తాలిబన్ పశువుల మార్కెట్ | Afghanistan largest bakra and cow and mandi market

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • తాలిబన్ పశువుల మార్కెట్ | Afghanistan largest bakra and cow and mandi market
    #naaanveshana #afghanistan #cowmarket #goatmarket #sheepmarket #telugutraveller #traveling #travelvlog #traveller #travel #adventure

Komentáře • 2K

  • @NaaAnveshana
    @NaaAnveshana  Před rokem +1062

    ఆఫ్ఘనిస్తాన్ లో లాస్ట్ వీడియో సూపర్ వుంటాది పూర్తిగా చూడంది ఒక లికె అండ్ కామెంట్ ప్లీజ్

  • @geetakrishna1540
    @geetakrishna1540 Před rokem +90

    ఒక దేశాన్ని ఎలా అన్వేషీంచాలో సరిగ్గా చుపిస్తున్నరు బ్రదర్.... 👏👏👏

  • @MrCkr1984
    @MrCkr1984 Před rokem +101

    ఆఫ్గనిస్తాన్ చాల అద్బుతమైన series. అయిపోయినందుకు చాల బాధగా ఉంది కాని ఇ వీడియో మాంచి సరదా సరదాగ ఇ సిరీస్ ని ముగుంచింది

  • @middleClassLife43
    @middleClassLife43 Před rokem +75

    చాలా బాగుంది అన్వేష్ అన్న. అలాగే ఆఫ్ఘనిస్తాన్ సోదరులకు నా ధన్యవాదాలు. రెండు దేశాల స్నేహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ జై హింద్ 👍👍👍

  • @jayanthanumolu3797
    @jayanthanumolu3797 Před rokem +35

    ఇలా అందరి తో intract అవుతూ అక్కడ సంప్రదాయం సంస్కృతి ని చూపిస్తూ ఉన్నారు.... Beautiful 💐

  • @lokeshdandugula5166
    @lokeshdandugula5166 Před rokem +283

    మీ సాహసానికి ఎంత విలువిచిన తక్కువే సరిపోదు వేలకట్టలేనిది..నీ యాత్ర .శుభోదయం బ్రదర్ ...జై హింద్

    • @gammu9480
      @gammu9480 Před rokem +2

      Endhi indhulo greatu..Maavodu aithe 187 countries 168k subscribers inka maavodu everest 25L ki yekkisthadu. Ma degara content gurinchi matladakandi mari.. Matho mamulga undadhu.

    • @seelamarozie4968
      @seelamarozie4968 Před rokem

      ​@@gammu9480👌 🤣😀😀😀😀😀👍😀4eee33e

    • @maheshbobu7058
      @maheshbobu7058 Před rokem +1

      కుక్క తోక్క వంకర@@gammu9480 ....

    • @gammu9480
      @gammu9480 Před rokem +2

      @@maheshbobu7058 andhuke maa ravi anna greatu.. content lekapothe maavodu cinema reviews tho manage chestadu. Meevodu ala cheyagalada. Endu ra baabu.

  • @kannakj9386
    @kannakj9386 Před rokem +51

    ఆ ఇద్దరి అన్నలకు,🙏🙏🙏 చాలా మంచి వాళ్ళు ...సూపర్

  • @dondapatihrithvikreddysrid8957

    అన్వేష్ గారు మీరు వాళ్లతో ఎంత బాగా కలసిపోతున్నరు. మీరు చాలా గ్రేట్. వాళ్ళ సంప్రదాయాలకు విలువ ఇస్తున్నారు.

  • @bhaskarjetla8872
    @bhaskarjetla8872 Před rokem +13

    ఆఫ్గానిస్తాను అంటే బాంబులు బుల్లెట్లు అనుకునే మాకు, ఆఫ్గన్ ని ఇంత అందంగా చూపించినందుకు నీకు శతకోటీ ధన్యవాదాలు బ్రో ఇది లాస్ట్ వీడియో అంటే ఏడుపు వస్తుంది miss u ఆఫ్గానిస్తాను And తాలిబ్ బాయ్.
    Love From Mumbai ❤️

