Legendary Singer SP Balasubramanyam | Alitho Saradaga | Full Episode | ETV Telugu

Sdílet
Vložit
  • čas přidán 26. 09. 2020
  • #AlithoSaradaga #SPBalu #TeluguShow #ETVWin
    Ali interviews Legendary Singer SP Balasubrahmanyam, where he shares his life experiences and memories from his career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etv__win
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
  • Zábava

Komentáře • 2,3K

  • @nelliprasadrao5725
    @nelliprasadrao5725 Před 2 lety +276

    మా బాలు గారి కి భారతరత్న ఇవ్వాలి ప్రతీ తెలుగు వారు బాలు గారి కి భారతరత్న ఇవ్వాలి అనేవారు ఒక లైక్ చెయ్యండి

    • @kiran.kumar.dkiran.kumar.d7048
      @kiran.kumar.dkiran.kumar.d7048 Před 10 měsíci +3

      S

    • @KannadaEnlightenment
      @KannadaEnlightenment Před 9 měsíci +4

      Evaru istaru ayaniki Bharatharathna evaru ivvaru adi North India vaaliki maatrame unna oka goppa prize anthe

    • @KannadaEnlightenment
      @KannadaEnlightenment Před 9 měsíci +3

      Chala rojula taruvatha janaki gaariki padmashree ichharu tharuvatha janaki gaaru daanni reject chesaru actually choosthe janaki gaaru deserves bharatharathna kadaa ikkada vishayam entante s janaki belongs to south

    • @user-hm8ze7nd3f
      @user-hm8ze7nd3f Před 7 měsíci

      @@kiran.kumar.dkiran.kumar.d7048 . .
      .
      ,.. .
      .
      Q to

    • @jayaram-ui6hf
      @jayaram-ui6hf Před 2 měsíci

      ​@@KannadaEnlightenmentFg tb த்தா

  • @rameshkandula1027
    @rameshkandula1027 Před 3 lety +4377

    Balu గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి అనే వారు ఒక like వేసుకోండి🙏🙏🙏

  • @RajendraKumar-dt8bl
    @RajendraKumar-dt8bl Před měsícem +3

    సౌందర్య గారి ఫోటో చూసిన..బాధ వేస్తుంది.. ఇప్పుడు మిమ్మలిని ఇలా చూసేసరికి నా కళ్ళు కన్నీళ్ళతో నిండిపోతున్నాయి తెలియకుండానే... ఏం మాట్లాడాలో తెలియడం లేదు సార్...

  • @sivaji3192
    @sivaji3192 Před 3 lety +137

    ఎక్కడున్నోడో మహానుభావుడు.అందర్నీ ఏడిపిస్తున్నావ్ 😢😢😢😢😢😢

  • @madhavimadhu4885
    @madhavimadhu4885 Před 3 lety +153

    పుడితే బాలుగారిలా పుట్టాలి..మాములు జీవితం కాదు ఆయన శిఖరం అంతే 🙏🙏

  • @madhavimadhu4885
    @madhavimadhu4885 Před 3 lety +25

    ఎన్నిసార్లు చూశానో నాకే తెలీదు ఈ షో ❤️❤️

    • @parasavenkateswararao6942
      @parasavenkateswararao6942 Před rokem

      అవును నేను కూడా చాలాసార్లు చూశాను
      మాధవి గారూ‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼

  • @bharatv8797
    @bharatv8797 Před 3 měsíci +2

    ఈ video కి subtitles పెట్టాలి అని etv యాజమాన్యాన్ని కోరుతున్నాను. బాలు గారి మంచి మనసు, మనస్తత్వం గురించి దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలియాలి.

  • @jyothinaidu902
    @jyothinaidu902 Před 3 lety +315

    ఎన్ని సార్లు చూసానో ఈ ప్రోగ్రాం.🙏🙏🙏🙏 గ్రేట్ బాలు గారు

    • @premakumarroyal1182
      @premakumarroyal1182 Před 2 lety +1

      Nenukudaaa

    • @shaikbaba3339
      @shaikbaba3339 Před 2 lety +3

      @@premakumarroyal1182 0

    • @rama.devimulukutla9907
      @rama.devimulukutla9907 Před rokem +1

      చాలా బాగా చాలా బాగుంది ప్రోగ్రామ్ అండి ఇప్పుడే నేను వింటున్నాను

    • @rama.devimulukutla9907
      @rama.devimulukutla9907 Před rokem +1

      ఇప్పుడు చూస్తున్నట్టే ఉన్నది చూస్తున్నట్టే ఉన్నది చాలా బాగా ఉన్నది ప్రోగ్రాం

    • @muppidisathish3936
      @muppidisathish3936 Před rokem +1

      🙏🙏🙏balu garu meeku dhanyavadhamulu

  • @hiranmayi6270
    @hiranmayi6270 Před 3 lety +237

    కారణ జన్ములు మీరు .. మీ పాదాలకు , మీ లోని సరస్వతీ కటాక్షానికి శతకోటి వందనాలు 😥😥🙏🙏🙏

  • @Santoshkumar-et8ry
    @Santoshkumar-et8ry Před 3 lety +2746

    బాలు గారు. చనిపోయిన తరువాత.ఈ ప్రోగ్రాం ఎంతమంది చూసారు... 🤔🤔🤔....

