Priya Vasanta Geetama Video Song - Priyaragalu Movie || Maheswari || Jagapati Babu || MM Keeravani

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • Watch Priya Vasanta Geetama video song from Priyaragalu movie. Starring Jagapati Babu, Soundarya, Maheswari, Master Anand Vardhan, Benarjee, Kota Srinivasa Rao, Brahmanandam and Tanikella Bharani among others. Directed by Kodandarami Reddy and produced by Sunkara Madhu Murali. Music composed by MM Keeravani.
    Click Here To Watch:
    Soggadu Movie Video Songs - goo.gl/wfhjs6
    Attarintiki Daredi Movie HD Video Songs - goo.gl/nDjlTL
    Chandamama Movie Video Songs - goo.gl/JT66De
    Athanokkade Movie Video Songs - goo.gl/tmYR32
    For More Videos:
    ►Subscribe to / idreammusic
    ►Like us on / idreamvideosongs
    Download iDreamMedia app and enjoy all of these videos through your mobiles/tablets:
    ►iPhone: tinyurl.com/lvu...
    ►iPad: tinyurl.com/ls4...
    ►Android: tinyurl.com/m78...

Komentáře • 38

  • @narendrachatta4919
    @narendrachatta4919 Před 4 lety +11

    Keeravani Garu me composition awesome sir

  • @palakani2911
    @palakani2911 Před 6 lety +21

    సాహిత్యం సంగీతం మరియు గానం కలసి మధురాతి మధురమైన అనుభూతి కలుగుతుంది ఈ పాట వింటుంటే ఇలాంటి పాటలు తెలుగు సాహిత్యం లో అద్భుతమైనవి
    అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చిత్ర, కీరవాణి గార్లకు వందనాలు తెలియచేస్తున్నాను

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi Před 6 lety +2

      Palakani k yadav చాలా బాగా చెప్పారు డాక్టరు గారూ..👏👏👏👏👏👏👏

    • @palakani2911
      @palakani2911 Před 6 lety

      రాంమోహన్ కస్తూరి గురు గారు నమస్కారం మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను

    • @hemanth7119
      @hemanth7119 Před 6 lety +1

      పాలకాని కె.యాదవ్ గారు చాల చక్కగా అవగాహన చేసుకొని చెప్పిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలయచేసుకుంటున్నాను

