Wow తాతయ్య పూరీలు అంటే చాలా ఇష్టం నేను నాన్ వెజ్ తినను తాతయ్య కానీ మటన్ కర్రీ పూరీ సూపర్ కాంబినేషన్ మీరంటే నాకు చాలా ఇష్టం తాతయ్య మిమ్మల్ని చూస్తే మా తాతయ్య గుర్తొస్తారు❤❤❤❤
బాబాయ్ గారు మీరు చేసిన వంటకం చూస్తుంటే మా అమ్మగారు మాకు చేసి పెట్టేయ్ విధంగా ఉంది ఈ బిజీ లైఫ్ లో అవన్నీ మాకు అర్థం కాలేదు కానీ మీరు చేస్తుంటే మా అమ్మ మా కోసం ఎంత చేస్తుందో అర్థం అవుతుంది సార్ నీకు చాలా కృతజ్ఞుడిని
Super uncle..ilanti nature living videos english valave chusa..ipudu mana telugu atanu nature ki degaraga illa nivistunanduku..adi dedicated ga foreign nature living vlogs ki dituu ga meru andanga pedtunanduku danyavadalu
మీ వంటలు సంగతేమో కానీ అమ్మ ఒడి ఉన్నంత హాయ్ గా స్వర్గ సమానమైన ఆ వాతావరణంలో జీవించడం బహుశా దేవుని వరం అది ఏ రాజభవనంలో ఏ కృత్రిమ స్టార్ హోటల్లో ఆ హాయ్ పొందలేం.
Wow super beautiful house very nice location Naku kuda a lantti place lo undalani Naku cha estam kani kala kalagane undipothundhi babai Maro jenma anttu untte thappa kunda Devunni adugutha
Luckiest man in today's world...God bless you Sir
Ex ok
మీరు వాడే పాత్రలు ఆకులు మట్టి కుండలు అన్ని చాలా బాగా ఉన్నాయి
Wow తాతయ్య పూరీలు అంటే చాలా ఇష్టం నేను నాన్ వెజ్ తినను తాతయ్య కానీ మటన్ కర్రీ పూరీ సూపర్ కాంబినేషన్ మీరంటే నాకు చాలా ఇష్టం తాతయ్య మిమ్మల్ని చూస్తే మా తాతయ్య గుర్తొస్తారు❤❤❤❤
Tattaya enti
@ villages grandpa adda channel ni cudandi thank
@@alankrithainsights382420years Ayina kani tataya anachu, Ayina age near 60 untai
@vishwampanyam😂
May God bless your sons and daughters, thank you so much aunty for supporting our channel
అదృష్టవంతుడావు, ఈ లైఫ్ ఎవరికో ఒక్కరికే వస్తుంది
😮
చూస్తుంటే నోరూరుతోంది సూపర్
మీరు తింటూవుంటే నాకు నోరు ఉరిపోతోంది 🤭😀
మట్టికుండాలో భోజనం ఆరోగ్యం అమొహం 🙏🙏సూపర్
మీరు అదృష్టవంతులు
ఏంటి బాబాయ్ రోజు కొక వెరైటి అబ్బ నువ్వు సూపర్ 😅😅
బాబాయ్ గారు మీరు చేసిన వంటకం చూస్తుంటే మా అమ్మగారు మాకు చేసి పెట్టేయ్ విధంగా ఉంది ఈ బిజీ లైఫ్ లో అవన్నీ మాకు అర్థం కాలేదు కానీ మీరు చేస్తుంటే మా అమ్మ మా కోసం ఎంత చేస్తుందో అర్థం అవుతుంది సార్ నీకు చాలా కృతజ్ఞుడిని
Super uncle..ilanti nature living videos english valave chusa..ipudu mana telugu atanu nature ki degaraga illa nivistunanduku..adi dedicated ga foreign nature living vlogs ki dituu ga meru andanga pedtunanduku danyavadalu
Looking forward for more Vegetarian recipes for Vegetarian lovers...
దీనమ్మ... ఇది కదరా జీవితం అంటే....we all love your Food Videos...Kaka....❤❤❤
Thank you 😊
Me vedioes chusthunte yedo happiness babai mansulo gid bless you always babai tq for entertaining all of us
Super uncle god bless you 💗
మీ వంటలు సంగతేమో కానీ అమ్మ ఒడి ఉన్నంత హాయ్ గా స్వర్గ సమానమైన ఆ వాతావరణంలో జీవించడం బహుశా దేవుని వరం అది ఏ రాజభవనంలో ఏ కృత్రిమ స్టార్ హోటల్లో ఆ హాయ్ పొందలేం.
ఓకే బాబాయ్ ఈరోజు మీ వంటలు చూసి చాలా ఆనందంగా ఉంది గుడ్ నైట్
బాబాయ్ పిన్నికి పెట్టావా మీరు చాలా అదృష్టవంతులు
మటన్ dum biryani recipe చెప్పండి బాబాయ్
God bless you 🙏🙏🙏
మి విడెయో లో ఇంటి వాతావరణం సూపర్ ఉంటది
Yevaraina potta nimpukodaniki sampadistaru meeru potta nimpukuntu sampadistunnaru chala lky sir meeru
Nenu chala video lu chusa kani nuv lucky person natural vi thintunnavu
Wooow super daddy naku chala estam e combination
Poori Mutton best combination Babai ❤ Love from Bangalore 🤗
సూపర్ బాబాయ్.నాకు కూడా మీలాగే చెయ్యాలని ఉంటుంది.
