Bhavayami Gopalabalam || Srilalitha Singer

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2021
  • Here I am presenting "Bhavayami gopalabalam" - All time favourite song
    With the blessings of my parents, Gurus and mentors 😊🙏
    Amazing visuals by Sriniketh Bhamidipati - Loved his skills ❤️😍
    Special thanks to my guruvugaru Sudhakar garu for the manual tambura🙏
    Special thanks to Hemanth anna , Nikki , Kamakshi ,ganesh and Sai annaya.
    Location : Undavalli caves
    Use Earphones for better Experience
  • Hudba

Komentáře • 532

  • @AryaAryan-gr4od
    @AryaAryan-gr4od Před 12 dny +1

    అన్నమాచార్యుల వారు నీలో ఆవహించి ఆ గానామృతాన్ని మాకు అందించారేమో, తల్లీ. ధన్యోస్మి

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před rokem +1

    శ్రీశ్రీ గారు నేను ఈరోజు కనిగిరి వెళ్లి కాళ్ళకి బూట్లు తెచ్చుకున్నాను ఎందుకంటే పాదయాత్రలో మొత్తం మీద 27+9+14 కిలోమీటర్లు తిరిగాము ఈ శరీరం ద్వారా అందువల్ల కాలికి చెప్పు ఒత్తుకొని పుండు అయింది అందుకని ఈరోజు కనిగిరి వెళ్లి బూట్లు కొన్నాను ఆ బూట్లు వేసుకుని పాదయాత్ర మళ్లీ మొదలు పెడతాము పై భాగంలో పుండు అయింది లేదంటే ఆగే వాన్ని కాదు రోజుకి అన్ని కిలోమీటర్లు కాకపోయినా మన ఇంట్లో పనులన్నీ చేసుకుని ఖాళీ సమయాన్ని శాంతియాత్ర కోసం ఉపయోగిస్తాము అని లక్ష్యం ఉంది 👍 ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ☮️ అందుకని ఈరోజు ఆగాను అయినా కూడా కొద్ది దూరమైనా ఈరోజు కూడా చేస్తాము కొద్ది సమయం తర్వాత ఓకే ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి 👍
    👍👍👍👍👍👍👍👍👍👍❤️

  • @DKMKartha108
    @DKMKartha108 Před 2 lety

    భావయామి గోపాలబాలం మన-
    స్సేవితం తత్పదం చింతయేహం సదా ..
    భావయామి గోపాలబాలం మన-
    స్సేవితం తత్పదం చింతయేహం సదా ..
    కటి ఘటిత మేఖలా ఖచితమణి ఘంటికా-
    పటల నినదేన విభ్రాజమానం .
    కుటిల పద ఘటిత సంకుల శింజితేనతం
    చటుల నటనా సముజ్జ్వల విలాసం ..
    భావయామి గోపాలబాలం మన-
    స్సేవితం తత్పదం చింతయేహం సదా ..
    నిరతకర కలిత నవనీతం బ్రహ్మాది
    సుర నికర భావనా శోభిత పదం .
    తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం
    పరమ పురుషం గోపాలబాలం ..
    భావయామి గోపాలబాలం మన-
    స్సేవితం తత్పదం చింతయేహం సదా ..
    భావయామి గోపాలబాలం మన-
    స్సేవితం తత్పదం చింతయేహం సదా ..
    భావయామి గోపాలబాలం మన-
    స్సేవితం తత్పదం చింతయేహం సదా ..

  • @kameswarisista898
    @kameswarisista898 Před 8 měsíci +3

    ఈ కీర్తన ఎంత చక్కగా ఆలపించావు తల్లి .
    కోటి ఆశిస్సులు .
    ఎల్లప్పుడూ నీ మధుర గానంతో మమ్మలిని అలరించు .
    ఆయుషుమాన్భవ .🎉❤ premato ammamma.

  • @sitaramaraogelli6421
    @sitaramaraogelli6421 Před 9 měsíci +2

    ఎన్ని సార్లు విన్నా మరల మరల వినాలనిపిస్తున్నది. ఖచ్ఛితముగా నీవు M S Subbalakshmi గారి వారసురాలవే! మరొకసారి నా ఆశీస్సులు.

  • @sitaramaraogelli6421
    @sitaramaraogelli6421 Před 9 měsíci +3

    ఎంత మధురముగా పాడినావు తల్లి! నిన్ను ఆశీర్వదించటం నా కనీస కర్తవ్యం. భగవంతుడు, ఆయురోరాగ్యములనూ, సుఖసంతోషములనూ ప్రసాదించాలని ప్రార్ధిస్తాను.

  • @nagasudha5153
    @nagasudha5153 Před rokem +2

    భావయామి గోపాలబాలం మన
    సేవితం తత్పదం చింతయేయం సదా
    కటి ఘటిత మేఖలా ఖచిత మణిఘంటికా
    పటల నినదేన విభ్రాజమానం
    కుటిల పద ఘటిత సంకుల శింజీతేన తం
    చటుల నటనా సముజ్జ్వల విలాసం ... భావయామి
    నిరత కర కలిత నవనీతం బ్రహ్మాది
    సుర నికర భావనా శోభిత పదం
    తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం
    పరమపురుషం గోపాలబాలం … భావయామి

