ఒక్కసారి ఈ దేవత కథ వినండి.

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • ఒక్కసారి ఈ దేవత కథ వినండి Chaganti 2024

Komentáře • 426

  • @shaikshahanaz4706
    @shaikshahanaz4706 Před 10 měsíci +43

    పుత్ర సంతానం కలిగించే స్వామి స్వామి పరమేశ్వర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 Před 11 měsíci +26

    ఈ గంగ అవతరణ రామాయణ బాలకాండ లో మి ప్రసంగం ఓ సారి విన్నాను మల్ల ఇప్పుడు విన్నాను లైవ్ టెలికాస్ట్ చేసిన అంతా చెక్కగా మా కళ్ళతో చూస్తున్న ఫీల్ కలుగుతుంది మా మనసుకి అప్పుడు ఇప్పుడు కూడా రాముని గురువు విశ్వామిత్రుల గారు దగ్గరుండి రామునికి చక్కని విషయాలు తన వంశ గొప్పతనం వాళ్ల కీర్తి ప్రతిష్టలు ఇంక వాళ్ల నడవడిక వాళ్ల పరిపాలన విధానం అన్ని చెప్పి రాముడిని పరిపూర్ణమైన సకల గునభి వంతునిగా చెక్కి తీర్చి దిద్దారు 🙏నాకు అనిపిస్తుంది పిల్లలు చదువుకునే సమయం లో ఇలాంటి ఓ గురువు ఉంటే వాళ్ల జీవితాలు ఒక్క స్థాయి లో ఉంటాయి కదా విశ్వామిత్రుిల వంటి గొప్ప గురువు ఉండాలి ప్రతి విద్యార్థి జీవితంలో అని 🙏🌹🌹🙏 జయ్ శ్రీ రామ్ 🚩

  • @sainandakumar2313
    @sainandakumar2313 Před 9 měsíci +18

    స్వామి నా బిడ్డలిద్దరూ కూడా మంచి విద్యా బుద్ధులతో మంచీ దారిలో వెళ్లేలా దారి చూపు తండ్రీ పరమేశ్వర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ambalalaxman6783
    @ambalalaxman6783 Před 9 měsíci +20

    మా కుమారునికి ఉద్యోగం నిలబెట్టుకునే జ్ఞానం కలిగి పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటాము గురుదేవ అనుగ్రహించు, జై శ్రీరాం

  • @9naa-manasu-Driver-PHB
    @9naa-manasu-Driver-PHB Před rokem +57

    నాకు దేవుడు కోరక ముందే ఇద్దరు కొడుకులను ఇచ్చాడు
    వారిని వారి ఆరోగ్యాలను కాపాడి ప్రయోజకులను చేయండి స్వామి
    శివయ్య తండ్రి🙏🕉️🚩🕉️🙏

    • @saiswarup1258
      @saiswarup1258 Před rokem +2

      Y

    • @9naa-manasu-Driver-PHB
      @9naa-manasu-Driver-PHB Před rokem +4

      @@saiswarup1258 గారు
      మంచిగా ఉండాలని కోరుకుంటున్నా
      కొన్ని ఆరోగ్యసమస్యలు ఉండే ఇంతకు ముందు
      ఇప్పుడు లేవు
      కానీ
      నా పెద్ద కొడుకు కు ఒక రెండు,మూడు సమస్య లు ఉన్నాయి
      నా చిన్న కొడుకు కు ఒక రెండు సమస్యలు ఉన్నాయి
      అందుకే శివయ్యా ను వేడుకుంటున్నా
      కామెంట్ చూసిన వారు కూడ బాగుండాలి అని దేవుళ్లను కోరతారు కదా
      దేవుళ్ళ ఆశీర్వాదం తో పాటు
      మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా

    • @beautifulvillagelocations7664
      @beautifulvillagelocations7664 Před 9 měsíci

