పసుపు సాగులో ఎకరాకు కోటి ఆదాయం | Soilless Hydroponic Grow Bags Farming | AgriTech Telugu

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024

Komentáře • 207

  • @laxman007swt
    @laxman007swt Před 2 měsíci +8

    మన దగ్గర ఉన్నారు వ్యవస్థ ఎలాంటిది అంటే, పోరిగింటి పుల్లకోరా రుచి ఎక్కవ అన్నట్లుగా చూపిస్తున్నారు
    వాస్తవానికి మండగ్గర సారవంతమైన వ్యవసాయా భూములు ఉన్నాయి.
    వాటిని వదిలేసి అమెరికా టెక్నాలజీ, జపాన్ టెక్నాలజీ, అని చెప్పి విదేశీ విధానాలు అలవాటు చేస్తున్నారు మన ముందు తరం వారు వ్యవసాయం విధానంలో పురుగులు మందులు, హైబ్రిడ్ విత్తనాలు, హైబ్రిడ్ ఆవులు ఉండేవి కావు, పూర్తిగా దేశియా విధానంలో వ్యవసాయం చేసేవారు. అది ఆరోగ్యంగా రుచిగా బాగుండేవి

  • @india2190
    @india2190 Před 8 měsíci +16

    అన్ని కృత్రిమ పంటలు ఏదైనా న్యాచురల్కి సాటి రాదు, అంత ఔషధ గుణాలు కూడా ఉంటాయని చెప్పలేము, ఏదో ఒక లోపం కనపడుతుంది, ఉదాహరణకు మనం ఎప్పుడూ తినే బాయిలర్ చికెన్కి దేశవాళీ చికెన్కి చాలా తేడా ఉంటుంది, ఆరోగ్యపరంగా కానీ ఇక ఏ ఇతర పరంగా కానీ రెండిటిలో చాలా వ్యత్యాసం ఉంటుంది, భూమి నుంచి వచ్చినది వేరో కృత్రిమంగా పండించిన దానికి చాలా వ్యత్యాసము ఔషధ గుణాలు చాలా తేడా ఉంటాయి.

  • @venugopalraogondi2075
    @venugopalraogondi2075 Před 8 měsíci +55

    పసుపు పచ్చిది వంద టన్నులు అయితే ఎండినది ఇరవై టన్నులు అవుతుంది, అంటే 200 క్వింటాళ్ళు అవుతుంది, క్వింటాల్ 5000 చొప్పున 10 లక్షలు వస్తుంది. పెట్టుబడి లో పది లక్షలు నష్టం వస్తుంది

    • @anjaneyulupulletikurthi6478
      @anjaneyulupulletikurthi6478 Před 8 měsíci +5

      Your calculations are rong

    • @ashokraju944
      @ashokraju944 Před 7 měsíci

      You analyse it​@@anjaneyulupulletikurthi6478

    • @sanaproper
      @sanaproper Před 7 měsíci

      Whats correct calculation​@@anjaneyulupulletikurthi6478

    • @RAMAIAHRamaih-de3bq
      @RAMAIAHRamaih-de3bq Před 7 měsíci +2

      కోటి ఎప్పుడు కి రాదు 😍

    • @bandollanaveen7698
      @bandollanaveen7698 Před 7 měsíci +2

      25నుండి 30క్వింటల్స్ మాత్రమే వస్తుంది. పర్ క్వింటల్ 4000నుంచి 7000రేటు వస్తుంది.

  • @lakshmareddyvanga1949
    @lakshmareddyvanga1949 Před 9 měsíci +8

    రామకృష్ణ గారు మీ ఇంటర్వ్యూ అద్భుతం గా ఉంది.మాకు ఏంఏం కావాలో అవన్నీ అడిగి మేమే ఇంటర్వ్యూ చేశామా అన్నట్లు గా ఉంది. ధన్యవాదాలు.

  • @katari.satyanarayana
    @katari.satyanarayana Před 7 měsíci +5

    Good job satyanarayana reddy garu, great job sir🌹🌹

  • @vijaykulkarni4730
    @vijaykulkarni4730 Před 9 měsíci +7

    Congrats satyanarayan garu wonderful presentation,very informative and detailed presentation more when we meet personally

  • @mallaiahjatla5582
    @mallaiahjatla5582 Před měsícem +1

    I Really apricate channel owner for his dedication, specially the way he spoke.

