Pawan Kalyan Reaction On AP Volunteers | Janasena Pawan Kalyan | AP Pensions | Telugu popular TV

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2024
  • Pawan Kalyan Reaction On AP Volunteers | Janasena Pawan Kalyan | AP Pensions | Telugu popular TV
    #PawanKalyan #APPensions #Janasena
    వాలంటీర్లను తొలగిస్తారా ..?
    దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన
    డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
    For More Updates :
    ‎Follow the Telugu Popular TV channel on
    ☛Subscribe to our CZcams Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.com/store/apps/de...

Komentáře • 315

  • @leelaram6185
    @leelaram6185 Před dnem +71

    దీక్ష లో ఉండి అబద్ధాలు చెప్పడం
    దేవుడు క్షమించడు

  • @sureshsharmagarudadri195

    Sir pk గారు దీక్ష లో undi కూడా ఆపద్దలు చెప్తున్నారు
    లంచాలు వాలంటీర్లు అని
    మీ దృష్టికి అలా వచ్చిందేమో
    క్లారిటీ చేస్కోండి sir

  • @prasadamvarigiti8669
    @prasadamvarigiti8669 Před dnem +102

    అలా వాలంటీర్లు ఎప్పుడు తీసుకోలేదు. మాలలో వుండి అన్ని అబద్ధాలు చెబుతున్నారు.

    • @bhaunbehara8477
      @bhaunbehara8477 Před dnem +1

      అమ్మ మీ లాగా అందరూ ఉండరు కదా అమ్మ కొన్ని దగ్గర అలాగే జరిగింది నా కళ్ళ ఎదుట చూశాను

  • @ArunaPolamuri
    @ArunaPolamuri Před dnem +145

    వాలంటరీ లంచం అడగలేదు ఏమి అడగలేదు మీరు ఊహించని ఏదైనా వాలంటరీ మీద లేనిపోని నిందలు వేయడం ఆపేయండి నీ ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటున్నారో అది చేయండి చాలు

    • @user-eq6di5mr5e
      @user-eq6di5mr5e Před dnem +14

      ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా అలాంటి అనే వ్యక్తి ఒక పెన్షన్ ఇవ్వడం లోనే కాదు రైస్ కార్డు యాడింగ్ న్యూ పెన్షన్ అప్లై చేయటం కాస్ట్ ఇన్కమ్ అప్లై చేయడం ఇంటి పన్ను వసూలు చేయడం
      ..... ఇలా ఎన్నో మేము ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించలేదు తిన్నది లేదు.... ఎందుకు వాలంటీర్స్ మీద అలా లేనిపోనివన్నీ మాట్లాడుతున్నారు... పెన్షన్ ఇచ్చే సమయంలో ఆ మనిషి ఇంటి దగ్గర లేకపోయినా ఆరోగ్యం బాగా ఒక హాస్పిటల్లో ఉన్న వాలంటీర్ అనే వ్యక్తి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి పెన్షన్ అనేది ఇచ్చి వచ్చారు తప్ప చార్జీలు కూడా మేము అడిగే వాళ్ళం కాదు వాళ్ళు ఇస్తున్న మేము తీసుకునేవాడు కాదు ఎందుకంటే మీకు ఆరోగ్యం బాగాలేదు నీకే అవసరం అవుతుంది అనే భావన మాకు ఉండేది... సార్ మీరు వాలంటీర్స్ గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు... కొంచెం తెలుసుకుని మాట్లాడాలి

    • @pokurianilkumar3993
      @pokurianilkumar3993 Před dnem

      Ycp sambinchina vallega valentine's andaru...meme sachivalayam ki apply chesukuntunnamu

    • @chinnalinganna1991
      @chinnalinganna1991 Před dnem +1

      Hello pk sir miru antha dhamunna CM aithe revenue department lo land register vishayam lo 1 ac ku 22000/- lancham aduguthunnaru free land registered portal thisukurandy sir. .....

    • @guttulaarunaaruna582
      @guttulaarunaaruna582 Před dnem

      Baga chepparu andi

    • @bhaunbehara8477
      @bhaunbehara8477 Před dnem +1

      చూడండి తప్పుంటే క్షమించండి కానీ మా ఊరిలో వాలెంటర్ మా అక్కకి భూమి పాస్ బుక్ చేస్తానని 20,000 తీసుకుంది కానీ ఏ పని చెయ్యలేదు ఇదే కాదు చాలా దగ్గర చూశాను పెన్షన్ దారులకు 500 కట్ చేయడం కూడా విన్నాను

