Breaking News : మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్..? | Kodali Nani Arrest in Gudiwada? | Tone News

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • Breaking News : మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్..? | Kodali Nani Arrest in Gudiwada? | Tone News
    #kodalinani #srjournalistsubhakar #gudiwada #andhrapradesh
    #apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

Komentáře • 68

  • @purusothamp8135
    @purusothamp8135 Před měsícem +73

    ఇప్పటికే ఆలస్యం అయింది! ఇలాంటి వాడిని ఉపేక్షిస్తే రాష్ట్రం లో ప్రజలకు న్యాయం జరగదు! ఇలాంటి నీచున్ని రాజకీయాల్లో వుండకుండా జైల్లో వెయ్యాలి!

    • @Splashdevarakondarksarma4482
      @Splashdevarakondarksarma4482 Před měsícem

      వైఛీపో రాజ్యాంగాన్నే ఈ వ్యక్తులు అమలు చేశారు గనుక వాళ్ళ అరెస్టులు,కేసుల విషయంలో కూడా అమలు చేస్తే ఎలావుంటుందో!కానీ ఆంధ్రా ప్రజలమైన మేము కూడా అలా గౌరవ భారత చట్టాలకు వ్యతిరేకంగా పరిపాలన సాగాలని కోరుకోవటం లేదు.మన దేశ ౘట్టాలను గౌరవించకుండా వాళ్ళ సొంత ఇళ్ళలో తయారు చేసుకుని గతంలో పరిపాలించినప్పుడు తప్పుచేసిన వాళ్ళకు భారత ౘట్టాల ప్రకారం సాగుతున్న ప్రస్తుత ఏ.పీ.ప్రభుత్వ చర్యలను గురించి ఒక్క మాట కూడా మాట్లాడే హక్కు వాళ్ళకు లేనేలేదు.

  • @RsGunja_edaloyalalo
    @RsGunja_edaloyalalo Před měsícem +34

    బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా? బలవంతమగు సర్పము చలిచీమల చేత చిక్కి ఛావదే సుమతీ!!
    నోరు ఉంది కదా అని ఏదేదో తిన్నా, నోరుంది కదా ఏదిపడితే అది వాగినా చివరికి ఇలాంటి పరిణామాలకి గురి కావల్సి ఉంటుంది! నేరాల చిఠ్ఠా ఎంత పొడుగు ఉందో చూద్దాం!!

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Před měsícem +22

    దరిద్రం వదిలింది

  • @ratnaraogatta8611
    @ratnaraogatta8611 Před měsícem +37

    శుభవార్త,ఎప్పుడు ఈ వార్త వింటామా,అని ఎదురు చూస్తున్నారు.

  • @chandrashekharpola5380
    @chandrashekharpola5380 Před měsícem +18

    కొడాలి నాని మంత్రి నా తిట్లు తిట్టేవారు కూడా మంత్రు లా

  • @ranig6462
    @ranig6462 Před měsícem +8

    రాక్షససంహారం(అణచివేత)మొదలైంది ,రావణసంహారం జరగాలి

  • @venkatnarayanaraoemany5282
    @venkatnarayanaraoemany5282 Před měsícem +4

    Waiting for గుడ్ న్యూస్. .❤

  • @ramamohanaraotalluri9060
    @ramamohanaraotalluri9060 Před měsícem +21

    చట్టం తన పని తాను చేసుకుపోతుంది

  • @vaddirajukurmarao5252
    @vaddirajukurmarao5252 Před měsícem +21

    RRR మీద ప్రయోగించిన 3rdడిగ్రీ కొడాలి వెంకటేశ్వరరావు నాని కుక్క మీద ప్రయోగించితే కొవ్వు తగ్గుతుంది

  • @user-gv8hx5zr6v
    @user-gv8hx5zr6v Před měsícem +16

    నానిగారినుండి నూనె పిండగలరా?

    • @msb3332
      @msb3332 Před měsícem +2

      కలిమి నిలవదు
      లేమి మిగలదు
      కలకాలం ఒక రీతి గడవదు
      ఇంతేరా ఈ జీవితం....

    • @ganeshneelayavalasa8336
      @ganeshneelayavalasa8336 Před měsícem

      Naanigaadu, gutka boothula neechudu. ....jailke.....wait for fewdays

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Před měsícem +15

    పుకార్లు యెందుకు ?

  • @NCBN99
    @NCBN99 Před měsícem +3

    ఎంత మంచి విషయమో ఇది.

  • @ramasujatha4905
    @ramasujatha4905 Před měsícem +1

    Good news🎉

  • @ranig6462
    @ranig6462 Před měsícem +4

    దీపావళి చేసుకుందాం telugollam

  • @user-ed8kz6lq1u
    @user-ed8kz6lq1u Před 26 dny +1

    ఇలాంటి వారిని అదుపులోకి తీసుకుని వారికి తెలుగు భాష కు వున్న విలువ ను కటినంగా శిక్షించి వారి వయస్సుకు మించిన వారి నిగౌరవించడమే అని తెలియపరచాలి.. లేనిచో మన ఆంధ్ర రాష్ట్ర కువున్నవిలువ మరుల అభివృద్ధి చేసుకోవాలి

  • @jbthinks9253
    @jbthinks9253 Před měsícem +1

    Wow super...

  • @narsingpaka5814
    @narsingpaka5814 Před měsícem +5

    వాడి బట్టలు విప్పిం ఊరేగిం chali

  • @jkumar66
    @jkumar66 Před měsícem +5

    Chsalaa ఆలస్యం చేస్తున్నారు...నిజం అనుకోవట్లేదు..ఒకవేళ చేస్తే గోప్యం ఎందుకు..ఏమైనా ఫ్రీడం ఫైటర్ ఆ...3rd degree play చేయాలి..