    • @palakani2911
      @palakani2911 Před 6 lety

      హేమంత్ గురువు గారు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను

    • @chitralahari5361
      @chitralahari5361 Před 3 lety

      Balu sir padiunte song inka super ga undu

  • @prakashjaya6186
    @prakashjaya6186 Před 4 lety +5

    Maheshwari madam jagapathi sir meeru ante chaala istam

  • @narendrachatta4919
    @narendrachatta4919 Před 4 lety +6

    Sirivennela Garu meeru nijangane vennele sir

  • @narendrachatta4919
    @narendrachatta4919 Před 4 lety +5

    Speech less feel good song

  • @bommakaswarna4722
    @bommakaswarna4722 Před 4 lety +6

    Priya raagaalu movie songs tho mathrame hit

  • @appalanaidumeesala252
    @appalanaidumeesala252 Před 10 dny +1

    Jai JB Sir

  • @SruthiBalaveni
    @SruthiBalaveni Před 3 měsíci

    I loved this song ❤

  • @pruthvikrishna8517
    @pruthvikrishna8517 Před 6 lety +7

    My all time favourite song

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 Před 7 lety +7

    excellent song

  • @prabhaprasad4369
    @prabhaprasad4369 Před 6 lety +9

    Mesmerizing lyrics heart ful tunes beautiful composition

  • @punyavathisai5605
    @punyavathisai5605 Před 8 měsíci +1

    ❤ super song 🌹

  • @SathishLakkakula
    @SathishLakkakula Před 2 měsíci +1

    M melody sir
    Mm seeravani

  • @magicpeach_milky
    @magicpeach_milky Před 2 lety +7

    Chevullo amrutham ninpinattundi

  • @bommakaswarna4722
    @bommakaswarna4722 Před 5 lety +4

    I like this song

  • @holyspiritgodleadsme5092
    @holyspiritgodleadsme5092 Před 3 lety +2

    Nice song...👌👌👌👌👏👏👏👏

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 Před 4 lety +3

    Please upload pelli sandadi (srikanth) movie songs

  • @balakrishnayerra9003
    @balakrishnayerra9003 Před 3 lety +2

    Excellent song but we can't understand genius'Sastri garu words

  • @smkumar5638
    @smkumar5638 Před 2 lety +3

    One of my favourite song

  • @lakshmilakki7533
    @lakshmilakki7533 Před 2 lety +2

    👌👌

  • @SiriKumar907
    @SiriKumar907 Před 6 lety +5

    Nice song

  • @AJISabastteen
    @AJISabastteen Před 3 měsíci +1

    ❤️👍🙏. Kerala. Hit. Song

  • @hemanth7119
    @hemanth7119 Před 6 lety +19

    ప్రియ వసంత గీతమా వనమయూర నాట్యమా మంత్రముగ్దులను చేసిన సిరివెన్నెల సీతరామశాస్త్రీ గారు సాహిత్యం అందించిన మ్రుదుమధరమైన గీతానికి యం.యం.కీరవాణి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కె.యస్. చిత్ర గారు యం.యం.కీరవాణి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

    • @palakani2911
      @palakani2911 Před 6 lety +1

      హేమంత్ గురువు గారు నమస్కారం నిజంగానే అద్భుత సంగీతం అందించిన ఈ పాట సాహిత్యం మరియు అద్భుత గానమృతం చాలా బాగుంది గురువు గారు మీరు చెప్పినది నగ్న సత్యం గొప్పగా విశ్లేషించి రాశారు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi Před 6 lety +3

      Hemanth సీతారాముని చక్కని సాహిత్యానికి కీరవాణి స్వరాభిషేకం..
      👏👏👏👏👏👏👏👏👏

    • @hemanth7119
      @hemanth7119 Před 6 lety +2

      పాలకాని కె యాదవ్ గారు నా అభిప్రాయంతో ఏకీభవించన మీకు శతకోటి ధన్యవాదాలు తెలయచేసుకుంటున్నాను

    • @hemanth7119
      @hemanth7119 Před 6 lety

      రాంమోహన్ కస్తూరి తమ్ముడు నా అభిప్రాయంతో ఏకీభవించన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను

    • @palakani2911
      @palakani2911 Před 6 lety

      హేమంత్ గురువు గారు నమస్కారం మీకు అనంతకోటి వందనాలు తెలియచేస్తున్నాను

  • @balasubbramanyambalu4948
    @balasubbramanyambalu4948 Před 5 lety +4

    Excellent song

  • @RaviKumarMCA
    @RaviKumarMCA Před 2 lety +6

    చిత్రం: ప్రియరాగాలు (1997)
    రచన: సీతారామశాస్త్రి
    సంగీతం: MM. కీరవాణి
    గానం: MM. కీరవాణి, చిత్ర
    ప్రియవసంతగీతమా వనమయూరనాట్యమా
    కుహుకుహూలరాగమా మృదుస్వరాలనాదమా
    అరవిందాలయాన పరచుకున్న శాంతమా
    పెదవులు మూగబాసలెరిగిన ఏకాంతమా
    అందుతున్న అందమా పొందికైన బంధమా
    శుభతరుణాలలోన చేరుకున్న చైత్రమా
    చిలిపిఊహ వెనుక తరుముతుంటే ఆకాశ వీధి స్వాగతించెలే
    వలపుయాత్ర సాగిపోతువుంటే మేఘాలవాడ విడిది చూపెలే
    సుదూర స్వప్నసీమ సమీపమే సుమా
    జపించి జంటప్రేమ జయించి చేరుమా
    పరవశమా పరుగిడుమా
    ఉక్కబోసే వేళలో ఊటి చలో చలో
    ఎండకౌగిలి చేరినా అమ్మో అదేం చలో
    ఇలాంటి హాయి నాకు ఇంతవరకు లేదుగా
    ఈ వేళ అందులోన వింత చూడు కొత్తగా
    చేయిచాచి చేరదీసి చూపవమ్మా
    శుభతరుణాలలోన చేరుకున్న చైత్రమా
    czcams.com/video/MRMYhroCROM/video.html