Emotional Mother Song | Amma Song 2022 | అమ్మ పాట | Manukota Prasad | Heart Touching Mother Songs

Sdílet
Vložit
  • čas přidán 5. 03. 2020
  • Emotional Mother Song | Amma Song 2022 | అమ్మ పాట | Manukota Prasad | Heart Touching Mother Songs
    #AmmaSong #ManukotaPrasad #OneMediaEt
    Lyrics &Music: ManukotaPrasad
    Singer: NagamaniChuka
    Programming&Fainal mixing: Kalyan
    Mixing: Balu
    Camera & Editing: AjayKodam
    Making Studio: Amulya Studios
    ___________________________________________
    ►Subscribe Now: / manukotapatalu
    ►Follow on Facebook: / manukotapatalu
    ►Follow on Twitter: / manukotaprasad5
    ►Follow on Instagram: / manukotapra. .
    ____________________________________________
  • Hudba

Komentáře • 7K

  • @manaintikaburulu5881
    @manaintikaburulu5881 Před 4 lety +177

    హృదయాన్ని కదలించే ఇలాంటి పాటలు ఇంక పాడలి
    సూపర్ గ ఉంది పాట🙏🙏🙏🙏

  • @maulasheikhkadapa3754
    @maulasheikhkadapa3754 Před rokem +95

    ఐ లవ్ యు అమ్మ నువ్వు నాకు గుర్తుకొస్తున్నావు ఈ పాట వింటా ఉంటే ఈ పాట రాసిన వాళ్ళకి నా హృదయపూర కకృతజ్ఞతలు తెలుపుతున్నాను

  • @bayyabhojavenkataraju7136
    @bayyabhojavenkataraju7136 Před 5 měsíci +20

    Great song , అమ్మను మించిన దైవము లేదు, I miss you Amma

  • @gummadisadhi9997
    @gummadisadhi9997 Před 10 měsíci +85

    కృతజ్ఞతలు తల్లి ఈ పాట పాడిన మీకు రాసిన వారికి చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇంకెన్నో రావాలని కోరుకుంటూ మా అమ్మకు కూడా ప్రత్యేక పాదాభివందనాలు

  • @mohank9390
    @mohank9390 Před 3 lety +401

    అమ్మను ప్రేమించే వాళ్ళు ఒక్క లైక్ కొట్టండి , SUPER గా రాసారు మరియు పడవు పాడవు అమ్మ థాంక్ యు AMMA

  • @lovelyfamily4259
    @lovelyfamily4259 Před 2 lety +76

    అమ్మ ,నాన్న ఇద్దరూ ఉంటేనే మన ఈ జీవితానికి అర్దం. అమ్మా ,నాన్నా ఇద్దరూ గోప్పవాళ్ళు

  • @MadhuMadhu-ki4mr
    @MadhuMadhu-ki4mr Před rokem +24

    అమ్మ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎందుకు ఉంటారు అసలు అమ్మ ని వద్దు అనుకుంటే మనం ఏకాడ ఉంటం 🥰🥰🥰🥰🥰ఐ లవ్ యు అమ్మ ❤❤❤❤❤

    • @user-hg1pi9os8z
      @user-hg1pi9os8z Před měsícem

      Vani

    • @Sriaradhya_vlogs
      @Sriaradhya_vlogs Před měsícem

      I love Amma Nana🥰🥰🥰

    • @chinnasomappa1847
      @chinnasomappa1847 Před 26 dny

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
      Suresh
      10 ....❤❤

  • @muskuraghu1378
    @muskuraghu1378 Před rokem +28

    చాలా బాగుంది మీ పాట....
    అమ్మ లేనోడికి అర్ధం అవుతుంది 😢😢

  • @videosgalaxyyacob7416
    @videosgalaxyyacob7416 Před 2 lety +66

    అమ్మ కంటే ఎక్కువ ఎవరు ప్రేమను పంచలేరు 👌👌👌

  • @sagarurugondasagar8989
    @sagarurugondasagar8989 Před 4 lety +210

    అమ్మ ప్రేమ దేనీ తో వెలకట్ట లేనిదే🤱🤱🤱🤱🤰🤰🥰🥰🥰

    • @choutabalaraju518
      @choutabalaraju518 Před 4 lety +4

      అమ్మ ప్రేమని వెలకట్టలేనిది అంతకుమించి ఈ ధోరణిలోనే లేదు అమ్మ నీవే ఈ లోకం

    • @mkmamathamkmamatha7730
      @mkmamathamkmamatha7730 Před 4 lety +1

      Supar

    • @sssvswamy2581
      @sssvswamy2581 Před 4 lety +1

      Eesong nueestapadanivaru. Manishekadu.

