సపోటా మొక్కలు అమ్ముతాం | Different Sapodilla Plants
Vložit
- čas přidán 12. 09. 2024
- ఈ వీడియోలో సపోటా మొక్కల రకాలు, వాటి ధరల గురించి తెలుసుకోవచ్చు. తూర్పు గోదావరి జిల్లా కడియపులంక గ్రామంలో ఉన్న సత్యదేవ నర్సరీ నిర్వాహకులు పుల్లా సత్యనారాయణ గారు సపోటా మొక్కల గురించి వివరించారు. అనేక రకాల మొక్కలు తమ దగ్గర ఉన్నాయని.. ప్రధానంగా కలిపత్తి, క్రికెట్ బాల్, పాల సపోటా వంటివి ఎక్కువగా అమ్ముతామని తెలిపారు. పూర్తి వివరాల కోసం వీడియో మొత్తం చూడండి.
Sapota Plants (Chikoo Fruit Palnts) Sapodilla, Manikara Zapota
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : సపోటా మొక్కలు అమ్ముతాం | Different Sapodilla Plants
#RythuBadi #ChikooFruit #సపోటామొక్కలు
వేలకు వేలు జీతాలు తీసుకొనే వాళ్ళు చేయాల్సిన పనిని తనకు ఎం సంబంధం లేకున్నా తను రైతులకు చేయాల్సిన దాని కన్నా ఎక్కువ చేస్తున్న మీ కృషికి సలాం
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు
అన్న గారు మీ ద్వారా ఏ భూమి లో ఏ పంట వేసుకోవాలి , ఎట్లా వేసుకోవాలి ఆదాయ మార్గాలు అన్ని కూడా మీరు మంచిగ వివరించే విధానం బాగుంది జై రైతన్న
తెలుగు రైతు బడి కి ధన్యవాదములు 🙏🙏. రైతులకు ఉపయోగపడే ఇలాంటి మంచి వీడియోలు చేయాలనీ కోరుకుంటున్నాను.
నమస్తే రాజేందర్ రెడ్డి అన్నగారు చాలా మంచి వీడియో చేశారు అన్న అలాగే క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్ వీటి మీద ఒక వీడియో చెయ్యండి అన్న గారు ఈ ఖరీఫ్ సీజన్లో నేను క్యాబేజీ వేయాలనుకుంటున్నాను
Satya Deva Nursery - They are very genuine people & more over you will get the genuine plants. 3 years back they sent us wonderful plants as promised.
Mr Rajender Reddy, i highly appreciate you for the SERVICE you are doing to farmers community. I'm from tamilnadu and can understand your language. You are doing great job. We also have few very good Farming supportive CZcams channels Live Navvena uzhavan.
It's my sincere request to make a video on 5 layer farming as suggested by Mr Subash Palekar ji. It will be of great help to debut farmers like me. Thanks again for all the work you are doing
Sure sir
Thank you so much
అన్ని వెరైటీస్ కొబ్బరి మొక్కలు దొరికే నర్సరీ వీడియో చెయ్యండి...కొబ్బరిలో మంచి మొక్కలు ఎక్కడ దొరకడం లేదు
Kadiyapulanka, Sri Satya Deva nursery
Tamilnadu tiptoor variety
Contact Brindavan Gardens and Nursery, Gullapudi
They will provide you the best varieties of coconut plants
కడియం లో ఇంకా రకరకాల మొక్కలు వీడియో లు చెయ్యండి. ధన్యవాదాలు
Do full nursery video with all available plants details
Hi reddy garu, you are doing very good job. 🙏
Farmers are innocent and loyal.. They don't know about corruption..
Deejay coconut mida video cheyandi sir
Yes video on all the coconut varieties. Especially on hybrid varieties
very nice,sir where do we get 2 years old NMk gold sitaphal plants
Manchi video 📷 Anna Anni mokkala guri nchi cheyandi anna
Same,always super video brother
బాగా చెప్పారు వివరంగా
Rose cultivation vedios cheyu anna
Anna manchi video
interview is good.
కడియంలో ఉన్నటువంటి మొక్కలు గురించి ఇంకా విడియోస్ చేయండి...
Bro make a vedio about coconut plants for suitable different soils,cost,nursary address pls.
Skr from addanki
Sure 👍
సపోటా కు వాల్యూ లేదు.తెంపుడు కూలీలకే ఎక్కువ అవుతుంది.
Super vedio anna
Single mokka pampisthara bro
Exlent work Rajendra bro 😎. Nice video
Super video's Anna i am watching Qatar Anna
Thank you so much 🙂
@@RythuBadi Chala thanks Anna ❤️💕
Good information reddy garu👍 nice
Ur journey great journey all the best👍
Sir Avenue plants gurinchi cheppagalaru
Good work
Very good message Reddy garu
Good video 👏👏👏
Anna super 👍cuddapa
Please visit sapthagiri nursery kadiyam🙏🙏🙏
I am big dan of you brother.
Nice.video.anna
Super Anna 👍
Manchi video anna
Bro super
నిజమగ మీ క్రుషి అమోఘం
Zapote ani biggest sapota undhi.
India lo perugutundha?
Memy sapota grafted one is available
Nimma mokkalu dhorukuthaya bro akkada
Good video
Thanks
Hi Anna ❤️❤️❤️❤️
Anna mi laaga clear ankring cheppe vallu you tube lo A p & t s lo leru
Telugu raithubadi ki abhinandanalu
🎉
Super
Tranfort lo pamputhara
Betha kailu undiya
హాయ్ anna
What is the cost of. Long veriety sapota. Andwich country did you get it from
180 rs
Location pettandi sir
Eekalam students ki meeru professor kavali sir🙏🙏🙏🙏
Reddy sapota mokkalu kaavali
టెంకయ మొక్క లు రకములు అన్న
Next video apudu anna
Bro alovera kavali bro pilakalu and memu pandi stam company numbers kavali bro
Sapotaki pedda demand ledhu !
Courier facility vunna
Hi
Hi anna
Hi bro hru
Farmers suside chesukontunaru kada brother suside vari photo channel petandi save farmers save india
Farmers suicide chesukunedi depends on too many factors mam. 1st main factor was government is not allowing them to sale the crops for good prices
రాయపూర్ దగ్గిర భిలాయ్ కి మీరే పంపించగలరాండీ.
పంపిస్తామంది మీరు ఏ వెరైటీ కావాలో చెప్తే
@@nagugatti3025
ధన్యవాదాలండీ..
Address
Kadiyapulanka
Phonne nnet
Mr Rajender reddy anna garu sathya narayana Gari mobile numer evvandi pls
వీడియోలో ఉంది. చూడండి.
9440289271pulla Satyanarayana garu
Hi anna
Nice video 👌👏👏