      Om namah Shivaya 🙏

    • @sundarib8346
      @sundarib8346 Před 9 měsíci

      Om namassivaaya

  • @sainandakumar2313
    @sainandakumar2313 Před 9 měsíci +15

    🙏🙏🙏గురువుగారికి పాదాభివందనాలు .మీ ప్రవచనం గంగా ప్రవాహంలా సాగుతూ ఉంటే మా కర్ణముల లో అమృతధార పోసినట్టుగా అనిపించింది. మీ ప్రవచనము వింటే మా పాపాలు పటాపంచలు అయినట్టుగా అనిపిస్తుంది గురువుగారు🙏🙏🙏

  • @ramamanoharababusettem6475

    గురువుగారు, "గంగావతరణ" సన్నివేశాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లారు. సంస్కృతాంధ్ర భాషలలోనూ... ఎంత నైపుఢణ్య-ప్రావీణ్యాలను చూపెట్టారో గురువు గారూ!
    *మీకు నా మనఃపూర్వక పాదాభివందనాలు!*
    🙏🙏🙏🙏🙏🙏

  • @Neha-ky4mu
    @Neha-ky4mu Před 9 měsíci +10

    ఓం శ్రీ గుుభ్యోన్నమః 🙏 హర హర మహాదేవ శంభో శంకర 🙏 నాకు పుత్ర సంతానం కలిగించు స్వామి న నా బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి స్వామి 🙏🙏

  • @koppakagangabhavani3751
    @koppakagangabhavani3751 Před 2 měsíci +1

    పుత్ర సంతానాన్ని ప్రసాదించు స్వామి పరమేశ్వర నీ పాదాలకి నమస్కారం🙏🏻🙏🏻🙏🏻 ఓం నమశ్శివాయ

  • @rajarajeshwariachutuni4593

    అద్భుతం. గంగా ప్రవాహమే గురువుగారూ. ధన్య జీవి మీరు. విన్న నేను ధన్యురాలిని🙏🙏🙏🙏🙏

  • @billieeilishdhf7959
    @billieeilishdhf7959 Před 9 měsíci +11

    నా పిల్లలకు మంచి బుద్ధి జ్ఞానం ప్రసాదించండి

  • @appubhanu831
    @appubhanu831 Před rokem +8

    naku magabidda puttalani divinchu thandri parameswara🙏🙏🙏🙏🙏

  • @JayaPrakash1942
    @JayaPrakash1942 Před 9 měsíci +7

    గంగావతరణం అద్భుతం గా వివరించిన మీకు పాదాభి వందనం

  • @srilathascreations2958
    @srilathascreations2958 Před 8 měsíci +3

    మా బాబు ఆరోగ్యం బాగుండాలి స్వామి వాడికి ఒక మంచి ఉద్యోగం రావాలి తండ్రి నీ దయ

  • @kandagatlaaishwarya2601
    @kandagatlaaishwarya2601 Před rokem +15

    నాకూ ఒక కొడుకుని ప్రసాదించు తండ్రి 🙏🙏🙏🙏

  • @gangadharraogangadharrao3941
    @gangadharraogangadharrao3941 Před 9 měsíci +3

    Padabi vandanam
    💐💐💐💐👏👏👏👏👏
    Guruvu garu

  • @lavanyalakshman555
    @lavanyalakshman555 Před 9 měsíci +4

    Naku putra santanam kalagali nannu anugrahinchu🙏🙏🙏🌹🌹

  • @rajeshkhannavengala5499
    @rajeshkhannavengala5499 Před rokem +6

    హర హర మహాదేవ శంభో శంకర శరణం మమ
    హర హర మహాదేవ శంభో శంకర శరణం మమ
    హర హర మహాదేవ శంభో శంకర శరణం మమ
    🙏🌷🌹

  • @leelapodendla830
    @leelapodendla830 Před 8 měsíci +3

    Naku pillalni ichinatle ichi thisesukunavu 😢😢😢Ipudu na pillalni Naku thirigi purthi Aarogyam, dheergayushyumanthulu ga ivandi swamy 😢😢🙏🙏🙏Na idhari pillalni Naku thirigi icheyandi thandri 🙏🙏 shivaya 🙏🌹😢😢

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 Před rokem +5

    Thandri thalli mi padalaku sathakoti vandanalu 🙏🙏🙏🙏🙏

  • @jyothipaidipalli5385
    @jyothipaidipalli5385 Před 11 měsíci +3

    Om namah sivaya na peddakumarunuki sathsantanamni prasadinchu tandri guruvugariki namaskaramulu