  • @LakshmanDalli123
    @LakshmanDalli123 Před dnem +66

    సాక్షాత్తు తమరు పవన్ కళ్యాణ్ గారు మీరు అమ్మవారి దీక్షలో ఉన్నారు. అది కూడా. అది కూడా వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు మీరు అబద్ధాలు ఆడకూడదు ఎందుకంటే. మొదటి రోజే మీ దగ్గర 500 లంచం తీసుకున్న దాఖలాలు ఉన్నాయి ఆ లెక్కన మొత్తం అన్ని చోట్ల తీసుకున్నారని మీరు చెప్పగలరా. ఎక్కడో ఒకచోట ఒక వాలంటీర్ ఇద్దరు వాలంటీర్లు తీసుకున్న దాన్ని మీరు మొత్తం సిస్టం కి. ఆపాదిస్తున్నారు అంటే మొన్నే మీరు పప్పులో కాలేశారు మీరు ఏమన్నారు 33,000 మంది అమ్మాయిల్ని వాలంటీర్లు అమ్మేశారు అన్న విధానాన్ని. నేను అలా అనలేదు డేటా ఇదేంది అన్నాను అని చెప్పారు. అప్పుడు కూడా ఒక లో ఇద్దరు వాలంటీర్లు అలా చేయడం వల్ల వాళ్లందరికీ పేరు వచ్చింది అంటున్నారు మీ దగ్గర సరైన సాక్షాధారాలు ఉన్నాయా ప్రతి వాలంటీర్ 300 రూపాయలు గాని వంద రూపాయలు గాని తీసుకున్నారు అని. మీరు చెబుతున్న లెక్క ప్రకారం మేము కూడా అనడానికి వందకి 1000% అర్హత మాకు కూడా ఉంటుంది కదా ఈరోజే ఈరోజే మీరు ఈ రోజే మొదటి. మొదటి రోజే పంచారు కదా. చాలాచోట్ల మీరు డబ్బులు ఇచ్చి ఫోటోలు తీసుకుని డబ్బులు ఏమైనా సందర్భాలు ఉన్నాయి విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. కొన్నిచోట్ల 500 రూపాయలు కమిషన్ తీసుకున్నారని మీరే సస్పెండ్ చేశారు అతను.. ఇట్లాంటి సందర్భంలో ఎన్నో ఉంటాయి ఇలాంటి పిల్లల పకోడి మాటలు మాట్లాడొద్దు పవన్ కళ్యాణ్ గారు గౌరవప్రదంగా మాట్లాడండి మీరు.

    • @AyineriDhanaSekhar
      @AyineriDhanaSekhar Před dnem +4

      Veela government vachindhi kadha bro lancham esthene mancham ekkutharu sachivalayam staff thelusu TDP period lo lancham esthene Pani authundi ani

    • @SravantiVedulla-zv7nh
      @SravantiVedulla-zv7nh Před dnem +1

      Chala thappuga matladuthunnaru volunteers...Chala kastapaddaru...Prajalaku manchi seva chesaru....Alanti corona time lo family s ni pakkana petti marii pranaliki theginchi sahayam chesaru.....Meeru ma jobs makisthe ivvandi lekapothe ledhu....Gani ila matldoddhu....Maaku chala edupu vasthundhi....

    • @Chinni232
      @Chinni232 Před dnem

      Pension thiskuna valani chepa nandi sir lancham thiskunama ani vale cheputharu miku samadhanam

    • @AyineriDhanaSekhar
      @AyineriDhanaSekhar Před dnem

      @@SravantiVedulla-zv7nh good bro carona time lo evaru chesaru kanisam vala families kuda dhagaraki Vella ledhu hyd lo kurchoni.bhathakani dhengaru chambha thatha veedu oka TDP candidate kuda help.cheyaledhu

    • @girija763
      @girija763 Před 8 hodinami

      Excellent sir

  • @kingniharsh3801
    @kingniharsh3801 Před dnem +78

    గత మాజి సిఎం గారు ప్రభుత్వంలో కూడా పార్టీ,కుల,మత, భేదాలు చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు ఇచ్చారు. మీరూ కాఫీ కొడుతున్నారు.

  • @kvr9512
    @kvr9512 Před dnem +37

    సచివాలయం ఉద్యోగాలు కూడ జగన్ మోహన్ రెడ్డి garu ఇచ్చినవే కదా😂😂😂😂

  • @OgiralaHarikrishna123
    @OgiralaHarikrishna123 Před dnem +35

    జగన్ గారు చెప్పిందే మీరు చెపుతున్నారు
    పార్టీ చూడం మతం చూడం ప్రాంతం చూడం
    ఇది జగన్ గారి మాట
    మీరు కొంచం కొత్త పేరు మీరు చెప్పిన జగన్ చెప్పిన ఒక్కటే

