Komentáře •

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 Před 3 lety +7

    ఆ రోజుల్లో ఉర్రూతలూగించిన గాత్రం.హారిచంద్రానికి ప్రాణం పోసిన గాత్రా గానం. జోహార్లు. ఆ గాన మాదుర్యాన్ని మాకు వీనులవిందు గావించిన MR TV వారికి అభినందనీయం.

  • @chakrapanikollabathula6068

    కలియుగ హరిశ్చద్ర జోహార్లు మీరే ఈ పాత్రకి ప్రాణం పోసింది మిమల్ని కోల్పోయిన కళమా తల్లి బాధ వర్ణనాతీతం

  • @baptlanageswararaobaptlana9008

    తింటే గారెలే తినాలి ,వింటే భారతం వినాలి, కాటి సీను చూడాలలంటే బండారు రామారావు గారిదే చూడాలి..అంతగొప్పగా ఉంటుంది ...నేను ఎప్పుడో (1971) బండారు రామారావు గారు & బుర్రా సుబ్రమణ్యం శాస్త్రి గారి సత్య హరిశ్చంద్ర నాటకం చూసాను ,ఇందులో ధరణికోట ఆంజనేయ శర్మ గారు కూడా నటించారు .....మళ్ళీ మీరు నాటి మేటి నటుల గాత్రాన్ని వినిపించారు ధన్యవాదములు ...

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520 Před 5 lety

      మీ అభినందనకు అభిమానానికి మీ అనుభవాన్ని షేర్ చేసుకున్నందుకు మీకు మా ధన్యవాదాలు.
      మీకు తెలిసిన కళాభిమానులు అందరికీ మీకు నచ్చిన మా వీడియోస్ షేర్ చెయ మనవి.
      త్వరలో శ్రీ ధరణికోట ఆంజనేయ శర్మ గారి పద్యాలు కూడా అప్లోడ్ చేయగలము.

    • @baptlanageswararaobaptlana9008
      @baptlanageswararaobaptlana9008 Před 5 lety

      థాంక్యూ సర్
      రేబాలరమణ గారు సంగు పాత్రలో నటించిన " బాలనాగమ్మ " అప్ లోడ్ చెయ్యగలరు.....

  • @choudarymv1335
    @choudarymv1335 Před 5 lety +8

    పద్యనాటకం //
    ఆంధ్ర భుజకీర్తి- సాంద్ర ఘన కీర్తి,
    కవీంద్ర కల్పిత-రామేంద్ర అర్పిత,
    శైలేంద్ర ప్రేరిత - రవీంద్ర రక్షిత,
    నరేంద్ర పూజిత - మహేంద్ర విజిత,
    దేవేంద్ర సాక్షిత - వీరేంద్ర మోక్షిత,
    హరీంద్ర కాంక్షిత - సిసీంద్ర అక్షిత,
    సుధీంద్ర పాలిత-అమరేంద్ర వీక్షిత,
    యోగేంద్ర సంచిత-మునీంద్ర అంచిత,
    బ్రహ్మేంద్ర విరచిత-సురేంద్ర సముచిత,
    తెలుగు పద్యనాటకం భజేహం భజేహం!!

  • @andrasyam1507
    @andrasyam1507 Před 3 lety +6

    Kali yuga hari Chandra 1932-05-11-1977

  • @SudhirKumar-li4dk
    @SudhirKumar-li4dk Před 5 lety +5

    గొప్ప గాత్రం. సత్యహరి చంద్రని జనబాహుళ్యం చేసిన బండారు రామారావు మహనీయుడు. అమృత గానం.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520 Před 5 lety

      ఈ పద్యాలు ఆయన చివరి దశలో పాడినవి మాత్రమే. అయినప్పటికీ ఆ వాయిస్ లో భావము టైమింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో చూడవచ్చు. మహా నట గాయకుడు.
      మీ కళాభిమానానికి ధన్యవాదములు

  • @prasadduggina7688
    @prasadduggina7688 Před 7 měsíci +1

    Good drama padyam s thanks

  • @bhaskarreddydokkupalli433

    Swargastulu.sree.bandaru.ramarao.gari.harichandra.natakam.loni.bhaneelu.fantastic.ee.legendku.jO'Har.jO'Hara. Johar.mrtv.variki.khalbhivandanamulu.

