Radhakrishnaa Healing motivational quotes episode-25 || Lord krishna Mankind || Krishnavaani Telugu

Sdílet
Vložit

Komentáře • 324

  • @divyavaniborra9347
    @divyavaniborra9347 Před 11 měsíci +10

    మీరు చెప్పిన అన్ని మాటలు చాలా ఓదార్పుని ఇస్తున్నాయి బాగున్నాయి కూడా నాకెన్నో కష్టాలు వున్నాయి అలాగే ఎవరు లేరు కూడా ఇన్ని ఎవరన్నా ఉంటే చెప్పొచ్చు బాధ కొంచం అయినా తిరుద్ది అనుకున్న కానీ చెప్పాను ఇక నుండి మంచి మాటలు చెప్పిందుకు ధన్యవాదములు కృష్ణుడికి 🙏

  • @user-uv4tq5nv1h
    @user-uv4tq5nv1h Před 11 měsíci +27

    ఇన్ని మంచి మాటలు చెప్పిన మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు

    • @user-ss7vi1rk3k
      @user-ss7vi1rk3k Před 10 měsíci

      E maatalu naaku chaala santhooshanni echaei 😊 thankyou

    • @_yugesh-king
      @_yugesh-king Před 3 měsíci

      👃🏻👃🏻👃🏻
      Danyavad

  • @bhadramrampuram4753
    @bhadramrampuram4753 Před rokem +16

    మనం ఏమైనా స్పీడ్ గా అనిపించినపుడు ఈ వీడియో చూస్తే చాలు, చాలా నెమ్మదిగా ప్రవర్తిస్తాం. చాలా ప్రశాంతంగా మాట్లాడడం జరుగుతుంది

  • @chakilamsruthichakilamsrut4009

    ఇన్ని మంచి మాటలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు మీ మాటలు వింటుంటే ఎంతో ధైర్యం వస్తుంది బాధలో ఉన్న ప్రతి సారి కింద పడి పోతుంది మన ప్రతిసారి ఆ భగవంతుని రూపం వచ్చేసింది మాకు ధైర్యం చెప్తున్నట్టు అనిపిస్తుంది వినుకొండ సమస్యలతో బాధపడుతున్న ఆమె ముందు అడుగు వేయాలి లేదా అని గత కొద్దిరోజులుగా భగవంతుని అడుగుతున్నా ఆ భగవంతుని ఈరూపంలో మీరు చెప్పిన సూక్తులు లో ఒక సూక్తి ద్వారా నాకు సందేశం పంపినట్టు అనిపించింది బాధ్యత తీసుకున్న వాళ్ళు ఎప్పుడు ఓడిపోరని ఆ భగవంతుని సందేశాన్ని పంపించారు బాధ్యతలు స్వీకరించిన వారు మీరు చెప్పిన మాట నాకు నచ్చింది ఇన్ని మంచి మాటలు మాకు తెలియజేసిన మీకు ధన్యవాదాలు థాంక్యూ రాధాకృష్ణ 🙏🙏💕🙇

    • @ranjithch
      @ranjithch  Před rokem +6

      Thanks a lot for ur Great support Sruthi gaaru🥰
      🫴✨ రాధాకృష్ణ 💕
      😍😍🙇🙏

    • @chakilamsruthichakilamsrut4009
      @chakilamsruthichakilamsrut4009 Před rokem +3

      @@ranjithch 🙏💕

    • @lakshmiprasannadosuri525
      @lakshmiprasannadosuri525 Před rokem +2

      Tq soo much radhakrishna garu

    • @GvprGvpr
      @GvprGvpr Před rokem +1

      ఏ కృష్ణ పరమాత్మ వారు చెప్పిన సూక్తులు చాలా బాగున్నాయి

    • @sarangasarangam6972
      @sarangasarangam6972 Před 11 měsíci

      😅

  • @pbasheer3198
    @pbasheer3198 Před rokem +17

    సర్వం శ్రీ కృష్ణార్పణం 🕉️🕉️🙏
    హరే రామ హరే కృష్ణ 💐💐🕉️🙏

  • @user-ck3bc4if3h
    @user-ck3bc4if3h Před rokem +22

    Ea మాటలు 20సవత్సరాలకు ముందు విటె నా జీవితం చాలా బాగుండేది మీ లాంటి వాళ్ల బోదనలవలనైనా మను ష్యులలో మార్పు వస్తుందని కోరుకుదాము 🙏🙏🙏🙏🙏

