Video není dostupné.
Omlouváme se.

NALLA NAGULAMMO NEW DJ FOLK SONG LATEST DJ SONG

Sdílet
Vložit
  • čas přidán 10. 06. 2021
  • NALLA NAGULAMMO NEW DJ FOLK SONG LATEST DJ SONG
    #LAVANYASONG #SHIVANIDJSONG #SINGERSHIVAJIOFFICIAL
    PROUDUCER : DATHU RAO, HARISH ALLAKONDA ( KRUPA PRODUCTION)
    LYRICS : THALLAPALLY SURESH GOUD
    SINGER "S : AKUNURI DEVAIAH & SINGER LAVANYA
    MUSIC : PRAVEEN KAITHOJU
    DOP : HARISH PATEL
    EDITING : ADARSH PATEL
    CHOREOGRAPHER : SHEKAR VIRUS
    CASTING : SUMAN SHIVANI : GANESH
    POSTER DESIGNER : SAGAR MUDHIRAJ
    TECHNICAL ADVISER : #TELANGANATALENT DINESH REDDY

Komentáře • 7K

  • @Manogna...
    @Manogna... Před 9 měsíci +1569

    ఓయ్, నాగులమ్మో, హొయ్
    నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మ
    నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మ
    నీ ఇంటికి ముందర బాయి
    అరె బాయి మీద గిలక
    ఇంటికి ముందర బాయి
    అరె బాయి మీద గిలక
    గిర్కోలే గిర్కోలే గిర్కోలే తిరిగి రావమ్మో
    నల్లా నాగులమ్మ
    గిర్కోలే తిరిగి రావమ్మో
    నల్లా నాగులమ్మ
    నా ఇంటి పక్కన గల్లీ
    నా ఇంటి సుట్టూ మంది
    నా ఇంటి పక్కన గల్లీ
    నా ఇంటి సుట్టూ మంది
    Advertisement
    నలుగుర్లో నలుగుర్లో నలుగుర్లో
    నన్ను పిలువకురో.. అందాల బావయ్య
    నవ్వులపాలు జెయ్యకురో… ముద్దుల బావయ్య
    నాగులమ్మో, హొయ్
    నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మ
    నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మ
    హె రంగు సీరా కట్టి
    అరె నెత్తిన మల్లెలు వెట్టి
    హె రంగు సీరా కట్టి
    అరె నెత్తిన మల్లెలు వెట్టి
    అరె యాడికి పిల్ల యాడికి
    అరె యాడికి బయలుదేరినవే నల్లా నాగులమ్మ
    నేను వట్టిగనే పడ్డానే నల్లా నాగులమ్మ
    Advertisement
    మన మీదే అందరి కళ్ళు
    ఆ కన్నులు మీద మన్ను
    మన మీదే అందరి కళ్ళు
    ఆ కన్నులు మీద మన్ను
    నీతోటి నీతోటి నీతోటి
    ఎట్టా రావాలే అందాల బావయ్య
    నా సుట్టూ అట్టా తిరుగకురా ముద్దుల బావయ్య
    నాగులమ్మో, హొయ్
    నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మ
    నాగులమ్మో నాగులమ్మో పిల్లా నాగులమ్మ
    Advertisement
    మన ఊరి అవతల గట్టు
    ఆ గట్టూ మధ్యన చెట్టు
    మన ఊరి అవతల గట్టు
    ఆ గట్టూ మధ్యన చెట్టు
    గా చెట్టు గా చెట్టు
    గా చెట్టు కిందికి రావమ్మో నల్లా నాగులమ్మ
    నీ కోసం వెతికి సూత్తినో పిల్లా నాగులమ్మ
    ఏ చెట్టు కిందికి రాను
    మా గడప దాటి పోను
    ఏ చెట్టు కిందికి రాను
    మా గడప దాటి పోను
    ఒంటరిగా ఒంటరిగా ఒంటరిగా
    నన్ను వదిలెయ్ రో అందాల బావయ్య
    వెతుకుకుంటా నువు తిరుగకురో
    ముద్దుల బావయ్య
    నాగులమ్మో, పిల్లా
    నాగులమ్మో నాగులమ్మో నల్లా నాగులమ్మ
    నాగులమ్మో నాగులమ్మో పిల్లా నాగులమ్మ
    పిల్లా, అందమైన మాట
    నా మాటల చెఱుకు తోట
    అందమైన మాట
    నా మాటల చెఱుకు తోట
    తోటల్లో తోటల్లో తోటల్లో
    కలుసుకుందామె నల్లా నాగులమ్మ
    నా మీద ప్రేమ లేదాయె పిల్లా నాగులమ్మ
    పెళ్లిగాని చేసుకుంటే నీ రాణి
    నువ్ పెళ్లిగాని చేసుకుంటే నీ రాణి
    పెళ్లైతే పెళ్లైతే పెళ్లైతే
    నన్ను జేసుకో అందాల బావయ్య
    నీతో ఏడికైనా వస్తారా ముద్దుల బావయ్య
    నీతో ఏడికైనా వస్తారా అందాల బావయ్య
    నీతో ఏడికైనా వస్తారా ముద్దుల బావయ్య

