Sagar & Rishika and Chaitanya Master Performance | Dhee 14 | The Dancing Icon | 27th July 2022 | ETV

Sdílet
Vložit
  • čas přidán 26. 07. 2022
  • #dhee14 #dhee14dancingicon #telugudanceshow #etvtelugu #etvwin #pradeepmachiraju #hyperaadi #ganeshmaster #shraddhadas #nanditaswetha #ravikrishna #swatha #navyaswamy
    Sagar and Rishika surprise the judges with a marvellous performance and entertain the viewers with their stunning moves.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Zábava

Komentáře • 918

  • @SPanda-kc3jh
    @SPanda-kc3jh Před rokem +125

    చైతన్య మాస్టర్ గారు ఇంత బాగా డాన్స్ చేసి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అలాంటిది ఈ రోజు మీరు లేరు అనే బాధ మాకు చాలా దుఖిస్తున్నాము

  • @sunnyg3383
    @sunnyg3383 Před rokem +179

    ఈ రోజు చైతన్య మాస్టర్ లేరు ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం rip master మాస్టర్ కోసమే ఈ సాంగ్ బాధతో మళ్లీ చూసాను

  • @chaitanyadasari4541
    @chaitanyadasari4541 Před rokem +149

    R.I.P master the most underrated dance master in dhee show 😭

  • @mandibaburao9791
    @mandibaburao9791 Před rokem +220

    సూపర్ చైతన్య మాస్టర్. ...రాజశేఖర్ ల సూపర్ గా ఎక్టింగ్ అదిరింది...

  • @sreedigital9581
    @sreedigital9581 Před rokem +72

    ఢీ అనే దాని కంటే... Jabardasth అంటే బాగ సూట్ అవ్వుతుంది.... ఈ షో....

  • @user-ro1ne5jv1q
    @user-ro1ne5jv1q Před rokem +11

    Miss uh chaitanya master and ur brilliant choreography R.I.P😢

  • @sriraj3658
    @sriraj3658 Před rokem +7

    Rip master.. ఈ పాటకి మీ డాన్స్ చాలా సార్లు చూసాను

  • @rajurealestatebusinessdowl1851

    ఇంత బాగ పర్ఫామెన్స్ చేస్తారు మాస్టర్ ఎందుకు అంత పెద్ద నిర్ణయం తిస్కునారు మిస్ యూ చైతన్య మాస్టర్ 😢😢😢

  • @ashirajak9881
    @ashirajak9881 Před rokem +68

    రాజశేఖర్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ సూపర్ బ్రో

  • @vramakrishna7048
    @vramakrishna7048 Před rokem +64

    డాన్స్ ఉండటం లేదు రికార్డింగ్ డాన్స్ చేసుకోండి దాని కి సరిపోతాయి ఈ Show దీనికి గణేష్ మాష్టర్ విజుల్ బొక్క

  • @anjaneyuluulli9315
    @anjaneyuluulli9315 Před rokem +5

    చైతన్య మాస్టర్ డ్యాన్సుల్లో అన్నిటి కన్నా ఎక్కువగా అందరూ ఇష్టపడే డ్యాన్సు😢
    చైతన్య మాస్టర్ miss అవుతున్నవారు

  • @djsrinupaderu8619
    @djsrinupaderu8619 Před rokem +5

    బాగుంది చాలా రోజుల తర్వాత

  • @reballstarprabhas6363
    @reballstarprabhas6363 Před rokem +29

    సూపర్ చైతన్య మాస్టర్ రాజశేఖర్ సార్ గారు చూస్తే మిమ్ములను మెచ్చుకుంటారు వావ్ వెరీ నైస్ డాన్స్ సూపర్

  • @suryachinni7497
    @suryachinni7497 Před rokem +3

    సూపర్ గా చేశారు మాస్టర్ rip sir

  • @Auto-works
    @Auto-works Před rokem +3

    Rip anna nuv బ్రతికి ఉన్నప్పుడు నే వీడియో s చూసాం నువ్ చనిపోయాక రెమెంబెర్ వీడియో s చూస్తున్నాం మిస్ u రిప్ anna

