ఇగో ఇదే హరీష్ రావ్ ఫాoహౌజ్! కనబడకుండా ఎట్ల ప్లాన్ చేశిండో చూడండి! | hairsh Rao Farm House Exclusive

Sdílet
Vložit
  • čas přidán 1. 05. 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    ఇగో ఇదే హరీష్ రావ్ ఫాoహౌజ్! కనబడకుండా ఎట్ల ప్లాన్ చేశిండో చూడండి! | hairsh Rao Farm House Exclusive | ManaTolivelugu
    #JournalistraghuinHarishraofarmhouse #HarishraoFarmhouse #venktramreddy #RanganayakaSagar #raganayaksagarsiddipet #HarishraoFarmhouseLocation #harishrao #journalistraghuexclusive
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►CZcams Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Komentáře • 712

  • @pullaramdass3089
    @pullaramdass3089 Před měsícem +123

    చస్తే ఒక్క అంగుళం భూమి కూడా తీసుకు పోరు. ఎందు కో ఈ ఆరాటం😢😢😢

    • @madhuavari370
      @madhuavari370 Před měsícem +3

      Varasulaku

    • @sailajareddy72
      @sailajareddy72 Před měsícem

      Evariki varu kastapadi sampadinchukivali ela talli tabdrulu sampadinchina vatiki asha pada vaddu​@@madhuavari370

  • @vasanthsri2931
    @vasanthsri2931 Před měsícem +188

    హరీష్ రావ్ ని ఎప్పుడు తిడతాడో అని వీడియో చూసే వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి

  • @bajasrinu1991
    @bajasrinu1991 Před měsícem +174

    రేవంత్ మీద నమ్మకం రావట్లేదు. జడ్సన్ గారిని సస్పెండ్ చేసినప్పుడే పోయింది.

    • @endladivyakishore1458
      @endladivyakishore1458 Před měsícem +1

      Jadson ni suspend chesindi revanth Reddy kadhu

    • @shiva4564
      @shiva4564 Před měsícem +2

      yes you are right revanth reddy chesind wrong..

    • @srinivasgoud4058
      @srinivasgoud4058 Před měsícem +1

      You are 💯

    • @voicey8603
      @voicey8603 Před měsícem +1

      i dont agree with jadson, party line datakoodadu. amaraja batteries meeda govt ki support cheyya kundaa line teesukunnaru. kotha mandi eppudoo rebel laaga ne undali ani chustaru. rsp laaga avvakapothe chaalu judson

    • @kingschinna7677
      @kingschinna7677 Před měsícem

      Neeku damunte revanth reddy gurinchi matladu

  • @tendulkar-4182
    @tendulkar-4182 Před měsícem +217

    భూకబ్జా రౌడీ సమితి

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 Před měsícem +88

    వామ్మో ఇంటిల్లిపాది పెద్ద బూబకాసురులె బాబాయే మళ్లి మాకంటు ఆస్తులు లెవు అంటారు

  • @VeereshamYamsani
    @VeereshamYamsani Před měsícem +237

    రఘు గారు ఎన్ని అనుకున్నా లాభం లేదు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఎంక్వయిరీ చేసి యాక్షన్ తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది కదా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు వాళ్ళు వాళ్ళకే ఉంది

    • @rajraj7630
      @rajraj7630 Před měsícem

      Andharu dongalae Anna. Ippudu vellu dunnatharu. Andhukae bakka Judson annanai suspend chesindru

    • @publicvoicenewstv
      @publicvoicenewstv Před měsícem +6

      కాంగ్రెస్ చెత్త సర్కార్....కెసిఆర్ కుటుంబం పైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు

    • @baburao2471
      @baburao2471 Před měsícem +7

      @@publicvoicenewstvకొంచెం ఆగండి సార్. ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే, రాబోయే ఎలక్షన్ లో వారికి సింపతీ పెరిగి, వారికి ప్రజలు ఓట్లు వేస్తారని వారి ఆలోచన.

