మధు - కోమలి ప్రేమకథ అలా మొదలైయింది |

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • మధు - కోమలి ప్రేమకథ అలా మొదలైయింది..Anchor Sudheer Reddy's exclusive interview with Filmy Moji Sai Kiran and Aishwarya delves into his personal and professional struggles, as well as his motivations. Watch the full interview to uncover the untold story of Sai Kiran.
    #saikiran #filmymoji #teluguinterviews #teluguyoutuber #animatedyoutubers #untoldstory #inspiration #sudheereddy #aadhantalkies
    We are producing original content from short films to comedy sketches. We also encourage talent in Film Making, Acting, Cinematography, Direction, Story Writing, and Music Composing. We post two new originals every week.
    Any aspiring film makers and talented artists can approach us for production requirements at yb@aadhan.in
    For Advertisement Enquiries: +91 6302580232 Mail Id: marketing@aadhan.in
    Click the bell icon 🔔 near the Subscribe button to get instant notification for all the upcoming Aadhan Originals :)
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Subscribe Aadhan Channels For Interesting Videos
    Aadhan Telugu : / @aadhantelugu
    Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
    Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
    Download Our Aadhan App From Here:
    Android: bit.ly/2leHJnn
    IOS: apple.co/2yZhbxb
    Please Like, Share and Comment in Comment Box
    Thank You For Watching

Komentáře • 245

  • @priyabuddha8681
    @priyabuddha8681 Před 8 dny +16

    మధు కోమలి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలి. మధు గారి జీవితం ఎంతో మంది యువకులకు ఆదర్శప్రాయం❤

  • @SainathVlogs7191
    @SainathVlogs7191 Před 23 dny +176

    హాయ్ మధు, కోమలి గారు మేము రోజు మీ వీడియోస్ చూస్తాం మా పిల్లలు మేము అస్సలు మిస్ అవ్వము మీ కాన్సెప్ట్ బాగుంటాయి రియాలిటీ గా ఫన్నీ గా సూపర్ అసలు 👌👌👌

  • @lakshmiswamysaladi3022
    @lakshmiswamysaladi3022 Před 23 dny +168

    నేను మొదట సారి ఇంత మంచి wife and husband.
    ఇంటర్వ్యూ చూసాను.
    ఆ దేవుడు 🎉🎉🎉చల్లగా చూడాలి.

  • @mounisstylecorner7402
    @mounisstylecorner7402 Před 23 dny +108

    Nenu skip cheyakunda full ga chusina interview ede. Antha baagundi veella pair ❤

    • @srinivasshankarabakthula513
      @srinivasshankarabakthula513 Před 19 dny +3

      నాకు అంత ఓపిక లేదులే నిజం చెబుతున్న

  • @subrahmanyamp2087
    @subrahmanyamp2087 Před 20 dny +26

    మధూ గారు (సాయి కిరణ్ గారు) నాకు మీ వాయిస్ యిష్టం ఫిల్మీ మోజీ చూసినంత సేపు నవ్వుతూ ఉంటాను వక్రతుండ. వినాయకుని 3మూవిస్ భైరవ పురం అన్నీ అధ్బుతమైన అనుభూతి కలుగుతుంది ఒక్కో మూవీ 20టైమ్స్ పైగానే చూసాను అద్భుతం అమోఘం అపూర్వం 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ అన్నీ వీడియోస్ అధ్భుతం యెన్ని చెప్పినా తక్కువే

  • @VenkateswaraKonathala
    @VenkateswaraKonathala Před 22 dny +34

    శ్రీమతి శ్రీ సాయి కిరణ ఐశ్వర్య దంపతులకు ఈ ఇంటర్యూ ద్వారాచూసి చాల ఆనందం గా ఉంది 🎉🎉 మీడీల్ క్లాస్ మధు ద్వార మిమాలను చూసాను మీరూ ఇరువూరు నవ్వుతు అందరిని నవ్వించాలి అంతా మంచి జరగాలి 🎉
    శుభమ్ భూయాత్

  • @MissofmyMister1621
    @MissofmyMister1621 Před 22 dny +25

    What a lovely interview.....❤Reel life lone kadu real life lo kuda mi pair apudu happy ga and life lo ups n downs anni tattukoni nilabadali ani korukuntuna...

