Valentines Day Special: Heart Touching Rela Re Rela Rashid Love Story | Sumantv Telugu

Sdílet
Vložit
  • čas přidán 12. 02. 2021
  • Valentines Day Special: Heart Touching Rela Re Rela Rashid Love Story | Sumantv Telugu
  • Zábava

Komentáře • 1,4K

  • @narsaiahbirkula5501
    @narsaiahbirkula5501 Před 3 lety +219

    మీరు జీవితంలో మంచిగా ఉండాలని అదేవుడిని నేను కోరుకుంటాను.best couple

  • @sathyaasannidhi5040
    @sathyaasannidhi5040 Před 3 lety +186

    సుమన్ టి వి వారికి హాట్సాఫ్. అర్థవంతమైనవి చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు.

  • @kalavaanji933
    @kalavaanji933 Před 3 lety +25

    మీ ఇద్దరికీ మంచి పిల్లల్ని ఇవ్వాలని మంచి ఎత్తుకి ఎదగాలని మీరిద్దరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👌👌👌❤❤❤

  • @guduru317
    @guduru317 Před 3 lety +30

    మీరు కలకాలం పిల్లపాపలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనసారా korukuntunnaan👌👌👌👌🙏🙏

  • @malyalaposhetty
    @malyalaposhetty Před 3 lety +693

    భార్యాభర్తల బంధం గురించి కండ్లులేని ఆజంట చెపుతుంటే, కండ్లు ఉన్న మనం చాలా నేర్చుకోవాలి, చాలా మారాలి. వారి జీవితం హాయిగా సాగాలని ఆభగవంతుణ్ణి కోరుకుంటూ 🙏🙏🙏

    • @alugolunaresh286
      @alugolunaresh286 Před 3 lety +7

      101 like for me

    • @babykusha1072
      @babykusha1072 Před 3 lety +2

      🙏🙏

    • @ARVRealInsights
      @ARVRealInsights Před 3 lety +1

      తండ్రిని నరకం చూపించిన ఓ కూతురు కథా.నా ప్రొఫైల్ ఫోటో క్లిక్ చేసి నా ఛానెల్ చుడండి.నచ్చితే సబ్స్క్రయిబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.

    • @kumarineyyila6645
      @kumarineyyila6645 Před 3 lety +2

      Correct ga chepparu andi

    • @abbasnbngold4855
      @abbasnbngold4855 Před 3 lety

      🌹👍🌹🌹🌹🌹🌹🌹

  • @kothurmadhavareddy5982
    @kothurmadhavareddy5982 Před 3 lety +619

    దేవుడా ఈ అందమైన కుటుంబానికి అందమైన పిల్లలని ఇవ్వాలని కోరుకుంటున్నాను....... ! దేవుడా 100 సంవసార్లు బ్రతికించు...... !

  • @djtaggedheyleee88
    @djtaggedheyleee88 Před 3 lety +332

    ఇక్కడ నిజమైన గుడ్డి వారు ఎవరు అంటే dislike కొట్టినవరు ఇంత స్వచ్చమైన ప్రేమని కూడా అర్థం చేసుకోలేని అంధులు వాళ్ళు
    ..... రషిద్ మీ జంట కల కాలం ఆనందంగా ఉండాలి

  • @kaanugulabhavani5116
    @kaanugulabhavani5116 Před 3 lety +54

    Happy marride లైఫ్ తమ్ముడు...ఇద్దరు ఒకర్ని ఒకరు అర్డంచేసుకున్నారు..మీకు మంచి భవిష్యత్తు ఉండాలని దేవుడ్ని కోరుకుంటున్నాను...

