How to Stop Being Lazy? | Yandamoori Veerendranath Q&A | Personality Development |Motivational Video

Sdílet
Vložit
  • čas přidán 18. 02. 2021
  • How to Stop Being Lazy?. In Today's Yandamoori Antharmukham, Shri. Yandamoori Veerendranath Garu talks about the meaningless fears and unnecessary suspicions. For more Latest Motivational Videos, Personality Development & Life Hacks stay tuned to #YandamooriVeerendranath Channel - bit.ly/2aFtYGJ
    #Lazy #MotivationalVideos #PersonalityDevelopment #YandamooriAntharmukham
    Click Here To Watch:
    ప్రేమ వలన వచ్చే సమస్యలు ఏంటి? - bit.ly/3igHsJK
    ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే పెంపకంలో పాటించాల్సిన విషయాలు ఏంటి? - bit.ly/3oGN1n7
    ఆర్థిక సంక్షోభాన్ని ఎలా అధిగమించాలి? - bit.ly/3i9XODL
    Is Thought Reading Possible? - • Is Thought Reading Pos...
    Mistakes You Make While Earning Money - • Mistakes You Make Whil...
    What Is The Height Of Stupidity? - • What Is The Height Of ...
    Also, follow me on
    Facebook - / yandamooriveerendranat...
    Twitter - / yveerendranath
  • Zábava

Komentáře • 130

  • @manimangalampalli4079
    @manimangalampalli4079 Před 3 lety +5

    మీరు చెప్పిన మాటలు కొంత మంది కి కష్టంగా అనిపించినా అక్షర సత్యాలు
    మీ మాటలు practical గా చాలాసార్లు
    ఋజువు అయ్యాయి అనుభవం నుంచి వచ్చిన మాటలు మీవి

  • @kandhulanageradhrababu7673

    గురువుగారికి హృదయపూర్వక నమస్కారము. బద్ధకం పోవటానికి మీరు ఇచ్చిన విలువైన సలహాలు, సూచనలు చాలా చాలా బాగున్నాయి. మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.

  • @janakivanam9802
    @janakivanam9802 Před 3 lety +20

    చాలా బాగుంది సార్..బద్ధకం వదిలించుకోలేము..బద్దకంతో బ్రతకలేను..ఎందుకంటే మీ మాటలు అంతలా పనిచేసాయి..మీ మాటలు మాలో అంతర్ముఖం కలుగచేస్తున్నాయి.. ధన్యవాదాలు సార్..🙏

  • @user-hh2vj9nr4d
    @user-hh2vj9nr4d Před 3 lety +24

    Naa favorite Novelist in Telugu - 1 Tulasi dalam 2.Tulasi 3.Priyaralu Piliche 4.Casanova 99 5.AnandoBrahma 6.Dabbu to the power of Dabbu 7.Dabbu minus Dabbu 8.Thriller 9.Akhari Poratamu 10.Atade ame syanyamu 11.Vennalo adapilla 12. Vijayam Vypau Payanam 13 Vijayaniki aidu mettu. 14 Popular Rachanalu cheyatam yela etc etc. in the year 1999 I read his Novel Tulasi dalam first time then onwards I became his fan . This interview is very use full

