దేశంలో కమ్యూనిస్టులు లేకుంటే జరిగేది ఇదే.. communists | modi | raju boda | bjp | massvoice |

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • #communists #rajuboda #bjp
    దేశంలో కమ్యూనిస్టులు లేకుంటే జరిగేది ఇదే.. communists | modi | raju boda | bjp | massvoice |
    Watch "MASS VOICE", Special Stories and Detailed Analysis on Various Topics based on Current Politics, Social Issues....
    Mass Voice is a Telugu CZcams Channel. It Contains Telugu Folk Songs, Telangana Songs, Bathukamma Songs, Alternative Culture, Telugu Short Films, Telugu Motivational Speeches etc.

Komentáře • 51

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk Před měsícem +23

    డబ్బులు లేక ఓడి పోయేది communist పార్టీ. ప్రజలు డబ్బులు తీసుకొని ఓటు వేసే బానిస కాకుడదు. Very good పార్టీ CPM CPI .

  • @klordwelsley7334
    @klordwelsley7334 Před měsícem +15

    Yes sir thanks for your message to all. Lord welsley

  • @prassadprassad8686
    @prassadprassad8686 Před měsícem +14

    100%కరెక్ట్ sir

  • @rajswaero1737
    @rajswaero1737 Před měsícem +20

    Correct Anna

  • @venugopalrajusarikonda1127
    @venugopalrajusarikonda1127 Před měsícem +10

    Good marning రాజబోడా అన్నగారు జై కాంగ్రెస్ 🙏🏽🙏🏽🙏🏽

    • @jagobanjaratv8752
      @jagobanjaratv8752 Před měsícem +2

      @@venugopalrajusarikonda1127 కమ్యూనిస్ట్ పార్టీ శరణ్యo

  • @pandirlaswamygoud4291
    @pandirlaswamygoud4291 Před měsícem +17

    Red Salutes 🙏

  • @user-bi6pb6kj9h
    @user-bi6pb6kj9h Před měsícem +9

    Correctly said

  • @kadapatintichinnamahanandi3735
    @kadapatintichinnamahanandi3735 Před měsícem +12

    Super brother

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Před měsícem +10

    Well said sir.

  • @fakruddin3735
    @fakruddin3735 Před měsícem +15

    100% true

  • @jagobanjaratv8752
    @jagobanjaratv8752 Před měsícem +15

    యు అర్ రైట్

  • @muligedevadas8020
    @muligedevadas8020 Před měsícem +6

    👌

  • @kvenkateswar-kv2208
    @kvenkateswar-kv2208 Před měsícem +5

    రాజు బోడ... గార్కి హృదయ పూర్వక ధన్యవాదములు... మీ విశ్లేషణ 1000 % నిజం...

  • @thirupathiraobathula1009
    @thirupathiraobathula1009 Před měsícem +5

    👍

  • @kashok7994
    @kashok7994 Před měsícem +6

    100%

  • @arvasantha7628
    @arvasantha7628 Před měsícem +6

    అలాగే అంబేడ్కరిస్టులు కూడా సర్

  • @velaganarasimharao135
    @velaganarasimharao135 Před měsícem +10

    Exlent clarification 🎉

  • @sriniguduri7789
    @sriniguduri7789 Před měsícem +5

    Super speach bro 🎉🎉🎉🎉🎉🎉

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Před měsícem +5

    JAI BHEEM ✊✊✊💯💯👌👌👌💐💐💐🙏🏻🙏🏻🙏🏻✊✊✊✊

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 Před měsícem +5

    True

  • @sabduljabbat9813
    @sabduljabbat9813 Před měsícem +4

    👍👍❤️👍

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 Před měsícem +9

    BJP పార్టీ అగ్రకులాల పార్టీ BC SC St సర్వనాశనం చేసే పార్టీ ః BJP పార్టీ లో ఉండే BC లను చైతన్యం చేయండి సార్ వారితోనే ప్రమాదం ఉంది సార్ ః యంగ్ హీరో రాహుల్ గాంధీ గారు PM కావాలి తొందరగా ః Raju sir ప్రజలను చైతన్యం చేయడానికి చాలా కష్టపడుతున్నారు సార్

  • @sujatha2510
    @sujatha2510 Před měsícem +5

    It's true 💯 should raise our voice

  • @venkateswaraothalla4903
    @venkateswaraothalla4903 Před měsícem +1

    100%...సర్..❤❤❤

  • @karnatijhansi7731
    @karnatijhansi7731 Před měsícem +1

    100%correct sir

  • @ashokgaddam8996
    @ashokgaddam8996 Před měsícem +1

    Well said

  • @shabanashabana3469
    @shabanashabana3469 Před měsícem +1

    salam to communist concept

  • @smdfayaz3800
    @smdfayaz3800 Před měsícem

    100% రైట్

  • @balaswamy8243
    @balaswamy8243 Před měsícem +1

    Yes sir communist s the great they fighting any issues

  • @bvkrishnaiah3813
    @bvkrishnaiah3813 Před měsícem

    సంపద అంటే ఎమిటి, సంపదను ఎలా సృష్టించాలి. సమాధానం తెలియ చేయండి

  • @NagarajuEraboina
    @NagarajuEraboina Před měsícem

    In our country....
    Gatha 70 yendla nundi PM unnaru police unnaaru naksalites unnaaru congress undhi bjp undhi courts unayi medhaavulu unnaayi.... but okkadu తెలంగాణ teledhu KCR vacchaake తెలంగాణ vacchindhi alaage adbutamaina development ayinadhi

  • @sankarnaik7132
    @sankarnaik7132 Před měsícem

    Lambadi /rajput marvadi okkatekada cultureni pogottindi communistulu jai bharath jai gor

