Senior Actress Jayalalitha Exclusive Interview || Jayalalitha Emotional Words about Her Husband
Vložit
- čas přidán 11. 09. 2023
- Watch►Senior Actress Jayalalitha Exclusive Interview || Jayalalitha Emotional Words about Her Husband || @SumanTVChannel
SumanTV is an official CZcams Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on CZcams with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Follow Us On :
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNewsSumanTV - Zábava
రోషన్ గారు మీరు చాలా great 🙏. Amma gariki nenu ఉన్నాను అని దయిర్యం చెప్పారు. చాలా అద్భుతం. 👏👏👏💐💐🙏🙏
జయలలిత గారు, మీ నవ్వులోకూడా మీరు అనుభవించిన బాధ కనపడింది. మన తెలుగు వాళ్ళు తెలుగు కళాకారులని ప్రోత్సహించక పోవటం మన దురదృష్టం. దేవుడు ముమ్ములను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. All the best.👍
Roshan bro, thanks for this btfl interview. 👍🌹
రోషన్ గారు మీరు నిజంగా గ్రేట్ నేనున్నాను మీకు తమ్ముడుగా అన్నారు కదా నిజంగా చాలా గ్రేట్
నమస్కారం అండి లలిత గారు, నిజంగా చాలా బాధసింది మీ జీవితం గురించి నిజాలు వింటు వుంటే, రియల్లిర్ గ్రేట్ mam 🙏
Super Roshan garu manchi interview chusanu Amma meeku antha manchi jaragalani korukuntunnamu❤❤❤❤
అమ్మ ఏడవకు. మీరు మంచి యాక్టర్ ❤❤❤❤❤ అల్లాహ్ బ్లేస్ యూ
అమ్మ మీరు నిజంగా చాలా చాలా గ్రేట్ మీ యాక్టింగ్ సూపర్ నేను మీరు నటించే సీరియల్స్ అన్నీ చూస్తాను నేను ఒక్కసారి మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను అమ్మ
Super Rosan garu good interview🎉
నమస్కారం అమ్మ మీ లైఫ్ లో చాలా కష్టాలు పడ్డారు అమ్మ వింటే చాలా ఏడ్చాను మీరు నిజంగా దేవత రోషన్ గారు మీరు గ్రేట్ అండి
Thank you so much Roshan God bless you both ❤ u always
Awesome rishan garu 🙏🙏🙏, heart touching programme, gud,keep it up roshan ji, Ilanti కళాకారులకి మీరు తెలుసుకొని మీ వంతు సహాయం చేయండి
జయలలిత గారు చాలా బాధ గా వుంది బాధ లో కూడా నవ్వు తూ వుంటున్నారు గ్రేట్ మంచి మనసు వుంది ఆ దేవుడే చూసుకుంటా డు 🙏
Heart touching interview ,tq Roshan
ధైర్యము, అణుకువ, జీవితానికి అర్ధం తెలిసిన 58 ఏళ్ల నిలువెత్తు ఆడతనం..🙏
No complaints, No regrets
💐👌
అమ్మా మీకు నేను ఉన్నా అమ్మ మా ఇంటికి ఎపుడు ఇనా రండి మీకు నేను ఉన్నా ఏజ్ ఐపోయాకా ఇనా నేను చూసుకుంటా అమ్మ ఎవరు లేరు అనుకోండి నీ కూతురు ఉందీ లవ్ యూ అమ్మా
మాది ఖమ్మం ఈ చివరి రోజుల్లో పల్లెటూరి చాల హ్యాపీగా ఉంటుంది
అక్క చాలా మంచిది నాకల్లారా నేను చూశాను లక్షలు లక్షలు విరాళాలు ఇచ్చింది ఎన్నో ట్రస్టులకు ఇది 1996 అప్పట్లోనే నేను చూశాను ఎంతైనా నువ్వు చాలా గ్రేట్ అక్క
Don't cry ..iam speech less...in deep pain...be happy amma
మీరు చల్లా వారని తెలిసాక ..😢😢😢😢చలించిపోయాను ..జయగారు
మీ సీరియల్స్ అన్నీ చూస్తాను .Ilike you very much ..