  • @nagatag5767
    @nagatag5767 Před 3 lety +134

    బాలసుబ్రమణ్యం గారు ఎప్పుడు బ్రతికే ఉంటారు మన మనసులో ఆయన గొంతు ఏ పాట రూపంలో వచ్చిన ఆయన బ్రతికి ఉన్నట్లే 🙏🙏🙏🙏🙏🙏

  • @adarikumari6105
    @adarikumari6105 Před 3 lety +81

    మీరు ఇక "లేరు" అనె విషయం మేము జీర్ణించికోలేకపోతున్న0. మల్లి పుట్ట0డీ మహానుబావ 🙏🙏🙏🙏🙏

  • @lovakumariyelle1172
    @lovakumariyelle1172 Před 2 lety +41

    బాలు గారు నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి

  • @srinivasreddy5580
    @srinivasreddy5580 Před 3 lety +13

    బాలు గారు బ్రతికి ఉన్నప్పుడు కంటే స్వర్గస్తులైన తర్వాత ఆయన గొప్పతనం తెలుసుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు.

  • @sudhakar840
    @sudhakar840 Před rokem +9

    కలమషం లేని మనసు బాలు గారిది ఈ ప్రోగ్రాం చూశాక ఒక్కొక్క మాటకి ఎంత విలువ ఇచ్చి మాట్లాడారు అర్థం అయింది మనమందరం ప్రతి మనిషి ఇలాగే మాటలు నేర్చుకోవాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది 🙏🙏🙏🙏🏽🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shilpahn6823
    @shilpahn6823 Před 2 lety +6

    ಸರಸ್ವತಿ ಪುತ್ರ s p b ಬಾಲಸುಬ್ರಮಣ್ಯಮ್ ಸರ್. ಅವರ ಆತ್ಮಕ್ಕೆ ಶಾಂತಿ ಸಿಗಲಿ.

  • @lalithaa3066
    @lalithaa3066 Před 3 lety +7

    Sir ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అనే మనస్తత్వం బాలు గారిది..మీరు లేకపోయినా మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిందే చాలవుంది.....పాటను ప్రేమించే ఎవరు మిమ్మల్ని మరచిపోలేరు .... Really we miss you SPB Sir 😥😥💗🙏🙏🙏🙏🏼🙏💐💐💐💐💐

  • @msfnmoin6003
    @msfnmoin6003 Před 3 lety +531

    ఏం గొంతురా అది....మూగ బోయింది.
    70 సంవత్సరాలులో కూడ పదాలు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారో 🙏🙏🙏

  • @madhavimadhu4885
    @madhavimadhu4885 Před 2 lety +6

    ఈ ఫోగ్రాం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.జ్ఞాపకంగా ఉంటుంది.గాడ్ గిఫ్ట్ ఈ ఇంటర్వ్యూ 🙏

  • @ameenadudekula9208
    @ameenadudekula9208 Před 3 lety +56

    We miss you😭😭😭😘❤ sirr balu garu fans ki oka like veshukodi🌹🌹🌹 🌷🌷🌷😭😭😭😭😭😭😥😥😥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shishupalreddykunta
    @shishupalreddykunta Před 3 lety +348

    గాన గంధర్వుడిని కోల్పోయిన భారత్ కు ఒక దుర్దినం ఇలాంటి గందర్వుడి ని మాత్రం మళ్ళీ చూడలేం బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుతూ ఉన్నాను

  • @kpsai2981
    @kpsai2981 Před 3 lety +106

    This is 10th time i'm watching this episode becz of balu sir
    We miss you a lot sir 😞😞😞

  • @pusalasekhar3432
    @pusalasekhar3432 Před 3 lety +55

    Spb garu ki.... ఎంత అందమైన... మాటలు.... ఈ ప్రోగ్రాం 10 times... చూడవచ్చు....🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐

  • @parasavenkateswararao6942

    ఘంటసాల గారి తరువాత తెలుగు పాటకి అంత కీర్తి తెచ్చిన బాలు గారు మనమధ్య
    లేకపోవడం చాలా భాధాకరం ,కానీ భరిస్తున్నాము...🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼♥️♥️♥️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @suryaa8638
    @suryaa8638 Před 3 lety +40

    పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు తప్పకుండా
    ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవాలి.ఇన్ని రోజులు ఆయన మన వద్ద ఉండి మనందరి కోసం పాడాడు
    ఇక నుంచి ఆ భగవంతుని సన్నిధిలో పాడతాడు.
    ఏది ఏమైనా యస్.పి. బాల సుబ్రమణ్యం గారి
    మరణం భారతీయ సంగీత పరిశ్రమకు తీరని లోటు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని అందరం
    కోరుకుందాం.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naturelover-Andhrapradesh
    @naturelover-Andhrapradesh Před 3 lety +207

    Written by my friend( Jayaraj Yerramsetti) బాధలో ఓదార్చే చేయూత మీ పాట....
    సంతోషాన్ని రెట్టింపు చేసే ఉత్సాహం మీ పాట....
    ఉదయాన్నే మేలుకొలిపే సుప్రభాతం మీ పాట...
    సాయంకాలం సేద తీర్చే సంధ్యారాగం మీ పాట....
    ప్రేయసి లేకపోయినా ఆ అనుభూతిని మాలో నింపిన వలపు మీ పాట....
    అనుభవం రాకపోయినా మాకు జీవితపు అర్ధాన్ని తెలిపిప సత్యం మీ పాట....
    మా అభిమాన నటుడిని అందలం ఎక్కించే ఆనందం మీ పాట...
    సంగీతమే అభిమానించే ఆ గొంతు మా తెలుగోడు అనే గర్వం మీ పాట...
    అమరం మీ పాట.... అమృత మూర్తికి అశ్రునివాళి 🙏
    ...

    • @pavankvk2979
      @pavankvk2979 Před 3 lety +6

      Still can be written on this గానగంధర్వ మాన్యశ్రీ “శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం”
      తెలుగు భాష ఎంతో గౌరవంగా ఉండటానికి ఈయన కూడ ఓకరు 🌺🙏🏻🌸🌹👍🏻🙌🏻

    • @butchiahgutta
      @butchiahgutta Před rokem +1

      nn

    • @lakshminarasamma7967
      @lakshminarasamma7967 Před rokem

      0p000000>p

  • @Amarnath_Handle
    @Amarnath_Handle Před 3 lety +6

    ఎస్పీ బాలు గారు మహా గాయకుడు
    ఒక మంచి నటుడు నిర్మాత కూడా
    ఆదిత్య 369

  • @anandkhushi6323
    @anandkhushi6323 Před 2 lety +10

    Anyone from Karnataka
    Balu sir Karnataka people Baldy miss you

  • @SantoshKumar-oc5dw
    @SantoshKumar-oc5dw Před 3 lety +84

    నిజంగా బాలసుబ్రమణ్యం గారు ఒక అధ్భుతం ఆయన పాట ఒక మధురం ఆయన స్వరం మరువలేని ఒక మధుర జ్ఞాపకం ఆయన మన మధ్య లేరు అనే బాధ ఉన్నా మన గుండెల్లో మనం వినే ప్రతి పాటలో ఎప్పటికి జీవించే ఉంటారు మీరు మళ్ళీ ఒక గొప్ప గాయకుడిలా మా మధ్య పుట్టాలని కోరుకుంటు @కన్నీటి వీడ్కోలు బాలుగారు @

  • @gopumahesh1078
    @gopumahesh1078 Před 3 lety +420

    1946 లో ఆకాశం నుండి ఒక అద్భుత చుక్క తెగిపడింది..ఆ తెగిన చుక్క మా భారతావనిపై మొలిచి మహావృక్షమైంది..ఆ వృక్షం నుండి వెలువడిన గాలి (గాత్రం, గళం) అనేక మంది హృదయాలను కదిలించి, మెదిలించి, మైమరిపించి, దోచుకుంది..కఠిన గుండెలను కన్నీటి పర్యంతం చేసే రాగం అతనిది..చెదలు బట్టిన చెవులను కూడా చిరుగానంతో చెదరగొట్టే గాత్రం అతనిది..మానసిక ఒత్తిడి లో మునిగిన మనిషిని కూడా మరుక్షణమే మామూలు మనిషి గ మార్చే మాధుర్య గానం అతనిది....అమ్మ లాలి పాటలు ఊహా తెలిసే వరకు హాయినిచ్చాయి.. ఆయన వేల పాటలు ఊపిరి ఆగెంతవరకు హాయినిస్తున్నాయి.. ఇంతటి గొప్ప అద్భుతాలను సృష్టించిన ఆయన గొంతు ఈ రోజు మూగబోయింది... ఆనాడు ఆకాశం నుండి తెగిపడిన చుక్క తిరిగి ఈరోజు ఆకాశంలోకె చేరింది....😔😔.. RIP: SP. Balu Sir💐💐🙏🙏 ✍️.. GOPU MAHESH

  • @kalyanchakravarthymuvvala8022

    No one expected this will be last interview with this legend..truly missed him..no one might have expected that v will miss him for ever....but pray to God that he will be reborn sooner..that soul should reborn with revival energy...