    • @ramanarsaiahbimanaboina3125
      @ramanarsaiahbimanaboina3125 Před měsícem

      😢😢😢😢😢😢😢​@@publicvoicenewstv

    • @aareraj
      @aareraj Před měsícem

      ​chuddam

  • @dieheartchinnu8411
    @dieheartchinnu8411 Před měsícem +53

    కచ్చితంగా brs నాయకుల చిట్టా మొత్తం విప్పండి

    • @user-uo8ge3sg1d
      @user-uo8ge3sg1d Před 17 dny

      అరె దద్దమ్మ రాజకీయ నాయకులు దొంగలు రా నాయనా 90%

  • @LadduNani550
    @LadduNani550 Před měsícem +73

    రెడ్డిలు, రావులు అందరూ ఒక్కటే...
    దానిపైన ఎంక్వయిరి జరిగేది లేదు వాన్ని లోపల వేసేది లేదు

  • @teja8593
    @teja8593 Před měsícem +36

    అదికారం ఉన్నప్పుడు దోచుకుంటే అధికారm ల ఉన్నోళ్లు కాపాడుతున్నారు అలై బలై

  • @rajupasham72
    @rajupasham72 Před měsícem +37

    రఘు అన్న గ్రేట్ ఈరోజు గిన్నెలు తోమడానికి రావట్లేదు పాపం పాత గిన్నెలు మాత్రమే తోముతాడు

  • @jai2563
    @jai2563 Před měsícem +18

    విచారణ జరపండి... అక్రమమైతే స్వాధీనం చేసుకుని అతనికి శిక్ష వేయాలి.

  • @NarsimhaRaoPanthulu858
    @NarsimhaRaoPanthulu858 Před měsícem +75

    మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎందుకు విచారణ జరుపదు.ఈటెల మీద 24 గంటలలో విచారణ జరిపినడు గా కచరా.మరి ఇప్పుడు 24 గంటలలో విచారించాలి గా.వెంటనే govt స్వాదీనం చేసుకుంటే అన్ని బైటపడుతవి.

  • @NandanReddy-ce5zs
    @NandanReddy-ce5zs Před měsícem +68

    తెలంగాణ లో 2014 - 2023 డిసెంబర్ వరకు గడి ( ఫారం house) ల పాలన జరిగింది

    • @europeloteluguabbai
      @europeloteluguabbai Před měsícem

      Eppudu reddy la palana jaruguthundi .

    • @NandanReddy-ce5zs
      @NandanReddy-ce5zs Před měsícem +1

      @@europeloteluguabbai పాలన జరిగితుంది అంతే.....
      Kcr పాలన లో 1947 కి ముందు గడి ల పాలన దొరలు పాలన ఉంది....

    • @europeloteluguabbai
      @europeloteluguabbai Před měsícem

      @@NandanReddy-ce5zs ippudu nizam kalam palana laga undhi . Hindus medha dhadulu ani chusthe malli razakar palana jaruguthundi telangana lo

  • @anilreddyadakula9960
    @anilreddyadakula9960 Před měsícem +16

    రఘు నువ్వు మీడియా పెట్టక ముందుకు నీ ఆస్తి ఎంత పెట్టిన తర్వాత ప్రస్తుతం మీ ఆస్తి ఎంతో చెప్పు

  • @rams-hx5zf
    @rams-hx5zf Před měsícem +73

    BRS అంటే భూ భకాసురుల సమితి

  • @NarsimhaRaoPanthulu858
    @NarsimhaRaoPanthulu858 Před měsícem +16

    ఇక్కడి రైతులు బక్కా జడ్సన్ గారిని,శరత్ కుమార్ అడ్వకేట్ గార్లను కలిస్తే కేసు ముందుకు పోతది.ఇంకెవరు ముందుకు రారు.కోర్టులో రిట్ వెయ్యాలి అందులో రెవెన్యూ,ఇరిగేషన్,నర్సరీ డిపార్ట్మెంట్ లను ఇంప్లీడ్ చెయ్యాలి.

