Ichata Telugu Nerpabadunu | Wirally Originals | Tamada Media

Sdílet
Vložit
  • čas přidán 22. 08. 2022
  • #TamadaMedia #Wirally
    Powered By Tamada Media
    Follow Our Team On Instagram :
    Raviteja Nannimala
    bit.ly/RaviTejaNannimala
    Jones Katru
    / joneskatru
    Jaiyetri Makana
    / jaiyetrimakana
    Shoban
    / shoban1196
    PV Sai Somayajulu
    / saisomayajulu
    Goldie Nissy
    / goldienissy_
    Sai Krishna Ganala
    / krishna_ganala
    Enjoy and stay connected with us!!
    Facebook: / wirally
    Twitter: / gowirally
    Website: wirally.com/
  • Zábava

Komentáře • 543

  • @nagakalyani3564
    @nagakalyani3564 Před rokem +127

    చివర్లో చెప్పిన subscription note తెలుగు లో బాగా చెప్పారు. దీని వరకు ప్రతి వీడియో లో అలాగే చెప్పడానికి ప్రయత్నం చేయచ్చు అనుకుంట. చెయ్యగలరు, చేస్తారు మీరు, 👍👍

    • @chandusongs444
      @chandusongs444 Před rokem +1

      Yes prathi video lo ide pettali

    • @LENOMIN
      @LENOMIN Před rokem

      Mana daridram enti ante telugu ardham kani vallu chala mandhi unnaru😒 ala chepthe vallaki ardham avvadhi velu kalu antey 😂

    • @deepakp3764
      @deepakp3764 Před rokem +1

      Desha bashalendu telugu lessa

    • @varunjosephmuppidi7228
      @varunjosephmuppidi7228 Před rokem

      Over Telugu

  • @devarajk1331
    @devarajk1331 Před rokem +46

    "Aanakatta" = Damn it ! 😂😂

  • @kris4117
    @kris4117 Před rokem +53

    ఎంతో తీపిగా ఉంది స్వచ్ఛమైన మీ తెలుగు. తెలుగు నా మాతృబాష అని ఎంతో సమంజసమైన గర్వం..
    ఇక్కడ వచ్చిన తెలుగు వారి కి శుభాకాంక్షలు.
    రవి తేజ గారికి నమస్కారములు

  • @shaikmusthakahmad5825
    @shaikmusthakahmad5825 Před rokem +116

    3:23 నిమిషాల దగ్గర "University" అనే పదానికి "విశ్వవిద్యాలయం" అని చెప్పింటే బాగుండేది 👍

    • @sivalenkachandrasekhar1750
      @sivalenkachandrasekhar1750 Před rokem +3

      ఎస్ సరిగ్గా తెలుగు లో చెప్పలేదు యూనివర్సిటీ ని

  • @mahesh84
    @mahesh84 Před rokem +14

    చాలా బాగుంది... ఇలా చాలా చిత్రాలు తీయాలి అని నా విన్నపం

  • @b.u.saikrishnakashyapsharm9492

    ఈ చిత్రం మాకు బహు బాగా నచ్చింది. ఈ చిత్రం తీసిన తేగలు నిజస్వరూప జట్టు వారికీ శుభాకాంక్షలు మరియు తెలుగు గొప్పతనం చూపిన మీకు ధన్యవాదములు....
    జై తెలుగు తల్లి 🙏🙏

    • @SandeepSandy-cd3nk
      @SandeepSandy-cd3nk Před rokem

      Alage ceiling fan ni em antaro konchem cheppandayya

    • @SandeepSandy-cd3nk
      @SandeepSandy-cd3nk Před rokem

      @@sanarojasri gaali fanka ani telusu kani ceiling ki meaning telidu

    • @tikky5555
      @tikky5555 Před rokem

      What are you saying please just write something that is understandable

    • @tikky5555
      @tikky5555 Před rokem

      @@sanarojasri kottaga create chesava

    • @b.u.saikrishnakashyapsharm9492
      @b.u.saikrishnakashyapsharm9492 Před rokem