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly Před 7 měsíci +2

    ఓంనమశ్శివాయ

  • @balachandra9311
    @balachandra9311 Před rokem +26

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా,🙏🕉️🌹 ఓం శ్రీ గంగా దేవి నమః 🙏🕉️🌹🙏🕉️

  • @shambunaresh7402
    @shambunaresh7402 Před rokem +34

    🙏🙏🙏🙏🙏ఓం శివయ్య వందనాలు గురువుగారు

  • @sarvalakshmikothuri356
    @sarvalakshmikothuri356 Před 9 měsíci +4

    నా పిల్లాడు జీవితంలో చక్కగా, బాగా సెటిల్ అయ్యేట్టు చేయి ఈశ్వరా

  • @shiva-hg1zf
    @shiva-hg1zf Před 9 měsíci +2

    🙏🌹🙏 Amma Devi ma pillalaki manchi budhi chadhuvu arogyanni prasadhinchu devi 🙏🌹🙏 Amma ma pillalani manchi margana nadipichu Devi 🙏🌹🙏 Amma ma pillalaki manchi life ni prasadhinchu matha 🙏🌹🙏 ma meedha karuna chupu matha 🙏🌹🙏

  • @babuchelli1436
    @babuchelli1436 Před rokem +4

    Parameswara ni daya malina unchu tandri , naku putrudini prasarinchu swami , mukkoti devullu ki namaskaram chestundanu ,andaru alamu naku putrudini prasarinchu hara hara bhola shankara 🙏🙏🙏🙏🙏

  • @balukhasim897
    @balukhasim897 Před 2 měsíci +1

    Naku ippudu 9th month om namah shivaya Naku putra santhanam prasadinchu 🎉🎉thandri shatha koti vandanalu

  • @shobharanishikilammetla4960
    @shobharanishikilammetla4960 Před 11 měsíci +2

    Om namah shivaya, Bhagawan naku okka vamshodharakudini na kadupulo puttinchu thandri . 🙏🙏🙏

  • @sravan4884
    @sravan4884 Před 4 měsíci +1

    Shivayya naku puthrasanthanam kaligichu

  • @user-ld1ch6gf4z
    @user-ld1ch6gf4z Před 9 měsíci +2

    Naaku iddaru Abbailu Thandri vallu iddaru manchi darilo nadavali shivayya medhe baramu Thandri🙏🙏🙏🙏

  • @naninani-wv4ed
    @naninani-wv4ed Před rokem +2

    Thandri shivaya Naku manchi buddi gala kumaruduni prasadinchu swami

  • @MaheshMahi-fx2ut
    @MaheshMahi-fx2ut Před 3 lety +6

    Naku pilalu kaligayla dhivinchadi guruvu garu

  • @swaroopjagarlapudi5516
    @swaroopjagarlapudi5516 Před 9 měsíci +4

    ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏

  • @user-zj6nz6lo7t
    @user-zj6nz6lo7t Před 11 měsíci +3

    Sri గురుభ్యోనమః హర హర మహాదేవ శంభో శంకర

  • @phnvbalaraminaidu4249
    @phnvbalaraminaidu4249 Před 10 měsíci +2

    నేను హిమాలయాలలో వున్నప్పుడు కొన్ని అనుభవాలు చూసాను sir మీరు చెబుతుంటే నిజం అనిపిస్తుంది

  • @varudusivakumar7138
    @varudusivakumar7138 Před 11 měsíci +2

    Jai bagiradha Maharshi
    Om namahsivaya
    Jai ganga matha
    Chaganti koteswara rao guruvu gariki dhanyavadhamulu 🙏

  • @SusheelaReddy-mf5no
    @SusheelaReddy-mf5no Před 9 měsíci +2

    Om namashivayya 🙏naaku putra santhanam kaligela chudu swami🙏🙏🙏

  • @RamGopal-sj8lr
    @RamGopal-sj8lr Před rokem +3

    Om namo bagavathe vasudevaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏
    Tandri naku kodukuni prasadinchu tandri Sri Krishna pramathma sri rama om namo venkatesa ya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AAPAcharyulu-oi5qb
    @AAPAcharyulu-oi5qb Před 9 měsíci +3

