అష్ట భైరవులు, అష్ట మాతృకలు ఎవరు? Kala bhairava tatva || asta bhairavas || asta matrukas

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Kala bhairava tatva , Discourse by Siddhaguru, 9 days of Maha Shivaratri upasana, asta bhairava, asta matrikas
    Siddhaguru wrote a stotra on Asta Bhairava and asta matrika. Siddhaguru explains who are asta bhairavas, who are asta matrukas?
    Hayagreeva wrote lalita sahasra nama stotram. He specified name of kalabhairava in 56 sloka, Veerabhadra swami in 58 sloka.
    asta bhairavas came from Kala bhairava.
    Names of Asta bhairavas are : Asitanga, ruru, chanda, krodha, unmatta, kapala, bheeshana, samhara bhairava.
    Asta matrukas are wives of asta bhairavas.
    Names of asta matrukas are: Brahmani, maheswari, koumari, Vaishnavi, varahi, indrani , chamunda, chandi.
    Chatusshashti yogini s came from asta bhairavas and asta matrukas.
    Matrikas gives lot of yogic powers when worshiped.
    Siddhaguru celebrates shivaratri 2021. This is 9 day program, starts on 3 March 2021 ends on 11 March 2021.
    This program includes daily meditation, daily discourse on Siva tatvam, Shiva linga abhishekam, havan by siddhaguru.
    Along with this there is a special attraction of consecration of 3 feet panchaloha sivalinga, 3 feet spatika shiva linga, 7 feet Sri Veerbhadra idol , 7 feet kala bhairava idol.
    you can participate in this program by calling toll free number 1800 1022 393.
    Venue is shiva shakti shiridi sai anugraha mahapeetam, Ramaneswaram.

Komentáře • 14

  • @hemashiva7196
    @hemashiva7196 Před 3 lety +8

    గురుదేవా! ఈరోజు ప్రవచనంలో అష్టభైరవులు, అష్టమాతృకలు, చతుష్షష్టి భైరవులు, చతుష్షష్టి దేవతలు ఎలా ఆవిర్భవించారు అనే విషయాలను, చతుష్షష్టి దేవతలు కాలభైరవునికి సంబంధించినటువంటి పరివారం అని, కాలభైరవుని నుండి అష్టభైరవులు ఉద్భవించారని, అష్టభైరవ శ్లోకం, అష్టమాతృక శ్లోకం చదివించినందుకు మాకు చాలా ఆనందం కలిగింది. కాలభైరవుడు 114 తంత్ర సాధనలు చెప్పాడని, కాలభైరవుడు జ్ఞానేశ్వరుడని, భైరవుడు పాపభక్షకుడని, జ్ఞానదాయకుడని, భైరవ ఆరాధన చాలా శ్రేష్ఠం అని, ఇంకా ఎన్నో నిగూఢ విషయాలను అద్భుతంగా వివరించారు. ఇంత అద్భుత జ్ఞానాన్ని మాకు అందిస్తున్నందుకు మీ పాదాలకు అనంతకోటి నమస్కారాలు.🙏🏼🌹❤️

  • @uvuhsma
    @uvuhsma Před 3 lety +9

    వ్యధ చెందే మనస్సుని...వేధించే మాయని అవి చేసే గాయాల్ని అడుగంటమాపేది స్వామి ప్రేమ...స్వామి ప్రేమే ప్రాణము, సర్వము,జీవనరాగము...
    పరిమళంలా వీచి వెంట వచ్చి జీవితాన్ని నడిపిస్తుంది,గమ్యాన్ని చేరుస్తుంది స్వామి ప్రేమ....💘💘💘💘💘

  • @sureshgoli1892
    @sureshgoli1892 Před 3 lety +3

    ఓం కాల భైరవ దేవాయ నమ:

  • @manideepvarma1333
    @manideepvarma1333 Před 2 lety +1

    Om Sri gurubyo namaha

  • @sbggamingyt3280
    @sbggamingyt3280 Před 3 lety +3

    ||అష్ట భైరవ నామాలు||
    1)||అసితాంగ భైరవ||
    2) ||రురు భైరవ||
    3) ||చండ భైరవ||
    4) ||క్రోధ భైరవ||
    5)|| ఉన్మత్త భైరవ||
    6) ||కపాల భైరవ||
    7) ||భీషణ భైరవ||
    8) ||సంహార భైరవ||

  • @satishthamudu4670
    @satishthamudu4670 Před 3 lety +3

    Maha guruvu maha seva chestu MAA maku aa bagyam echina guruvuku vandanam

  • @akulakrishnaswamykhammam8197

    ఓం శ్రీ రమణానందాయ నమః ఓం నమశ్శివాయ నమః ఓం శ్రీ సాయి నాదాయ నమః

  • @Raghuveer1980
    @Raghuveer1980 Před 3 lety +1

    జై గురుదేవ రామానానంద సాయిశయ నమో నమః

  • @ajayshiva3491
    @ajayshiva3491 Před 3 lety +2

    Om Namo Kalabhairava Swamy

  • @esrihari1613
    @esrihari1613 Před 3 lety +1

    JAi sri mata Jai Sai Jai Shiva Jai guru Deva

  • @thanoojathanooja2437
    @thanoojathanooja2437 Před 3 lety +1

    Om namah shivay

  • @saiusha4686
    @saiusha4686 Před 3 lety +6

    కాలభైరవుడు గొప్ప తంత్రయోగీశ్వరుడని,గొప్ప జ్ఞానేశ్వరుడని సుజ్ఞానమును ప్రసాదించే గొప్ప శక్తి గలవారని, పాపభక్షకుడని అందువలన కాలభైరవ ఆరాధన మహాశ్రేశ్టమని,మహాభైరవుడికి సంభందించిన పరివారమే చతుషస్టి యోగిని మాతలని,సాక్షాత్తు బ్రహ్మదేవుడే చతుషస్టి యోగిని మాతలను ఆరాధించారని, కాలభైరవుడి నుండే అష్ట భైరవులు ఉబ్ధవించడం జరిగిందని,చతుషస్టి యోగిని మాతలు ను ఆరాధించేవారికి తొందరగా ప్రసన్నమై సిద్ధులను ప్రసాదించే శక్తి గలవారని,ఎంతో అబ్దుతముగా యోగిని మాతలు గొప్పతనం గురించి అబ్దుతముగా వర్ణించారు గురుదేవా మాకు తెలియని ఎన్నో అబ్దుత జ్ఞాన రత్నములను అందించి మమ్మల్ని ఆధ్యాత్మికంగా సుజ్ఞానమయ మార్గంలో నడిపిస్తున్న గురుదేవా మీ పాదపద్మములకు హృదయపూర్వక ప్రేమాభివందనములు❤️🌹🌷🥀🌿🐚🙏

  • @esrihari1613
    @esrihari1613 Před 3 lety +1

    Maha bairava pujitha

  • @manideepvarma1333
    @manideepvarma1333 Před 2 lety +1

    Om Sri matre namaha