చేప ముక్క కల్లు దావత్..! | Village Singer Parijatham & Vasantha Exclusive Interview | Folk Stars

Sdílet
Vložit
  • čas přidán 8. 11. 2023
  • చేప ముక్క కల్లు దావత్..! | Village Singer Parijatham & Vasantha Exclusive Interview | Folk Stars
    #villagesingers #villagelife #villagecomedy #folksinger
    #telanganafolksongs #bhutamramesh
    Don't forget to SUBSCRIBE to our CZcams channel and turn on the bell for all notification:
    + Give your a warm support via likes
    + Share them to your social networks.
    + Add them to your CZcams playlists.
    + Leave your opinion about every video in the comments.
    ‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
    "ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
    Folk stars is a CZcams channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
    The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
    #folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
    #telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
    #Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
    #Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
    #TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
    #villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
    #telangana #latestsongs
  • Hudba

Komentáře • 20

  • @relagopal
    @relagopal Před 8 měsíci +9

    చాలా చాలా బాగుంది
    అంతరించిపోతున్న జానపదాలను జానపద కళాకారులను వెలికితీస్తూ మీరు చేసే ప్రయత్నం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఇలాంటి జానపద సంపద బంగారం కన్నా గొప్పది బంగారాన్ని ఎంత అపురూపంగా అంతకుమించి జానపద కళల్ని కళాకారులని కూడా జానపదాలను కూడా మన హక్కు కీప్ ఇట్ అప్ ఫోక్ స్టార్

  • @user-sripurnanadha
    @user-sripurnanadha Před 8 měsíci +4

    సూపర్ సూపర్ మా ధర్మారావుపేట ఫోక్ సింగర్స్ ఇలాంటి పాటలు మీకే సాధ్యమవుతాయి ఇప్పుడున్న జనరేషన్ వేరు కాబట్టి సూపర్ సూపర్

  • @anjic8493
    @anjic8493 Před 8 měsíci +2

    Super amma

  • @anjic8493
    @anjic8493 Před 8 měsíci +2

    Ramesh anna thanks

  • @suresherlapally2265
    @suresherlapally2265 Před 7 měsíci +2

    Nateya vastava full song undha brother unte link pettu brother

  • @saikrithik865
    @saikrithik865 Před 8 měsíci +2

    Super

  • @varuntharunvanchanagiri2865
    @varuntharunvanchanagiri2865 Před 8 měsíci +2

    మా ఊరు నైస్ వీడియో అన్న

  • @raghavachary2116
    @raghavachary2116 Před 2 měsíci

    I Have Tears....What A excellent Performance...keep it Brother...from Alwal Hyderabad Telangana...

  • @jayagouridasari102
    @jayagouridasari102 Před 8 měsíci +2

    Suuper ga vundhi sambhashana n paatalu 🎉

  • @shivakrishna4468
    @shivakrishna4468 Před 8 měsíci +2

    Super 👍👍👍👍👍

  • @SagaliChiranjeevi-yc5op
    @SagaliChiranjeevi-yc5op Před 8 měsíci +2

    Super rummy ..... God bless you...

  • @varuntharunvanchanagiri2865
    @varuntharunvanchanagiri2865 Před 8 měsíci +5

    మా గణపురం లో ఇంత మంచి వీడియో తీసినందుకు flok studio vallaku tqqq bro

  • @Palle_muchatlu_1
    @Palle_muchatlu_1 Před měsícem

    చాలా బగుందండి నా కూడ పాడలనీ ఉంది కాని ఇక నేను పాడ లేదు 😢

  • @simba3534
    @simba3534 Před 8 měsíci +1

    Nich🎉

  • @erasimha7409
    @erasimha7409 Před 8 měsíci +1

    Telangana yaasa nenu kuda maatladutha.. anchor avvalani undi.. okka avakasam ivvandi@dear folk stars

  • @multisingershivakrishna1118
    @multisingershivakrishna1118 Před 8 měsíci +1

    Ramesh bale kalisi pothadu kalupu goru thanam...thammuni naijam super bro....mic tv alochanalu epidaina kotthagaa untaayi