Jabardasth Mahidhar Review On Indian 2 Movie | Kamal Hasan | Indian 2 Review | Indian 2 Public Talk

Sdílet
Vložit
  • čas přidán 10. 07. 2024
  • Watch Here Jabardasth Mahidhar Review on Indian 2 Movie.
    #Indian2 #JabardasthMahidhar #KamalHasan
    Buy CZcams Course From Here For 50% Discount Price (Limited Offer)👇
    tinyurl.com/MahidharCourse
  • Zábava

Komentáře • 1,1K

  • @MahidharVibes
    @MahidharVibes  Před 23 dny +144

    Buy CZcams Course From Here For 50% Discount Price (Limited Offer)👇
    tinyurl.com/MahidharCourse

    • @nillaganesh1622
      @nillaganesh1622 Před 23 dny +9

      Movie ki konchem respect ivvandi morning a vocheysi review ivvadam wrong brother

    • @nillaganesh1622
      @nillaganesh1622 Před 23 dny +6

      Nv performance gurunchi matladutunav😮

    • @ajaymukkera1815
      @ajaymukkera1815 Před 23 dny +6

      Nv okka movie thisi matladu kani elanti west review kadu

    • @guna746
      @guna746 Před 23 dny +2

      బాగుంది అంటే బాగుంది అని బాలేదు అంటే బాలేదు అని చెప్తాడు. మధ్యలో మీకెందుకు రా జఫ్ఫాస్. సినిమా బాలేదు.

    • @contentcreator8125
      @contentcreator8125 Před 23 dny +2

      nuv oka cinema theyi bro......ela oka matalo cinema baledantunnav....

  • @VenuDebbadi
    @VenuDebbadi Před 23 dny +77

    సమాజానికి ఉపయోగ పడే సినిమాలు మన భారత్ ప్రజలకు నచ్చవు. ఒక హీరో 50, 100మందిని అర్థం లేకుంట కొడితే అవి నచ్చుతాయి. మన ఇండియన్ సినిమా ల దారిర్ధం. అందుకే ఇంగ్లీష్ వాళ్ళు మన సినిమాలు చూసి నవ్వుతారు.కరెక్ట్ అనుక్కున్న వాళ్ళు లైక్ చేయండి. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @pavangundu4356
      @pavangundu4356 Před 23 dny +3

      అది కూడా ఒక హీరో ఒక విలను కొడితే దాదాపు గాలిలో 20 అడుగుల 30 అడుగులు ఎగురుతాడు తొడగొడితే ట్రైన్ ఇంజన్ ఆగు వెనక్కు వెళ్ళిపోతే సినిమా సూపర్ హిట్

    • @ravikiran4662
      @ravikiran4662 Před 21 dnem +1

      Hanuman movie చాలా హిట్, RRR HIT, భారతీయుడు 1 కూడా హిట్, PRESENT TAMIL లో మంచి SCRIPTS లేవు, Vikram or Jailer hit అయిన కాంతర, kgf అంత base లేదు

    • @khammampatisahithiprajna
      @khammampatisahithiprajna Před 15 dny +1

      AP and national voters kuda alane annaru

  • @shaiknabi2704
    @shaiknabi2704 Před 23 dny +1660

    Movie chudani varu like vesukondi

  • @darlingsai7409
    @darlingsai7409 Před 23 dny +746

    Rc fans crying from corner 🥺

  • @sivasai4652
    @sivasai4652 Před 23 dny +457

    Review starts 1:16

  • @MedicalTV-es4jd
    @MedicalTV-es4jd Před 23 dny +20

    మూవీ చాలా బాగుంది... సినిమా హాల్ కి వెళ్లి నిద్ర పోతే ఇలానే రివ్యూ చెప్తావ్..... 🙏100% గుడ్ మూవీ..

  • @mahendarreddysolipuram8060
    @mahendarreddysolipuram8060 Před 23 dny +235

    నాలుగు సంవత్సరాలు కష్టపడి సినిమా తీస్తే ఎంతోమంది కార్మికులకు పని చూపించి సినిమా తీస్తే నువ్వు పదినిమిషాల్లో రివ్యూ సినిమా బాలేదని ఎలా చెప్తారా

    • @NizamSyed-ot8xk
      @NizamSyed-ot8xk Před 23 dny +4

      Super bro

    • @GadeySeshagirirao
      @GadeySeshagirirao Před 23 dny

      Baagokapoyina bavundani cheppte adi review avvadu​@@NizamSyed-ot8xk

    • @chandusongs444
      @chandusongs444 Před 23 dny +23

      Aitae nacchani movie , nacchadi ani cheppala enti 😂

    • @agastya3583
      @agastya3583 Před 23 dny +8

      U mean bagaleni movie ni superhit ani cheppalaa enti !!