  • @praveenrudrarapu8606
    @praveenrudrarapu8606 Před 3 lety +1173

    శివాని గారు మీ డాన్స్ కి నేను ఫిదా అయ్యాను. మీ డాన్స్ ఒక రేంజ్ లో ఉంది.శివాని డాన్స్ కి ఫిదా అయ్యిన వారు ఒక like కొట్టండి

  • @sudarshansudarshan716
    @sudarshansudarshan716 Před 2 lety +735

    అదిరిపోయింది ఈ సంవత్సరం గణపతి పండుగ సెలబ్రేషన్స్ లో ఫుల్ ఎంజాయ్ చేశాం ఈ సాంగ్ కి

  • @jayaprakashrao2850
    @jayaprakashrao2850 Před měsícem +11

    Super song and Super Performance Amma, Janu lairi ki deetuga chesavamma, 👌👌👌👍👍👍 God bless you Amma..

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 Před 7 měsíci +680

    2024 లో కూడా ఈ సాంగ్ చూసేవారు ఎంతమంది ఉన్నారు ❤❤❤❤

  • @chandrashekarreddy1250
    @chandrashekarreddy1250 Před 2 lety +850

    గణపతి నిమర్జనం రోజు ఈ పాట మీద dance🕺 👍

  • @ganneruvaramsrinivas2465
    @ganneruvaramsrinivas2465 Před 3 lety +45

    Ippati nundi every dj songs ki ee pair A dance cheyyali chaala hit avuthay all the best both of you and God bless you

  • @Vanitha-np3ly
    @Vanitha-np3ly Před 4 měsíci +6

    Every month two times see the song with my son❤

  • @syedirfan1432
    @syedirfan1432 Před měsícem +17

    తెలంగాణలో నాగులమ్మ పాట సూపర్ హిట్

  • @mrk6317
    @mrk6317 Před 2 lety +168

    ప్రతి స్టెప్ డిఫరెంట్ గా ఉంది. No repeated steps.. Awesome choreography 🙏🏻🙏🏻

  • @praveenkumarg8818
    @praveenkumarg8818 Před rokem +46

    పాట రాసిన వారికి పాట పాడిన వారికి డాన్స్ చేసిన వారికి కృతజ్ఞతలు ఈ వినాయక చవితి ఫేమస్ అయింది నెక్స్ట్ వినాయక చవితి ఇలాంటి పాట ఇంకొకటి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నీ శ్రేయోభిలాషి

  • @hardhunters7948
    @hardhunters7948 Před 5 měsíci +11

    This is my india.... I can't understand single word of song.... But I can feel it such a beautiful song 💗🥰😍

  • @beeravellisrinivasarao6548
    @beeravellisrinivasarao6548 Před 5 měsíci +2

    What a beautiful ❤️🌹 song.. with beautiful dance brother 💐💐.. perfect timing ❤❤

  • @rathlavathsuresh1775
    @rathlavathsuresh1775 Před 3 lety +20

    Aha bidda nuvu intha పని chestunava.....? Super vundhi gani with shivani akka.... 💪💪👍👍👍👍👍

  • @muddamshiva5181
    @muddamshiva5181 Před 3 lety +373

    శివాని మి డాన్స్ .. జాను లిరి చూస్తా మీకు చేతబడి చేయిస్తది😂😂😂😂😂

  • @MnsPrudhvi-gu6xb
    @MnsPrudhvi-gu6xb Před 3 měsíci +2

    😊❤ super song 🤩 bro e song nee home theatre lo sound box lo petti vinandi ek dhum undi nice song❤😊