  • @HaribabuKandimalla-xe8yq
    @HaribabuKandimalla-xe8yq Před měsícem

    కారణ జన్ములు ఎందరో మహానుభావులు

  • @gollab3121
    @gollab3121 Před 4 lety +3

    MAHAA NATA GAAYAKULU
    KAARANA JANLULU
    THANKS FOR UPLOADING WONDERFUL VIDEOS

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 Před rokem +1

    THE GREAT ORIGINAL ARTIST BANDARU RAMARAO GARIKI NAA PRANAAMAALU. TV.VAARIKI NAA HRUDAYAPOORVAKA ABHINANDANALU._ p.raju., music sir. vinukonda.

  • @srilathakukatla7116
    @srilathakukatla7116 Před 5 lety +5

    Thank you so much for uploading such valuable records. They are Theatre legendary actors

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 Před 2 lety +1

    Mahanubhava! Vandanalu.

  • @subhanisk3389
    @subhanisk3389 Před 3 lety +1

    Great collection sir , thank you sir

  • @dirisamsrinivasarao1429
    @dirisamsrinivasarao1429 Před 5 lety +13

    Ee audio Babu recording theatre tenali lo unnadi meeru upload chesi Andariki andubatuloki techhharu chala kastapadi videos pedutunnaru saamanyamaina vishayam kaadu meeku chala danyavaadamulu sir

  • @vsrinivasulu6300
    @vsrinivasulu6300 Před 4 lety +3

    Bandaru ramarao garu kalamatalli muddubidda ,saraswati putrudu atuvanti kalakarulu ika vaaru,leeru.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520 Před 4 lety

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @jeevaratnam7985
    @jeevaratnam7985 Před 4 lety +2

    MRTV thanks for your efforts.it seems this episode is recorded when RamaRao gaaru is old

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520 Před 4 lety

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @ratnamgera
    @ratnamgera Před 3 lety +2

    At last bandar Ramadan gari padyalu heard thanks to mrtv

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520 Před 3 lety

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 Před 3 lety +1

    Entomandi harischandra paatra dhaarulaku meere spoorthi pradaatalu-aaraadhyulu.naataka ranga agraganyulu. MEEKU MEERE SAATI._music master, vinukonda.

  • @jeevaratnam7985
    @jeevaratnam7985 Před 5 lety +7

    thanks for your collection. He was/is famous for singing " Joshua gari kaati seenu" padyalu. but it seems the recording is done from the worn-out disc. anyway it's a rare collection

    • @govindarao8066
      @govindarao8066 Před 5 lety

      Nice

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520 Před 5 lety

      మీ అభిమానానికి అభినందనకు మరియు కీర్తిశేషులు శ్రీ బండారు రామారావు గారి పట్ల మీకున్న గౌరవాభిమానాలకు అభివందనములు

  • @anjaneyaprasaddasari3388
    @anjaneyaprasaddasari3388 Před 4 lety +1

    థాంక్స్

  • @ramakrishnabotcha3795
    @ramakrishnabotcha3795 Před 2 lety

    Miku naa namasumajali...,
    Maha Adbutham miru chesaru...!
    Naa Adhrustam, ee voice vinnandhuku....

  • @kollabathulachakrapani8454

    ధన్యవాదములు

  • @swamy66knp71
    @swamy66knp71 Před 4 lety +2

    Thanks to MRTV Telugu drama to upload valuable audio

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520 Před 4 lety +1

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి, కలకాలం బ్రతికించండి.