      @@SandeepSandy-cd3nk తెలిదు గుర్తులేదు మర్చిపోయాను

  • @SMARTVILLAGER7
    @SMARTVILLAGER7 Před rokem +9

    ఉత్తమ దర్శక నీకు నా వందనాలు మీ పైన నాకెంతో గౌరవం పెరిగింది అలాగే అంత అద్భుతంగా నటించిన రవి గారికి నా శుభాకాంక్షలు.
    ధన్యవాదములు
    మీ వైరలీ అభిమాని.

  • @padminimanjusha1955
    @padminimanjusha1955 Před rokem +3

    మీరు తెలుగు యెక్క ప్రాముఖ్యతను తెలియ చేయుటకు తీసిన ఈ లఘు చిత్రం మాకు బహు ముచ్చట గా నచ్చినది... ఇదే విధముగా భవిష్యత్తులో కూడా మరిన్ని సందర్భోచితమైన, అద్భుతమైన లఘు చిత్రాలు తీస్తారని ఆశిస్తూ శెలవు...
    ఇట్లు
    మీ వైరల్లీ అభిమాని
    పద్మిని మంజూష

  • @venkatsai9532
    @venkatsai9532 Před rokem +21

    Chala rojula taruvata best video chesaru 👏 comedy matram super 😂

  • @krish4815
    @krish4815 Před rokem +25

    The Same happened for me with my Telugu teacher 🤪😂🤣😂😂🤣😂😂🤣😂😂🤣

  • @vuyyruvasu6020
    @vuyyruvasu6020 Před rokem +18

    Bagundi ravi anna chala nachindi❤️❤️❤️👏👏

  • @nightkinggamer3279
    @nightkinggamer3279 Před rokem +11

    తెలుగు మన భాష మన మాతృ భాష

  • @k.srinivasrao9209
    @k.srinivasrao9209 Před rokem +11

    సూపర్...దేశ భాషలందుతెలుగులెస్సా 👌👍👍

    • @ziaullamohammad6275
      @ziaullamohammad6275 Před rokem +1

      Nijamgaa less ye, endukante software, IT ani koluvulu vachina tharuvatha telugu vadu kooda thoti telugu vaditho anglamulo matladuthu telugunu prapancha bhashlandu ' 'less' chestunnadu....

    • @user-qp8qj1xx1o
      @user-qp8qj1xx1o Před rokem +1

      అద్భుతం✅

  • @ManaOnlineStores0786
    @ManaOnlineStores0786 Před rokem +9

    I love Ravi acting, i enjoyed Ravi s videos, every time i like ravi s videos with out seeing.

  • @ajaykumarvankadari8675
    @ajaykumarvankadari8675 Před rokem +2

    రవి అన్నగారు మీరు లాగుచిత్రాన్ని మరిమూ చలనచిత్రల్లొ నటిచటం చాలా సంతోషం గా ఉంది అంది. మీరు ఇంకా ఇల్లాంటి దానిల్లో మంచి గా ఎదగాలని దేవుడిని మనుసుపూర్తిగా వేడుకుంటున్న....మరి ఈరోజు ఈ లఝచిత్రమ్ చాలా అభూతం గా ఉంది రవి అన్నగారు...

  • @nageshrajoli2999
    @nageshrajoli2999 Před rokem +11

    fan (abhimani) 😂
    intaki ceiling fan ni m antaro chepaledu 🤣🤣

  • @chandipriya3961
    @chandipriya3961 Před 8 měsíci +1

    మొదటి నుంచి చివరి వరకు చాలా నవ్వుకున్నాం
    ధన్యవాదాలు 🙏🙏

  • @shivaganesh6827
    @shivaganesh6827 Před rokem +1

    చివరిలో పేర్లు అన్నీ కూడా తెలుగులో వేసారు చాల బాగుంది ఈ లఘ చిత్రం కూడా చాలా బాగుంది