  • @agriculturelandsale5332
    @agriculturelandsale5332 Před 3 lety +173

    మాయదారి కరోనా,ఎంతో మంది మహానుభావుల ప్రాణాలు తీసుకెళ్ళింది

  • @beautifulcrafts8478
    @beautifulcrafts8478 Před 3 lety +167

    సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ ఎంతో మంది పరమపదించారు.
    ఎవరు పోయినా ఆ యాక్టర్ ను అభిమానించే వారు మాత్రమే బాధపడతారు.
    కానీ, బాలూ గారి మరణం ప్రతి ఒక్కరికీ బాధ కలిగించింది.
    ఎందుకంటే, సంగీతం, పాటలు ఇష్టపడని మానవుడు ఎవరూ ఉండరు. ఆ సంగీత సామ్రాజ్యానికి మకుటంలేని మహారాజు మన బాలూ గారు.
    ఆయన అజాతశత్రువు. నిగర్వి
    ఆయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది.

  • @pvidyadharreddy
    @pvidyadharreddy Před 3 lety +32

    How can a person sing in 16 languages.....its beyond imagination....Just gods gift....Not possible for regular humans.

    • @ManuSapien
      @ManuSapien Před 2 lety

      Shreya Ghoshal sung in 19+ languages

    • @dhanapalchem
      @dhanapalchem Před 2 lety +3

      @@ManuSapien Please don't compare any other with the great one and only legend SPB sir ...... Shreya is a good singer.... She sung in many languages ..... But how many languages she knows??? .....SPB sir can read , write and speak in Various languages like Tamil , Telugu , Kannada , Hindi , Sanskrit and English ...... He understand Malayalam and Bengali .... He sung more than 40000 songs ..... He won Various state awards , National awards , Filmfare awards, India's second highest award Padmavibooshan.....Etc ...... No one can equivalent to SPB sir ...... Please don't compare anyone with the great legend

  • @rasamallachandraiah7256
    @rasamallachandraiah7256 Před 3 lety +11

    బాలు గారు అంటేనే మాటల్లో చెప్పలేనిధి అంతా గొప్ప వ్యక్తి
    అమితంగా ప్రెమించాను మీ వ్యక్తిత్వవం..మీ పాటలు మీ గొంతు...మీ ప్రోత్సాహం..కాని మీ మరణం బాధపెట్టింధి బాలు గారిని చూస్తె ఏడుపు వస్తుంది...
    అ దెవుడూ మా నుంచి తీసుకొని వెళ్లాడు మా బాలు గారిని
    మొదటిసారిగా ఒకరి వాళ్ల బాధ పడ్డాను అధి బాలు మరణం
    ఇక ఎవరిని అంతా ల అభిమానించడం ఇకపై చెయ్యలెను....
    ఇంతకుముందు బాలు గారి పెరు వింటే అతని చూస్తె అదో ఆనందం
    ఇప్పుడు మాత్రం ఆనందం కాదు బాధ....
    Miss you sir the great singer

  • @balukasula4376
    @balukasula4376 Před 3 lety +10

    దేశానికే ఒక్కడు మన బాలుడు 🙏🙏🙏

  • @mekalanaresh152
    @mekalanaresh152 Před 3 lety +372

    మీ లాంటి గాయకుడు ఈ ప్రపంచంలో ఎక్కడ లేడు రారు పుట్టారు పుట్టలేడు 🙏🙏

  • @pavan2209
    @pavan2209 Před 3 lety +8

    ఇంత వినయం ఉన్న మనుషులు చాల తక్కువ ఈ రోజుల్లో ఎవరున్నారు

  • @pradeepvlogs3245
    @pradeepvlogs3245 Před rokem +6

    అతడు సినిమాలో నాజర్ కు వాయిస్ డబ్బింగ్ చెప్పింది బాలు గారేనని ఈ వీడియో చూశాక తెలిసింది

