Bhishma Ekadasi Special Bhishma Charitra by chaganti - Bhishma Stuti - భీష్మ చరిత్ర చాగంటి గారు

Sdílet
Vložit
  • čas přidán 21. 02. 2021
  • #bhishmapitamah #srichagantikoteswararao #sblbhakthi
    Bhishma Ekadasi Special Bhishma Charitra by chaganti - Bhishma Stuti
    Please Subscribe us @ tinyurl.com/y98onfd4
    #koteswara rao pravachanam telugu
    #chaganti koteswara pravachanam
    #chaganti
    #chaganti koteswara rao speeches latest
    #chaganti pravachanam in telugu
    #chaganti koteswara rao
    #chaganti koteswara rao speeches

Komentáře • 46

  • @vijaybanu6616
    @vijaybanu6616 Před 5 měsíci +9

    గురువు గారికి పాదాభివందనం 👣🙏

  • @raovangipurapu6674
    @raovangipurapu6674 Před rokem +10

    రాజట ధర్మజుండు సురరాజ సుతుండట ధన్వి శాత్రవో
    ద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సం
    యోజకుడైన చక్రి యట యుగ్ర గదాధరుడైన భీముడ
    య్యాజికి దోడు వచ్చునట యాపద గల్గుటిదేమి చోద్యమో!
    పదవిభాగం: రాజు, అట, ధర్మజుండు, సురరాజ, సుతుండు, అట, ధన్వి, శాత్రవ, ఉద్వేజకము, ఐన, గాండివము, విల్లు, అట, సారథి, సర్వ, భద్ర, సంయోజకుడు, ఐన, చక్రి , అట, ఉగ్ర , గదా, ధరుడు, ఐన, భీముడు, ఆ, ఆజికి, తోడు, వచ్చునట, ఆపద, కల్గుట, ఇది, ఏమి, చోద్యమో!
    భావం: ధర్మరాజు వంటి మహాత్ముడు రాజై ఉండగా, ఇంద్రుని కుమారుడైన అర్జునుడు తన చేతిలో ధనుస్సు ధరించి ఉండగా, శత్రువులను సంహరించే గాండివము విల్లయి ఉండగా, అందరినీ రక్షించే శ్రీకృష్ణుడే వీరి పక్షాన రథసారథియై ఉండగా, భయంకరమైన గదనుఆయుధంగా ధరించిన భీముడే ఆ ధర్మరాజుకి తోడుగా ఉండగా... పాండవులకు ఈ విధంగా వరుసపెట్టి కష్టాలు కలగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కాలమహిమ కాకపోతే ఈ విధంగా జరుగుతుందా!
    పాండవుల కష్టాలను చూసి భీష్ముడు ధర్మరాజుతో మాట్లాడిన సందర్భంలోని పద్యం.

  • @p.sankarammap.sankaramma4120
    @p.sankarammap.sankaramma4120 Před 5 měsíci +5

    హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే జై శ్రీ కృష్ణ 🙏🙏🙏

    • @chlakshmich
      @chlakshmich Před 5 měsíci

      జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద 🚩🚩🚩🙏🙏🙏🙏

  • @user-pk2ul4og6h
    @user-pk2ul4og6h Před 5 měsíci +1

    Hare Krishna hare raama Krishna Krishna hare hare

  • @nagarjunav648
    @nagarjunav648 Před 5 měsíci +1

    JAI SREEKRISHNA.OM SREE MATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏

  • @rajakumari4759
    @rajakumari4759 Před 5 měsíci +3

    గురువుగారికి ఫారాబివందనాలు🎉🎉

  • @satyanarayanapydi1609
    @satyanarayanapydi1609 Před 3 lety +9

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-pk2ul4og6h
    @user-pk2ul4og6h Před 5 měsíci +1

    Guruvugaru Mee paadhamula ku sathakoti vandhanamulu svami

  • @anithavenkatesh9782
    @anithavenkatesh9782 Před 5 měsíci +1

    ఓం శ్రీ గురుభ్యోనమః జైశ్రీరామ్ 🌹🚩🙏

  • @namalaraju6729
    @namalaraju6729 Před 5 měsíci +1

    భీష్మ గురువు నమః 🙏🙇

  • @gudipatiprabhakar9055
    @gudipatiprabhakar9055 Před 5 měsíci +1

    🙏🙏🙏 ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @raovangipurapu6674
    @raovangipurapu6674 Před rokem +4

    తే. గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి
    నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు
    విడువు మర్జున! యనుచు మద్విశిఖ వృష్టిఁ
    దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.