  • @jaharabegum5821
    @jaharabegum5821 Před 9 měsíci +14

    Pasupu total yeild vatchinappudu video cheyyandi please, practical ga nammadaniki avvutadi... great video sir...

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 9 měsíci

      👍

    • @surendravv1966
      @surendravv1966 Před 9 měsíci +7

      మే15-జూన్15 వరకు పసుపు పంట నాటే సమయం.. మార్చి-ఏప్రిల్ పంట తీసే సమయం.. సాదారణంగా ఆరోగ్యమైన పసుపు పంట 10నెలలు పడుతుంది. పసుపు విత్తనం నిద్రావస్థ 45 రోజులు..
      మొత్తం 11 నెలల 15 రోజులు..సంవత్సరానికి 2పంటలు అసాధ్యం.పసుపు ధర గత 16 సం: నుండి 5-6వేల₹ కంటే ఎక్కువ లేదు.. బాగా పండిన పొలం లో..30×100కిలో=3000 ఎండు పసుపు వస్తుంది.
      ప్రస్తుతం పసుపు ధర 1కిలో.100₹ గా ఉంది..
      3000×100=3,00,000₹..పెట్టుబడి 1,50,000₹
      మిగిలేది...1,50,000₹..అదే 5000₹ధర అయితే మిగిలేది ఏమి లేదు.. పైన చెప్పిన దిగుబడి..20% రైతులకు మాత్రమే వస్తుంది.. సాదరణంగా ఎకరాకు10-20 క్యింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తుంది..

    • @kramakrishnaraju4107
      @kramakrishnaraju4107 Před 8 měsíci +1

      But

  • @pottiphanikumar7169
    @pottiphanikumar7169 Před 9 měsíci +5

    It's completely extraordinary expensive project.

  • @prasad461
    @prasad461 Před 2 měsíci +3

    ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రకృతి వ్యవసాయం చాలా అవసరం🙏..
    ఫామ్ లో పెంచే కోడికి బయట స్వతంత్రం గా పెరిగే కోడికి చాలా తేడా ఉంటుంది..

    • @johnutube5651
      @johnutube5651 Před 2 měsíci +1

      సాగు చేయకుండా అడవి నుండి పండించడం ఉత్తమం. మీరు లక్షలాది మందికి ఆ విధంగా ఆహారం ఇవ్వగలరా?

    • @prasad461
      @prasad461 Před 2 měsíci

      @@johnutube5651 సర్ ప్రకృతి వ్యవసాయం ద్వారా తగినంత అందించలేమా?

    • @prasad461
      @prasad461 Před 2 měsíci

      @@johnutube5651 సర్ ప్రకృతి వ్యవసాయం ద్వారా తగినంత అందించలేమా?

    • @vamshikapa2590
      @vamshikapa2590 Před 23 dny +1

      meru a medicene veyakundaa perigidaa ayinaa raithu ki kavalisindii labam induloo kshendriya vyavasayam a kada a medicine lekundaa noramal gaa chaysthunaru

  • @DCR2301
    @DCR2301 Před 9 měsíci +11

    Good job by Satyanaraya Reddy Garu 🙏🏾🙏🏾🙏🏾💐💐💐, fertilizers ఏమి ఏమి, ఎప్పుడు ఎప్పుడు, ఎంత వాడారో కూడా అడుగుతే బాగుండేది👍🏼👍🏼

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 9 měsíci

      👍

    • @niranjanreddy2117
      @niranjanreddy2117 Před 9 měsíci +5

      @@AgriTechTelugubro same person one year and above back nundi videos chesthunnaru okasari kuda harvest ki videos levu e channel vaadu cheyaledu appatinundi a mokkalu Ade height ade size same matter plz do genuine videos youtube chusi chalamandi pettesi loss avutharu becoz of this type of false information

  • @suryanarayanamurthyvelugub3206
    @suryanarayanamurthyvelugub3206 Před 9 měsíci +2

    Superb u.did very good job plesent share this to all farmers

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Před 3 měsíci +1

    Weather only carbon dioxide co2 after photosynthesis process torch+o2 available sir yeild is dependent on soil type for termeric crop sir ❤❤❤

  • @rajashekar3389
    @rajashekar3389 Před 9 měsíci +2

    చాలా మంచి వీడియో నీటిని కూడ పొదుపు చేయవచ్చు

  • @gvpraju5174
    @gvpraju5174 Před 9 měsíci +2

    Excellent video.good information.

