Journalist Nagaraju Reaction On YS Jagan Comments Over Pinneli Arrest Pawan Kalyan

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024
  • #sumantv #sumantvinformation #latestupdates
    Watch ► Journalist Nagaraju Reaction On YS Jagan Comments Over Pinneli Arrest Pawan Kalyan #SumanTVDaily
    SumanTV Information is an official CZcams Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on SumanTV Information with Clear Cut Information that happens around the World
    SumanTV Info is one of our Prestigious Channel where you get complete knowledge and unrevealed knowledge about many things we share knowledge and Information continuously so get Subscribed to Our Channel.
    In SumanTV Info you can also find different kinds of Knowledge Shared by various Professionals and Individuals which helps Public to understand today's trend and improve their knowledge day by day.
    Please Do Subscribe Now and Ring the Bell ..
    Thankyou SumanTV Information Team
    Don’t Forget to Subscribe #sumantvInformation
    For Any Promotions / Collaborations Contact Us - 89770 09710

Komentáře • 360

  • @sreedharbagepalli8619
    @sreedharbagepalli8619 Před 4 dny +112

    వాడు మారేదీ వద్దు వాడి పాలన వద్దు జనాలని ప్రశాంతంగా ఉండనీయండి

    • @adityasimhass
      @adityasimhass Před 4 dny +4

      2019 ofter results tharvatha swarupaa nanda cheppadu.... Okasari jagan paripala chusthe enka evari paripalana avsaram ledu ani cheppadu...aaa video bytaki ravadam ledu ....😂😂😂

    • @srinivasulu9054
      @srinivasulu9054 Před 4 dny +1

      Yes 💯💯💯💯💯💯💯💯💯💯

    • @prasa4057
      @prasa4057 Před 3 dny +1

      Meeru moodu yenni rojulu pissukkuntaary😅😅🎉

  • @venkateswarlumedikonda2384

    క్రిమినల్ ఆలోచనలు ఉన్న మనుషులు మారరు

  • @vijayamohan3023
    @vijayamohan3023 Před 4 dny +48

    నేను నా పార్టీ తప్ప మిగిలిన ఎవ్వరూ వుండకూడదు. ఇది జగన్ మనసు

  • @venkateswarlumedikonda2384

    MLA హోదా కూడ ఉండకూడదు ఇతనికి

    • @user-sr3sv6wz4z
      @user-sr3sv6wz4z Před 4 dny +1

      ఒరేయ్ ఏవూరు పిచ్చోడివిరా నువ్వు ఆంద్ర ప్రదేశ్ లో బలమైన పార్టీ వైసిపి.
      అందుచేతనే ముగ్గురు ఏకమయ్యారు జగన్ పైన విడిగా పోటీ చేసే ఆలోచనలో కి కూడా రాదు. అదిరా జగన్ స్థాయి జగన్ కి వ్యతిరేకత ను సృష్టించిన 40%ఓటింగ్ ఉన్న నాయకుడు జగన్.

  • @user-jk7kp2wz7s
    @user-jk7kp2wz7s Před 4 dny +40

    జగనన్న ఇక మారడు, ఎవురు మార్చలేరు

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 Před 4 dny +3

      పట్టుక తో వచ్చింది. పుడకల తో పోతుంది అంటారు.

    • @SantoshKumar-sd2ci
      @SantoshKumar-sd2ci Před 4 dny +4

      వాడికి జగనన్న అని రెస్పెక్ట్ ఎందుకు…

  • @srinivasareddy162
    @srinivasareddy162 Před 4 dny +11

    ఇపుడు 11 సీట్లు వచ్చాయి. ఈ సారి 11 శాతం ఓట్లు కూడా రాకూడదు. అంత దరిద్రపు పాలన న భూతే న భవిష్యతే.

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 Před 4 dny +62

    జనం ఇంకా మారాలి,సంఖ్య తగ్గించాలి, శేషం మిగలకూడదు

    • @prasa4057
      @prasa4057 Před 3 dny +1

      Nuv moodesi pissukuntaava😅🎉

  • @user-jx6mn5td4i
    @user-jx6mn5td4i Před 4 dny +32

    నాగరాజు గారు చాలా రోజుల తర్వాత కరెక్ట్ గా మాట్లాడారు, ఇలాగే ఎన్నికల ముందు జగన్ కి మీలాంటి వారు చెప్పి వుంటే/శాడిజం వదిలి విని వుంటే 11 కాకపోయినా 63 అయినా వచ్చి వుండేవి,

  • @sreenivasulukanuku7938
    @sreenivasulukanuku7938 Před 4 dny +61

    జనాలు మారారు కాబట్టే జగన్ ను మార్చారు.