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před rokem

    ❤️ మీ యొక్క భావన మరియు చింతన సదా గోపాల ఆత్మను నేను అనే చింతనలో ఉండండి స్వయాన్ని ఆ విధంగా భావిస్తూ ఉండండి అని పాడుతున్నారు అది స్వయానికి మనకు మనమే చెప్పుకుంటున్నాం బాగానే ఉంది కాకపోతే మానసికంగా ఆ యొక్క స్థితిలో మనము మనసు బుద్ధి వేరే వాళ్ళని మనం స్మరిస్తూ ఉన్నట్టు కాకుండా ఆ యొక్క స్వరూపాన్ని నేనేను ఒకప్పుడు ఈ విధంగా ఉన్నాను అని స్వయాన్ని ఆ విధంగా భావించుకుంటూ ఉండేదాన్ని భావయామి గోపాల ఆత్మను నేను అనే చింతనలో ఉండండి అని పరమాత్మ తెలియజేశారు ఎవరికి వారే మనమే నేనే అని భావించాలి అప్పుడు ఆశక్తి మీకు వస్తుంది అంటున్నారు ❤️🎉🙏👍 వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే ఉంటాయి 99999 శ్రీశ్రీశ్రీ శ్రీ శ్రీ ❤️❤️❤️❤️❤️

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před rokem +1

    ❤️ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍999999999 श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री बापदादा और सभी ब्राह्मण परिवारों को सभी दुनिया वालों को भाव यानी सिंगर श्री ललिता को ❤️ सर्व आशीर्वाद सदा फुल फील कर रहा है देते हो कोटि-कोटि प्रणाम है शुभकामना है वेबदुनिया प्रस्तुत कर रहा हैबहुत-बहुत बधाई हो बधाई हो बधाई हो कोटि-कोटि नमन करते हैं शुभ भावना शुभकामनाएं है आपके लिए सभी दुनिया वालों को सभी कर्तव्य पालन करने वाले को 84 लाखों जिओ राशियों को प्रकृति पंच तत्वों को सबके और सब से तुमको सभी का आशीर्वाद सदा देते हुए हैं सब कुछ अच्छा है सब कुछ ठीक है वेरी वेरी वेरी गुड वाइब्रेशन इधर आए हुए हैं थैंक्यू सभी परिचितों को सर्व ब्राम्हण परिवारों को दिल से मुबारक हैं थैंक्यू भाव यानी सोंग्स डिवाइन सोंग्स है वेरी-वेरी वेरी नाइस है ओम शांति ओम शांति ओम शांति बापदादा को प्रकृति पांच तत्वों को सबको दुनिया वालों को दिल से शुक्रिया धन्यवाद ओम शांति 🎉❤️ ब्यूटीफुल वंडरफुल सक्सेसफुल है और पीसफुल पावरफुल मीनिंग फुल है*****+/*❤️*❤️*❤️*❤️*❤️*❤️🎉*🎉*🎉*🙏*👍******🎉🙏🙏🙏👍

  • @srikantaadiraju6838
    @srikantaadiraju6838 Před 2 lety +4

    భావయామి అంటూ శ్రీకృష్ణుడి పై మీరు ఆలపించిన ఈ గీతం చాలా మధురాతి మధురంగా ఉంది.మీ తీయని గానంతో ఆ శ్రీకృష్ణుని ఇటు మమ్మల్ని మీ మాయలో పడేసారు. భక్తితో ఆలపించిన ఈ గీతం,ఆ శ్రీకృష్ణుడు మనసారా విని మీకు,మీ కుటుంబ సభ్యులకు,మీ శ్రేయోభిలాషులకి,మిత్రులకి
    ఆయురారోగ్య ఐశ్వర్య ఐశ్వర్యాభివృద్ధులు కలగజేయాలని కోరుకుంటూ
    శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 🦚🙏🙏🦚

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před 8 měsíci +3

    ఎంతకాల మెంత కాలం
    వంటరిగానే ఒక్క గదిలో
    జాలితోటి🐦💋🦜 జంటకావా💯💘💯💘💯💘💯💘💯💘💯💘🧡💚💛🧡💚💛🤗🇲🇰🤗🧡💚💛

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před 8 měsíci +1

    ఆ సరే విజయ వాడ పిల్లవై ఉండి👸💋🤣🦜

  • @anilnaiduachyutharaya9478
    @anilnaiduachyutharaya9478 Před 2 lety +15

    U HAVE WONDERFUL SINGING..
    తల్లీ నిన్ను చూస్తే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. నిన్ను చూస్తే అచ్చం సరస్వతీ దేవిని చూస్తున్నట్లుంది అమ్మా.

  • @Praveen....
    @Praveen.... Před 2 lety

    Still ee song daily vintunna 🤷🏻‍♂️

  • @DKMKartha108
    @DKMKartha108 Před 2 lety +1

    भावयामि गोपालबालं मन-
    स्सेवितं तत्पदं चिन्तयेहं सदा ॥
    भावयामि गोपालबालं मन-
    स्सेवितं तत्पदं चिन्तयेहं सदा ॥
    कटि घटित मेखला खचितमणि घण्टिका-
    पटल निनदेन विभ्राजमानम् ।
    कुटिल पद घटित सङ्कुल शिञ्जितेनतं
    चटुल नटना समुज्ज्वल विलासम् ॥
    भावयामि गोपालबालं मन-
    स्सेवितं तत्पदं चिन्तयेहं सदा ॥
    निरतकर कलित नवनीतं ब्रह्मादि
    सुर निकर भावना शोभित पदम् ।
    तिरुवेङ्कटाचल स्थितम् अनुपमं हरिं
    परम पुरुषं गोपालबालम् ॥
    भावयामि गोपालबालं मन-
    स्सेवितं तत्पदं चिन्तयेहं सदा ॥
    भावयामि गोपालबालं मन-
    स्सेवितं तत्पदं चिन्तयेहं सदा ॥
    भावयामि गोपालबालं मन-
    स्सेवितं तत्पदं चिन्तयेहं सदा ॥