  • @mahalakshmammakandregula8428

    మా ఫ్యామిలీ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేస్త్తామ.చాలా బాగుంటాయి వీడియోస్

  • @SrinuR-js9us
    @SrinuR-js9us Před 21 dnem +33

    కష్ట పడి... వచ్చేది.... ఎప్పుడూ.. వృధా అవ్వదు టాలెంట్ మనకి దేవుడు ఇచ్చిన వరం

  • @prudhvisagar6428
    @prudhvisagar6428 Před 22 dny +95

    Anchor distrubance ekkuvindi madhyalo 😄😄

  • @Anu143YoutubeChannel
    @Anu143YoutubeChannel Před 22 dny +13

    👌👌👌ఇంటర్వ్యూ నిజంగా కొన్ని తెలుసుకున్న, కొన్ని నవ్వుకున్నా, 👌👌👌🤝🤝🤝🤝

  • @subrahmanyamvedula393
    @subrahmanyamvedula393 Před 16 dny +2

    తమ్ముడు 🎉❤️🙌🙌మీ ఇద్దరు కి 🙌🙌😄😄హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ.. ఫ్యామిలీ లైఫ్,లో కి, స్వాగతం...🙌 ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి 🙌

  • @mallubhatlarenukasharma2789

    పెద్ద చెరువు వర్డ్ చాలా బాగుంది ఫిలిమోజీ చాలా బాగుంది I am also vijayanagaram

  • @devi2635
    @devi2635 Před 22 dny +34

    Over action lekunda chalaa decent ga unnaru couple

  • @shakunthala9399
    @shakunthala9399 Před 22 dny +17

    మీ ఇంటర్య్వూ సూపర్ సాయి .మీ జోడి చాలా సూపర్ . మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని కొంత మంది అయిన గొప్పగా మారాలి.👌🌹🤝👍🤗🌷🌷

  • @pandugubbala9655
    @pandugubbala9655 Před 18 dny +5

    కిరణ్ అన్న బయట మీరు మ్యారేజ్ చేసుకున్నారు ఫిల్మీ moj లో కూడా మధు అండ్ కోమలి కూడా మ్యారేజ్ చేసుకుంటే ఎపిసోడ్ హిట్❤❤❤

    • @pandugubbala9655
      @pandugubbala9655 Před 18 dny

      చిన్న డౌట్ వచ్చింది బయట కూడా కోమలి వాళ్ళ నాన్న అలాగే మాట్లాడతాడా లేడీస్ వాయిస్ తో బయట కూడా కిరణం కోమలి నీ కూడా కలవని వడ బయట అరేయ్ చంపేస్తాను అని అన్నాడ

  • @Dream_UPSC8
    @Dream_UPSC8 Před 23 dny +18

    O my god my favourite sai bro 🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩

  • @LathaLatha-ui2su
    @LathaLatha-ui2su Před 19 dny +6

    నైస్ పేర్. అండ్ ఇంటర్వ్యూలో కల్ల ది బెస్ట్ ఇంటర్వ్యూ ఇది సూపర్

  • @keeru1349
    @keeru1349 Před 19 dny +7

    How matured they were really great ❤

  • @SrinuR-js9us
    @SrinuR-js9us Před 21 dnem +15

    మన...విజయనగరం... పేరు నీ.... మీరు.... ఎప్పుడూ బాగుండాలి

  • @godd12348
    @godd12348 Před 21 dnem +12

    1st time bro life loo oka interview motham chusa

  • @yaminimahanty511
    @yaminimahanty511 Před 22 dny +11

    Sooperrr interview.madhu garu cheppina konni pointsss n thoughts niceee❤❤❤❤

  • @m.prashanthkumar8751
    @m.prashanthkumar8751 Před 20 dny +3

    ముందుగా మధు కోమలి మీరంటే నాకు చాలా ఇష్టం ! ఒక్క విడియో మిస్స్ కాకుండా చూస్త ! We are big fans of Filmymoji 🩷 మధు ఏడ్చే పద్దతి ( ససని పాపమా ) 👌 my favorite !
    ఇంటర్వ్యూ లో చాలా aspects అడగలేదు ! Filmymoji గురించి ఎం లేదు ! సొల్లు ప్రశ్నలు

  • @Villageveerayya
    @Villageveerayya Před 18 dny +6

    Open hearted.❤❤ Super Sai Garu. శతమానం భవతి.🎉 సుఖీభవ

  • @bhavanipasam2127
    @bhavanipasam2127 Před 22 dny +17

    మా పిల్లలు మి వీడియోస్ ఎక్కువగా చూస్తారు, మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం మా ఫ్యామిలీ కి గాడ్ బ్లెస్స్ యు