  • @mohansanti1277
    @mohansanti1277 Před 3 lety +111

    ఇంతమంచి ప్రోగ్రామ్ నీ చేసిన సుమన్ టీవీ వారికి లక్షా లా కోట్ల ధన్య వాదములు. రాషిధ్ దంపతులకు విష్ యూ అల్ ది బెస్ట్

  • @kattavenkateswararao8002
    @kattavenkateswararao8002 Před 3 lety +249

    నారు పోసిన వాడు నీరు పోస్తాడు అనటానికి ఇదే మంచి ఉదాహరణ

    • @dasaramakrishna5390
      @dasaramakrishna5390 Před 3 lety +5

      మేడమ్ నాకు 59 సంవత్సరం లు నేను చనిపోయిన తరువాత నా 2 కండ్లు ఇవ్వాలని అనుకొనుచున్నాను మీరు చెప్పిన చోట సంతకం పెత్తాన్

    • @dasaramakrishna5390
      @dasaramakrishna5390 Před 3 lety +4

      ఓ కే మే డం ఇలాంటివి ఇంకా చూపెట్టు మేడం

    • @abbasnbngold4855
      @abbasnbngold4855 Před 3 lety +2

      👍

    • @jyothikotte585
      @jyothikotte585 Před 3 lety +2

      Chala baga cheparau

    • @dharamkardurgesh3685
      @dharamkardurgesh3685 Před 3 lety +1

      Very nice Kapil🙏🙏🙏🙏

  • @vanguribikshapathi1800
    @vanguribikshapathi1800 Před 3 lety +21

    కండ్లు కపటం లేని ఈ దపతులకు ప్రపంచమే మీ దిక్కు చూసే బిడ్డలను ఇ వ్వలని కోరుకుంటూ🙏🙏🙏🙏

  • @sathyamus6050
    @sathyamus6050 Před 3 lety +72

    రషీద్ దంపతులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 🙏🙏🙏

  • @bankinfossr97
    @bankinfossr97 Před 3 lety +182

    మీఇంటర్వ్యూ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది అదేవిధంగా మీరు sumantv తరఫున ఆర్థిక సహాయం చేసే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చిందిరు పాతతరం నటులు నటీమణులు

  • @maheshmittu9396
    @maheshmittu9396 Před 3 lety +17

    మీ జంట ఎన్నటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

  • @srinugoud2024
    @srinugoud2024 Před 3 lety +75

    ఇద్దరు చాలాబాగ మాట్లాడారు మంచి పరిణతి ఉంది వీళ్ళకు

  • @rickyrockchannel6738
    @rickyrockchannel6738 Před 3 lety +79

    వీళ్ళ జీవితంలో 🙏 మంచి పిల్లలను ఇవ్వాలని దేవుని 🙏🙏🙏

  • @GruhaLaxmi
    @GruhaLaxmi Před 3 lety +91

    Super, God bless you really this is real love story, దేవుడు వీళ్ళకి అందమైన పిల్లలని evvali

    • @tanetitaneti6340
      @tanetitaneti6340 Před 3 lety +1

      Hiiiiii

    • @competitiveexamlibrary1
      @competitiveexamlibrary1 Před 3 lety +1

      వాళ్ళ లాగా మంచి మనసు ఉన్న పిల్లలని ఇవ్వాలి దేవుడు🙏🙏

    • @tajuddin6326
      @tajuddin6326 Před 3 lety

      Devudu vellani manchi pillalanu evvalani na ashistunnanu.

  • @hariobulareddyramireddy6072
    @hariobulareddyramireddy6072 Před 3 lety +330

    బ్రతకడానికి అంగ వైకల్యం అవసరం లేదు 👍👍👍

  • @rajuk5593
    @rajuk5593 Před 3 lety +28

    మీరు ఎప్పుడు కలిసి మేలిసి వుండాలి అని కోరుకుంటున్న 🤗🤗🤗

  • @devendar5407
    @devendar5407 Před 3 lety +38

    ఈ ఇద్దరి కి మంచి జరగాలి అన్ని దేవుని కోరుకుటున్న

  • @charvicharishmalake7763
    @charvicharishmalake7763 Před 3 lety +79

    మీరు లైఫ్ లాంగ్ హ్యాపీ గా ఉండాలని కొరుకుంటున్నాను eyes Is blind but love is not blind 🙏🙏🙏👏👏👏👏👏

  • @sreenivasuluperam1557
    @sreenivasuluperam1557 Před 3 lety +975

    ఇద్దరికి మంచి పిల్లలని ఇవ్వాలని దేవుని కోరుకుంటున్నాను

  • @aneesahmed4564
    @aneesahmed4564 Před 3 lety +11

    One of the best example of true love 💕 god bless you both Rashid and sameera.