  • @yadlatarun9671
    @yadlatarun9671 Před 3 lety +17

    Baalu gaaruu...no words to say about him..words are not enough to say...3,4 భాష ల్లో మాట్లాడటమే గొప్ప... అలాంటిది 16 భాషల్లో పాడటం అంటే మామూలు విషయం కాదు... U r just God gifted sirr...Mee paataa...maataa...inkaa Maa manashulo alaane unnai sirr...Meeru leru Anna chedu nijaanni nammalekapothunnam...
    Malli Janma anedii nijamgaa untey Baalu gaari pakkaney undettuu...janminchaalani korukuntunnam...🙏🙏🙏🙏😭😭

  • @chkirankumar5379
    @chkirankumar5379 Před 3 lety +208

    నా అదృష్టం ఆయన్ను డైరెక్ట్ గా చూసాను ఆయనతో ఒక ప్రోగ్రాం లో పాలుపంచుకున్నాను... ఆ పాటలు ఆ గాత్రం లైవ్ లో విన్నాను

  • @venkeyrao6674
    @venkeyrao6674 Před 3 lety +9

    నేను చూసే ఒకే ఒక్క బ్యటీఫుల్ ప్రోగ్రాం I love this thanks Ali Garu నా కు చాలా బాధ గా వున్నప్పుడు గొప్ప గొప్ప వల్ల interview చూసి inspire అవుతాను థాంక్స్

  • @snraju2061
    @snraju2061 Před rokem +21

    మళ్ళీ మీ లాంటి వారు పుట్టరు బాలూ గారు మీరు లేకపొయినా మీ పాటలు వింటూ ఉంటాం మీరు లేరు అంటే నమ్మలేము ఐ మిస్ యూ బాలూ గారు 💐💐💐🙏🙏🙏

  • @manivinti4538
    @manivinti4538 Před 3 lety +2

    ఆలీగారు మీ వల్ల బాలుగారి గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాము

  • @hariprasannakumar1144
    @hariprasannakumar1144 Před 3 lety +1917

    బాలు గారు స్వర్గస్థులు ఐన తరువాత ఈ ప్రోగ్రాం లో చూసి కన్నీళ్లు పెట్టుకున్నా వాళ్ళు ఎందరో

  • @bheriumamahesh2311
    @bheriumamahesh2311 Před 3 lety +18

    🙏 అశ్రు నివాళి 🙏
    అపార గాత్ర సంపద, అపార జ్ఞాన సంపద, అపార విషయ పరిజ్ఞానం ,సంస్కారం బాలు గారి స్వంతం🙏
    ద గ్రేట్ legendry
    శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి.
    🙏అశ్రునివాళి 🙏
    Bheri Umamahesh
    Music Director

  • @kalukurthichinnapareddy5947

    Proud to be a telugu person to listen your inspirational words rip sir🙌

  • @ramuraaju6458
    @ramuraaju6458 Před 3 lety +14

    అలీ గారు మీరు చాల అద్రుష్టం వంతులు మీరు దేవున్ని ఇంత దగ్గరగా చూసినందుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jadavakumar9342
    @jadavakumar9342 Před 3 lety +17

    గంటసాల వెంకటేశ్వరరావు గారిని మేము చూడలేదు SP బాలసుబ్రహ్మణ్యం గారిని కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఆయన పాటను వినే బాగ్యం కలిగింది❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před 3 lety +98

    🙏 ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు,,,,, మ జీవితకాల జ్ఞాపకం మీరు,,,

  • @CHALANTIDAVIDRAJU-eq2ey

    శ్రీ బాలు గారు పాడిన దేవుని గీతాలు ఆయనను దేవుని మహిమ లో చేర్చాయి,ఆమెన్ హల్లెలూయ స్తోత్రము దేవునికి వందనాలు తమ్ముడు శ్రీ అలిగారు

  • @bestlocation4755
    @bestlocation4755 Před 3 lety +61

    బాలు సార్ అంటే నాకు చాలా ఇష్టం మీ పాటలు వింటూ పెరిగాను సార్ మీస్ యు సార్ 😭😭లవ్ యూ

    • @Devv_108
      @Devv_108 Před 2 lety

      అన్న ఇలాంటి కామెంట్స్ పెట్టకండి...
      అలా పెట్టి ఆయన లేరు అని గుర్తు చేయకండి...
      అక్కడ దేవుళ్ళ దగ్గర నారద మహర్షికి ఆరోగ్యం బాలేదు అనుకుంటా అందుకే వెళ్ళారు... ఎక్కువ టైం లేదు... వచ్చేస్తారు ఆయన...😌

    • @kumarasai8248
      @kumarasai8248 Před 2 lety

      @@Devv_1080
      !)