  • @Nijam568
    @Nijam568 Před 4 dny +63

    జగన్ కి మైండ్ దొబ్బింది 😃

  • @satyasolam3217
    @satyasolam3217 Před 4 dny +11

    అధికారం ఉన్నపుడే ప్రజలకు మంచి చేయలేదు. ఇప్పుడు చేసిదేమి లేదు.

  • @sureshr486
    @sureshr486 Před 4 dny +45

    నాగరాజు గారు చాలా కరెక్ట్ గా చెబుతున్నారు కానీ యాంకర్ ఉద్దేశ్యం వైసిపిని వెనుకోసుకుని వస్తున్న గాని

    • @krishnamurthygandluru9635
      @krishnamurthygandluru9635 Před 4 dny +5

      Sir ఈ నాగరాజు గారు ఒకప్పుడు చొక్కం వైసిపి యాంకర్... ఇప్పుడు పొలిటికల్ అననలిస్ట్ గా రూపాంతరం చెందుతున్నారు (its all in the game)

    • @sureshr486
      @sureshr486 Před 4 dny +4

      @@krishnamurthygandluru9635 yes you are right sir

    • @SS-in9zo
      @SS-in9zo Před 4 dny +1

      అనలిస్టు ప్లేట్ ఫిరాయించాడు... మొన్నటి వరకు జగన్ రెడ్డి కి అడ్డంగా ఊడిగం చేసాడు...

  • @kvsraju4578
    @kvsraju4578 Před 4 dny +22

    ప్రతిపక్ష పాత్ర పాటించాలంటే మనసు అంగీకరించడంలేదు.ఇంకా పాలనలోనే /అధికారం లోనే ఉన్నట్లు హెచ్చరించడమనేది వారి అహంకారధోరణి తగ్గలేదు,ఉన్న పదకొండునీ పోగొట్టుకోవడానికి వారి అహంకారం దోహదపడుతుంది.

  • @ramakrishnaboddhula8686
    @ramakrishnaboddhula8686 Před 4 dny +11

    Superb జర్నలిస్టు మా సోదరుడు. నాగరాజు గారు
    కచ్చితంగా మాట్లాడారు

  • @jagadishn1740
    @jagadishn1740 Před 4 dny +10

    ఆయనకి ప్రతిపక్షం లో ఉండే ఒపిక లేదు ..ఒక scam lo లైఫ్ సెటిల్ చేసుకున్నాడు .. ఒక పాదయాత్ర తో 30 years CM గా ఉందామని plan చేసుకున్నాడు …

  • @sarojinidevi2752
    @sarojinidevi2752 Před 4 dny +28

    ఓటమి ప్రస్ట్రెసన్లో. ఆయన మానసిక స్థితి బాగా లేదని పిస్తోంది
    .

  • @ramasubramanyam4572
    @ramasubramanyam4572 Před 4 dny +77

    శ్రీ కేశవ్ and నాగరాజు మీకు నా రిక్వెస్ట్ 2029 శ్రీ జగన్ 11 mla కూడా రావు జగన్ మాటలు సరిగ్గా లేవు అని ప్రజలు చెప్పుకొంటున్నారు..

    • @BenJessAttuluri87
      @BenJessAttuluri87 Před 4 dny +2

      Ante koduthunte silent ga undala Bro, Leader is responsible for his karyakarthalu bro, cadre kapadukone prayathnam cheyyam crte kada bro, thappem lede, CBN chesindi crt ithe Jagan 1000% crt

    • @srinivasareddy162
      @srinivasareddy162 Před 4 dny +7

      @@BenJessAttuluri87 2019 నుంచి 2024 వరకూ చేసిన పాపాలు చుట్టుకుంటున్నాయి అన్న వాస్తవాన్ని లెవెన్మోహనం గుర్తించింది. కార్యకర్తని గొంతు కోసి చంపేసింది ఈ బటన్ దరిద్రుడి పాలనలోనే జరిగింది.