  • @SoujanyalathaAmmanabrolu
    @SoujanyalathaAmmanabrolu Před 22 dny +24

    Anchor garu inkoncham better ga interview cheyachu sir ❤

  • @Avini-h8r
    @Avini-h8r Před 23 dny +19

    Komali ❤Madhu
    Sai ❤Aishu

  • @pradeepkumar-hz8ln
    @pradeepkumar-hz8ln Před 3 dny

    Hi sai brother. 😊💐💐నేను ఫ్రీ టైమ్ లో మా పాపతో కలిసి మీ వీడియోస్ చూసి అన్ని క్యారెక్టర్స్ ఎంజాయ్ చేస్తాము.🎉🎉🎉🎉 మీరు ఇంకా మరెన్నో మైలురాళ్లు అందుకోవాలని కోరుకుంటున్నాము.

  • @Vk_tenali
    @Vk_tenali Před 17 dny +3

    Not even skipped just one second❤️We always support you❤

  • @kullayappachakali1842
    @kullayappachakali1842 Před 19 dny +2

    sai anna full interview choosha anna....mee videos prathi okkati choostha unta ma frnds ki kuda share chesthu unta........actually nenu btech 3rd year lo unnappudu maa frnd sai gadu mee videos ni share cheshadu adi kuda vinaya series episodes .....apptanunchi ippati varaku filmimoji vedeos prathi okkati choosha anna.......next episode eppudu vasthundani eduruchoosthu unta anna ...........chala happy ga untadi anna ..........nenu edanna okadantlo success ayinappudu mimmalni okasari kalisi meetho selfi teeskunta anna

  • @ramakrishna0629
    @ramakrishna0629 Před 22 dny +3

    అన్నయ్య మీరు చాల అర్థమయాల మంచి message ఇస్తారు వీడియోస్ అన్ని బాగుంటాయి

  • @prameelaeduru9377
    @prameelaeduru9377 Před 17 dny +3

    Hai madhu komali me videos super super ga vunnayee good bless you children's ❤️❤️❤️

  • @vanajakshipatro5336
    @vanajakshipatro5336 Před 6 dny

    Konni jodi lu prema pelli ani janalni wait cheyustunnaru kani meeru ala kakunda chakkaga pelli chesukuni choopincharu so sweet strong love strong life all the best you both🎉🎉❤❤❤

  • @rachakondasujatha1746
    @rachakondasujatha1746 Před 21 dnem +2

    God bless you my children ❤ I am a big fan of filmy moji I never missed even a single episode. My age is 53 even though I am a busy employee I always wait for vedios.

  • @yaminidaida6242
    @yaminidaida6242 Před 23 dny +8

    A beautiful nd understanding couple love you both 😍❤️

  • @ravikumaravidiravi3086

    మధు కోమలి సూపర్ జోడి అండ్ filmy moji ఇంకా ఎన్నో వీడియోస్ చేస్తూ మమ్మల్ని నవ్విస్తూ మీరు ముందుకు వెళ్లాలని వినాయకుడు అశీసులు మీకు ఉండాలని కోరుకుంటూ it s mi subscriber Ravi Chandra ❤❤love you flimy moji

  • @honeyd8451
    @honeyd8451 Před 13 dny +1

    ఎంత ఎదిగిన ఎకడినుండి వచ్చినం అని మర్చి పోకుండ పదే పదే గుర్తు తెచ్చుకొని చెప్పుకుంటునరు అందుకే ఎదుగుతూ ఉన్నారు 🎉🎉👍👏👏👏👏

  • @arasavelliharish4964
    @arasavelliharish4964 Před 10 dny +1

    Interview Challa Bagaa Ichav Bro❤

  • @vegamstories
    @vegamstories Před 2 dny +2

    Best anchoring guests ki ఇబ్బంది కలగకుండా బాగా కలిసిపోయారు🙂

  • @vadlapudiharika4658
    @vadlapudiharika4658 Před 2 hodinami

    Happy to swe you both together Anna and Vadina❤.