    • @saiplayby812
      @saiplayby812 Před 23 dny +26

      ఒరేయ్ ఒక ఫ్లైఓవర్ కట్టడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది.. కానీ ఆ ఫ్లైఓవర్ కూలిపోతే నువ్వు ఆ ఫ్లైఓవర్ కట్టిన వాడిని మేచ్చుకుంటావా

  • @rkmusic8862
    @rkmusic8862 Před 23 dny +17

    ఈయన చెప్పే మాటలు వినకుండా మీరు ఒకసారి మూవీ చూడండి

  • @ashokstarpsr8797
    @ashokstarpsr8797 Před 23 dny +151

    అన్నా ప్రతి సినిమా లో నెగిటివ్ మాత్రమే చూసే నువ్వు,
    నువ్వే ఒక సినిమా తీసి చూపెట్టు అప్పుడు ఈ డైరెక్టరు లకు తెలుస్తోంది

  • @shanmukhshannu1299
    @shanmukhshannu1299 Před 23 dny +318

    Ram Charan fans attendance ✋🏻🔥

  • @AKASHRC15
    @AKASHRC15 Před 23 dny +296

    ఇండియన్ 2 మూవీ చూసాక నాకు అర్ధం అయింది వొక రాంచరణ్ ఫ్యాన్ గా గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉంటుంది అనేది నాకు 💯👍🙌🙏

    • @KadamanchiVishnu-1995
      @KadamanchiVishnu-1995 Před 23 dny +14

      జై రామ్ చరణ్ అన్న ❤❤

    • @plklokiyt8349
      @plklokiyt8349 Před 23 dny +9

      Enti bot laga Anni videos lo comment chestunav

    • @medisettidurgaprasad3058
      @medisettidurgaprasad3058 Před 23 dny +20

      అంటే రామ్ చరణ్ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది అంటావ్ 😅😅

    • @vicky_musicz
      @vicky_musicz Před 23 dny

      Madda gudu​@kumardhanoj5211

    • @user-be3nl2ol7g
      @user-be3nl2ol7g Před 23 dny

      Endhi Bro Alantav mem A Vidhanga Ardham chesukovali🙄

  • @sandeepkondapalli8971
    @sandeepkondapalli8971 Před 23 dny +237

    Shankar fans attendance here 🖐️

  • @kancharlanithish7063
    @kancharlanithish7063 Před 23 dny +271

    బేసిక్ గా మనకు మంచి సినిమాలు నచ్చావ్ అదే ఒక హీరో 100 మందిని కొట్టాడు నరికాడు అంటే మాత్రం సూపర్ హిట్ అని అంటారు e reviews ఇచ్చే వాల్ల వల్ల సినిమాని డ్యామేజ్ చేస్తున్నారు

    • @lispenAlGaib
      @lispenAlGaib Před 23 dny +31

      cinema chusa bokka la undi movie. indian 1 ki indian 2 ki nakkaki naga lokam ki unnantha teda undi

    • @suryamegna3155
      @suryamegna3155 Před 23 dny +3

      💯 percent

    • @sujith2490
      @sujith2490 Před 23 dny +20

      Kalki movie lo asalu emana undha.. only fan base nd hype tho hit ayindi

    • @suryamegna3155
      @suryamegna3155 Před 23 dny +2

      @@sujith2490 yes andhulo kuda last 40mins anthe

    • @lebanonmedia7761
      @lebanonmedia7761 Před 23 dny +2

      Movie baledu

  • @prasadruttala
    @prasadruttala Před 23 dny +160

    నీ review శంకర్ గారు వింటే నీళ్లు లేవి భావి చూసుకునేలా ఉంది

    • @chandusongs444
      @chandusongs444 Před 23 dny

      😂😂😂😂

    • @Ch.Sagar1810
      @Ch.Sagar1810 Před 23 dny

      😂😂😂

    • @savararamesh6007
      @savararamesh6007 Před 23 dny +6

      నువ్వు తీయి సినిమా

    • @pruthvii5638
      @pruthvii5638 Před 23 dny +2

      mari m undi cinema lo bongu very average...Tamil movies ki Telugu movie antha 😂scene undavu brother 👌