  • @AbdulkalamKalam-of1hc
    @AbdulkalamKalam-of1hc Před rokem +28

    Iam from karntaka bro always waiting for u viedos bro fan of ravi anna 🥰

  • @BalramBrothers
    @BalramBrothers Před rokem +1

    మన తల్లి నుడి తెలుగు గొప్పతనాన్ని ఈ మాధ్యమం మూలం తెలియజేసినందుకు నెనరులు వైరల్లి!! కానీ ఒకే ఒక పొరపాటు జరిగింది, మన తెలుగు,సంస్కృత భాష నుండి ఆవిర్భవించ లేదు,అది ద్రావిడ భాష కుటుంబానికి చెందిన ముఖ్య నుడి,మన భాషలో సంస్కృత పదాలు ఉండడం వలన మీకు ఇలాగ అనిపించివున్ను!! ఈ ఒక్క విషయం మాత్రం మార్చుకో వలసిందిగా కోరుకుంటాను!! నెనరులు!!
    తల్లి నుడి - మాతృ భాష,నెనరులు - ధన్యవాదాలు, ఈ పదాలు అంత సంస్కృతం కానీ అచ్చ తెలుగు పదాలు(ఉదా:- నుడి,నెనరులు)

  • @cnu393
    @cnu393 Před rokem +9

    అదిరిపోయిన మలవిసర్జన ✌️🔥🔥🔥

  • @mryandrahere
    @mryandrahere Před rokem +8

    అద్భుతమైన నాటకం!!
    ధన్యవాదాలు !!😊😊

  • @yuvanpisupati3356
    @yuvanpisupati3356 Před rokem +20

    Jaiyetri akka dhi spoken English class, ravi anna dhi telugu class 🤣🤣

    • @karthikeyabhogaraju
      @karthikeyabhogaraju Před rokem +2

      I think Jones anna hindi class in coming soon

    • @yuvanpisupati3356
      @yuvanpisupati3356 Před rokem +1

      @@karthikeyabhogaraju yes, may be

    • @ramadevi6242
      @ramadevi6242 Před rokem +3

      I am hindi pandith
      मुझे तेलुगू नहीं आती है लेकिन मेरे आस-पास वीडियो देख के तेलुगू सिख राही हु क्या तेलुगू सीखना आसान क्या please do reply to me 👍👍👍😇

    • @yuvanpisupati3356
      @yuvanpisupati3356 Před rokem +1

      @@ramadevi6242 good evening mam, can you please send me some technique for exams mam, I have half yearly exams in 2 days

    • @ramadevi6242
      @ramadevi6242 Před rokem +1

      @@yuvanpisupati3356 ya sure

  • @Mcs560
    @Mcs560 Před rokem +14

    Sai performance amazing 😻

  • @harithamuralidhar
    @harithamuralidhar Před rokem +1

    Mee eee alochana chala bagundi... Fan ni Telugu lo Panka ani antaru...

  • @sivashankarkasturi5065
    @sivashankarkasturi5065 Před rokem +1

    రాంగారు బంగారు చెంగావులు ధరింపచేసి భాషామతల్లినీ, హృదయాలలో, మధురోహలలో విహరింపచేసిన #TamadaMedia; #Wirally వారికి శతకోటి నమస్సులు 🙏
    దయచేసి ఈ చైతన్యాన్ని ఇలాగే కొససాగించగలరు
    ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్డు విన్పించు భాష
    విస్పష్టముగ నెల్ల విన్పించునట్లు స్పష్టోచ్చారణంబున నొనరు భాష
    - కవిసమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ

  • @nasarshaik7573
    @nasarshaik7573 Před rokem

    మీ ప్రయత్నం, బహు బాగుగా ఉంది.కాకపోతే, ఫ్యాన్ న్ను తెలుగులో ఏమంటారో మాక్కూడా తెలీదు. మీరూ చెప్పాను లేదు.