    • @sssvswamy2581
      @sssvswamy2581 Před 4 lety +1

      @Bandari Nagaramulu amm, nanalenidemanam avaram lemu

    • @venkanteshb8968
      @venkanteshb8968 Před 4 lety

      Super anna

  • @boppipraveen7895
    @boppipraveen7895 Před 4 měsíci +20

    అమ్మ లేకుంటే మనకు ఈ జన్మే లేదు కాబట్టి మనకు ఈ జన్మని వరంగా ఇచ్చిన మన తల్లి దండ్రులను దూరం చేయకండి బాధలు పెట్టకండి అమ్మ నానని ప్రేమిద్దాం ❤❤❤❤

  • @RamaiahVemula
    @RamaiahVemula Před 6 měsíci +11

    నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం

  • @naveenkumarjadeja9397
    @naveenkumarjadeja9397 Před 3 lety +139

    అందమైన జీవితానికి
    నేస్తం అమ్మ...
    ఆనందమైన ఈ జన్మకి
    రూపం నువ్వమ్మా....
    ఒడిలో లాలించి
    పాలించి పెంచావు...
    నా తొలి అడుగుని
    చూసి మురిసావు...
    మానవ జగతికి
    పరిచయం చేసావు....
    ఓటమిలో ఓదార్పునిచ్చి
    ధైర్యం చెప్పావు....
    ఆపదలో దైవంలా నా
    తోడు నడిచావు....
    నా ధైర్యం నువ్వే
    నా ప్రాణం నువ్వే...
    అమ్మ ప్రేమ మధురం
    అదెంతో స్వచ్ఛం...
    తన ప్రేమ అనంతం
    నాకెంతో ఇష్టం.....
    నా అనురాగ దేవత
    నువ్వమ్మా....
    ఎన్ని జన్మలెత్తినా
    తీరుతుందా నీ రుణం
    ఇదిగో స్వీకరించు
    నా పాదాభివందనం...
    ✒️🖊️ నవీన్ కుమార్, అభంగపట్నం, మహబూబ్ నగర్

  • @rangabhatlanagarani5928
    @rangabhatlanagarani5928 Před 3 lety +281

    ఇంత మంచి పాట వింటు వుంటే హృదయం ద్రవించు పోతున్నది

  • @_hussain-reddy.
    @_hussain-reddy. Před 9 měsíci +12

    SUPER 🙏🙏🙏👌👌👌👌

  • @reddyprasad8440
    @reddyprasad8440 Před rokem +20

    అమ్మ గురించి పాడిన ఈ పాట చాల బాగుంది చాలా ఎమోషనల్ గా కూడా ఉంది. నాకు అమ్మ నాన్న ఉన్నారు అయినా కూడా ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగలేదు ఇలాంటి పాట రాసిన వాళ్ళకి ఈ పాట పాడిన నా చెల్లెలికి శతకోటి వందనాలు.👏👏👏🙏🙏🙏

  • @rajkumarmudarapu673
    @rajkumarmudarapu673 Před 3 lety +73

    అమ్మా ఎంత భాగ పాడవు తల్లీ అమ్మా కొసం అధ్బుతంగా రాసిన వారికి ఫాధభి వందనాలు

  • @mystylerufntuf9364
    @mystylerufntuf9364 Před 4 lety +185

    అన్న పాటా మెత్తం వినలెదు
    కాకుంటే లైక్ కోట్టిన నీ మిది నమ్మకంతో అన్న

  • @sirisrinu5502
    @sirisrinu5502 Před rokem +5

    Super ma Naku Amma vundhi kani Amma vunnavallu amma ni anadha ashram lo vadhilestunnaru vallaki kuda pillalu pudatharu kadha villu chesinatte a pillalu vallani chestaru ani villaki theliyadha miru super ga padaru ma I love this song I love you amma