    • @savararamesh6007
      @savararamesh6007 Před 23 dny

      @@sivaji2000
      ముందు స్టోరీ చెప్పు..
      సొల్లు..కంటెంట్ లేకపోతే...అప్పుడు అలోసిస్తా

  • @nanibabu9281
    @nanibabu9281 Před 23 dny +117

    Game changer hit avalini ani korkuntuna ram charan fan ga 🎉🎉🎉

    • @user-pw2gt2tt5m
      @user-pw2gt2tt5m Před 23 dny +4

      Ram charan game changer kuda dhenigistharu chudu bro mark my words

    • @varmakv8924
      @varmakv8924 Před 23 dny

      అందరు హీరో ల మూవీస్ మంచి హిట్ అవ్వాలి ఒక్క మంచు వారివి తప్ప 😂

    • @Lokeshroy547
      @Lokeshroy547 Před 23 dny +2

      Pakka ga hit broo game changer ❤

    • @RajaReddy-dh7md
      @RajaReddy-dh7md Před 23 dny +1

      😂😂😂😂 Rc gadi movie denginnatey 😂😂

    • @RajaReddy-dh7md
      @RajaReddy-dh7md Před 23 dny +1

      @@Lokeshroy547😂😂😂😂😂

  • @balajipennacement7711
    @balajipennacement7711 Před 23 dny +114

    Movie Chala Bagundi review namakandi బేసిక్ గా మనకు మంచి సినిమాలు నచ్చావ్ అదే ఒక హీరో 100 మందిని కొట్టాడు నరికాడు అంటే మాత్రం సూపర్ హిట్ అని అంటారు e reviews ఇచ్చే వాల్ల వల్ల సినిమాని డ్యామేజ్ చేస్తున్నారు

    • @svhworld7139
      @svhworld7139 Před 23 dny +1

      Story antha bagoledu

    • @ramanakumarbejjipuram5365
      @ramanakumarbejjipuram5365 Před 23 dny +2

      మూవీ అస్సలు బాగోలేదు

    • @govindugarivinithreddy372
      @govindugarivinithreddy372 Před 23 dny

      100mandhi ni ee cinmala kottalee hero,Asonti seen ee movie la leedhu and Asonti movies flop aithai ra puuka,kiss seens unde movies hit aithai like Arjun Reddy

  • @RamaRamanamultivlogs
    @RamaRamanamultivlogs Před 23 dny +6

    మీకు కావాల్సిన liplock scenes ఇందులో లేవు,కుళ్ళుజోకులు లేవు కాబట్టి ఈ సినిమా మీకు నచ్చదు... సమస్య తన కుటుంబం దాకా వస్తే నేటి సమాజం మంచి ని కూడా తరిమి కొడతారు.. దీన్ని శంకర్ గారు బాగా చూపించారు.. movie excellent గా ఉంది..👌🏻

  • @kabirajraulo4046
    @kabirajraulo4046 Před 23 dny +187

    Gamechanger tho hit istham Sankar sir ki rc fan here 🔥

    • @ankithamankitham4968
      @ankithamankitham4968 Před 23 dny +18

      Adhi pakka flop😂😂😂, a songs a steps, a rc buildup😂, dinivalle movie vellipotundi

    • @abhiram6500
      @abhiram6500 Před 23 dny +7

      shankar correct ga tiste hit avudhi kanisam teaser kuda release cheyale chala Mandi marchipoyaru kuda Gc ni

    • @saikrishnamojjada5240
      @saikrishnamojjada5240 Před 23 dny

      ​@@ankithamankitham4968ram charan ki build up annav chudu ardhamaindhi nuvvu pedda aavu gaadi vani

    • @RajaReddy-dh7md
      @RajaReddy-dh7md Před 23 dny +1

      😂😂😂😂 flop raskondi endukante after rajamouli movie they get flop I mean it it’s trending 😂😂😂

    • @RajaReddy-dh7md
      @RajaReddy-dh7md Před 23 dny +1

      @@saikrishnamojjada5240edavaku bro 😂😂😂😢😢

  • @venkubabycow9815
    @venkubabycow9815 Před 23 dny +15

    నేటితరం ప్రజల మనస్తత్వం యొక్క నిజమైన రంగును సినిమాలో చూపించాడు.అందువల్ల అవినీతి అలవాటు కారణంగా ప్రజలు బాధపడ్డారు మరియు నిరాశ చెందారు 😂