  • @sowjanyasrungarapati9739
    @sowjanyasrungarapati9739 Před 2 dny +31

    పవన్ కళ్యాణ్ గారు మీరు అందరిని గుర్తు పెట్టుకున్నారు చప్పట్లు గుర్తు పెట్టుకున్నారు ఎందుకు గుర్తు పెట్టు కున్నారు. వాలంటరీ లో ఏం చేశారండీ ఈజీ గారికి చంద్రబాబు గారి రాజీనామా చేయమని చెప్తేనే కదా ఈసీ ఆదేశాల మేరకు వాలంటరీ ఆనాడు రాజీనామా చేశారు వాళ్ళు. కాదండి మీరు రాజకీయ నాయకులు తింటారు తింటారు మాకు తెలియదు పేద వాలంటరీగా బతికేది పెద్దవాళ్ళు బయటికి వచ్చి రోడ్లు ఎక్కి ఉద్యోగాలు చేస్తారా. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలో జాబులు చేస్తారు. పేదోడు ఒక వాలంటరీగా ఏదో బతుకుతుంటే వాన బ్రతక నీకు కోకుండా. 18 సంవత్సరాల దారుణాలకు 1500 ఇస్తా అన్నారు వాళ్లు సోమరిగా ఉండరా. వాలంటరీ వ్యవస్థ ఉంటది అధిక భారం అధిక నష్టం పడుతుందన్నారు. వాలంటరీ లో ఏం చేశారండీ. తల్లిదండ్రులే నువ్వు వాలంటరీ ఉంది భర్త పట్టించుకోను వాలంటరీ ఉంది బిడ్డల కోసం బతికే వాలంటరీ ఉంది. ప్రతిదానికి వాలంటరీ వాలంటరీ అంటారు వాళ్ళు చెప్పిన చేశారు మీరు చెప్పిన అదే వాలంటరీ చేస్తారు. గర్ల్స్ ఎంత వరకు ఒక మాట చెప్పి గెలిచిన తర్వాత ఒక మాట చెప్తే మరి. రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా చెల్లుతుందా చిన్నోళ్ళు ఏం చేసినా చెల్లదు. భర్త తాగొచ్చి పట్టించుకోని వాలంటీర్లు ఎందరో ఉన్నారు.

  • @jayapauljs5432
    @jayapauljs5432 Před dnem +40

    వాలంటీర్స్ ఎవరు లంచాలు తీసుకోలేదు sir

  • @ArunaPolamuri
    @ArunaPolamuri Před dnem +39

    ఏంటి వాలంటరీ మీద ఎంత కక్ష

    • @nitheshkumarnithi8896
      @nitheshkumarnithi8896 Před dnem +1

      Athaniki ichina script lo, volunteer ni nechanga chupinchali society lo, so repu volunteers ni tesesinda, evaru patinchkoru society lo, mere strike cheyali, kani antha unity meku ledu

  • @divayakyaupadesam
    @divayakyaupadesam Před dnem +12

    పవన్ కళ్యాణ్ garu ఓటు వేయకపోయినా ఇచ్చాను అంటున్నారు evari dabbu estunnaru మీ సొంత డబ్బు ఇస్తున్నారా ఎవరిచ్చిన ప్రజాధనమే కథ మంచిగా పాలన చేయడానికే నాయకులకు ఓట్లేసేది నచ్చినోళ్ల కివ్వటానికి కాదు ఓట్లసేటపుడు అందరు వెయ్యాలి అంటారు మీ అభిమానులు మాత్రమే ఓట్లేస్తే వచ్చారా అలాగైతే మీరు ఎపుడో సీఎం అయిపోదురు ఇపుడైన చంద్రబాబు గారు వల్లె మీకు జనాలు ఒక అవకాశం ఇచ్చి చూస్తారు మీకు మీ అభిమానులకు గౌరవ మర్యాదలు కొన్ని బెనిపిట్స్ వచ్చాయి మంచిగా సర్దుబాటు చేయండి

  • @Sureshgudipadu
    @Sureshgudipadu Před dnem +11

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వాలెంటరి వ్యవస్థపై మీరు మాట్లాడిన ప్రతి మాట తప్పు వాలెంటరి వ్యవస్థ ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా పని చేశారు కరోనా టైంలో ప్రాణాలకు లెక్కచేయకుండా పనిచేశారు మీరు ఇంకొక పారి అనుచితమైన వాక్యాలు చేయొద్దండి

  • @KVenkatasrinu-vl6qg
    @KVenkatasrinu-vl6qg Před dnem +16

    గోవిందా.వాలంటీర్లు.గోవిందేనా

  • @ArunaPolamuri
    @ArunaPolamuri Před dnem +36

    ఓటు వేయకపోతే మీరు ఎలా గెలిచారు vm ట్యాంపరింగ్ ఆ

  • @gaganteja3262
    @gaganteja3262 Před dnem +16

    Meeru చుసారా సర్ మేము tisukovadaమరి ఇంత దారుణం గా మాటలు ఆడుతున్నారు మీకు కష్టం విలువ తెలుసు అనుకున్నమ లేదు అండీ డబ్బులు వున్నా వాళ్ళు అంత అంతే నిజాయితీగా ప్రజలు ను అడగండి సర్ చెప్పుతారు వాళ్ళు నిజం ఏంటి అని చాలా బాధ గా వుంది సర్ మీ మాటలికి ఎంతో మంది ఆడపిల్లలు ను బాధ పెట్టారు sir