  • @DKMKartha108
    @DKMKartha108 Před 2 lety

    ഭാവയാമി ഗോപാലബാലം മന-
    സ്സേവിതം തത്പദം ചിന്തയേഹം സദാ ..
    ഭാവയാമി ഗോപാലബാലം മന-
    സ്സേവിതം തത്പദം ചിന്തയേഹം സദാ ..
    കടി ഘടിത മേഖലാ ഖചിതമണി ഘണ്ടികാ-
    പടല നിനദേന വിഭ്രാജമാനം .
    കുടില പദ ഘടിത സങ്കുല ശിഞ്ജിതേനതം
    ചടുല നടനാ സമുജ്ജ്വല വിലാസം ..
    ഭാവയാമി ഗോപാലബാലം മന-
    സ്സേവിതം തത്പദം ചിന്തയേഹം സദാ ..
    നിരതകര കലിത നവനീതം ബ്രഹ്മാദി
    സുര നികര ഭാവനാ ശോഭിത പദം .
    തിരുവേങ്കടാചല സ്ഥിതം അനുപമം ഹരിം
    പരമ പുരുഷം ഗോപാലബാലം ..
    ഭാവയാമി ഗോപാലബാലം മന-
    സ്സേവിതം തത്പദം ചിന്തയേഹം സദാ ..
    ഭാവയാമി ഗോപാലബാലം മന-
    സ്സേവിതം തത്പദം ചിന്തയേഹം സദാ ..
    ഭാവയാമി ഗോപാലബാലം മന-
    സ്സേവിതം തത്പദം ചിന്തയേഹം സദാ ..

  • @siamims4841
    @siamims4841 Před 7 měsíci +1

    This is one of those rare gems by Annamacharya composed in pure Sanskrit.. what can I say about Gamaka Kokila Lalli.. my heart is simply soaked in the nectar of her voice...❤🧡💛💚💙

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před rokem +1

    మల్లి కలుద్దాం 😘❤️😘🥀🧘🥀👌

  • @srisaradaarchana3868
    @srisaradaarchana3868 Před 2 lety +52

    🙏🙏🙏🕉️🌺🌻🌷అమ్మా, చాలా బాగుంది!👌💐👏...
    🙏వినయపూర్వక విన్నపం:🙏పొగడ్తలు మనల్ని భగవంతునికి చాలా చాలా దూరంగా తీసుకుని వెళతాయి!..తస్మాత్ జాగ్రత జాగ్రత!! - మీ శ్రేయోభిలాషి🙏💐

  • @RAJAHMUNDRY427
    @RAJAHMUNDRY427 Před 7 měsíci +1

    May you live 100 years to fill our hearts with divine Joy and Bliss ❤❤❤

  • @ramamoorthyrao3070
    @ramamoorthyrao3070 Před 9 měsíci +1

    माता ललिताम्बिका रूपी प्यारी बहन श्रीललिता जी, सादर साष्टांग प्रणाम। आज आप का जनम दिन है , इसकी आपको बहुत बहुत शुभकामनाएं।

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před rokem

    మల్లి మల్లి 🐾👣🐾👣 మనం అంతే కాకుండా మెల్లగ నడుచుకుంటూ...... వెల్తూ 🎉✨✨✨✨👌🐾👣🫂🌟🌟⭐⭐⭐💧🧘💟💚💙💙👸💛👷👷🧑‍🦼🧔🧒🧔🧑‍🦼😀🌻🌻🧑‍🦯🚶🤣🩸👣👣🐾💋💚💟💚💙👸✨✨✨✨✨✨✨✨✨💧💧💧💧💧🐾🐾🐾👣👣👣🫂🫂👷💛😀😀👷🤾🧑‍🦼🐾🐾👣👣🐾👸👸👸👸👸👸👸 తరువాత మల్లి కలుద్దాం శ్రీశ్రీ గారు మరియు అనేక ఇతర శ్రీ శ్రీశ్రీశ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ గారికి 💚💯💘 💯💘💯💘💯💘💯💘⭐🌟⭐🌟⭐🌟⭐🌟⭐⭐🇲🇰💯

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 Před 2 lety +1

    👏👏👏👏👏
    🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳
    జగన్మాత క్షేమంకరి దుర్గాదేవి
    మీకు సమస్త సన్మంగళాలను ఎల్లప్పుడూ ప్రసాదించాలని జగన్మాత క్షేమంకరిని ప్రార్థిస్తూ

  • @subhadrakhandavilli598
    @subhadrakhandavilli598 Před 2 lety +20

    కేవలం శృతితోనే పాడటంవల్ల మంచి ఏకాగ్రతకుదురుతుంది కదూ సాహిత్యంవినడానికి కూడా..చాలాచక్కగాఉంది🙏🙏👌

  • @ramakrishnaanisingaraju7129

    అత్యంత మధురమైన యమన్ రాగంలో ఈ కీర్తన ఇంత చక్కగా ఆలపించిన నీవు ధన్యురాలవమ్మా. నీకు శుభమగు గాక.‌ 👌🌹

