భగవంతుని గురించిన జ్ఞానం సమస్త జ్ఞానాల సారాంశం | ప్రతిరోజూ గీత 4.23 | Sri Bhakta Vrinda Dasa

Sdílet
Vložit
  • čas přidán 29. 06. 2024
  • శ్రీ భక్త వృంద దాస,
    ఆధ్యాత్మిక నాయకుడు, ప్రజా వక్త, మరియు సలహాదారు,
    ఇస్కాన్ బెంగళూరు.
    గత 20 సంవత్సరాలుగా, భక్త వృంద ప్రభు, కార్య నిర్వహణ అధికారులు, వ్యవస్థాపకులు, నిపుణులు, విద్యావేత్తలు, విద్యార్థులు మరియు యువతకు ఆధ్యాత్మికంగా మార్గదర్శకత్వం వహిస్తున్నారు మరియు వారి వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాల్లోని అసమతుల్యతలను సరిచేయడం మరియు వారి మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వారికి సహాయపడుతున్నారు.
    16 సంవత్సరాలకు పైగా, ప్రభు అమెరికాలో సనాతన ధర్మ బోధనలను వ్యాప్తి చేశారు, ఇది చాలా మంది వ్యక్తులు తమ జీవిత లక్ష్యాన్ని గ్రహించదడానికి మరియు పునరుద్ధరించుటలో సహాయపడింది. అతను ఇండియా హెరిటేజ్ ఫౌండేషన్ న్యూజెర్సీ /న్యూయార్క్ వ్యవస్థాపక -అధ్యక్షుడు మరియు వేద సంస్కృతి మరియు పురాతన వేద జ్ఞాన బోధనలను ప్రచారం చేయడానికి అమెరికాలో దేవాలయాలను ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు.
    స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం, ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ తిరుపతి మరియు ఇతర జాతీయ విశ్వవిద్యాలయాలలో యువ తరాలపై సానుకూల ప్రభావం మరియు చైతన్యం తీసుకు వచ్చే వేద జ్ఞాన ప్రసంగమునకు భక్త వృంద ప్రభును ఆహ్వానించారు.

Komentáře • 2