  • @shameemshaik9318
    @shameemshaik9318 Před měsícem +1

    వాడిని అంత ఈజీగా ఎత్తితే ఎట్లా?

  • @Honesty9
    @Honesty9 Před měsícem +2

    WHEN ?
    WHY DELAY?
    HOW LONG QUESTION MARK ?

  • @satishxoxox
    @satishxoxox Před měsícem +1

    పర్వాలేదు TDP కి కూడా ధైర్యం ఉంది....

  • @erlageddaramesh270
    @erlageddaramesh270 Před měsícem

    Exlent

  • @sureshdattam1601
    @sureshdattam1601 Před měsícem +2

    ఇప్పటికే ఆలస్యం అయినది

  • @krishnamurthyklass4774
    @krishnamurthyklass4774 Před měsícem +1

    వీడిని కోర్టుకు హాజరు పరిచేలోగా, పోలీసులు కాస్త ప్రత్యేక అతిథి మర్యాదలు రుచి చూపిస్తే బాగుంటుంది...

  • @MulagadaSuryaprakashraj

    దూర్మారుగన్ని ఏ ప్పో డొ లోపల వేయాలి కేసులు తే లాలీ

  • @SundariGullapalli-py6ur
    @SundariGullapalli-py6ur Před měsícem +1

    వీడుమంత్రేమిటిచెత్తవెదవ
    మంత్రిఅనేమాటకేఅవమానం
    వీడుఅక్షరంముక్కలేనివెదవకుమంత్రిపదవిఇవ్వటమేచండాలం
    కాస్తంతచదివితేజ్నానంఅన్నావుండేది
    వీడికిప్రజలువీడిమొహంమీదఉమ్మేసినాసిగ్గురాదు
    వీడికికావలసినదిడబ్బు
    ఆడబ్బుంటేచాలుఏపెంటతినమన్నాతింటాడువెదవ

  • @vijayav8957
    @vijayav8957 Před měsícem +2

    వీడికి రఘురామ రాజు గారికి వప్పగించండి

  • @poornajavvadhi9661
    @poornajavvadhi9661 Před 27 dny

    Next Red Book lo Evaru Open cheyyandi,Roja na ,Puchipalla nani na

  • @bsrao425
    @bsrao425 Před měsícem

    👏👏👏👏👌

  • @MBAMAHADEV19
    @MBAMAHADEV19 Před měsícem

    Save hindus save bharat

  • @sreenivasvijayawada3356
    @sreenivasvijayawada3356 Před měsícem

    👍👍👍👌👌👌👌👌

  • @akellakrishnamurthy5342
    @akellakrishnamurthy5342 Před měsícem +1

    Adhikara ahamkaramto assembly lo yenta ghoramga matledero veellu. The law will take its own duty.

  • @kondetimutyalarao-ed5nm
    @kondetimutyalarao-ed5nm Před 25 dny +1

    8

  • @manivedic3943
    @manivedic3943 Před měsícem +1

    It is a fake news!!!
    Ekkada yem channel loni ledu ee news. Vadni arrest chesuntey epatikey ycp batch hadavidi chesedi

  • @seshasai-mi9ue
    @seshasai-mi9ue Před měsícem

    జనాల చెవుల్లో పూలు పెట్టగమ కంటిరా

  • @narasimhamdvl
    @narasimhamdvl Před měsícem

    Only Fake News
    He is Safe in 🏠

  • @user-yy6uv2pw6l
    @user-yy6uv2pw6l Před měsícem

    Entha shubavartha chparandi

  • @VenkatReddy-rl2cp
    @VenkatReddy-rl2cp Před měsícem

    Jail lo max 14 days
    Vunna caselu

  • @attanurpurnachandra7574
    @attanurpurnachandra7574 Před měsícem

    Meeru real facts telecast cheyyandi.

  • @user-qd8cu4ug8u
    @user-qd8cu4ug8u Před měsícem

    Obnormal delay

  • @dharma-up5do
    @dharma-up5do Před měsícem

    Correct as kaada

  • @sammingaraju4920
    @sammingaraju4920 Před měsícem

    Enduku ee Paniki malina varthalu? aa Vedavani Public ga arrest chesina tarvatha cheppandi bro

  • @Mukeshambaani.
    @Mukeshambaani. Před měsícem

    Fake

  • @rajichalla1442
    @rajichalla1442 Před měsícem

    Chepaknte. Polisuvaru. Cheptharuga. Miruyenduku ela

  • @pratapp6976
    @pratapp6976 Před měsícem

    Arrest arrest Ane padam channelsku saadhaaranamaipoyindi. Andaroo annitikee arreste.

  • @lavaraju4810
    @lavaraju4810 Před měsícem

    Bootulu matladakunda mootiki bandage kattandi

  • @venugopalsajja7809
    @venugopalsajja7809 Před měsícem

    Veedini battaluu udhadeesii kummandiii

  • @riokia8595
    @riokia8595 Před měsícem

    అలాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు బయటి కి ప్రత్యేకంగా వార్తలు చెబుతారు???? బాబు గారి పాలన సుఖం మయంగ ఉండాలని మీ చానల్ భావించటం లేదని అందరూ అనుకుంటున్న ఆశ్చర్యం లేదు

  • @venkateswararaoboyapati6695
    @venkateswararaoboyapati6695 Před měsícem +1

    మీకు మాత్రమే చెప్పారా

  • @sasanknirogi9781
    @sasanknirogi9781 Před 27 dny

    మీడియా లో అసత్యవార్థలు రాకుండా చూడాలి

  • @CBP689
    @CBP689 Před měsícem

    Talk briefly

  • @krishnaraopyata1601
    @krishnaraopyata1601 Před měsícem

    Veeni muthiki vaathalu pettandri sir