  • @naveennadella9652
    @naveennadella9652 Před rokem +6

    frank star 💫.. అది ఎప్పుడు ఇచ్చారు .. అస్సలు అతనెవ్వరు ????.. నేను ఎప్పుడు సూడలేదే

  • @funnyvijayvlogs1578
    @funnyvijayvlogs1578 Před rokem +3

    చైతన్య బ్రో మీకోసం యూట్యూబ్ మొత్తం వెతికి మరి వీడియోస్ చూస్తున్న మిస్ యూ ఏ లట్ 😭😭😭

  • @deepak79443
    @deepak79443 Před rokem +4

    Chaitanya is so effortless and graceful.

  • @srinivaschasrinivasunitha9
    @srinivaschasrinivasunitha9 Před 2 měsíci +1

    Miss you........... chaityana master sir.......................
    Love u...............................

  • @07.mnagaraju10
    @07.mnagaraju10 Před rokem +2

    సుదీర్ లేక ఢీ షో రేటింగ్ మొత్తం గోవిందా......... 🙏🙏యూట్యూబ్ లో చూసేవాళ్ళు కూడా లేరు...

  • @nagarjuna5796
    @nagarjuna5796 Před rokem +176

    డాన్స్ షో అనే దానికన్నా.... డ్రామా కంపెనీ అంటే బావుండేది

    • @kirankomaram9883
      @kirankomaram9883 Před rokem

      ఎందబ్బా అంత మాట అనేశవు

    • @nagarjuna5796
      @nagarjuna5796 Před rokem +1

      డాన్స్... అంటే.. డాన్స్ మాత్రమే చెయ్యాలి... చిన్న చిన్న... ఫీట్లు.. డైలాగ్స్... ఏదో ఉండీ ఉండనట్టు... వచ్చిపోవాలే తప్పా.... గత కొంతకాలంగా... డాన్స్ షోలని సర్కస్, మేజిక్, కామిడీ, షోస్ లాగా మార్చేశారు... వెదవలు.

  • @talarilahari1690
    @talarilahari1690 Před rokem +44

    This will be my favourite performance ❤️🤭

  • @swamyswamy2878
    @swamyswamy2878 Před rokem +5

    Miss u chetan master ....lot of loss for thiss man 😰..RIP..

  • @umeshc5262
    @umeshc5262 Před rokem +12

    2010 నుండి 2022 వరకు ఇప్పటికీ ఈ ఛానెల్‌ని అనుసరిస్తున్నాను, ఈ షోకి ఇప్పుడు రేటింగ్‌లు లేవు, దక్షిణ భారతదేశంలో గత రోజులలో అత్యంత విజయవంతమైన షో కానీ ప్రస్తుత రోజుల్లో వారు హఠాత్తుగా కూలిపోయేలా శోధిస్తున్నారు. టీమ్ లీడర్స్ ఓవర్ యాక్షన్ ముఖ్యంగా అధి🙏

  • @vijaykumarmydam6880
    @vijaykumarmydam6880 Před rokem +746

    ఒక అప్పుడు ఢీ show అంటే Dance జడ్జిమంట్ ఉండేది కానీ ఇప్పుడు dance కాదు కామెడీ ఉంటుంది

  • @venkateswarlukaripimgari5905

    Performance peaks 🔥

  • @mrmallesh2533
    @mrmallesh2533 Před rokem +12

    Chaitanya.mass entry....💐

  • @dbchristfollowers7531
    @dbchristfollowers7531 Před rokem +7

    RIP Chaithanya Master🙏🙏🙏😭

  • @sairock8210
    @sairock8210 Před rokem +4

    We miss you master 🥺💔

  • @saikashyap976
    @saikashyap976 Před rokem +22

    kiran bro deeni tarvata meeru inka pranks cheyaleru andaru gurthu pattestaru 😂😂

  • @rahulpushpala5931
    @rahulpushpala5931 Před rokem +1

    పాపం ఈ కామెడీ డాన్సర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని ఇప్పుడే తెలిసింది మీ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను

  • @baikarirameshtinkul1941
    @baikarirameshtinkul1941 Před rokem +21

    నా మొగ్గలో షో TRP మొత్తం పోతది... ఢీ 10 సీసన్ లో నే లాస్ట్ డాన్స్ ఈగ మొత్తం.. TRP స్టంట్స్ ఏ ఉన్నాయ్ చి ఛీ...

  • @suneelkumargiripogu6517
    @suneelkumargiripogu6517 Před rokem +9

    vest fellow 😁😁😉 సో ఇప్పుడు చెత్త చెత్త చెత్తగా నడిపిస్తున్నారు

  • @vramakrishna7048
    @vramakrishna7048 Před rokem +4

    మా ఊరిలో ట్రాక్టర్ మీద వేసేవారు ఈ డాన్స్ వారి నోటి దగ్గర కూడు పోగొట్టారు

  • @Bemiligamer456
    @Bemiligamer456 Před rokem +1

    Super chaithanya master

  • @psampathkumarpsampathkumar6075

    Mis u 😢 😞 master

  • @chawannayak7721
    @chawannayak7721 Před rokem +3

    I miss you chaitanya master 💐💐💐💐💐

  • @msrentertainment4326
    @msrentertainment4326 Před rokem +5

    Naa ❤️ Da lo Prank Star & Na ❤️ dalo show

  • @shanthuthanish8361
    @shanthuthanish8361 Před rokem +1

    Miss you chaithanya sir

  • @LovaSatyarao
    @LovaSatyarao Před 7 dny

    Miss u master 😂😂😂

  • @sudhakarch8773
    @sudhakarch8773 Před rokem +4

    Exellent dance.chaithanya master..both..of...

  • @kareemullashaik3194
    @kareemullashaik3194 Před rokem +3

    Superb performance by chaitanya master

  • @khajach4550
    @khajach4550 Před rokem +2

    Super chaitanya master

  • @villagecookingwithak9724

    😢😢😢 Miss u sir

  • @dhonifanclub1481
    @dhonifanclub1481 Před rokem +24

    Excellent performance...

  • @vamsidelhi
    @vamsidelhi Před rokem +56

    Dance lu 20%. ... Natakalu 80%

  • @jarthamatyakumar702
    @jarthamatyakumar702 Před rokem +1

    ఇలాంటి ఫ్రాంక్ వీడియోస్ చేసే వాలని ఊరికే వదలకూడదు.ఎందుకంటే ఎమర్జెన్సీ రోడ్ లో వెళ్ళే వలకు అడిగినప్పుడు ఇది ఎదో ఫ్రాంక్ అన్నట్టుగా చూస్తున్నారు. ఇలాంటి వాల హెల్పింగ్ నేచర్ ఉన్న వాలు కూడా హెల్ప్ చెయ్యనికి ముందుకు రావడం లేదు...

  • @well2my799
    @well2my799 Před měsícem

    Miss you chaithu master😢

  • @hariprasad9590
    @hariprasad9590 Před rokem +13

    Chaitanya master always kinguuu💥💥💥

  • @j.p7782
    @j.p7782 Před rokem +7

    Heart 💜 taching dance chaitanya sir

  • @dr.jagadeeshk631
    @dr.jagadeeshk631 Před rokem +2

    Excellent expression and imitation of Dr. Rajasekhar.....

  • @murthigondelu9664
    @murthigondelu9664 Před rokem +1

    I miss u so mach chaith
    master.😭😭😭😭😭.