  • @tirumalarajitha7046
    @tirumalarajitha7046 Před rokem +22

    హరే కృష్ణ హరే రామ
    రామ రామ హరే హరే 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏🙏🙏❤️
    మీ స్పీచ్ చాలా బాగుంది thank you 💐

  • @chramanayya4436
    @chramanayya4436 Před 9 měsíci +4

    Hare rama hare krishna krishna krishna hare hare🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🌹🌹🌹🌹🌹💐🌸🌺🌺🥀🌼🌷🌷🌹🌻🙏🙏🙏🙏🙏

  • @kuturusriramprasad7918
    @kuturusriramprasad7918 Před rokem +8

    🙏అద్భుతమైన స్ఫూర్తి. ధన్యవాదములు

  • @panjaramu9256
    @panjaramu9256 Před 11 měsíci +3

    🙏🏿 Krishna vani da ధన్యవాదములు

  • @user-yy7ud2db7s
    @user-yy7ud2db7s Před 4 měsíci +1

    Hare Krishna

  • @suvarnachalla4958
    @suvarnachalla4958 Před rokem +3

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @kondapuramshravani5229
    @kondapuramshravani5229 Před 10 měsíci +2

    Dhanyavadalu Radha krishna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-ih3kv3qy5b
    @user-ih3kv3qy5b Před 9 měsíci +1

    Radha Krishna

  • @khammamhousesplotssale5292
    @khammamhousesplotssale5292 Před 11 měsíci +10

    కల్మషం పెట్టుకొని కాశీకి వెళ్లిన మన బ్రతుకులు ఏ మాత్రం మారవు❤❤❤❤❤❤

  • @ravalimanchala8170
    @ravalimanchala8170 Před měsícem

    Jai sree Radh Krishna🙏🙏

  • @biswavushnadalai3232
    @biswavushnadalai3232 Před rokem +4

    Om namo Narayanaya❤❤❤❤❤❤

  • @mankuarka8447
    @mankuarka8447 Před rokem +1

    Jai Radha krishna

  • @chanduprabha215
    @chanduprabha215 Před 11 měsíci +4

    జై శ్రీకృష్ణ...జీవిత సత్యాలు చెప్పారు మధురమైన స్వరంతో...చాలా ధన్యవాదాలు...కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోవటం..చులకనగా మాట్లాడే వారిని పట్టించుకోకపోవడం...నిజం గా మేము ఇంప్లిమెంట్ చేస్తే తప్ప అనుభవం లోకి రావు...ఇవి తప్పకుండా చేసి చూస్తాం...ఎవరు ఎన్ని నిందించిన అవేశపడకుండ ఉండి నిజం దాని అంతటా అదే బయట పడటం అనే విషయం చాలా బాగుంది...

  • @sanjaykumardash1572
    @sanjaykumardash1572 Před 11 měsíci +1

    Jay Shri Krishna

  • @padmavathikanithi565
    @padmavathikanithi565 Před rokem +1

    Jai radha krishan🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmavathiragi4936
    @padmavathiragi4936 Před rokem +2

    Jai Sri krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ManishaV-qj3zd
    @ManishaV-qj3zd Před rokem +2

    Jai shree Krishna 🙏🙏

  • @RavikumarRavikumar-qo3rq

    Super.monamashivaya

  • @madhugowd3974
    @madhugowd3974 Před rokem +3

    🙏🙏🙏

  • @lathakatakam8907
    @lathakatakam8907 Před rokem +7

    🕉️Jai sree Krishna 🙏🙏🙏 అన్ని సూక్తులు చాలా విలువైన వాటిని చెప్పినందుకు ధన్యవాదాలు 🙏💐💐

  • @rajithasyamala9496
    @rajithasyamala9496 Před rokem +1

    Jai radha krishna

  • @MangaY.
    @MangaY. Před 3 měsíci +1

    Super 👌 🙏❤️❤️❤️❤️

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před rokem +2

    ఓమ్ 🕉️🕉️🕉️ ఓమ్ నమో శ్రీ కృష్ణ దేవాయ నమః శివాయ.
    🕉️🙏🌺

  • @angadalabhavani3993
    @angadalabhavani3993 Před rokem +1

    Thankyou very much sir thankyou tll🙏👌👍

  • @Itachi_uchiha_07621
    @Itachi_uchiha_07621 Před rokem +4

    అన్ని మంచి మాటలు నాకు నచ్చాయి.నాలో ఒక చెడ్డ లక్షణం వుంది అది కోపం కోపం వచ్చినప్పుడు నాకే అర్థం కాదు చేతిలో ఉన్నవి విసిరికొడతాను తర్వాత భాధపడత్.