  • @lakshmilakshmi-jp7nk
    @lakshmilakshmi-jp7nk Před měsícem +2

    ఐ లవ్ యు అమ్మ అమ్మను మరిచిన వాడు జీవితంలో పైకి రాలేదు

  • @sainaramdhasn4637
    @sainaramdhasn4637 Před 3 lety +14

    సూపర్ అన్నయ్య అమ్మ సాంగ్ ఏంత బాగుంది అంటే అమ్మ ఉన్నారి కంటే లేని వారి కి తెలుస్తుంది అమ్మ విలువ సిస్టర్ చాలా బాగా పాడారు సూపర్ మీరు మీ వాయిస్ చాలా బాగుంది సూపర్ లిరిక్స్🙏🙏🙏🙏🙏👌👌👌👌👌😭😭😭😭😭😭

    • @Exotic_heart__00
      @Exotic_heart__00 Před 2 měsíci

      Amma lenivallani adigite telusthundhi...
      😢😢😢

  • @homemadefoods5230
    @homemadefoods5230 Před rokem +11

    తలీ ఆ దేవుడు నీను నిండుగఆశీర్వాదించును గాక

  • @devarakondaramesh1605
    @devarakondaramesh1605 Před rokem +6

    అమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే పదాలు కూడ సరిపోవు👍🙏🙏💗💗💗

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 Před 9 měsíci +13

    చాలా బాగా పాడావు చిట్టి తల్లి నిన్ను దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలి ఎందుకంటే నేను ఒక అమ్మను కాబట్టి నాకు ఐదు మంది పిల్లలు నీలాగే మంచిగ ఎదగాలని కోరుకుంటానూ జైశ్రీరామ్

  • @graghuramudu6262
    @graghuramudu6262 Před 3 lety +40

    మా అమ్మ కూడా ఇలాగే దేవుని అడిగిందేమో అనుకుంటా మా అమ్మ

  • @srikanthreddy7766
    @srikanthreddy7766 Před 3 lety +257

    రాయిని పూజించే మనసే మనకు ఉంది అమ్మని ప్రేమించే గుణమే లేకుంది...
    దైవం యాడుంది కను తెరవని మానవుడా...
    కళ్లెదుటే నిలిచింది గమనించవు ఎందుకు రా.....
    తొమ్మిది నెలలు బరువనక.. భారం మోసింది ఎవరయ్యా..
    పురిటి నొప్పులను ఓడించి..
    పురుడు పోసినది ఎవరయ్యా..
    నువు కడుపులో కదలంగా..
    మురిసినధమ్మే రా...
    రాయిని పూజించే మనసే మనకు ఉంది అమ్మని ప్రేమించే గుణమే లేకుంది...
    కనిపించని దైవం ముందు..
    కరుణించరా దేవుడ అంటూ..
    (నాకొక్క కొడుకుని ఇవ్వు..
    ని ముడుపును నికిస్తాను.) 2
    నువు కడుపులో దాడిని చేస్తే..
    నాకొడుకే కదిలిండు అంటూ..
    (హ బాధను నవ్వుల వెనక...
    నలిపేసేది అమ్మ ఒక్కతే రా..)2
    ఈ లోకం పరిచయమే చేస్తూ..
    తన లోకం నువ్వు అని బ్రతికేస్తూ..తన ఒడినే ఊయల చేసింది..రక్తాన్నే పాలగా మార్చింది..ని మనసును అడుగయ్య..అమ్మ ఎందుకు బరువయ్య..
    రాయిని పూజించే మనసే మనకు ఉంది అమ్మని ప్రేమించే గుణమే లేకుంది...
    అంతస్తులు ఆస్తులు అంటూ..
    సమయం విలువైనది అంటూ..
    (విలువలనే వదిలేస్తివి రా..కన్నోళ్లని విడిచేస్తివి రా..)2
    మనకోరకె తరిగిపోయిన ...
    తల్లిని గుర్తించవ్ కధ రా...
    (భుజములపై ఎత్తి మోసిన...
    తండ్రికి విలువయ్యవు కధ రా.)2
    వదిలేస్తివి అమ్మను విధుల్లో..
    చెయ్ చాచి అచించుతున్నది రో..
    ఆకలి తీరక హ తల్లి..శవమై ఎక్కడ పడుకుందో..
    ఆ పాపం నిదేరా .. వెంటాడును వెనకాల.