  • @madhuhockey2091
    @madhuhockey2091 Před měsícem

    Communist la unikini needanu choosina e so caled leaders dhadusukunevaru, communist la avasaram enthaina ippudu Telangana lo undi. Devudini prarthisthu naru andaru tnr cpr , crr laanti vaaru malli puttali🙏

  • @NagarajuEraboina
    @NagarajuEraboina Před měsícem

    Communists unnaru kadhaa mari telangana yenduku raaledhura babu

  • @vishnuarja5189
    @vishnuarja5189 Před měsícem

    మనిషి ఉదయం టిఫిన్ కి డబ్బులు లేకపోతే కమ్యూనిస్టు,టఫిన్ చేసిన తరువాత సోషలిస్టు, మధ్యాహ్నం భోజనం తిన్నతరువాత ఉదారవాది రాత్రి కూడా ఫుల్ గా భోజనం చేస్తే కాపిటలిస్ట్, ప్రశాంతంగా రాత్రినిద్రపోతే ఆధ్యాత్మవాది.
    అయ్యా ఇదీ భారతీయుల స్వభావం.

  • @kattisrinivas5380
    @kattisrinivas5380 Před měsícem

    యక్క నీ వీడియోలు మంచి కామిడిగా ఉంట్టాయ్. నువ్వుచేసే వీడియోలు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువలాగ ఉంట్టాయ్. ఒక్కటికూడా క్లారిటీ ఉండదు, ఒకదానికొకటి సంబంధమే ఉండదు. వరుసగా మూడుసార్లు గెలిచినా మోడీ మీ దృష్టిలో జీరో, అదే వరుసగా మూడుసార్లు డిపాజిట్లు రాకుండా, ప్రజలు బండకేసికొట్టి చిత్తు, చిత్తుగా ఓడించిన దిక్కుమాలిన, పనికిరాని స్కాముల పార్టీ కాంగ్రెస్ మీ దృష్టిలో హీరో. ఇందులో క్లియర్గా అర్ధమవుతుందికదా మీరు ఎవరి చెక్క భజన చేస్తున్నారో. మీలాంటివాళ్ళు ఎన్ని బాగోతలు ఆడిన, కోలాటలు ఆడిన, డ్రామాలు ఆడిన ఇంకా 15 యేండ్లు మన దేశాన్ని రూల్ చేసేది బీజేపీ..... జై శ్రీరామ్..... జై మోడీ..... జై ఆకాండ భారత్..... 🚩🚩🕉️🚩🚩

  • @venkataramana6410
    @venkataramana6410 Před měsícem +2

    Nee gu.......

  • @HarivarmaUppalapati
    @HarivarmaUppalapati Před měsícem +2

    భారతదేశంలో కమ్యూనిస్టులు లేకపోతే దేశం అగ్రస్థానంలో ఉండి విశ్వగురువు అవుతుంది. భారతదేశ సమగ్రాభివృద్ధికి కమ్యూనిస్టులే ప్రధాన అడ్డంకి. 1962 యుద్ధంలో చైనాకు కమ్యూనిస్ట్ మద్దతును మనం ఎప్పటికీ మరచిపోలేము.కమ్యూనిస్టుల దేశానికీ దరిద్రం, చైన కమ్యూనిస్టుల కౌంట్ కదా...మరి ఎఫ్‌డిఐలను ఎందుకు ఆహ్వానిస్తున్నారు.

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Před měsícem +3

      Orayee whatsapp University ga

    • @user-iw8oo7kr6u
      @user-iw8oo7kr6u Před měsícem +3

      బడుగు బలహీన వర్గాలకు బీద బిక్కి ప్రజలకు అండగా ఉండే పార్టీలంటే ఇక అవే మొత్తానికి నిజాలను చెపుతున్నారు అన్న గారు

    • @ladiprasadrao5807
      @ladiprasadrao5807 Před měsícem

      మీరు చెప్పినది నిజం.ఒడిశాలో మలకనగిరి జిల్లాలో వీళ్ళు తయారు చేసి పంపించిన మావోయిస్టులు గిరిజనులను, ఆదివాసీలను ఎంత ఉద్ధరించరో మరి. అమాయక గిరిజనులు ను చంపటం, పోలీసు ఇన్ఫార్నర్ అని డిక్లేర్ చెయ్యడం, సాధారణ హోంగార్డు ను చంపటం ప్రజలను భయపెట్టడం.మరి లంచాలు తీసుకుంటున్న ఎంప్లాయీస్ ను ఏమి చేయలేరు. వెస్ట్ బెంగాల్ లో 15 ఏళ్లు పాలించి కలకత్తా లాంటి మెట్రో సిటీ ను నాశనం చేశాసారు.మావోయిస్టులు వున్న ప్రాంతాల నుండే గంజాయి రవాణా అవుతుంది. వీళ్ళ పార్టీ కు ఫండ్ వస్తుంది.

    • @user-kq1vs7xl6l
      @user-kq1vs7xl6l Před měsícem +2

      1962 లో కమ్యూనిస్టులు చైనా తో యుద్ధం వద్దు ,సమస్యలు సామరస్యంగా చర్చల తో పరిష్కారం చేసుకోవాలి అని చెప్పారు కానీ చైనాకు సపోర్ట్ చెయ్యలేదు.
      కొంచం చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది.
      మోడీ, బీజేపీ లాగా ఇక్కడేమో చైనా ను తిడతారు, అక్కడేమో చైనా తో వ్యాపారం చేసే డబుల్ స్టాండ్ కాదు.
      ❤❤❤