అందుకే పాటలు పాడడం మానేసాను.! | S. P. Sailaja Exclusive Interview |

Sdílet
Vložit
  • čas přidán 28. 05. 2024
  • #idreamwomen #idreammedia #spsailaja
    అందుకే పాటలు పాడడం మానేసాను.! | S. P. Sailaja Exclusive Interview | #balasubramanyam | @iDreamWomen
    #spsailaja #balasubramanyam #idreaminterviews #idreamwomen
    For more iDream Exclusive Content Subscribe🔴👉: rb.gy/rvr6zf
    🎬For More Exclusive Interviews Visit :- rb.gy/vqdlp3
    Follow Us On -
    👥Facebook :- / idreamwomen
    📸 Instagram :- rb.gy/fn7kj0
    🐦 Twitter :- / idreammedia
  • Zábava

Komentáře • 28

  • @ramadevivaranasi5724
    @ramadevivaranasi5724 Před měsícem +18

    నాకుశైలజగారి స్వరం అన్నా ఆవిడ వ్యక్తిత్వము అన్నా చాలా ఇష్టము. నొప్పించరు. చాలా సంస్కారమైన వ్యక్తి!🙏

  • @bhanumathiv2529
    @bhanumathiv2529 Před měsícem +2

    శైలజ గారు నాపేరు భానుమతి వారణాసి. మేము నెల్లూరు వాళ్ళమే. శ్రీ సాంబమూర్తి గారి హరి కథలు మా చిన్నప్పుడు వినేవాళ్ళం. మీ అమ్మ గారు మా అక్క కి స్నేహితురాలు అని తెలుసు. మీరు అన్న, మీ పాటలు అన్నా నాకు ఎంతో ఇష్టం.❤

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 Před měsícem +18

    వీరి ఇంటర్వ్యూ చూస్తుంటే చిన్న తనం లో నెల్లూరు లో ఉన్నప్పుడు శ్రీ పండితారాధ్యుల వారి హరికథలు, వారు నిర్వహించిన త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు గుర్తుకొస్తున్నాయి. GREAT.

  • @user-cn9dy8ur6v
    @user-cn9dy8ur6v Před měsícem +10

    స్వప్నగారు సైలజ గారు 👌♥️♥️♥️

  • @nirmalaparige7846
    @nirmalaparige7846 Před měsícem +3

    శైలజ గారు నిజం గా మీరు అంటే నాకు చాలా అభిమానం, ఇష్టం . మీరు ఎప్పుడూ మాతో ఇలాగే వుండాలి,🙏
    NIRMALA PARIGE

  • @madhavis6915
    @madhavis6915 Před měsícem +8

    శైలజ గారు చాలా మారిపోయారు. ఫేస్ చాలా chubby గా అయింది. అచ్చం బాలుగారి పర్సనాలిటీ లోకి వస్తున్నట్లు అనిపిస్తుంది.

  • @madhukarmuppidi9529
    @madhukarmuppidi9529 Před měsícem +2

    Old is golden, olden days recordings are super, technology was excellent.... U r awesome singer

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Před měsícem +1

    మీరూ సుధాకర్ గారూ ఇప్పటికీ మంచి హిందూ సాంప్రదాయాన్ని చాలా చక్కగా పాటిస్తుంటారు ఊ ఇలా ఉంటేనే కుటుంబాలు గౌరవంగా హూందాగా ఉంటాయీ 🙏🙏🙏

  • @nadamuniyelchuru8376
    @nadamuniyelchuru8376 Před měsícem

    చాల అద్భుతం Sailaja garu. ఎంత disiplined family. 😊

  • @BharathideviAmperayani
    @BharathideviAmperayani Před měsícem +2

    Sailajagaru Namaste meeku yennopatalaku Annamayyakeertanalaku Veena vainchina Rojulu marchipolenu swapnagarikithanks meeruchakkagapaadataru

  • @padmakala1
    @padmakala1 Před měsícem +6

    Madam I like you from my childhood. You are highly dignified personality. Pl. Dont stop singing

  • @ramarajyampappala8638
    @ramarajyampappala8638 Před měsícem +1

    👌👍🙏

  • @GiriPrasad-fs7ep
    @GiriPrasad-fs7ep Před měsícem

    మీరు చాలా బాగా పాడుతారు 14:55

  • @philipmelanchthon2440
    @philipmelanchthon2440 Před měsícem

    Thalli deevena tho singer ayyanu ani chepptam adbhutam ga undi Sailaja garu..