  • @aravindkoppala2256
    @aravindkoppala2256 Před 5 lety +2

    No words only 👏👏👏👏👏👏

  • @bhaskarreddydokkupalli433

    Harischandra. Padhyanatakaniki.keerthiseshulu.bandaru.ramarao.garu.

  • @ratnamgera
    @ratnamgera Před 3 lety +1

    At last bandar Rama raoul gari padyalu heard thanks to mrtv

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520 Před 3 lety

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @gangaj1991
    @gangaj1991 Před 5 lety +2

    Thank to upload this type of rare video

  • @fakruddin3735
    @fakruddin3735 Před 4 lety +1

    Excellent collection raaboye tharalaku pouranika natakaani andichinadhuku

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520 Před 4 lety

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి, బ్రతికించండి.

  • @o.vseshaiah5769
    @o.vseshaiah5769 Před 3 měsíci

    Oka taram Natakaranga prekshakalunu. Vurrutaluginchina mahanatuduwchakkani gatram

  • @swamy66knp71
    @swamy66knp71 Před 4 lety +3

    పద్యాలు ఉచ్చారణ స్పష్టంగా వుంది.ఎక్కడగగాని హార్మోనియం డామినేషన్ లేదు.సూపర్ ..... సూపర్

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520 Před 4 lety

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి, కలకాలం బ్రతికించండి.

  • @satishkancharla5641
    @satishkancharla5641 Před 3 lety

    Bandaru Ramarao garu Adyulu pranamamulu johaar sir

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 Před rokem

    Mee LAANTI MAHAA KALAAKAARULU, AANDHRALO JANMINCHADAM, AP. CHEESU KUNNA PUNYAM.! Mee GURINCHI YENTHA CHEPPINAA.... ADI THAKKUVEE AVUTHUNDI.!_ music sir, vinukonda.

  • @sanammadhusudanarao441

    Thanks to MRTV

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520 Před 5 lety

      మా ఛానల్ ను ఆదరిస్తున్నందుకు, మీ కళాభిరుచికి ధన్యవాదాలు

  • @kesavaraothatukuri1628

    Wondar full poems

  • @vlgsarma5901
    @vlgsarma5901 Před 5 lety

    Chehabaash sir

  • @yaswanthnaidu5538
    @yaswanthnaidu5538 Před 4 lety

    Good

  • @andrasyam2361
    @andrasyam2361 Před 5 lety +4

    Kali yuga hirichandrudu.....05_11_1977....died

  • @prasadjn1162
    @prasadjn1162 Před 4 lety +1

    Relley happy tq

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520 Před 4 lety

      THANK YOU FOR YOUR NICE COMMENT.
      PLEASE LIKE AND SHARE OUR VIDEOS. AND SUBSCRIBE OUR CHANNEL FOR MORE VALUABLE VIDEOS.

  • @rangaiahtv8782
    @rangaiahtv8782 Před 5 lety +7

    Great actor
    It is great opportunity to hear his voice by uploading you thanks to you

    • @hariharankalabandalabati2928
    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520 Před 5 lety +1

      గౌరవనీయులు శ్రీ టి వి రంగయ్య గారికి
      నమస్కారములు.
      మీరు మా ఛానల్ వీక్షిస్తున్న న్దుకు మరియు మీ విలువైన అభిప్రాయాలు అభినందనలు తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు

    • @nagarjunayadavalli6577
      @nagarjunayadavalli6577 Před 5 lety

      t

  • @ysnlnarasimharao6069
    @ysnlnarasimharao6069 Před 5 lety +6

    Kindly upload the audio/videos of
    Bandaru Ramarao with good quality recording. I hope that his family members may help in it.

  • @andrasyam3626
    @andrasyam3626 Před 2 lety +1

    Univarsal..
    .
    Great........after...s.r...d.v.subba rao..
    Ticket.s andhavu......D.V....univarsal
    ...legender.......
    After......cheemakurthy nagaeswara rao
    .......globle.....actor.....and.......sangeetha....samrat..
    .
    .only....
    Harichandra..
    ?