  • @rajeshkandikonda3
    @rajeshkandikonda3 Před rokem +22

    ఈ పాట చాలా చక్కగా పాడారు నీకు శాతకోటి వందనం ఇలాంటి పాటలతో కొంతమంది అయినా తల్లి తండ్రి ని బాగా చూసుకోవాలి అని కోరుకుంటున్నాను.

  • @munaga.sivaiahms6823
    @munaga.sivaiahms6823 Před 10 měsíci +11

    అమ్మ గురించి చాలా బాగా రాసి చాలా చక్కగా పాడారు 😁😁😁l love అమ్మ 😁😁😁i miss you😁😁

  • @cherukooriapparao3499
    @cherukooriapparao3499 Před 2 lety +52

    రియల్లీ గ్రేట్ అండి చాలా బాగుంది పాట విన్న వాళ్ళ గుండెలు బరువు అనిపిస్తుంది కొంతమంది అయినా మారాలని అమ్మ నాన్న లు ను బాగాచూసికోవాలని కోరుకుంటున్నాను అమ్మ కు ప్రేమతో...... లవ్ యూ అమ్మ నాన్న

  • @rameepatelyadavnaini5082
    @rameepatelyadavnaini5082 Před 4 lety +104

    Chelli niku dhandam petali pata bagundhi
    Amma prema goppadhi...

  • @mkrishnamurthy9361
    @mkrishnamurthy9361 Před 9 měsíci +11

    Amma అంటే ఈ లోకంలో ఒక సృష్టి కర్త అయిన అమ్మ నాన్న ఇద్దరు కలిసి పనిచేసిన అపురూపం బొమ్మ

  • @user-ll2hk4mw8d
    @user-ll2hk4mw8d Před 10 měsíci +6

    అమ్మా నువ్వు పాడిన పాటకు మా అమ్మ గుర్తుకు వచ్చింది ధన్యవాదములు

  • @sudhakarsonusood1145
    @sudhakarsonusood1145 Před 3 lety +90

    అమ్మ ఓ అద్భుతమైన వరం.
    ఈ పాట ఎంతో మధురం..

  • @gnaneswarkatikapalli8403
    @gnaneswarkatikapalli8403 Před 3 lety +910

    Very nice 👌🌺🌹చాలా బాగా పాడారు
    అమ్మని ఇష్టపడే వారు ఒక లైక్ చెయ్యండి

  • @user-wr1hk6rn9n
    @user-wr1hk6rn9n Před 2 měsíci +16

    I love you mom

  • @adaviramuduvillagevlogs1234

    కనిపిచని దేవుడికీ పూజిస్తాం, ఆరాధిస్తాం, ప్రేమిస్తాం. కానీ ఎన్నో నోములు నోచి తొమ్మిది నెలలు కడుపున మోసి ప్రపంచాన్ని మనకు పరిచయం చేసి ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చిన మన జీవితమే ఆమే జీవితం అనుకుంటూ ఎంతో ప్రేమగా, అల్లారి ముద్దుగా పెంచిన కనిపించే దైవం, దేవత, అమ్మకు మాత్రం విలువనివ్వం. మన మనసులో నుంచి, ఇంట్లో నుంచి తరిమేస్తాం...

  • @saigopal975
    @saigopal975 Před 2 lety +39

    AMMA, PAPA,..... NUVVU DEVATHA VI AMMA.
    EE SONG DEDICATED ALL MOTHERS.

  • @dasamandamvidyasevasadan6718

    మా తల్లిగారి ని గుర్తు చేశావు 🙏 బంగారు చెల్లెమ్మ

  • @jogirushisailaja
    @jogirushisailaja Před rokem +5

    పాట బాగుంది. అయితే అలాంటి అమ్మలు ఇప్పుడు లేరు. కొడుకులను సమానముగా చూడలేను తల్లిదండ్రులు ఉన్నారు.
    అయినా వారు మా తల్లిదండ్రులు....
    మేము ప్రేమిస్తాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DUNESWAR
    @DUNESWAR Před 13 dny +1

    అమ్మ గురించి ఎంత గొప్పగా చెప్పావు 👍💯🎉

  • @ranjithsandhu6643
    @ranjithsandhu6643 Před 4 lety +293

    తల్లీ లేని బాధ నకుతెలుసు
    మా అమ్మ చిన్నప్పుడే దూరమైంది,,i❤u amma

  • @vscollectionsvasavisinging2422

    Super akka nee voice
    Song vintu,comments chadivai vallu ,1 like vaiyandi!