  • @dhana_sekhar13
    @dhana_sekhar13 Před měsícem +26

    చక్రధర్ అన్న చాలా గొప్ప మనిషి

  • @sreedhark2638
    @sreedhark2638 Před 27 dny +3

    Telugu Velugu
    Great Job Sir
    We are with You.. Dhairyam chesi Harish Rao Dhourjanyalanu chupincharu.. 🎉🎉
    Keepi it up

  • @dailystuff9599
    @dailystuff9599 Před měsícem +16

    అన్యాయం గా భూమిని ఆక్రమించిన వాళ్లు బాగు పడినట్లు చరిత్రలో లేదు

  • @SatishChandra-bm8gl
    @SatishChandra-bm8gl Před měsícem +23

    తన్ని బాపురే ఎంత మోసగాడు

  • @narendhard9
    @narendhard9 Před měsícem +11

    Real journalist నమస్తే sir

  • @koumudi9922
    @koumudi9922 Před měsícem +10

    వందలాది వేలాది ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయి విచారణ చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ఈజీగా గాడిన పడుతుంది అంత అవినీతి జరిగింది తెలంగాణ ఉద్యమ ముసుగులో

  • @ramaraoreddy2959
    @ramaraoreddy2959 Před 29 dny +5

    రేవంతన్న రుచి నీకు చాల బాగుందన్నా,రఘన్న

  • @nagajyothivittaldevuni422
    @nagajyothivittaldevuni422 Před měsícem +15

    చెప్పేది నీతి వాక్యాలు.చేసేది చెత్త పనులు.

  • @mniranjan9509
    @mniranjan9509 Před měsícem +12

    very good daring video... Hats off to Raghu...

  • @malaprabhu844
    @malaprabhu844 Před měsícem +3

    You are real journalist.

  • @katukamashok5060
    @katukamashok5060 Před měsícem +19

    హరీష్ రావు గారు ఇది అబద్ధమైతే రఘు మీద కేసు పెట్టాలి

  • @seethabapuraju4272
    @seethabapuraju4272 Před měsícem +6

    సూపర్ గా అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పినవ్ సార్

  • @Hanum834
    @Hanum834 Před měsícem +6

    Raghu great journalist

  • @ranjitagottiparthiwar7268
    @ranjitagottiparthiwar7268 Před měsícem +18

    హలో హలో రఘు అన్న మాది సిద్దిపేట జిల్లా పెద్ద కోడూరు గ్రామం నాయకుడు రంగనాయక సాగర్లో భూములు పోయినాయి జై చక్రధర్ గౌడ్ అన్న నాకు డబ్బులు ఏమి రాలేదు నాకు న్యాయం కావాలి అన్న పేద రైతుల కడుపుల పైన హరీష్ రావు అండ్ మాజీ సీఎం రైతుల పొట్ట పైన కొట్టారు దీనికి న్యాయం కావాలి ఒక రైతు బిడ్డగా కోరుకున్నాను జై గౌడ్ జై జై గౌడ్ జై చక్రధర్ గౌడ్ అన్న రఘు అన్న మీ ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతాం నేను subscriber నాన్న రఘు అన్న ఈ ప్రాజెక్టుపై తొందరగా న్యాయం కావాలి రైతులకు న్యాయం కావాలి న్యాయం వచ్చేటట్టు చెయ్ అన్న శ్రీ చక్రధర్ గౌడ్ అన్న