  • @Mahaalakkshme
    @Mahaalakkshme Před dnem +21

    వాలంటీర్ లు కేవలం పెన్షన్లు ఇవ్వడానికి మాత్రమే కాదు కరోనా టైం లో బోల్డంత సేవలు ప్రజలకు మీరు వచ్చి చేశారా

  • @Iaj180
    @Iaj180 Před dnem +18

    Jagan garu వచ్చినా 6 నెలలోనే 2,30000 ఉదేగాలు ఇచ్చారు మారి మీరు

    • @RadhaNettem-yn8go
      @RadhaNettem-yn8go Před dnem +2

      Vaalanteer jobsa

    • @Iaj180
      @Iaj180 Před dnem

      @@RadhaNettem-yn8go sachevalaya జాబ్స్ pk CBN sir ఇప్పుడు వారి మి దా ఆధారపడి తునారు జగన్ జాబ్స్ ఈవల్వుడు అని చెప్పుతూ

  • @chinnypolnati6450
    @chinnypolnati6450 Před dnem +24

    వాలంటీర్స్ ఎవరు లంచం తీసుకోలేదు సార్ మీదు నీందలు వేయకండి మాకు నాలా భాధగా ఉంది

    • @AyineriDhanaSekhar
      @AyineriDhanaSekhar Před dnem

      Cbn government lo lancham esthene mancham ekkutharu bro thalli ki vandhanam gurunchi adagandi eppudu esthadu

  • @ganganreddymallanagari3696

    వాలంటీర్స్ కి మీ కూటమి 10,000/- జీతం పెంచుతానని చెప్పారు. ఎప్పుడు పెంచుతారో చెప్పండి ఉప ముఖ్యమంత్రి గారు

    • @Mahaalakkshme
      @Mahaalakkshme Před dnem +2

      వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేయాలని చూస్తున్నారు 10000 ఇవ్వాల్సి వస్తుందని కదా

  • @lakshmanakilada7529
    @lakshmanakilada7529 Před dnem +29

    వాలంటీర్ లు కి 10వేలు జీతం ఇస్తాం అన్నారు ఓట్లు వేయించు కొన్నారు ఇప్పుడు 10వేలు జీతం కాదు కదా మొత్తం తీసేశారు

  • @elisettyvaradarajulu3120

    తప్పు ఏమి డబ్బులు తీసుకోలేదు

  • @KataruSreekanth
    @KataruSreekanth Před dnem +8

    మీరు ఎలక్షన్ ముందూ ఎం చెప్పారు వాలంటీర్ సాలరి 10000 ఏమయింది అది మాట్లాడండి సిరి

  • @kameshkalyan3780
    @kameshkalyan3780 Před dnem +5

    ఎక్కడో ఎవరో చేసిన దానికి వ్యవస్థని మొత్తాన్ని నిందించడం అది సరైనది కాదు సార్ వాలంటీర్ ఎంత ఎలా రాత్రనకా పగలుయానక అల కస్టపడ్డారో మీకు అంతగా తెలియకపోవచ్చు కానీ లబ్ధిపొందిన ప్రజలకి తెలుసు,అలా అనుకుంటే రాజకీయ నాయకులల్లో ఎంతో మంది కొన్ని కోట్ల అవినీతి చేసి ఉన్నారు అలా అని రాజకీయ నాయకులు అందరూ అలాంటి ఆవినీతిపరులే అని మనం నిందించగలమా! అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వ హయాంలో ఒక సచివాలయ ఉద్యోగి 500 వందలు రూపాయలు లంచం తీసుకోవడం జరిగినది అలా అని సచివాలయ వ్యవస్థ అందరూ లంచగొండిలు లేక వారు నజరాన తీసుకునే నజరాన పరులు అని వారిని సంభవదించవచ్చా!మీకు వాలంటీర్ వ్యవస్థ ను తీసివేసే ఉద్ధేశ్యం ఉంటే తీసివేయండి సార్ అంతేగానీ ఈ బురద జల్లడం దేనికి సార్.

  • @killobhaskarrao757
    @killobhaskarrao757 Před 2 dny +17

    Volunteers pottakottandi sir volunteers nyayam cheyyandi sir.

  • @vbrvaak7473
    @vbrvaak7473 Před dnem +11

    జగన్ పేరు ఉండ కూడదనే మీ కూటమి యొక్క ప్రధాన ఉద్దేశం

  • @LakshmanDalli123
    @LakshmanDalli123 Před dnem +11

    పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే సిస్టం ఎర్రర్స్ అని చాలాచోట్ల. పెన్షన్లు ఎందుకు ఇవ్వలేదు. ఎంతమందికి 28 వర్గాలకు ఇవ్వాల్సిన చోట 20 వర్గాలు ఇచ్చి ఎనిమిది వర్గాలకు పెన్షన్లు ఎందుకు ఆపేశారు.. చూడండి వీడియోస్ వస్తున్నాయి కదా youtube లో సాక్షాలు ఎంతమందికి మీరు ఒక ఊర్లో 22 మందికి పెన్షన్ తీసేశారు

  • @KothuruPraveen
    @KothuruPraveen Před dnem +9

    Dabbulu theesukunnaru ani neerpinchu...