  • @DKMKartha108
    @DKMKartha108 Před 2 lety

    ಭಾವಯಾಮಿ ಗೋಪಾಲಬಾಲಂ ಮನ-
    ಸ್ಸೇವಿತಂ ತತ್ಪದಂ ಚಿಂತಯೇಹಂ ಸದಾ ..
    ಭಾವಯಾಮಿ ಗೋಪಾಲಬಾಲಂ ಮನ-
    ಸ್ಸೇವಿತಂ ತತ್ಪದಂ ಚಿಂತಯೇಹಂ ಸದಾ ..
    ಕಟಿ ಘಟಿತ ಮೇಖಲಾ ಖಚಿತಮಣಿ ಘಂಟಿಕಾ-
    ಪಟಲ ನಿನದೇನ ವಿಭ್ರಾಜಮಾನಂ .
    ಕುಟಿಲ ಪದ ಘಟಿತ ಸಂಕುಲ ಶಿಂಜಿತೇನತಂ
    ಚಟುಲ ನಟನಾ ಸಮುಜ್ಜ್ವಲ ವಿಲಾಸಂ ..
    ಭಾವಯಾಮಿ ಗೋಪಾಲಬಾಲಂ ಮನ-
    ಸ್ಸೇವಿತಂ ತತ್ಪದಂ ಚಿಂತಯೇಹಂ ಸದಾ ..
    ನಿರತಕರ ಕಲಿತ ನವನೀತಂ ಬ್ರಹ್ಮಾದಿ
    ಸುರ ನಿಕರ ಭಾವನಾ ಶೋಭಿತ ಪದಂ .
    ತಿರುವೇಂಕಟಾಚಲ ಸ್ಥಿತಂ ಅನುಪಮಂ ಹರಿಂ
    ಪರಮ ಪುರುಷಂ ಗೋಪಾಲಬಾಲಂ ..
    ಭಾವಯಾಮಿ ಗೋಪಾಲಬಾಲಂ ಮನ-
    ಸ್ಸೇವಿತಂ ತತ್ಪದಂ ಚಿಂತಯೇಹಂ ಸದಾ ..
    ಭಾವಯಾಮಿ ಗೋಪಾಲಬಾಲಂ ಮನ-
    ಸ್ಸೇವಿತಂ ತತ್ಪದಂ ಚಿಂತಯೇಹಂ ಸದಾ ..
    ಭಾವಯಾಮಿ ಗೋಪಾಲಬಾಲಂ ಮನ-
    ಸ್ಸೇವಿತಂ ತತ್ಪದಂ ಚಿಂತಯೇಹಂ ಸದಾ ..

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY Před měsícem

    Excellent voice. Divinity is there in her voice.

  • @Praveen....
    @Praveen.... Před 2 lety

    Daily vintunna 🤷🏻‍♂️
    Loop mode 😍😍😍😍😍😍

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před rokem

    తుమ్మెద ఓ తుమ్మెద ఎంత మంచి వాడు గోవిందుడు తుమ్మెదా 🌟👍🌟🧑‍🎄🧘🧖‍♀️🧚‍♀️🤼💛💙☑️🫂💯💘💦👃🧕⭐✅🕺✅👸✅🌟✅

  • @ramamoorthyrao3070
    @ramamoorthyrao3070 Před rokem

    प्यारी बहन श्रीलंका जी, " विश्व लडकियों कै दिन" की हार्दिक शुभकामनाएँ ।

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před rokem

    అప్పుడు డప్పు డు సడెన్గా కడుపు నొప్పి అనేది మనా⭐శ👶రీరంచిన్నప్పుడు కూడా అదే రకంగా.......‌...😅😂😊🫂🚴🤣🥰🌝🤱🙏☑️🦚🥰✅🌝🧑‍🚒👸

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před rokem +1

    ❤️.......................👍*❤️
    ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ❤️👍
    సేమ్ టు యు వెరీ గుడ్ 👍🙏👍❤️👍👍👍👍👍👍👍👍👍

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před 11 měsíci

    ఈ పాటను నిలిపి రూపంలో నాకు పంపించుటకు మీరు ఎంతగా తాపత్రయ పడుతూ ఉన్నారో మేము అర్థము ప్లస్ ఫుల్లు కూడా అ ⭐ 🦜ని వీ. పాల🐥 పక్షి తో ✨ మరియు 🐦రితో రాత్రి పూట అళ్ళ కల్లోలంగాఆ🐾🦜మె🦜గా🐥రు🐦 నయాల్ధీ అచ ము🦜త్తె
    ఎక్కడికిపోయావే అన్నం పెడ్తవనిసూత్యే రాత్రి లేవు 🦜🐦🐦🦜🐦🦜🐦💃🕺💃

  • @vijayakumarchowdarypendyal1247

    Adbhutam this song.MSSubbalakshmi born again.

  • @pram6681
    @pram6681 Před 2 lety +13

    Yesterday I was wondering why is our Goddess Saraswati absent from Sri Krishna's birthday celebrations and here she is singing in God's own language.

