ఏడాదిగా గొర్రె పొట్టేళ్లు పెంచుతున్న | Sheep Farming

Sdílet
Vložit
  • čas přidán 18. 07. 2023
  • ఐటీ జాబ్ మానేసి పొట్టేళ్ల ఫామ్ పెట్టి గొర్రె పొట్టేళ్లు జ్ఞానేంద్ర సాయి గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నాటి చిత్తూరు జిల్లా నేటి తిరుపతి జిల్లాలోని తొట్టంబేడు మండలం పొయ్య కొత్తూరు గ్రామంలో ఈ ఫామ్ ఏర్పాటు చేసుకున్నారు. శ్రీకాళహస్తికి సమీపంగా ఉన్న ఈ ఫామ్ లో గతేడాది నుంచి ఇప్పటి వరకు 3 బ్యాచ్ లు పెంచామని తెలిపారు. వారి అనుభవం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : ఏడాదిగా గొర్రె పొట్టేళ్లు పెంచుతున్న | Sheep Farming
    #పొట్టేళ్లఫామ్ #రైతుబడి #sheepfarming
  • Zábava

Komentáře • 246

  • @jamalbasha3748
    @jamalbasha3748 Před 24 dny +4

    యాంకర్ గారు మంచి ప్రశ్నలు అడిగారు.
    మీరు అడిగినా ప్రశ్నలకు సాయి గారు చాలా బాగా వివరణ ఇచ్చారు

  • @bskbm01
    @bskbm01 Před 11 měsíci +33

    This man is Right Example for Self Employed & with Honour, Self satisfaction 🎉🎉

  • @t.srinusrinu4157
    @t.srinusrinu4157 Před 11 měsíci +27

    రాజేంద్ర అన్న నమస్కారం అన్న నీ మాటలు వింటుంటే ఎంత సేపు ఉన్నా వినాలనిపిస్తుంది ఎందుకంటే నీ యొక్క వివరణ బావుంటుందన్న మీ యొక్క కష్టం ఎప్పుడూ వృధా కాకూడదు ఇంకా యూట్యూబ్లో ముందుకెళ్లాలి నీ మాటలు చాలా మంది రైతులకు వివరణ కావాలి అని దేవుని ప్రార్థిస్తున్నాను ఓం నమశ్శివాయ

  • @nareshkadali507
    @nareshkadali507 Před 11 měsíci +17

    అన్న మీరు చాలా మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు మీ వాళ్ళ వ్యవసాయం చేసే వాళ్లకు ఒక అవగాహనా వస్తుంది థాంక్స్ అన్న

  • @jamalbasha3748
    @jamalbasha3748 Před 24 dny +1

    Super bro మనం ఏపని చేసినా చదువు చాలా అవసరం అని అర్ధం అయింది. గొర్రెల పెంపకం లో కూడా మీ చదువు చాలా ఉపయోగంగా ఉంది..

  • @ayyappacreation8928
    @ayyappacreation8928 Před 11 měsíci +56

    అన్నా రైతును బాగా అడుగుతారు మాకు బాగా అర్థం అయ్యేటట్టు చెప్తున్నారు 👌

  • @sekharchandra8543
    @sekharchandra8543 Před 11 měsíci +60

    Rajender Reddy garu is the best Telugu agri CZcamsr. His videos are very useful and crisp. Always asks the right questions and thereby gets good info from the farmers. His subscribers are going to touch 1 million mark very soon. All the best for him. He is doing a great service to the farming community.
    C. Chandra Sekhar, from Nellore

  • @bathulanagesh297
    @bathulanagesh297 Před 5 měsíci +4

    అన్నా నువ్వు తోపు వే ఎక్కడెక్కడ వీడియోలు మాకు చూపిస్తున్నారు ధన్యవాదములు

  • @ajaysagroforestry
    @ajaysagroforestry Před 11 měsíci +14

    You are best among agricultural content makers in Telugu, you are to the point and understands what we need.

  • @ch.saidulu6545
    @ch.saidulu6545 Před 11 měsíci +5

    రాజేందరాన్న కు ముఖ్యంగా నా యొక్క కృతజ్ఞతలు... మీరు చాలా మంచి ప్రశ్నలు అడుగుతారు..అప్పుడు మేమే అడుతున్నటుగా ..వుంటుంది అన్న సైదులు సూర్యాపేట నగరo మ్మండల్ వర్ధమనుకోట విలేజ్