  • @srikanthbanoth5305
    @srikanthbanoth5305 Před 3 lety +82

    దేవుడు మిమ్మల్ని ఎలాగో ఇలా చేశాడు . కానీ కనీసం మీ పిల్లల్ని అయినా మంచిగ చూడాలని మనసారా ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను🙏🙏🙏.

  • @Central_GameR100KFam
    @Central_GameR100KFam Před 3 lety +45

    I'm fan of Rasheed..for his talent ❤️

  • @padmamanchukonda5974
    @padmamanchukonda5974 Před 3 lety +244

    దేవుడు మీ జీవితం చక్కగా సాగేటట్లు ఆశీర్వదించాలి.

  • @prabha_s3846
    @prabha_s3846 Před 3 lety +86

    దేవుడా ఈ జంటని ఆశీర్వదించి వీళ్ళకి మంచి పిల్లల్ని ఇచ్చి వాళ్ళకి మాత్రం కళ్ళు ఇవ్వు ప్లీజ్ బగవంతుడా👏👏

  • @youngindia7169
    @youngindia7169 Před 3 lety +55

    పాపం వాళ్ళకి దేవుడు కళ్ళు ఇవ్వలేదు ఎంత కష్టంగా బతుకుతారో అనుకుంటాం.
    బట్ జీవితంలో ప్రతిక్షణం ఆస్వాదిస్తూ బతుకుతున్నారు, రషీద్ ని 10సం కన్నా ముందే చూసాను maa tv లో ఆస్వాదించే గుణం లేకపోతే ఎం ఉన్నా, లేకున్నా హాయిగా బతుకలేం.
    మా వొళ్ళు మా ఇంటి కాడ అనే పాట పాడిన చిన్న బాబు ఇంకా గుర్తున్నాడు.
    God bless you brother.

  • @nagaveninagaveni6612
    @nagaveninagaveni6612 Před 3 lety +33

    రఫీద్ జోడి 👌👌👌జోవియల్ జోడి👌👌🌹🌹👨‍❤️‍👨👨‍❤️‍👨
    మధ్య, మధ్యలో సూపర్ పంచస్
    బాగుంది

  • @ManuOffical573
    @ManuOffical573 Před 3 lety +81

    SUPER INTERVIEW RASHID ANNA FAN'S PLZ LIKE HER...

    • @ARVRealInsights
      @ARVRealInsights Před 3 lety

      తండ్రిని నరకం చూపించిన ఓ కూతురు కథా.నా ప్రొఫైల్ ఫోటో క్లిక్ చేసి నా ఛానెల్ చుడండి.నచ్చితే సబ్స్క్రయిబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.

  • @swachatharani3773
    @swachatharani3773 Před 3 lety +2

    సూపర్ గా మాట్లాడుతుంది ఆమె

  • @narsagoudpeddagani9065
    @narsagoudpeddagani9065 Před 3 lety +11

    Thank you to Suman TV for the interview of Blind Couple Singers. Please Encourage such Singers.

  • @shivanalli3759
    @shivanalli3759 Před 3 lety +56

    ఇంటర్వ్యూ చేసిన తరువాత వాళ్లకి ఒక దారి చూపెట్టి help చేయండి మేడం .

  • @shaikjareenashaik2035
    @shaikjareenashaik2035 Před 3 lety +14

    Made for each other... True love never end...all the best 💕💕💕💕

  • @jesusfollowers9465
    @jesusfollowers9465 Před 3 lety +1

    ఇది చాలా మంచి ప్రోగ్రాం ఆదర్శ దుంపతులు God bless you all

  • @aquatechtechnologies3361
    @aquatechtechnologies3361 Před 3 lety +50

    కళ్ళు లేకపోతేనేమ్
    కళ్ళు తెమ్మరిలజేసెనే మీ పలుకులు

  • @PranayM597
    @PranayM597 Před 3 lety +44

    Hats off to U....God bless U for your better Life

  • @rajunetha25
    @rajunetha25 Před 3 lety +39

    Meru life long pillalatho Happy ga undaali god bleess you brother 🙏🏻

  • @sandeepdeepu8817
    @sandeepdeepu8817 Před 3 lety +176

    కళ్ళు ఉండి అందర్నీ మోసం చేసే వాళ్ళకంటే కళ్ళు లేకపోయినా కల్మషం లేకుండా ప్రేమించే మీరే నయం 🙏🙏