  • @ModelladduMadduri-ye8ny
    @ModelladduMadduri-ye8ny Před rokem +5

    Dj la vesinam bro intha manchi song ma dj players ki andhinchinandhuku dhanyavadhalu

  • @Raju_Punna_0080
    @Raju_Punna_0080 Před 3 lety +537

    పాత తెలంగాణ జానపద పాటలకు DJ Remix రూపంలో మళ్లీ ప్రాణం పోసి మా ముందుకు తీసుకు వస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదములు. 🙏🙏

  • @vamshikrishnar458
    @vamshikrishnar458 Před 3 lety +11

    Ganesh anna dance 🕺🕺 kirrak bro🤜

  • @SATHISHYADVA-to-Z
    @SATHISHYADVA-to-Z Před 10 měsíci +12

    All time hit song
    Ee function ina ee party ina ee song pakka veyallsendeeee🤝🤝🤓🤓🤓🤓🤓❤❤❤

  • @kurvasrinu5909
    @kurvasrinu5909 Před 2 lety +81

    Ganapathi nimarjanam roju ee paataku masthu enjoy chesinamu.......kirrak song 👌👌👌

  • @cobraking7500
    @cobraking7500 Před 3 lety +52

    శివాని సుమన్ ట్రేండింగ్ లో ఉన్నావ్ ,, ఇలాగే ఎన్నో పాటలకు చేయాలని కోరుకుంటున్న

  • @SHAHRUKH.SIDDIQUI999
    @SHAHRUKH.SIDDIQUI999 Před 10 dny +2

    Super dance bro ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @madhavikummarikuntla5959
    @madhavikummarikuntla5959 Před 4 měsíci

    A legend film.We should wait for such a movie.The great Jakkanna.

  • @shankarsunkari4152
    @shankarsunkari4152 Před 2 lety +107

    పాటకు సంగీతం అందించిన పడినవారికి డాన్సు చేసిన ఇద్దరికి మన తెలంగాణ తరుపున నా యెక్క ధన్యవాదాలు ఇలాంటి పాటలు ఇంకా మరియాన్నో పడాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్న💐💐💐💐

    • @rajeshbanda9584
      @rajeshbanda9584 Před 2 lety +9

      Nejamea anna. Miru chepindhi ...🤝🏻💐

    • @Surya73866
      @Surya73866 Před rokem

      Jhgjpjhtn nhg na ii and III 😮😮😮It was a good idea in jjk=0jmmMI🎉
      I'll

    • @gorrenkamamatha8011
      @gorrenkamamatha8011 Před rokem +1

      @@rajeshbanda9584 o🍀

  • @Putta_madhu_army
    @Putta_madhu_army Před 3 lety +102

    Choreography matram vere level....exallent....shivani dance no comments....mind blowing

  • @RamaswamyPanigantiRamaswamy

    ఈ అమ్మాయి ఏ సాంగ్ లో అయినా డాన్స్ సూపర్ గా చేస్తది 👌

  • @Tinku-wm7zi
    @Tinku-wm7zi Před 9 měsíci +19

    Super song Asalu 😮‍💨👌👌👌

  • @ajaykumarguniganti5444
    @ajaykumarguniganti5444 Před 2 lety +43

    Meeru chesina dance chusthe asalu choreographer anna, superb highlet osm choreography... Andhulo veellu superb dancers.... Veellu chese prathi song chuthunna dance maatram vere level....
    Private songs ki andhamiena choreography ichina meeku hadsuf.... 👌👌👌❤❤❤💕💕💕💘💘

  • @sambarajujeripothula357
    @sambarajujeripothula357 Před 3 lety +79

    నాగులమ్మ నాగులమ్మ నల్ల నాగులమ్మ 👌👌👌 ఈ పాటకు మీ డాన్స్ వేరే లెవెల్ తగ్గాదే లే 👌👌👌❤❤❤

  • @Newideascheck
    @Newideascheck Před 9 dny +1

    Monika dance superb ga undi, same song ki. My opinion mounika best❤❤❤

  • @ganeshgamer13
    @ganeshgamer13 Před 5 hodinami

    I am marathi but i like song❤❤❤

  • @cheppalanaresh07
    @cheppalanaresh07 Před 2 lety +10

    E sari song tho maa ganesh nimarjanam baga jarigundhi full enjoy chesam...superb song good coregraphy

