TENALI NEWS 03/07/2024 : నాదెండ్ల రంగంలోకి దిగితే.! ఇలాగే ఉంటది.!

Sdílet
Vložit
  • čas přidán 1. 07. 2024

Komentáře • 188

  • @TENALINEWS
    @TENALINEWS  Před 18 hodinami +1

    czcams.com/video/LprxlVEwTqM/video.htmlsi=NDP0i2jG3eH3woxR
    TENALI NEWS 04/07/2024 : ఈ పాపానికి..! కారకులు ఎవరు.!?

  • @veerukarri5967
    @veerukarri5967 Před 2 dny +96

    జన సేన అంతే ప్రజల సమస్యలను పరిష్కరిస్తుంది . హ్యాట్సాఫ్ జన సేన

  • @kondaveetisreenivasarao5553

    జనసేన మెయిన్ పిల్లర్
    నాదెండ్ల మనోహర్ గారికి అభినందనలు ❤😂🎉

  • @raajsaig4835
    @raajsaig4835 Před 2 dny +52

    నిజాయితీగల నాయకులు ఉంటే ఇలా ప్రజలకు మంచి జరుగుతూనే వుంటుంది జై పవన్ కళ్యాణ్ జై భారత్

  • @sampathpinninti199
    @sampathpinninti199 Před 2 dny +82

    తెనాలికి మంచి రోజులు వచ్చాయి

  • @singamsettiseshidhar7732
    @singamsettiseshidhar7732 Před 2 dny +70

    దయచేసి అన్ని ఆసుపత్రులను తనిఖీ చేయండి

  • @RangaRaoKoppula-yy4jz
    @RangaRaoKoppula-yy4jz Před 2 dny +47

    నువ్వు సూపర్ లీడర్ బాబూ.

  • @deepamurapaka5619
    @deepamurapaka5619 Před 2 dny +24

    మనుషులు విలువ తెలిసినవాలె మంచి చేస్తారు వాలే జనసేన నాయకులు 🙏🤝👍

  • @bmknaidu6564
    @bmknaidu6564 Před 2 dny +29

    జయహో నాదెండ్ల జై జనసేన

  • @sridevikalyanam2703
    @sridevikalyanam2703 Před 2 dny +25

    Awesome Leader , smart governance, hard work = Sri. NADENDLA MANOHAR GARU . JAI HO .
    Please public do cooperate with our great leader who is leading us for good governance.
    TENALI SHOULD BE A EXAMPLE OF BEAUTIFUL CITY IN EVERY WAY.
    Please cooperate with Sir.🎉

    • @vijayaNagalakshmi-bl6px
      @vijayaNagalakshmi-bl6px Před 2 dny +1

      Chala chala correct ga chepparu andi ,nadi same feeling ,Manohar gari nayakatvam lo vunnanduku oka Veeramahila ga garvapadutunnanu, manohar gari pai ,respect inka, inka perigipotundi jai janasena ,pavan kalyan garu, Manohar gari nayakatvam vardhillali 🙏😍✊✊

  • @suku1993
    @suku1993 Před 2 dny +25

    Manohar garu work hard person proud to vote janasena. All ready we know 2004-2014 development. Jai Manohar garu Jai janasena.

  • @jyothikumarimudhunuri5473

    సెల్యూట్ మనోహర్ సార్

  • @user-fo2fy9zz6m
    @user-fo2fy9zz6m Před 2 dny +14

    నాదెండ్ల మనోహర్ గారు బాగున్నారా 🙏 మీరు చెప్పే వెళ్ళిపోయిన తర్వాత వాళ్లు ఏమి చేయరు అండి దయచేసి వీలు కల్పించుకొని ఒకసారి మళ్ళీ మీరు వెళ్లి చూడవలసిందిగా మా ప్రార్థన 🙏🙏🙏💐

  • @SaiKrishna-lc9rj
    @SaiKrishna-lc9rj Před 2 dny +5

    Excellent sir mi lanti goppa vykthini chustunduku chala happy ga undi ❤

  • @user-or2pl4ln9m
    @user-or2pl4ln9m Před 2 dny +6

    Super sir. ప్రతి నాయకుడు ఇలాగే ఉండాలి సార్

  • @vakadinaidu1132
    @vakadinaidu1132 Před 2 dny +11

    Hardwork sir excellent
    Jai janasena

  • @nareshponnala2768
    @nareshponnala2768 Před 2 dny +16

    Prathi govt hospital lo mee laaga visit chesthe private hospital ki povalasina avasaram vundadu... hats off to you Nadella manohar sir..