  • @ShivaSai-or7po
    @ShivaSai-or7po Před měsícem +4

    It was very good song

  • @ashadr08
    @ashadr08 Před rokem +3

    Rasinavariki padinavariki padabivandanam Amma 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💝💝💝💝💝💝💝💝💝💝💝💝💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @somarapunagarjuna942
    @somarapunagarjuna942 Před 4 lety +87

    సూపర్ సాంగ్ కళ్ళు తెరవాలి

  • @nageshbabu842
    @nageshbabu842 Před rokem +80

    ఈ పాట యొక్క విలువ ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం. ఈ పాట విన్న తర్వాత కూడా సమాజంలో మార్పు రాకపోతే ఈ పాట విన్న వారు దురదృష్టవంతులు

  • @Sudheerkillo699
    @Sudheerkillo699 Před 2 měsíci +2

    Amma premma elantindho challa chakagga padavu thalli ✝️GOD✝️ bless you 🛐🛐🛐

  • @user-gp7cn6um1y
    @user-gp7cn6um1y Před 6 měsíci +3

    ఈ పాట రాసి అమ్మ గొప్పతనాన్ని తెలియచెసినందుకు డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ ఇది రాసిన పాట చాలా అంటే చాలా అద్భుతంగా ఈ సృష్టిలో అమ్మ ను మించిన దైవం లేదని ఈపాటతొనిరుపించారు

  • @pandugamer9745
    @pandugamer9745 Před 3 lety +139

    సూపర్ గా ఉంది సాంగ్ ఫ్రెండ్ పాట కు ఓ like

  • @naturalitychannel6461
    @naturalitychannel6461 Před 3 lety +1802

    అమ్మ అంటే ప్రేమా వున్న వాళ్ళు ఒక్క లైక్

  • @user-de3ms1by8t
    @user-de3ms1by8t Před 10 měsíci +27

    I miss u my mom..... She is
    important in our life......
    This song is dedicated to all mother's ❤❤❤❤❤❤❤

  • @lingamurthy3596
    @lingamurthy3596 Před rokem +11

    ఈ పాట చాలాసార్లు విన్నాను ఎప్పుడు విన్నా కూడా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి అధ్భుతమైన రచన అధ్భుతమైన సంగీతం అత్యద్భుతమయిన చిరంజీవి అమ్మాయి గానం 🙏🙏🙏

  • @nareshmood5525
    @nareshmood5525 Před 4 lety +57

    Amma AmmA super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @infinitgamer7
    @infinitgamer7 Před 3 lety +63

    Excellent song తల్లి అద్బుతమైనా పదాలకు తల్లిపాదాలకు వందనం మనుసును కదిలించేసిందీ

  • @PAnjaiah-bm6sl
    @PAnjaiah-bm6sl Před 5 hodinami

    మా అమ్మ నా 10 యేటా చనిపోయింది ఏ రోజు అమ్మను మర్చి పోలేదు కానీ అమ్మ విలువ అమ్మలేని వాళ్ళకే ఎక్కువ గ తెలుస్తది రాసిన వారికీ పాడిన వారికీ ధన్యవాదములు తల్లి

  • @kasalaramanjaneyuluramanja3692

    అమ్మ గురించి ఎన్ని చెప్పినా....తక్కువే...👍🙏🙏🙏🙏👌

  • @ankoormadhu4405
    @ankoormadhu4405 Před 3 lety +239

    Inspirational song to society ...కన్నతల్లిదండ్రులలే మన దైవం వాళ్ళను మించిన శక్తి లేదు ఈ లోకంలో... Miss U Maa

  • @savitrip1649
    @savitrip1649 Před 10 měsíci +6

    చాలా బాగుంది పాట పాడిన విధానం సూపర్ తల్లీ ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలని ఆశిస్తాను. వ్రాసిన వారికి వందనాలు. కలం గళం రెండూ అద్భుతం