    స్వామి నా బిడ్డను ఇద్దరికీ మంచి దారి చూపించండి

  • @nageswararao8686
    @nageswararao8686 Před rokem +2

    Good morning very nice excellent highlight guruvugari padalaku namaskaram Dr chaganti pravachanalu chala super Ganti Nageswara rao Vizag

  • @snehashruthi8891
    @snehashruthi8891 Před rokem +6

    Sri Gurubhyo Namaha🔱🔱🔱 🙏🙏🙏💐💐💐 Hara Hara Maha Deva Shambho Shankara🔱🔱🔱🙏🙏🙏

  • @sandhyanuggu9638
    @sandhyanuggu9638 Před rokem +4

    Naku e sari na vamsha varasudini ivvu thandi 🙏🙏🙏

  • @sadhvikadangeti2563
    @sadhvikadangeti2563 Před rokem +3

    🙏🏻om namah shivaya 🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 om Ganga Devi ya namah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Naku pandanti shivayyani evvandi swamy Eswara Ganga Devi thalli 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @thumuprathyusha6552
    @thumuprathyusha6552 Před rokem +2

    Ganga avatar ana bhage erada prayatnam superb.Anduke manam chese okka goppa pani aina mana lanu charitra vunna nta varaku nilabettutundi. Guruvu gariki namassumanjalulu.

  • @sumathigorla7423
    @sumathigorla7423 Před 6 měsíci

    🙏 ఓం నమః శివాయ🙏🌼🌼🌼 నాకుపుత్ర సంతానం ఇవు స్వామి🙏🌼🔱🔱🙏🙏🥥🥥🙏🙏🔱🔱

  • @lathabudharam4412
    @lathabudharam4412 Před 7 měsíci +1

    Swami Naa koduku manchi buddi ,gnanam, manchi margam ,manchi bhvishyattu,,andariki sahayapade gunamu,manchi Vidya ,udyogam,ayuvu,arogyam ivvanani ni aashishulu yeppudu na koduku undalani ivvamani korukuntunna Swami🙏🙏🙏🙏

  • @Raj-fk3ox
    @Raj-fk3ox Před 10 měsíci +2

    Om namah Shivaya..... 🙏🙏

  • @PBramajiLegal
    @PBramajiLegal Před 9 měsíci

    Swami nabiddalu eddaru arogyaganga manchi vidhyavanthulu kavali

  • @janakiramayyakoka5082
    @janakiramayyakoka5082 Před rokem +20

    నమస్తే శ్రీ అమ్మా భగవాన్ శరణం ప్రపద్యే 🙏

  • @seshargiripotti688
    @seshargiripotti688 Před 10 měsíci +3

    అద్భుతః 👌👌👌🎉

  • @sreedevim9070
    @sreedevim9070 Před 11 měsíci +5

    Swami naku oka vamashadharakudu prasadhichu..🌸🙏

  • @sardabattini7308
    @sardabattini7308 Před rokem +3

    Swami Naku Santhanam kaligetattu karunichu Swami....eee nela good news cheppu swami🙏🙏🙏🙏

  • @bhavanikanakanti1640
    @bhavanikanakanti1640 Před 9 měsíci

    Chaganti koteswara rao గారికి నమస్కారము. Me వాక్కు వింటుంటే వింటూనే ఉండాలి అనిపిస్తుంది గురువు garu. 🙏🙏🙏meku paadaabhivandanaalu.

  • @muthyalashailaja6675
    @muthyalashailaja6675 Před 9 měsíci +1

    ❤om namashivaya plz swamy plz na Gharbhaniki alanti problem rakunda chudu swamy plz 🙏💐 na bidha aroghyangaa elanti lopalu lekuda chudu thandri ❤💐🙏🙏🙏🙏

  • @vijaya1470
    @vijaya1470 Před rokem +2

    Gangavatharana chala baga chepparu guruvugaru.