    • @SS-in9zo
      @SS-in9zo Před 4 dny +1

      అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నాశనం చేసింది నువ్వేకదా తుగ్లక్ రెడ్డి... కోడికత్తి డ్రామా మొదలెట్టాడు..

    • @devarajak8731
      @devarajak8731 Před 4 dny +2

      @@BenJessAttuluri87 velli EVM dwamsam chesinodini kottakunda sanmanam cheyala. Moham pagalakottakunda vadhilesaru.

    • @sureshmannepalli8117
      @sureshmannepalli8117 Před 3 dny +2

      ​@@BenJessAttuluri87 nuvvu enduku support chestunnav oka Cristian kabatte ga antha ku minchi em qualification avasaramleda support cheyadaniki

  • @SomagiriMariyamma-tu8cp
    @SomagiriMariyamma-tu8cp Před 4 dny +9

    మూర్ఖుల మనసు రంజిన్పచెయ్యలేము

  • @myvoice-dy6ru
    @myvoice-dy6ru Před 4 dny +5

    వాళ్ళు మారవద్దు. ప్రజల జోలికి రాకుంటే ముద్దు

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Před 4 dny +16

    యెహోవా ధర్మశాస్త్రము తప్ప భారత రాజ్యాంగం తెలియదు గౌరవించడం చాతకాదు

  • @kotaiahsunkara
    @kotaiahsunkara Před 4 dny +12

    నా రైతులు నా రైతు బిడ్డ లు గురుతుకు రారు ఓట్లు కోసం నా యసి నాబిసి లు

  • @riokia8595
    @riokia8595 Před 4 dny +7

    వైసీపీ పార్టీ (మెంబర్) బహిష్కరించాను పిన్నెల్లి ని జగన్ గారు అని ఉంటే ఇంకా ఆయనికి మైలేజ్ వచ్చే ది అని నా అభిప్రాయం

  • @kotaiahsunkara
    @kotaiahsunkara Před 4 dny +9

    వీడి పరిపాలన చూసి భూమాత కూడా విసిగి పోయింది 😢😢😢😮😮😮😅😅😅😂😂😂😂

  • @kvlakshmi7271
    @kvlakshmi7271 Před 4 dny +10

    Excellent Sir. Chala baga chepparu

  • @nageswararao467
    @nageswararao467 Před 4 dny +8

    జనం నిజం తెలుసుకున్నారు గనుక కూటమికి ఓటు వేసే గెలిపించారు, YCP చేసిన తప్పులు కూటమి చేయదు అని మేము నమ్ముచున్నము గా పోలవరం ప్రాజెక్టు, రాజధాని క్యాపిటల్ అన్నియు అనుభవము గల CM వున్నారు గనుక పనులు జరుగుతాయి అని నమ్ము చున్నాము

    • @ramadevi2201
      @ramadevi2201 Před 4 dny

      కుక్క తోక వంకర తీయడం,ఎలుక తోక తెచ్చి ఏడాది వుతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్నట్లు జగన్ తో సహా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్లు మారరు.కనీసం ప్రయత్నించ రు.

  • @venkatareddyjanga3348
    @venkatareddyjanga3348 Před 4 dny +4

    థాంక్యూ నాగరాజు గారు నిజాలు మాట్లాడవు

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 Před 4 dny +4

    నక్క స్మశానంలో వూల వేసి కాశీలో సంగీతం పడదు. అలాగే బరితెగించినవాడు ఎక్కడవున్నా అదే భాష మాట్లాడతాడు.

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 Před 4 dny +8

    WELL SAID NAGRAJU

  • @lakshminaraynas7875
    @lakshminaraynas7875 Před 4 dny +3

    నాగరాజు గారు ఇప్పుడు నీవు రాయలసీమ పులివిి నువ్వు ఇప్పుడు కరెక్ట్ గా చెప్తున్నావ్

  • @rajyalakshmimalempati2989

    వాళ్ల నాన్న కూడా దోపిడీనే చేశారు.