  • @shravanchinna954
    @shravanchinna954 Před 3 lety +9

    Sir miru inka mareno inspiring books rayali ani manaspurthiga korukuntuna

  • @venkatasubbaraopathipati5815

    చాలా మంచి వీడియో చేసారు ధన్యవాదములు. ఈ బద్ధకం పై మరో కోణం నిజ జీవిత ఉదాహరణ తో చెప్పాలి అనిపిస్తుంది. నాకు తెలిసిన రిటైర్డ్ తెలుగు టీచర్ చిన్న వయసులోనే ఉద్యోగం లో చేరినప్పటికీ రిటైర్ ఐయ్యే సమయానికి కూడా హెడ్ మాస్టర్ కూడా అవలేదు, లెక్చరర్ స్థాయికి కూడా వెళ్లకుండా అన్నేళ్లు సర్వీస్ చేసినా, టీచర్ గానే రిటైర్ ఐయారు, నా దృష్టిలో ఇది నేరం, ఘోరం కాదు. కానీ ఇతను తన పిల్లల పెళ్లి సంబంధాలు చూసే సమయంలో తాను హెడ్ మాస్టర్ ను అని నిస్సిగ్గుగా చెప్పుకునే వారు, అబద్దం అవసరం ఏముంది?. మీరంటే జీవితంలో ఎంతో కొంత సాధించారు కనుక బద్ధకస్తుల్ని "పందుల్లా పొర్లుతారు " అని అనగలిగారు, మిమ్మల్ని చూసి పైన చెప్పుకున్న తెలుగు టీచర్ , అదే హెడ్ మాస్టర్ అవకపోయినా హెడ్ మాస్టర్ ని అని నిస్సిగ్గుగా చెప్పుకునే వ్యక్తులు కూడా ఎవరినైనా వేదించాలి అనుకుంటే చాలు బద్ధకస్తులు పందుల్లా పొర్లుతుంటారు అని సరిగ్గా మీరన్నట్లే అంటూ ప్రచారం చేస్తుంటాడు. ఆ టీచర్ బద్ధకస్తుడు కాదు, మరేందుకు అన్నేళ్లు సర్వీస్ ఉన్నా, చదువులో మెరిట్ మార్కులు ఉన్నా హెడ్ మాస్టర్ గా రిటైర్ అవలేదు, కనీసం లెక్చరర్ స్థాయికి కూడా ఎదగలేదు?. నా పరిజ్ఞానం మేరకు అతని అజ్ఞానం, సులభంగా అబద్దాలు చెప్పే వైఖరి, ఎప్పుడు ఎదో పని అంటూ పనికిమాలిన పనులు చేయడం వలేనే అతను హెడ్ మాస్టర్ అవలేక పోయారు. ఇక అతను మీలాంటి మేధావుల పుస్తకాలను తరచూ ఉదాహరిస్తూ వాళ్లెవరికో రెండు, మూడు సొంత ఇళ్ళున్నాయి, రెండు కార్లున్నాయి, మా అల్లుడు కేవలం 55 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొని ఇంకా లోను కడుతున్నాడు, అల్లుడు కేవలం ఒక స్థలం మాత్రమే కొనగాలిగాడు, అది కూడా లోనుతో , చేతకాని వాడు బద్ధకస్తుడు మా అల్లుడు అని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. ఆ టీచర్ అన్నేళ్ల సర్వీస్ లో ఒక ఇల్లు కట్టాడు అంతే. మీలాంటి మేధావులు ఏమి మాట్లాడినా జీవితంలో ఒక స్థాయిలో ఉన్నారు కనుక చెల్లుతుంది కానీ, మిమ్మల్ని చూసి పై ఉదాహరణలోని అబద్దాలకోరు టీచర్ని కట్నం కానుకలపై ఆసక్తిలేని అతని అల్లుడు కుక్కని తరిమినట్లు తరిమాడు. మరోసారి మంచి వీడియో చేసినందుకు ధన్యవాదములు

    • @vasupasupuleti831
      @vasupasupuleti831 Před 3 lety +1

      ఒకే చోట ఉండటం కూడా బద్ధకంతో సమానం... వృత్తిలో తన దాంతో ప్రమోషన్ లేకుండా పై అంతస్తుకి వెళ్లకుండా ఉండటం కూడా బద్దకంతో సమానం.. మీరు చెప్పింది చాలా బాగుంది

    • @vidyasagarteachinghub
      @vidyasagarteachinghub Před 2 lety

      @@vasupasupuleti831 ప్రభుత్వ ఉపాధ్యాయులు అర్హత లేక ,టాలెంట్ లేక ప్రమోషన్ పొందలేక ఉండి పోవడం లేదు.ప్రభుత్వం ప్రమోషన్ లు కూడా ఇవ్వక పోవడం ఒక కారణం,ఆర్ట్స్ తో డిగ్రీ చదివిన వారికి తొందరగా ప్రమోషన్ తొందరగా రాదు ఎందుకంటే ఎక్కువ పోటి ఉంటుంది.ఇప్పుడు సైన్స్ డిగ్రీ చదివిన ప్రమోషన్ రావడం లేదు.ఎందుకంటే ప్రభుత్వ జాప్యం. ఇక మరొక కారణం కుటుంబ బాధ్యతల వలన పై స్థాయి ఉద్యోగానికి ప్రయత్నం చేయకపోవడం.ఇప్పడు ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కూడా చేయలేకపోవడం కూడా ఒక కారణం.

