Learn స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా | Surprising Secrets of Swagatham Krishna Song

Sdílet
Vložit
  • čas přidán 3. 09. 2023
  • #lordkrishnasongs #krishnashtakam #lordkrishnabhajans #srikrishnastami2023 #geethanjali
    Uncover the surprising secrets behind the popular song "స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా" in this video. Learn more about the meanings and history of the Swagatham Krishna song.
    ** Song Credits **
    స్వాగతం కృష్ణా
    రాగం : మోహన తాళం : ఆది శృతి : 6 (A)
    స్వరకర్త : ఊత్తుక్కడ్ వెంకట సుబ్బయ్యర్
    స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా ఇహ
    స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా
    మధురాపురి సదనా మృదువదనా మధుసూదన ఇహ || స్వాగతం ||
    భోగతప్త సులభా సుపుష్పగంధ కలభా
    కస్తూరి తిలక మహిత మమ కాంత నంద గోపకంద || స్వాగతం ||
    ముష్టికాసుర చాణూర మల్ల
    మల్ల విశారద మధుసూదన
    ముష్టికాసుర చాణూర మల్ల
    మల్ల విశారద కువలయాపీడ
    మర్దన కాళింగ నర్తన గోకుల రక్షణ
    సకల సులక్షణ దేవా
    శిష్ట జనపాల సంకల్ప కల్ప
    కల్ప శతకోటి అసమ పరాక్రమ
    ధీర మునిజనవిహార మదన సుకుమార
    దైత్య సంహార దేవా
    మధుర మధుర రతి సారస సారస
    వ్రజయువతీ జన మానసపూజిత ॥
    సా, దపా, గరీ, పగరిసదసా;;;;;;;
    సా, దపా, గరీ, పగరిసదసా;;; ;,సరిగపద
    ససా దపపా గరిరీ పగరిసదసా;,సరిగా రిగపా గపద
    సా, దపా, గరీ, పగరిసదసా;
    తద్ధిత్తకఝణుతోమ్ ద్ధిత్తకఝణుతోమ్ త్తకఝణుతోమ్
    సా, దపా, గరీ, పగరిసదసా;;;;;;;
    తకతరి కుకుంతణ కిటతక ధీమ్
    తకతరి కుకుంతణ కిటతక ధీమ్
    తకతరి కుకుంతణ కిటతక ధీమ్
    తకతరి కుకుంతణ కిటతక ధీమ్ || స్వాగతం ||
    SWAGATHAM KRISHNA
    Ragam : Mohana Talam : Adi Sruthi : 6 (A)
    Composer : Oothukkad venkata subbaiyyar
    Swagatham Krishna sharanagatham Krishna iha
    Swagatham Krishna sharanagatham Krishna
    Madhurapuri sadana mrudu Vadana madhusudana iha || Swagatham ||
    Bhoga thaptha sulabha supushpa gandha kalabha
    Kasthuri thilaka mahitha mama kantha nanda gopa kanda || Swagatham ||
    Mushtikaasura chanoora malla
    malla visharada madhusudana
    Mushtikaasura chanoora malla
    malla visharada kuvalayaapeeda
    mardana kalinga narthana gokula rakshana
    sakala sulakshana deva
    Sishta janapala sankalpa kalpa
    kalpa shathakoti asama parakrama
    Dheera muni jana vihara madana sukumara
    daithya samhara deva
    Madhura madhura rathi sarasa sarasa
    Vraja yuvathi jana manasa poojitha ||
    S,, DP,, GR,, PGRSDS ,;;;;;;;
    S,, DP,, GR,, PGRSDS, ;;; ;,SRGPD
    SS, DPP, GRR, PGRSDS;; SRG, RGP,GPD
    S,, DP,, GR,, PGRSDS,;
    Thadhhithhakajhanuthom dhithhakajhanuthom
    thhakajhanuthom
    S,, DP,, GR,, PGRSDS ,;;;;;;;
    Thakathari kukunthana kitathaka dheem
    Thakathari kukunthana kitathaka dheem
    Thakathari kukunthana kitathaka dheem
    Thakathari kukunthana kitathaka dheem || Swagatham ||
    *End Song Details*
    swagatham krishna song
    swagatham krishna lyrics
    swagatham krishna song lyrics
    lord krishna songs in telugu
    swagatham krishna lyrics in telugu
    Swagatham krishna |Mohana | Oothukkadu Venkata SubbaIyer
    స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా swagatham krishnaa saranagatham Krishna
    Learn Swagatham Krishna Song | స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా | Oothukkad Venkata subbaiyyar
    #divotionalsongs #bhaktibhajan #bhaktisongs #learn #learning #singwithus #singasong #singing #telugusongs #telugu #geethanjali #geethanjalisongs #sangeethasadhanjali #sangeetha #swagathamkrishna #swagatham #lordkrishna #lordkrishnabhajans #telugudevotional #telugudevotionalsongs #bestsongs #thebestsongs #bestsongsever #popularkrishnasongs #popularkrishnabhajans
    Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
    🔔Subscribe NOW: bit.ly/3imdhFp
    👉 Like Us on Facebook: profile.php?...
    👉 Follow us on Instagram: / sangeethasadhananjali
    👉 Follow us on Twitter: / ssadhananjali
    👉 Follow us on pinterest: / sangeethasadhananjali
    Thanks For Watching !!!!
    Enjoy & stay connected with us !!