    • @kumarasai8248
      @kumarasai8248 Před 2 lety

      @@Devv_108 ]

    • @kumarasai8248
      @kumarasai8248 Před 2 lety

      @@Devv_108 ]0p

    • @kumarasai8248
      @kumarasai8248 Před 2 lety

      @@Devv_108 ]p

  • @Krish_rowdy07
    @Krish_rowdy07 Před 3 lety +1340

    Kota Srinivas Gari promo chusaka.....sp gari video chusina vallu ..like... cheyandi 👍👍

  • @sashikalak7129
    @sashikalak7129 Před 3 lety +192

    నేను చూస్తూ ఉన్నత సేపు నా కళ్ళలో నీళ్లు ఆగలేదు.. మిమ్మల్ని బాగా మిస్ అవుతాము ఈ జీవితాంతం

  • @anjalinagesh5624
    @anjalinagesh5624 Před 2 lety +13

    Stardom of telugu male singer. .
    💙❤💛💚💜

  • @gangaaravind9168
    @gangaaravind9168 Před 3 lety +55

    బ్రహ్మానందం గారితో ఒక full fledged ఇంటర్వ్యూ చేయండి Ali గారు 🙏🙏🙏🙏

  • @sateeshgudepu1257
    @sateeshgudepu1257 Před 3 lety +249

    ''రాజు మరణించే నొక తార రాలిపోయే
    కవియు మరణించే నొక తార గగన మెక్కె
    రాజు జీవించే రాతి విగ్రహములందు
    సుకవి జీవించే ప్రజల నాలుకల యందు''...

  • @luckyrose1007
    @luckyrose1007 Před 3 lety +156

    నీ గాత్రం మూగబోయిందా... శాశ్వతంగా మౌనం వహించిందా.. మా మనసుల్లో మారుమ్రోగే నీ మధుర స్వరాన్ని.. నిన్ను.. స్మరించుకోకుండా.. మరణమైనా.. ఆపగలదా....శెలవు మహాశయా... శెలవు....🙏🙏😔😔😔బరువెక్కిన గుండెలతో నీ అభిమానులు నీకు చెబుతున్న శాశ్వత కన్నీటి వీడ్కోలు... 🙏🙏🙏🙏🙏🙏

  • @goodnamus
    @goodnamus Před 3 lety +4

    If we observe comments we can count how many people are still Viewing this Program and episode
    Thanks Ali

  • @kalidasumamidi6275
    @kalidasumamidi6275 Před 3 lety +3

    మీ పాటైనా
    మీ మాటైనా వింటే నిద్ర వస్తుంది బాలు గారు pl where are you pl bless me

  • @MunnaMunna-qh9np
    @MunnaMunna-qh9np Před 3 lety +122

    భౌతికంగా మీరు స్వర్గీయులు అయినారు కానీ?, మీ గాత్రం ద్వారా మీరు ఎప్పుడు ఈ జనాల గుండెల్లో ఉంటారు 😭😭

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před 3 lety +580

    ఆలీ గారికి లైక్ చేయండి బాలు గారిని పిలిచినందుకు ఆలీ సార్ ధన్యవాదాలు మన బాలు సార్ మళ్ళీ వచ్చినంటూ ఉన్నారు మనందరి కోసం సూపర్బ్ అబ్బా ఎంత మంచి వీడియో లవ్ యు బాలు సార్ ఎందుకు వెళ్లిపోయారు మమ్మలిని వదిలి but మీ పాటలు మాతోనే ఉన్నాయి we miss you బాలు సార్ 😭🙏

  • @vckgvckg4575
    @vckgvckg4575 Před 2 lety +1

    బాలు గారి ఈ ఎపిసోడ్ చేసిన అలి గారికి మా ధన్యవాదాలు. ఈ వీడియో చూశాక నా అనుభూతి మాటలలో చెప్పలేను.. tq 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅

  • @LavanyaVakkalanka
    @LavanyaVakkalanka Před 2 lety +13

    This is such a big loss, till date cannot digest.🙏. Such a divine soul. 🙏🙏🙏🙏

  • @hmlakshminarayana847
    @hmlakshminarayana847 Před 3 lety +6

    ಸೂರ್ಯ ಚಂದ್ರರು ಇರುವವರೆಗೆ ವಿಶ್ವದಲ್ಲಿ ನಿಮ್ಮ ಹೆಸರು ಅಜರಾಮರ ಬಾಲು ಸರ್ we will waiting for you pl come early sir

  • @FactzTubeInTelugu
    @FactzTubeInTelugu Před 3 lety +36

    Really....nobody can replace u ...SPB GAARU💗....We luv u ssooooo much....💟💓
    1 like 👌👍= SPB gaaru