  • @santhoshpabba
    @santhoshpabba Před 5 měsíci +1

    Guruvu gari padalaki shatakoti namaskaramu 🙏🙏🙏🙏🙏

  • @venkateswarlup7498
    @venkateswarlup7498 Před 5 měsíci

    Bhisama pitamaha namaha .

  • @uttham7290
    @uttham7290 Před 5 měsíci

    Jai Sri Krishna Govinda Govinda Goovinda 🙏🙏🌹🌹🌼🌼🌷🌷🌿🌿🍎

  • @ragakavitha8973
    @ragakavitha8973 Před 5 měsíci

    🙏🙏🙏

  • @mydukurpadmavathi8320
    @mydukurpadmavathi8320 Před 5 měsíci

    Gurubrahma guruh Vishnu gurudevo maheswara gurusaakshat parabrahma thasmaisree guravenamaha

  • @raovangipurapu6674
    @raovangipurapu6674 Před rokem +2

    సీ. కుప్పించి ఎగసినఁ గుండలంబుల కాంతి
    గగన భాగంబెల్లఁ గప్పి కొనఁగ
    నుఱికిన నోర్వక యుదరంబులోనున్న
    జగముల వ్రేఁగున జగతి గదలఁ
    జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ
    బైనున్న పచ్చని పటము జాఱ
    నమ్మితి నాలావు నగుఁబాటు సేయక
    మన్నింపు మని క్రీడి మఱల దిగువఁ

  • @kurmapumanikanta151
    @kurmapumanikanta151 Před rokem +1

    Om namo venkatesaya🙏🙏🙏🙏

  • @saidaraoirikedandla4711
    @saidaraoirikedandla4711 Před 5 měsíci

    🌹🙏🙏🙏🙏

  • @user-pk2ul4og6h
    @user-pk2ul4og6h Před 5 měsíci

    Guru dhevulaku pranamamulu

  • @kushal.vemuri
    @kushal.vemuri Před 5 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shootingstarrupalii5073
    @shootingstarrupalii5073 Před 5 měsíci +1