Komentáře • 269

  • @user-ph5yt4rg7m
    @user-ph5yt4rg7m Před 6 měsíci +9

    డబ్బు లేక ..సంగీతం నేర్చుకోలేని పేదవారికి ఉచిత శిక్షణ ఇస్తున్న మీకు శత సహస్ర వందనాలు అమ్మా..మీరు నూరేళ్ళు చల్లగా ఉండాలి అమ్మా🙏

  • @umasridevigoda1508
    @umasridevigoda1508 Před 10 měsíci +73

    సంగీత కళ పేదవారి పాలిట శాపంగా మారిన ఈ కాలం లో ఉచిత శిక్షణను ఎంతో ఆహ్లాదం తో పంచుతున్న అమ్మా..! మీకు శతకోటి వందనాలు🙏 ఆ అమ్మలగన్న అమ్మ కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము... ఉపాధ్యాయ దినోత్సవ శుభాభినందనలు 🌹🙏🙏🙏

  • @roopakesarikunduri5590
    @roopakesarikunduri5590 Před 10 měsíci +7

    మీరు నేర్పే విధానం బాగుంది 🙏

  • @rajendrachannel7868
    @rajendrachannel7868 Před 10 měsíci +15

    విద్యా బోధిని తల్లికి వందనములు

  • @user-gd1ru9gv2y
    @user-gd1ru9gv2y Před 4 měsíci +4

    మీరుపాడుతుంటే వింటుంటే కృష్ల తన్మయత్వంలో గూస్ బంసు వస్తున్నయ్యినాకు నాకు కృష్దుడుఅంటె చాలభక్తి, ఇష్టం

  • @rbhramara4059
    @rbhramara4059 Před 10 měsíci +6

    MundugaGurupoojottchava. శుభాకాంక్షలు. మీరు. మాపైనేంతోధయతో. స్వాగతం కృష్ణ. పాట నేర్పిస్తున్నారు. ధన్యవాదములు. ,మరియుకృష్ణాష్టమి. పర్వదిన. శుభాకాంక్షలు. మరియు. గురుపూజత్సవం: శుభాకాంక్షలు

  • @kusumak9222
    @kusumak9222 Před 10 měsíci +8

    నీలో వున్న సరస్వతీదేవి కి ప్రణామాలు తల్లీ....నా వయస్సు 75 నీపాటలన్ని నేను follow అవఉతఆనమ్మ..అన్ని దానాల్లో అన్నదానం గొప్పది అంటారు...కానీ నేను సంగీతదానం గొప్పది ఉంటాను..God bless you Amma..