  • @malleshamdandugalla6355
    @malleshamdandugalla6355 Před 2 lety +37

    Full enjoye this song, ma amma vala ammamma 116years B day celebration lo e song tho Full enjoye chesenam ,your song supar

    • @kapilchavhankapil830
      @kapilchavhankapil830 Před 2 lety

      ❤️❤️❤️❤️❤️💝💖💗🥰😍😊😘Best he b💝💖💗🥰😍😊😘 ❤️❤️❤️❤️❤️❤️

    • @dhari3815
      @dhari3815 Před rokem +1

      Pp

  • @CH-ws5dp
    @CH-ws5dp Před 24 dny +1

    😮ఇప్పడికి చూస్తాను నేను i love this song

  • @JohnSmith0009
    @JohnSmith0009 Před 5 měsíci +15

    My favourite song.... love from Maharashtra 😊

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 Před 3 lety +225

    ఏ పాటలో చూసిన హీరోయిన్ డాన్స్ & expressions చంపేస్తున్నాయిరో బాబోయ్..🙆

  • @jahangird8598
    @jahangird8598 Před 3 lety +19

    Oka 50 tyms chusinaa choreography, song 👌👌

  • @malepatichandrikarani5296

    Super

  • @skbandari
    @skbandari Před 4 dny

    My little girl hunter fan of this song 😂😂❤❤❤

  • @sykoraju7880
    @sykoraju7880 Před 2 lety +666

    ఈ సారి వినాయక చవితికి ఈ పాట నే ఫెమస్
    🌹 అనిపించినోలు ఒక లైక్ కోటండి🌹

  • @m.gangarajam7227
    @m.gangarajam7227 Před 2 lety +123

    పాట హై స్పీడ్లో ఉంది.సూపర్.
    సంగీతం, సాహిత్యo, నాట్యం
    అద్భుతం.👌. గాయనీ, గాయకులకు, రైటర్కు🙏🙏🙏🙏

  • @asamwarrajeshwer4120
    @asamwarrajeshwer4120 Před 6 měsíci

    ❤❤SUPER SHIVANI DANGE Exllent brother. Continue to progress for songs❤❤

  • @GokulMahelka
    @GokulMahelka Před 2 měsíci +4

    Super dance ana aka❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rameshreddyvemunurirameshr9603

    శివాని సూపర్ డాన్స్ చిన్నదొర సాంగ్
    లయిలాట సాంగ్ లో డాన్స్ ప్రతి స్టెప్పు బీటుకు తగ్గట్టు సెట్ చేసుకొని డాన్స్ చేయటం మీకె సాటి
    ఇప్పుడు ఇందులో చూస్తున్న మీరు డాన్స్ చేసిన అన్ని సాంగ్స్ సూపర్ హిట్ శివాని నైస్

  • @naspurimohan8791
    @naspurimohan8791 Před 3 lety +15

    Super cute sivani elanti songs marenno ravalani korukuntunna
    Frist song anukunta tekullaku kaluva pote and song super hit

  • @redmiking8737
    @redmiking8737 Před rokem +4

    👌👌

  • @yadaiahbashapaka6417
    @yadaiahbashapaka6417 Před 10 měsíci +1

    🎉 supar

  • @ramdasanilkumar2906
    @ramdasanilkumar2906 Před rokem +30

    తెలంగాణ లో బాక్స్ లు ఉన్న ప్రతి ఒక్కరు మీ పెట్టలేదు అనే మాటే లేదు ..... ప్రతి చోట మీ పాటె ....అట్లుంటాది మన పాట తోటి ....😎😎😎👌👌👌🤙🤙🤙

  • @Dayakar341
    @Dayakar341 Před rokem +39

    Super song
    Nenu roju 20 times ki ekkuva e song vintanu 🤩🤩😊 ఇప్పటికీ 1000 సార్లు వినచ్చు