  • @MANA_FISHING_VIDEOS_TELUGU
    @MANA_FISHING_VIDEOS_TELUGU Před 11 měsíci +167

    Night kuda velthunnva bro interview ki❤🎉

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 Před 11 měsíci +8

    Very good Anna, ధన్యవాదాలు

  • @davuluritelugutech7965
    @davuluritelugutech7965 Před měsícem +1

    Super brather chaala chakkaga kluptanga vivarincharu bayya

  • @sivakumarveluri5761
    @sivakumarveluri5761 Před 8 měsíci +6

    ఒక సాఫ్ట్వేర్ engineer ప్రాజెక్ట్ explain చేసినట్టు వుంది ...గ్రేట్

  • @anandgolusula1281
    @anandgolusula1281 Před 11 měsíci +7

    Very detailed information anna thank you❤❤

  • @9441772687
    @9441772687 Před 11 měsíci +50

    ఎంతో బాధ్యతతో కూడిన వివరణ, ధన్యవాదాలు సోదరా 🤝

  • @banul9503
    @banul9503 Před 11 měsíci +5

    Iam From srikalahasti bro. Doing good job . Nice video's.

  • @ramachennareddycse
    @ramachennareddycse Před 9 měsíci +2

    Superb Interview Anna...It is very useful to me and startup people.
    Thank you so much Anna for giving valuable information.

  • @mgroup1648
    @mgroup1648 Před 11 měsíci +11

    Sai garu has given valuable information with details it is useful for New farmer's. God bless him

  • @SatishKolli-OM
    @SatishKolli-OM Před 6 měsíci +1

    Hats off Rajendragaru, you are such an inspiration

  • @shankaryadav824
    @shankaryadav824 Před 11 měsíci +3

    Clarity on interview for every body TQ bro

  • @sudheernai13579
    @sudheernai13579 Před 11 měsíci +6

    Maa Rajendar Anna Maa Tirupati Ki Ravatam Chala Anandham.

  • @venkateshjunuguri6809
    @venkateshjunuguri6809 Před 11 měsíci

    Chala use full video bro am regurly waching yours valubele infromation

  • @bhuvaneswarakumarsavesoil7676
    @bhuvaneswarakumarsavesoil7676 Před 9 měsíci +1

    Nice sai garu full and complete information

  • @kotlakrishna4194
    @kotlakrishna4194 Před 11 měsíci +5

    Very informative sir

  • @viswateja4616
    @viswateja4616 Před 9 měsíci +7

    @7.00 PPR Disease ku Neomycin&Doxycicline powder nu Liver tonic lo kalipi Morning and evening 3 days isthe max recover cheyochu brother

  • @santoshraju4682
    @santoshraju4682 Před 11 měsíci +1

    Ma palita devudayya meru unnadi unnatu chepthunaru keep rocking

  • @shaiklalbaji7743
    @shaiklalbaji7743 Před 7 měsíci +1

    Rajendra anna great interview you are most useful to the farmers kudous anna lovu u anna❤

  • @indrareddynandyala8618
    @indrareddynandyala8618 Před 11 měsíci +3

    Great job Rajanna🙏🙏❤👍

  • @Venkatesham-pc4wo
    @Venkatesham-pc4wo Před 11 měsíci

    Best Telugu agriculture youtuber

  • @kanchinaresh2982
    @kanchinaresh2982 Před 11 měsíci +4

    Your voice base was super continue and take mekalu videos also

  • @anandgolusula1281
    @anandgolusula1281 Před 11 měsíci +6

    Buffaloes gurinchi oka detailed video cheyandi anna ❤❤

  • @sureshbabubotta2425
    @sureshbabubotta2425 Před 11 měsíci +2

    Best of luck brother 👑👍

  • @m.narendeenaresh126
    @m.narendeenaresh126 Před 8 měsíci +2

    Nice presentation bro both of ❤

  • @abhiruchimadhu9164
    @abhiruchimadhu9164 Před 9 měsíci +1

    Former explanation 👌🏻👌🏻

  • @venkateshjamalla7827
    @venkateshjamalla7827 Před 11 měsíci +5

    Hi anna ma district lo video చేసినందుకు ధన్యవాదాలు

  • @AlkhailTower
    @AlkhailTower Před 7 měsíci +1

    నేను మీ CZcams channel follow అవుతున్నాను.. జీవాల వ్యాధులు నివారణ సూచనలు తెలియచేయండి brother

  • @seenukanchi5702
    @seenukanchi5702 Před 10 měsíci

    Chala Baga chepparu anna

  • @anilpasam2912
    @anilpasam2912 Před 7 měsíci +2

    Real raithu bidda ....nuvvu

  • @venkateshjamalla7827
    @venkateshjamalla7827 Před 11 měsíci +3

    Hi Rajendra anna good video

  • @user-sd7wb1nt5u
    @user-sd7wb1nt5u Před 11 měsíci +3

    Good information

  • @mohanreddymalkareddy3255
    @mohanreddymalkareddy3255 Před 11 měsíci +2

    Useful video

  • @damodharreddy9268
    @damodharreddy9268 Před 11 měsíci +1

    👌...Rajender Bro

  • @charansai4957
    @charansai4957 Před 11 měsíci +2

    నువ్వు సూపర్ బ్రదర్

  • @narsireddya4339
    @narsireddya4339 Před 11 měsíci +9

    ne story pettu bro oka video like family background, education, inspiration to make videos etc

  • @raghunath854
    @raghunath854 Před 9 měsíci

    All the best sai garu..