  • @surendravv1966
    @surendravv1966 Před 9 měsíci +12

    9 నెలలు.. పంట సమయం... నిద్రావస్థ 2 నెలలు=11 నెలలు..
    సంవత్సరానికి...రెండు పంటలు ఎలావస్తాయి..సార్

  • @user-es5vb1cq1x
    @user-es5vb1cq1x Před 3 měsíci +1

    Very nice plant

  • @prabhakar0076
    @prabhakar0076 Před 8 měsíci +2

    Pasupu Oka medicinal plant, Danini hydroponic lo pandisthey, soil loni minerals vundavu. Old is best

  • @Mahima634
    @Mahima634 Před 8 měsíci +2

    ప్రతి దానిలో తక్కువ టైమ్ లో ఎక్కువ లాభం కావాలని నాణ్యత లేని వి సమాజానికి ఇస్తున్నారు.కానీ ఒక్క వ్యవసాయం లో మాత్రం అల చేయరాదు.all business lu better vyavasayam kanna.

  • @pathiprasad3265
    @pathiprasad3265 Před 9 měsíci +3

    Superb Video and very Informative ❤

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Před 3 měsíci +1

    Oxygen not through roots sir through leafs.. turmeric maybe... oxygen percentage on weather only 7%sir❤❤❤ very much impressively sir

    • @johnutube5651
      @johnutube5651 Před 2 měsíci

      Right, he meant good air circulation in the root area could result in less diceases and plant growth which is believable

  • @munirathnamk5692
    @munirathnamk5692 Před 2 měsíci +1

    Matti ni sail spray cheste eala vuntundo experment cheyandi.

  • @santaraorokkam8226
    @santaraorokkam8226 Před 7 měsíci +2

    Sir yeild time lo viedeo pettandi

  • @luckyabhijithreddy2555
    @luckyabhijithreddy2555 Před 5 měsíci +1

    What is the eilding in organic turmeric

  • @sujathakonakalla513
    @sujathakonakalla513 Před 2 měsíci +2

    సార్ మాకు నాటుకోవడానికి వెరైటీ కి రెండు దుంపలు చొప్పున ఏమైనా ఇవ్వగలరా ప్లీజ్

  • @atchamambaalamanda2690
    @atchamambaalamanda2690 Před měsícem +1

    నాకు కస్తూరి పసుపు రవుండ్ దుంప ఉంటుంది కదా అది మాని పసుపు అనుకుంట, కొన్ని దుంపలు కావాలండి టెర్రస్ గార్డెన్ లో వేసుకోవడానికి ఇస్తారా

  • @luckyabhijithreddy2555
    @luckyabhijithreddy2555 Před 9 měsíci +2

    Super sir 🙏

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Před 3 měsíci +1

    Through soil oxygen is it possible sir??

  • @madharsaheb6834
    @madharsaheb6834 Před 18 dny +1

    ఈ ఫీల్డ్ అడ్రెస్స్ ఎక్కడ సార్

  • @ShivaKumar-xy9jp
    @ShivaKumar-xy9jp Před 9 měsíci +1

    Anna dragon fruit plant pruning
    Video cheyyi

  • @OMKAARAM108
    @OMKAARAM108 Před 5 měsíci +1

    PLZ MAKE A FOLLOWUP VIDEO ON THIS.