  • @MaheshReddyThatipelli
    @MaheshReddyThatipelli Před měsícem +3

    సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎవరెవరికి ఫామ్ హౌస్ ఉన్నాయి, ఎవరెవరికి ఎన్ని వేల ఎకరాల భూమి ఉంది, ఎవరెవరు ఎంత అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నారు, కాలేశ్వరం లో ఎవరికి ఎంత కమిషన్ అయింది అన్ని తెలిసి కూడా చర్యలు తీసుకోడు కారణం ఆయన కొంత కమిషన్ కావాలనేమో...
    ఎంపీగా ఉన్నప్పుడు ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేశాడు అని కేస్ అయింది కానీ ఇప్పుడు సీఎం అయినప్పుడు అదే ఫామ్ హౌస్ ని కాపాడుతున్నాడు ఇది ఎవరు నమ్మేలా ఉందో చెప్పండి రఘు గారు

  • @yadaiahb5205
    @yadaiahb5205 Před měsícem +9

    Real hero ragu anna

  • @kishanraojakkula3614
    @kishanraojakkula3614 Před měsícem +2

    Very great Raghu తమ్ముడూ

  • @gajulapraveen130
    @gajulapraveen130 Před měsícem +2

    హరిష్ రావు ‌ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

  • @bogguvenkatesh1866
    @bogguvenkatesh1866 Před měsícem +2

    ఇంకేముంది రగన ఆగస్టు తర్వాత మనోడు రాజీనామా చేసాడు కదా అన్న అదే మనోడు అంటే హరీష్ రావు

  • @srikanth399
    @srikanth399 Před měsícem +14

    నమ్మక ద్రోహి

  • @sayedshaik2952
    @sayedshaik2952 Před měsícem +9

    అగ్గిపెట్టె రావుగాని వెంటనే అరెస్టు చేసి కబ్జా చేసుకున్న ఫామ్ హౌస్ ని రైతులకు ఇవ్వాలి

  • @stevardhemchand3561
    @stevardhemchand3561 Před měsícem +2

    Informative brother 🙏

  • @mdmazar2448
    @mdmazar2448 Před měsícem +1

    Super spich raghanna tanks

  • @sivasathya6928
    @sivasathya6928 Před měsícem +5

    Anna I hope you raise to new heights, always stay honest , fair n bring us the real news and still have the strength to fight for what is right. Best wishes !

  • @lingareddypasham3120
    @lingareddypasham3120 Před měsícem +4

    Supar Ragu you jernalis kcr ktr Harish Rao eemugurni jailla veyyali siguledhu Telangana state mye jai congres jai revant Reddy gaaru dhongala dhaggari bhumulu rikavari cheyyali prajalaku panchali jai congres jai revant Reddy gret cm

  • @santhoshkancharla8685
    @santhoshkancharla8685 Před měsícem +2

    Telangana future fighters
    Raghu
    Chakradhar gowd
    Hats off

  • @mallarapukrishnamurthy5635
    @mallarapukrishnamurthy5635 Před měsícem +4

    Jai Manatholivelugu Raghanna and teams Great Explan ❤❤❤❤

  • @chandrasekharsoma7561
    @chandrasekharsoma7561 Před měsícem +1

    Government should collect the details of all farm houses constructed during the period from 2014 to 2023

  • @amcbhongir9340
    @amcbhongir9340 Před měsícem +1

    Chala santhosham, elane andhari form house video lu pettu.......

  • @sriramgoud2965
    @sriramgoud2965 Před měsícem +2

    Valueble news

    • @ShambojiBhumesh
      @ShambojiBhumesh Před měsícem

      నీ ఇన్ కం నువ్వు చూసుకో

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir Před měsícem +4

    No action from Congress party on BRS leaders corruption charges

  • @kittuyadav8401
    @kittuyadav8401 Před měsícem +1

    Raghu anna ni lanti vallaku ma lanti valla ku saport cheyadaniki memu ready anna

  • @muddammutham6569
    @muddammutham6569 Před měsícem

    👍🙏

  • @nagd4408
    @nagd4408 Před měsícem +1

    Super great

  • @SHANKER401
    @SHANKER401 Před měsícem +4

    Mari revanth Reddy vachaka Rythubandu raledu . Dani mida kuda oka episode cheyandi my dear journalist .