  • @pratapkoyya419
    @pratapkoyya419 Před rokem +49

    తెలుగోడి ప్రేమతో తాలిబన్లును సైతం (కటినత్ములను కూడా కంటతడి) పెట్టించి.
    వారిలో కూడా ప్రేమ ఆప్యాయలు ఉంటాయని మాకు తెలియజేసిన మా అన్వేషన్నకు ప్రత్యేక కృత్ఞతలు 🙏🙏🙏🙏🙏

  • @srinivas5859
    @srinivas5859 Před rokem +28

    అన్వేష అన్నగారు ఇదే నేను అత్యాద్భుతంగా ఇష్టపడ్డటువంటి వీడియో మీరు చేసిన అన్ని వీడియోల కన్నా ఈ వీడియోనే హృదయాన్ని టచ్ చేసినది జై భారత్ జై హింద్

  • @mksindsg
    @mksindsg Před rokem +330

    Travelling to countries is not something buying tickets and visit historical places and back to home. Instead, live with the people, owning their life style and making friends. You are a true traveller of our telugu states.

  • @pebbetisivashanker9107
    @pebbetisivashanker9107 Před rokem +72

    ఆఫగానిస్థానిలకు ఇద్దరికి ధన్యవాదాలు

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 Před rokem +141

    తాలిబాన్ పశువుల మార్కెట్ చాలా బాగా చూపించారు అన్వేష్ అన్న, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు చాలా మంచివారు 🔥❤️

    • @siddhuofficial8923
      @siddhuofficial8923 Před rokem +1

      Velli Aathulu piku vallavi

    • @mahintr4779
      @mahintr4779 Před rokem +3

      @@siddhuofficial8923 nuvu vachi Navi peku Baga perigai vachi vuyali katukuni vugu 😆

    • @janglisaheb2234
      @janglisaheb2234 Před rokem +7

      ప్రపంచంలో ఏ దేశంలోనైనా ప్రజలు మంచి గా నే ఉంటారు. పాలకులే మన మధ్యన గొడవలు పెడుతారు.

  • @vamsi7599
    @vamsi7599 Před rokem +13

    అన్న ఇంకో అన్న కి కూడా మంచి గిఫ్ట్ ఇవు అన్న. ఆఫఘనిస్ధాన్ లో ప్రయనించిన ప్రతి ట్రావెలర్ సైలెంట్ గా జర్నీ and video తీశారు.first time in history a Telugu traveler మన దేశంలో ఒక place లో తిరిగినట్టు వుంది అన్న. అంత ఎంజాయ్ గా తిరిగినావు and 👏👏👏👏👏👏👏 హ్యాట్సాఫ్ అన్న.👏👏👏👏👏👏👏👏ఆ అన్న వాళ్ళ ఇద్దరికీ కూడా👏👏👏👏👏👏👏

  • @rajuraju-bo6gn
    @rajuraju-bo6gn Před rokem +16

    నిజంగా వాళ్ళు ని నువ్వు వదిలేసి వెళుతుంటే చాలా బాధగా ఉంది అన్నయ్య
    చాలా రిస్క్ చేసి ఈ వీడియోస్ అన్ని చేశావు అన్నయ్య అఫ్గానిస్థాన్ వీడియోస్ ఒక అద్భుతం
    అన్నయ్య మా మనసులో ఎప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ వీడియోస్ అలాగే నిలిచిపోతాయి అన్నయ్య
    అన్వేష అన్న తోపు దమ్ముంటే ఆపు 💖💖💖

  • @nimmakayalasrinivasarao9723

    అన్వేష్ అన్న మీరు ఎన్ని కష్టాలలో అయినా అనందంగా గడుపుతారు....

  • @ksnaidu9403
    @ksnaidu9403 Před rokem +68

    అన్నయ్య అన్ని వీడియోలు తీసి ఆఫ్ఘనిస్తాన్లో నువ్వు ఇంకా ఉన్నావంటే నువ్ గ్రేట్ బ్రదర్ 👌👌👌

  • @ananthavihari6670
    @ananthavihari6670 Před rokem +8

    🐐🐐🐐.....👍🏻
    ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ సూపర్ 🔥🔥🔥
    జైహింద్ 🇮🇳 అనంతపురం ❤️

  • @suryaarts3895
    @suryaarts3895 Před rokem +3

    వీడియో చాలా చాలా బాగుంది...ఇంత ధైర్యంగా ... మీరు నువ్వు తూ చెప్పే మాటలు... మాకు నువ్వు తెప్పించాయి...పరాయి దేశంలో ఈ విధంగా... వాళ్ళతో స్నేహంగా మెలగడం... గొప్ప విషయం... టన్నెల్ వచ్చే సమయంలో... మ్యూజిక్ కంపోజ్ చేసింది... చాలా బాగుంది...అంతా బాగుంది...నిజంగా పిల్లలతో ఎంజాయ్ చేయడం చాలా బాగుంది... సూపర్ వీడియో అన్నా ...