గడిచిపోయిన కాలం ని తిరిగి వెనుకకు తిప్పలేము కానీ మరల జన్మంటూ ఉంటే సంతోషంగా నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆ సదా శివడు ఆశీసులు మీకు ఉండాలని కోరుకుంటున్న ఓం నమఃశివాయ 🙏🙏🙏
నమస్తే జయలలిత గారు మీ కన్నీటి కథ వింటే చాలా బాధ గా ఉంది మీ సీరియల్స్ అన్నీ చూస్తాను అన్నీ చాలా బాగున్నాయి
అందం, అభినయం అన్నీ వున్నా అదృష్టం లేని సాటిలేని మేటి నటి. ఇది దర్శకుల దురదృష్టం ఆవిడకి మంచి పాత్రలు ఇవ్వకపోవడం. మంజు భార్గవి, ప్రభ గారి కన్నా అందగత్తే. మరీ వారికి మంచి పాత్రలు ఇచ్చారు. ఈవిడకి ఎందుకు ఇవ్వలేదు. భాను ప్రియ గారికి ఇచ్చారు. కేవలం కుటుంబం లో నాన్న ఒక్కళ్ళు సరిగా వుండి వుంటే బహుశా ఈ పరిస్తితి వచ్చేది కాదేమో
21¹121qqqqw
1
À
Verygoodinterview
Correct Andi Ee Interview Lo Meeru Cheppina Last Philosophical Statement I.e. Everything In Our Life Is Already Pre- Written By God In Our Fate Jayalalitha Garu.
Even In One Of The Interviews A Few Years Back, When The Anchor Asked About Mahanati Savithri, Actress Lakshmi Garu Also Said The Same I.e. God Has Already Written The Script & Send Mahanati Savithri Onto This Earth & Even For All Of Us God Has Already Written The Script In Our Fate.
Super roshangaru meru manchi program chesthunaru cenima actors problems thelusukoni valaki help chesthanu support ga untunaru
Really great tammudu
God bless you nana 😘😘
Keep it up Roshan.
God bless you
Meeku manchi avakaashaalu ravali jaya gaaru❤❤
Very Gud Roshan .. Actors ki financial security isthunaav.. hatsoff
Meeru ippatiki appatiki Meeru 25 years super baapu bomma la unnaru mee manasu chala manchidhi inka antha manchi jaruguthundhi Amma
Super annaya ❤❤❤Suman tv great
She had his own lovely hair....
Roshan garu manchi interview chestunnaru.ibbandullo vunnavallaki help chestunnaru good person andi meeru.lalithagaru meeru manchi actorandi cinemas chesi serials ki vacharu.mee acting ento maaku telusu senior meeru Prema enta maduramlo Mee acting chala peddarikamga baguntundi.evaro vachi mimmalni edaina Anna pattinchukokandi.mee seniority anta vundadu valla age.happylife ni lead cheyandi happy ga vudandi.
Super jailalithagaru me matalu aadu waleki inspiration
Cannot believe she is 60. God bless her 🙏
Jayalalitha gaaru meeru super super super ❤❤❤🎉🎉
Good interview Rosan
Superrrrrrrr amma meeru ante nakau chala chala eestham amma merru badapadite naku eedupu vachindi plees roshan annaya ammaki help cheyandi amma premaeentha maduram and trinayani serails naku chala eestham roju chusthanu
Super andi🙏🙏
Ur such a nice person mr.roshan garu
My favorite actress. A nice human being like Ali.