  • @daravenibalakishan9609
    @daravenibalakishan9609 Před 11 měsíci +3

    ఇది చాలా best bro pvt company lo job చేయడం కంటే చాలా నయాం Iam balu from కరీంనగర్

    • @RythuBadi
      @RythuBadi  Před 11 měsíci +5

      అవును బ్రో. కానీ ఇలాంటి పనుల విషయంలో మొదలుపెట్టిన తర్వాత.. నిర్లక్ష్యం వహించినా.. వెనకడుగు వేసినా.. సరైన జాగ్రత్తలు పాటించకపోయినా. ఒళ్లొంచి కష్టపడకపోయినా.. నష్టపోయే ప్రమాదం చాలా ఉంటుంది.

    • @nainikastudio6426
      @nainikastudio6426 Před 10 měsíci +1

      ​@@RythuBadibalechepparu sir nijamchepparu😊

  • @ajaybondada4890
    @ajaybondada4890 Před 8 měsíci

    Amazing service video s please more details video new❤

  • @ashishchukka8737
    @ashishchukka8737 Před 11 měsíci +1

    Anna nice telling 👏👏👏

  • @sharfuddin5677
    @sharfuddin5677 Před 11 měsíci +1

    very good supper

  • @IBEXCorp23
    @IBEXCorp23 Před 11 měsíci +6

    Such a genuine info from young farmer.

  • @ravikishoresaripilli6213
    @ravikishoresaripilli6213 Před 5 měsíci +1

    Chala Baga explan cheseru thanks bro

  • @anandsagarkondepudi6384
    @anandsagarkondepudi6384 Před 3 měsíci

    Anchor is hero,,, like friends Like,,,hero anna nuvvu,,,,from yanam french

  • @devarakondapolaiah7267
    @devarakondapolaiah7267 Před 24 dny +1

    సూపర్

  • @bhanujinaidu
    @bhanujinaidu Před 8 měsíci

    Nice summary brother

  • @peradpeera9804
    @peradpeera9804 Před 6 měsíci +1

    All the Best

  • @dileepyellu9306
    @dileepyellu9306 Před 4 měsíci

    Hi anna I am Dileep Reddy
    Nenu kuda pettali ani anukuntunnam anna chala manchi video pettaru super 👌🙏

  • @imnothing2infinite
    @imnothing2infinite Před 11 měsíci

    Nice, inspiring ❤

  • @rajanikanthboosanamoni6015
    @rajanikanthboosanamoni6015 Před 11 měsíci +1

    Anna nuvvu great🎉

  • @ravitejabevara9395
    @ravitejabevara9395 Před 4 měsíci

    Great work 👍 👍👍😊

  • @Keshava1462
    @Keshava1462 Před 11 měsíci +2

    Nice vidio

  • @gvsubbaraorao9152
    @gvsubbaraorao9152 Před 5 měsíci +1

    Nice👍

  • @upendarsudigali6513
    @upendarsudigali6513 Před 9 měsíci

    Nice video brother

  • @user-gn5oi6sl4u
    @user-gn5oi6sl4u Před 11 měsíci +1

    RajenderReddgaru meeku na dhanydalu meeru Ap.TS lo pro rams chesthunnaru, nenu okappudu Nlg district lone chesthe ela sir Ts total cover cheyandi annanu. ippudu meeru AP,TS cover chesthunnaru

  • @MohammadBaig-wd7sp
    @MohammadBaig-wd7sp Před 9 měsíci

    Nice bhai😊

  • @nphanikumar425
    @nphanikumar425 Před 11 měsíci +5

    Me videos nenu prathidi follow avuthanu

  • @thoparamsagar8932
    @thoparamsagar8932 Před 11 měsíci +7

    సూపర్ నైస్ 👍👍👍👍

  • @banul9503
    @banul9503 Před 11 měsíci +1

    Bro recently on bakrid we bought 2 sheep's . Then we didn't have idea about you. But next time we definitely we approach you.