  • @chandrashekarbikkumalla7075

    భావయామి గోపాలబాలం మనసేవితం
    తత్పదం🙏
    శ్రీలలితా దీర్ఘాయుష్మాన్భవ

  • @venkateswarludurvasula

    Aahaaa! Chaaala Adbhuthamga padevu Sri Lalitha. Nee voice butter la smooth ga honey la sweet ga selayeru laa jala jalaa saagipothooo undi. Adbhuthamga padevu bangaru thalli! Neeku ujwalamaina bhavishyathu nivvalani korukuntooo....subhabhinandanalu..venkatesh durvasula

  • @Smiley-wt9bb
    @Smiley-wt9bb Před 2 lety

    Hi 🌹Sri Lalitha🌹your singing💙 brilliant ra 🌹Bangaaram🌹 super 🌹🌷🌻🌼🕉

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před rokem

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🎉🎉🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍सदा बाप शब्द हैं वेरी वेरी वेरी नाइस है सदाशिवा सदा कल्याणकारी है सदा सत्यम शिवम सुंदरम सदा शिव हैं थैंक्यू सभी परिचितों को दिल से शुक्रिया धन्यवाद आपका शुक्रिया धन्यवाद आपका थैंक्यू फरिश्ता है ❤️ बहुत-बहुत बधाई हो बधाई हो बधाई हो ❤️ ओम शांति ओम शांति ओम शांति बापदादा को सर्व ब्राम्हण परिवारों को सभी दुनिया वालों को सभी कर्तव्य पालन करने वाले को 84 लाखों जिओ राशियों को प्रकृति पंच तत्वों को सबको 🎉❤️🎉❤️🎉❤️🎉❤️🎉❤️🎉❤️🎉❤️🎉❤️*****+/*🎉*🎉*🎉*🎉*🎉*🎉*🎉❤️*❤️*❤️-*❤️*🙏*🙏*🙏*👍*सब कुछ अच्छा है सब कुछ ठीक है. All excellent Om Shanti Om Shanti Om Shanti divine soul veryvery very nice very very very good vibrations thank you very much all the best successful peaceful powerful wonderful beautiful meaningful thank you Siri श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री 999999999❤️🎉🙏👍 ఓం శాంతి భావయామి మీలో సదా అనే పదము చాలా సుందరమైన చాలా అందంగా ఉంది ఆ పదం లేకపోతే దానికి ప్రాణం లేదన్నట్లుగా ఉంది నాకు అనిపించింది మొత్తం కవర్ చేస్తుంది అందులో అది ఈ ఒక్క శివ బాబా కి చెందింది కాబట్టి అందులోని శక్తి ఉంది ఆ శక్తి మీలో ప్రవేశించి పలికిస్తూ ఉంది అంతే ఎక్కువ నేను చెప్పడానికి వీలు లేదు చాలా చాలా అద్భుతంగా ఉందనుకోండి దేవి నేనిప్పుడేమి చేయవలెను అని హరిశ్చంద్రుడు పద్యంలో అన్నట్లుగా అలాంటి భావన నాకు కలిగింది అందుకని పెట్టాను అంతే ఇంకేం లేదు సరే శ్రీశ్రీ గారు మంచిది చాలా మంచిది చాలా మంచిది ఓకే థాంక్యూ ❤️❤️❤️ తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మను కన్యుని సహవాసం ఆత్మ యొక్క ఏడు గుణాలు శాంతి ప్రేమ ఆనందము సుఖము పవిత్రత శక్తి జ్ఞానము మరియు ఇంకా అనేక ప్రకృతి ద్వారా 84 లక్షల జీవరాశుల యొక్క ప్రకృతి పంచ తత్వాలు యొక్క అందరి యొక్క ఆశీర్వాదాలు సదా మీకు మరియు ఇతర ఆత్మలు అందరికీ కూడా నిండుగా మెండుగా దండిగా కరాకండిగా ఎల్లవేళలా మీ యొక్క నీడలాగా మిమ్మల్ని వెంబడిస్తూ ఉండాలని సదా హృదయపూర్వకంగా కోరుకుంటూ అనేక హృదయపూర్వక నమస్కారములు కూడా తెలియజేసుకుంటూ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి సర్వే గౌరీసా సర్వేజనా సుఖినోభవంతు సర్వకాల సర్వావస్థల యందు శివ బాబా బిందు ఆత్మలందరికి బంధువు చింతలపాలిటీ సింధువు బెగ్గర్ పార్టులకు బిందు లు మరియు బంధువు సదా శివ సింధువు మనందరికీ బంధువు మాయకు మందు బాబా బిందు సదా మనకి ఉండు అని తెలియజేసుకుంటూ ఓం శాంతి.............🙏 థాంక్యూ 👍..........,.❤️.....,🎉

  • @chandrashekharvanapalli5849

    మీ కచేరి పెట్టాలంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి, గాత్రం గొప్పది, గాన సరస్వతి, చదువుల రాణి మృదు కారాంకిత వీణ చాలా గొప్పగా వుంది

  • @ramamoorthyrao3070
    @ramamoorthyrao3070 Před 9 měsíci +1

    माता ललितांबिका रूपी प्यारी बहन श्रीललिता जी, सादर प्रणाम। आप और आप के घरवालों को श्रीकृष्ण जन्माष्टमी की हार्दिक शुभकामनाएं।

  • @jagannathrao6689
    @jagannathrao6689 Před rokem +1

    A class rendition. Melodious. शुभकामनाएँ.

  • @chandrashekarkrishnamurthi7563

    Melodious rendition of the song in Yaman kalyani ragam. 👍🙏

  • @boscarayala8842
    @boscarayala8842 Před 2 lety +3

    God bless you paapa. I wish I had 10% of ur singing talent .. Please please dont get carried away by success and money and comforts .. they r mere distractions to ur progress ...