  • @Iaj180
    @Iaj180 Před dnem +9

    Jagan morning 4:30 ఇచ్చారు

  • @user-cd3qe5kn7q
    @user-cd3qe5kn7q Před dnem +9

    Volunteer kastam ento work chesina vallaku telusu evari istam vachinattu vallu matladuthunaru meeru cheyavalasina edho adhi cheyandi anthe kani leni poni vi kalponchavadhu

  • @NagarajV.nagaraju-oy4vm

    Volenteer lancham thisuko ledhu

  • @bkrreddy2935
    @bkrreddy2935 Před dnem +5

    EVM lu లకపోతే మీరు గలిచా vara gurthu pettuko,

  • @raniraoranirao2511
    @raniraoranirao2511 Před dnem +3

    లంచమో నిజరానో చెప్పండి p. కూడా గారు అదే meku😂ప్యాకేజ్ లేక నజరానా ఇచ్చారో అలాగా సచివాలయం లు స్టేప్ కూడా జగన్ గారు వేసినవే ఎక్కడో వాలంటీయర్ తప్పు చేశారేమో వాళ్ళ చాలా చాలా బాగా చేశారు వాళ్ళచేసినప్పుడు ఎకౌంట్. చూపించారు. మీరు 33000 వేలమంది ఆడవాళ్లు డేటా మీ దగ్గర వుంది కాబట్టి వాళ్ళను మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులు తీసుకు రండి

  • @gorumuchhusiresha910
    @gorumuchhusiresha910 Před dnem +5

    Sir Pavan Kalyan garu .... Neenu okka volunteer ga chesanu sir .miku maa vuru peru , cluster number chepthanu .miru vacchi enquiry cheyyandi . Pention dwaraa kaani inkeyy ethara padhakaala valla kaani neenu one rupee thiskunnattu rujuvaithey ,neenu miku naa cluster vallani kshaminchamani adugutha .edhi naa challenge sir

  • @arjunmylapalli3343
    @arjunmylapalli3343 Před dnem +4

    Eppudu kuda volunteer 's sayam thisukoni pension distribution chesaru.volunter's evaru lancham thisukunnaru .adikaram undhi kadha Ani istam vachhi natlu matladu thunnaru.super meeru.

  • @poornadevipuppala6476
    @poornadevipuppala6476 Před dnem +6

    Singil np kuda tisukokunda chesinavallu unnaru

  • @ravikiranhazaru3170
    @ravikiranhazaru3170 Před dnem +3

    Auvnu ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళు పతివ్రతలు...ఈ సర్ సర్టికేట్ ఇచ్చారు....చాలా బాగుంది.....

  • @PangiBaburao-br1ki
    @PangiBaburao-br1ki Před dnem +2

    వాలంటీర్స్ ycp కార్యకర్తలు అనండి అర్ధం ఉంది ఎందుకంటె 90% వల్లే కానీ లంచం తీసుకొంటున్నారు అంతే..... అది కూడా 5%10%ఉండవచ్చు అంతే గాని అందరిని అనడం.....

  • @Ranidadi-s4l
    @Ranidadi-s4l Před dnem +5

    Sachivalaya udyogalu evvara echaru

  • @sonygarnipudi8929
    @sonygarnipudi8929 Před dnem +5

    Pawan Kalyan ni paina eppatevaraku chala prema unde... nuvu ante chala istam Naku...kani e oka mata tho nuvu Koda andare lante rajakeyanayakudeve anipechende... Volunter lancham adagatam nuvu chuseva.. elections ki mundu amo.. volunteer ki 10000salry ani eppudu amo ela

    • @nitheshkumarnithi8896
      @nitheshkumarnithi8896 Před dnem

      Volunteer ni ammayilu ammese vallu annapudu meku eminanipiyaleda, ippudu badapada daniki, antha nechanga matladinavallu ,ilanti matalu enduku anarananukuntaru

  • @BujjiNaidu-to3ry
    @BujjiNaidu-to3ry Před dnem +4

    Darunam sir ma volunteer pottakottaddu sir 🙏

  • @sitayeleswarapu5255
    @sitayeleswarapu5255 Před dnem +2

    డైరెక్ట్ బ్యాంకు ఖాతా లో వేయండి ఏ బాధ ఉండదు

  • @chinnidaniel9696
    @chinnidaniel9696 Před dnem +2

    వాలంటీర్ lacham tichukoledhu nithiga వర్క్ chesamu వాలంటీర్ జీతాలు mida adarapadi bratikevaram chala mandhi ఉన్నాము రేపు aneroju miru రాజీనామా cheyamani chepina chestamuga adhikaramlo avaru unte vala mata vinali but nithiga వర్క్ chesamu దయచేసి telusukondi