Daily కాదు గాని వారం లో ఒక్కరోజు ఈలాంటి breakfast తినొచ్చు!..... ఆహా అద్భుతం..... ఆరోగ్యం కూడా ముఖ్య మే కథ
బాబాయ్ పూరి లో మటన్ కర్రీ బావుంటుంది..... ఈరోజు మటన్ తినాలని పిస్తోంది..... చపాతి తో తింటా.. Saya🤔👍
Naaku vanta cheyadam ante chala estam ,mee videos chusaka respect perigindi Andi tqqq❤
I like your cooking style uncle so good
ఆ చేతి లో ఏదో మహత్తు వుంది..
నల భీముడు
Super బాబాయి 😂
Wowwww excellent babai gaaru mee vanta 👌👌👌😋😋😋thinalanipistundi andi...
Life ante meedi sirr 😍😍😍
Love your style of cooking grandpa
Thanks akka, for supporting our channel
Annaya meeru chese vantalu chala bagunnai akkadu weather kuda bagundi 100 yers challga undale meeru 👍👍
Lighting ledu
Thathagaru noru urichesthunnaru mi vantalu chuste ney tinali anipisthundhi 👌👌👌👌👌
The way of hygiene maintenance is too good in all videos ❤
Adrustam vundali sir ❤
talent no one stops its comes out .....
Wow grandpa super curry excellent ga vundhi 😂😂❤😂😂
super kaka .👌 okasari మిమ్మల్ని కలవాలి
సూపర్ బాబాయ్.... నూరూరి పొయింది చూస్తే....
Inthaku minchi em kavali e life ki ,,be happy sir.... exlent
Poori mutton vere level combination 😋😋😋😋😋
Wow super beautiful house very nice location Naku kuda a lantti place lo undalani Naku cha estam kani kala kalagane undipothundhi babai Maro jenma anttu untte thappa kunda Devunni adugutha
Hey uncle mi vattakalu chala bagutai super super🎉 chitaku pappu cheyandi uncle
Super uncle chustuntene thinalli anipistundhi
Poori with mutton superb combination
Super anukul. Videos manchiga. Chestunnaru. Andariki cooking👨🍳🍲 ela cheyalo. Ardam ayyela. Chestunnaru🎉
Noru vurinche babay vantalu,maimarapinche babay navvuthu matlade matalu, chusthuntene manasuku shanthi kalige ahladhakaramaina vathavaranam janma dhanyam babay,nuv manchiga elanti vediolu Mari yenno cheyaleni manasara korukuntunna babay❤
Mutton abd poori combination vere level anthe
I like your video s and attitude sir super❤❤❤
Tata garu ye uru andi midi cheppandi me daggara asistent ga join avutha 😂
Wow super babay Naku noru vuri potundi
Great man cleaning home and making great food
Never thought of this idea puri and non veg gravy 😂!! Tried and ate this immediately!!
Haha how was it?
@@FoodonFarm అద్భుతంగా ఉంది మామయ్య 🔥
👌👌👌Babai Garu
Super babi garu
Idi life ante entha Manchi nature😊😊
meeru thinetappudu pette expression super andi
Kevvu keka ma thathayya kevvvu keka
super thatha nuvu enjoy chystunnauv life
ನೀವು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಅಡುಗೆ ಮಾಡುತ್ತೀರಿ ಅಂಕಲ್
Nooru uru pothandhii chustunte ❤❤❤
అబ్బా ఏం తింటూ ఎంజాయ్ చేస్తున్నారు....😊
Superb Babai ❤❤❤
Idhii kadaa asalu sisalu luxury life antee🥰👌👍
నోరూరుతుంది 😋😋😋
Anna me vantalu super 🎉
Babai gaaru 🔥🙌😺
తాత గారు మీ వంటలు చాలా సూపర్
Sir your lovely subscriber from USA❤🎉🎉
You are lucky person sir
Naku kuda mi chuttu vathavaranam nachindhi Super
I'm a big fan of u uncle from tenali..
Omg Poori and mutton what a combo 🩶🩶
Super combination thata😊
బాబాయ్ మీరు single ఆ...... అందుకే నేమో చాలా ప్రశాంతమైన జీవిస్తున్నారు
Super tatayya mi vantulu ani chala bugunthi 😊😊😊😊😊😊😊😊
Babai nanu Mee degara vachesta akade Meeku sevalu chestu vanta nerchukuntu undipota City life vesuguvachesindi
Mi braya lera
ఒకసారి ఈ place ki రావాలని ఉంది
Ur the luckiest man in this generation na😊
Looks delicious Babai, it's My fav
Super thatha. Kalavali thatha kalisi nee vanta Ruchi choodali nenu
Super combination
Babai meru super ielanti life naku yepudu vasthundo
Good uncle garu I am also like this i want to meet you
Anna old veg currys cheyandi
బాబాయ్ మీరు సూపర్.....సూపర్ anteyy
బాబాయ్ మీ వంటలు చూస్తే డైట్ 😍 లో ఉన్న వాళ్లు కూడా కడుపునిండా తినే గలరు
Best combination uncle garu
Mee manchii manasu. Ki manchi vanta...
I think you're food favorite human being.
Wow babai garu nannu Mee intiki bojanamiki pilustara pls😮
Mee pani bagundu ayya yea bhagam lekund hayaga bhathekestunnaru
నువ్వు మా మంతెన ఎల్లు మామలాగే ఉన్నావ్ మావయ్య 👍
Deadly combination andi
Cameraman ki take a bow 👏🙇
Babai garu roju meere kani pistharu pinni garu yekkada vunnaru babai ❤❤❤❤
Aunu pinnigaru kanipinchre
మీరు వండుతుంటే నాకు తినాలని ఉంది మీతో డాడీ ఎలా..... 😂❤❤❤
Royyala Pickle cheese vidhanam Pettendi guru garu