  • @dEcoRgOld
    @dEcoRgOld Před 2 lety

    Saraswathi devi 🙏 frm kerala

  • @Praveen....
    @Praveen.... Před rokem +1

    Many more happy returns of the day ☺️🥰🥰🥰
    This is my all time favourite song 💕💕💕💕😍😘😍😘😍😍😍😘😍😘😘😘😘

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před rokem

    భామ ఏమి రాకాసి రాధ భుధీహితం
    చింతన ఏమి చిత్తం సుమీ.....🧏💘💯👶🙋✨🌟🤗🌝🥰🤱🤣🥀🏵️🌻🌸🌸🌸💐💐🌾🥀🍂🌹🌸🌸🏵️🌻🌸🏵️🏵️🏵️🏵️🌻🌻🌹🌸🤗🌝🌟🤗

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před rokem

    ఇష్టం లేకపోతే మిగిలింది..........సే🤣🥰🤣🥰🤣🥰🤣🥰🤣🥰🤣💃⭐🌟

  • @venkatatulduvvuri3805
    @venkatatulduvvuri3805 Před 2 lety

    Chala baga padavu Srilalitha Sruthi laya anni baga unnayi😊🙏🙏

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před rokem

    ఆస్కార్స్ అవార్డు రావాలంటే ఆ.త్మ రూపి ఆవిష్కరణ జరగాలి అప్పుడు అచ్చానక్కగాఆస్కార్ అవార్డు అవకాశాలు అవే వచ్చే అవకాశాలు ఉన్నాయి అని కూడా తెలియజేసుకుంటున్నారు పరమాత్మ అని 😘😘😀😀😘😘👍❤️👍☮️🎉🙏🔥(((❤️)))

  • @thrilokavyutham7652
    @thrilokavyutham7652 Před 2 lety

    Very good singing..looks same as like Saraswati Devi!

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před rokem

    😘😘😘😘😘😘😘😘😘😘😘❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 అలాగే 👍

  • @Praveen....
    @Praveen.... Před 2 lety +2

    ఈ పాట విన్న తరువాత మనసు చాలా హాయిగా ఉంది 🙂🤗
    Thank you for this song 😊💟🤝

  • @venugopal-fj3sy
    @venugopal-fj3sy Před 2 lety +2

    శ్రావ్యంగా అద్భుత గానం చేశావమ్మా...ఆ కృష్ణ భగవానుని ఆశీస్సులు నీకు సదా ఉండాలని ఆశిస్తూ శుభాశీస్సులు

  • @raghuchighurala2263
    @raghuchighurala2263 Před 2 lety +5

    ఈ పాట తో శ్రీ కృష్ణ పరమాత్మ ను తన్మయంతో చూపిస్తున్నావు తల్లీ ........👍💐 దీర్ఘాయుష్మాన్ భవ

  • @VYVSai
    @VYVSai Před rokem

    Nice super and austum video srilalitha cheli

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před rokem

    ❤️ అవును కృష్ణుని యొక్క లాస్ట్ జన్మ బ్రహ్మ. అందుకని బ్రహ్మయ్య అని పేరు పే పెట్టారు బ్రహ్మంటే మాస్టర్ బ్రహ్మ మనమందరం కూడా మాస్టర్ బ్రహ్మమే 🎉👍❤️

  • @gopinathkp6737
    @gopinathkp6737 Před 2 lety

    Excellant my child.May God bless you.

  • @DivyasKitchen2
    @DivyasKitchen2 Před 2 lety

    సంగీత సామ్రాజ్ఞి 🙏🙏🙏🙏🙏

  • @manoharbelur1436
    @manoharbelur1436 Před rokem

    superb rendering. You are blessed young lady. Keep it up

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 Před 2 lety

    మ గోదావరి తల్లి🙌🙌🙌

  • @jitumanisarma9574
    @jitumanisarma9574 Před 2 lety

    Very nice sri lalitha ji...bht accha gayi hain apne..

  • @madhusudhankonduri5049
    @madhusudhankonduri5049 Před 2 lety +6

    I felt as if Lord Krishna were in front of me & my eyes have been filled with tears of joy! What a soulful/brilliant rendition of one of my favourite compositions beti! God bless you! 👌🤝🙏

  • @HarikaCollections
    @HarikaCollections Před 2 lety

    No words manasu antho happy ga undhi

  • @sriakshaya4102
    @sriakshaya4102 Před 2 lety

    Kalaivani ruba avathar god blessings u voice god gifted talented girl... Future's bright coming soon.....veena real knowledge learning experience must u will trying bettering... Try ...saraswathi kadachiyam...

  • @prakuruthijivanaaharam402

    Nise butiful lalitha garu 👍👍👍

  • @voiceofdivya
    @voiceofdivya Před 2 lety

    Wow em gamakalu em paduthunnau.... Just awesome 🙏🙏🙏🙏 no words

  • @sierra1bravo
    @sierra1bravo Před 6 měsíci

    Thanks for the beautiful pronunciation... especially the retroflex consonants.