  • @AnandaRuthKota
    @AnandaRuthKota Před 3 lety +6

    ఎలా!!??,how it is possible?!,not about love but,thinking about blindness,కాసేపు పవర్ క్యూట్ అయితేనే భీభత్సం చాస్తాం,but,2కళ్ళు లేకుండా,that too ఇద్దరికీ లేకుండా ఎలా life lead చెయ్యగలుగుతున్నారు!?!,really God's miracle,His works are wonderful❤️❤️🙏🙏🙏🙏🙏.

  • @santhosh11yamaha
    @santhosh11yamaha Před 3 lety +24

    True love is always a great love 👍 best ever ❣️ couple,may god bless you brother & sister

  • @gundekishore4567
    @gundekishore4567 Před 3 lety +8

    Brother. అండ్.సిస్టర్ గాడ్ bless యూ...

  • @svpcreations7579
    @svpcreations7579 Před 3 lety +2

    మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను God Bless you 💯 Years

  • @sudharshanrathodbhukya645
    @sudharshanrathodbhukya645 Před 3 lety +43

    రెండు అందమైన హృదయాల చూడముచ్చటని జంట చాలా బాగుంది 👌👌👌

  • @pandurajesh9490
    @pandurajesh9490 Před 3 lety +22

    Hats off suman TV
    Best of luck continue 💋

  • @nischalhomey
    @nischalhomey Před 3 lety +14

    ఈ చెత్త లోకాని చూడకుండా, మంచి హృదయం కలిగి, కొత్త లోకాని చూస్తూ అందరికి చూపించాలని ఉద్దేశం వున్న మీకు 🙏

  • @cheepurlapaduvolunteers8958

    ఇలాంటి మంచి జంట కి మంచి లైఫ్ ఇవ్వలని ముక్కోటి దేవతలు కు కోరుకుంటున్నాను

  • @m.gnetworks2217
    @m.gnetworks2217 Před 3 lety +8

    Very beautiful couple under very interesting interview
    see him again after our channel interview
    wonderful interview with my best friend Rashid
    Thank you so much Suman TV
    Rashid bro all the best

  • @Gangadhar-hr8yr
    @Gangadhar-hr8yr Před 3 lety +9

    Ee jantaku manchi pillalanu ivvalani devuni korukuntunnanu god bless you rashid garu

  • @ramkaranam784
    @ramkaranam784 Před 3 lety +13

    Rashed very practical man, both r great 🙏

  • @hardeepkumar9287
    @hardeepkumar9287 Před 3 lety +1

    Superb sister and brother Awesome Jodi.......... Be happy........ God bless u.........

  • @thirupathidanderathirupath5145

    ముందుగా సుమన్ టీవీ వారికి
    కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను
    🙏🙏🙏🙏🙏

  • @nagaveninagaveni6612
    @nagaveninagaveni6612 Před 3 lety +69

    అంధ(మైన) జంట అంటే ఇంకా బాగుంటుంది. కదా 🌹🌹🌹

  • @bharathkarukonda4233
    @bharathkarukonda4233 Před 3 lety +6

    Mimmalni chusi e samajam chala nerchukovali God bless u

  • @mr.manu1434
    @mr.manu1434 Před 3 lety +4

    Raseedh anna good bless u
    Manchi pillalatho Happy 😁 ga vundalani korkuntunna anna

  • @mukkarasureshkumarreddy1903

    Aaa abbai manchi singer, vellanu chuste anandam ga undi

  • @ksuneetha9783
    @ksuneetha9783 Před 3 lety +8

    Love is evergreen. Love is precious. Intha manchi prema jantanu society ki parichayam chesinanduku suman tv vallaku thanks

  • @naniarugulla8703
    @naniarugulla8703 Před 3 lety +11

    లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి

  • @bhavanipitti528
    @bhavanipitti528 Před 3 lety +4

    లైఫ్ జీవితాంతం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీకు ఆ దేవుడు చక్కని పిల్లలని ఇవ్వాలని కోరుకుంటూ మనస్పూర్తిగా ఆల్ ది బెస్ట్