    • @Indira203
      @Indira203 Před měsícem

      Neelo...kaadu...amma...meelo. pls respect her

  • @sunithagouravelly3077
    @sunithagouravelly3077 Před 10 měsíci +8

    అమ్మ ముందుగా టీచర్స్ డే సందర్భంగా గురువుకి ప్రణామాలు పిడికెడు అటుకుల కు వాత్సల్య మూర్తి కృష్ణయ్య అమితానందం పొంది గొప్ప వైభోగాన్ని ప్రసాదించాడు కుచేలుడి కి మీరు మాకు సంగీతాన్ని అడక్కుండానే అందిస్తున్న ప్రేమ మూర్తి❤🙏🙏💐 శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముందుగానే ప్రణామాలు

  • @arunakumaritanjavuru3996
    @arunakumaritanjavuru3996 Před 10 měsíci +10

    Madam, మీకు శతకోటి వందనములు. మీరు నేర్పించే విధానం చాలా బాగుంది కష్టము పాడలేను అనుకున్న ఈ కృతిని మీరు సులభంగా ఉండే పద్ధతిలో నేర్పిస్తున్నారు నాకు 67 years ఈ వయసులో నేర్చుకోవాలి అనే ఉత్సాహన్ని మీరు కలిగించారు మీకు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ భగవంతుడు మిమ్మల్ని అన్నివిధాలా కాపాడుతూ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాధించాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @priyamanasupalike
    @priyamanasupalike Před 10 měsíci +4

    Sreegurubhyonamaha 🙏🙏🙏🙏

  • @purnaramesh5133
    @purnaramesh5133 Před 10 měsíci +6

    పాట చాలా చాలా చాలా బాగుంది మేడం..వింటుంటే ఒళ్ళు పులకరించింది పోతుంది.. మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం..కొద్దిగా కష్టం అనిపించినా తప్పకుండా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము మేడం..🙏🙏😊👏👏👌👌😊

  • @venrao7888
    @venrao7888 Před 8 měsíci +2

    🙏అమ్మ మీకు శత కోటి ప్రణామాలు. ఎంత చక్కగా నేరిపించారు. మాకూకూడా ఆశ కలిగింది పాట పండగలం అని 🙏

  • @jayalakshamiunnam4553
    @jayalakshamiunnam4553 Před 10 měsíci +2

    Mee ganamratamuto krishna Bhakti tho munegela chestunna meeku satha koti 🙏🙏💐

  • @venkataramani6718
    @venkataramani6718 Před 10 měsíci +4

    ఈ పాటంటే నాకు చాలా ఇష్టం.
    చక్కగా వివరించారు. నేర్పించారు.
    ధన్యవాదాలు

  • @geethanaidu1221
    @geethanaidu1221 Před 10 měsíci +2

    Mee Paatatho Dwarka Krushnudu Maa Intiki Vichesaara Amma ❤🤗😍🥰🙏🙏🙏

  • @pusalasreenivasulu7773
    @pusalasreenivasulu7773 Před 10 měsíci +2

    Meeku janmastami subakanshalu🎉

  • @challamadhuri6861
    @challamadhuri6861 Před 10 měsíci +4

    Soo nice madam song

  • @PadmaVenugopal-ub7sh
    @PadmaVenugopal-ub7sh Před 5 měsíci +1

    Gurugariki namasthe amma

  • @ushodhbondili6875
    @ushodhbondili6875 Před 10 měsíci +2

    Amma swaralu bbaaga nerchukogalugu thunnamu

  • @santhoshigedela5506
    @santhoshigedela5506 Před 10 měsíci +8

    Amma munduga గురుపూజోసత్సవ శుభాకాంక్షలు అమ్మ...🙏🙏🙏.. చాలా ధన్యవాదాలు అమ్మ.... నేను ఈ సాంగ్ నేర్పించండి అని అడిగాను finally... ధన్యవాదాలు అమ్మ.....జై శ్రీ కృష్ణా...🙏❤️