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 Před 4 dny +8

    జగన్ మళ్లీ ముఖ్యమంత్రి పదవి కలే
    జగన్ సినిమా అయిపోయింది వెధవ పాలన
    ఎవరు కోవడం లేదు

  • @saikumarsaripalli
    @saikumarsaripalli Před 4 dny +15

    Jagan - criminal minded politician unfit as CM

  • @chennakesavuludck4793
    @chennakesavuludck4793 Před 2 dny +1

    అన్ని open గా చెప్పకున్నా...perfect Analysis

  • @lakshminaraynas7875
    @lakshminaraynas7875 Před 4 dny +1

    నాగరాజు గారు మీరు కరెక్ట్ గా మాట్లాడారు

  • @sivanagaraju1789
    @sivanagaraju1789 Před 4 dny +1

    నాగరాజు గారు మీరు చెప్పింది నిజం 👍

  • @rameshbabu1260
    @rameshbabu1260 Před 4 dny

    Naga Raju garu
    For the 1st time meeru Chaala Honesty ga matladinaru🎉

  • @yaddanapudibrahmam7521
    @yaddanapudibrahmam7521 Před 4 dny +9

    మాకు ఇంక జీవితంలో వాడి పాలన వద్దు బాబొయి దండం

  • @malleshjatangi9411
    @malleshjatangi9411 Před 2 dny

    నాగరాజు గారు మీ విశ్లేషణ చాలా బాగుందండి 👍

  • @hrkihabm
    @hrkihabm Před 4 dny +1

    పాపం ఎలక్షన్ రిజల్ట్స్ దెబ్బకి 2019-24 ఎపిసోడ్ గుర్తులేదు మా అన్నకు. మావయ్య ఇంకా 2014-19 లో కంటిన్యూ అవుతున్నారు దయ చేసి మీరు అది గుర్తుఉంచోకొని మాట్లాడాలి. మేము గతం మర్చిపోయాం మాకు సంబంధం లేదు😂

  • @tramakrishna9048
    @tramakrishna9048 Před 3 dny

    మీ విశ్లేషణ చాలా బాగుంది

  • @sikkisikki9778
    @sikkisikki9778 Před 4 dny +3

    Nagaraj sir meru super sir 🙏🙏🙏

  • @user-wz2ik3cj7w
    @user-wz2ik3cj7w Před 2 dny

    Nagaraju garu Exllent Analysis.....

  • @kotaiahsunkara
    @kotaiahsunkara Před 4 dny +2

    ప్రధాని మంత్రి ఫొటో ఉండదు నీ ఫొటో ఎం దుకు 😢😢😢😢😮😮

  • @vkiran78
    @vkiran78 Před 4 dny +5

    Vadu next 5 years party nadapatam kastam

  • @parthasaradhip974
    @parthasaradhip974 Před 4 dny +2

    ప్రజలు ఇంకా మారాలే . జగన్ గారు ఏదీ న్యాయం, ఏదీ అన్యాయం. ఇంకా తెలుసుకోవాలి .

  • @krishnamurthygandluru9635

    Sir ఈ నాగరాజు గారు ఒకప్పుడు చొక్కం వైసిపి యాంకర్... ఇప్పుడు పొలిటికల్ అననలిస్ట్ గా రూపాంతరం చెందుతున్నారు (its all in the game)

  • @sahitijagana
    @sahitijagana Před 4 dny

    Nagaraju garu , your argument is correct 👌

  • @ForAChange316
    @ForAChange316 Před 4 dny +1

    ఈ ఐదు ఏళ్లు కూటమి ప్రభుత్వం ప్రజల బాధలు , అభివృద్ధి చేస్తే మళ్లీ కూటమి కి అవకాశం ఉంది లేని యెడల 11 సీట్స్ కూటమి కి వస్తుంది

  • @srinik-td2wy
    @srinik-td2wy Před 2 dny

    Good discussion. Need more like this

  • @user-qw7kt2vp2k
    @user-qw7kt2vp2k Před 10 hodinami

    ప్రజలు ఎవడు మంచి ఎవడు చెడ్డ అని ఆలోచిస్తారు ఎవరిని పరిపాలన బాగుంది ఎవరు పరిపాలన బాగాలేదు అని ఆలోచిస్తారు ఓట్ల రూపంలో బుద్ధి చెబుతారు