  • @kkkusuma6129
    @kkkusuma6129 Před 3 lety +4

    Andham ayishvaryam chusi preminche vallu elanti real love story nunchi chala nenrchukoli great love story super 👏👏

  • @dubasimalleswari4492
    @dubasimalleswari4492 Před 3 lety +19

    Nijamyna preamilu .❤️❤️❤️happy m life

  • @kommuanudeep8325
    @kommuanudeep8325 Před 3 lety +10

    God bless you both, what a great couple, I really appreciate you my dear brother. 👍👍👍👍👍👍👍👍

  • @triveni7461
    @triveni7461 Před 3 lety

    Sprrr anna, ah devudu miku Manchi jaragali, pilla papalatho santhoshanga undali ani korukuntunna

  • @venkateshbalaga
    @venkateshbalaga Před 3 lety +8

    Inspired... beautiful smiles on your faces... May God bless you both with everything in your life.

  • @nagalakshmijoshi1586
    @nagalakshmijoshi1586 Před 3 lety +10

    Great sameera and Rashid u r the sprit god bless u both

  • @truekidsailneny6661
    @truekidsailneny6661 Před 3 lety +18

    Lovely couple... great inspiration to everyone.....who has everything, god bless both of you

  • @dhandigasrinivas5555
    @dhandigasrinivas5555 Před 3 lety +2

    MIMALLANI CHUSI CHALA MANDI CHALA NERCHUKOVALI BHAIYYA SUPER🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jeshronemary2882
    @jeshronemary2882 Před 3 lety +10

    According to me this is the exact message or video on Valentine's day

  • @achialiyarao7320
    @achialiyarao7320 Před 3 lety +11

    Hatoff to you brother, happy married life god bless you 🎈🎈

  • @villagespicy9332
    @villagespicy9332 Před 3 lety +10

    Rashid bhai own youtube channel petti vlogs & songs upload chey bro. Financialga supportive ga vuntadi

  • @suneethak5853
    @suneethak5853 Před 3 lety +8

    Confident lovely couple. God bless you

  • @ravindraseshan
    @ravindraseshan Před 3 lety +6

    May God Bless you both .. long live with joy , happiness, prospority ...💐💐💐

  • @umamaheshkaranam125
    @umamaheshkaranam125 Před 3 lety +14

    Pureeee souls. Heartful wishes

  • @jaffarkhan1501
    @jaffarkhan1501 Před 3 lety +11

    God bless you both, happy married life and God gives you strength and good life.

  • @varriashok9822
    @varriashok9822 Před 3 lety +1

    Ohhhoo wow Super Andi 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @niranjanneeru4951
    @niranjanneeru4951 Před 3 lety +8

    Those last words left tears in my eyes..

  • @basaveswararao3150
    @basaveswararao3150 Před 3 lety +6

    No words about your love and understanding🙏🙏🙏

  • @nareshe1388
    @nareshe1388 Před 3 lety +4

    I,LOVE YOU. BRO. GOOD ❤️LIEE👍💯💯💯💯💯👍👍. YOU

  • @sammaiahlaggala1722
    @sammaiahlaggala1722 Před 3 lety +1

    మీ జీవితం ఇలాగే ఆనందంగా సాగిపోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను

  • @kattarajanna5883
    @kattarajanna5883 Před 3 lety

    Meru anna nijamaina premikulu meru ah devuni dheevenatho challa 💯 years happyga undalani na korika
    Mi lanti vallani chusaina eh generation vallu nerchukuntaru

  • @dcsram4757
    @dcsram4757 Před 3 lety +17

    God Bless You Both This Sweet Couple... 🙌

  • @dhanalakshmi-vl4zs
    @dhanalakshmi-vl4zs Před 3 lety +54

    God bless you brother 🙏 🙌❤

    • @ramesheslavath2455
      @ramesheslavath2455 Před 3 lety +1

      Suupppperr miru kalakalm santhosthanga unadali and manchi pillalu puttali aani deivuni korkuntanu

  • @boremeswar7734
    @boremeswar7734 Před 3 lety +1

    దేవుని దీవెనలు ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నా god bless u