  • @krishna_model_
    @krishna_model_ Před 19 hodinami +1

    పవన్ సార్ వాలంటీర్ వ్యవస్థ నీ పెట్టడం వల్ల నిరుద్యోగులకి అవకాశం దొరికింది కదా వారిని అట్లానే కంటిన్యూ చేస్తే బాగుండేది ఎలక్షన్లలో మీ ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో ఆ వాలంటీర్లను మా ప్రభుత్వంలో కూడా మీరు పని చేయాలి మీకు ఆ ప్రభుత్వం కంటే మేము ఎక్కువ జీతం ఇస్తాము అనే మాట ఇచ్చారు నేను చాలా సంతోషపడ్డాను ఆనందించానుగెలిచిన తర్వాత నేమో వాలంటీర్ వ్యవస్థను తీసేశారు వాలంటీర్స్ బాగానే ఉంది కదా కేవలం గత ప్రభుత్వం పెట్టింది మేమెందుకు ఉంచాలి అనే ఉద్దేశంతోనే వాలంటీర్ వ్యవస్థని తీసి వేసినట్టుగా కనిపిస్తుంది వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తే బాగుండేది దేశ ప్రజలు అందరూ సంతోషించేవారు అభినందించేవారు

  • @mollisrinu
    @mollisrinu Před dnem +3

    , దీక్షలో ఉండి అబద్దాల నువ్వు నీ దీక్ష

  • @user-jc3ps1vi4y
    @user-jc3ps1vi4y Před dnem +3

    5,000 rs salary ki nijayithiga panichesina vyavasta valunteer vyavasta sir

  • @ganeshsaladi416
    @ganeshsaladi416 Před dnem +1

    వాలంటీర్ ఎవరు డబ్బులు లంచం తీసుకోలేదు,దయచేసి ఉప ముఖ్యమంత్రి గారు గమనించవలసిన కోరుచున్నాను

  • @mandalatirupatinaidu4451

    పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనుషులు బ్రతికి ఉన్నారంటే ఆ వాలంటరీ వ్యవస్థ వల్లే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే అది తెలుసుకుని మాట్లాడండి వాలంటీర్ల కోసం మీరు రాజకీయాల్లో మంచిగా రాణించాలని కోరుకుంటున్నాను కానీ అబద్ధాలతో చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలతో మీరు కూడా అబద్ధాలు మాట్లాడి అలా చెప్పకండి

  • @moshesainam1437
    @moshesainam1437 Před dnem +1

    వాలంటరీ లంచం తీసుకోలేదు గాని ఇళ్ల స్థలాలు లోన్స్ వారికి నచ్చిన వారికి ఇచ్చి ఉన్నారు ప్రతి వాలంటరీ ఇళ్ల స్థలాలు తీసుకున్నారు

  • @mukkusubhashini8013
    @mukkusubhashini8013 Před dnem +4

    Volunter apudu lancham thisukoledu sir adi thalusukondi sir

  • @maddimaddi3320
    @maddimaddi3320 Před dnem +1

    నాయనా పావన వాలంటీర్ వ్యవస్థ ను తీసెయ్యాలంటే తీసేయండి దయచేసి ఇలా 300తీసుకున్నారు 400తీసుకున్నారు అని చెప్పకండి

  • @RumakantHikaka
    @RumakantHikaka Před dnem +1

    పవన్ మాల్ ఉన్నావు ఇప్పుడైనా నిజాలు చెప్పొచ్చుగా వాలంటీర్స్ లంచాలు తీసుకున్నారంటున్నావు వాలంటీర్ నిజాయితీగా చేశారువాలంటీర్స్ డబ్బులు ఎక్కడ తీసుకున్నారు?

  • @devasahayambodinagalla3261

    అది నిజమైన మాల ఐతేగదా
    పవన్కళ్యాణ్ గారికి ఎన్నోతెలుసు

  • @Manjuvlogs_95
    @Manjuvlogs_95 Před dnem +3

    Sir please money theesukunnaru ani neerpinchu sir mie matalalu to bad sir

  • @gvlakshmi5894
    @gvlakshmi5894 Před dnem +2

    వాలంటీర్ కి పదివేలు చెపింది నువ్వు కదా

  • @Shalem_prayerchurch
    @Shalem_prayerchurch Před dnem +4

    Very sad

  • @sudhakarreddynayini4469

    Eppudu gurthukochhinda secretariat lo entha Mandi odyogulanu tesukonnado kanesam eppatikyina oppukonnavu

  • @RanjitkumarGodavarthi
    @RanjitkumarGodavarthi Před dnem +2

    Sir kinthamandi volunteers nijayithaga work chesaru. Lamcham thisukoledu.andharini anadam sarikadhu sir