  • @bhavanikumaridoddi9641
    @bhavanikumaridoddi9641 Před 2 měsíci

    Sir mee లాంటి గొప్ప వాళ్ళు చాలా అవసరం సమాజానికి😢

  • @srikrishna1222
    @srikrishna1222 Před 3 lety +2

    ಗಾನ ಗಂಧರ್ವ, ಗಾನ ಕೋಗಿಲೆ, ಗಾನ ಲಹರಿ,
    ಗಾನ ಬ್ರಹ್ಮ, ಗಾನ ದೈವ, ಗಾನ ಸರಸ್ವತಿ, ಗಾನ ಋಷಿ, ನಿಮಗೆ ನಮ್ಮ ಪಾದಬಿ ವಂದನೆ ಬಾಲು ಸರ್, 🙏🙏🙏

  • @subashinimixedchannel
    @subashinimixedchannel Před 3 lety +95

    మాటలు వింటూ ఉంటే వినాలనిపిస్తుంది సార్ ఐ మిస్ యు బాలుగారు మీరు ఎక్కడ ఉన్నా బాగుండాలి🙏

    • @Nag789
      @Nag789 Před 3 lety

      I am dumb to comment. Unable to digest that he is nomore

  • @sayadjalal4782
    @sayadjalal4782 Před 3 lety +33

    Miss U SPB sir....Ur alive through ur songs forever...Last year on the same date 25/9 I lost my father...

  • @alivezawesome3269
    @alivezawesome3269 Před 2 lety +44

    Miss you Balu sir in my whole life I thought ur Kannadiga as your songs that touched my heart & soul but your mother tongue is telugu, I never mind as I think telugu & Kannada are sister languages came from same mother. We share so many common things I love my all telugu brothers & sisters around the world. ❤ from Bengaluru.

  • @nandunandu1587
    @nandunandu1587 Před 2 lety +5

    నా జీవితం లో చుసిన గొప్ప ఇంటర్వ్యూ

  • @harichandangenjeti5558
    @harichandangenjeti5558 Před 3 lety +94

    ఓ తండ్రి ధన్యవాదాలు... మీరు మా అందరి మనసులను దోచుకున్నారు...

  • @saravanan2582
    @saravanan2582 Před 3 lety +28

    Thanks to etv for giving. a best interview with Sp Balu Garu, We miss you sir ,Ur Memorial with us

  • @parasavenkateswararao6942

    బాలు గారు మీరు లేరు అనే ఊహా
    చాలా బాధగా ఉన్న ఈ ఇంటర్వ్యూ
    చూసి అది తప్పు అని చెప్పవలసిందే ఆయన పాటలు రూపంలో మన మధ్య
    ఉన్నారు..ఇది నిజంగా నిజం.....🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼♥️♥️♥️♥️♥️♥️♥️♥️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @satishp1915
    @satishp1915 Před 3 lety +10

    By far this is best interview in AliThoSaradaga.

  • @KrishnaPrasad-lu3mu
    @KrishnaPrasad-lu3mu Před 3 lety +22

    I cant assume telugu play back industry without him
    I really miss u SPB sir

  • @sohinig6667
    @sohinig6667 Před 3 lety +37

    What a beautiful soul SP Balasubramanyam Garu is and you are so entertaining Ali Garu ! Awesome episode 🙏🏻❤️🌷💕🌹 Amazing soul and you are incredibly funny 😍

  • @maryseddon6230
    @maryseddon6230 Před 2 lety +10

    A pure soul Balasubramaniam garu...may your soul rest in peace..miss you sir 😭.. loved every bit of this interview so much 💖❤️

  • @akulaumamaheswari1814
    @akulaumamaheswari1814 Před 3 lety +35

    Spb only makes the entire universe hpy by his amazing voice,he deserves10000% Bharatha Ratna🙏🙏

    • @hruthikraj3078
      @hruthikraj3078 Před 2 lety +1

      I think 9crore Telugu people should recommend to Indian Government that SPB garu should get Bharat Ratna

  • @gadalasaibharath2335
    @gadalasaibharath2335 Před 3 lety +33

    Apart from a great singer, SPB is a great human being. Man with great clarity about life. Btw his narrative skills are amazing.