  • @ajaykumar-kw8db
    @ajaykumar-kw8db Před 7 měsíci +1

    Nice 👍

  • @srinivasareddy8152
    @srinivasareddy8152 Před 9 měsíci +1

    Very good Rama Krishna keep going 👍

  • @gonibuchareddy215
    @gonibuchareddy215 Před měsícem +1

    బోగస్

  • @katari.satyanarayana
    @katari.satyanarayana Před 7 měsíci +1

    Nice

  • @allnaturalrootsimpexprivet7080
    @allnaturalrootsimpexprivet7080 Před 2 měsíci +1

    సత్యనారాయణ రెడ్డి గారు నమష్కారం ఎప్పుడు EXPORT Eఎప్పుడు చెయ్యగల పంటలు G4 GREEN CHELLY ....GINGER BIG Pపంజా గల జింజర్ ...GARILLIC ....CERAT ....LADY FINGER ..BITTER GUARD ..RITGE GUARD TENDILY ...GAWAR... ఇవి గల్ఫ్ COUNTRYS EKKUVAGA EXPORT CHEYYA VACCHU MQNCHI PRICE VASTUNDI SIR

  • @arunakumari6159
    @arunakumari6159 Před 8 měsíci +1

    Cocopit,perlite,vermiculate

  • @sudhakarsudhakar8932
    @sudhakarsudhakar8932 Před 9 měsíci +2

    Super super

    • @surendravv1966
      @surendravv1966 Před 9 měsíci

      దయచేసి మోసపోకండి...అందులో ఉన్న సమాచారం తప్పు

  • @mahaboobbasha8177
    @mahaboobbasha8177 Před 9 měsíci +2

    Laamfaram exhibition ku vellaleda anna meeru cover cheyyaleda, program unte video pettandi

  • @user-li4gx5vf5v
    @user-li4gx5vf5v Před 9 měsíci +2

    Is it possible

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 Před 9 měsíci +3

    కొత్తగా ఇలా పండించే వారు 1000 లేదా 2000 బ్యాగుల సాగులో పాలీహౌజ్ లో ఖర్చు , లాభం ఎంత అవుతుంది .....

    • @surendravv1966
      @surendravv1966 Před 9 měsíci +1

      సంకనాకి పోతారు

  • @madharsaheb6834
    @madharsaheb6834 Před 6 měsíci +3

    మిమ్మలిని ప్రసంసిస్తే రిప్లై ఇస్తున్నారు. కరెక్ట్ గా డౌట్ అడిగితే. నో రెస్పాన్స్

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 6 měsíci

      Dought cheppadaniki nenu kadu kada sagu chesthundi
      Video lo vunna number ki call cheyandi
      Anni messages ki Max reply vuntundi

    • @vermiculiteexfolitedpowerj4277
      @vermiculiteexfolitedpowerj4277 Před 3 měsíci +1

      ​@@AgriTechTelugu Vermiculite exfoliation power proccing unit.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 měsíci

      @@vermiculiteexfolitedpowerj4277 ?

  • @siraj0782
    @siraj0782 Před 6 měsíci +1

    Sir మాకు పసుపు కావాలి 2 kgs Telangana Karimnagar district ki delivery చేస్తారా అండి

  • @asifpandu
    @asifpandu Před 8 měsíci +1

    Y he is using Gromor 20:20 & N rich ????

  • @bhaktisar17
    @bhaktisar17 Před 5 měsíci +1

    I am Verymuch attracted

  • @gsvrao3216
    @gsvrao3216 Před 8 měsíci +2

    Rbi in india has to learn from political leaders that recoverable crops such as dragon fruit,prognohranate,taivan guava lakshman fruit,rama fruit,sweet sour fruit have much demand & those crops subsidi required by govt to get more production,banks must go to farmer& book such farmers instead of farmer coming to bank, rbi instruct bank to go to farmer book loan

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 8 měsíci

      Sir Telugu lo pedithe farmers ki use kavachu

    • @gsvrao3216
      @gsvrao3216 Před 3 měsíci

      పసుపు,అల్లం మిరియాలు,లవంగం,నల్ల జీడి,మున్నగు పంటలను ఐటీసీ,వంటి సmవస్తలు రైతుల ఇంటివద్ద వారి మనుషులతో వ్యాపారం చేస్తున్నారు,లం బ సింగే,పాడేరు,లలో కాఫీ,గింజలు సేకరణ,అనేక ఫారెస్ట్ పంటలు తేనె రైతుల లకు ముందు పెట్టుబడి పెట్టి పంట వచ్చాక వారికే ఇస్తారు,బ్యాంకులు కొండ ప్రజలు కు అందుబాటు లో ఉండవు,అందుచే బ్యాంక్ వారు వద్దకు వెళ్ళాలి