  • @dimplesai4305
    @dimplesai4305 Před 22 dny +7

    Vinayachaviti series start cheyandi bro ❤❤❤❤❤

  • @karanapuchandrarao8300
    @karanapuchandrarao8300 Před 6 dny +1

    Super madhu & komali

  • @Mr.manoj777
    @Mr.manoj777 Před 19 dny +1

    i Wish aIshwarya lanti oka ammyi na life lo undali ani ... hello bramha garu vintunnaraaaaa ee okka korikaaa terchavayya babu.. best pair in the world i think " SAI KIRAN & AISHWARYA" disthi tiyyinchukondayyaaa edustharu janalu mi meedha padi... life long ilane undali inka manchi manchi videos cheyyali... future lo inka hights ki vellai miru .... 🥰🥰🥰🥰

  • @dimplesai4305
    @dimplesai4305 Před 22 dny +18

    A tagubotu ni chooopinchandi anna esei nuvvu yessei ❤❤❤❤❤

  • @Neelimabasava
    @Neelimabasava Před 17 dny +1

    Best entertainer in youtube content and comedy creater madhu ❤love u madhu ❤all the best

  • @ramko..3844
    @ramko..3844 Před 20 dny +2

    బిగ్ ఫెన్ అఫ్ యు.. మధు.. 👌

  • @AI_Kalalu
    @AI_Kalalu Před 20 dny +1

    Aadhan, noppinchakunda.. chala baga interview chestunnaru... good job

  • @venkataraju807
    @venkataraju807 Před 22 dny +7

    Interview la ledu bro group discussion la undhi idi 😅

  • @Rajkumar-j9o6f
    @Rajkumar-j9o6f Před 22 dny +2

    Madhu bro lucky fellow, got better half in the form of Ish❤

  • @durgaprasadu8588
    @durgaprasadu8588 Před 23 dny +33

    Madhu fan's oka like vesondi 👍👍👍👍❤❤❤❤❤meku juttu Mahesh fan's budatha fan's bali fan's oka like vesondi 😂😂😂😂😂1A mastaru 😊😊😊😊 like vesondi

  • @sanbala-1998
    @sanbala-1998 Před 22 dny +5

    komali tone gattiga vinipistundhi aishwarya garidhi

  • @sambhayasambhaya741
    @sambhayasambhaya741 Před 22 dny +4

    గుడ్ బ్లెస్ యు అన్న వదిన

  • @shaikabduljaahir6691
    @shaikabduljaahir6691 Před 19 dny +1

    Super super lovely bro Sai annaya love you 💕😘 so much

  • @RaviKumar-io2nx
    @RaviKumar-io2nx Před 20 dny +1

    Happy merried life madhu and komali god bless you

  • @yoganandareddyannapureddy

    Chala bagaundhi interview falimoji fans funmoji fans❤❤❤❤

  • @srinumarpina3099
    @srinumarpina3099 Před 7 dny

    Congratulations Madhu and Komali 🎉. I love your Videos, Good Consept and Good Message in your Videos, I am waiting full excitement for coming every Episode .

  • @palavalasasathyadevi590
    @palavalasasathyadevi590 Před 18 dny +1

    Super anna miru maa family always happy brother

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 Před 22 dny +3

    Guy is so matured

  • @kondetisreedurganagamani1162

    యాంకర్.... ప్రభాస్.... లా.. ఉన్నారు..... మంచి... హీరో....లక్షణాలు... ఉన్నాయ్....

  • @bandirajyalakshmi7800
    @bandirajyalakshmi7800 Před 23 dny +5

    Waiting e episode kosam

  • @vvssrrrajkumarKola
    @vvssrrrajkumarKola Před 20 dny +2

    Nice one.. Happy Married Life...

  • @ratnamswamy1773
    @ratnamswamy1773 Před 19 dny +1

    ❤❤chala bagundi manchi interview made for each other ❤

  • @sairamaraoelchuri526
    @sairamaraoelchuri526 Před 19 dny +1

    Interview is So Pentastic Ammarey👌👌

  • @DJR_SunithaVideos
    @DJR_SunithaVideos Před 8 dny

    happy to see you madhu and komali garu

  • @parvathiilla
    @parvathiilla Před 22 dny +2

    Happy married life both of you 🎉 ❤️

  • @lakshmisivaasadi3055
    @lakshmisivaasadi3055 Před 22 dny +3

    Happy married life both of you🎉🎉🎉🎉🎉

  • @nadiyashaik1838
    @nadiyashaik1838 Před 19 dny +1

    My feverat person interview❤❤❤

  • @Rajugari_abbai_farms
    @Rajugari_abbai_farms Před 20 dny +1

    Anchor behaviour 👌🏻🙌

  • @DharaniKimudu
    @DharaniKimudu Před 20 dny +1

    Jai film my moji 🎉🎉🎉 madhu 💗 komali

  • @jhanijhan1919
    @jhanijhan1919 Před 19 dny +3

    Vallu cheppevaraku agu bro madyalo nuve matldithe vallu am chepthru bro cheppedhi cheppanivvatledhuu😢