  • @abhaimakam1119
    @abhaimakam1119 Před 3 lety +133

    First RIP to disliked people
    Second RIP for our SPB garu😓😓😓😭😭

    • @bujjim6699
      @bujjim6699 Před 3 lety +9

      Avnu andee. Prathi manchi videos ki ila ekkuva dislikes chesevallu unnaru. Vallu pak,Chinese ai untaru. Desadrohulu

    • @ramyaeligeti5184
      @ramyaeligeti5184 Před 3 lety +7

      Super ga cheparu y dis like

  • @mettasatishkumar
    @mettasatishkumar Před 2 lety +1

    Enni sarlu chusina Tanivi theeratam ledu SPB with Ali garu; RIP SPB Sir; ------ KRISHNA MAHESH Fans

  • @santhoshkumarpisini1483
    @santhoshkumarpisini1483 Před 2 lety +2

    బాలు గారు ఒక అద్భుతమైన సంగీత శిల్పి......❤❤❤

  • @SatishKumar-ve7bl
    @SatishKumar-ve7bl Před 3 lety +23

    Dear ETV 🙏, Dear Gnapika Entertainment's 🙏, Sir Balasubramanyam gariki🙏, Dear Ali gariki 🙏,

  • @rasoolbasha2052
    @rasoolbasha2052 Před 3 lety +116

    అనంత శ్రీరామ్ గారు రాసిన ఈ పాట ని, ఫుల్ సాంగ్ అప్లోడ్ చేయండి ప్లీజ్.
    RIP బాలు గారు. 😢😢

  • @melangeofknowledge2857
    @melangeofknowledge2857 Před 3 lety +25

    No matter how greatly I write a comment here, that really becomes nothing.
    All that I can say is....
    I AM DAMN FORTUNATE ENOUGH TO WATCH THIS EPISODE..
    Many thanks to all that who caused this show to happen.

  • @rajamanideepadigarla263
    @rajamanideepadigarla263 Před rokem +6

    He is ETERNAL..He is alive on our playlists forever .Thank u for all the memories Spb sir ..Meeru gaanam puttadam maa telugu valla adrustham .SPB VOICE LIVES ON FOREVER ❤️❤️

  • @kvenkateswarrau5300
    @kvenkateswarrau5300 Před 3 lety +59

    This is really a DAUGHTER 'S day while Baluji stopped smoking by the affectionate demand from his daughter.

  • @shivamani5253
    @shivamani5253 Před 3 lety +112

    Rip= rest in peace
    Rip= return if possible

  • @ANILKUMAR-zz4we
    @ANILKUMAR-zz4we Před 2 lety +33

    U r the definition of music sir... Aspecially telugu...

  • @basireddysudharshanreddy2975

    మీ గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియ జేసి స్వర్గస్తులయ్యారు. 😂
    బ్రతికి ఉన్నన్ని రోజులు మీ పాటలు వింటూ సంతోష పడతాను., నాకు సంక్రమించిన పక్షవాతం రోగాన్ని భరించి దివికి వస్తాను. మరుజన్మ లో మీరు గాయకులు గా పుట్టి మనుషులను సంతోష పరుచు...... నేను మరుజన్మ లో మనిషి గా పుట్టక పోవొచ్చు.... ఈ జన్మలో మీ సమాఖలీకులు గా పుట్టడమే, నా ఈ జన్మ ధన్యం 🙏😂🌹❤️🌹🙏
    We miss Baalu gaaru... 🙏🙏🌹🌹🙏🙏

  • @rashmiprasad3256
    @rashmiprasad3256 Před 2 lety +5

    One year sir already can’t believe you are not around physically but you are alive in music always. Miss you sir. Come back soon .. ❤️

  • @bhavaniprasadmedapati2427
    @bhavaniprasadmedapati2427 Před 3 lety +79

    లక్ష్మీ దేవి రూపాన్ని చూపడానికి రవి వర్మ ని, గంధర్వుని గొంతు వినిపించడానికి బాలు గార్ని భగవంతుడు పుట్టిన్చినట్ట్లుంది వీరిని.

  • @shankarv8461
    @shankarv8461 Před 3 lety +44

    Legends... and their legacy continues!

  • @indupuramarao4114
    @indupuramarao4114 Před 2 lety +4

    హాలీ గారు మీ జన్మ ధన్యం అండి బాలు గత చేశారంటే మామూలు మాటలు కాదు

  • @modalisasi12
    @modalisasi12 Před 3 lety +206

    Kota gari promo chusina tharvatha chusthunna varu like cheyandi

  • @hey_naveen
    @hey_naveen Před 3 lety +17

    Hit like. Who's here after Kota sir and whole Andhra andhagaadu's interview

  • @eswaryarramsetty4860
    @eswaryarramsetty4860 Před rokem +1

    Sir nenu appudu a singer Aina chanipothe badapaddanu but miru poyarani news chudagane yedchesanu miss you lot Sir

  • @LilliputianKitchen100
    @LilliputianKitchen100 Před 2 lety +2

    Loved how Ali touched SPB’s feet, thats our culture but cuz of few radicals its vanishing now