  • @saidhanaayak2950
    @saidhanaayak2950 Před 23 dny +62

    Enduku bro manchi message iche movie ni me reviews tho chedagodatharu
    Movies ante commercial elements graphics fights romance peak elevation Ivey Na
    Manchi message vundi Kamal Hasan acting superb
    Overall ga movie bagundi

    • @gouthamkumar7421
      @gouthamkumar7421 Před 23 dny +4

      Aa movie vaaaalla meedha paga unnattu chepthunnnaadu

    • @ramanakumarbejjipuram5365
      @ramanakumarbejjipuram5365 Před 23 dny

      మూవీ అస్సలు ఎక్కడ బాగుంది రా

    • @jdrainsakng
      @jdrainsakng Před 22 dny +1

      Agree with you bro ... movie chaala baagundhi

  • @varadavenkatesh9185
    @varadavenkatesh9185 Před 23 dny +105

    రివ్యూ స్టార్ట్ 1:16 నుండి

  • @maheshsai2140
    @maheshsai2140 Před 23 dny +35

    బ్రో మీరు మంచి సినిమాకి మాత్రమే రివ్యూ ఎవండి మీకు నచ్చకపోతే వీడియోలు చేయకండి అంతే కానీ చూసేవాళ్లని కూడా చెడా కొడతార్ అందుకు

    • @user-je1zs7it9e
      @user-je1zs7it9e Před 22 dny +3

      అప్పుడూ...రివ్యూ చేయకపోతే ఫ్లాప్ మూవీ అని మాట...అని అనుకుని చూడ్డం మానేస్తారు😅

  • @chandrashekarvaradhi5425
    @chandrashekarvaradhi5425 Před 23 dny +18

    నీకు అర్ధం కాదు , becose నీకు బుర్ర లేదు . క్రిటిక్ లంచం మీకు రాదు , కాన్సెప్ట్ లంచం ఇవ్వకూడదు అని , మీకు నచ్చదు . మూసుకొని 6songs , రోత కాన్సెప్ట్ పై రివ్యూ చేసుకో .

  • @subbu345
    @subbu345 Před 23 dny +6

    ఒరేయ్ బాబు సినిమా బాగుంది ❤❤❤❤

  • @bandiuday66
    @bandiuday66 Před 23 dny +10

    నేను మూవీ చూసాను బావుంది మీరు చెప్పినట్టుగా ఎం లేదు

  • @kishanbathula
    @kishanbathula Před 23 dny +4

    Nenu movie chusa .. superb ga vundi

  • @rkmusic8862
    @rkmusic8862 Před 23 dny +4

    బ్రో ఫ్యాన్స్ ఫీలింగ్ తో reviews చెప్పకండి మీరు ఎవరి ఫ్యాన్ అందరికీ తెలుసు ఆ మూవీ కలెక్షన్ రావాలని మీరు ఇలా చెప్పడం కరెక్ట్ కాదు

  • @subbu345
    @subbu345 Před 23 dny +20

    కల్కి సినిమాకి వెళ్లి థియేటర్ లో పడుకున్నా
    ఇండియన్ 2 పర్వాలేదు బాగుంది

    • @joramalekhya9585
      @joramalekhya9585 Před 23 dny +2

      Rajasekhar Kalki Chusinattunnav.. Kalki 2898 AD Chudu bro Baguntadhi

    • @subbu345
      @subbu345 Před 23 dny

      @@joramalekhya9585 😆😆😆

  • @user-jw8lr2qj7u
    @user-jw8lr2qj7u Před 23 dny +169

    Prabhas 🔥

  • @saisthvik419
    @saisthvik419 Před 23 dny +9

    శంకరు ఆర్ఆర్ తర్వాత మా అన్న రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా నీదే నాయనా ఈ సినిమా లాగా మాత్రం చెయ్యకే దండం పెడతా

  • @saikirankarumoju3564
    @saikirankarumoju3564 Před 23 dny +56

    Kamal hasaan fans like here

  • @asaathish6953
    @asaathish6953 Před 23 dny +9

    wating for your review brother 🎉🎉🎉🎉

  • @AKASHRC15
    @AKASHRC15 Před 23 dny +75

    శంకర్ కీ camback మూవీ ఇచ్చేది రాంచరణ్ 💯game changer 💥✅ రాసి పెట్టుకోండి హ camback ఎలా ఉంటుంది అంటే ఎత్తిన ప్రీతి నోరు మూసుకుంటుంది కచ్చితంగా RC powerfull scree presence తొ బ్లాస్ట్ చేస్తాడు 💥💯🤙👀🥳

    • @Maddiladevaki
      @Maddiladevaki Před 23 dny +9

      Preeti evaru bro.....