    রাধে রাধে

  • @sathyamaiahnampally4454
    @sathyamaiahnampally4454 Před 5 měsíci

    భీష్మయ నమః 🎉🎉🎉

  • @user-pk2ul4og6h
    @user-pk2ul4og6h Před 5 měsíci

    Jai sree krishna jai arjuna

  • @raovangipurapu6674
    @raovangipurapu6674 Před rokem +3

    రథం మీద నుంచి కుప్పించి ఎగసి నేల మీదకి దూకేటప్పుడు కృష్ణుని చెవుల రత్నకుండలాలు కిందికీ పైకీ ఊగి వాటి కాంతి ఆకాశమండలాన్నంతటినీ కప్పుకున్నది. ఎగిరి దూకేసరికి ఆయన కుక్షిలో ఉన్న భువనాల బరువుతో జగత్తు అదిరిపోయిందట. చక్రాన్ని చేపట్టి వేగంతో పరుగెత్తే ఆయన భుజాల మీద ఉన్న పీతాంబరం ఒకవైపు ఆ ఒడుపుకు జారిపోతున్నదట. అనూహ్యమైన ఈ చర్యకు అర్జునుడికి రోషం వచ్చింది. తనూ దిగి కృష్ణుని ఒక కాలును పట్టుకుని నిలిపే ప్రయత్నం చేసి రోషంతో-నా యోగ్యతను నగుబాటు చెయ్యకని వేడుకుంటున్నాడు. ఏనుగు మీదకి లంఘించే సింహంలా ఉరకలు వేస్తూ - ‘ఇవాళ భీష్ముణ్ణి చంపి నీ మార్గాన్ని నిష్కంటకం చేస్తాను, నన్ను ఒదిలిపెట్టు అర్జునా’ అంటూ - ముందుకొస్తున్న ఆ దేవుడు - నా బాణాల దెబ్బకు వడలి, ఉత్తేజితుడైన ఆ పరమేశ్వరుడు - నాకు దిక్కు అగు గాక!
    కుప్పించి ఎగసిన... ఆదిగా కలిగిన ఈ పద్యం పోతన వ్రాసిన శ్రీమదాంధ్రమహాభాగవతం లోనిది. కురుక్షేత్రంలో 10 రోజుల పాటు యుద్ధం చేసి, గాయాలతో అంపశయ్య మీద పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచిచూస్తున్న భీష్ముడి వద్దకు కురుక్షేత్రం ముగిశాకా కృష్ణుడు, పాండవులు వస్తూండగా వారితో బ్రహ్మర్షులు, రాజర్షులు, మహర్షులు తమ శిష్యసమేతంగా వచ్చారు. ఆ సందర్భంలో భీష్ముడికి భారతయుద్ధంలో మూడవరోజు తన విజృంభణకు అర్జునుడు ఆగలేకపోగా, కృష్ణుడు ఎలా తనమీదకు చక్రధారియై వచ్చాడో గుర్తుకువచ్చింది. ఆ ఘట్టాన్ని వర్ణిస్తూ కృష్ణుడిని స్తుతించాడు. అటువంటి సందర్భంలోని పద్యం ఇది.[1]

  • @user-pk2ul4og6h
    @user-pk2ul4og6h Před 5 měsíci

    Gurvugaari paadhamulaku namaskaaramu

  • @cheboluvenkatakamakshirao3124

    Guruvu garu padalaku na namaskaramlu🙏🌹🙏🌹🙏🌹

  • @PraveenYadav-qv2is
    @PraveenYadav-qv2is Před 5 měsíci +1

    🙏🙏

  • @mularam2028
    @mularam2028 Před rokem +1

    🙏🙏🙏🙏

  • @prakashmalvey4678
    @prakashmalvey4678 Před 5 měsíci

  • @amaraharitharambabu82
    @amaraharitharambabu82 Před rokem +1

    🙏🙏🙏🙏🙏me padamulaku sathakoti vandhanalu💐

  • @shootingstarrupalii5073
    @shootingstarrupalii5073 Před 5 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢😢🙏🙏🙏🙏🙏

  • @satyanarayanakandukoori9964
    @satyanarayanakandukoori9964 Před 5 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @vijaybanu6616
    @vijaybanu6616 Před 5 měsíci

    👣🙏

  • @ramuguthula67
    @ramuguthula67 Před 5 měsíci

    ,🙏🙏🙏

  • @usha4024
    @usha4024 Před rokem

    Evandi devindrudu ne ela odinchugaladu. Devendra devatala raju. Thanu ravanudene pedakotashadu. Atlante veerudu ne bhishmudu elaga odinchagaladu sir.

  • @BhavaniJonnavithulla
    @BhavaniJonnavithulla Před 5 měsíci

    హర మహాదేవ శంభో శంకరా హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ రామ హరే కృష్ణ కృష్ణ హరే రామ రామ రామ హరే రామ కృష్ణ కృష్ణ హరే రామ రామ రామ హరే రామ కృష్ణ కృష్ణ హరే రామ రామ రామ హరే రామ కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే రామ రామ రామ హరే రామ

  • @sailajan4774
    @sailajan4774 Před rokem +1

    🙏🙏🙏

  • @reddideepika5833
    @reddideepika5833 Před rokem +1

    🙏🙏🙏

  • @vamsharajramakrishna9450

    🙏🙏🙏