  • @mkshuresh212
    @mkshuresh212 Před rokem +13

    2022T20WORLD CUP లొ ENGLAND ఊపు... అఫ్గనిస్తన్ లో మన అన్వేషన్న తోపు....

  • @ganasureshlanda955
    @ganasureshlanda955 Před rokem +20

    Super bro ఆ దేవుడు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు జై శ్రీరామ్ జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳

  • @rajbabu5554
    @rajbabu5554 Před rokem +11

    ఏందరో మహానాభావులు అందులో అన్వేష్ అన్న ఒక్కడు......

  • @kobrakaigaming
    @kobrakaigaming Před rokem +4

    నువ్వు అందరి లా కాదు సామి, ఎదో దేశం వెళ్ళామా, నాలుగు ప్రదేశాలు తిరిగామ అన్నట్టు కాకుండా ఆ దేశ విలువలు మరియు దేశ ప్రజల ప్రేమ చూపిస్తూ మమ్ములను ఆకట్టుకున్న నిజమైన ప్రపంచ యాత్రికుడివి Love you annayya ❤️👍 stay safe keep exploring....🤳

  • @telugudiary6137
    @telugudiary6137 Před rokem +3

    నువ్వు ఆఫ్గనిస్తాన్ లో తిరిగి చూపించటానికి వాళ్ళు చేసిన సహాయం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అన్న.. రియల్లీ గ్రేట్ అన్న.. వాళ్ళకి మా తరువున చాలా కృతజ్ఞతలు

  • @saratindia343
    @saratindia343 Před rokem +56

    Nela world ni choopinchinavadu ledu bro... Unnadi unnattu... Adedo nuv akkadi valala vlog la chesthunnav...
    U r definition of a true traveller. ❤❤

    • @gammu9480
      @gammu9480 Před rokem +1

      Endhi indhulo greatu..Maavodu aithe 187 countries 168k subscribers inka maavodu everest 25L ki yekkisthadu. Ma degara content gurinchi matladakandi mari.. Matho mamulga undadhu.

    • @gamanam57
      @gamanam57 Před rokem +1

      @@gammu9480 😁😁

    • @swwtvasu9612
      @swwtvasu9612 Před rokem +2

      @@gammu9480 subscribers soon anthae avtharu le bro ipudu ayithae count wrong chepavu 618k nw

    • @gammu9480
      @gammu9480 Před rokem +1

      @@swwtvasu9612 ha ha crt brooo

  • @venkateswarao4811
    @venkateswarao4811 Před rokem +12

    నీ సాహసానికి నీ కష్టానికి నీ దాన గుణానికి హాట్సాఫ్😍

  • @meghanadhreddywelder6562
    @meghanadhreddywelder6562 Před rokem +14

    నువ్వు తోపు అన్నా... కుమ్మెయ్ దునియా మొత్తం 👍👍👍👍👍

  • @kaspagangareddy3419
    @kaspagangareddy3419 Před rokem +3

    నువ్వు...నీ కల్మషం లేని మనస్తత్వం.... అందర్నీ నీతో కలుపుకోనే nature... అన్ని దేశాలని చుట్టి వచ్చేయలన్న నీ సంకల్ప బలం...really ur great bro...నీ ప్రతీ ప్రయాణం లో ఆ దేవుడు రక్షణ గా ఉండాలి.