  • @ajayghosha5097
    @ajayghosha5097 Před 8 měsíci +1

    Edi e vooru, satyanarayana reddy gaari di place cheppa galara

  • @india2190
    @india2190 Před 8 měsíci +4

    All artificial crops are not comparable to any natural ones, it cannot be said that they have medicinal properties, there is some defect, for example, the boiler chicken that we always eat is very different from the domestic chicken, in terms of health, but in any other aspect, there is a lot of difference between the two, the one that comes from the earth is grown artificially. The difference is that the medicinal properties are very different.

    • @Vikas_Kollu
      @Vikas_Kollu Před 7 měsíci

      did you test?, we should not comment without proper knowledge and data...i really feel sad why people are not ready to accept new technologies in farming, especially in india.

    • @RoshanKumar-jw9hq
      @RoshanKumar-jw9hq Před 7 měsíci

      Educate yourself more, brother.

    • @minnurao7984
      @minnurao7984 Před 5 měsíci

      ​@@Vikas_Kollugood for people who do it in modern way, less competition, higher profits. Let haters hate!!

    • @minnurao7984
      @minnurao7984 Před 5 měsíci

      Who told broiler chicken is bad for health?? If there were no broiler chicken, India would have been so so so drastically malnourished. There are still many people who are medically advised to have chicken frequently for a healthier life. One of my closest friends belong to a pure vegetarian family by community and her sister had a medical condition for which doctor told them - "if you want her to be alive, keep your traditions aside and feed her chicken thrice a week" and they are doing it to save her. It is still the highest quality of protein in a much cheaper rate with a very high availability. Don't let fake news like they're being injected with harmones and people who consume will die, fool you. Those practices are not existing in India. My family is in the field from 40 years and never have we or our immediate family and friends in the business or anyone else in Telangana in this 40 years used anything as advertised to rear chicken. It hurts to see so many misconceptions and fear mongering among people. All that are only done to keep people malnourished so that pharma companies and modern medicine can take advantage on most of Indian population just like how they told sugar is good for everyday consumption but not good fats like ghee and/or oil is dangerous for health while it is ok to have 2 pegs of alcohol every day!! I hope atleast educated people can understand the scam!! Surely country chicken is great and more nutritious but that doesn't make broiler chicken a threat to health or not nutritious. Please go visit the farms and see their practices before believing news, media and rumors!

  • @manikanta-gc7tj
    @manikanta-gc7tj Před 9 měsíci +5

    నేల విడిచి సాము చెయ్యకూడదు...yield per acre kaadhu nutrients per acre చూడాలి..ఎన్నో microbes,earth worms చెయ్యాల్సిన పని నీ కొన్ని ఎరువులు తో కానిస్తాము అనడం కరెక్ట్ కాదు..

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 9 měsíci

      పోటీ పరపంచంలో మారుతున్న పరిసథితులకు అనుకూలంగా మారాలి సార్

  • @cnmreddy8974
    @cnmreddy8974 Před 8 měsíci +1

    Thank you sir .

  • @user-rc6tu1rx4l
    @user-rc6tu1rx4l Před 9 měsíci +1

    Rytulaku trinig estara

  • @sunithachiluveru3769
    @sunithachiluveru3769 Před 7 měsíci +1

    Grow bags useful for how many times

  • @gonibuchareddy215
    @gonibuchareddy215 Před 8 měsíci +1

    Is it possible nenu nammma

  • @VenkataRajeshJ
    @VenkataRajeshJ Před 8 měsíci +2

    Grow naturally

  • @santoshvaraghanti
    @santoshvaraghanti Před 8 měsíci +1

    Most of turmeric is lead contaminated hope through this process lead contamination is avoided

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 8 měsíci +1

      Yes

    • @minnurao7984
      @minnurao7984 Před 5 měsíci +1

      Happy to hear someone talk and understand that the naturally cultivated crops these days are contaminated by some or the other heavy metals and that most of the soil is polluted. Modern agricultural methods solve these actual issues and people don't seem to understand this at all. I don't understand why people consider this as artificial farming, like what is artificial in it, the plants are still going under natural sunlight, kept in ideal temperatures and grown in compost all of which are natural. The airfilters won't create artificial air for the plants in polyhouses, they only purify the air that is in the surrounding to avoid contamination. Farmers have been using chemical fertilizers and pesticides for ages now and they still think that crop is better than this. Even the ground water that is used in traditional farming is highly contaminated with wastes from houses, drainages, sewage, with heavy chemicals from soaps, detergents and cleaning agents with high TDS and pH, unfit for drinking, while the water used in this type of farming is RO purified and maintained at optimal pH. It's high time me to accept change!