  • @RameshT999
    @RameshT999 Před 3 lety +12

    Excellent words sir, thanks.
    Funny fact: Pandiki baddakamundadu sir adi tana pani adi chesukupotundi. So vaattho kuda polchukelmu😀

  • @DK-js8cz
    @DK-js8cz Před 2 lety +2

    Important tasks ni day end lo pettukunte sanka naaki potham sir.(11:27 sec)

  • @madhavmitru6103
    @madhavmitru6103 Před 2 lety +2

    బద్ధకం గా వుంది. తరువాత చూస్తా !

  • @jkgupta3334
    @jkgupta3334 Před 3 lety +9

    This channel helping all

  • @sirishagottipati2461
    @sirishagottipati2461 Před 2 lety +4

    Million times thanks to both of you. 👌🙏🙏

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Před 3 lety +11

    Very clear &simple explanation against
    Lazyness. 👌👌👌👌🙏🙏🙏🙏👍👍👍

  • @Motivationalstories360
    @Motivationalstories360 Před 5 měsíci

    బద్ధకం గురించి ప్రతీ ఒక్కటి చాల బాగా చెప్పారు

  • @anaghaaaaa325
    @anaghaaaaa325 Před 3 lety +5

    Super sir ji

  • @harinivemuri3370
    @harinivemuri3370 Před 3 lety +2

    Hello sir....e video ki one like kadu sir....100 likes evvali....very useful video....

  • @DileepKumar-bh7lt
    @DileepKumar-bh7lt Před 3 lety +8

    Love you sir ❤️ mee Valla nenu change avvadaniki try chesthunna

  • @kiran6014
    @kiran6014 Před 2 lety +2

    Well prepared questions by Anchor. and As always evergreen answers by Sir.

  • @pallavimedia5058
    @pallavimedia5058 Před 3 lety +7

    Excellent words sir🙏🙏🙏👌

  • @chinnamsanthoshkumar3555

    చాలా మంచిగా వివరించారు గురువు గారు💐💐🙏🙏

  • @srisriarigela3690
    @srisriarigela3690 Před 3 lety +2

    Best topic ever

  • @vb3732
    @vb3732 Před 3 lety +5

    Congratulations for 250k subscribers, thank you so much sir

  • @madhavipotu9541
    @madhavipotu9541 Před 2 lety +1

    Super ga chepparu sir..

  • @saranyaravilla5473
    @saranyaravilla5473 Před 3 lety +3

    Thank you sir

  • @yogeshthota9806
    @yogeshthota9806 Před 3 lety +1

    Excellent one sir

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 Před 2 lety

    Thank you for your suggestions

  • @hithasrikota3569
    @hithasrikota3569 Před 2 lety

    EXCELLENT TOPIC AND USEFUL PRESENTATION WITH GOOD NARRATION AND SUGGESTIONS. SHUBHAM

  • @RameshT999
    @RameshT999 Před 3 lety +16

    Hi Sir, I have joined your chanel today. Happy to join to know/learn the useful things🙏

  • @bkrishnadasari3341
    @bkrishnadasari3341 Před 2 lety

    Thanks for u r valuable information

  • @suprabathj7843
    @suprabathj7843 Před 3 lety +1

    Thank you

  • @srinivasmittapally258
    @srinivasmittapally258 Před 3 lety

    Very much helpful sir...

  • @yadagirimusham1971
    @yadagirimusham1971 Před 3 lety +6

    Very Easy to understand and explain others, specific to my friends 🙏🏼

  • @Dil.Careem
    @Dil.Careem Před rokem +1

    If you're feeling stuck in a lazy rut, don't worry - it's possible to break the cycle. One tip is to set small, achievable goals for yourself each day and gradually increase their difficulty. Also, try to identify any underlying reasons for your laziness and address them head-on. Remember, it's okay to take breaks and rest, but finding a balance between productivity and relaxation is key. You've got this!

  • @radharanikathi
    @radharanikathi Před 2 lety +1

    Excellent sir

  • @vvfacts189
    @vvfacts189 Před 3 lety +1

    Good observation Sir

  • @pka1949
    @pka1949 Před 2 měsíci

    Very good discussion

  • @bhadrarao5495
    @bhadrarao5495 Před 3 lety +1

    Nice Sir 🙏 Tysm 🙏❤️

  • @Southskyneeds
    @Southskyneeds Před 2 lety +1

    Baga chepparu andi idi nacchindi

  • @suryaass3569
    @suryaass3569 Před 3 lety +9

    Nice to see you yandamuri veerendranath sir 😍

  • @thondalasunilkumar4764

    Good explanation Sir to overcome laziness

  • @sandhyas125
    @sandhyas125 Před 3 lety

    Good observation

  • @gandlavaralaxmi553
    @gandlavaralaxmi553 Před 2 lety

    Sir miku naa dhanyavaadaalu sir.