  • @likithgoudlikithgoud5888
    @likithgoudlikithgoud5888 Před rokem +15

    Need part 2 !!!

  • @srilakshmi5951
    @srilakshmi5951 Před rokem +3

    రవి గారి వెనుక వైపు తెలుగుని తెలుగు అని ఆంగ్ల భాషలో రాసారేంటండి🙄 ఏదేమైనా ఈ లఘు చిత్రం మాత్రం మాకు ఎంతో బాగా నచ్చింది ❤❤దేశ భాషలందు తెలుగు లెస్స❣️

  • @kamsaliposhika1465
    @kamsaliposhika1465 Před rokem +1

    అవక్ అవ్వడం కాదు అవకాయ అవ్వడం 😂😂😂 the funniest dialogue in this video

  • @sainathsai333
    @sainathsai333 Před rokem

    మీ లగుచిత్రం బాగుంది చూడడానికి బాహు ముచ్చట గా వుంది , దీనికీ మీకు ధాన్యవాదములు.. తెలుగు వర్ధిలాలి..సుఖీభవ సుఖీభవ.. 😍🙂😊😊😇

  • @Manu-lg2ol
    @Manu-lg2ol Před rokem +6

    Wow
    At the end of the video sai talked very fluently telugu without any mistakes or English words in btw
    It was Different video for me enjoyed a lot ☺☺😄😄

  • @theja_art_studio_2.O
    @theja_art_studio_2.O Před rokem +3

    Edho anukunna kaani telugu gurinchi baaga chepparu alage e laghu chitram baaga theesaru❤

  • @Actor554
    @Actor554 Před rokem +3

    తెలుగు గురించి చాలా అందం గా చెప్పారు🙏

  • @chakalakondaleelavathi3409

    చాలా చాలా బాగుంది హాస్య లఘు చిత్రం మన తెలుగు భాష మరచి పోకూడదు అద్భుతంగా ఉంది

  • @sandilyatata2975
    @sandilyatata2975 Před rokem

    భలేగా ఉంది.. ఇప్ప్దుదు చాలా మంది తల్లిదంద్రులు మా అబ్బయి కి తెలుగు రాదు అని గర్వం గా చెప్పుకుంటున్నారు... దరిద్రం కాకపొతే ఇప్పుదు ఉన్న చాలా మందికి తెలుగు చదవదం కూడా రాదు... దౌర్భాగ్యం.. 😢😢

  • @naveen3684
    @naveen3684 Před rokem +2

    ప్రాక్టీస్ అంటే తెలుగు లో సాధన అని అర్థం ప్రయత్నం కాదు

  • @LUCKYMASON1
    @LUCKYMASON1 Před rokem +3

    చాలా బాగుంది. ముఖ్యంగా English ని ఆంగ్లం అని అనిపించటం బాగుంది

  • @premakartejarejeti2198
    @premakartejarejeti2198 Před rokem +3

    సీలింగ్ ఫ్యాన్ ను ...గాలి పంక అంటారని అనుకుంటున్న ...రవి గారు.

  • @chaithanyachaithu9837
    @chaithanyachaithu9837 Před rokem +7

    Very nice of u Ravi teja bro ❤

  • @roseblackpink3459
    @roseblackpink3459 Před rokem +1

    4:09 to 4:21
    Kalakshepam - karthikadepaam
    To Tony the great
    😂🤣🤣🤣🤣

  • @anooptalari632
    @anooptalari632 Před rokem +7

    One of the best video ❤️🤙

  • @sonuvaishnavi7235
    @sonuvaishnavi7235 Před rokem +3

    Less ahh? Next level bro 🤣😅🤣

  • @vnikhil3753
    @vnikhil3753 Před rokem +13

    Wonderful ❤️❤️❤️❤️❤️

  • @kavithadharmaraju9866
    @kavithadharmaraju9866 Před rokem +1

    Chaalaa bagundi. Lagu Chitra lo natinchina brundaaniki naa hrudayapoorvaka Danyavaadaalu:)

  • @basavakumar4307
    @basavakumar4307 Před rokem +1

    Mana తెలుగు Gurunchi super super

  • @user-cy5gb9wl2e
    @user-cy5gb9wl2e Před rokem

    ఫ్యాన్ అంటే గాలి పంక అనుకుంటున్నాను,
    మంచి కథనం రాశారు.