  • @ajaykumar-kw8db
    @ajaykumar-kw8db Před 7 měsíci +1

    I want training

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 Před 9 měsíci +3

    ఆ క్రాస్ లో దిగుబడి.... ఖర్చు,లాభం ఎంత??అని మరొక వీడియోలు చేయండి....

  • @nagabhushanaraoravuri6041
    @nagabhushanaraoravuri6041 Před 9 měsíci +3

    Jai kisan Mitrama

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 Před 2 měsíci +1

    దిగుబడి ఎక్కువగా వస్తున్న మాట వాస్థవమైనాగానీ, మొక్కలు రక్షిత వాతావరణంలో (సుకుమారంగా) పెరుగుతున్నందున పసుపు కొమ్ములలో ప్రాధమికంగా ఉండవలసినంత మోతాదులో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంటారా?
    మొక్కలు చిన్నవిగా ఉన్నప్పటి నుండే కావలసిన దానికన్నా తక్కువ మోతాదులో నీటిని అందిస్తూ భవిష్యత్తులో బెట్టను తట్టుకొనే విధంగా టేకు మొక్కలను నర్సరీలలో పెంచుతా‌ని విన్నాను.
    ఫాంలలో పెంచబడిన కోళ్ళవలే; ఈరకంగా పండించబడ్డ పసుపు సహజత్వానికి భిన్నంగా ఉండగలదేమో నన్న విషయాలు పరీక్షించబడటం జరిగినదా?
    గతంలో యూకులిప్టస్ తోటలను ఇబ్బడి ముబ్బడిగా వాణిజ్య సరళిలో పెంచడం ఆపిదప ఈ చెట్ల పెంపకం పర్యావరణానికి, నేలకు హాని కలిగించగలదనే అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఆ తోటల పెంపకం నియంత్రించబడటం సంభవించినట్లు గుర్తు.

  • @vasudevineni1274
    @vasudevineni1274 Před 3 měsíci +1

    वाई

  • @sakamuriragavan526
    @sakamuriragavan526 Před 8 měsíci +1

    Chetlu oxigen tesukuntadha...? 😮

  • @rajendrap2115
    @rajendrap2115 Před 8 měsíci +2

    70 tonns per acre ?????😮😮😮😮😮😮😮... 15-20 quintal vastadu per acre

  • @jinkahemadri9007
    @jinkahemadri9007 Před 3 měsíci +2

    సుత్తి మాటలు ఎక్కువ. ఎలాంటి పోషకాలు ఇస్తారో చెప్పలేదు.

  • @vaddisrivastha8454
    @vaddisrivastha8454 Před 9 měsíci +2

    🙏👌

  • @sreeramachandrareddypadala7840
    @sreeramachandrareddypadala7840 Před 9 měsíci +1

    location ekkadao, visit cheyyavachha

  • @aravindnarne1632
    @aravindnarne1632 Před 6 měsíci +1

    Viewers please be very careful in believing these calculations. Things are not so simple as explained. There are issues with everything - potting mix, fertigation, temperature, humidity, harvesting window, post harvesting treatment, storage and marketing.

  • @sharathbabuk6265
    @sharathbabuk6265 Před 9 měsíci +1

    how to contatct them?