  • @koppakagangabhavani3751
    @koppakagangabhavani3751 Před 2 měsíci

    ఎంత అద్భుతంగా చెబుతున్నారు గురువుగారు మీరు చెబుతూ ఉంటే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ఓం శ్రీ గురుభ్యో నమః ఓం నమశ్శివాయ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vijayalakshmi3014
    @vijayalakshmi3014 Před rokem +3

    Guru garu vela samvacharulu ekada unai meku evaru cheparu

  • @sarojapasham1078
    @sarojapasham1078 Před rokem +1

    Speech adhbhutam guruvu gaaru story maaku teliyadu chaala thanks

  • @ChandraSekhar-su8qk
    @ChandraSekhar-su8qk Před rokem +4

    Om namo shivya
    Om gangadevi nammah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anilvobulusetty3974
    @anilvobulusetty3974 Před 9 měsíci +3

    గురువు గారు నాకు ఒక చిన్న సందేహం
    అశ్వమేధ యాగం జరుగుతుండగా 60000 పుత్రులు మరణించారు.ఆ వార్త తెలిసిన తరువాత యాగం చెయ్యవచ్చా.తెలియక అడుగుతున్నాను .సందేహం తీర్చగలరు🙏ఓం నమః శివాయ🙏🙏🙏🙏🙏

  • @ravalialpula8805
    @ravalialpula8805 Před rokem +2

    Na bidda a lopam lukunda aarogyanga puttela chudu thandri shivaya 🙏

  • @archanalabhala318
    @archanalabhala318 Před 10 měsíci

    Namaskaram panditgaru mi pravachanam winte janmam dhanyam aipotundi kori koti dhanyawadalu gurugaru

  • @swapnamuralidhar7272
    @swapnamuralidhar7272 Před 7 měsíci

    Guru padalaku padabivadnam
    Meeru dhanyullu mamalini ganga avtharnam jaruguthunapudu mulakalu veyincharu thrupthosmi🙏🙏🙏🙏🙏

  • @user-ur5jx9br3x
    @user-ur5jx9br3x Před rokem +2

    Om namah shivaya

  • @sushmithav4509
    @sushmithav4509 Před rokem +2

    Shree Gurubhyo Namaha 🙏🙏

  • @buddy95
    @buddy95 Před rokem +8

    Ganga nadhi namo namaha🙏🙏🙏

  • @madharaboinalaxmi7092
    @madharaboinalaxmi7092 Před rokem +3

    Om namah shivaya thandri naku puthra bixa pettu swammy 🙏🙏🙏🙏😭😭😭

  • @user-rj2zu7jh4q
    @user-rj2zu7jh4q Před 9 měsíci +1

    😢😢😮😢😢om namah shivaya hara hara majadeva naaku k😢😢😢😢😢😢😢😢om kuduku kavali 😢😢😢😢😢kavali maam

  • @sumitrachakravarthula6490
    @sumitrachakravarthula6490 Před 8 měsíci

    Chala bagha chepparu guru garu God bless you
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🍎🍎

  • @mutyalammatumbali2431
    @mutyalammatumbali2431 Před 10 měsíci

    Namaste guruji chalabaga chapparu bagavanthudi dhayavalana biddlu subhana vundalani thalli aswiradichali

  • @sirimucherla5419
    @sirimucherla5419 Před rokem +3

    Om namah shivaya🙏🙏🙏🙏🙏

  • @swathigopinath3707
    @swathigopinath3707 Před rokem +1

    Guruvu garu yadhechaga ee roju ganga avatarana vinnanu naku koduku kalagalani aseervadinchandi

  • @chennaboinasampath5418
    @chennaboinasampath5418 Před rokem +2

    Om namah shivaya.haraharamahadevashamboshankara

  • @neelavenijammu5257
    @neelavenijammu5257 Před 4 měsíci

    Guruvugaru chala Baga varnincharu gangavataranam gurchi🙏🙏

  • @ravimudhiraj8981
    @ravimudhiraj8981 Před rokem +5

    Thank you so much guruvugaru 🙏

  • @gourimohan3834
    @gourimohan3834 Před rokem

    Swamiji ki padabhi vandanamulu, thamaru pravachisthunte mothham ga pratyaksha anubhavam (live) kaluguthondi. Dhanyosmi mahanubhava