  • @kadalianitha
    @kadalianitha Před rokem +1

    Grate sir

  • @hymak1245
    @hymak1245 Před 8 dny

    మీ మాటలు వింటుంటే చాలా ప్రశాంతంగా ఉంటాయి రాధా కృష్ణ గారు 🎉

  • @shyamalaa9447
    @shyamalaa9447 Před rokem +2

    Jai Shree Krishna namo namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹💐💐🌹🌹💐💐🌹🌹💐💐🌹🌹💐💐🌹

  • @meenamohan8553
    @meenamohan8553 Před rokem +2

    జై సాయి క్రిష్ణ 🙏🏻🙏🏻🙏🏻

  • @nagalakshmimedidi217
    @nagalakshmimedidi217 Před rokem +2

    Om namo Narayanaya 🙏🙏🙏🙏🙏

  • @mangadevi1028
    @mangadevi1028 Před rokem +4

    All are excellent 🙏🙏👌👌

  • @hemalathasuru2549
    @hemalathasuru2549 Před rokem +2

    Very nice...Sri Krishna 🙏🙏🙏🙏

  • @segyamkumaraswamy6606
    @segyamkumaraswamy6606 Před rokem +1

    Jaisrikrishna

  • @user-wq7vf5wb8z
    @user-wq7vf5wb8z Před 4 měsíci

    Anni suktulu vere good

  • @vijayalaxmi-zj2gx
    @vijayalaxmi-zj2gx Před rokem +1

    Super ga cheparu Sir tq somuch Radha Krishna 🙏🙏🙏🙏🙏🙏

  • @padmadhanavath3401
    @padmadhanavath3401 Před rokem +2

    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
    Jai shree krishna Radha krishna Hare RamaHare Rama Rama Hare Hare. Hare krishna Hare krishna krishna krishna hare hare. Very nice beautiful message
    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

    • @ranjithch
      @ranjithch  Před rokem +1

      రాధాకృష్ణ 🫴✨
      Thanks a lot for watching and Supporting andi 😍🙇

  • @devikamanchala2808
    @devikamanchala2808 Před 11 měsíci +1

    Anni nacchayandi
    Thanks a lot uploading...
    Mee lanti valla mariyu ee matala valana manashi vyakthitvam lo marpu ravalani aa krishundi ni vedukuntunna
    Jai sri krishna

  • @chinnaramaiahyerva8602
    @chinnaramaiahyerva8602 Před 6 měsíci

    Jai Radha Krishna... ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🎉

  • @sowmyachitrala8528
    @sowmyachitrala8528 Před rokem +2

    Chala chala useful words thank you
    Radha krishna 🙏🙏

  • @mounikakolipaka9679
    @mounikakolipaka9679 Před rokem +1

    Chala chala bagunai mi speech chala bagundi jai sri krishna

  • @CREATIVEHACKS1
    @CREATIVEHACKS1 Před rokem +8

    Anni sukthulu nacchai....yela Ranjith bro rastunnav....mind potundi.... ,

    • @ranjithch
      @ranjithch  Před rokem +1

      Thanks a lot annaa 😄
      🫴✨ రాధాకృష్ణ 💕

    • @NarayanraoNalla
      @NarayanraoNalla Před měsícem

      niratharamu o karamu santi chdi ni gudayla nida o kara swrupini tho sapuranamuga nidi sudi wuttudi

    • @NarayanraoNalla
      @NarayanraoNalla Před měsícem

      loka kalaynaradamu kursi chay di andaru bagudali andulo manamu wudali adayna chayu wayrokadi potta kotta kadi sarawaay janana suko no bawathu sarwamu subamu

  • @WoolDeviHandmadeWorks
    @WoolDeviHandmadeWorks Před rokem +3

    All super👌👍😊❤ radhakrishna😊

    • @ranjithch
      @ranjithch  Před rokem

      🫴✨ రాధాకృష్ణ 💕
      Thanks a lot for watching andi 😍😍🙇🙏

    • @veeramalleshballa7922
      @veeramalleshballa7922 Před měsícem

      All super very good videos of

  • @madhuriayinampudi4916
    @madhuriayinampudi4916 Před rokem +1

    Guruvugaru chala baaga chepparu 🙏🙏🙏

  • @vinithvinnu3731
    @vinithvinnu3731 Před 7 měsíci +1

    anniఅన్నీ బాగునాయి శ్రీకృష్ణ

  • @sunnytadakala3077
    @sunnytadakala3077 Před rokem +1

    Manchi matalu cheparu andharu nerchukovali jai Radha Krishna 🙏🙏

  • @yramadevi1148
    @yramadevi1148 Před rokem +1

    All vards chala manasuku hstthu kunela vunnayi TQ 🙏❤️

  • @user-lp1lv9ou1l
    @user-lp1lv9ou1l Před 5 měsíci

    Jai srer kreshna enni manchi matalu cheppinandhuku kruthagnathalu Krishna. Elanti matalu mudhe theluste na givitham bagudu. Me okka okka mata vajram laga unnae. Jai radhakreshna🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @panjaramu9256
    @panjaramu9256 Před 11 měsíci