  • @chaitanyalakshmicrazytalks8079

    God bless u both meku manchi pilalni Ivali ani korukuntunam

  • @kjaladanki
    @kjaladanki Před 3 lety +15

    Wonderful. Strong will

  • @sandhyagaikwad6837
    @sandhyagaikwad6837 Před 3 lety +6

    God bless u dear.. U melted my ♥

  • @kottabangarulokam9765
    @kottabangarulokam9765 Před 3 lety +1

    నిజంగా ఈ అబ్బాయి ఎంత బాగా ఆలోచించి ముందు అందరికీ ఒప్పించి హా తర్వాత ఈ అమ్మాయికి అడగటం అనేది చాలా చాలా గొప్ప విషయం. జంట బాగోవలి కలకాలం హాయిగా మీ జీవితం గడపాలని ఆశిస్తున్న

  • @santoshvishnu7395
    @santoshvishnu7395 Před 3 lety

    లైఫ్ లాంగ్ ఇలాగే చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @thondapadujeevan4949
    @thondapadujeevan4949 Před 3 lety +6

    Hats off to couple.thank u so much to anchor madam

  • @ravikumarmanchala4735
    @ravikumarmanchala4735 Před 3 lety +21

    ఆది దంపతులైన మీరు ఆదర్శం డివ్యంగు లకే కాదు , కళ్ళు వుండి కళ్ళు లేని వారికి కూడా, దీర్ఘ ఆయిష్ మాన్ భవ

  • @srisaimanasamovies3322
    @srisaimanasamovies3322 Před 3 lety +2

    అప్పుడప్పుడు ఇటువంటి మంచి వీడియోలు సమాజానికి పరిచయం చేయటం చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి జంటకి పిల్లలు పుడితే ఎవరైనా ఒక అనాథ వృద్ధ మహిళ సహకారంగా ఉంటే బాగుంటుంది. ఏదేమైనా వీరు సమాజానికి ఒక ఆదర్శం కావాలి

  • @bujjibabupodila9900
    @bujjibabupodila9900 Před 3 lety +1

    బంధం కొనసాగాలి అంటే బార్య భర్తలకు
    మనసు తెలిసి ఉండాలి
    అది మీకు ఉంది
    ఆ మనసు మీకు ఉన్నత వరకు
    మీకు అంగ వైకల్యం అడ్డు కానే కాదు
    మీ జీవిత కాలం మీరు ఇలాగే సుఖ సంతోషాలు లతో ఉండి
    చక్కటి బిడ్డలకు జన్మ నించి మీ జీవితాలు సాగిపోవాలని మనసార ఆ భగవంతుని కోరుతూ
    మీకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు

  • @ramkaranam784
    @ramkaranam784 Před 3 lety +10

    All the best for ur future both of u ,god bless you both❤️🙏

  • @pillasurya2791
    @pillasurya2791 Před 3 lety +10

    devada వాళ్ళు కీ ఎప్పుడు హెల్త్ బాగుండాలి అలాగే వాళ్ళు కీ మంచి పిల్లలు కలగాలి

  • @SaiTeja-qs4zm
    @SaiTeja-qs4zm Před 3 lety +1

    Happy married life both of you💐💐💐💐💐💐🌹🌹🌹🌹feature lo meeru Inka manchi position undalani devudi ni manasupurthiga korukuntunnanu.God bless you both of you💐💐💐💐

  • @gurramuma8785
    @gurramuma8785 Před 3 lety +1

    Really great both of uuu life long happy ga vundali ani korukuntunna 🙏🙏🙏

  • @pratapkumar3689
    @pratapkumar3689 Před 3 lety +6

    Great God bless you Both❤️.

  • @badboysravan6339
    @badboysravan6339 Před 3 lety +40

    Nee Abba ilanti videos ki kuda Dislikes endhuku kodatharu ra lanjakodakallara. You guys are great really.

  • @rachagadu001
    @rachagadu001 Před 3 lety

    Prema ki kallu avasaram ledu manasu vunte chalu long live both All the best ! Singing skills super brother !

  • @veeravarapusrinu8089
    @veeravarapusrinu8089 Před 3 lety

    Uppena story elanti varini base cheskoni chesadu anukunta ..... Super...