వంటరాని వాళ్ళతో పాటు బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకోగలిగే తెలుగు వారి ulli avakaya

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • వంటరాని వాళ్ళతో పాటు బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకోగలిగే తెలుగు వారి ulli avakaya/‪@SpiceFoodKitchen‬
    avakaya pickle | avakaya pachadi | mango pickle | mango pickle recipe | mango pickle in Telugu | ulli avakaya | mango thokku | aam ka achar | pachadi recipes in Telugu | Andhra avakaya | south indian pickle recipes | south indian style mango pickle | indian cuisine | spice food kitchen
    #avakaya #avakayapachadi #mangopickle #mangopickleintelugu #spicefood #mangothokku #mamidikaya #pachadi #pachadirecipes #pachadiintelugu #aamkaachar #ulliavakaya

Komentáře • 86

  • @panidhra5469
    @panidhra5469 Před rokem +1

    శుభ మధ్యాహ్నం బంగారు అక్కా గురువారం సాయి బాబా ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లపుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయిబాబా మా అక్కను బావను.చల్లగాచుడుస్వమీ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +1

      శుభ రాత్రి బంగారు తమ్ముడు 🌃
      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం 🥰! Thank u soo much 🙏

  • @srinut.v2881
    @srinut.v2881 Před rokem +4

    Super andi అదిరిపోయింది

  • @thindhamra6835
    @thindhamra6835 Před rokem +2

    మేము కూడా ఉల్లి ఆవకాయ పచ్చడిఈ విధంగానే పెడతాము ..చాలా రుచిగా ఉంటుంది ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      ఈ రెసిపీ పై మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు ☺️

  • @user-fp5vs9yj9f
    @user-fp5vs9yj9f Před 2 měsíci

    😍😍👌👌👌👍👍

  • @muthyampearls4490
    @muthyampearls4490 Před rokem +2

    Meeru pachhadi lo vesina velluli chala Super ga vuntundhi maa intlo nenu maa husband chala enjoy chesthamu. Memu velluli pachhadi chesamu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      మా ఇంట్లో కూడా పచ్చడిలో ఉండే ముక్కల కంటే వెల్లుల్లి నే ఇంకా ఇష్టంగా తింటారు! అందుకే ఎక్కువ రెబ్బలు వేస్తాను.. Thanks for sharing ur feedback 😊

  • @prasannachilukuri9980
    @prasannachilukuri9980 Před rokem +1

    హాయ్ అండీ 😍సింపుల్ గా భలే పెట్టేసారు పచ్చడి.. మేము దీనిని తురుము పచ్చడి అంటాము. ఉల్లిఆవకాయ అంటే తొక్క కూడా చెక్కకుండా చిన్న చిన్న ముక్కలు కోసి మీరు పెట్టినట్టే పెడతామండి. చాలా బావుంటుంది. Tq🙏🙏

    • @sailus8524
      @sailus8524 Před rokem +1

      Memu kuda alage pedatamu andi chala chala bagundhi kadandi😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +1

      హాయ్ అండి..
      మీరన్నట్టు దీన్ని తురుము పచ్చడి అని.. ఉల్లి అవకాయ అని కూడా అంటారు👍! కొంతమంది దీన్నే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చేస్తారు☺️! Thank u so much 🙏

  • @sailus8524
    @sailus8524 Před rokem

    Chala chala bagundhi sister summer special e pachadi 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      అవునండీ! సమ్మర్ అంటేనే సంవత్సరానికి సరిపడా పచ్చళ్ళు వడియాలు పట్టడమే ☺️! Thank u soo much 🙏

  • @Gold.Mahila
    @Gold.Mahila Před rokem +1

    Wow yummy tasty sis

  • @shylajak5997
    @shylajak5997 Před rokem +1

    Wow! super easy recipe sister

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 Před rokem +2

    అసలు పచ్చడి కంటే అందులో వేసిన వెల్లుల్లి సూపర్ ఉంటాయి .
    ...పచ్చడి అదుర్స్......అస్సలు పాడుకాదు ...యెన్నాళ్ళున్న .