    • @VEG_Mania
      @VEG_Mania Před 23 dny +6

      😂😂😂😂 Bhale comedy bro

    • @VEG_Mania
      @VEG_Mania Před 23 dny +3

      ​@@Maddiladevaki😂😂😂

    • @rg0821
      @rg0821 Před 23 dny +1

      Preethi noru muskuntundha?

    • @prabhaschinna66
      @prabhaschinna66 Před 23 dny +3

      Preeti emannadi bro konchem cheppava....ee madhya Preeti chala xtralu chestundi bro nijanga

  • @user-zl2qn4yx3f
    @user-zl2qn4yx3f Před 23 dny +3

    Cinima chusi riview cheppali kani review chusi Cinima ki vellakudadhu......😊 Andhariki oke feeling raadhu

  • @RajuLocal-o7b
    @RajuLocal-o7b Před 23 dny +25

    Rakul preeth brother ni nduku champaledhu thatayya garu😂

    • @funnyboys...
      @funnyboys... Před 22 dny

      3rd part lo chudali bro

    • @maheshreddy8399
      @maheshreddy8399 Před 22 dny

      అది లంచం కాదు వాడికి డాక్టర్ స్కిల్స్ లేకపోవటం

    • @RajuLocal-o7b
      @RajuLocal-o7b Před 22 dny

      @@maheshreddy8399 kani vadu lancham iche kadha seat konnadhi

  • @thalapallimallikarjun6755

    అప్పట్లో నాకు భారతీయుడు లొ బాగా నచ్చింది చివర్లో పోలీస్ ఆఫీసర్ కి కమల్ ఫోన్ చేయడం. ఆ ముగింపు చాలా బాగుంది.

  • @ajaykumarchanti2677
    @ajaykumarchanti2677 Před 23 dny +20

    Movie chaalaa baagundi Broooo

  • @nimmalasatyanand4280
    @nimmalasatyanand4280 Před 23 dny +4

    సినిమా సూపర్ ga ఉంది... విడి బొక్కలో రివ్యూ నమ్మకండి...

  • @Jallurilaxmi9289
    @Jallurilaxmi9289 Před 23 dny +3

    సినిమా చాలా బాగుంది.....chusanu

  • @sonubehera7882
    @sonubehera7882 Před 23 dny +27

    One of the biggest director in india
    Can't believe 😲
    Unbelievable 😍 review 😢

    • @jiivakiran3048
      @jiivakiran3048 Před 23 dny +1

      Review eroju correct chepledu bayaa movie chusa genuine ga hit movie

  • @vintagestudiofor90s_kids
    @vintagestudiofor90s_kids Před 23 dny +2

    ఇంత మంచి మెసేజ్ ఉన్న సినిమా నచ్చ లేదంటే..
    నువ్వు అసలు ఇండియన్ వేనా?

  • @kranthidivya5117
    @kranthidivya5117 Před 23 dny +2

    అంతమంది కష్టం నువ్వు సింపుల్ గా 9 నిమిషాల వీడియోతో డిసైట్ చేసావ్ గ్రీట్ బ్రో

  • @lokeshlaveti8325
    @lokeshlaveti8325 Před 23 dny +6

    This movie will help to have less expectations on GAME CHANGER

  • @kanthmusicworld2492
    @kanthmusicworld2492 Před 23 dny +4

    Marma kala kadhu bro varma kala nenu movie chusanu naku nachindhi great movie

  • @balu-yakkali
    @balu-yakkali Před 23 dny +1

    బ్రెయిన్ క్లోజ్ చేసి సినిమా చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది ప్రజలు నిజాయితీగా ఉండమంటే ఉంటారా ఇప్పుడు

  • @sriram5428
    @sriram5428 Před 23 dny +18

    నిజంగానే ఏ మూవీ చాలా వరస్ట్ అన్నా నేను చాలా డిసప్పాయింట్ అయినను😢😢

  • @ksathya6563
    @ksathya6563 Před 23 dny +5

    KALKI long run collection's safe yee bayaaaa 😅❤

  • @netetivijaykumarvijaykumar256

    హాయ్ అన్న సినిమా బాగుండాలి ఎందుకంటే శంకర్ సార్ మంచి వారు

    • @littlegamers2971
      @littlegamers2971 Před 23 dny +1

      వాడు మంచి వాడు అయితే ఏంటి ముందు సినిమా బాగుండాలి కదా బ్రదర్

  • @Veeru705
    @Veeru705 Před 23 dny +6

    ఇలాంటి సినిమాలు బగలేకపోయిన
    Encourage చేయాలి బ్రో

  • @LaveShiva
    @LaveShiva Před 23 dny +99

    ఇదే సినిమా ప్రభాస్ చేసి ఉంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అంటావ్ కాదన్న?? పక్కా.. 😂😂😂