    Jai Krishna Krishna vani bagunadhi 🙏🏿🌹👌👍👏

  • @nagalakshmimedidi217
    @nagalakshmimedidi217 Před rokem +3

    ఎన్నో మంచి మాటలు చాలా బాగా చెబుతున్నారు

  • @deepakraj-ku7gi
    @deepakraj-ku7gi Před rokem +7

    Excellent sir Golden words for happy living life.👌

  • @saikumarsurampudi21
    @saikumarsurampudi21 Před rokem +4

    Excellent words Sir golden word's are not repeated again

  • @devakidevi4736
    @devakidevi4736 Před 16 dny

    Thank u very much sir.
    All r golden words krishna Bhagavan.
    Namaste Hare krishna.
    I should try to follow krishna.
    Pl . give me salty to me Bhagavan.
    Thank u very much krishna.
    Pl bless me krishna.

  • @tenalisunitha3182
    @tenalisunitha3182 Před rokem +6

    🙏🌹 స్వామి మన పని మనం చేసుకుంటున్నా గోడవల లోకి లాగాలని చేస్తున్నారు సమాజం లో మంచి చెడు రెండూ ఉంటాయి. అన్ని అర్ధం చేసుకోవడమే జీవితం 🌹🙏

  • @koppulasrinivas8106
    @koppulasrinivas8106 Před rokem +3

    Jai srikrishna all words are use full our life 🙏🙏🙏🙏🙏🙏

  • @gaddamumadevi9455
    @gaddamumadevi9455 Před 7 měsíci

    Thank u manchi matalu chepinanduku

  • @anime_Edits4
    @anime_Edits4 Před 10 měsíci

    Espeech chalabaduni thank you somuchsrikrishna

  • @user-vl6gv5td5t
    @user-vl6gv5td5t Před rokem +3

    మీరు చేపిన మాటలు చాలా బాగుంది కృష్ణ

  • @user-pi3jp6dn1h
    @user-pi3jp6dn1h Před měsícem +1

    Good ❤❤❤

  • @sandhyavarala4313
    @sandhyavarala4313 Před rokem +2

    Kopam vache okka kshnanni adhupuloki techukogaligite badha pade veyyi kshnalanu tappinchukovachu...chaala bagundandi idi......💐💐💐

  • @user-ol5dk5xs6r
    @user-ol5dk5xs6r Před rokem +1

    Super Baga chepparu

  • @rameshdduam8502
    @rameshdduam8502 Před 6 měsíci

    సూపర్

  • @ramakunde4291
    @ramakunde4291 Před rokem +2

    Thankyou so much for more information 🙏👌🌹🌹🌹🌹🌹
    Hare rama hare Krishna.. Krishna krishna hare hare

  • @lakshminarayanachiluka

    So many thanks for giving this golden Motivational words

  • @puppaladevendhar8422
    @puppaladevendhar8422 Před 11 měsíci

    Hare.kirishna.here.kirishna.kiriahna.kirishna.Hare.Hare.Hare.Hare.Rama.Hare.Rama.Rama.Rama.Hare Hare

  • @panjaramu9256
    @panjaramu9256 Před 11 měsíci

    🙏🏿🌹👌👍👏supar good idea Krishna vani

  • @chelluboyinaguruvusetty6552

    Fantastic news, Danyavadamulu

  • @chandakaroopavani2628
    @chandakaroopavani2628 Před 3 měsíci

    Meru cheppe prathi okka mata chala viluvayinadi sir e manchi matala vinte manasuku chala odarpuga unnyi tan q so much sir

  • @gjyothi1757
    @gjyothi1757 Před rokem +1

    Chala manchi matalu chepparu sir

  • @choppariswapna7810
    @choppariswapna7810 Před rokem

    Jai sri krishna.