  • @surendravv1966
    @surendravv1966 Před 9 měsíci +3

    ఎకరానికి....
    1 కోటిరూపాయల ఖర్చు..
    50 లక్షలు రాబడి(నష్టం 50 లక్షలు

    • @SSR000
      @SSR000 Před 9 měsíci +3

      తమ్ముడు వ్యవసాయం అంటే pillalata కాదు, దమ్మున్నుడే వ్యవసాయం చేస్తాడు 😂

  • @bhaskarpavuluru7312
    @bhaskarpavuluru7312 Před měsícem +1

    ఆదాయాలు వచ్చినోడు వీడియో పెట్టీ చెప్తాడా, పొద్దున్నే income tax వాళ్ళు commercial crop కింద tax కట్టమంటారు, thumbnail లో ఎకరాకు 50 లక్షలా, కింద description top లో ఎకరానికి కోటి రూపాయలా ముందు ఈ వీడియో కి రిపోర్టులు కొట్టి క్లోజ్ చేయించండి ప్లీజ్

  • @user-qo5rv7zs9p
    @user-qo5rv7zs9p Před 8 měsíci +3

    Acera ki 50 lakhs yentiraa babu konchem nameylaa vundali

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 8 měsíci

      Velli chudandi

    • @kbhascwa
      @kbhascwa Před 4 měsíci

      రియాలిటీకి దగ్గరగా అనిపించటం లేదు​@@AgriTechTelugu

  • @madharsaheb6834
    @madharsaheb6834 Před 6 měsíci +1

    100టన్. లు. పచ్చిధ. లేక బాయిల్ చేశాక చెప్పలేదు. కనుక్కొని. కామెంట్స్ లో పెట్టండి. అయోమయం లో పడేస్తే ఎలా

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 6 měsíci

      Vallu seed ki kontha medicine ki kontha sale chestham annaru

  • @siraj0782
    @siraj0782 Před 5 měsíci +1

    Sir మాకు పసుపు 2kgs కావాలి తెలంగాణ కరీంనగర్ జిల్లా కి పంపిస్తారా అండి

  • @rajagopaln6641
    @rajagopaln6641 Před 8 měsíci +1

    May not be true

  • @mudhunuruanilkumar7271
    @mudhunuruanilkumar7271 Před 8 měsíci +1

    Farm ekkada bro

  • @venkateshm7405
    @venkateshm7405 Před 8 měsíci +1

    Excellent Sir, If possible to share the address and contact number to know more about the crop

  • @sundararamireddy9771
    @sundararamireddy9771 Před 9 měsíci +2

    First correct your headings.one place you say 50 lakhs and 1 crore in other place.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 9 měsíci

      Yes but that is approximat amount

    • @sundararamireddy9771
      @sundararamireddy9771 Před 9 měsíci +2

      ​@@AgriTechTeluguyou are supposed to give correct information, because many people take decisions based on your research and reporting only. Don't justify your mistakes.

    • @boyapatinagarjuna103
      @boyapatinagarjuna103 Před 9 měsíci +1

      ​@@sundararamireddy9771bro youtuber only give few information, if anybody start same farming they have to go directly &absorve, study, research than only start based on their interest. We not supposed to blame youtubers at finally bro

    • @spchand9870
      @spchand9870 Před 9 měsíci +1

      Good vedio, thankyou.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 9 měsíci

      @@sundararamireddy9771 sir adi mistake kadu kavali Ane pettanu. Exact intha vasthundi ani munde Ela chepthanu. Titles, thumbnail only for views not information. Video chupinchadam kosam ea CZcams videos chese varu ayina alane chestharu. Video lo emayina thappulu vunte currect chese prayathnam chesthanu

  • @praveenboddu8275
    @praveenboddu8275 Před 9 měsíci +1

    ఎకరాకు కోటి నువ్వే esthava

  • @srinivaskv8276
    @srinivaskv8276 Před 11 dny +1

    1 crore, totally false information. Please don't believe it.

  • @Maheshhanmanthu-go8ly
    @Maheshhanmanthu-go8ly Před 8 měsíci +1

    Koti rupayalu eppudu radu me views kosam ala pattakandi

  • @lokakishanreddy6047
    @lokakishanreddy6047 Před 7 měsíci +3

    పెద్ద మోసం

  • @ramanajipethakamsetty875
    @ramanajipethakamsetty875 Před 9 měsíci +2

    మందు రైతు ని పరిచయం నేర్చుకుని

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 9 měsíci +1

      What

    • @66srujan
      @66srujan Před 9 měsíci +2

      Farmer introduction and Address.project Location..??