  • @bharathi8763
    @bharathi8763 Před 5 měsíci

    Amma malo sangeetha kala neraverchinanduku dhanyavadhamulu amma

  • @kmlp.venkatramuludharmapur9705

    Sangeetani klupthamga vivarincharu amma dhanyavadalu

  • @user-ph5yt4rg7m
    @user-ph5yt4rg7m Před 6 měsíci +2

    మీరు నేర్పించే విధానం.. సంగీతం ..సాధన తో ఎవరైనా చక్కగా పాడగలరు అని ప్రోత్సహించే విధానం హర్షణీయం అమ్మా..మీకు పాదాభివందనం 🙏

  • @purnaramesh5133
    @purnaramesh5133 Před 10 měsíci +5

    ముందుగా మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..మేడం.. ఇంత మంచి రోజు..ఇంత మంచి పాటను మాకు నేర్పిస్తున్నన్దుకు మీకు శతకోటి వందనములు తెలుపుకుంటున్నాను. మా మనసులోని ఆలోచనలను నూటికి నూరు శాతం కరెక్ట్ గా చెపుతున్నారు.. ఎలా పాడాలో,ఎలా ప్రాక్టీస్ చేయాలో అతి సులభమైన పద్ధతిలో నేర్పుతున్నారు. మొదట రాగాలను చూసి బయపడ్డా..మీరు నేర్పించే విధానం వల్ల చాలా సులభం గా నేర్చుకుంటున్నాను..సాధన వల్ల పర్ఫెక్ట్ గా పాడగలుగుతున్నాము..మీకు ఏ విధంగా గా కృతజ్ఞతలు తెలపాలి🙏💐🙏 నా చిన్నప్పటి కోరిక 52 సంవత్సరాల తరువాత తీరింది. చాలా చక్కగా మీరు నేర్పించే ప్రతి పాటను నేర్చుకొని సాధన చేసి పాడుకుంటూ చక్కని అనుభూతిని పొందుతున్నాము అమ్మా..🙏🌺🙏

  • @lalitan3517
    @lalitan3517 Před 10 měsíci +2

    Krishnuni pata chala baga nerparu.

  • @BandiKoteswari
    @BandiKoteswari Před 10 měsíci +1

    Swagatham Krishna swagatham Krishna

  • @bharathi8763
    @bharathi8763 Před 5 měsíci

    Amma sangeetham kala ma andhariki neraverchinanduku dhanyavadhamulu amma

  • @janaki1085
    @janaki1085 Před 10 měsíci +2

    Guru puja dinotsava subhakankshalu mee pata chala adbutham ga vunnadi andariki artham ayyetatlu chala baga nerpistunnaru danyavadamulu🙏🙏

  • @harikagorasa1211
    @harikagorasa1211 Před 10 měsíci +1

    Amma mewku gurupoojostava subhakakhalu

  • @shanideva9120
    @shanideva9120 Před 10 měsíci +2

    ధన్యవాదాలు అమ్మా

  • @bharathikr7425
    @bharathikr7425 Před 7 měsíci +1

    Gurudevaya nama. Chala bhaga nerparu.

  • @keyesen2000
    @keyesen2000 Před 4 měsíci

    Hare Krishna 🙏💐

  • @susmithadornadula8362
    @susmithadornadula8362 Před 10 měsíci +1

    Upadhyaya dhinosthava subhakankshalu

  • @kattavarjulavani9135
    @kattavarjulavani9135 Před 10 měsíci +2

    Dhanyavaadamulu Guruvugaaru. Naakentho praanamaina paatanu nerpincharu. Jesudasu garu padi na paata vini ma ha vidwamsulu paadagalaru, manam vinadame kaani palakadam kooda cheyyalemanukunnanu. Eroju mee moolaana nerchukogalige avakaasam vachhindi. Kruthajnathalu thalli.