  • @jvlsuryanarayana6173
    @jvlsuryanarayana6173 Před měsícem

    Super sir

  • @madhusudhanpabbathi8965
    @madhusudhanpabbathi8965 Před měsícem

    Welldon raghu garu

  • @bakharsyed1467
    @bakharsyed1467 Před měsícem

    Super Anna

  • @KrishnaRathod-xq9el
    @KrishnaRathod-xq9el Před měsícem

    కైలాసగిరి క్షేత్రంలో ఈరోజు అన్న ప్రసాద వితరణలో భాగంగా సహకరించిన దాతలు గాలి స్వామి ధర్మపత్ని శిల్ప కుమార్తె పునర్వి పుట్టినరోజు సందర్భంగా మరియు పెరుమాళ్ళు ధర్మపత్ని ఈశ్వరి ,ప్రియాంక, అరవిందు శ్రీనిధి గార్లు అన్న ప్రసాద వితరణ చేసినారు, వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ కైలాసనాదేశ్వరుని అనుగ్రహము ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @rajurao9478
    @rajurao9478 Před měsícem

    Hi sir please respond about govt issues...

  • @shivanikhil9918
    @shivanikhil9918 Před měsícem +2

    Per video 50k views ki around 30,000rs CZcams nundi revenue generate avutundi.. 😮😮

  • @hdelenem09
    @hdelenem09 Před měsícem +2

    ఈ సారి ల్యాండ్ గురించి చెప్పినప్పుడు Lat -Long details, వీలుంటే Sale Deeds No. ఉంటే ఇవ్వండి‌. Public అందరూ Websites లో చూడొచ్చు

  • @sallaramdurgareddy3260

    Harish Rao gurinchi intha thakkuva telsukunnavu raghugaaru.

  • @mandaraju1191
    @mandaraju1191 Před měsícem +24

    రఘు కాంగ్రెస్ కార్యకర్త కావచ్చు కానీ ఒక మంచి ప్రయత్నం అయితే చేస్తుండు.. తప్పు చేస్తే రాజీనామా చేసుడుఏంది జైలుకు వెళ్లాలి కానీ

  • @user-zu9ni5tr6f
    @user-zu9ni5tr6f Před měsícem +4

    Arrest Haris rao

  • @rajurao9478
    @rajurao9478 Před měsícem +2

    Please request about cbi enquiry sir if ur correct sir

  • @ksandeep6124
    @ksandeep6124 Před 29 dny +1

    Hare Babu miru 500 మైక్ పట్టుకొని కోట్లు ఎట్లా సంపైస్తునర్

  • @gdr1918
    @gdr1918 Před měsícem +3

    Aa rythulatho cheppinchu , vallu sign chesthene kadha poindhi

  • @venkatarramanasunkari9596

    CM sir kindly look in to this matter

  • @kalyanprasnna8838
    @kalyanprasnna8838 Před měsícem +7

    కండువా కప్పుకొని కాంగ్రెస్ కార్యకర్త రఘు గారికి good evening...
    రేవంత్ రెడ్డి కీ ఛాలెంజ్ చేస్తే... నీకు వచ్చిన ఇబ్బంది ఏందో - నిన్న అరవింద్ అన్న ఏసుకున్నాడు నిన్ను..... ఇంకా బుద్ది రాలేదు

    • @user-vc4ce9gl2v
      @user-vc4ce9gl2v Před měsícem

      Veeniki gudda theeta baagunnadhi....veeniki asalu dimaak ledu....govt lo emi jarugutundhi adhi teluskora baadkav.....adhi janaalaki cheppu....gudda lo dammunte entha sepu vaani highlight chesi brs vallani...blame chesudendhi... Journalists antha okkadu paniki raanode...piga ethulu ekkuva