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 9 měsíci +1

      @@66srujan farmer interdiction vubdi. Address location ఇస్తే అందరూ అక్కడకు పెర్మిషన్ లేకుండా వెళ్తే ఎం చేయాలి

  • @sandeepm7258
    @sandeepm7258 Před 7 měsíci +1

    This person doesn't answer calls at all nor he replies in WhatsApp, then what's the point of making this video and advertising himself

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 7 měsíci

      సార్ వీడియో ముఖ్య ఉద్దేశం టెక్నాలజీ పరిచయం చేయడం మాత్రమే. ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు అంటే ఆయన పనులు ఆయనకు వుంటాయి కదా. చాలా మంది రైతులు మాట్లాడాము అని చెప్పిన వాళ్ళు వున్నారు.

  • @kishoreb1695
    @kishoreb1695 Před 4 měsíci +1

    Nothing is practical

  • @surendrab4100
    @surendrab4100 Před 7 měsíci +1

    Please farm contact number sir

  • @SureshSuresh-nt3ic
    @SureshSuresh-nt3ic Před 8 měsíci +1

    Hhhhhhhhh sareeeleee vooooyyyyiiiii

  • @satraj2815
    @satraj2815 Před 3 měsíci +1

    CZcams లలో కోట్లు కోట్లు వచ్చేస్తాయి..పొలం లో రావు.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Před 3 měsíci

      కష్టపడకుండా డబ్బులు ఎక్కడా రావు

  • @sureshreddygorla4818
    @sureshreddygorla4818 Před 8 měsíci +1

    Address and contact number uontea share chiyandi ramakrishna garu

  • @manojv2701
    @manojv2701 Před 8 měsíci +1

    a sir mobile number ivvandi

  • @srujan1178
    @srujan1178 Před 9 měsíci +3

    రామకృష్ణ గారు మీ ఇంటర్వ్యూ అద్భుతం గా ఉంది.మాకు ఏంఏం కావాలో అవన్నీ అడిగి మేమే ఇంటర్వ్యూ చేశామా అన్నట్లు గా ఉంది. ధన్యవాదాలు.

  • @ayyangarssr6070
    @ayyangarssr6070 Před 9 měsíci +3

    Very nice project and encouraging results .

  • @shaikjahangir1494
    @shaikjahangir1494 Před 9 měsíci +1

    Nice

  • @user-li4gx5vf5v
    @user-li4gx5vf5v Před 9 měsíci +1

    Is it possible

  • @india2190
    @india2190 Před 8 měsíci +1

    అన్ని కృత్రిమ పంటలు ఏదైనా న్యాచురల్కి సాటి రాదు, అంత ఔషధ గుణాలు కూడా ఉంటాయని చెప్పలేము, ఏదో ఒక లోపం కనపడుతుంది, ఉదాహరణకు మనం ఎప్పుడూ తినే బాయిలర్ చికెన్కి దేశవాళీ చికెన్కి చాలా తేడా ఉంటుంది, ఆరోగ్యపరంగా కానీ ఇక ఏ ఇతర పరంగా కానీ రెండిటిలో చాలా వ్యత్యాసం ఉంటుంది, భూమి నుంచి వచ్చినది వేరో కృత్రిమంగా పండించిన దానికి చాలా వ్యత్యాసము ఔషధ గుణాలు చాలా తేడా ఉంటాయి.

  • @user-li4gx5vf5v
    @user-li4gx5vf5v Před 9 měsíci +1

    Is it possible

  • @user-li4gx5vf5v
    @user-li4gx5vf5v Před 9 měsíci +1

    Is it possible

  • @user-li4gx5vf5v
    @user-li4gx5vf5v Před 9 měsíci +1

    Is it possible

  • @user-li4gx5vf5v
    @user-li4gx5vf5v Před 9 měsíci +1

    Is it possible

  • @user-li4gx5vf5v
    @user-li4gx5vf5v Před 9 měsíci +1

    Is it possible

  • @user-li4gx5vf5v
    @user-li4gx5vf5v Před 9 měsíci +1

    Is it possible

  • @user-li4gx5vf5v
    @user-li4gx5vf5v Před 9 měsíci +1

    Is it possible