  • @vineethvarmavineethvarma5159

    Super sir great working Jai janasena Jai tdp

  • @dkoti500
    @dkoti500 Před dnem +2

    మనకు మంచి రోజులు వచ్చాయి.. జై జనసేనా🥰🥰

  • @sumanch1282
    @sumanch1282 Před 2 dny +12

    Exlent job thanks sir

  • @MaxeneSantiago
    @MaxeneSantiago Před 2 dny +4

    వావ్ చాలా బాగుంది sir ఎల్లప్పుడూ ఇలాగే చెయ్యాలి

  • @PNRCREATION-cg8jo
    @PNRCREATION-cg8jo Před 2 dny +14

    that is leader quality......me lanti political nayakudu anee kanna ..me lanti prajaa nayakudu prathi district lo vundali.❤

    • @vijayaNagalakshmi-bl6px
      @vijayaNagalakshmi-bl6px Před 2 dny +1

      Manohar gari la lekapoina, eppati nundi sir ni follow aite chalu , avutaru ayyela chestaru Sir , jai janasena ✊

  • @LakahmanaraoPothala
    @LakahmanaraoPothala Před 2 dny +10

    Superb sir we want this type of leaders

  • @bashabhai6320
    @bashabhai6320 Před 2 dny +11

    Manohar gari daygalaku tisukaylandi tanks so macha

  • @user-fo2fy9zz6m
    @user-fo2fy9zz6m Před 2 dny +11

    ఆస్పత్రి వల్ల కాదండి మీరు చొరవ తీసుకుంటే కచ్చితంగా పూర్వవైభవం వస్తుందని మేము కోరుకుంటున్నాము 🙏🙏🙏

  • @dandusatish7420
    @dandusatish7420 Před 2 dny +4

    ఎమ్మెల్ ప్రజా ఎమ్మెల్యే అంటే అలా ఉండాలన్న

  • @user-fo2fy9zz6m
    @user-fo2fy9zz6m Před 2 dny +10

    హాస్పిటల్ కి వెళుతుంటే నర్సుల డాక్టర్లు మమ్మల్ని చాలా కోపంగా మాట్లాడుతున్నారు😢😢😢

    • @Pubg4-qe2ic
      @Pubg4-qe2ic Před 2 dny +2

      Yeppudu...

    • @akhilkore4537
      @akhilkore4537 Před 2 dny +1

      జనాల సోమ్ము జీతలుగా తీసుకుంటున్న వాళ్లని సక్రమంగా పని చేయాలి అంటే అలానే తిడుతారు

  • @nukarajubudha4765
    @nukarajubudha4765 Před dnem +1

    Greater leader Great job sir ❤❤❤👌👌👌👌✌️✌️✌️✌️👏👏👏👏

  • @Siree2
    @Siree2 Před 8 hodinami +1

    Very proud to see a leaders like these 🙏🙏🙏

  • @KalpanasathwikSathwik
    @KalpanasathwikSathwik Před dnem +1

    Good job sirr we have selected a good mla for people and good leader for our society

  • @TarakeshRao-yp4lf
    @TarakeshRao-yp4lf Před 2 dny +3

    Real super excellent jod sir salute sir jai Janasena

  • @bsmurty99BSM
    @bsmurty99BSM Před 2 dny +2

    ప్రభుత్వ ఆసుపత్రులంటే 'ఓమ్మో , ఓరి నాయనో , బతికుంటే బలుసాకు తిందాం , అనే ప్రజలు ఇలాంటి నాయకుల పర్యవేక్షణే ఉంటె, 'ఆహా, ఓహో, అనే నిర్భయ స్థితిలోకి వస్తారు. అసలైన నాయకులంటే ప్రజల నమ్మకాన్ని గెలవాలి . అదే అసలైన గెలుపు.

  • @puttavenkat6863
    @puttavenkat6863 Před 2 dny +1

    మనోహర్..గారు.అడుగుతుంటే.వారికి.విచిత్రంగా.ఉంది..ఇప్పటివరకు..అడిగేవారు.లేరు.సర్..