  • @boyaindhappa4591
    @boyaindhappa4591 Před rokem +4

    Dance ❤️

  • @chennareddyfunz193
    @chennareddyfunz193 Před rokem +4

    super 😎

  • @prathibhashok9158
    @prathibhashok9158 Před rokem +1

    Missing u chaitanya master . Dhee lo favourite master meru rip miss u master

  • @vamsikrishna3080
    @vamsikrishna3080 Před rokem +1

    Miss You Chaitanya Master So Sad

  • @sivanagireddy7970
    @sivanagireddy7970 Před rokem +3

    సూపర్ మాస్టర్ ❤👍👍👍👍👍💐💐💐💐💐👌👌👌👌👌

  • @anilkumarupperi9322
    @anilkumarupperi9322 Před rokem +3

    I miss Sudheer anna

  • @devarapallysriram6086
    @devarapallysriram6086 Před rokem +1

    ఒకప్పుడు డ్యాన్స్ కు విలువిచ్చేటప్పుడు కామెడీకి ఇంపార్టెంట్ ఇస్తుంది

  • @anilkumarmukuloth4198
    @anilkumarmukuloth4198 Před rokem +1

    Chaithanya master chanipoykaa chusivallu oka like🥺

  • @sainikhilesh7254
    @sainikhilesh7254 Před rokem +3

    RIP.. Chaitanya Master 😢💐

  • @dyamannahavanur9406
    @dyamannahavanur9406 Před rokem +4

    ಸೂಪರ್ ಡಾನ್ಸ್ ಮಾಸ್ಟರ್

  • @murthyboss4069
    @murthyboss4069 Před rokem +1

    Miss you

  • @gavaranaidu6657
    @gavaranaidu6657 Před rokem +1

    డాన్స్ షో ఒకప్పుడూ

  • @bharathvlogs4849
    @bharathvlogs4849 Před rokem +11

    lovely I liked his performance

  • @Anji-Goud
    @Anji-Goud Před rokem +3

    Super dance 🕺

  • @veereshrao8707
    @veereshrao8707 Před rokem

    Another jhony master aagaya d may

  • @Ashok-br6zs
    @Ashok-br6zs Před rokem +1

    Suuuuuper,..chesaru,. super

  • @atchuthprabhas
    @atchuthprabhas Před rokem +4

    RIP chaitanya master 😞🥺

  • @reddemsitha1729
    @reddemsitha1729 Před rokem +3

    Performance super,

  • @rajeshraju6017
    @rajeshraju6017 Před měsícem

    Rip love you master ❤❤❤

  • @shivashivakumar6708
    @shivashivakumar6708 Před rokem

    కామెడీ షో లో సీరియస్

  • @myprogram007
    @myprogram007 Před rokem +18

    అన్నా మేము ఢీ అంటే dance 💪💃🕺చూడడానికి వస్తున్నాం. కానీ రోజు రోజుకు ఢీ కాస్తా కామెడీ షో 🧟☠️🙈గా మారుతుంది. మాకు నచ్చక పోతే మా వాళ్ళు అంటే చూసేవాలంత Videos ను Report చేస్తే🙀👀🦹 మీ show కాస్తా గోవిందా🧑‍🦲👶. మీరు ఏమంటారు Friends 🤔?

  • @manikantafunnyvideo276
    @manikantafunnyvideo276 Před rokem +6

    ఇప్పుడు ఢీ ప్రోగ్రాం లో డాన్స్ చాలా తక్కువ ఉంది ఎంటర్టైన్మెంట్ కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి

  • @ravireddy4830
    @ravireddy4830 Před 10 měsíci

    Superb entertainer

  • @boyapallykurmaiah6227
    @boyapallykurmaiah6227 Před rokem +1

    Rip Chaitanya master your great dancer

  • @rajuyerola9215
    @rajuyerola9215 Před rokem +6

    Chaddi costumes wow 👌👌👌

  • @rambabukalluri1707
    @rambabukalluri1707 Před rokem +8

    Really great talent

  • @nagurubasheerulla2909
    @nagurubasheerulla2909 Před 4 měsíci

    Miss u chaitanya master

  • @sarithapraveen6855
    @sarithapraveen6855 Před rokem +1

    Sudheer we miss u

  • @shashikanth6478
    @shashikanth6478 Před rokem +3

    RIP chaitanya master 😢

  • @ravikumarkandikanti6508
    @ravikumarkandikanti6508 Před rokem +4

    Superb choreography chaitanya master..not easy to build comedy in dance

  • @prasannakumar2602
    @prasannakumar2602 Před 4 měsíci

    We are miss you chaithanya master

  • @ak_rao3156
    @ak_rao3156 Před rokem +2

    We miss you Chaitanya master😢

  • @yamalabalaprasad1014
    @yamalabalaprasad1014 Před rokem +5

    Rishika expressions are super.

  • @KrishnaKrishna-vq1of
    @KrishnaKrishna-vq1of Před rokem +9

    Dhee 14 dint have best TRP ratings .
    After sudheer left from show. Dhee is playing multiple tricks to get in best .
    For the same reason they are playing this all games . Its not required to show in the platform

    • @veeruchinnu143
      @veeruchinnu143 Před rokem +2

      Sudheer unna pedda pikedem ledu dhee ante dance undali comedy kadu

  • @mvrprasadd
    @mvrprasadd Před 20 dny

    Super anna

  • @vishvak2980
    @vishvak2980 Před rokem +1

    Mis u 😢

  • @alokku.pattnaik1721
    @alokku.pattnaik1721 Před rokem +18

    Excellent Performance 👌

  • @nagaraju321naga4
    @nagaraju321naga4 Před rokem +14

    చెత్త చెత్త tasks chesi TRP కోసం ఇలాంటివి చేస్తారు వేస్ట్ నా.....

  • @ShivakumarShivakumar-kd7un

    Miss you master 🙏🏼🙏🏼🙏🏼

  • @royal-333
    @royal-333 Před rokem +2

    Rip bhaiya

  • @depalliraju3783
    @depalliraju3783 Před rokem +84

    డాన్స్ కంటే ఓవర్ యాక్టింగ్ ఎక్కువ ఐయ్యింది, జడ్జ్ లు టీమ్ లీడర్స్, anchor మధ్యలో ఇలాంటి ఏరిటేషన్

  • @Allcompetitive123
    @Allcompetitive123 Před rokem +13

    ఢీ లో ఇలాంటి పనికిమాలిన prank lu వద్దు షో అసలు చూడాలని వచ్చా ఇంట్రెస్ట్ దొబ్బింది చాలా కాలం తరువాత చూసా worst gaa

    • @balajil6910
      @balajil6910 Před rokem

      Same nenu epude chusa chala rojulu tharuvatha ... worst prank lu

    • @myhubby
      @myhubby Před rokem

      Yes same feeling bro asalu chudallanna interst motham dhobindhi chaala rojula tharuvathachusa naa ❤da Lo show waste things antha ikkade vundhi

  • @bkishor1438
    @bkishor1438 Před rokem +2

    Rajasekhar gaaru is a sr hero please respect him

  • @user-cz8ci6wg2t
    @user-cz8ci6wg2t Před 9 měsíci

    Dr rajashker annayya nv super

  • @maheshnamala8669
    @maheshnamala8669 Před rokem +11

    Dance 10,% sollu 90% west show

  • @Boss-vt5fv
    @Boss-vt5fv Před rokem +204

    ఇలాంటి డాన్స్ మా ఊరి జాతరలో డ్రామా కంపెనీ వాళ్ళతో వేయిస్తారు... రాను రాను దారుణంగా అయిపోయింది ఢీ షో... డాన్స్ చేయరు, చేస్తే సర్కస్ లేదంటే డ్రామా కంపనీ వాళ్ళలాగా చేస్తారు🙏

  • @user-kt3ze1wl6f
    @user-kt3ze1wl6f Před rokem +1

    ఐ మిస్ యు చైతన్య మాస్టర్

  • @malejaganreddy2279
    @malejaganreddy2279 Před rokem

    Master miss you 😭😭😭