  • @VijayaLakshmi-qj4ev
    @VijayaLakshmi-qj4ev Před 10 měsíci +2

    గురుపూజ దినోత్సవ శుభాకాంక్షలు

  • @jayasriranga9377
    @jayasriranga9377 Před 7 měsíci +1

    Thank you so much for teaching this melodious song online

  • @chebroluvijayakumari803
    @chebroluvijayakumari803 Před 9 měsíci +2

    మీ జన్మ ధన్యం తల్లీ. సుభాభినందనలు.

  • @varnithaboddapati3808
    @varnithaboddapati3808 Před 10 měsíci +2

    Chakala baaga,clear ga nerpisthunnaru….🙏🏻🙏🏻🙏🏻

  • @sunitarao3415
    @sunitarao3415 Před 10 měsíci +1

    Gurupoojothsava Subhaakankshalu 🙏

  • @venkatapadmajasivakoti806
    @venkatapadmajasivakoti806 Před 10 měsíci +4

    మా గురువు గారికి పాదాభివందనాలు

  • @CGK2108
    @CGK2108 Před 9 měsíci +2

    Awesome thanks for sharing ❤

  • @padmajakodali9586
    @padmajakodali9586 Před 8 měsíci +2

    Very nice Geethanjali Garu your voice is so sweet

  • @user-cf3qp9pf5f
    @user-cf3qp9pf5f Před 6 měsíci +1

    Thank you so much thank you❤❤❤❤

  • @dasariganalatha9634
    @dasariganalatha9634 Před 9 měsíci

    Chala Danya vaadamulamma.namaskaramulu.

  • @sumasuryakotha4405
    @sumasuryakotha4405 Před 10 měsíci +5

    ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ. చాలా అద్భుతమైన పాట నేర్పించారు. శత కోటి ధన్యవాదములు 🙏🙏

  • @polisettysrinivasu1094
    @polisettysrinivasu1094 Před 2 měsíci

    Namskaramandi, chala Baga nerpisthunnaru , Thankyou

  • @subniveesupadmavati8211
    @subniveesupadmavati8211 Před 4 měsíci

    Amma entha adbhuthamamga sangeetha yoganni bhakthula ku panchithunnaro..danyavadamulu

  • @pguptha3505
    @pguptha3505 Před 10 měsíci +2

    Voice chaala baagundi 👌

  • @kalyanivn3967
    @kalyanivn3967 Před 6 měsíci +1

    మీరు ఇచ్చిన ఉచిత శిక్షణకు మీకు ఎనలేని నమస్కారములు

  • @chennupallianjana2378
    @chennupallianjana2378 Před 10 měsíci +21

    అమ్మ కీ గురుపుజోత్సవ శుభాకాంక్షలు పాదాభివందనం 🙏🙏, ఎంత కష్టమైన పాట అయినా సరే మీ మాటతో నేర్పించే విధానం తో మాకు వస్తాయి, ఇది చాలా సార్లు రుజువు అయింది, మీరు నేర్పించిన కృష్ణయ్య పాటలు అన్నీ, శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు తప్పకుండ పాడుకొంటాను, ఆ స్వామి కీ ఇంత కంటే నేను ఏమి ఇవ్వగలరు, అమ్మ మీ దయవలనే ఇంత విద్య నేర్చుకొన్నాను 🙏🙏