  • @barishahid2799
    @barishahid2799 Před dnem +1

    Great work sir ...back those day's 🎉🎉

  • @puttavenkat6863
    @puttavenkat6863 Před 2 dny +1

    థాంక్యూ..మనోహర్..సర్

  • @BajiShaik-lg3nl
    @BajiShaik-lg3nl Před 2 dny +4

    Tenali gadda - nadendla manohar gari addaa❤❤

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im Před 2 dny +2

    సూపర్ సార్ 🙏

  • @starboy0104
    @starboy0104 Před 2 dny +3

    I love Tenali ❤

  • @upk322
    @upk322 Před 2 dny +5

    Alla vuntadi jsp vallatho All MLAS should follow like this

  • @mukkamallasurendrareddy-lo7du
    @mukkamallasurendrareddy-lo7du Před 20 hodinami +1

    జనసైనికులకు నాది ఒకటే విజ్ఞప్తి మన మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఏ లక్ష్యం తో పని చేస్తున్నారో మనం అదేవిధంగా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను,అందుకు మనం ప్రతిరోజూ మన భాద్యతగా 10% వర్క్ చెయ్యాలి, మన చుట్టూ వున్న ప్రభుత్వ కార్యాలయాలు వాటిలో మరియు మన చుట్టూ పరిసరాలలో మనం చెయ్యవలసిన పనులను మనం కంప్లీట్ చేసుకోవాలి, కుదరనివి నాయకుల దృష్టికి తీసుకువెళ్లాలి, లేకుంటే x మాధ్యమాన్ని use చేసుకోవాలి ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ వుంది కాబట్టి సరైన విధంగా ఉపయోగించుకోవాలి, అలాగే చదువుకున్న యువకులు వాళ్ళ బాధ్యతను గుర్తించి వాళ్ళకు వున్న సమయంలో వాళ్ళ చుట్టూవున్న సమస్యలు వాటికి సంబంధించిన పరిస్కారాలగురించి చర్చించుకోవాలి ,

  • @venkateshmyla1849
    @venkateshmyla1849 Před 2 dny +2

    నేను కోరుకున జనసేనా ఇది

  • @bupaniramakrishna6059
    @bupaniramakrishna6059 Před dnem +1

    Jai Ho nadendla sir.your correct anna 💯❤❤❤❤

  • @SACHINCELLTRAININGGUNTUR

    పర్యవేక్షణ ఉంటే అన్ని సరి అవుతాయి తెనాలి మాత్రం ఈ సారి మాములుగా వుండదు mla mp మరియు మంత్రులు సమస్యలు వారి ముందుకు తీసుకు వెళ్లడం మన బాధ్యత కూడా

  • @DsrDayakashanu
    @DsrDayakashanu Před 2 dny +5

    good job sir leader like this entire ap can change shortly cnb sir and pawan kalyan sir are the feature of healthy andhrapradhes and monohar sir good

  • @kirankumarbw
    @kirankumarbw Před 21 hodinou +1

    Pawan kalyan పక్కన calm గా ఉంటే నేను ఏమో అనుకున్న...ఇప్పుడు ఉచ్చ పోయి ఇస్తున్నారు. మనమే ఇన్నాళ్లు ఇటువంటి capable person ని దూరం పెట్టాము

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 Před 21 hodinou +1

    మనోహర్. నిజంగా మనోహరుడే. ఎప్పుడూ చక్కని చిరునవ్వుతో ఉంటాడు. ఎక్కడా అసభ్యత దరికిరాదు. మెతక మనిషి అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ప్రశాంతం గా పనిచేసుకు పోతూ తిమింగలాలను పట్టే పనిలో పడ్డాడు.
    1995 లో CBN చేపట్టిన సర్ప్రైజ్ చెకింగ్ లా ఉంది వ్యవహారం. మంత్రులందరూ ఈయనను ఫాలో అయ్యి స్థిమితంగా అవినీతి భాగోతాలను వెలికి తీయండి. ఆ సొమ్ము చాలు ఆంధ్రప్రదేశ్ అప్పులన్నీ తీర్చడానికి.