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 Před rokem +16

    మీతో పాటు జర్నీ చేసిన ఆ ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదములు ఇంకా పిల్లలు వాళ్ళ ఆనందానికి అవధులు లేవనుకో 👏👏❤️👍👋🌹🇮🇳

  • @sudeepthi7865
    @sudeepthi7865 Před rokem +15

    Afganisthan lo thikalodu. Literally broooooo vedio start aiyinapatinundi smile 😸 teeths bayata peti chusthune vunna. Morning morning sooooooooo happy to c ur vlogs ...... Love from Telangana, warangal........ ❤❤❤❤❤

  • @Happyvideos2012
    @Happyvideos2012 Před rokem +104

    Convey our wishes to the two Afghan travellers who were with you all the while. My blessings to the lovely beautiful kids of the Travellers. Such cute innocent faces.

  • @sureshkumarm4173
    @sureshkumarm4173 Před rokem +46

    I never expected such a great people there, if you respect them and their culture, they respect us 10 times more.

  • @mahendrat7478
    @mahendrat7478 Před rokem +2

    ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ మొతం నేను మీతో జర్నీ చేసినట్లు అనిపించింది...ధన్యవాదాలు మీకు చాలా అన్వేష్ & ఆఫ్ఘని సోదరులు

  • @dr.writez
    @dr.writez Před rokem +39

    Travelling is not easy, everyone may think he is enjoying, but its really hard to do full time, adopting to local normalcy, food, and their culture, and especially in a country like afg, support him.

    • @ronickch303
      @ronickch303 Před rokem

      Exactly. Its very difficult to adapt from place to place because for most of us if there is a change in place or bed we dont get proper sleep that night, but for travellers they got to change very frequently. Kudoossss!

    • @krishnasantosh4491
      @krishnasantosh4491 Před rokem

      You are absolutely right brother 👍👍

  • @sudharibangaramofficial733

    ఫస్ట్ నువ్వు ఆఫ్ఘనిస్తానికి వెళ్ళేటప్పుడు ఈ తిక్కలోడు ఏంటి ఆఫ్గనిస్తాన్ కి వెళ్తున్నాడు అక్కడ తాళి బాన్నులుతో చాలా ఇబ్బంది పడతాడు అనుకున్నాను కాని ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ అంతా చూశాక చూశాక వాళ్లకు మన ఇండియన్ పట్ల ఉన్న గౌరవం ప్రేమ ఆత్మీయత మన ఇండియా వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేలా ఉన్నారు చాలా మంచి సిరీస్ చాలా మంచి వీడియోలు జై హిందుస్థాన్ జై ఇండియన్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @bsrinivas165
    @bsrinivas165 Před rokem +4

    23:02 నుంచి next level BGM and సూపర్ video... 👌👌🔥🔥

  • @DurgaPrasad-rf7ee
    @DurgaPrasad-rf7ee Před rokem +33

    Thanks alot for showing afganistan in a very beautiful way , lots of information and with full of entertainment 😊
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    TAGGEDELE 💪💪💪💪💪💪💪💪

  • @devistudio2009
    @devistudio2009 Před rokem +2

    మీ చిరునవ్వు మీకు శ్రీ రామ్ రక్ష జై హింద్

  • @rajukolguri8214
    @rajukolguri8214 Před rokem +15

    No fear or stress or pressure seen on face of Anvesh Bhai during making the vedio in Afghanistan Great...,🇮🇳🇮🇳

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před rokem +5

    Nijamga anvesh nuv chala chala great taalibans ni handle cheyadam ante maamulu vishayam kadhu 👌👌👌👌👌👌👌👌👌👌. Neetho paatu vachina traveller and taaliban iddaru chala manchi vaalu. Life lo the best country chusenu neevalla tq so much 🙌🙌🙏

  • @Ishkabrothers
    @Ishkabrothers Před rokem +24

    Missing Afghanistan
    Memorable trip for all of us

  • @localrider4857
    @localrider4857 Před rokem +41

    Afghanistan is lucky to have a traveller like you
    And we are proud of you 💖💖

  • @bhogeswaria9940
    @bhogeswaria9940 Před rokem +1

    ప్రతి అంశాన్ని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @lhmsrao.2126
    @lhmsrao.2126 Před rokem +2

    అనియా.... వీడియో ఏక్ దం కడక్.... వారి అభిమానం, ఆప్యాయతలు. నీ బహుమతి ఏక్ నంబర్.... ఈ ఆఫ్గనిస్తాన్ దేశ యాత్ర జీవితంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటుంది మీకు మరియు మాకు.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajababu-pe4mv
    @rajababu-pe4mv Před rokem +9