  • @user-pj6kq2rb1d
    @user-pj6kq2rb1d Před 10 měsíci +2

    గురుపూజోత్సవ శుభాకాంక్షలు మేడం గారు

  • @user-sk2dz3le3k
    @user-sk2dz3le3k Před 8 měsíci +1

    ఎంత అద్భుతంగా నేర్పించారండి మీకు చాలా చాలా కృతజ్ఞతలు

  • @meenakshicreatives2130
    @meenakshicreatives2130 Před 10 měsíci +3

    అమ్మ నమస్కారం🙏🙏 ఎప్పటినుంచో ఈ పాట నేర్చుకోవాలని ఉంది ఇవాళ నేను చూశాను మీ పాట మీ నేర్పించే విధానం చాలా బాగున్నాయి ధన్యవాదాలు అమ్మ

  • @mythilykandadai2852
    @mythilykandadai2852 Před 10 měsíci +3

    మీ మాటలు మాలో ఎంతో ఉచ్చాహాన్ని నింపుతాయి మాడం ధన్యవాదములు

  • @ramaratnamvlogs
    @ramaratnamvlogs Před 10 měsíci +2

    Chala tq Amma,God bless you thalli

  • @cshanthamma8574
    @cshanthamma8574 Před 9 měsíci +1

    Very nice learning madam pray God belss you with all good things

  • @zindagipaata
    @zindagipaata Před 10 měsíci +2

    చాలా మంచి కీర్తనలు నేర్పుతున్నారు హరేకృష్ణ
    ఓం నమో నారాయణాయ
    🙏🙏🙏🙏🙏. చాలా చాలా సంతోషం మాకోసం వినిము వినుము శ్రీ కృష్ణలీల సారం చిత్రమ్మ గారు పాడిన పాట నేర్పించగలని ప్రార్థన

  • @usharanikota1669
    @usharanikota1669 Před 10 měsíci +3

    అమ్మా , మీకు గురుపూజోత్సవ శుభాకాంక్షలు. కీర్తనలు చాలా చక్కగా నేర్పిస్తున్నారు

  • @krishnavenikondaparthi5039
    @krishnavenikondaparthi5039 Před 9 měsíci

    Lali pata super I like it so much

  • @venkatasubbalakshmiallamra4997
    @venkatasubbalakshmiallamra4997 Před 10 měsíci +3

    గురు భ్యేనమః 🙏🙏🙏

  • @swarnalatha7635
    @swarnalatha7635 Před 10 měsíci +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 im classical dancer i feel like dancing when ever heard your voice mam thank you so much for your wonderful and useful videos

  • @user-go2nm1xt4r
    @user-go2nm1xt4r Před 10 měsíci +4

    ధన్యవాదములు గురువు గారు. మా కోరికతో e పాట nerpinchinaduku

  • @vijaya-cu5zy
    @vijaya-cu5zy Před 8 měsíci +1

    మా చిన్ని ప్రపంచాన్ని మీ సంగీత సుస్వరంతో రవళింపజేస్తున్నందుకు సర్వదా క్రృతజ్గతలు తల్లీ🎉

  • @vyamajalalakshmikanthasarm6019

    Namaskaaram.chala.amoghamgavnnadhi.migandhsrvaganam.madhuramainakantaswaram.chakkani.sradhathokoodinasahanamthokoodina.gurutharabadhyatha.amogham..e.kaalamlo.intha.niswardhaseva.sahrudhayam.miku.thappakunda.as.srikrishnaanugraham.kaluguthundhi.namaskaram

  • @sangalatha9206
    @sangalatha9206 Před 10 měsíci +3

    గురుపూజోత్సవం శుభాకాంక్షలు 🎉❤

  • @ushodhbondili6875
    @ushodhbondili6875 Před 10 měsíci +1

    Ee roje aa chinni krishnudu mana ellaki vachesadaaa annatu undhi mee swaram tho vintunte

  • @LakshmiNarayana-ut7yx
    @LakshmiNarayana-ut7yx Před 9 měsíci +2

    చాలా చాలా బాగా నేర్పించేరు.
    మథురాధిపతే అఖిలం
    మధురం..
    అన్నట్లుగా మీ శిక్షణ కూడా అంత మధురంగా సాగింది.అభినందనలు
    -Ganti