    • @minnalapuramnagendra5188
      @minnalapuramnagendra5188 Před měsícem

      😂😂😂

  • @madikantichandramouli
    @madikantichandramouli Před měsícem +2

    అత్త వచ్చినంక కారణాల కాడ వచ్చి మాట్లాడినట్టుంది

  • @sureshb9732
    @sureshb9732 Před měsícem +2

    Congress leaders ki formhouses Leva Mr raghu
    What about komatreddy bros, revanth reddy and others
    At the time of rajashekarddy govt lo
    Ippudu vunna ministers and MLA s entha sumpadincharo kudu bayatpettu
    Ippudu elections vunnai kabtti matladuthunnav

  • @Kaleem73-vf4xy
    @Kaleem73-vf4xy Před 25 dny

    ఆధారాలు చూపాలి ఆరోపణలు అందరు చేస్తారు.

  • @filmnagarsrinivasofficial4910
    @filmnagarsrinivasofficial4910 Před měsícem +1

    చక్రధర్ గౌడ్ ను రాజకీయంగా ఎదుర్కోలేక అన్యాయంగా కేసు ఇరికించారు ఆయన

  • @yogigoud7623
    @yogigoud7623 Před 9 dny

    💯💯👍👍karektu

  • @narasimharaoseshagiri3854
    @narasimharaoseshagiri3854 Před měsícem

    పాత గిన్నెలు తోమడానికి వచ్చావా సూపర్

  • @NarsimhaRaoPanthulu858
    @NarsimhaRaoPanthulu858 Před měsícem +8

    గవర్నమెంట్ కు దమ్ములేదేమో.

  • @The_ringtoneguy
    @The_ringtoneguy Před 29 dny

    Sir maadhi siddipet sir memu untinna gallilo corent stambaalu levu sir ma mundhu gallilo venaka gallilo unayi sir kaani maaku akkadi nundi evvadam ledhu sir please sir maku help cheyandi

  • @nikhilsisompangi3984
    @nikhilsisompangi3984 Před měsícem +1

    రేవంత్ ఏమి చేయడు వాళ్ళు వాళ్ళు ఒక్కటే రగు అన్నగారు

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 Před měsícem +6

    రగుఅన్న ఎవడు ఏమి మొరిగినా పట్టించుకోకు

  • @batthullayadagiriyadagirii841
    @batthullayadagiriyadagirii841 Před měsícem +1

    Good desition Maji collector vunnadu kabatti 1000 ekaralulu cheystadu

  • @user-ry3sm2ed5m
    @user-ry3sm2ed5m Před měsícem

    Real.. Journalist.. Anna.. Meru.. Chudali.. Mari.

  • @kondanavamohan6303
    @kondanavamohan6303 Před měsícem +1

    Raghu your always favour of congress

  • @dineshchandrabaheti4025
    @dineshchandrabaheti4025 Před měsícem +1

    What they are going to do with
    14 acre Land. I am unable to
    Purchase 200 Sq yards land
    For house construction after 67 years age because not in business
    Nor in politics.

  • @srinivasreddy7898
    @srinivasreddy7898 Před měsícem

    ఇప్పుడు వున్న టీవీ చానెల్స్ ప్రజల సమస్య ల మీద ఫోకస్ చేయడం లేదు

  • @prasadshenigaram2373
    @prasadshenigaram2373 Před měsícem +2

    Where is Court? Advicate thailevi

  • @BHARATHREDDY-vx4xk
    @BHARATHREDDY-vx4xk Před 9 dny

    నీ అదృష్టం బాగుంది కనకే తన్నులు తినట్లేదు లేకుంటే మా నిరంజన్ రెడ్డి సార్ జోలికి వచ్చినప్పుడే బద్దలు భాషలు అయ్యేది ఈసారి పక్కా అవుతుందిలే తొందర పడొద్దు

  • @PrakashSingh-wp6wt
    @PrakashSingh-wp6wt Před měsícem +1

    DHARANI IS PANDORA BOX OF POLITICS.
    WE HEARD DELHI LIQUOR POLICY SCAM,BUT IS THEIR ANY SIMILAR TELANGANA LIQUOR POLICY SCAM ?

