🔴 LIVE: Genesis: The Beginnings|| ఆదికాండము: ఆరంభాలు || Gen 1:1-3 || C2C #1 Edward W Kuntam
Vložit
- čas přidán 10. 06. 2021
- What is the purpose of the Bible? Is the Bible contradicting science? What is the purpose of the creation? What do we know about God from the creation narration? || బైబిలు యొక్క ఉద్దేశ్యం ఏమిటి? బైబిలు సైన్సుకు విరుద్ధమా ? సృష్టి యొక్క ఉద్దేశ్యం ఏమిటి? సృష్టి కథనం నుండి దేవుని గురించి మనకు ఏమి అర్ధమవుతుంది?
PRAISE THE LORD BROTHER
దేవుడు మీలో ఉంచిన జ్ఞాన వాక్కుల ను బట్టి
మీకు నా ధన్యవాదాలు
దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక
చెప్పువారికి ఆత్మశక్తియు,వినువారు ఆయనతో సంబంధము కలిగి యుండులాగున ఈ బైబిలు అధ్యయనాలు ఉండులాగున ,పరిపూర్ణమైన జ్ఞానములోనికి నడిపించుమని తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రీ,ఆమేన్.
Thank you sir Praise the Lord
నన్ను సార్ అనొద్దండి అన్నయ్య అనండి సరిపోద్ది.
Praise the Lord
మీరు చేస్తున్నది చారిత్రాత్మక ప్రయత్నం బ్రదర్. Praise the LORD.
Mee nundi eankaa chaala spiritual words and messages vinaalani maa annudena pray lo gnapakam chesukuntunaam.amen.
అన్నా వందనములు.....
బైబిలు ట్రైనింగ్ క్లాసులు
మాలాంటి అన్యులు నేర్చుకొనే లాగ... యూ ట్యూబ్ లో.. అప్లోడ్ చేస్తారా... ప్లీస్. బైబిలు నేర్చుకోవాలని అశాగా ఉంది అన్నా..
meeru na youtube channel New Testament lo prathi book ki parichayamu ichanu ... nemmadiga follow avvandi
@@EdwardWilliamKuntam ok anna ....
Thank you so much...
వందనములు అన్నా... ఈ మాట నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అన్నా... 🙏🙏🙏
@@user-dn3vq9yj4x PRAISE THE LORD SIR.
God bless you and your family
Maranatha ayagaru
Please pray for this teaching, church should be establish in truth
IT IS A HISTORICAL FEAT, IT WILL REMAIN FOREVER AND WILL BEAR FRUITS THROGH THE GENERATIONS. Thanks Edward anna.
Anna e message okka sari vintey chaladu 10 times iyna vinali Devudu meku icchina gnanamuku vandanalu miru thudi swasa varaku ilagay balamuga arogyamuga vundalani nenu prardisthanu 🙏🙏🙏🙏🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక Amen
Glory to God almighty Anna 🙏... nice message Anna 🙏🙏
గుడ్ ప్రాజెక్ట్...
praise the lord అయ్యగారు
Glory to God for using Man of God
Devuniki mahima kalugaka tanq u sir
Nice moses anna
Praise the lord
Thank you for valuable information sir. It will useful to grow up our faith more.🙏
Praise the Lord ...God Bless Sandia go ministry and Glory to God alone..🙏
Thank you brother.shalom.
Praise the lord brother 🙏🏻
🙏🙏🙏praise the lord …thank you so much for beautiful explanation
Excellent message by Edward William Kuntam.
అయ్య గారికి వందనాలు 🙏🙏🙏 నా పేరు బ్రదర్ ఎజ్రా., నేను,యేసయ్య రహస్య రాకడలో ఎత్తబడునట్లుగా దయచేసి నాకోసం ప్రార్థించండి..! వీళ్ళు కూడా రాకడ లో ఎత్తబడాలి.
' కరుణమ్మ, మనోహర్, షాలోమ్ రాజ్.. ' ప్రార్థించ్చినందుకు చాలా వందనాలు..! దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏🙏🙏
PRAISE THE LORD SIR.
Praise the Lord 🙏🏻🙏🏻
HALLELUJAH
Praise the Lord
Thank you Anna
Amen
Praise the Lord. మన దేవుడు"ఉన్నవాడు అనువాడు". గుడ్డు ముందా కోడి ముందా,విత్తు ముందా చెట్టు ముందా నో answer in science.Test tube baby వరకే science .no creation of life.
Thank you Anna for giving lot of information from the bible.
Praise the Lord.
Amen🙏🏼praise the lord sir
Amrn
Praise the lord brother garu 🙏🏻🙏🏻🙏🏻
His analysis are excellent. He is a great speaker.
Praise the Lord brother, Thank you very much for good information.
Praise the Lord🙏🙏🙏🙏
PRAISE THE LORD uncle 🙏🙏✨✨
Thank you uncle for your obedience towards them to take this project..
👌🏻super
👏👌
Prise the lord Dear Brother.. you are very excellent message.thank you sir
Hallelujah 🙌🙏 Glory to God alone 👏👏👏👏👏👏👏🔥
Thank you Sir thank you God
Praise the lord ayyagaru...
Prise the lord
Praise the lord sir
ఆమేన్
Praise the lord
Tq anna
Hallelujah
Praise the lord 🙏 brother
Praise the lord brother ✝️🙏🙏🙏🙏
Praise the lord dear pastor..I wish u could hear your sermons whole day long..God has really blessed us with a wonderful teacher. If possible please start Bible college where we can learn entire Bible from you. . 🙏
Praise the lord brother and thank you for this teaching.