  • @ushakalyani9037
    @ushakalyani9037 Před 2 lety

    Teluginti mudda banti padutunnatlundi 😘😘💕💕💕💕

  • @seshumadiraju2881
    @seshumadiraju2881 Před 2 lety

    As RP PATNAIK AT THIS YOUNG AGE YOU ARE SINGING LIKE OTHER LEGENDRY,SRAVANA BHARGAVHI,GEETAMADHURI,MALAVIKA,RAMCHANDER,WE CAN SEE YOU REACHING DIZZY HEIGHTS LIKE ALL OTTHER GOD GIFTE HONBLE YESU DAD CHITRA,SHILAJA GARU WITH. GOOD WISHES FROM EVER GREAT SPB.WHIM NO TELUGU PERSON FORGETS

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před rokem

    ❤️ శ్రీ శ్రీ శ్రీ ❤️ శ్రీ శ్రీ శ్రీ ❤️ శ్రీ శ్రీ శ్రీ ❤️
    ❤️ శ్రీ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ శ్రీ ❤️ శ్రీ శ్రీ ❤️
    👍 శ్రీ 👍 శ్రీ 👍 శ్రీ 👍 శ్రీ 👍 శ్రీ 👍
    🎉 శ్రీ 🎉 శ్రీ 🎉 శ్రీ 🎉 శ్రీ 🎉 శ్రీ 🎉
    🙏 శ్రీ 🙏 శ్రీ 🙏 శ్రీ 🙏 శ్రీ 🙏 శ్రీ 🙏 ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ❤️ శ్రీ❤️ శ్రీ ❤️ శ్రీ
    👍 శ్రీ 👍 శ్రీ 👍 శ్రీ 👍 శ్రీ 👍 శ్రీ 👍 శ్రీ
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    👍👍👍👍👍👍👍👍👍👍👍
    ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి 🙏☮️ శ్రీ శ్రీ శివ బాబా గారు పితా శ్రీ సంపూర్ణ ఫరిస్తా బ్రహ్మ బాబాగారు మరియుఅనేక శ్రేష్ట పవిత్ర త్యాగి శక్తిశాలి మాస్టర్ సర్వశక్తి స్వరూపిణి లు మాస్టర్ సర్వశక్తివాన్ విశ్వాస పాత్రధారులు అందరికీ మరియు శ్రీ శ్రీ గారి కి మరియు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మకు నాయొక్క వందనములు మరియు ప్రజలందరికీ కూడా సర్వేజనా సుఖినోభవంతు జై జగజ్జనని జై జగజ్జనని జై జగజ్జనని వందేమాతరం వందేమాతరం వందేమాతరం జై భారత్ మాతాకీ జై జై జై ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ❤️🎉🙏☮️👍☮️
    థాంక్యూ శ్రీశ్రీ గారు వెరీ వెరీ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి వ్యాపిస్తున్నాయి కావున తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ మీ అందరికీ సదా కాలం నిండుగా మెండుగా దండిగా కరాకండిగా ఎల్లవేళలా మీ నీడలాగా మీ వెంట ఉండను గాక అని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఓం శాంతి భావయా మీ యొక్క భావం ఏమిటి అని అన్ని వివరాలతో ఒక వీడియో పెట్టండి లేదంటే ఫోన్ చేసి ఫోన్లోనైనా చెప్పండి అని డిమాండ్ చేయట్లేదు భావయా మీయొక్క భావనతో చెప్పడం జరుగుతుంది ఆ భావయామి అనే పదములో నాకు నేను ఇక్కడ ఆత్మను పరమాత్మ తలంపులు ఉంటూ మీ భావనను అర్థం చేసుకుంటూ మా భావనను ఈ భావయా మీతో కలిపి భావనాత్మకంగా తెలియజేసుకుంటున్నాము బలే బలే భావయామి భలే భలే భాగ్య శాలి ఆ*త్మ మీ*రు 👍🙏👍🙏👍🙏❤️
    మరియు ప్రపంచంలో ప్రతి ఒక్క ఆత్మ భలే భలే భాగ్యశాలి ఆత్మలే 84 లక్షల జీవరాసులు యొక్క మరి ప్రకృతి పంచ తత్వాలు యొక్క పరమాత్మ యొక్క మా యొక్క మీ యొక్క అందరి యొక్క ఆశీర్వాదాలు ఖజానాలు మీకు మరియు అందరికీ లభించును గాక సదా ఉండును గాక 👍 వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ 👍👍👍👍👍👍👍👍👍👍👍 9 99 9 9 9 9 99+999999999👍

  • @suhasinid1198
    @suhasinid1198 Před 2 lety +3

    💐👏👏👌👌👍👍💐
    అద్భుతం 👏 అమోఘం 👌అతిమధురం 💐

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před rokem

    ❤️❤️❤️. 🎉🎉🎉. 🙏🙏🙏👍👍👍. ❤️❤️❤️. 👍👍👍 ओम शांति। ओम शांति ओम शांति

  • @arunakumari2885
    @arunakumari2885 Před 2 lety

    Volume చిన్నగా పెట్టి రెండు earphones పెట్టుకొని, కళ్ళు మూసుకొని ఈ సాంగ్ వినండి, ఎక్కడో కొంచం దూరంగా ఉన్న గుడిలో ఉండే మైక్ నుండి వినపడ్తున్నట్టుగా ఉంది ఆ వాయిస్... 🙏
    Jai sri Krishna... 🙏

  • @ravirajasekharuni
    @ravirajasekharuni Před 2 lety +5

    A beautiful garland of singing to Krishna Paramaatma. Done so beautifully with melody and devotion. God bless you Sri Lalitha.

  • @uppalarao937
    @uppalarao937 Před 2 lety

    Bangaru, chala baundamma voice.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před rokem

    లాభం ఉంది మహావీర 👍

  • @pophadigangareddy8481

    Adbutham adbutham thally.miku shathakoti namaskar alu.