  • @mitelugutv
    @mitelugutv Před rokem +3

    exellent song

  • @AnnoyedFlower-ku6ix
    @AnnoyedFlower-ku6ix Před 2 dny

    Super💃💃

  • @mahikorutla3145
    @mahikorutla3145 Před 3 lety +213

    ఇదివరకు మీరు డ్యాన్స్ చేసిన చిన్న దొర బంగ్లా మీద సాంగ్ ఎంతో బాగుంది మళ్ళీ ఇప్పుడు నల్ల నాగులమ్మ పాట ఇలాంటి మరెన్నో రావాలని కోరుకుంటున్నాము అన్న గారి గొంతు చాలా బాగుంది

  • @surendar_singh_mourya
    @surendar_singh_mourya Před rokem +19

    Shivani garu matram.. song ni thana dance tho inkaa hit aayela chesindi..💕💕🥰🥰👍👍
    Sooper choreography..🙏🙏

  • @PodhilaGuruprasad
    @PodhilaGuruprasad Před 4 měsíci +8

    Dance is very good lokeshion beautiful super dance

  • @parshuthandra
    @parshuthandra Před 9 měsíci +31

    Both are great effective

  • @valmikibyragoni6916
    @valmikibyragoni6916 Před 3 lety +31

    జానపద ప్రపంచంలో జాలువరిన సినుకు ఈ శివానీ అక్క..total team superb

  • @pavanbhosholla1410
    @pavanbhosholla1410 Před 2 lety +48

    మొన్న సంక్రాంతి రోజు మా టౌన్ లో గిదే పాట మోత మోగింది దినాం మొత్తం 👌👌

  • @parshuramgoud5033
    @parshuramgoud5033 Před rokem

    Group dance ayite bagundedhi... 👌

  • @srilathavcd9809
    @srilathavcd9809 Před 9 měsíci +2

    I like the song every body like to song every people enjoy the song in every festival I like to song 🥳🥳

  • @kalyanjaanu9890
    @kalyanjaanu9890 Před 3 lety +24

    Nuvvu kirrak Anna full enjoy chesthunnav 😍😍😁😁👌👌👌and Botha dance is very very excellent ✌️✌️

  • @sangemsubashraosangamsubas8656

    నైస్ సింగర్ శివాజీ నీ నాగులమ్మ పాట సూపర్ ఎక్స్లలెంట్ బ్రో 👍👍👍🙏🙏🙏

  • @ChyogeshYogesh
    @ChyogeshYogesh Před měsícem +2

    Nice song tilagan OOK🌹🌹🌹❤❤❤👍👍👍👍

  • @DEVIL-yt8qd
    @DEVIL-yt8qd Před 9 měsíci +9

    Best folk song ever heard, Real glory of INDIA ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @rajender.a801
    @rajender.a801 Před 3 lety +87

    వీళ్లిద్దరు డ్యాన్స్ ఇరగదిసీర్రు,
    సూపర్👌

  • @nandubeats6252
    @nandubeats6252 Před 2 lety +33

    Nijanga e song enni sarlu vinna bore ravatledu excellent song 🕺🕺🕺🕺🕺🕺🕺🕺

  • @user-xd8lc1vf5c
    @user-xd8lc1vf5c Před 7 měsíci +8

    Without this song there is no marriage...😅

  • @bharjaribhima852
    @bharjaribhima852 Před 2 měsíci +1

    Superb bro my sister ❤❤❤

  • @shivajibodhapalle2316
    @shivajibodhapalle2316 Před 3 lety +102

    She danced marvellous 🔥🔥
    Just fabulous......and no words bro......🔥🔥

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 Před 3 lety +80

    శివాని అండ్ గణేష్ కాంబినేషన్ డాన్స్ చాలా బాగుంటది.... చిన్న దొర సాంగ్ కి ఇరగ దీశారు....

  • @LondonVlogs2024
    @LondonVlogs2024 Před 2 měsíci

    Singers ,lyrics writer and choreographer 👏

  • @Somubanadalliofficial
    @Somubanadalliofficial Před 5 měsíci

    Love from karnataka❤

  • @kattaveerababu5380
    @kattaveerababu5380 Před 2 lety +32

    Song matram kirrak vundhi😍💯💯👏👏

  • @sunkaridivya3784
    @sunkaridivya3784 Před rokem +12

    Super🔥

  • @SathishLakkakula
    @SathishLakkakula Před 23 dny +3

    Dance super❤🎉

  • @yadhagiriyadhagiri9489
    @yadhagiriyadhagiri9489 Před 11 měsíci +6

    super danace akka my favourite song akka 💝 👍 super good 👍😊

  • @swathimusic5085
    @swathimusic5085 Před 3 lety +39

    Song vere level undhi Shivaji Anna
    Dance inka vere level 🔥🔥🔥
    Undhi Anna👌👌👌