Praise the lord 🙏🙏🙏
Praise the Lord
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very nice explanation
Praise the God pastor
Praise the Lord brother,
Thank you for this teachings.
Praise the lord brother 🙏 🙂✨💞🙏🙏🙏👏👏👏🙏🙏
Praise the lord sir. thank u for this
Thank you for this Cover to Cover Bible Study, God Bless 😇
Praise the Lord brother 🙏🙏 Chennai
Thanks for your effort on Genesis
Praise the Lord brother
God bless you brother
Praise the Lord Anna
Pradeeplakkapaati
Praise the Lord
🙏🙏🙏🙏🙏
Praise the lord brother 🙏
Praise the lord brother 🙏🙏🙏
Sra meku🙏🙏🙏🙏🙏🙏
Praise the God
Praise the lord brother
వందనాలు అన్న..🙏
No.1
Praise the lord anna .Am soo blessed Tq anna for beautiful explanation❤
🙏
Good message sir 👍
Brother you have done a great job...really worthy in the site of God...let the holy sprit lead you still further..even a kid could easily follow.i remember RRK Murthy radio lessons in the past....lovely praising out lard in behalf...
tnank you sir
Praise the lord brother
Praise the Lord brother. 🙏
Praise the lord brother good morning 🙏🙏🙏
You are audible
Praise the lord anna
Why God created earth , man and why he created angels ?
Did he make angels before humans?
Why didn't he made humans directly in heaven?
Sir please complete this Bible cover to cover in 2-3 years...Pleaseeeeeee
S sir. Please do it in 2 to 3 years.
(Genesis) 1
2 And the earth was without form, and void; and darkness was upon the face of the deep. And the Spirit of God moved upon the face of the waters.
2 అప్పుడు భూతలం శూన్యంగా రూపం లేకుండా✽ ఉంది. జలాగాధం మీద చీకటి కమ్మి ఉంది. దేవుని ఆత్మ✽ నీళ్ళపై చలిస్తూ ఉన్నాడు. అన్న వందనాలు. ఒక్క మాట శున్యం లో భూమి ఆకాశము లను చేసినవాడు గుడుల్లు పొదిగిన పక్షిలా పరిశుద్ధాత్ముడు చేయలేదు.!!!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
అన్నా వందనాలు. మోషే కన్నా ముందు వున్న చరిత్ర 400 సంవత్సరాల కంటే ఎక్కువ అయివుంటుంది. ఒక వేళ మీరు 4000 సంవత్సరాల అయి వుంటుందేమో.by మిస్టేక్ గా స్సంవత్సరాలు గా పలికి వుంటారు. మీ ప్రయత్నం వలన మేము కూడా బైబుల్ జ్ఞానాన్ని పెంచుకో గలుగు చున్నాము. Tq అన్నా..
🙌🙌🙌
Praise the Lord brother
Total biblestudy upload cheyyandi pls brother
Praise the Lord brother.Please arrange this programme every Saturday brother.
Congrats
Anna ఆదికాండము 1అద్యయము 1వచనముకు 2 వచనముకు మధ్యన చాలా విషయాలు జరిగినవి, ఆవిషయలు వివరించలెదు, pls Anna వివరించగలరు అని ఆశిస్తున్నాను.🙏
Yes
👏👏👏🙏
Praise the lord anna🙏genesis 6 th chapter explain cheyyandi anna
Genesis. In the beginning with 11th chapter.
solu super
Praise the Lord Brother.. Can i have this PPT to read again and practice.. And Please take care of your health.. God bless you for your ministry.. I am blessed by word of God through you and he is comforting Many of us..
Ayaa dhagu vasthundhi please take care of yourself 🙏
Praise thr lord 🙏🙏🙏🙏🙏.
Losing Voice for GOD
Pls pray for brother'health ma. y u pput this comment.god is there for us.
@@marysukumari6452 dinilo em undi Anna praise the lord chepataniki 🤦🏻♂️
విశ్వము లో మనమున్న పాలపుంత లాంటివి ఇంకా వున్నాయి అంటున్నారు.ఆ పాలపుంతలో భూమి లాంటిది వుండవచ్చు కదా.ఆభూమి మీద మనుషులు వుండవచ్చు అని. ఇది నాకు ఎప్పటినుంచో ఉన్న ఆలోచన brother pls tell about this.
మీరు "ప్రతివాది" అనే పుస్తకం చదవండి సిస్టర్. దానిలో ఈ విషయం గురించి ఉంది.
Tq 4 ur advice
మల్లేశ్వరి గారు మనకు బైబిల్ లో దేవుడు భూమిని ప్రత్యకంగా సృష్స్టించాడు అని - మానవులంతా ఆదాము నుంచి వచ్చిన వారే అని చెప్తుంది కదా ... కాబట్టి నేను అదే నమ్ముతాను ప్రస్తుతానికి ... ఒకవేళ మీరు వేరేది నమ్మితే అది మీ ఇష్టము అండి
Praise God Jesus Christ 🙏
మీరు బైబిల్ ను నమ్ముతారు అనే నమ్ముతున్నాను
సృష్టి ప్రారంభం నుండీ మొత్తం వివరించిన దేవుడు
మరో భూమి ఒకవేళ వుంటే ఆవిషయం మనకు చెప్పాడా సిస్టర్