  • @chaitanyasuvvada5991
    @chaitanyasuvvada5991 Před dnem +2

    Sir alage meku evaro report ivvatam valana pension andariki isthunnaru anukovoddhu inka baga telusukovali konthamandhiki pensions thesthunnaru evevo reasons cheppu please clear ga enquiry cheyalani korukuntunna

  • @phanishyamu7586
    @phanishyamu7586 Před dnem +1

    కొత్తగా ఏమి ఐనా వుంటే చెప్పు స్వామి నాకు మగోడి లా బతకటం ఇష్టం

  • @shankukhsaishanmukh8450

    Volunteers gurinchu matladithe cheppu thesi kodatam Jai jagan meeke Janam samadanam chebutaru mundu untundi neek

  • @srinivasuseelam6963
    @srinivasuseelam6963 Před dnem +1

    హెల్లొ పవన్ కల్యాణ్ గారు ఆట రకా చోటు చాలలేదు అని అన్నారట

  • @udaykumar-kt4qr
    @udaykumar-kt4qr Před dnem +1

    Ok. Pavan Kalyan garu. Inka volunteer yavaru undaru confirm chesaru .
    Volunteer salary 10 k annaru ?

  • @UshaRani-tk7no
    @UshaRani-tk7no Před dnem +2

    Ippudu Rechchpo pawan Valantaries noti kudu thisaru mi kutami .E Samsya thirchandi Matalu marchakunda

  • @KorraSathibabu-rs7qe

    వాలంటీర్లు పెన్షన్ ఇచ్చేటపుడు,హెల్త్ బాగోలేక హాస్పటల్ లో ,జైల్ లో ఉన్నవారికి,వరిదగ్గరకే వెలి పెన్షన్ ఇచ్చాం.సచివాలయం సిబ్బందిని ఇంటి వెలి ఇచ్చారు,అనారు,కానీ అది అకాడ జరలే,నేనే దాని స్వగంగా చూసాను. గ్రామాల్లో అదో ఒక స్థలం దగ్గర ఇచ్చారు.ఇది వాస్తవం.వాలంటీర్
    చేసిన చేవాలను మరిసి,వారిని ఏలన చేసి మాట్లాడం మంచిది కాదు.

  • @battepativijaya8666
    @battepativijaya8666 Před dnem +1

    ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఎందుకు sir ఇన్నెన్ని నిందలు వేస్తున్నారు

  • @Hii_Sivaji
    @Hii_Sivaji Před dnem +2

    Meku vachina information wrong sir e okka voulanteer one rupee kuda tisukoledu sor

  • @devasahayambodinagalla3261

    అపద్దాలకు
    రుద్రాక్షలు
    బాగా పనిచేశాయి

  • @chandrashekark1784
    @chandrashekark1784 Před 12 hodinami

    గత 5 ఇయర్స్ లో యేవొక్క వాలంటీర్ కూడా తమ తమ జీతాలు 5 వేలు కంటే ఎక్కువగా వొక్క రూపాయి కూడా కనీసం యేవొక్క సంవత్సరం ఐనా పెరిగిందా, పెరగక పోయినా కూడా నోరెత్తలేదు పాపం భయంతో. కానీ ఇప్పుడు జాబ్స్ పోతాయని నోరెత్తుతున్నారు,అతను చెప్పింది అందరి వాలంటీర్స్ గురుంచి కాదు ఎవరో ఒకరి గురుంచి. గుమ్మడి కాయల దొంగ అంటే భుజం తడుము కున్నట్టు అందరూ ఫీల్ అవుతున్నారు. నిజంగా ఎవడైతే లంచం/నజరానా తీసుకున్నాడో వాడే ఫీల్ అవుతాడు.ఈ కామెంట్స్ అన్నీ చూస్తుంటే వైసిపి IT wing _IPAC వాళ్ళే ప్రతీ మినిట్ కి వొకటి రాసినట్టు గా ఉంది. అయినా ఇంకా బెటర్ జీతాలకి ట్రై చెయ్యాలి కానీ ఈ 5k (or) 10k కోసం ఎన్ని రోజులు కష్ట పడతారో ఏమో. వాలంటీర్ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కరోనా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వలేదా. మీలో నిజాయతీ పరుల్ని ఉంచుతాడేమో, అలా ఎందుకు ఆలోచించరు, మీరు ఏదో నిజం గా ప్రజల కోసం పని చేసినట్టు బిల్డప్, వైసిపి పార్టీ కోసం పని చెయ్యలేదని ఎవడైనా చెప్పగలడా గుండె పై చెయ్యి వేసుకొని, ఆ విజయ సాయి రెడ్డి 99% వైసిపి వాళ్ళనే వాలంటీర్స్ గా తీసుకున్నా అని ఎలా చెప్పాడు అప్పట్లో, అది తప్పు కాదా...నిజం గా మీకు కష్టపడే మనస్తత్వం ఉంటే బయట కంపెనీస్ లో పని చెయ్యడం మేలు, గత ప్రభుత్వం వల్ల వొక్క కంపెనీ కూడా రాలేదు, atleast private company (software/pharma/mechanical/electrical)వచ్చి ఉంటే, అందులో 5 వేలు కంటే ఎక్కువే (7k to 20k మధ్యలో)ఇస్తారు. మీ సంవత్సర జీతం విలువ 60 వేలు, ఆ అరవై వేలు మీరు బయట 3 లేదా 5 నెలల్లో సంపాదిస్తారు (అంటే మీకు ఇంకో 7 నెలల కష్టం తగ్గినట్లు ). మళ్ళీ పర్సనల్ లోన్ కావాలన్నా బ్యాంక్స్ లోన్ ఇస్తాయి ఆ ప్రైవేట్ salary కి. కానీ మీకు వచ్చే 5 వేల కోసం చాలా కష్ట పడుతున్నారు, ఈ వాలంటీర్ పోస్ట్ వల్ల ఎవరైనా అవసరానికి లోన్ తీసుకోగలరా చెప్పండి..