    • @aakashd8715
      @aakashd8715 Před 23 dny +7

      Enti bro antha maata anaav😂

    • @dileepvarmajampana9597
      @dileepvarmajampana9597 Před 23 dny +1

      B coz he is "Prabhas"

    • @LaveShiva
      @LaveShiva Před 23 dny +5

      @@aakashd8715 ఉన్న మాటే కదా బ్రో.. అన్న కి ప్రభాస్ అన్న కానిపిస్తే చాలు.. "కన్నప్ప" కూడా కిరాక్ ఉంది అంటాడు

    • @justjohn.8813
      @justjohn.8813 Před 23 dny +9

      Thokka yem kaadu.... Adhipursh review chudu once.... And salar kuda normal review ne itchadu

    • @LaveShiva
      @LaveShiva Před 23 dny

      @@dileepvarmajampana9597 Then go and just support him.. Don't spoil other movies' revenue. Finally don't give reviews based on "heroism"

  • @RameshRamesh-rh4sk
    @RameshRamesh-rh4sk Před 23 dny +5

    Waiting for your review❤

  • @varadavenkatesh9185
    @varadavenkatesh9185 Před 23 dny +16

    మీరు రివ్యూ కోసమే చూస్తున్నాను

  • @user-zw2hf9od3k
    @user-zw2hf9od3k Před 22 dny +1

    That's the reason why upendra is No 1 Director in india

  • @user-vl7cg2hj8t
    @user-vl7cg2hj8t Před 23 dny +1

    ఈ సర్ ఓపెన్‌హీమర్ సినిమా లో కమర్షియల్ అంశాలు లేవు అని చెప్పిన మహానుభావుడు,,, సినిమాకి ప్రేక్షకులు ముందుగా వెళ్లనీయండి ఓక మూడు రోజుల తరవాత reviews చెప్పండి. సినిమా ని బతకనీయండి . negative reviews ఇచ్చిన ప్రతి ఒక్కడు తెలివైనవాడు కాదు.

  • @unstopable6296
    @unstopable6296 Před 23 dny +30

    Tamil movies nenu chudanu enka Naa frnds ni kuda chudanivvanu chedadenguta🤣🤣

  • @saisanthosh6691
    @saisanthosh6691 Před 23 dny +10

    Full Disappointed😢

  • @mani1017
    @mani1017 Před 23 dny +1

    నువ్వేదో జెన్యూన్ అనుకున్నా! ఒక సినిమా కలెక్షన్లను లేపడానికి ఈ సినిమాను నెగిటివ్లో చూపిస్తున్నావు
    ఈ సినిమా మంచి సోషల్ మెసేజ్ ఉంది దీనికి మంచి ఆదరణ అవసరం

  • @psuresh3326
    @psuresh3326 Před 23 dny +1

    బాగుంది బ్రదర్, మరి కల్కి సినిమా ఏమి బాగలేకపోయినా గొప్పగా చెప్పినవే...

  • @user-qe9iu1bg3h
    @user-qe9iu1bg3h Před 23 dny +5

    Mng nundi ni review kosam waiting

  • @sangamesbegari8431
    @sangamesbegari8431 Před 23 dny +3

    Movie concept bagundi.

  • @swaroop237
    @swaroop237 Před 23 dny

    Congratulations for 900k subscribers 👏

  • @shivach3624
    @shivach3624 Před 23 dny +2

    నీ బొక్కలో రివ్యూ ఎవడికి కావాలి. జనాలు చాలా తెలివైన వాళ్ళు నిజం ఎప్పటికీ దగదు. మంచి సినిమాలు విజయాన్ని ఎవ్వడు ఆపలేరు జనం చూసుకుంటారు.. సినిమా చాలా బాగుంది... go To The Theatres and Watch guy's """"""

  • @sivaramgubbala3067
    @sivaramgubbala3067 Před 23 dny +6

    Ram charan be like :- kadha cheppinappudu Oscar chupistaru.. Tisinappudu baskar chestaru... Manadhi poyinatte😅😅😅

  • @akhilmudhiraj4345
    @akhilmudhiraj4345 Před 23 dny +33

    Telugu audience, tamil movies ni support cheyyakandi , asalu Tamil audience mana movies blockbuster aina kuda assal chudaru soo manam endhuku chudali( tit-for-tat)