  • @rameshnanam896
    @rameshnanam896 Před 3 lety +38

    శివాని గారి పర్పమెన్స్ గురించి చెప్పాలంటే మాటల్లో చెప్పలేం...❣️❣️

  • @NikhilLaskar
    @NikhilLaskar Před 18 dny +5

    Super song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @madhavkacheboinwad6762

    गाण्यांचा आर्थ काही समजला नाही पण एक्टींग मात्र गाण्यासारखी केले दोघे पण खुप खुप छान वाटल

  • @manasamanasa6832
    @manasamanasa6832 Před 3 lety +15

    Tammudu song ithe keka.....
    Chala bagundhi...

  • @saikumarvalgot9882
    @saikumarvalgot9882 Před 2 lety +21

    ఇదిరా పాట ఈ పిల్ల డాన్స్ జోరు జోరు గుంది ఇదిరా డాన్స్ ❤❤❤❤🌹🌹🌹

  • @BalaiahBalaiah-vy5nk
    @BalaiahBalaiah-vy5nk Před 10 měsíci +10

    Dance super Annavalu o ka like vesukodi 👍👍👍👍

  • @shantilalshirgule6715
    @shantilalshirgule6715 Před 11 měsíci +3

    I am maharashtrian I like you song 💔🔥🔥🔥🔥

  • @kodelavishnuvardhan9033
    @kodelavishnuvardhan9033 Před 3 lety +34

    Janu lyri chuste kullukuntadhemo😂😂😂😂

  • @ascreation3302
    @ascreation3302 Před 3 lety +14

    Speechless 🤐🤐🤐 మాటల్లేవు shivani dance kirrak super super super

  • @user-mg6rd4fx1j
    @user-mg6rd4fx1j Před 10 měsíci +23

    Super mind blowing assalu....🎉🎉🎉😂😂

  • @VaraprasadChintu-gb7tu
    @VaraprasadChintu-gb7tu Před 11 měsíci

    Brooooo mind pothundiii brooo burra picheki pothundi head set pettukoni venteee hatts offf

  • @nareshmudhiraj112
    @nareshmudhiraj112 Před 3 lety +20

    Super Song 😍
    Mixing Keka 👌👌
    Dance Sync Miss Indi madhylo

  • @ramuluyadav2133
    @ramuluyadav2133 Před 3 lety +408

    జాను లిరినీ తలదాన్నే డాన్సర్ శివాని

  • @itukalapallinaryanaswami3545
    @itukalapallinaryanaswami3545 Před 5 měsíci +14

    సూపర్🎉🎉🎉🎉🎉❤❤❤

  • @Raju-hx5wx
    @Raju-hx5wx Před 10 měsíci +3

    Very nice video and very active all the best

  • @guragalashekar
    @guragalashekar Před 3 lety +38

    పాట అంటే గిట్ల ఉండాలే......దుమ్ములేపిండ్రు

  • @srinuchinna396
    @srinuchinna396 Před 3 lety +10

    Super song Shivaji Anna 😎🙏

  • @user-ii8zl7kh7w
    @user-ii8zl7kh7w Před 11 měsíci +12

    Shivani dance kosam 200times chusa

  • @KarthikChoppadandi-kp7iq
    @KarthikChoppadandi-kp7iq Před 23 dny +3

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤super song

  • @kiransmartactor198
    @kiransmartactor198 Před 3 lety +32

    Both dance n expression Super don't miss ur combination ✊

  • @santhu8892
    @santhu8892 Před 2 lety +39

    పాట మాత్రం సూపర్ పాటకు డాన్స్ కూడా పార్పెక్ట్ గా వుంది 👌👌👌👌👌👌👌👌 చాలా వినసొంపుగా వుంది

  • @PodhilaGuruprasad
    @PodhilaGuruprasad Před 4 měsíci +4

    Yi song vintu vunte badalu Anni marchipovachu

  • @p.pushvae.s.r5499
    @p.pushvae.s.r5499 Před 11 dny +3

    G.ప్రభు❤❤❤❤❤