  • @prabhakarmusthyala1801

    Ok bagundi sir, how to over come laziness, good motivation.

  • @sidhuanupoju2855
    @sidhuanupoju2855 Před 2 lety +1

    Good Anchor, Good Content

  • @drentertainments9032
    @drentertainments9032 Před 3 lety

    Thanq sir 🙏

  • @samathareddy549
    @samathareddy549 Před 3 lety +1

    Super sir

  • @naveenb9515
    @naveenb9515 Před 3 lety

    Excellent

  • @nareshjampala7140
    @nareshjampala7140 Před 3 lety

    Tq gurugaru 🙏🙏🙏

  • @viswanathamvempati8159
    @viswanathamvempati8159 Před 3 lety +3

    Baddakam . Cheyya Valasina pani Mani vere pani cheyyatam . Time management . Perfectionism .

  • @skmohammedayaz428
    @skmohammedayaz428 Před 2 lety

    Good information 👍

  • @mahenderreddy157
    @mahenderreddy157 Před 3 lety +4

    Sir meru inthaka mundu videos chasenatluganay next videos lo kuda chappandi

  • @mamidisettipavankumar8563

    Nice message sir super

  • @jayalakshmisingaraju7623

    Lastlo tips bagunnayi sir.

  • @jhansilakshmisunkara3222
    @jhansilakshmisunkara3222 Před 10 měsíci

    Very good tapic
    Thank u dir

  • @cargpsprassadh8388
    @cargpsprassadh8388 Před 3 lety +1

    Tank u🙏God❤️

  • @tharunkumar5378
    @tharunkumar5378 Před rokem

    Great channel 👍

  • @kondiparthisaratbabu6671
    @kondiparthisaratbabu6671 Před 2 lety +1

    Superb sir, How to overcome health issues??

  • @tnaresh2727
    @tnaresh2727 Před 15 dny

    Super

  • @shivasankar5029
    @shivasankar5029 Před 3 lety

    Good sir

  • @kalakondaram9372
    @kalakondaram9372 Před 3 lety

    Nice sir

  • @jkgupta3334
    @jkgupta3334 Před 3 lety +12

    Very less subscribers sir, this reflect people don't like good things, many channels cross huge subscribers in few months,

    • @naveenb9515
      @naveenb9515 Před 3 lety +1

      Haha.....manchi maatalu....manshulu laku yekavu...Oka entertainment video peditey ....Chala mandhi chustharu...adhey lokam

    • @chandrasekharkadali4546
      @chandrasekharkadali4546 Před 2 lety

      Super video sir #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

  • @lokiphilosophies480
    @lokiphilosophies480 Před 2 lety

    e video chusi nannu nenu thittinchukunnattu vundhi :)

  • @padmajateeda4961
    @padmajateeda4961 Před 3 lety +2

    🤗🤗

  • @jsksoftwaremediatv9260

    Super comment sir

  • @kandimallaraja1464
    @kandimallaraja1464 Před 3 lety

    👌🙏🏻

  • @srikanth-ly6nh
    @srikanth-ly6nh Před 3 lety

    👍👍

  • @greendaysteluguchannel

    🙏

  • @adilabadful
    @adilabadful Před 3 lety +4

    hi sir

  • @ravihotha4247
    @ravihotha4247 Před 2 lety

    Neglecting known thing thinking will do and prolonging will do

  • @ramaratnakarv6301
    @ramaratnakarv6301 Před 3 lety

    🙏🙏🙏

  • @parvathiparup4909
    @parvathiparup4909 Před 2 lety

    👏

  • @viswanathamvempati8159

    Very well said about laziness .

  • @mangalkarsagar2516
    @mangalkarsagar2516 Před 2 lety

    Over come procrastination
    1.put important work for last.
    2.do 30 minutes exercise daily.
    3.?