  • @RamRam-nb2pk
    @RamRam-nb2pk Před 19 dny

    Gurralagondi సర్పంజి హరీష్ రావ్ బినామీ అది మా గ్రమప్రజలకి తెలుసు

  • @damodarmamidi4018
    @damodarmamidi4018 Před měsícem

    Govt must take over this land and to file a case against the responsible.

  • @harirayap
    @harirayap Před měsícem +23

    రఘు నువ్వు ఈ కాంగ్రెస్ ఎజెండా పట్టుకొని ఎన్ని రోజులు తిరుగుతావ్? నిజమైన జర్నలిస్ట్ అయితే ఆరు గ్యారంటీలు అడుగు. .నీ అదృష్టం కొద్ది కాంగ్రెస్ తోక తోకినవ్ కానీ

  • @Siva-Shivoham
    @Siva-Shivoham Před měsícem

    Okay AC house Katti, phone tapping centre pedithe bagundedi kada? Dunnude dunnudu.

  • @pradeepkuamrgoudnadikuda
    @pradeepkuamrgoudnadikuda Před měsícem

    Brother you concentrate on present government schemes, are they really implementing. Current is disastrous, throughout state.

  • @vikramchalla7881
    @vikramchalla7881 Před měsícem +2

    అన్న వెస్ట్ గా మా హుస్నాబాద్ నీ వాడు సిద్దిపేట జిల్లా లో కలిపాడు

  • @user-kc3ex5tt5w
    @user-kc3ex5tt5w Před měsícem

    Ide nijamayite
    ...mr Harish rao should come forward with his statement...The present govt should bring facts to public to open the facts behind such allegrd alligayions...if not. ....people may think.....that both are same...

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i Před měsícem +2

    RAGHU GARU rajakeeyalaki rakata mundu enni astulu vnnayo ante vunchi megata astulanni GOVTparamu cheyavachukada.ila cheste inkevaru rajakeeyalloki vachaka ilanti panulu cheyaru.

  • @ramakrishnareddyanagu5964
    @ramakrishnareddyanagu5964 Před měsícem +3

    లోపల గెస్ట్ హౌస్ లేదు ఏం లేదు..ఫామ్ హౌస్ అని పేరుపెడితివి

  • @kamalakarraosurabhi7341
    @kamalakarraosurabhi7341 Před měsícem +4

    Meeru andaru politicians earnings chupedthunnaru ,Santhoshamu ,pl show revanthreddy family members akramalu ,farm houses kuda chupettandi pl

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 Před měsícem

    Good person. Who is fighting against harish

  • @kumaraswamy6222
    @kumaraswamy6222 Před měsícem

    people is law

  • @praveen5183
    @praveen5183 Před měsícem

    Where is this farm house?

  • @srinivasnagula297
    @srinivasnagula297 Před měsícem

    రఘు గారు, నిజాలు చెప్పి, దుర్మార్గులను ఊతికి ఆరి వేయడం లో మీ ధైర్యానికి నా సెల్యూట్.
    నాకైతే ప్రస్తుతం ఉన్న చానల్స్ లో, దేని పైన నమ్మకం లేదు, మీ పై తప్ప
    మల్లన్న పూర్తిగా one side అయ్యాడు

  • @kishanraojakkula3614
    @kishanraojakkula3614 Před měsícem +2

    Raghu కాంగ్రెస్ అయితే, మీ దమ్ముంటే ఇదంతా అబద్ధమని అతని పై కేసు పెట్టే దమ్ముందా సన్యాసుల్లారా..?

  • @yashwanthlonka2463
    @yashwanthlonka2463 Před 6 dny

    Raghu Garu Congress ichcha amila gurinchi adugu