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +1

      అవునండీ! మా ఇంట్లో ఇలాంటి పచ్చళ్ళు చేస్తే.. అందులో ముక్కలు కంటే వెల్లుల్లి ఇష్టంగా తింటారు ☺️
      Thank u so much 🙏

  • @bhavanikothalanka2096

    Chala bagundi my dear sister mouth watering ❤

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před rokem

    Wow delicious 👌. Very nice. I will try in next summer 😊. Ee summer chala ekuva undhi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +1

      Ok 👍! వీలైతే నెక్స్ట్ సమ్మర్ కి ట్రై చేయండి.. Thank u so much 😊

  • @umaprathapumapeathap-rp3bb

    Simile ga super undi akka.prosess kuda bagundi.

  • @rathnakuchipudi3835
    @rathnakuchipudi3835 Před rokem

    Thanks I will try

  • @pavanp6021
    @pavanp6021 Před rokem +1

    Mouth watering 😋😋😋😋😋

  • @ramarangolis9563
    @ramarangolis9563 Před rokem

    సూపర్ 😋😋👌👌

  • @dominthegamer8115
    @dominthegamer8115 Před rokem +1

    Super akka 👌👌👌

  • @dineshchowdary3457
    @dineshchowdary3457 Před rokem

    బాగుంది అండి

  • @Meeomitha4321
    @Meeomitha4321 Před rokem

    First time chustuna sis super ma celli full mango rotlo vesi danchi ilage chestundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      Thanks my dear sis 🥰
      మామిడి కాయ రోటి పచ్చడి కూడా సూపర్ ఉంటుంది 👍

  • @ramanavalle1222
    @ramanavalle1222 Před rokem

    Lunch box recipe s cheyandi

  • @HappysHomeKitchenBites

    Hi,Andi bavundi recipe memu deenne turumu pachadi antamu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      అవునండీ.. అలా కూడా పిలుస్తారు! Thank u 😊

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 Před rokem

    Yummy 😋😋😋

  • @lakshmikumari2048
    @lakshmikumari2048 Před rokem

    Super😋😋

  • @pallekonalakshmiprasanna1443

    Abba em timeing medam indhake thurumu pachadi cheyalani anukunna videos choosi chedham ani aganu elope me video vachesindi super 😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +1

      ఓహ్.. great coincidence 👍
      అయితే ఈరోజు పికిల్ పట్టేసే ఉండి ఉంటారు ☺️! Thank u soo much andi 🙏

  • @nemaniganesh9386
    @nemaniganesh9386 Před rokem

    Hallo madem ,how r u .super avakaya mad em👍👍👍👍👌👌👌👌

  • @daivaabhishek8714
    @daivaabhishek8714 Před rokem

    🤤👌

  • @challavijaya1554
    @challavijaya1554 Před rokem

    Super mam

  • @nunny5009
    @nunny5009 Před rokem +1

    మే సెకండ్ వీక్ లో మేము ఆవకాయ పచ్చళ్ళు స్టార్ట్ చేస్తామండి ఆల్మోస్ట్ పచ్చళ్ళు వడియాలు కారం అన్నీ అయిపోయాయి అండి ఇప్పుడు మీరు పెట్టిన పచ్చడి కూడా చేశాము. హాలిడేస్ కి జంగారెడ్డిగూడెం వచ్చాము❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem +1

      మీది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి.. స్టూడెంట్స్ లాగే మీకు కూడా సమ్మర్ హాలిడేస్ ఉంటాయ్ అనుకుంటా ☺️! ఈ సెలవుల్లో పచ్చళ్ళు వడియాలు పట్టుకుంటే మళ్లీ వచ్చే సమ్మర్ వరకు నో ప్రాబ్లెమ్ 👍! Enjoy ur vacation time at JRG 😊

    • @nunny5009
      @nunny5009 Před rokem

      @@SpiceFoodKitchen tqsm andi I'm office staff.mavaaru department of ECE asst. professor. Husb ki 29 nundi holidays memu ithey mom's hometown ki vachesam ikada manaki mango coconut lemon fields vunayi andi ee season antha useful ivi. Andulo ma 2 genarations ki ma babu okkade grand son Amma vaallu ye holiday skip avvaanivvaru .ma kids ki shy andi chala calm going andukey village lo ithey socialize avtharu Ani yekuvaga teesukoni vastanu. Bless my son andi this year onwards 10th ICSE syllabus.tq andi🌹