  • @DurgadeviS-b4e
    @DurgadeviS-b4e Před 20 dny +1

    Ma kids ke me videos anti chala istham ❤😂

  • @laddu14487
    @laddu14487 Před 16 dny

    Komali voice same to same vundi ikkada kuda super medam

  • @aravindgadget6525
    @aravindgadget6525 Před 20 dny +2

    congrats for your love success and marriage bro. Hope na gf tho na marriage thondarga kavaki ani korukuntunna🙂💞❤ 26:08

  • @HemanaveenaBommu
    @HemanaveenaBommu Před 22 dny +2

    Best jodi ❤

  • @DJR_SunithaVideos
    @DJR_SunithaVideos Před 8 dny

    sai kiran garusubcribe like every video marchipothanu meeru gurthu chesinappudu back velli like chesthanu

  • @user-gn6is3kt1n
    @user-gn6is3kt1n Před 15 dny

    Super wonderful congratulations to both of you ❤❤

  • @Rishitha-l8j
    @Rishitha-l8j Před 7 dny

    Super vundhi interview

  • @user-tu1ff9yc4q
    @user-tu1ff9yc4q Před 22 dny +4

    ఆహా... Tq so much అండి. ఎక్సపెక్ట్ చేయలేదు

  • @pallalakshminarayana4176

    Anna interview super

  • @saisravanth2821
    @saisravanth2821 Před 22 dny +15

    Anchor interference and exictment yekkuva iyandhi

  • @thirumalaraogummadi1217

    Nice Interview simple and superb 👌👌Wish you happy married life both of you bro 💐💐 wish you all the best 👍👍 God bless you both 💐💐🤝🤝

  • @superagent7912
    @superagent7912 Před 8 dny

    యాంకర్ అన్న ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు ఇంటర్వూ 😊

  • @prasadmudiraj3202
    @prasadmudiraj3202 Před 19 dny +2

    ఈ యాంకర్ త్రివిక్రమ్ హీరో లా ఉన్నాడు

  • @user-bc9cr7it3l
    @user-bc9cr7it3l Před 22 dny

    Love you Sai gud luck forever I spent most funnest moment with u

  • @umasankartrendy4344
    @umasankartrendy4344 Před 20 dny

    Super interview iswayara voice chala bagundi meru kuda neat ga chestharu over cheyakunda Anni chala baga adugutaru questions

  • @krishnayadavpandikona6009

    Iam bigfanof you filmimoji

  • @shaikshabina166
    @shaikshabina166 Před 22 dny +2

    Superb interview

  • @shreevenkatesh671
    @shreevenkatesh671 Před 20 dny +5

    మిడిల్ క్లాస్ మధు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి

  • @Crazy-Mom-And-Daughter

    Good bless you both congrats happy married life

  • @bodettirambabu3130
    @bodettirambabu3130 Před 23 dny +2

    Hai maa babu Mee video s Baga chustadd roju brother madi vizianagaram MRO office

  • @nag-fn3qi
    @nag-fn3qi Před 10 dny

    All the best 🎉🎉

  • @maniraj4312
    @maniraj4312 Před 14 dny

    Happy married life God bless you both of you

  • @rajeshpitta7657
    @rajeshpitta7657 Před 22 dny +1

    Skip cheykunna chusinam bro❤

  • @mandangiharsha7
    @mandangiharsha7 Před 22 dny +1

    జై Filmy Moji 🙏🙏🔥💛

  • @RambabuGeddam-y6l
    @RambabuGeddam-y6l Před 19 dny +1

    వినాయక చవితి తరువాత మా వరల్డ్ ఫేమస్ లవర్ బాబీ అన్న తో సిరీస్ చెయ్యండి బ్రదర్ 💖💖

  • @IndiradeviY
    @IndiradeviY Před 20 dny

    Happy Married Life Both of you ❤❤❤❤❤❤

  • @jagannani2439
    @jagannani2439 Před 11 dny

    39:29 Instagram lo kuda activities lo save avutundi brother liked videos

  • @IndiradeviY
    @IndiradeviY Před 20 dny

    Anchor Very very Good. ❤❤❤❤❤

  • @anshuusquadygaming6895

    God bless you both all the best .to see more nd more success in ur life🎉🎉

  • @deepthimeher5182
    @deepthimeher5182 Před 6 dny

    సెప్టెంబర్ 6th నేను ఈ రోజు మీ వీడియో చూస్తున్న