    Really Childrens Ku Appreciate Cheyyali! Sprb Asalu Hospitality 👏👏👏

  • @psrinivas1142
    @psrinivas1142 Před rokem +46

    Your Afghan series is very nice. Your way of presentation is ultimate. Overall Afghanistan🇦🇫 is so beautiful. All the best for you

  • @newliferaises
    @newliferaises Před rokem +16

    Nice location... Beautiful places and beautiful people. Common people are same everywhere

  • @meririthka7740
    @meririthka7740 Před rokem +2

    ఆఫ్ఘనిస్తాన్ మొత్తం విడియో లు చాలా బాగున్నాయి అన్వేష్ గారు మీ స్నేహితులు కూడా చాలా మాంచి వారు 😍😍😍😍.

  • @mahaboobshaik77
    @mahaboobshaik77 Před 10 měsíci

    నీకు ఆతిథం ఇచ్చి మంచి భోజనము మంచి సౌకర్యం కలిగించినందుకు తాలిబండ్లకు థాంక్స్ చెప్తున్నాను

  • @charinarsimha4493
    @charinarsimha4493 Před rokem +2

    Fantastic video. , Afghanistan ఇంత beautiful గ ఉందని ఇప్పుడే మీ ద్వారానే చూస్తున్నాం

  • @Villageveerayya
    @Villageveerayya Před rokem +18

    పిల్లలు చాలా ముద్దుగా వున్నారు. వారి కి ఆ అల్లాహ్ దీవించుగాక. ఆ సోదరుల కుటుంబాలతో హాయిగా వుండాలి.good video 👌👍

    • @Bharatheeyudu88
      @Bharatheeyudu88 Před rokem

      వాళ్ళని అల్లా దీవించాలంటే, ఖురాన్ ప్రకారం,
      ఇతర మతస్తులను ఎంతమందిని చంపితే అల్లా వారిని అంత బాగా దీవిస్తాడు. అందుకే ఉగ్రవాదులు అందరూ అల్లా దీవెన కోసం ముస్లిం కానివాళ్ళని ఊచకోత కోసేది.

  • @polamreddymuralikrishna8540

    జాగ్రత్తగా చూసుకుంటూ అతిథ్యం ఇచ్చిన ఇద్దరికి🙏🙏🙏🙏🙏

  • @samsreegogarlagogarla7654

    వీడియో చాలా చాలా చాలా బాగుందన్నా మీ అన్ని వీడియోస్ సూపర్ గా ఉంటాయన్నా... మీరే డైరెక్టర్ మీరే ప్రొడ్యూసర్ మీరే మ్యూజిక్ డైరెక్టర్ మీరే ఎడిటర్ అన్ని మీరే సూపర్ అన్నా❤️❤️❤️😍😍😍

  • @ApteacherNetTelanganaTeachers

    గోదానం గురించి విన్నాను.... కానీ ఈ మేక దానం గురించి ఇప్పుడే తెలిసింది... ఒక మేక దానం చేయడం ఒక గొప్ప విషయం.... అట్లాగే ఇంట్లో అందరికీ వీలైతే బట్టలు కొని ఇవ్వండి, వీడియో తీసి పెట్టండి బాగుంటుంది...... 👍👍👍

  • @ramanaraoa
    @ramanaraoa Před rokem +15

    I really like your confidence while speaking Telugu with these guys as if they are understanding 😂😂

  • @santhoshsirigiri9563
    @santhoshsirigiri9563 Před rokem +4

    the real legend అన్వేష్ అన్నా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంట్టైన్మెంట్ ఇస్తూనే వుంటాడు🤍

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před rokem +6

    Afghanistan maku baga alavaatiepoyindi anvesh.....apude trip ayipoyinda 😐😀😍😍😎 nuvvu best traveller 🙌🙌🙏🙏 no doubt

  • @madavaramsanjanna6197

    రెండు దేశాల స్నేహం నీలాగా నీ వెంట తిరిగిన ఆఫ్ఘనిస్తాన్ నీయులు లాగా రెండు దేశాలకు స్నేహబంధం ఉందని చాలా బాగా చూపించారు వీడియో