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      My blessings are always there with ur son & daughter 🤗! I can understand ur love and care towards ur children & you're an inspiration for many mothers 👍
      ఈరోజుల్లో సిటీలో ఉండే పిల్లలకు చాలావరకు ఉన్న సమస్య ఈ షై 😬 (అఫ్కొర్స్ నాకు కూడా ఈ సమస్య ఉంది 🙈)! ఇలా విలేజెస్ లో బందువుల ఇంటికి/వెకేషన్ కి వెళ్ళినప్పుడే వాళ్ళలో మానసికంగా శారీరకంగా చాలా మార్పు వస్తుంది ☺️! నాకు మా విలేజ్ కి వెళ్ళే ఛాన్స్ లేకుండా మా ఇంటికే బందువులు వస్తున్నారు 👨‍👩‍👧‍👦! ఎండ దెబ్బ తగలకుండా పొలాలు తోటలు తిరిగి సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేయండి 💐

  • @desinasubbayyamma2217

    ❤❤❤

  • @kollojumadanmohanchary3123

    Same ma mummy kuda elane chestundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      Ok 👍 Thank u soo much for sharing ur feedback on this pickle ☺️

  • @pvenu2293
    @pvenu2293 Před rokem

    అంత బాగుందికానీ పచ్చడి నీ చేతిలో కలపడం బాగాలేదు నేను వెల్లుల్లి అసలు దంచను పొట్టు తీసి వేస్తాను మేము కారం ఆవకాయ లేదా ఉప్పు ఆవకాయ అంటాం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      ఆవకాయ పచ్చడిని చేత్తోనే కలుపుతారు అండి.. గరిటె వాడితే అన్నీ కరెక్ట్ గా మిక్స్ కావు! వెల్లుల్లి మనకి ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు.. Thank u 😊

  • @naveenkumarmasaboina8202

    Super Recipe👌👌

  • @avakayawood123
    @avakayawood123 Před rokem

    🙏👌👏

  • @geethavani4271
    @geethavani4271 Před rokem +3

    Ulli avakaya ante onion vesaremo anukunnanu

    • @deepikapasula9036
      @deepikapasula9036 Před rokem +1

      Nenu kuda anukunna😅

    • @keerthi.k4356
      @keerthi.k4356 Před rokem

      Same sis😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి చేసే పచ్చడిని మేము ఉల్లి అవకాయ అంటామండి ☺️

  • @munnavarma6256
    @munnavarma6256 Před 4 měsíci

    Bellam magai pettu amma

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před 4 měsíci

      వీలు చూసుకొని చేస్తానండి..

    • @munnavarma6256
      @munnavarma6256 Před 4 měsíci

      @@SpiceFoodKitchen Tq ma God bless you

  • @PantapalemVenkatachalam-vb7yk

    Iodine salt enduku vadakudadhu cheptara

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      పచ్చడి రంగు మారి నల్లగా అయ్యే ఛాన్స్ ఉండడంతో పాటు వాసన కూడా బావుండదు అండి..

  • @umadevisuramala492
    @umadevisuramala492 Před rokem

    Yummy 🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      😄😄😄
      Thank u soo much for liking this pickle recipe 🙏

  • @keerthipelluri994
    @keerthipelluri994 Před rokem

    Memu mango mukkalaga vestamu vellilu avakayalo

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      అవునండీ! కొంతమంది అలా కూడా చేస్తారు 😊

  • @thecurrystory5227
    @thecurrystory5227 Před rokem

    Ulli eppudu vesaru?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Před rokem

      దీంట్లో ఉల్లి వేయరు! చిన్న చిన్న ముక్కలుగా తరిగి చేసే ఈ పచ్చడిని ఉల్లి ఆవకాయ లేదా తురుము పచ్చడి అని పిలుస్తారు! Thank u 😊

  • @venuvempati8876
    @venuvempati8876 Před rokem

    నాయిస్ రాకుండా ఉంది మీ వాయిస్. ఎలా? ఏ యాప్ ?!