  • @GopiKrishna-dj8cl
    @GopiKrishna-dj8cl Před dnem +1

    Great job manohar garu

  • @sathyanandi793
    @sathyanandi793 Před 2 dny +2

    నిజమైన నాయకుడు 👏👏

  • @muvvagopikrishna6096
    @muvvagopikrishna6096 Před 2 dny +2

    Boss On Duty ...keep it up Guruji🎉❤

  • @avinashmukka6818
    @avinashmukka6818 Před 2 dny +6

    Super sir miru 🎉🎉🎉🎉🎉

  • @narayanabtvs3687
    @narayanabtvs3687 Před 2 dny +4

    Congrats sir 🎉every section you are observing verywel sir🎉

  • @Ramu56772
    @Ramu56772 Před 2 dny +2

    YADHA RAJA TADHA LEADERS AND MINISTERS, we are seeing the improvement. Ministers should know their duties, they should improve their constitution. Great Nadella Manohar Garu we love you and we respect you.

  • @durgabhavani6032
    @durgabhavani6032 Před 23 hodinami +1

    Jai Manohar gaaru,✊✊✊✊✊✊✊

  • @DhanushB-r7b
    @DhanushB-r7b Před dnem +1

    great work sir🙏

  • @bsmurty99BSM
    @bsmurty99BSM Před 2 dny +2

    మీ పేరుకు తగ్గట్టు మీ చర్యలు కూడా చాలా మనోహరం గా ఉన్నాయి . అప్పుడప్పుడూ ఇలాగే పర్యటించండి .. ఈ వూరు బాగుపడుతుంది

  • @prashanthgoud5355
    @prashanthgoud5355 Před 2 dny +1

    superb please keep always in public tile 5 years so that next 5 years also will janasena going to be lead with more members

  • @srinusrinivas7270
    @srinusrinivas7270 Před 2 dny +7

    Em ycp batch evaru kanapadatledu
    Jagan anna vidya vydyam devlopment chesadu anna simham puli antaru enti edi edena development
    Etla unte evaru vastaru govt hospital ki

  • @velamuripavan
    @velamuripavan Před 19 hodinami +1

    This is what we expect from politicians we elected to take responsibility and make all officials to be responsible for the safety and hygiene of public. Also we the public need to equally behave responsibly to make our city or town is livable. Thanks Tenali TV for beautiful coverage.. as a media, we request you to do a follow up at hospital to check how much work is done and make them accountable.

    • @TENALINEWS
      @TENALINEWS  Před 19 hodinami

      Thank you sir for your support

  • @taranginikoganti9831
    @taranginikoganti9831 Před 2 dny +1

    Super sir meru

  • @siddusiddhartha5296
    @siddusiddhartha5296 Před 2 dny +1

    jai janasena
    tq for doing your work proparly sir

  • @rameshgunupuru5435
    @rameshgunupuru5435 Před 2 dny +1

    ❤❤❤ nice work

  • @SrinivasaraoTankasala-ue1ws

    Sir every sanitary. Good 👍

  • @KrishReddy-he7rd
    @KrishReddy-he7rd Před dnem +1

    Looks at janasana how they are working , great 👏👏👏👏👏

  • @ramakrishnavada2909
    @ramakrishnavada2909 Před 2 dny +1

    Well done Sri Nadendla garu, you have exhibited professionalism in dealing with situation and people. 🙏🙏🙏

  • @Viva-07
    @Viva-07 Před 2 dny +2

    Good leadership..I hope PK also travels to Pittapuram and does the same..its high time..elected representatives constantly move in their elected places including the CM or at leqst appoint someone in place

  • @subbaraodasari7639
    @subbaraodasari7639 Před 2 dny +1

    Sir milaga thanikeelu chesthe andharu appudu valla bhadyatalu sakramamga nirvahistaru sir jai janasena

  • @29.pallavishekar5c3
    @29.pallavishekar5c3 Před dnem +1

    Hat's off sir 🎉

  • @BommaliApparao
    @BommaliApparao Před 2 dny +1

    ప్రతి మ్మెల్యే ఇలాగే పని చేయాలి.

  • @lakshmanlakshman6768
    @lakshmanlakshman6768 Před 2 dny +1

    Gd job sir❤❤❤

  • @bajisyed7239
    @bajisyed7239 Před 2 dny +1

    Super sir.