  • @lalithasuriyanarayanan4761
    @lalithasuriyanarayanan4761 Před 3 měsíci

    Very nice teaching method too Madam thanq

  • @prabhairuvanti40
    @prabhairuvanti40 Před 10 měsíci

    Chalabavundi

  • @pusalasreenivasulu7773
    @pusalasreenivasulu7773 Před 10 měsíci +1

    Meeku ma vandanalu❤

  • @kamalakshrao7230
    @kamalakshrao7230 Před 6 měsíci +1

    I am 79.
    What an explanationy God.
    Wonderful explanation.Really you are blessed by Lord Krishna.I salute.

  • @akaymgowtham8968
    @akaymgowtham8968 Před 9 měsíci +1

    Hare Krishna Mataji
    🙏🏻💛🙏🏻🙏🏻💚🌹🙏🙏🏻

  • @sarojachebolu-xy8fl
    @sarojachebolu-xy8fl Před 10 měsíci

    Sangeetam nerchu kovadam ardhikam ga sagani variki bhagavantudu mee vanti varini maku guruvuni chesadu. Adi ma adrustam guruvuni garu.

  • @nn-fm8sy
    @nn-fm8sy Před 10 měsíci +10

    హ్యాపీ టీచర్స్ డే అమ్మ. చాలా చక్కని పాట వింటుంటే ఆనందం గా వుంది ధన్యవాదములు అమ్మ ❤👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏❤

  • @samyukthasamyuktha6705
    @samyukthasamyuktha6705 Před 10 měsíci

    Adbhutam Amma sri krisnudini. Maki daggara chesela undi 🙏🙏

  • @user-ir2cu6vk2l
    @user-ir2cu6vk2l Před měsícem

    మీరు నేర్పిస్తున్న పాటలు చాలా చక్కగా నేర్పిస్తున్నారు మేము నేర్చుకుంటున్నాము

  • @achantasurekha7908
    @achantasurekha7908 Před 10 měsíci +1

    Guruvariki namshe

  • @user-ny6fn1wj4u
    @user-ny6fn1wj4u Před 10 měsíci +1

    Excellent teaching madam Thank you so much gurugaaru

  • @arunavemparala2661
    @arunavemparala2661 Před 10 měsíci +3

    శ్రీ గురుభ్యోన్నమః🙏🙏

  • @pmkrishna1209
    @pmkrishna1209 Před 10 měsíci +1

    mathalaku namosthuthe 🙏

  • @matchahemalatha1287
    @matchahemalatha1287 Před 10 měsíci +4

    Two years I lerned in Bhakth Rama Dasa int, I have passed two years course, My age that time 5oyears, disturbed My child marriage, i want to learn again, you came like my Guru , I am started , I am learning , iam very very happy about you Madam tqu tqu tqu many many Happy Guruvandanm.❤❤❤❤ 🎉🎉🎉

  • @shamcherry9869
    @shamcherry9869 Před 10 měsíci +4

    గురువుగారి పాద పద్మములకు నా పాదాభివందనాలు 🙏🙏
    గురుపూజ్యోత్సవ శుభాకాంక్షలు అమ్మా 🙏🕉️🙏.
    నేను ఎన్నిరోజులనుండో నేర్చుకోవాలి అనుకుంటున్న మరియు నాకు చాలా చాలా ఇష్టం అయిన ఈ కీర్తనను మీ ద్వారా నేర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మా 😊ఎంత కష్టం అయిన కీర్తననికూడా ప్రతిఒక్కరికి చాలా సులభంగా అర్థం అయ్యే విధంగా నేర్పిస్తారు. మీకు శతకోటి వందనాలు అమ్మా 🙏🙏🌹👌👌👏👏😊😊

  • @sridevi5396
    @sridevi5396 Před 9 měsíci +1

    చాలా బాగా నేర్పించారు madam. ,🙏🙏

  • @kondarajumantena4320
    @kondarajumantena4320 Před 10 měsíci +1

    Nijangaa anadam bashpalu vachi amma meru ma guruvu gaaru entalo undi chakkaga neerchu kutunam happy teachers mam

  • @sagarikasangeethamandali3170
    @sagarikasangeethamandali3170 Před 10 měsíci +3

    Mam your videos are very useful , user friendly.