    • @sreenathjimmy245
      @sreenathjimmy245 Před 23 dny +9

      Kalki ayithe vallu okka positive review kuda ivvaledhu bro😢........entha hate spread chesaaru ante chivariki mana Sanathana Dharmanni kuda thiduthunnaru...... definitely theatre ki vellanu... OTT lo osthe free download chestha

    • @kothapalli9797
      @kothapalli9797 Před 23 dny +2

      ​@@sreenathjimmy245correct kalki support chesthey manam support chesevallam 😂😂😂

    • @Realgane
      @Realgane Před 23 dny

      20 years back Tamil movies to inspire ayyaru, epudu Telugu industry block buster istundi.
      Competitive and inspirational undali bro

    • @Vasukunal
      @Vasukunal Před 23 dny

      Evvadi dabbulu vaadi istam vaadi Istam vochindhi chustaru. Telugu Movies Matrame chusthe manaki khastam vosthe telugu industry help chestadha

  • @vineethvinny8081
    @vineethvinny8081 Před 23 dny

    Hope for the best we eagerly waiting for game changer ❤❤

  • @Boda.naveen661
    @Boda.naveen661 Před 23 dny

    Congralation bro 900K reach🎉🎉🎉🎉

  • @HeroHero-xf6vi
    @HeroHero-xf6vi Před 23 dny +4

    Movie chala bagundhi e reviews nammakandi

  • @venkymamavmmamdasa4754
    @venkymamavmmamdasa4754 Před 23 dny +4

    12,07,,24 చూసాను
    నీ reviev కోసం ఎదురు చూస్తూ ఉన్న బ్రో

  • @jiivakiran3048
    @jiivakiran3048 Před 23 dny +1

    Desam lo jarge tappulu nachani vallaki,desanni preminche Valle nithi ga unna valki cinima definitely nachuthundi ❤
    Ethani review nammakandi
    Anta kastabadi Desam mida Prema unna vare e story tiyyagalru Shankar sir great❤

  • @Crazygames1122
    @Crazygames1122 Před 23 dny +1

    100% కరెక్ట్ గా చెప్పారు రివ్యూ ఎందుకంటే నేను చూశాను నాకు కూడా అలాగే అనిపించింది

  • @saikirankarumoju3564
    @saikirankarumoju3564 Před 23 dny +46

    Start 1:16

    • @saiguttaadi8287
      @saiguttaadi8287 Před 23 dny +1

      Thanks alot from rgv and subbarao fans 😂😅

  • @telugulegendsff9770
    @telugulegendsff9770 Před 23 dny +9

    Rc fans feeling sad from the corner 😢😢

  • @sathikokila07
    @sathikokila07 Před 23 dny +1

    Naku trailer lone ardamayyindi:
    First kothadanam ledu,
    Gradier look taggindi,
    Kamal gari look disappointed
    Final ga part1, classic 👌🏻

  • @sriharidarapaneni2295
    @sriharidarapaneni2295 Před 23 dny +40

    Movie is excellent don’t depend on reviews

  • @reddyshekhar4868
    @reddyshekhar4868 Před 23 dny +4

    Anna cinema bagundi ok meku nachedi cheppakandi andariki nachevidanga cheppandi

  • @ganeshkumarrai17
    @ganeshkumarrai17 Před 23 dny +1

    Last 30mins perfect ga connect ayyindi annav ga. Ade base

  • @Venkysir463
    @Venkysir463 Před 23 dny +1

    You are 100 correct and movie doesn't make sense for the subject to end corruption being defeated due to 'Gobackindian' hashtag against "ComebackIndian'

  • @gouthamkumar7421
    @gouthamkumar7421 Před 23 dny +9

    Review chepthunnattu ledhu , movie meedha paga unnattu chepthunnaadu

  • @tganeshganesh9415
    @tganeshganesh9415 Před 23 dny +11

    annaa nee rivew kosam waiting annoooo ,❤❤❤

  • @mahabooba899
    @mahabooba899 Před 23 dny +3

    Bro Mee review kosam i am waiting bro plz koncham thindharaga upload chayandi broooooo

