CSF - LIVE | మనిషికి మరణాలు..రెండా ? మూడా ? | Friday Worship | Telugu Christian Church | Doha, Qatar

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • Welcome to Christ Soldiers Fellowship Church (CSF), Doha - Qatar!
    Join us for this powerful Friday Worship Service as we explore the thought-provoking question, "మనిషికి మరణాలు...రెండా? మూడా?" led by Pastor Ramon Garu. Together, we dive into the deep mysteries of life, death, and faith according to biblical teachings.
    Worship Timings:
    Friday: 9:00 AM - 11:00 AM
    Sunday: 8:00 PM - 9:30 PM
    Location: Religious Complex, Abu Hamour, Doha - Qatar
    Don't forget to like, share, and subscribe to our channel for more uplifting and insightful content! May God bless you abundantly!
    #CSFChurch #TeluguWorship #FridayWorship #DohaChurch #PastorRamonGaru #ChristianTeachings #TeluguChurchService #BiblicalTeachings #QatarChurch #FaithAndLife #SpiritualGrowth #ChristianMessages #TeluguChristian #TeluguLiveWorship #ChurchInDoha #TeluguBibleStudy #DeathAndEternity #BibleStudy

Komentáře • 7

  • @user-lw6ng2zk1l
    @user-lw6ng2zk1l Před 15 dny +1

    ప్రైస్ ది లార్డ్ యేసయ్య నా మనకే మహిమ కలుగును గాక

  • @santhoskumar6106
    @santhoskumar6106 Před 14 dny

    యేసయ్య నామానకే మహిమ కలుగును గాక

  • @hdhdhgshhs9405
    @hdhdhgshhs9405 Před 14 dny +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yashlakshith4509
    @yashlakshith4509 Před 14 dny +1

    Devuniki sthotram

  • @KumariJames-v3q
    @KumariJames-v3q Před 15 dny +1

    ⛪🙏💐💐🔥🔥🔥🙏

  • @sridharmanda3367
    @sridharmanda3367 Před 14 dny

    Praise God 🙏

  • @kpratap3220
    @kpratap3220 Před 14 dny

    PRAISE THE LORD ALL 🙏🙏
    Genesis(ఆదికాండము)
    3:19
    1 Corinthians(మొదటి కొరింథీయులకు)
    15:22
    Revelation(ప్రకటన గ్రంథము)
    20:6___13.14.15
    Matthew(మత్తయి సువార్త)
    25:41____46
    Revelation(ప్రకటన గ్రంథము)
    2:10.11.12
    Revelation(ప్రకటన గ్రంథము)
    21:8
    1 Corinthians(మొదటి కొరింథీయులకు)
    15:35.36.37.38.39.40.41.42.43.44
    👇👇
    Ephesians(ఎఫెసీయులకు)
    2:1.2.3
    Ephesians(ఎఫెసీయులకు)
    4:17.18.19
    Romans(రోమీయులకు)
    6:1.2.3
    👇👇
    పిరికివారును
    అవిశ్వాసులును
    అసహ్యులును
    నరహంతకులును
    వ్యభిచారులును
    మాంత్రి కులును
    విగ్రహారాధకులును
    అబద్ధికులందరును
    అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు ఇది రెండవ మరణము..
    దేవుడు మన అందరికి శరీరముతో, ఆత్మను కూడా ఇచ్చాడు , అయితే శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేనే లేదు
    అగ్నిగుండంలో నిత్య మరణం ఉంటుంది..
    నీకు శ్రమలు కష్టలు, ఉన్న పాపం చేయకుండా బ్రతికే వారికీ జీవకిరీటం ఉంటుది..
    యోబుగారి వలె సర్వస్వం కోల్పోయిన ధైర్యముగా పవిత్రంగా ఉండాలి..
    పాపము అనేది చిన్నది పెద్దది అని ఉండదు
    ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపుకోవాలి, మనము అందరము శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా బ్రతకాలి
    👇👇
    మొదటి మరణము :- లోకానుసారముగా పాపములో బ్రతుకుతూ పాపము చేత చచ్చిన వారు పొందుకుంటారు
    రెండవ మరణం :- బాప్తిస్మము పొందుకొని దేవునితో, నిత్యం పరిశుద్ధంగా పవిత్ర ఆత్మతో జీవించేవారు రెండవ మరణం పొందుకుంటారు...