  • @vkalpana1629
    @vkalpana1629 Před 7 měsíci

    Very very thank full to you ❤ madam

  • @tulasiparasaram6593
    @tulasiparasaram6593 Před 10 měsíci +1

    Guru puja dinostavasubhakakshalu🎉🎉

  • @kasiratnamkodurikoduri7282
    @kasiratnamkodurikoduri7282 Před 8 měsíci

    Chala adbhutamuga cheptunnaru Dhanyavaadaalu

  • @suryanarayana841
    @suryanarayana841 Před 8 měsíci

    SANGEETAM RAANE MAA LAANTE VAREKE SULABAMUGA NEERUCHU KONE BHAGYAM KALAGA CHESUKONE MEEKU NAMASKARESTUNNANU TALLE.HARE KRISHNA

  • @user-vo4qy7kz2j
    @user-vo4qy7kz2j Před 5 měsíci

    Chala chala baga padaru madam 🙏🙏👏👏

  • @madaboutenglish4418
    @madaboutenglish4418 Před 10 měsíci +1

    సమ్మోహనంగా ఉంది .

  • @pnaveenkumar8530
    @pnaveenkumar8530 Před měsícem +1

    *_ll🙏శ్రీ మాత్రే నమః 🙏ll_*

  • @chandrakalaadvaita
    @chandrakalaadvaita Před 10 měsíci +3

    Happy teacher's day gurugaru❤❤❤🙏🙏🌹👌🤝

  • @jhansilakshmisunkara3222
    @jhansilakshmisunkara3222 Před 8 měsíci

    Sangeeta na saraswatiki nama.sumanjalilu

  • @kameswarisalagrama1566
    @kameswarisalagrama1566 Před 3 měsíci

    Madam, Excellent performance. Meeru chala Baga nerpistunnaru.🎉🎉🎉

  • @vijayachintala5084
    @vijayachintala5084 Před 9 měsíci +1

    Wow wonderful ma’am 🙏🏻🙏🏻🙏🏻

  • @archanabakki2028
    @archanabakki2028 Před 10 měsíci +2

    Thanks ma'am I am very happy good God bless you 🙌👏😍🌹💐🤪💞🎉❤

  • @nithyaarts816
    @nithyaarts816 Před 10 měsíci +3

    👌🙏 ఆ జతులు, స్వరాలు చాలా బాగా నేర్పించారు.... ఇదేవిధంగా సంగీతజ్ఞానం పెరిగే కీర్తనలను నేర్పించ గలరని మనవి. శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.....💐💐💐
    మేడం నాకు ఒక సందేహం..." కాళింగ నర్తన" తిల్లానా రాసిన కవి కూడా ఉత్తుక్కడ్ వెంకటకవి సుబ్బయ్య గారేనా.... మాకు సంగీతజ్ఞానం పెరిగి, అలవోకగా నోరు తిరుగుతుంది అని మీరు అనుకున్నప్పుడు ఈ తిల్లానా ను తప్పకుండా నేర్పించండి.🙏🙏🙏🙏

  • @vegetavivek
    @vegetavivek Před 10 měsíci +1

    ❤Sri gurugariki padabhivandanalu

  • @navyabharathi6168
    @navyabharathi6168 Před 10 měsíci +1

    AMMA chala thank you Andi miru nerpistunna patalu memu padukuntunnam miru parichayam kavadam ma adrustam,,