  • @nekendukurabhayy7028
    @nekendukurabhayy7028 Před 23 dny +2

    As a prabhas fan kalki kanna bagundi frnds velli chudandi

  • @user-lq6lo7to6h
    @user-lq6lo7to6h Před 23 dny +5

    Dini batti..game changer bokka ney😊

  • @dharmateja1131
    @dharmateja1131 Před 23 dny +4

    Budget ekkuvai 2,3 parts tisaru simple. Story mottam part3 lo untundhi anukunta

  • @user-oy4wx1gq2o
    @user-oy4wx1gq2o Před 21 dnem

    Hats of shankar and kamal sir For making one of the greatest flim in 2024❤❤

  • @pruthvii5638
    @pruthvii5638 Před 23 dny +1

    perfect review mahidar garu 👌👏baga cheparuu

  • @TATAPUDIRAJARAJASRI
    @TATAPUDIRAJARAJASRI Před 23 dny +3

    Nee....
    How it may be movie and screen play and script u should catch the point , concept
    Nuvu nenu sariga undi untei alantei society will not be and dani paina movie not all necessary
    Shame to take indian to no 1 corruption county in the world
    Tapunu tapu ani chepalli
    Not blaming unnecessary

  • @RajRaj-ub4zt
    @RajRaj-ub4zt Před 23 dny +13

    అమ్మయ్య రాజమౌళి ఎఫెక్ట్ దీని మీద పడింది game changer సేఫ్ 🙏

  • @rahulrebbathi5599
    @rahulrebbathi5599 Před 23 dny

    Now you become aa genuine public review

  • @bheesettisrinu3661
    @bheesettisrinu3661 Před 23 dny +110

    కల్కి మూవీ ఏం బాగుంది అని డబ్బా కొట్టావ్. తలకాయ నొప్పి వచ్చింది

    • @kothapalli9797
      @kothapalli9797 Před 23 dny +16

      Arey aunkul nuvvu velli serial chusko neeku serials se nachuthai ma youth ki minimum fights nachuthai serials chudaka kalki endhuku chusav aunkul 😂😂😂

    • @user-gk2pc1wz2b
      @user-gk2pc1wz2b Před 23 dny +5

      Chusi undav aite nuvvu 😂

    • @vikramcreations8337
      @vikramcreations8337 Před 23 dny +5

      niku ardhm chesukunentha maturity raledu😂

    • @kaladar5377
      @kaladar5377 Před 23 dny +2

      మూవీ బాగుంది

    • @ksai6771
      @ksai6771 Před 23 dny +2

      Pagili potadi 1000000cr

  • @thatinaidu5826
    @thatinaidu5826 Před 23 dny +6

    లంచం తీసుకున్న వారికి ఈ మూవీ నచ్చదు .😂😂 అందుకే నీకు ఈ మూవీ నచ్చలేదు అనుకుంటా అన్న

  • @creator_ram2
    @creator_ram2 Před 23 dny +1

    అన్న మూవీ లాగ్ ఏమో కానీ నీ రివ్యూ మాత్రం చాలా లాగ్ ఉంది అన్న రెండు ముక్కల్లో చెప్పకుండా సాగతిసావ్ 😂😂😂😂😂

  • @viswanadhamvudattu972
    @viswanadhamvudattu972 Před 23 dny +1

    Originally this picture is extraordinary

  • @haricreation9873
    @haricreation9873 Před 23 dny +4

    Javan movie he shankara sir reference dwara thisaru malli javanka untadi ante ela bro

  • @user-fk7ff1bn8s
    @user-fk7ff1bn8s Před 23 dny +3

    Movie bagundi 👍👍
    Negative reviews enduku istunnaru

  • @vamshiyadav68341
    @vamshiyadav68341 Před 23 dny +2

    Niku movie ardam kaledhu ani chpu ra movie super undi

  • @niftyhawk
    @niftyhawk Před 23 dny +1

    Punch line: Shankar garu baga theeyadu (any 2nd part, be it this one or robot)

  • @raviboyina5931
    @raviboyina5931 Před 23 dny +3

    I will seen OTT platform

  • @GnaneshGnanu-yk2oo
    @GnaneshGnanu-yk2oo Před 23 dny +9

    Indian 2 blockbuster hit movie 😊😊😊😊

  • @nagg509
    @nagg509 Před 23 dny +1

    అనిరుధ్ సంగీతం చాల చెత్తగా ఉంది. Edho న్యూస్ బులెటిన్ కి ఇచ్చిన మ్యూజిక్ లా వుంది బ్రో

  • @machanurunaveen2325
    @machanurunaveen2325 Před 23 dny +2

    Audiance please don't encourage this dragging 2 parts without any proper justification, salar, kalki, now Indian 2 without completing the story they are dragging it 2 parts