  • @user-dj6dy1km1x
    @user-dj6dy1km1x Před měsícem

    Sushila never showed any emotion inany songs except Bhakti songs.😮😮

  • @malathikota6609
    @malathikota6609 Před měsícem

    🙏🙏🙏🙏🙏

  • @ratnadevagupthapu
    @ratnadevagupthapu Před měsícem

    ఓక స్టేజ్ పైనా ఫౌండేషన్ గట్టిది అన్నా రు నాకు చాల నచ్చారు

  • @damodarsai8797
    @damodarsai8797 Před měsícem +1

    Great 🙏💐🙏

  • @narendergade5343
    @narendergade5343 Před měsícem +9

    ఆంధ్ర వాళ్ల లో నేను like చేసేది, శైలజ నే. ఎవ్వరి ని, విమర్శించి నొప్పించదు. Good. Bless it

  • @user-ge6iv2pe6i
    @user-ge6iv2pe6i Před měsícem +3

    Avnamma chalaa paddathoi garvii kulam pichhi

  • @lakshmanchepoori2038
    @lakshmanchepoori2038 Před měsícem +1

    శైలజ గారు & స్వప్న గారు మీరు సాంప్రదాయం లో పదాల ఉచ్చారణ లో, సాహిత్యన్ని గుర్తుంచుకోవడం లో ఒకరికి ఒకరు తీసి పోరు.
    ముఖ్యం గా ఈ ఇంటర్వ్యూ లో చక్కటి బొట్టు తో కనిపించి చాలా బాగున్నారు , వీలైతే ప్రతి సారి
    బొట్టు ఇంటర్వ్యూ చేయండి తల్లీ అన్యదా భావించొద్దు, ఇది మా అభ్యర్తన మాత్రమే, మీరు మాట్లాడుతుంటే అప్పుడే అయి పోయిందా ఇంటర్వ్యూ అనిపిస్తోంది,
    చెవి లో తేనె పోసినట్టు ఉంటుంది మీ ఉచ్చారణ, ఆపై సంగీతం, సాహిత్యం లో మీకున్న పట్టు చుస్తే అబ్బురమనిపిస్తుంది. అమ్మా మీకు వందనాలు, అభినందనలు 🙏

  • @Venkateswarlu-dk4qq
    @Venkateswarlu-dk4qq Před měsícem

    Madam you are from ABM girls high school Nlr My sisters Usha rani Nagalakshmi Anamtha Lakshmi are your classmates

  • @sreeram8752
    @sreeram8752 Před měsícem

    శైలజ గారు , గర్విష్టి, అహంకారి,
    సగం తెలివితేటలు, పొగరుబోతు తనం వున్న మనిషి. ఆమంటే అసహ్యం.(సాగరసంగమం లో తన పాత్ర చూసినప్పటి నుండి )

    • @masadadharmannadora5508
      @masadadharmannadora5508 Před měsícem

      Baabu okkokkari pshycology okkakkalaa untaadi . Tamaru pshycology elaana untaadi cheppu.

  • @swarnalathabhanu9867
    @swarnalathabhanu9867 Před měsícem

    Ee.paata nu Doordarshan lo chusanu.motham nerchukunna.

  • @annapurnad9
    @annapurnad9 Před měsícem +2

    Swapna garu ila bagunnaru

  • @joshibaddipudy1041
    @joshibaddipudy1041 Před měsícem

    పాటలు ఎందుకు మానేసిందో చెప్పలేదేంటీరా బాడఖావ్? ఎందుకు తప్పుడు టైటిల్ పెట్టావ్?...

  • @vasanthakumari9238
    @vasanthakumari9238 Před měsícem +1

    Meeru singing stop chyse manchi pani chysaru mee gonthu warste