటలకు ఆన్సర్ సరైన మార్గం చెప్పండి

  • @amarnathn7513
    @amarnathn7513 Před měsícem +5

    Chakerdar Goud annagood fighter anna

  • @arpangopu4798
    @arpangopu4798 Před měsícem +2

    🙏🙏

  • @kirankumarkumar7896
    @kirankumarkumar7896 Před měsícem +2

    Raghu anna nvvu great

  • @user-bw4rf5fm9q
    @user-bw4rf5fm9q Před měsícem +1

    Super Raghu Anna

  • @ssggraphics2495
    @ssggraphics2495 Před měsícem +13

    Yogi Adityanath CM ga Unte Bhoomi thirigi vastadi Buldozer ravvali

  • @balucharan9319
    @balucharan9319 Před měsícem +7

    Kalwakuntla dongale raamaka

  • @kbrguru3360
    @kbrguru3360 Před měsícem +6

    హరీష్ రావు ఒక పెద్ద బాస్టర్డ్. వడ్డి గుడ్డ దేన్ఘీ నీ గన్ని వాడి సక్కక రాదు

  • @rachapudinarayan5263
    @rachapudinarayan5263 Před měsícem +1

    ఆదాయానికి మించి ఆస్తులు వుంటే ఉద్యోగులను సస్పెండ్, అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. మరి ఆ చట్టాలు, రూల్స్ వీళ్లకు ఎందుకు వర్తించవు.

  • @mdmazar2448
    @mdmazar2448 Před měsícem

    Tanks blue shet brother neeku

  • @kalabhairav2197
    @kalabhairav2197 Před měsícem

    Super anna.... Inka bayataki teeyandi... Mahabubnagar lo kooda unnadu...

  • @spark_videoz
    @spark_videoz Před měsícem +3

    అన్న please focus on land isuues.....anna

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 Před měsícem +5

    గిట్లనే వాళ్ళ దొంగ తనాలను బయట పెట్టు అన్న గారు
    ఆ అరిష్ గాడు చాలా బుద్దివంతునిలాగా తన గొప్పను డప్పు కొట్టుకుంటున్నాడు