  • @bunnysmilybunnysmily711
    @bunnysmilybunnysmily711 Před rokem +2

    Jai Radhakrishna 🙏🙏🙏🙏❤️

    • @ranjithch
      @ranjithch  Před rokem

      🫴✨ రాధాకృష్ణ 💕

  • @shyamkumar-ds6ys
    @shyamkumar-ds6ys Před 2 měsíci

    Babu sumedh meeserial memu chustunnam.serial lastlo neethi very very good.sumedh.thank you .

  • @rajubharathi1658
    @rajubharathi1658 Před 7 měsíci

    Chala bhaga cheparu sir konikoni maa life ki sambandinchi vunnai thanks 🙏🙏🙏 sir

  • @srinivasm1566
    @srinivasm1566 Před 10 měsíci

    Anna nuvu supar

  • @manjulagottipati823
    @manjulagottipati823 Před 9 měsíci

    Jai sri Krishna

  • @chramanayya4436
    @chramanayya4436 Před 9 měsíci

    Sarvam srikrishnaarpanam jai srikrishna krishnam 1:53 vande jagadgurum🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mandalagiridhararao1147

    Very very happy Ness your motivation videos.. thankyou 🙏🙏🙏

  • @vijayalakshmibatchu1095
    @vijayalakshmibatchu1095 Před 5 měsíci

    🙏🏻🙏🏻👌👌👌

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 Před rokem

    Jai🕉️ Om Sri Krishna.

  • @durgasangani3235
    @durgasangani3235 Před rokem

    Yesss

  • @gopalakrishnamadala4806
    @gopalakrishnamadala4806 Před 4 měsíci

    Omsanthi parampitha paramathma sivabhagavan omnamasivaiah haray Krishna haray Krishna Krishna Krishna haray haray Rama Rama Rama haray

  • @manjumuppidi4152
    @manjumuppidi4152 Před 3 měsíci

    Me matalu vinna ventane na manasu chala prashanthanga undhi isi sri krishna❤

  • @LovelyBirthdayCake-qq5ms
    @LovelyBirthdayCake-qq5ms Před 6 měsíci

    🙏 hare Krishna ✨

  • @limbindu8363
    @limbindu8363 Před rokem +1

    Om namo vasudevaiah namaha

  • @youtubejonny1715
    @youtubejonny1715 Před rokem

    Omsairam,mikudanayvadalu,gurvugaru

  • @karriradhadevi7619
    @karriradhadevi7619 Před rokem +2

    I❤❤your voice

  • @smarttelugu4124
    @smarttelugu4124 Před rokem +5

    ఒకరిని లేదా మనల్ని మనం నామాలంటే ఎం చెయాలి మన మీద మనకు ఇ పని నువ్వు చేయగలవు అని మన మీద మనకు నమ్మకం కలగాలంటే ఎం చెయాలి ప్లీజ్ ఇ కామ్మెంట్ మీద వీడియో చేయండి బ్రదర్ 👍👍👍

    • @NarayanraoNalla
      @NarayanraoNalla Před měsícem

      manasu chayppi nattu manamu wuda kudadhu manamu chayppi nattu manasu vinaali kadatara

  • @ravulapatipadmavathi1869

    Super krishna

  • @masagallasattayya2854
    @masagallasattayya2854 Před rokem +1

    Super suktulu heart touching

  • @ganjellabadesab924
    @ganjellabadesab924 Před 4 měsíci

    Exlent super 👌👌🙏🙏🙏🙏

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 Před 6 měsíci

    Supar వీడియో

  • @user-ub1wr7xp3e
    @user-ub1wr7xp3e Před rokem +3

    🙏🙏🙏❤❤🙏🙏🙏

  • @aznaren
    @aznaren Před 11 měsíci +8

    మనిషి ఉన్నతంగా ఎదగటానికి కావలసిన ముఖ్యమైన ఏడు విషయాలు:
    1. ఉన్న దంతో సదుకుపోవడం
    2. ఓటమిలో క్రుగిపోకుండా ఉండటం
    3. పేదరికంతో నిజాయితీగా ఉండటం
    4. మాటతిరులో సరళత్వం
    5. కోపంలోకూడా సహనంగా ఉండటం
    6. కష్టాలను తట్టుకొనే శక్తి కలిగిఉందటం
    7.ప్రతివకరిని గౌరవించడం.

  • @sugunajandhyala9431
    @sugunajandhyala9431 Před 3 měsíci

    Dhanyavadamulu

  • @pujithachaudhary8699
    @pujithachaudhary8699 Před rokem +2

    All are excellent 👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍 good quotes all time nice quotes...🙏🙏🙏🙏