  • @ramulubudidha7919
    @ramulubudidha7919 Před rokem +2

    Really akkaya e jenaration Amma nannalanu pattinchkovatledhu e song viniyana marutharu super song

  • @puppalameenakumari6046
    @puppalameenakumari6046 Před 2 lety +15

    చాలా చాలా బాగ పాడావు అక్క అమ్మ గురించి నీకు పాదాబివందనాలు

  • @gajarivigneshwar4845
    @gajarivigneshwar4845 Před 3 lety +58

    ఎమన్నా.. ఇది సినిమా పాటలకి మీరు రాసిన పాటలకి ఇంత తేడానా 🙏🙏🙏😭🙏😭😭

  • @user-nj7bc7lo6e
    @user-nj7bc7lo6e Před 2 měsíci +3

    Mother is the only person stand beside u at any situation......

  • @ammuludarling8297
    @ammuludarling8297 Před 5 měsíci +2

    బంగారం రా నువ్వు తల్లి 🙏🙏🙏అమ్మ గురించి ఇలా రాసిన వార్ నువ్వు ప్రాణం పోసి పాడటం 🙏🙏🙏🙏🙏🙏🙏అద్భుతం 💯💯

  • @p.ramakrishna4924
    @p.ramakrishna4924 Před 3 lety +157

    Ammanu pranam ankunnavallu like kottandi
    Amma ante istam Matram unnavallu comment cheyyandi 💗💗💗💗💗

    • @jojosh531
      @jojosh531 Před 3 lety +2

      Estam veru pranam Peru kadu endi , amma ni Enta preminchina takkuvea lekha kathalemu

    • @darlingmadhu5204
      @darlingmadhu5204 Před 3 lety

      I love amma ❤

  • @akhilpasunuri3851
    @akhilpasunuri3851 Před 4 lety +1694

    సూపర్ సాంగ్ చాలా బాగా పాడావు అమ్మ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఒక్క లైక్ వేయసుకోండి

  • @kollipreethi2661
    @kollipreethi2661 Před rokem +2

    Super .......Yanni sarlu venna venali ani pestundi 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rajeshwarikasthuri969
    @rajeshwarikasthuri969 Před rokem +2

    చాలా బాగా రాసారు అమ్మ విలువ తెలియని వాళ్ళు మాత్రమే ఇలా చేస్తారు అమ్మ నాన్న ల ప్రేమ వేల కట్టలేనిధి

  • @gramya2651
    @gramya2651 Před 3 lety +23

    heart touching song 🥺🥺😭😭😭😭 nagamani garu superb singer mam , sir meeru chala great sir

  • @Mr_Eshwar_Official
    @Mr_Eshwar_Official Před 3 lety +63

    I ❤️ LOVE ❤️ AMMA❤️

  • @tejashreetaju5450
    @tejashreetaju5450 Před rokem +18

    అమ్మను ప్రేమించేఅమ్మను ప్రేమించే వాళ్ళు ఒక్క లైక్ చేయండిఅలాగే హ్యాపీ మదర్స్ డే

  • @RNHanumantharaju1082
    @RNHanumantharaju1082 Před rokem +8

    అమ్మ ప్రేమని వర్ణించడానికి పదాలు సరిపోవు......super song.....
    There is no words say about mother Love ....... God bless you all your team .. ...

  • @malleshmalli3694
    @malleshmalli3694 Před 4 lety +177

    సూపర్ సాంగ్ ఈ సాంగ్ వింటే నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది

  • @mulugusukanya2920
    @mulugusukanya2920 Před rokem +8

    అమ్మ తనం అర్ధం చేసుకోని వారందరికి కనువిప్పు కాల్గించే పాట. చాలా బాగున్నది థాంక్స్. నమస్కారములు.

  • @muttlaanjinathanji1764
    @muttlaanjinathanji1764 Před rokem +23

    ప్రపంచంలో అతి పెద్ద అద్భుతమైన ది అమ్మ.అమ్మను మించిన దైవం లేదు

  • @duddivenkateswarlu2844

    అమ్మ ఓ అద్భుత మైన వరం ఈ పాట సూపర్ గా పాడేరు మళ్లీ మళ్లీ ఎన్నో పాటలు ‌పాడలని కోరుకుంటున్నా ను.

