తక్కువ మాట్లాడతా..ఎక్కువ పనిచేస్తా | Talk Less Do More | It's My Policy | Deputy CM Pawan Kalyan

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2024
  • ఒకవేళ ఇవాళ కాకపోతే రేపటి వరకు పూర్తవుతుంది: పవన్‌
    గతంలో ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవస్థలను నిర్వీర్యం చేశారు
    వ్యవస్థలను చంపి వ్యక్తులు పెరుగుతున్నారు
    కడప వంటి చోట్ల గనులు మొత్తం ఖాళీ చేశారు
    గతంలో అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు
    కనిపించిన ప్రతిచోటా డబ్బులు దండుకున్నారు
    తప్పులు ఎవరు చేసినా సరిదిద్దుతాం
    ఒక తరం కోసం కాదు.. రెండు తరాల కోసం పనిచేస్తా: పవన్‌
    నా దేశం, నేల కోసం పనిచేస్తా.. జీతాలు వద్దని చెప్పా
    అద్భుతాలు చేస్తామని చెప్పట్లేదు.. ప్రభుత్వం జవాబుదారిగా ఉంటుంది:
    నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా యువతలో ప్రతిభ వెలికితీయాలి
    రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసమే నేను ఉన్నా
    గెలిచినందుకు ఆనందం లేదు.. పనిచేసి మన్ననలు పొందితేనే ఆనందం
    దేశంలో మోడల్‌ నియోజకవర్గంగా పిఠాపురాన్ని చేయాలనేది నా ఆకాంక్ష
    డబ్బులు వెనకేసుకోవాలనో? కొత్త పేరు రావాలనో? నాకు లేదు
    ప్రజల్లో నాకు సుస్థిర స్థానం కావాలి
    అన్నీ పనులూ చిటికెలో కావు.. కానీ అయ్యేలా పనిచేస్తాం
    మీ పార్టీ కాకపోతే పింఛన్లు తొలగిస్తారని ఆరోపించారు
    పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత ఉంటే పింఛన్లు వస్తాయి
    వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఆగిపోతాయని ఆరోపించారు
    పింఛన్లు ఆగకపోగా పెంచిన పింఛన్లు ఇంటికి చేరుతున్నాయి
    తక్కువ చెప్పి ఎక్కువ పనిచేయాలనుకుంటున్నా: పవన్‌ కల్యాణ్‌
    అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదు
    రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి
    పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదు
    రూ.600 కోట్లతో రుషికొండలో ప్యాలెస్‌ కట్టుకున్నారు
    అవే నిధులు ఇక్కడ ఉపయోగిస్తే జిల్లా అభివృద్ధి అయ్యేది
    నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదు
    పర్యావరణశాఖను బలోపేతం చేస్తాం
    పర్యావరణ కాలుష్యంపై జవాబుదారీతనం తీసుకువస్తాం
    గోదావరి పారుతున్నా తాగేందుకు ఇబ్బందులున్నాయి
    గతంలో జల్‌జీవన్‌ మిషన్‌ నిధులున్నా ఉపయోగించలేదు
    గతంలో కనీసం మ్యాచింగ్‌ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు: పవన్‌
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 4