  • @pgnvenkatsaikumar2499
    @pgnvenkatsaikumar2499 Před rokem +2

    Super(adhiripoindhi)👌👌👌😂 kshaminchali na charavani lo Telugu vrayadam avvaledhu🤣

  • @arjunrockstar5552
    @arjunrockstar5552 Před rokem +3

    Ravi ,Tony anna comedy super

  • @sureshv2110
    @sureshv2110 Před rokem

    Chala Bagundi me prayatnam, mammulanu santhosha parichinadi. Me brunda sabyulu andariki abhinandanalu telupuchunnamu.

  • @deekshithreddy4710
    @deekshithreddy4710 Před rokem +1

    Ravi bro 3 days nunchi wait chasthunna mee video eppudu vasthunda ani.. Finally.

  • @mr.siddhu4825
    @mr.siddhu4825 Před rokem +15

    Anna rocked the series I laughed out loud 🤣

  • @v.tejeshwiniv563
    @v.tejeshwiniv563 Před rokem +3

    Seriously thz concept is so funny but more thn tht which was emotional wr I got goosebump😐

  • @saiharshithagannavarapu2350

    Anna set undhi video entha funny undho super 👌 😉 icchipedesav Ravi anna

  • @sujathakothagundla5687
    @sujathakothagundla5687 Před 9 měsíci +2

    See Tony's stomach 😂😂

  • @bhagiurimi4291
    @bhagiurimi4291 Před rokem +2

    Ravi annaaaa chinchesav annnaa
    Sai anna monologue adirindi

  • @ManaMiddleClassFoods
    @ManaMiddleClassFoods Před rokem +5

    Adhi Anta Sare Kani Mundhu Mikocha Telugu 😂😂😂

  • @pasulahariyadav9041
    @pasulahariyadav9041 Před rokem +6

    Gd concept I want more laughing in episode 2 . Plz I wuld lik t release it.. ❤🔥🌟

  • @ajaykumarvankadari8675
    @ajaykumarvankadari8675 Před rokem +1

    Ravi Anna really happy anna ..you managing both movies and short films ....

  • @MCMT77
    @MCMT77 Před rokem +2

    Doubt - Akrama sambandam 🤣🤣

  • @mjanardhan
    @mjanardhan Před rokem +2

    చాలా మంచిగా చెప్పావు అన్నా 💝

  • @kumarimohanreddy3762
    @kumarimohanreddy3762 Před 23 dny

    Exallent Vedic please do many Vedios like this maatelugu thalliki mallepoodanda

  • @naveen3684
    @naveen3684 Před rokem +1

    తెలుగు భాష గురించి ఇంకా వీడియోస్ చేయండి

  • @gamingwithHVG5908
    @gamingwithHVG5908 Před rokem

    Anna chala baga thesaru mana telugu bhasha gurunchi chala baga tesaru

  • @vaishnavivaish2554
    @vaishnavivaish2554 Před rokem +1

    You know, I can relate to this. I've been brought up in Dubai where I've been accustomed to speaking in English, I've never spoken in another language other than English with my family and friends which did make me a bit of an outcast. And then there's my aunt who's a retired telugu teacher who keeps asking me to learn Telugu properly 😂

  • @EshwarNarmada
    @EshwarNarmada Před rokem +1

    చాలా రోజుల తరువాత ఓ మంచి లఘుచిత్రం ను వీక్షించడం జరిగింది, తోడ్పడిని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు,
    మరి మొత్తంగా తెలుగులో కాకపోయినా అశ్రద్ధ చేయకుంటే బాగుంటది

  • @subbarayuduprathapavenkata8197

    భళా..భళీ..లెస్సగా ఉంది. మీ బృందానికి సాహో!