  • @venkataratnam2319
    @venkataratnam2319 Před 4 lety +2

    Both are great actors. you have done very good job and thankyou very much.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520 Před 4 lety

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి

  • @prakasaraoch1637
    @prakasaraoch1637 Před 5 lety +1

    Great drama artist rare collections thanks for you.Addanki lo Bandaru Ramarao gari vigraham variki chinna nivali.

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 Před 3 lety

    " HARISCHANDRA " VEESHANIKI PAATROCHITAMINA RUPAKALPANA GAAVINCHI JANARANJAKAM CHESINA MAHAA NATULU-GAAYAKULINA KEERTI SESHULU; "BANDAARU VAARIKI" NAA DHANYA VAADAALU._music master,vinukonda.

  • @raghuinturi9741
    @raghuinturi9741 Před 2 lety

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @bhaskarreddydokkupalli433

    Bandaru.vari. Baneele.dv.cheemakurhi.kv.reddi.etc.anukarincharu.so.bhandaruvarIki.maa.abhi Vadalu

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520 Před 4 lety

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @tirumalarao8955
    @tirumalarao8955 Před 3 lety

    First Abburi
    After that Bandaru
    Abburi was the first person played harischandra on stage

  • @bsubrahmanyeswararao1815

    Kaliki rekkalu rani pillalanu padyam upload cheyyadi please

  • @sannyrebel7763
    @sannyrebel7763 Před 5 lety +2

    Sir more audio's plz

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520 Před 5 lety

      We will try our level best to upload more rare videos. Thank you for your interest in our channel.

  • @gunnamsnehabhupal3263
    @gunnamsnehabhupal3263 Před 5 lety +1

    సార్ మీకు మీరీ సాటి

  • @andrasyam2361
    @andrasyam2361 Před 5 lety +3

    World. Io. Bandaru. Lant. Ñatudu ladu.....N.T.R... Bandaru. Tho.10%9nly......,.SVR.......2ⁿ%....05_11__1977.......died.......

  • @ramanaiahkv490
    @ramanaiahkv490 Před 4 lety +6

    మీ నాటకం ఒక పరి చూడాలని వున్నది. ఆ రోజులలో ఆంధ్ర నాటక రంగ వైభవం చూసిన వారే గదా ధన్యులు. 🍅🍅🍅🍅

  • @harithasingam2842
    @harithasingam2842 Před 2 lety

    O.lo

  • @andrasyam2361
    @andrasyam2361 Před 5 lety +6

    Dis like kottana vadu. Rakashudu

  • @venkateswararaothota2031

    బండారు రామారావు ఇంత చెండాలంగా పడతారు అని నేను అనుకోలేదు విన్న తర్వాత తెలిసింది

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 Před 4 lety +4

      అతని అభినయం గొప్పగా ఉంటుంది ఈ నాటకానికి ప్రాణం పోసింది బండారు రామారావు గారే., ఈయన బాణీలే తర్వాత వచ్చిన వారు వాడారు

    • @njvidyasagar
      @njvidyasagar Před 4 lety +1

      ఇప్పటి వరకు హరిశ్చంద్ర పద్యాలు పాడిన వారందరూ బండారు ఎంగిలి మెతుకులే పాడారు.

    • @njvidyasagar
      @njvidyasagar Před 4 lety +1

      చండాలంగా పాడితే అంతమంది ఈలలు వేస్తారా ...చప్పట్లు కొడతారా...

    • @KishoreKumar-wx1wj
      @KishoreKumar-wx1wj Před 4 lety +2

      Babu plz consult ENT specialist soon. Neeku vinikidi lopam vunnattundi, don't neglect bro

    • @jarugulajohnbabu5920
      @jarugulajohnbabu5920 Před 4 lety +2

      సంగీతం ఆస్వాదించడం తెలియకపోతే అలానే ఉంటుంది. ఇంకెప్పుడూ వినకండి.నమస్కారం.