  • @suryakumar6559
    @suryakumar6559 Před rokem +1

    Dear Anvesh, మీరు ఎన్నిరోజులు కష్టపడి ఎంతరిస్క్ తీసుకుంటున్నారో గానీ మేము ఏసి గదుల్లో హాయిగా మీతో విహరిస్తున్న. ఒక్క విషయం... అందరం అందరిలాగే బ్రతికేస్తూ ఉన్నాము. మీరు ప్రపంచ యత్రా టార్గెట్ అయిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ కిక్కే వేరు. మీ జన్మ ధన్యం 👌👌👌👍👍

  • @balajikk6293
    @balajikk6293 Před rokem +8

    జై హింద్ వందేమాతరం మేర భారత్ మహాన్ హై రహెంగ congratulations anna in advance for 600k

  • @guruaseelfarm2331
    @guruaseelfarm2331 Před rokem +3

    మీరు ఇంకా మరిన్ని దేశాలు ఇలాగే సంతోషంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం బ్రదర్

  • @woodraider6able
    @woodraider6able Před rokem +7

    Idhi kadhaa travelling ante. Desham ante airpotlu, roadlu kadhu. Desham ante manushulu. Afghan people paina impression maari poyindhi naaku. What a lovely people and lovely country. Great trip and your best one.

  • @rajasekhar6059
    @rajasekhar6059 Před rokem +4

    మీ సాహసానికి జోహార్లు 👍👍👍👍

  • @gattisharma5395
    @gattisharma5395 Před rokem

    జనాన్ని అల్లాడిస్తే అతను అయ్యా నువ్వు ఎంత ఆనందంగా చేస్తున్న వీడియో సూపర్ సూపర్ నేస్తం జనాన్ని అల్లాడిస్తాం వావ్

  • @vivekanandapatro5415
    @vivekanandapatro5415 Před rokem +11

    Different people different cultures united by an Indian that is Anvesh bro happy to see all Afghani videos

  • @anilrajak2064
    @anilrajak2064 Před rokem +9

    మన హిందూస్తాన్ సంప్రదాయం మర్చిపోవద్దు అన్నయ్య 💕💞💞

  • @Ultimate10356
    @Ultimate10356 Před rokem +28

    You are true traveller…. Comic sense in you is peaks….thanks for showing Afghanistan in and out beautifully

    • @syedjaveed2288
      @syedjaveed2288 Před rokem +1

      Yes I do

    • @gammu9480
      @gammu9480 Před rokem

      Em kadhu maavode greatu. Gammu annaya greatu. Gammu army lo join avvadi. Free ga cinema reviews chudandi. Only gammu annaya can do

    • @Ultimate10356
      @Ultimate10356 Před rokem

      @@gammu9480 biryani videos kuda chusthamu

    • @gammu9480
      @gammu9480 Před rokem

      @@Ultimate10356 maavodu vizag lo oka restuarent lo full lenth video chesi promote chesadu. Vala degara money kuda teskodu .endhukante.. Maavodu greatu. Annaya greatu. Ma gammu army greatu

    • @Ultimate10356
      @Ultimate10356 Před rokem

      @@gammu9480 Everest promotion helicopter ride base camp tour details kuda chusam… fake details cheppi mosam enduku sir

  • @ranit5318
    @ranit5318 Před rokem +1

    అన్న నీ మనసు గొప్పది కాబట్టే అందరితో కలిసి మెలిసి వుంటున్నవ్ నీ మంచి నీ కష్టాన్ని కుడా maripistundi కల్మషం లేని చిరునవ్వే సమాధానం నిన్ను విమర్శించే వాళ్ళకి

  • @ashikashok5542
    @ashikashok5542 Před rokem +1

    సూపర్ అన్వేష్ గారు ఎక్సలెంట్ వీడియో గొర్రెలకు బ్యాక్ సైడ్ సీట్లు కువైట్ లో కూడా అలాగే ఉంటాయి గొర్రెలు నడుస్తూ ఉంటే ఈ పక్క ఆ పక్క ఊగుతూ ఉంటాయి. నేను ఉండేది కువైట్ బ్రదర్ థాంక్యూ బ్రదర్ అబ్బనిస్తాన్ సూపర్ గా చూపించారు వీడియో థాంక్యూ థాంక్యూ వెరీ మచ్