  • @krishnakrishna-xb9oq
    @krishnakrishna-xb9oq Před 11 měsíci +1

    Anna. Super

  • @gaddalaramesh7080
    @gaddalaramesh7080 Před 11 měsíci

    Good job

  • @kalabhirava1207
    @kalabhirava1207 Před 11 měsíci +1

    Bro chala opika ga cheputunaru

  • @moyyaharikrishnahari2671
    @moyyaharikrishnahari2671 Před 11 měsíci +1

    Anna garu supar

  • @sivalokesh6526
    @sivalokesh6526 Před 11 měsíci +1

    All the best Sai keep growing success will come by sure

  • @AduvalaRajendhar
    @AduvalaRajendhar Před 11 měsíci

    Bhayya mee video lu chusthunte job meeda interest pothundhi😮

  • @girakanagendra1560
    @girakanagendra1560 Před 9 měsíci +1

    Super

  • @javvajivenkatramreddy4910
    @javvajivenkatramreddy4910 Před 11 měsíci

    Well said brother

  • @sathishkumar-bu6pe
    @sathishkumar-bu6pe Před 11 měsíci +2

    Anna congratulated anna

  • @maheshkumarreddy6100
    @maheshkumarreddy6100 Před 11 měsíci +1

    Supargaaaaaa

  • @NagannagariVenaykumar-um1ek
    @NagannagariVenaykumar-um1ek Před 11 měsíci +1

    Anna nuvvu supar anna

  • @prashanthreddy6758
    @prashanthreddy6758 Před 11 měsíci +6

    You will reach a Million subscribers in no time brother. I observed that you put up 4 videos within couple of days that's some serious dedication. U deserve all the success.

  • @nenavathradha7964
    @nenavathradha7964 Před 11 měsíci +2

    అన్న చాప పెంపకం మార్కెటింగ్ వీడియో గురించి పూర్తి వీడియో చేయండి

  • @prasadhelpinghands
    @prasadhelpinghands Před 11 měsíci +2

    Nv super anna

  • @BVRCREATIONS
    @BVRCREATIONS Před 11 měsíci +6

    Thank you for the invitation anna

  • @bhaswanthrr6024
    @bhaswanthrr6024 Před 11 měsíci +15

    Congratulations Sai, good job and try to expand your farm with more sheep. Best wishes from Chittoor 💐💐💐

  • @foodielovers3381
    @foodielovers3381 Před 11 měsíci +2

    Mee experience prakaram best farming cheppandi sir

  • @dharmak1829
    @dharmak1829 Před 11 měsíci

    Nice

  • @Filmymojii683
    @Filmymojii683 Před 11 měsíci +3

    Nee dedication ki okaa 🫡🫡

  • @lingammunnurkapupatls1257
    @lingammunnurkapupatls1257 Před 11 měsíci +2

    Anna grafting video chai anna chittoor.. kuppum loo

  • @zackkwt22
    @zackkwt22 Před 6 měsíci +1

    Very good Explanation Rajendra reddy Garu.. Congratulations and All the Bes #Sai wish ou all the very best

  • @odurusuneelkumar8541
    @odurusuneelkumar8541 Před měsícem

    Em medicine use chestaru chepamdi bro..

  • @rrsheepfarm
    @rrsheepfarm Před 11 měsíci +4

    Super video anna

  • @NagarajuNagaraju-vk6kj
    @NagarajuNagaraju-vk6kj Před 11 měsíci

    T M R feed tho pennuchhukovachha videos cheyanna plz

  • @santoshraju4682
    @santoshraju4682 Před 11 měsíci +1

    Sir dairy farm paina clear ga okka video cheyandi plz gedhalu ekda takuvaki dorkuthayo elanti vatini enchukovali karchu entha untundi unnadi unnatu petandi sir plz

  • @vamsikrishnavamsikrishna3999
    @vamsikrishnavamsikrishna3999 Před 11 měsíci +4

    Hai Anna good information bro super voice

  • @malyadrigudivada1107
    @malyadrigudivada1107 Před 11 měsíci

    Do video about pig farming, if possible, very profitable business

  • @user-kf9hm7cz8e
    @user-kf9hm7cz8e Před 11 měsíci

    Chap cattar yekkada dhorukuthaie bro kurnool

  • @Naresh-Goud
    @Naresh-Goud Před 7 měsíci

    Thank you 💐

  • @yalamandaraobandla8970
    @yalamandaraobandla8970 Před 11 měsíci

    Bro shed ela vesaroo chupinchochu kadhaa

  • @shivaKumar-cy8mv
    @shivaKumar-cy8mv Před 10 měsíci

    Buffalo milking machine videos cheyandi bro

  • @rameshkaiguri9743
    @rameshkaiguri9743 Před 11 měsíci +1

    మీకు 🙏🙏🙏