  • @devasri2421
    @devasri2421 Před 2 lety +1

    గట్టిగా matladandi sir

  • @jobalertstelugu4658
    @jobalertstelugu4658 Před 2 lety +1

    బద్దకస్తులు వీడియో సగం లోనే మార్చేస్తూ అన్ని సగం సగం చూస్తుంటారు 😄😃😆

  • @shravanchinna954
    @shravanchinna954 Před 3 lety +3

    Can u show the books in your shelf

  • @vajrapuranjitkumar1359

    Pani cheyyataniki shakthi leka pothe shariraka bhadhakama leka arogyam sarileka povatama teliyani vishayanni telisi natluga matladi tappudu sandeshalu evvakudadu ...yandanuri gaaru ...

  • @40-aslambashashaik47
    @40-aslambashashaik47 Před 2 lety

    😍👌

  • @sanvsrichannel2265
    @sanvsrichannel2265 Před 9 měsíci

    🙏🙏sir

  • @prasadtvsrk1662
    @prasadtvsrk1662 Před 4 měsíci +1

    సార్, బలపం పట్టి పాట రాసింది మీరేనా?

  • @sanvsrichannel2265
    @sanvsrichannel2265 Před 9 měsíci

    🙏🙏🙏🙏

  • @sujankaku6406
    @sujankaku6406 Před 2 lety

    Sir I excercise and lift heavy weigths, I sleep for 7 hrs but I still feel tired in the day. Shiukd I sleep more or priortize work over lifestyle

  • @doreamonandpubg6716
    @doreamonandpubg6716 Před rokem

    Sir bhartha chani poyina streelanu andharu salaha istaru akrama samandhamu petukoku pelli chesukoku ani evarintiki ranivaru ekkada valla samsarm laghukuntamo ani bhartha chanipoyina streeki odharpu matalu chepparu vimarsistu untaru valla inti payi adhikarm chestaru thana ni innesi vidhalu gha bhada pete manusuluki emantaru bhartha leni stree matrame thappu chestundha bhartha unna Vallu thapu cheyara ituvanti samajmlo manam unnam

  • @rajyalakshmihanumanthu7119

    Naaku istamyndhi mundhu chesthaa

  • @manjulanlnl7735
    @manjulanlnl7735 Před měsícem

    My engineering graduate son's are not working since 6 years. What to do?

  • @DURGARAO-te5lb
    @DURGARAO-te5lb Před 3 lety

    Hi super super super super super super

  • @spbkapoor6685
    @spbkapoor6685 Před 3 lety +5

    కాలిగా కూర్చొని మీ చాయా చిత్రాలు చూడటం బద్ధకమేన

  • @krishnaraogayakwad4258
    @krishnaraogayakwad4258 Před 2 lety +1

    Camera bad work
    Because didn't expose to yandamoorigaaru while he clarification

  • @ramakrishnagolla8147
    @ramakrishnagolla8147 Před 3 lety

    Psychological basis of psychology meaning sir

  • @aaradhyasworld1619
    @aaradhyasworld1619 Před 2 lety

    Sir
    Please write novels for us

  • @khanna4640
    @khanna4640 Před 2 lety

    సో ది చెప్పదానికి చాలా మంది ఉన్నారు , నువ్వే చెప్పాలా

  • @mr.chaytupakula
    @mr.chaytupakula Před 2 lety

    11:00

  • @mr.chaytupakula
    @mr.chaytupakula Před 2 lety

    3:45

  • @lakshmisai2550
    @lakshmisai2550 Před 2 lety

    Good morning andi...how can I reach you sir I have a lot to discuss with you sir any number for your appointment sir

  • @rajyalakshmihanumanthu7119

    Letu gaa cheyyadam

  • @abhilatestchannel.2790
    @abhilatestchannel.2790 Před 2 lety +1

    ఒకే

  • @manjulanlnl7735
    @manjulanlnl7735 Před měsícem

    Please give me a solution.

  • @ramanikandula2627
    @ramanikandula2627 Před 2 lety

    Tomorrow tomorrow but not today

  • @gouthamikanna8416
    @gouthamikanna8416 Před 2 lety

    Outdated

  • @chandulella9468
    @chandulella9468 Před 3 lety

    Sir ,enduku inni days nunchi cheptunnari,who changed...better tell to people nothing is there without support..

  • @mpsvlogsintelugu6928
    @mpsvlogsintelugu6928 Před 3 lety

    I did not understand.. Important and urgent works last lo cheyadam ante..