  • @ziaullamohammad6275
    @ziaullamohammad6275 Před rokem +1

    Chivaralo "Wirally " Ane padamunu telugu lo uchcharinchaledu ravi sodaraa......

    • @duddusiddarth5039
      @duddusiddarth5039 Před rokem

      వైరల్లి అనేది నామవాచకం కనుక ఉచ్చరించ కూడదు

  • @classic_edits1916
    @classic_edits1916 Před rokem +4

    Fan ni telugu lo "PANKA" ani antaru...
    ani telusu...😅

  • @untitledpluss
    @untitledpluss Před rokem +2

    At 3:22 he told Telugu university but it’s called Telugu viswavidhyalayam

  • @bharathkumar2312
    @bharathkumar2312 Před 3 měsíci

    Chala chala chala chala chala chakkaga undi laghuchitram

  • @prabhakar.m
    @prabhakar.m Před rokem +1

    Finally Ravi Anna video after a long time

  • @Dev-zp6wc
    @Dev-zp6wc Před rokem

    Aanakatta = manchu vishnu = damnn it 😂😂😂😂

  • @user-qp8qj1xx1o
    @user-qp8qj1xx1o Před rokem +1

    దయచేసి మీ అభిప్రాయమును అందరూ తెలుగులోనే , తెలుగు లిపిలో వ్రాయగలరు. 🙏🙏🙏
    సవాలు, హవాక్కు తెలుగు పదాలు కావు.

  • @firebrand8833
    @firebrand8833 Před rokem +8

    Ceiling fan Ni Telugu lo Gaali Panka ani antaru Friends 👍

    • @cricketbro8200
      @cricketbro8200 Před rokem

      Panka kadhu adi urdu padam.
      'Ceiling fan' telugu loo "Merrum visiri" ,
      Merrum anaga vidyuth sanskrit loo.

    • @firebrand8833
      @firebrand8833 Před rokem

      @@cricketbro8200 gaali panka

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 Před rokem +5

    అద్భుతం 👌🏻👌🏻👌🏻

  • @sagarkrish578
    @sagarkrish578 Před rokem

    Chala manchi laghuchitram. Bale saradaga undi. Deni konasagimpugaa rendava baagam theyandi memu inka sanothistham.

  • @msobha8613
    @msobha8613 Před rokem +4

    Kalakshepam karthika deepam what a Riming 😂🤣,Really Funny Great wirally Im big fan of Ravi teja sai shobhan jayatri jones goldie How many are waiting for sotari brothers season 2 ❤️💚💙💜🤎🧡💛💖🤍💞💕💖jonny jonny yes papa telugu lo chepadam very Funny🤣

