Nallani Vannio Full Song ll Chatrapathi Movie ll Prabhas, Shreya.
Vložit
- čas přidán 28. 03. 2014
- Listen & Enjoy Nallani Vannio Full Song ll Chatrapathi Movie ll Prabhas, Shreya.
Subscribe to our CZcams Channel - goo.gl/tVbmAU
Like us on FB: www. adityamusic
Follow us on: / adityamusic
To Watch Telugu Free Movies Log on to / adityamovies
Devotional Videos - / adityadevotional
Kids Videos - / adityakids
Song Name : Nallani Vannio
Movie: Chatrapathi
Banner: Sri Venkateswara Cine Chitra
Producer : B.V.S.N.Prasad
Director : S.S.Rajamouli
Music Director : M.M.Keeravani
Cast : Prabhas, Shreya
Lyrics : Veturi
Singer : Chitra - Hudba
2024లో కూడా వింటున్న వారు 👍👍👍👍👍 ఒక చిన్న లైక్ చెయ్యండి👍👍👍👍👍
నల్లనివన్నీ నీళ్ళని.. తెల్లనివన్నీ పాలని...
అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా...
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా...
జరిగిన కథ విని ఈ కడలి నవ్వింది
మమతకే తగనని తొలిసారి తెలిసింది...
నల్లనివన్నీ నీళ్ళనీ.. తెల్లనివన్నీ పాలని...
అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా...
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా...
వేయి కన్నుల కావేరిని కడుపులోన దాచుకున్నా
అంతులేని కడలి లోతుని నేను చూస్తున్నా...
కడుపులో నిను మోయకున్నా అమ్మ తప్పును కడుపులోన దాచుకున్న నిన్ను చూస్తున్నా...
జరగనే జరగదు ఇక పైన పొరపాటు
నమ్మరా అమ్మని నీ మీద నా ఒట్టు
నల్లనివన్నీ నీళ్ళనీ.. తెల్లనివన్నీ పాలని...
అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా...
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా...
తప్పటడుగులు వేసినా తల్లిగా విసిరేసిన
ఈ దారి తప్పిన తల్లిని వదిలెయ్యకు...
చచ్చిపుడతా నాయనా బిడ్డగా నీ కడుపున...
జరగనే జరగదు ఇక పైన పొరపాటు
నమ్మరా అమ్మని నీమీద నా ఒట్టు
నల్లనివన్నీ నీళ్ళనీ.. తెల్లనివన్నీ పాలని...
అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా...
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా...
చిత్రం : ఛత్రపతి (30.09.2005)
సంగీతం : కీరవాణి
రచన : వేటూరి
గానం : చిత్ర
😍👌🏻🥰🥳
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Very Emotional Song
Superbbb sir paata vinnantha sepu me lyrics a chusaa ma amma గుర్తొచ్చింది❤️
Chitramma, Veturi garu, Keeravani Garu🙏 Sangeetha brunda sabhyulaku.. mukhyamga Violin player ki 🙇🙇🙇
Yes
Ma amma padinattu anipistundi 😥😥
😥🥺
Sunita garu me ammagaraa
@@KarthikMukthananda😂
Missing my mom 😭😭😭😭😭
😢🤕
Chithra amma super
Crying ..no words to describe...
Always old is gold 👏👏👏 Miss you old movies 🥲🥲🥲
Night🌃 + weed + tears💧+ feeling + headphones🎧 + this song🎵 = heaven
Am right
After getting high
I watched chatrapathi movie
I can never forget the feeling
useless member of society spotted
This song never lose its shine until end of the universe
Yes.
Very nice super Chitramma
Awesome chitrammaa
All female singers = ks chitra
ఒక్కోసారి జీవితం కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే,
నువ్వు ఒక ఆటలో గొప్ప ప్లేయరే కావచ్చు కానీ,
తీరా నువ్వు ఆడే టైం వచ్చాక,
ఆ దేవుడే నీతో ఆడుకుంటాడు...
నీ ఆటలోనే నిన్ను ఓడిస్తాడు...😔😔
Hort tuching soung lyk soo much
Now just imagine this song playing in background when shivagami starts repenting bahubali's assassination. You will be taken to another emotional plane.