  • @lathamacherla4879
    @lathamacherla4879 Před měsícem

    Swami Naku puthra santhanamunu evvu thandri

  • @kanthibandikatla8311
    @kanthibandikatla8311 Před 9 měsíci

    Live lo chusthunna swami meeku satha. Koti padhabhi vandanalu guruji

  • @Bhagyalakshmi-wc8cp
    @Bhagyalakshmi-wc8cp Před 9 měsíci

    Danyavaadaalu Guruvayoor garrulous me maatalapravaahaniki

  • @venkatalakshmi1963
    @venkatalakshmi1963 Před 10 měsíci +1

    Guruvugariki namaskaram 🙏

  • @rameswarimanneela8639
    @rameswarimanneela8639 Před 4 měsíci

    Parameswara naku oka putrasantham kaliginchu thandri🌹🏵️🌹🌹

  • @robinkantekar9254
    @robinkantekar9254 Před rokem +1

    Ganga Ganga Ganga 🙏🙏🙏

  • @kartheekgogineni641
    @kartheekgogineni641 Před rokem

    Ma guruv gariki sathakoti padhabi namaskaralu gouravapurvakamga vinayapurvakamga sirasabi vandhanalu

  • @sgopal8928
    @sgopal8928 Před 9 měsíci +1

    ఆనందం బ్రహ్మానందం పరమానందం

  • @rangujyothi7384
    @rangujyothi7384 Před rokem +3

    Hara hara mahadeva shambo shankara

  • @umarajesh6726
    @umarajesh6726 Před 9 měsíci

    🙏🙏🙏Guruvugariki padabhivandanamulu 🙏🙏🙏🙏

  • @bshilpa657
    @bshilpa657 Před 9 měsíci +1

    గంగావతరణం గంగా దేవి గురించి బాగా చెప్పారు

  • @gongashravani1813
    @gongashravani1813 Před rokem +5

    Jai sriram 🌹🌹🌹🙏🙏🙏

  • @umamallampalli7799
    @umamallampalli7799 Před 11 měsíci

    Sree Gurubhoyam namaha...Ganga .pravaham laaa...Ganga avirrbhavam ...adbhuthaha!!!!!!!

  • @thurlapatikalyani7302
    @thurlapatikalyani7302 Před 8 měsíci

    Nijam ga maha adbutham,manoharam

  • @pragathihomecarer
    @pragathihomecarer Před 9 měsíci +1

    Swamy Naku santham evvu swamy 🙏🙏🙏🙏🙏

  • @lakshmisury2806
    @lakshmisury2806 Před 9 měsíci

    Om namah shivaya..... awesome swami

  • @ArelliSrilatha-fb1kq
    @ArelliSrilatha-fb1kq Před rokem +2

    🙏🕉️Om namashivaya🙏🕉️

  • @paladugusireesha2960
    @paladugusireesha2960 Před 8 měsíci

    Om namashivaya
    Swami na bidda ki manchi vidhya budhulu vache la asirvadham evvandi Swami,,,,,🙏🙏🙏🙏🙏🙏

  • @leelapodendla830
    @leelapodendla830 Před 8 měsíci

    Parameshwara 🙏🙏🙏Naku santhana prapti kalginchu Swamy 🙏🙏🥲 ee sari ayina purthi Aarogyam,dheergayushyumanthulu Aina pillalaku janmanichela dheevinchumu thandri 🙏🙏Naku Santhanam ivandi swamy😢🙏🙏🙏🙏

  • @sravansana
    @sravansana Před rokem +25

    Babu kanalane chala estam ga vundhe parameswara evvu thandre naku please please please

  • @shankerm6553
    @shankerm6553 Před 10 měsíci

    Swamy naku vamshodharakunni prasadhinchu parameshwara 🙏🙏🙏

  • @MoruBhagyyalakshmi-xc4fj
    @MoruBhagyyalakshmi-xc4fj Před 8 měsíci

    Om namahsivaya
    Guruvugariki paadabivandhanamulu

  • @PremKumar-sp4cj
    @PremKumar-sp4cj Před 3 lety +3

    Ganga nadhi 🙏 Ganga nadhi 🙏 Ganga nadhi 🙏🙏🙏🙏🙏