Why did u compare her with Ali? Ali is a very good comedy actor but since he joined YSR, he revealed his inner character
My heart bleeds watching this video ,God bless her with abundance of wealth and health, she has a heart like that of a spot less mirror,
Meru chala great amma
Next meru inko manchi serial act cheyyalani manaspurtiga korukuntunnanu❤
Super Amma merru. 👍👍
Nijam ga chala badha vesindi amma mimmalni chustunte enta andamga untaru enta lakshnamga untaru meeru nijamgane meeku manchi characters raledamma industry lo marriage life chala bad aina strong unnaru ippatiki devudu meeku aarogyam aishwaryam ichi inka aina santhoahamga undalani korukuntunna Amma🙏🙏🙏🙏🙏
Amma meeru chala great God bless u mam
Best anchor
Tq ❤😢
All the best madam
Super andi
Super
Love you ma 💕💕💕💕💕💕💕 don't cry ma please
Super akka👌👌👌👌
Super roshan garu
Roshan garu your great job I like you
Super Roshan
మన బ్రాుహ్మలకు మన అందమే ..మనకు శాపం .😢😢😢
Roshan garu miru chala great🎉🎉😅😅
Lalitha dont cry...i love you...
❤❤❤❤maa
Medam 👌👌👌👌👌👌👌👌👌👌👌🙏
Amma super meru meru ma ammagaru I am so happy
Great lady
Very grateful Amma
👏👏👏👏👏👏❤️
Amma meku padabivandanam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💕💕💕💕amma
Don't judge book it by covers
I love you amma😍😍😍
Amma You are Great Amma
❤❤
🙏🙏😢😢
అమ్మా బాధ పడకండి.. ఒక స్త్రీ మూర్తి అయిన మిమల్ని మోసం చేసి మీ సొమ్ము అపహరించిన వాడు ఎప్పటికి బాగుపడడు ఏదో రోజు వాడు నాశనం అయిపోతాడు.. మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది.. ఏడవకండి...
Love you maa
Nijanga ne she is a stunning beauty. Stay blessed maam
🙏🏻
Super Bro
Thank you Roshan gaaru. I love Jayalalitha gaaru. Divine beauty.
Is it possible to get personal contact details if it’s not too much to ask.
Why it cannot be versatile in Telugu Industry. Sad actually. Things should change.
Ippudu kuda supr ga unnaru mam meeru... don't cry
❤❤❤
god god bless you amma ❤
Jaya amma garu meru you tube start cheyandii
First comment
Roshan u r good human values man
Meru enta andam ga unnararo manasu kuda ante andamga undi medam
🎉
Amma🙏
Madam please smile
Lalitha garu ..,me jeetivam ekameedata happy ga undali ani korukuntunanu
Roshan bro great
I love akka
Guntur anteyney first day first'show chudali antey. jayalalithagaru chepindhi 100% correct
మీ బాధ నాకు అర్ధమైనది ..
ఎందుకంటే ..నేనూ ఇంత బాధా పడుతున్నా ..భర్తతో …😢😢😢😢
Suman tv vallaki nenoka interview ivvalanukuntunnanu nenemi celebrity ni kaadandi dhayachesi naaku oka chance ivvandi
Inka andanga unnaru Amma.. miru peaceful ga undali
Amma characters ki chala baguntundi
Vaste e tammudu untadu.. Mogadla matladav bro.. Great.
మీరు మంచి గా ఉండాలి అమ్మ
మరో అంతులేనికధ …మీ జీవితం
My crush
జీవితం..లో ఒక లక్షం..తో ముందుకు సాగకపోతే..జీవితం తెగిన గాలి పటమే..ఔతుంది..
జయలలిత గారికి..ఒక దిశ..దేశ లేకపోవడానికి కారణం..జరిగిన అనుభవాలను.పాఠాలుగా..మలుచుకొకపోవడం..మే..మన రాతను రాసి దేవుడు ఈ భూమిదకు...పంపడం లో ఒకటి ఉంది..మన జీవితం అనేపుస్తకములో.. కొన్ని పేజీలలో మనం కోరినట్లు జరగాలని కూడా రాసి ఉండటమే..
Sunday amb mall lo kalisamu jayalalita garini.she is so dignified and she gave one pic also she is very down to earth and so beautiful .we impressed a lot
Goo❤🎉
Devudu mimmalni manchigaa bless cheyyali