  • @konetinarsaiah8232
    @konetinarsaiah8232 Před 4 dny +1

    గురువింజ సామెత లా ఉంది

  • @user-qw7kt2vp2k
    @user-qw7kt2vp2k Před 10 hodinami

    నాగరాజు అన్న చాలా బాగా కరెక్ట్ గా చెప్తున్నావ్

  • @rajukk2618
    @rajukk2618 Před 3 dny

    మా జగన అన్న క్రిమినల్స్ కి support గా ప్రతిపక్ష హోదా వచ్చింది

  • @ramakrishnaboddhula8686
    @ramakrishnaboddhula8686 Před 4 dny +1

    అనంతపురం జిల్లా కు మీ కచ్చితమైన మాటలతో జర్నలిస్టు గా గొప్ప పేరు తెచ్చుకున్నారు

  • @ramaraoboddapati2627
    @ramaraoboddapati2627 Před 2 dny

    Nagaraju gaaru , Full josh meda unnaru 😂

  • @srinivasaraoponnam2184

    Good analysis nagaraju

  • @vardamvenkatesh1635
    @vardamvenkatesh1635 Před 4 dny

    Super explanation Nagaraju. Garu❤

  • @user-bm9im6ib4b
    @user-bm9im6ib4b Před 3 dny +1

    జగన్ మోహన్ రెడ్డి గారికి ఇక ముఖ్యమంత్రి పదవి అనేది ఈ జన్మలో జరగదు ఒక ఛాన్స్ అడిగాడు ఒక ఛాన్స్ అయిపోయింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు

  • @rammohan5837
    @rammohan5837 Před 4 dny +1

    సబం హరిగారు కూడా బాధితుడే

  • @vtrprasad
    @vtrprasad Před 4 dny +1

    నాగరాజు గారు 🙏

  • @gmohanbabu6887
    @gmohanbabu6887 Před 4 dny +1

    ఒకే గూటి పక్షులు ఒకే చోటికి

  • @user-qw7kt2vp2k
    @user-qw7kt2vp2k Před 10 hodinami

    ఏదైనా ఎన్ని పాదయాత్రలు చేసిన ప్రజలు ఎవరు నమ్మరు భవిష్యత్తులో కూడా ఇతనికి ఓట్లు వేసే పరిస్థితి లేదు

  • @dvenkataramana1916
    @dvenkataramana1916 Před 4 dny

    సంతోషం నాగరాజు గారు వాస్తవం మాట్లాడారు

  • @Cherry_Nidhi123
    @Cherry_Nidhi123 Před 3 dny

    బుడ్డ ఫ్యామిలీ కుటుంబం from కర్నూల్ శ్రీశైలం .

  • @yaddanapudibrahmam7521
    @yaddanapudibrahmam7521 Před 4 dny +2

    నాగరాజు గారు ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు

  • @umarkhan-203
    @umarkhan-203 Před 4 dny

    Good evening Nagaraju garu

  • @saraasurgicals8693
    @saraasurgicals8693 Před 4 dny

    Well said

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 Před 4 dny +2

    వీడే వాడిని బయట పెట్టాడు.

  • @naiduvs7042
    @naiduvs7042 Před 2 dny

    నగరాజుగారు ఇప్పుడు మీరు నైతికథతో మాట్లాడారు గుడ్ ఎప్పుడు అమ్ముడుపోకూడదు

  • @user-ex5pf8hl8c
    @user-ex5pf8hl8c Před 4 dny

    తన బిహేవియర్ ఇ లానేవుంటే,భాష మార్చుకోక పొతే ఆయన్ను ప్రజలు నమ్మరు.నోరు తెరిస్తే అభద్దల మాటలే.క్రిమినల్ కేసులు ఉన్నవారినే వేణుకేసుకొస్తున్నారు.

  • @user-qw7kt2vp2k
    @user-qw7kt2vp2k Před 10 hodinami

    పులివెందుల ప్రజలు ఎంతో గౌరవంతో ఓట్లు వేసి అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యల మీద చర్చించాలి అని సమస్యల మీద పోరాడాలని వాళ్లు ఓట్లు వేస్తే కనీసం అసెంబ్లీకి రాకుండా ప్రజల మీద గౌరవం లేకుండా ఇటువంటి నాయకులు ప్రవర్తిస్తున్నారు