  • @suryanarayanan2923
    @suryanarayanan2923 Před rokem

    Wow super no words that is Sri lalitha

  • @venkateswarlunelluri
    @venkateswarlunelluri Před 2 lety

    CHALA BAGUNDI NAANA VEENULA VINDUGA UNDI. NICE GOD BLESS YOU NAANA

  • @mohanpatelkhana2920
    @mohanpatelkhana2920 Před 2 lety +2

    Rarest of the rare in our Telugu culture. Keep it up. Take 'Sri Sarada Archana' advice all the time. God bless you.

  • @rahulveerepalli6133
    @rahulveerepalli6133 Před 2 lety +11

    Srilalitha Garu you're really looking like Saraswati Mata 👏

  • @ramamoorthyrao3070
    @ramamoorthyrao3070 Před rokem +2

    बहन जी, आप मात्र श्रीललिता नहीं हैं, बल्कि श्री देवी ललिताम्बिका है, आप को साष्टांग प्रणाम ।

    • @ramamoorthyrao3070
      @ramamoorthyrao3070 Před rokem

      बहन जी, प्रणाम । आपकी आवाज इतनी मीठी है , कि न भूतो न भविष्यति। मैंने आप के सभी गाने मोबाइल में रेकॉर्ड कर रखा और रोज सुनकर धन्य हो रहा हूँ । आप का एक एक गाना सुनते समय तन मन पुलक उठता है। मैं कामना करता हूँ कि आप का भविष्य उज्ज्वल हो जाये।

  • @boddusatyavathi870
    @boddusatyavathi870 Před 2 lety

    శ్రీ లలితా భగవంతుడు నీకు మంచి రూపం మంచికంఠం వరంగా ఇచ్చేడు తల్లీ ఇలాగే నువ్వు అష్టైశ్వర్యాలతో మంచి కుటుంబంతో భగవరాధనలో నిత్యమూ మాకందరికీ శ్రవణానందం చెయ్యాలమ్మా శుభం

  • @hemmanurravindra7707
    @hemmanurravindra7707 Před 2 lety

    Sooooper Ra, Taataa vaanDla DEvuDu.
    "AMMA, maa Bangaaru Tallini aaseervadinchanDi Talli."

    • @hemmanurravindra7707
      @hemmanurravindra7707 Před 2 lety

      Thank you Naanna.
      Taata eagerly awaits his Angel's confirmation of her and her family's visit to him.
      MOTHER SAARADA DEVI blessess you DEvuDu.

  • @Telusukondam
    @Telusukondam Před 2 lety

    "నిరత కరకలిత నవనీతం, బ్రహ్మాది సురనికర భావనాశొభిత పదం
    తిరువెంకటాచల స్థితం అనుపమం హరిం" ......వెన్న ముద్ద పట్తుకొన్న చెయ్యి, బ్రహ్మాది దేవతలు కొలిచే పాదాలు గల బాల గోపాలున్ని ధ్యానిస్తాను అంటున్నడు అన్నమయ్య యీ కీర్తనలో

  • @manoharbelur1436
    @manoharbelur1436 Před rokem

    God bless you with lots of health wealth and happiness.

  • @sidharthanpoovath6504
    @sidharthanpoovath6504 Před 2 lety +1

    Devotional songs are extra feeling you are rendering. God bless you.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před rokem

    ❤️ ప్రస్తుతానికి ఇంతకుముందు భావయామి పూర్తిగా దాని మీద ధ్యాస పెట్టి వింటున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది కానీ ఇప్పుడు ఆ పాట విని అన్ని సార్లు రిపీట్ చేసిన తర్వాత ఈ భావయామి అనే పదము అర్ధమే మారిపోయే విధంగా కనపడుతుంది నిజం చెప్పాలంటే బావ ఏమి అన్నట్లుగా అనిపిస్తుంది ❤️❤️👍

  • @girigiri7612
    @girigiri7612 Před 2 lety

    Hi srilalitha super chala bagundi 👌👌👌👏👏👏😍😍💐💐💐❤️❤️❤️

  • @NikhildasNiki
    @NikhildasNiki Před rokem

    Please continue singing devotional songs. May God bless you 🙏

  • @krishSundar
    @krishSundar Před 2 lety

    అద్భుతమైన గాత్రం . మరి కొన్ని అన్నమయ్య కీర్తనలు చేయండి. తంబురతో ఉన్న సరస్వతీ దేవి లా ఉన్నావు తల్లీ.

  • @sreedhardr.322
    @sreedhardr.322 Před 2 lety +1

    Excellent

  • @muralilaxmipathi4098
    @muralilaxmipathi4098 Před 2 lety

    Chellamma, chala baga padavu.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před rokem

    శుభం ❤️లాభం 👍

  • @krishnaphanindraav4544

    Adbhutam ga padaru amma 👍🙌

  • @muraleedharanpillai7547

    Very sweet voice .Congrats. Best wishes.

  • @vinodhkumar285
    @vinodhkumar285 Před 2 lety +1

    Superb Sri lalitha garu and in this costume you look like goddess Lakshmi devi

  • @saikiran8964
    @saikiran8964 Před 2 lety

    All the best srilalitha garu

  • @herathgunathilaka4818
    @herathgunathilaka4818 Před 2 lety

    ඔබට දීර්ඝායු වේවා!