  • @chittiyashika4229
    @chittiyashika4229 Před 3 lety +15

    Maa amma antey naku chala istam meku me amma ante istam vunte oka like veskondi

  • @shekargoud7506
    @shekargoud7506 Před 3 lety +66

    నీ మనసును అడుగు వెయ్య అమ్మ ఎందుకు బరువు వయ్య, super

  • @dasarithabitha9359
    @dasarithabitha9359 Před 10 měsíci +2

    Very good song chlli ni song nannu entho adarinchindi God bless you ma I like your filings and emotions

  • @gollawesly
    @gollawesly Před rokem +2

    సూపర్ గా పాడవ్ రా సాంగ్ సూపర్ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ నైస్

  • @sudheervarma44
    @sudheervarma44 Před rokem +19

    ఈ నిజంగా అమ్మ ప్రేమ తెలుసు కొనవాడే సో ఇలాంటి పాటలు ఎన్నోనో రాయాలని కోరుకుంటూ మీ బ్రదర్ సో ఐ లవ్ యు అమ్మ......... సో వ్రాసిన వారికి లవ్ యు సో మస్....

  • @Balav1881
    @Balav1881 Před 3 lety +35

    கல்லை வணங்கும் மனம் நமக்கு இருக்கிறது. அம்மாவிடம் அன்பு செய்யும் குணம் நமக்கில்லை. என்ன அற்புதமான வரிகள். 🙏

  • @s.rathnababu4782
    @s.rathnababu4782 Před rokem +4

    I love you అమ్మ నాన్న వారు ఇద్దరూ నా ప్రపంచం

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 Před 10 měsíci +2

    EXCELLENT SONG. CHALA CHAKKAGHA PADHAVU. EE PATAKHU MUSIC LYRICS SAHAKARINCHINA EVERY PERSON MANY MANY MORE THANKS.

  • @lankadurgaprasad6973
    @lankadurgaprasad6973 Před 3 lety +56

    చాలా బాగా పాడారు అమ్మ నాన్న విలువ ఈ పాటలోని తెలుస్తుంది

  • @amudamramanareddyramanared3156

    Super song 🎶🎤amma te etsam unnvallu like

  • @duddivenkateswarlu2844
    @duddivenkateswarlu2844 Před měsícem

    చాలా చాలా బాగా బాగా పఆడఆవ్ చెల్లి నా మనసు కరిగి పోతుంది ఇలాంటివి పాటలు ఎన్నో పాడాలి

  • @Shivaram45
    @Shivaram45 Před rokem +8

    అమ్మ గురించి ఎంత మంది రాసిన, పాడిన ఆ..ఆ.. గొప్పటతనమే వేరు.
    అందులో ఈ పాట రాసింది నిజంగా చాలా బాగా రాసారు.
    పాడిన తల్లి కూడా మనుసు పెట్టి పాడింది.
    సంగీతం కూడా బాగా కుదిరింది.
    చిత్రాన్ని కళ్లెదుటే చిత్రించిన తీరు బాగుంది.
    అద్భుతం ,ఆమోగం,అనితర సాధ్యం.
    All the very best
    To everyone.

  • @kollr
    @kollr Před 2 lety +29

    సూపర్ సాంగ్ అక్క 👌👌👌👌
    అమ్మ అంటే నాకు చాలా ఇష్టం.......
    పాడినవారికి 🙏🙏🙏🙏🙏🙏
    రాసిన వారికి 🙏🙏🙏🙏🙏💐💐💐