  • @inalaapparao652
    @inalaapparao652 Před rokem +7

    Yr spreading love and humour this is the nature of India🇮🇳

  • @avann_7
    @avann_7 Před rokem +21

    Happy to see ur complete tour in Afghanistan series..successful 👍💐

  • @pushpakbejjanki3345
    @pushpakbejjanki3345 Před rokem +5

    Prema Tho manushulane kadhu Prapanchalni gelavocchu ani Anwesh Anna ni mana india ni chusthey ardhamaindhi , Afghanistan videos chusthunnanthasepu na face pai smile vunnadhi ❤

  • @bodduleelakumari3988
    @bodduleelakumari3988 Před rokem +1

    Your two brothers is so good and family children so nice TQ brother's 🇮🇳🇮🇳🙏🙏🙏🌹🌹i like two brothers and our family.

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před rokem +1

      Thank you so much 😀

    • @bodduleelakumari3988
      @bodduleelakumari3988 Před rokem +1

      Okok but one request you tray to Really Army people what eating, duty extra.....sho me please.brother.tq

  • @kalyanram3399
    @kalyanram3399 Před rokem +1

    సినిమా ఇప్పుడే చూశాను
    మైండ్ బ్లోయింగ్ ఎక్సలెంట్ ఫెంటాస్టిక్
    ఆ మేకను కొనడం గాని ఆ స్టైలిష్ తాలిబన్ గాని అక్కడుండి ట్రాఫిక్ రూల్ చేయడం గాని
    నెక్స్ట్ లెవెల్ ఫన్ సూపర్ వీడియో
    రేటింగ్ :4.5/5
    👌👌👌😎🤘 ఆఫ్ఘనిస్తాన్ వీడియోలో టాప్ త్రీ వీడియోల్లో కచ్చితంగా ఈ వీడియో ఉంటది 🥰😘❤️👌👌👌👌👌

  • @ramhyd3854
    @ramhyd3854 Před rokem +7

    ఆఫ్ఘనిస్తాన్ లో లాస్ట్ వీడియో అనకు బ్రో... చాలా బాధగా ఉంది..

  • @amarnathreddy1801
    @amarnathreddy1801 Před rokem +8

    You completely changed the impression on AFGANISTAN..Good luck and Happy journey..Take care 😊

  • @rakeshk3439
    @rakeshk3439 Před rokem +8

    Afghanistan series.....one of the best in your entire travelling career till now 🤩😍😍😍😍😍😍😍😍

  • @mekalapawan6335
    @mekalapawan6335 Před rokem +16

    English lo comments pettandi... Afghan frnds chustaru... Because they treat him good... Greatness goes to afghan people... Thank ❤ from indian people

  • @rachakondamadhusudan2982

    Valliddariki thankful yentha manchiga thipparu mimmalni manchi manchi places ki great unforgettable trip of Afghanistan

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před rokem +20

    Asalu antha pedda kondalu madhya aa rojullo roads ela veseru. 👏👏👏. It's miracle. Beautiful locations beautiful views beautiful vlogs all are mind blowing trip this is. Rocking brother 😍😍👌👌

  • @dudeimstoned5141
    @dudeimstoned5141 Před rokem +18

    I thank those two helpers who helped you.
    Every country, you are lucky to find helpers who are helping you for free. From Brazil - Melissa, you are getting very lucky to find good guys to tour you.
    I hope you thanked them alot and gave some money as gift from your side.

    • @teenvlogs2604
      @teenvlogs2604 Před rokem +3

      Helpers kadu ra bythu vallu great souls and hosts

  • @nareshvaranasi5704
    @nareshvaranasi5704 Před rokem +3

    అన్వేష్ గారు నీవు ఎక్కడికి వెళ్ళినా locals తో కలిసిపోవడం నీ ప్రత్యేకం.... అలాగే అందరూ youtubers కన్న మీ వీడియోస్ లో enertainment ఉంటది.keep it up

  • @skjameer3620
    @skjameer3620 Před rokem

    ఈ వెస్ట్రన్ మీడియా వల్ల ఆఫ్ఘనిస్తాన్ అంటే ఏదో భయంకరమైన దేశం అని అందరూ అనుకుంటున్నాం . కానీ నువ్వేంటి భయ్యా కొత్త ఆఫ్ఘనిస్తాన్ నీ ఈ ప్రపంచానికి చూపించావు. హ్యాట్సాఫ్ టు యు🙏