  • @eswararaomokari2519
    @eswararaomokari2519 Před 4 dny

    Good msg video Sir's

  • @umarkhan-203
    @umarkhan-203 Před 4 dny

    Your telling truth why don't accepted ex cm garu &all ycp leadrs

  • @srinivasjanga3938
    @srinivasjanga3938 Před 4 dny +1

    Ayya Nagaraju Garu Aa Panikimalina Jagan Gurinchi Arguments, Discussions Avasarama.
    Vaadi Gurinchi Matladi Popularity
    avasarama
    Vadu Gurinchi News social Media lo,TV lo,News Papers lo e chinna news raakunda vunte,Pattinchukokunda Vattalu Voteste Vadu Vadi Pari Automatic Ga Chachhipotayi.
    Dayachesi social Media ku, Andariki Chese Vignapti emante College ga vundadi, Discussions Vadini Gurinchi Aapandi.
    Vade Anamakudu Ayyi Chachhipotadu.
    Asalu Vadi Gurinchi Etuvanti Vartalu Raneekandi, E Vishayalu Janalaku Teleenukandi.
    Desa, Rastra Bhavishattunu Gurinchi, Hinduvula Gurinchi, Matamarpidilanu Gurinchi, Inka chalaa Vishayalu Vunnayi
    Oka Chetta Na Koduku Gurinchi Discussions Aapandi.

  • @user-qf8uv7rs5n
    @user-qf8uv7rs5n Před 4 dny

    still Journlist are alive in AP , Good analysis

  • @dhanammavennapusa4903
    @dhanammavennapusa4903 Před 4 dny +1

    జగనౌకిపృజాసామౄంయతెలుసాఉంటెఈవీయమౌనుపగలకోటడంసామౄంఏనాపీనేలిఏతపూచేయలేదనిఅనౄఢుఅంతేచినౄపీలోడనిఛెపలా😂😢🎉

  • @tadalahanuma
    @tadalahanuma Před 2 dny +1

    సైకోలు.... రాష్టమ్ నుంచి పంపించండి...sir

  • @-itsRam
    @-itsRam Před 3 dny

    100 శాతం నాగరాజు గారు మాట్లాడింది నిజం

  • @nagypharma
    @nagypharma Před 4 dny

    There is high voltage as Jagan garu party shall attend the assembly discussions. Everyone shall know truth is always truth. Elected MLA’s shall attend assembly sessions on behalf of public where there are nominated

  • @rafishaik3684
    @rafishaik3684 Před 4 dny +1

    జగన్ మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ముగిసింది

  • @kk.murthygeneous
    @kk.murthygeneous Před 4 dny +1

    బాబు నాగరాజు ప్రతిపక్ష హోదా చట్ట ప్రకారం ఎలా వస్తుందో కూడా తెలియకపోతే తెలిసినవారి దగ్గరకు పోయి తెలుసుకో ఇంతమంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుంది అని చట్టం ఏమైనా ఎక్కడైనా చెప్పిందా ? చట్టం చూపించమ్మా

    • @mandalaprabhakar8307
      @mandalaprabhakar8307 Před 4 dny

      గతం లో అసెంబ్లీ లో 4 గురు MLA ల ను మార్చి నప్పుడు జగన్ అసెంబ్లీ లో మాట్లాడిన స్పీచ్ వినండి బ్రదర్ 17 మంది లు లేకపోతే ప్రతి పక్ష హోదా పోతుంది అని మీ జగన్ స్టేట్మెంట్ ఇచ్చాడు

  • @sudhakarraograndhi319
    @sudhakarraograndhi319 Před 4 dny +2

    Jai Janasena ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @dilshanyoga1156
    @dilshanyoga1156 Před 4 dny

    Super Mr.nagaraju garu

  • @pradeepyadla2113
    @pradeepyadla2113 Před 4 dny +1

    Corporate government marali poor people government ravali

  • @lalaland122
    @lalaland122 Před 4 dny +1

    అమరావతి నుంచి పులివెందుల, బెంగళూరు నుంచి హైదరాబాద్ కి బ్లా బ్లా సర్వీస్ నడిపితే జగన్ గారు ప్రజలకి మంచి చేసిన అవుతారు...

  • @user-qw7kt2vp2k
    @user-qw7kt2vp2k Před 10 hodinami

    ఇప్పుడు 40 శాతం ఓటింగ్ ఉంది నెక్స్ట్ పది శాతం కూడా రాదు

  • @user-qw7kt2vp2k
    @user-qw7kt2vp2k Před 10 hodinami

    ప్రజలు ఇంత ఖచ్చితమైన తీర్పు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు ఇటువంటి వాళ్లను ప్రజాస్వామ్యంలో గౌరవించడం ఇంకా ఓట్లు ప్రజలు వేయకూడదు ఇటువంటి వ్యక్తికి

  • @user-qw7kt2vp2k
    @user-qw7kt2vp2k Před 10 hodinami

    ఈసారి 11 వచ్చాయి ఇంకా 2029 లో ఇవి కూడా రాకూడదు

  • @srinivas-srii
    @srinivas-srii Před 2 dny

    Media marali kullipoindi.