U truly are really genius bro...
Genius ❤
We should give oscar for this song. I am listening this song from so many year. In every time I got positive vibes.
My personal Oscar to m.m.keeravani
I love you chithra amma 😘😘😘
Chitramma 💕😢😢
1:25🎻🎻
My favourite song and my favourite hero young rebel darling prabhas 💖💖💖💖😘😘😘😘
Evarikaina telusa ee tune keeravani gari vere movie lonidi. Aa song kuda chitra garu padaru.
Anjali Anjali song anukunta
I like this so much and heart touching😢
My mom death when I was 11 months old.😭😭😭😭 My true love of this world.
Don't worry u look u r mother n nature bro ur mother looks u always u.
Don't worry she will with you
Anna neelanti baada evariki rakudaduuu
Don't worry bro ur mother is in you.she will born again.lots of ❤️❤️from me😊
😞
పల్లవి
నల్లని వన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని నుకున్నా గనుకే కుమిలిపోతున్నీ
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా జరిగిన కధ విని ఏ కడలి నవ్వింది
మమతకే తగనని తొలిసారి తెలిసింది ||నల్లనివన్నీ...||
చరణం 1
వేయి కన్నుల కావేరిని కడుపులోన దాచుకున్నా
అంతలేని కడలి తోతును నేను చూస్తున్నా
కడుపులో నిన్ను మోయకున్నా అమ్మ తప్పును కడుపులోన
దాచుకున్నా నిన్ను చూస్తున్నా
జరగనే జరగడు ఇకపైన పొదబాటు
నమ్మరా అమ్మని నీ మీద నీ ఒట్టు ||నల్లనివన్నీ ...||
చరణం 2
తప్పటడుగులు వేసినా తల్లిగా విసరేసిన
ఈ దారి తప్పిన తల్లిని వదిలెయ్యకు
చచ్చిపుడతా నాయనా బిడ్డగా నీ కడుపున
జరగనే జరగదు ఇక పైన పొరపాటు
నమ్మరా అమ్మరా నీమీద నా ఒట్టు ||నల్లనివన్నీ ...||
Glee 💅.WOW ! Victories comes your way and beginning to end of the song sung by you fantastic 👏🙏🇮🇳
ಬಹಳ..... ಅದ್ಬುತ ಸಾಂಗ್......
Superb song always loved
Feel it song and inspiration me.super song
Fantastic song
Heart touching song💖💖💖💖
Anatiki marichipolamu e song💓💓💓💓💓
the most favourite song of mine
Heart touching Song
50 th like👍
What a orchestra, goosebumps.
Super song kadha
Super song
చచ్చిపుడత నాయనా.......బిడ్డగా నీ కడుపున
😭😭😭❤❤❤❤❤
Chitra amma❤
విధి ఎంత విచిత్రం అయిందో కదా... అమ్మ లేకుండ ఎలా ఉండగలం అసలు,,, అమ్మ ప్రేమ అత్యంత స్వచ్ఛ అయిందో కదా,,, మధ్యలో వదిలేసి వెళ్లిపోతే ఎలా ఉండగలం ప్లీస్ అమ్మ నన్ను తీస్కొని వెళ్లిపో నీ దగ్గర ఉండాలని ఉంది అమ్మ
Fabulous
Super songs
bhayya ee pata e idea tho theesaro kani excesellent
My mom...😢😢😢
sleep time music
RIP Ambareesh
this line🖤🥺
Amma prema gurthukochindi
Who else watching in September 2019
Miss you maa 😥🥺😔
❤❤❤❤
Who is listening in 2019 july
Prabhas fans 2019 lo kadu 2030 lo aina vintaru meekeamaina problem aa
Meee
please give a like to k.s chithramma
Maaaaaa miss u maa
SAD
Appudu tappu cheyanu amma
Ventaney intiki vachi ninnu chudali anipistundhi Amma😔
😢😢😢😭😭😭
Ma Amma nakosam padinatlu undi
😢😢😢
how many heard this song in mahabharat serial
I heard so many times.thanks for remembering a wonderful memory 😊
770
SaikrishnaTaJ
I love you mummy ...
💓
0
Lo
7p0