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 Před rokem

    అద్భుతం అనిపించింది ఆఫ్ఘనిస్తాన్ వీడియో చాలా గొప్పగా ఉంది ఆఫ్ఘనిస్తాన్ గడ్డమీద తెలుగు భాషను అరుపులు కేరింతలు నవ్వులతో జ్వలించడం ఎంత గొప్ప విషయం
    ఒక ఛాలెంజ్ గా ఉంది వీడియో
    నీకు ఆతిథ్యం ఇచ్చిన ఆ రెండు కుటుంబాల వారికి అనేక అనేక ధన్యవాదాలు
    నిజంగా అన్వేష్ నువ్వు లేకపోతే తెలుగు వారికి ఇలాంటి కనుల విందు తెలుగు ఊసులతో కలిగి ఉండేది కాదు గ్రేట్ అన్వేష్ గ్రేట్👌👌👌👌👍🌈🌈🌈🌈
    AGR SHARMA చందానగర్

  • @shaikshashaikshaiksha4441

    I enjoyed a lot your afganistan tour

  • @mallareddy9085
    @mallareddy9085 Před rokem +4

    Bold adventure in Afghanistan. You have shown us the mirror of Afghanistan.

  • @maheshuppala2609
    @maheshuppala2609 Před rokem +13

    I am a very happy brother and I like their respect and care . if you agree with this like the video friends. we miss you lots of Afghanistan brothers. god bless you 🙂

  • @venkatnaagilla5294
    @venkatnaagilla5294 Před rokem +1

    Thanks 2 Afghanistan 2brother's

  • @suribabugudelli7329
    @suribabugudelli7329 Před rokem +6

    Super humanity afgani brothers..., And you also great Anna 😘😘💕💕

  • @laxmanoldisgoldvlogs
    @laxmanoldisgoldvlogs Před rokem +4

    పిసినారి అన్నా మంచి థంబ్ నైల్ చేయించు వీడియో సూపర్ 😂😂👍

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před rokem +4

    Chevulu peddhavi ga unte aa breed chala manchidi anta anvesh. 😊

  • @veerraghavareddy8790
    @veerraghavareddy8790 Před rokem +2

    హాయ్ అన్వేష్ తమ్ముడు వీడియో చాలా బాగుంది నీ ఆఫ్ఘన్ సిరిస్ సూపర్ హిట్ ...పెద్దలు నాలుగు రాళ్ళు వెనకేసు కో అంటే...నువ్వు నాలుగు కర్భూజా వెనకేస్తున్నవా..పర్లేదు వేసేయి కడుపులో చల్లగా పడిఉంటాది. నువ్వు తిరిగే తిరుగుడికి అక్కడ ఉన్న అన్ని తిన్న సరిపోదు....బకిరి🐐బజార్ 👌

  • @bharathteja2830
    @bharathteja2830 Před rokem

    ఆఫ్ఘనిస్తాన్ వీడియోస్ చాలా బాగున్నాయి

  • @user-ov9zi6ej1y
    @user-ov9zi6ej1y Před rokem +14

    Anna Japan ki eppudu velthav anna.
    Waiting for Japan series
    And Congratulations for 600K Subscribes❣️

  • @janardhanmalapati3910
    @janardhanmalapati3910 Před rokem +4

    It's true bro without both of them it's quite difficult to show Afghanistan. They really helped alot appreciated both of them and if possible u can give some money to them bro for spending many days with you.

  • @deepthidamacherla7518
    @deepthidamacherla7518 Před rokem +13

    Loved afganistan series alot....Good wishes to your companions in this journey !!!

  • @satyanarayanapotana6798
    @satyanarayanapotana6798 Před rokem +1

    వీడియో చాలా బాగుంది 👍👍👍💐💐💐💐

  • @kakiramalingappa8212
    @kakiramalingappa8212 Před rokem +1

    మీ ప్రయాణం చాలా బాగుంది బ్రో 👍👍👍🤝🤝🤝🤝🤝

  • @bommalamadhumahesh5224
    @bommalamadhumahesh5224 Před rokem +5

    Your Josh will not end, even we also some time chill out but you have full energy at any time