  • @ravirajuraviraju9002
    @ravirajuraviraju9002 Před 3 lety +135

    🙏🙏🙏🙏😂😂😂😂😂 సూపర్ సాంగ్ సిస్టర్ అమ్మ విలువ తలెయను మురుల్కలు ఉన్నారు

    • @travi6980
      @travi6980 Před 2 lety

      I, look uwibxh😷

    • @chantimecanical7281
      @chantimecanical7281 Před 2 lety

      అమ్మ పాట ఎవరు పడలెని గొప్పగాపడారు👌👌👌❤️♥️❤️♥️

  • @ravipulluru1311
    @ravipulluru1311 Před rokem +1

    Ee paata chala chala bagundi Madamji!🌷🌷🌷🌷🌷🌺🌺🌺🌺🌺💐💐💐💐💐

  • @hanmantbiradar8646
    @hanmantbiradar8646 Před 10 měsíci +1

    Oho 😢😢 very heart touching song mime 😢

  • @sridevisahu530
    @sridevisahu530 Před 3 lety +140

    నిజమే...
    కనిపించని దేవుడు కన్నా కనిపెంచే **అమ్మ** తరువాతే 🙏
    అమ్మ ప్రేమను పాట రూపంలో భావాన్ని చక్కగా చెప్పవమ్మా.

  • @erukaliyadaiah8969
    @erukaliyadaiah8969 Před rokem +80

    అమ్మ ప్రేమ ఎవరు వర్ణించలేరు. ఆ భగవంతుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం అమ్మ. అలాంటి అమ్మ మీద ఎన్ని పాటలు పాడిన తక్కువే 🙏

    • @viralaravi329
      @viralaravi329 Před rokem

      😭😭💕💕😘

    • @Gova1620
      @Gova1620 Před 5 měsíci +1

      భగవంతుడు రయి కదా

    • @Gova1620
      @Gova1620 Před 5 měsíci +1

      అని బాగుంది సూపర్ వాయిస్ కానీ రాయి ప్రేమించి అనే పదము బాగాలేదు సగటు 140 కోట్లు మంది ఇండియన్ రాయి నీ బొమ్మ ను ఆరాధిస్తున్నారు ప్రధాన చేస్తున్నారు ఇంతగా పడిన అమ్మ కూడా దేవుడా నా బిడ బాగుండాలి అని అ రాయి నీ వేడుకుంటుంది అది అ భగవంతుని మాయ కొంచిం పలవి మార్చి వుంటే బాగుండేది అని అనిపించింది

    • @UpendraMidathapalli
      @UpendraMidathapalli Před 5 měsíci +1

      😢❤

  • @rockybhaiyt7682
    @rockybhaiyt7682 Před rokem +3

    Super ga padavakka

  • @kalakuntanageswararaokalak4117
    @kalakuntanageswararaokalak4117 Před 10 měsíci +3

    Akka nice this song👍👌👌👌👏👏👏👏👏

  • @123BR..
    @123BR.. Před 3 lety +39

    Amma nanna lekunte naaku jeevitham aa ledhu I love both ❤️❤️

  • @lakshmiprasanna1276
    @lakshmiprasanna1276 Před 3 lety +240

    అమ్మ లేనివాడు, అమ్మ విలువ తెలియని వారు మాత్రమే డిస్ లైక్ చేస్తారు. Excellent lyrics... Sister your singing also super.. Keep it up...

    • @abinayapalani8155
      @abinayapalani8155 Před 3 lety +15

      Anmma leani vaalu eakuva ammakosam bhadhapaduthuntaru paapam

    • @pravallika1028
      @pravallika1028 Před 3 lety +3

      P

    • @niharikayadav6849
      @niharikayadav6849 Před 3 lety +4

      Amma leani super song

    • @jaleelbasha760
      @jaleelbasha760 Před 3 lety +4

      Kantene amma ani ante ela, kadupu thepi leni amma bomme kada, are you know this song

    • @user-cn3re2
      @user-cn3re2 Před 3 lety +1

      @@jaleelbasha760 but ... Ama epudu Kuda amalaney chstadhi..manchiga puttina ,enka ela puttina!! Kaki Pella kakiki mudhu .. Do you know these sametha ...

  • @MamathaJupalli
    @MamathaJupalli Před 17 dny +1

    Ma friend ki amma leru aa badhalone vunadu marrage kuda chesukoledhu amma kosam allanti valaku e patta nu dedicated cheyandi

  • @user-ws1cc7zu8z
    @user-ws1cc7zu8z Před 9 měsíci +1

    Really akka e Pataki nenu ni fan aypoya antha super ga undhi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @ramkrishnav8692
    @ramkrishnav8692 Před 3 lety +392

    చాలా చాలా బాగా పడినవ్ అమ్మ పాట రాసిన వాళ్లకి నా పాదాభివందనం