  • @munishekarshekar6399
    @munishekarshekar6399 Před rokem

    దేశ భాషలందు తెలుగు లెస్స చాలా బాగా చెప్పావు రవన్న గారు జై రవన్న జై జై రవన్న

  • @bellamnaveen8602
    @bellamnaveen8602 Před rokem

    మీరు చేసే చిత్రాలు బహు చక్కగా ఉన్నాయి

  • @ajaykumar-eh3nc
    @ajaykumar-eh3nc Před rokem

    Telugu bhasha dinotsavam aug 29th aa roju petti vunte inka bagundedi

  • @vittalbabuchavalam3955
    @vittalbabuchavalam3955 Před rokem +1

    Very Nice, especially the end credits in telugu.😍👌👌👌

  • @sureshsairam797
    @sureshsairam797 Před rokem +1

    Manchi prayatnam chesaru sodarulara 👌

  • @user-qf6uc5gs3s
    @user-qf6uc5gs3s Před rokem

    చాలా బాగుంది. ఈరకంగా సామాజిక మాద్యమాలు అన్నీ మంచి వీడియోలు చేయవచ్చు

  • @VijayBhaskarSingh
    @VijayBhaskarSingh Před rokem

    తెలుగు భాష అంతరించి పోతే, తరువాత ఏంటి?
    ఎవరికి రాయటం చదవటం మట్లతం తెలికపోతే, ఈ పరిస్తితి అగమిస్తే పరిస్థితి ఏంటి?
    మన తెలుగు భాషను కాపాడటం ఇంట్లో పెద్దలు, తల్లి తండ్రులు ప్రభుత్వాలు, మన పరిసర వాసులు సామాజిక మాధ్యమాలు ఒక యజ్ఞం గా భావించాలి.
    భాషలో ఆంగ్ల పదాలు వాడకను నిర్మూలించాలి.
    అధికారులు, రాజకీయ నాయకులు, అమాత్యులు అందరూ సంపూర్ణ తెలుగు భాషను వడకలోకి తీసుకొని రావాలి.

  • @MM-tz8pc
    @MM-tz8pc Před rokem +1

    Doubt ni telugu lo em antaaru antea akrama samandham anta🤣🤣🤣🤣

  • @bhaskarnani5051
    @bhaskarnani5051 Před rokem

    Ravi annaya mariyu Sai annaya...chela bagundi meee natakam, maku bagha nachhindi....

  • @hansagajaria1410
    @hansagajaria1410 Před rokem +2

    అద్భతం

  • @sattirajud2136
    @sattirajud2136 Před rokem +1

    Ravi Anna in every video you are perfect

  • @gvsanthi5793
    @gvsanthi5793 Před rokem +3

    చాలా బాగుంది మీ లఘు చిత్రం.ఇంకా (ఫ్యాన్) బహుశా విద్యుత్ గాలి యంత్రం అని చెప్పొచ్చు కదా 😆😆 ఎలాగైనా మీ లఘు చిత్రాలు బాగుంటాయి. మేము వరుసగా చూస్తుంటాం 😄 మాతృభాష వర్ధిల్లాలి. ఇంకా పంతులు గారు కాదు, గురువు గారు. ఇంకా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం 😆😆

    • @alivelugurram1984
      @alivelugurram1984 Před rokem

      Fan కి తెలుగు అర్థం పంకా అండి

    • @369rekha
      @369rekha Před rokem

      @@alivelugurram1984 panka hindi padam anukunta

    • @ramadevi6242
      @ramadevi6242 Před rokem +1

      @@369rekha miru chepindi correct andi adi Hindi word

  • @shaikmohammadgouse830

    Chala manchi prayatnam chesaru oka muslimga naku Telugu chala ante chala ishtam 👏👏🙏🙏💐💐

  • @JASHU_69
    @JASHU_69 Před rokem +3

    Sai getup super 👌 🤣😂

  • @shorts-po2dz
    @shorts-po2dz Před rokem +1

    lagu chitram adirinde sodara !!!❤👏

  • @praveendacharam1470
    @praveendacharam1470 Před rokem

    దేశభాషలందు తెలుగు లెస్స, 🙏🙏

  • @bheeshmakanth8724
    @bheeshmakanth8724 Před rokem +1

    Bro university ane padam vachindhi... Telugu class lo vunnapudu..3:22

  • @keerthialekya1895
    @keerthialekya1895 Před rokem

    ఇని రోజులుకి.. ఒక ఉపయొగమైన ధి చెప్పరు

  • @bheeshmakanth8724
    @bheeshmakanth8724 Před rokem

    Super.. And unique creativaty

  • @bhuvanSaviour
    @bhuvanSaviour Před rokem +1

    నా ఆరవ తరగతిలో ఒక నిమిషం తెలుగు మాట్లాడటం అనే పోటీ లో మూడవ స్థానంలో వచాను

  • @revanthmachavaram
    @revanthmachavaram Před rokem +1

    చిట్టి గేయాలు 🔥🔥🔥🤣🤣🤣

  • @RaviTeja-di2nx
    @RaviTeja-di2nx Před rokem

    మీ లగు చిత్రము చాలా బాగుంది.