  • @user-rw4mr1hc3q
    @user-rw4mr1hc3q Před 2 dny +1

    Prajalanta jana sena nu adarenchalani korukuntunanu Jai jana sena

  • @KrishReddy-he7rd
    @KrishReddy-he7rd Před dnem +2

    Please develop the government hospital 🙏🙏

  • @harithakishoregovindu88
    @harithakishoregovindu88 Před 2 dny +2

    Jai Janasena Jai pawankalyangaru❤

  • @manoharjsvl7138
    @manoharjsvl7138 Před 2 dny +2

    ఇది కదా పాలన అంటే.

  • @pardhuytworld
    @pardhuytworld Před 2 dny +1

    ❤❤ super sir jaaii nadendla manohar garu

  • @eswarachaitanya6887
    @eswarachaitanya6887 Před 23 hodinami +1

    Jai Janasenaaa

  • @venkateshwarnaidu5364
    @venkateshwarnaidu5364 Před 2 dny +1

    Really v gud person

  • @racharlabalaji1738
    @racharlabalaji1738 Před 2 dny +1

    Sir Me Akasmika thaniki Chala Bagundi Sir Adi Hospital Laga Ledu Sir Edo Market Laga Undi

  • @venkateshwaralu.s6315
    @venkateshwaralu.s6315 Před dnem +1

    SENANI ki balamu🙏👌

  • @andhrakashmirlammasingitri5582

    సూపర్ సర్.🙏🙏🙏

  • @user-ur3mc5ym3v
    @user-ur3mc5ym3v Před 2 dny +2

    Super sar 👍

  • @ShankerMokkala
    @ShankerMokkala Před 23 hodinami +1

    Manoharas a minister is taking very good care in the hospitals is visiting personally very good minister in the same the same manner Telangana etala Rajendra used to visit in the covid time time in hospitals and beds and used to visit I used to visit each patient personally like like Manohar this ministers are kind hearted ministers

  • @SrinivasaraoTankasala-ue1ws

    Exlent devlop strongly

  • @MrBalaiah143
    @MrBalaiah143 Před 2 dny +3

    Good 👍

  • @subbaraodasari7639
    @subbaraodasari7639 Před 2 dny +1

    Sir meeru dhayachesi Anni haspatals check cheyalani korukuntunnamu sir

  • @msnaidu4104
    @msnaidu4104 Před 2 dny +2

    Nice job sir🎉

  • @MaxTricks
    @MaxTricks Před 2 dny +1

    idi paripalana ante, praja seva ante...... Jai NDA Government.......... Keep rocking Sir.......

  • @ravimohan582
    @ravimohan582 Před 2 dny +2

    Minister please volunteers for many support works we can achieve many things.

  • @mattaparthitrimurthulu522

    వన్ వీక్ ఐనా తరువాత మళ్ళీ చెక్ చేయాలి

  • @udayteja2929
    @udayteja2929 Před 2 dny +1

    Excellent excellent sir 👏👏👏

  • @nagiribalaji3566
    @nagiribalaji3566 Před 2 dny +2

    Sir prathi mandalamlo pariseelana cheyali sir. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sistuchiranjeevi2360
    @sistuchiranjeevi2360 Před 2 dny +2

    Super sir 🙏

  • @venkateshmyla1849
    @venkateshmyla1849 Před 2 dny +1

    శభాష్ మనోహర్ గారు

  • @Srisaibiryanipointshivabiryani

    Super 👌 sir

  • @chetankumarpydi3293
    @chetankumarpydi3293 Před 2 dny +1

    super sir prathi daggara shop valu occupied chesthunnaru.valaki evaru adagaledu meeru adigaru sir.

  • @mattaparthitrimurthulu522

    మీరు వెళ్ళేక మాములే సార్
    వీళ్ళు పట్టించుకోరు సార్

  • @user-qq8kp6ps3s
    @user-qq8kp6ps3s Před dnem +1

    Hattsoff monohar garu

  • @chandrababu235
    @chandrababu235 Před 2 dny +1

    సూపర్ 🙏🙏

  • @venkat138
    @venkat138 Před 2 dny +1

    Good job sir🎉

  • @nyshadhamsandeep7481
    @nyshadhamsandeep7481 Před 2 dny +1

    Good job by manohar garu