  • @prabhakarprabhakar7494

    జర్నలిస్ట్ నాగరాజు గారు నేను కన్నెర్రజేస్తే అని ఎందుకు అన్నారంటే 2014 లో వైసీపీ ఎంఎల్ఏ లను CBN కొన్నారు కాబట్టి ఆ మాట అన్నారు నేను అనుకొంటే నీలాగా చేయగలను అని

  • @kpnaidu9999
    @kpnaidu9999 Před 4 dny +1

    నాటకాలు ఆపి ముందు కాపులకు 5% రిజర్వేషన్లు అమలు చేయండి.
    నర్సీపట్నం నియోజకవర్గం లో కాపులకు అయ్యన్నపాత్రుడు రిజర్వేషన్లు రెన్యూవల్ చేయనివ్వడంలేదు... అది చూడండి సర్ ముందు..
    ...26% కాపులను ఆదుకోండి ముందు...

    • @reddysrinivas9574
      @reddysrinivas9574 Před 3 dny

      Mari gatha 5years ga evadidi kudisinnaavu.. CBN ichhina 5% reservations ni teesesinappudu evadidi pissukutunnaaavura sannasi

  • @kvrajesh3874
    @kvrajesh3874 Před 3 dny

    Brain less politicians from ap
    Being x cm he should be have like responsible citizen

  • @user-qw7kt2vp2k
    @user-qw7kt2vp2k Před 10 hodinami

    చంద్రబాబు ఓడిపోయిన కూడా నల్ల ఓటింగ్ శాతం ఉంది మంచి పరిపాలనా దక్షుడు అని ఈసారి 2024లో ప్రజలు బ్రహ్మాండంగా తీర్పు ఇచ్చారు శ్రీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి భవిష్యత్తులో ఓటు కూడా వేయరు

  • @ravikumarravikumar2488

    Super super ga cheparu Nagaraju garu👍

  • @chodisettivvramanamurthy5837

    ఇలాంటి చర్చలు - ఎలాంటి సందేశాన్ని ఇస్తాయి!
    ఈ మధ్య, వైజాగ్ లో ,ఒక మహిళకు
    చిట్టీలలో 18 లక్షల మోసానికి
    కోర్టు 3 సం.లు జైలుశిక్ష వేసింది!
    ఈ లెక్కన - జగన్, 5 లక్షల కోట్లు మోసానికి
    ఎన్ని సం.లు శిక్ష పడుతుంది ?
    నేను లెక్కల్లో వీక్! కాబట్టి మీరు
    లెక్క కట్టి చెప్పండి !

  • @dammusankar9336
    @dammusankar9336 Před 4 dny

    పవన్కళ్యాణ్ గారు ప్రజల తరుపున ఏమి పోరాటం చేశారు నాగరాజు గారు? మొన్నటివరకు, నారా లోకేష్, సీబీయెన్, పీకే ఏమని మాట్లాడారు? రెడ్ బుక్ అంటూ తిరిగింది ఎవరు?

  • @tadalahanuma
    @tadalahanuma Před 2 dny +1

    మా జగనన్నకు కు స్వయంగా ఏమి మాట్లాడటం రాదు....మీరు అందరూ అర్థం చేసుకోండి sir... మా జగ్గు అన్న వట్టి టింగెరోడు....ఓన్లీ money పోగుపెట్టి దాచుకోవడమే... మా అన్న కు తెలుసు అంతే

  • @adinarayanagunnam2136

    Thingarodu gurinchi matladukovatam avasarama😂😂😂😂😂😂

  • @ravikumarravikumar2488

    Super super super super Nagaraju garu meru great sir ♥️♥️👍👍👍

  • @prasadpagadala2016
    @prasadpagadala2016 Před 2 dny

    వేణు స్వామి చెప్పిన జాతకం రివర్స్ అయింది 10 ఎళ్ళు కూటమి అధికారం