  • @SVRC_building.construction74

    వాడేమో కారo kottatam వీడేమో ఆయటమెంట్ పూయటం

  • @Himsviyoutubchanal9908

    Chela rong sir evvru chusarnndi lancham tisikovadam chela tappu anna

  • @santhabai7592
    @santhabai7592 Před dnem +2

    Marij
    jagan jobs ivvaledu annaru ippudaina 120000 jobs jagan icaru ani

  • @user-sq5ib9wz3b
    @user-sq5ib9wz3b Před dnem +1

    చివరకు వాళ్ళు వాలంటీర్స్ హెల్ప్ తీసుకున్నారు

  • @poornadevipuppala6476
    @poornadevipuppala6476 Před dnem +2

    Mirekkada vinnaro gani mem tisukoled sir

  • @chandushanmukesh8507
    @chandushanmukesh8507 Před dnem +2

    Volunteer andharu miru annukunattu lancham tisukonevallu leru sir miru matlade matallu bagaledu sir nenu miru chala pedda fans total my family kani miru alacheppadam Naku nachaledu sir nenu okka volunteer ga badapaduttunanu

    • @nitheshkumarnithi8896
      @nitheshkumarnithi8896 Před dnem

      Volunteer ni ammayilu ammese vallu annapudu meku eminanipiyaleda, ippudu badapada daniki, antha nechanga matladinavallu ,ilanti matalu enduku anarananukunnaru

  • @bhaskarreddy9399
    @bhaskarreddy9399 Před dnem +1

    Sachivalayalu, rbklu,clinics,dairys.... Ooriki Padi katti...1,60,000 Sachivalayam jobs 3,00,000 Volunteers...ki Employment Kalpinchina Ghanatha Ysrcp Di Oppukunnaru meeru Mothaniki

  • @user-hn3pz9ox3e
    @user-hn3pz9ox3e Před dnem +2

    Sachivalayam kuda jagganna valla vanchindi

  • @user-kt4yt8po1w
    @user-kt4yt8po1w Před dnem

    Sir పక్కవాలు చెప్తే అదే నిజం అని నమ్ముతున్నారు వాలంటీర్లు చాలా బాగా చేశారు మా డిస్ట్రిక్ట్ నుంచి ఎవరు తీసుకోలేదు sir

  • @manikyamt441
    @manikyamt441 Před dnem +2

    Packaging star EVM batch

  • @srinivasamurthy9293

    Eventhough their salary is less they rendered their servies in a well dignified manner witout any expectations

  • @Smile-kz3tl
    @Smile-kz3tl Před dnem +1

    Vote vesina veyakapoyina democracy lo Governament prajala kosam pani cheyadanike kada
    Punyamkosam echhinattu chesinattu chebutaru
    Mee pocket lo dabbulu kuda kadu
    Goppalu cheppakandi
    Pension annadi Jagan padhakam meeru pettindi kadu
    Gamaninchandi
    Meeru Jagan followers

  • @saikumar-cn7mh
    @saikumar-cn7mh Před 6 hodinami

    ఇది మాటలు వరుకు... మా నాన్న కి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతే టీడీపీ లీడర్ కలసి మాట్లాడండి. వాళ్లు ఇవ్వమంటే ఇస్తామని చెప్పారు సచివాలయం ఎంప్లాయి...ఇ పాలనా మాకు నచ్చలేదు... మా మనీ కోసం టీడీపీ లీడర్ కి కలవక పోతే ఇవ్వరా చెప్పండి

  • @ameerbasha812
    @ameerbasha812 Před dnem +3

    E V M Dondalu

  • @Hii_Sivaji
    @Hii_Sivaji Před dnem +2

    Voulanteer epudu one rupee tisukoledu

  • @kumaridindi
    @kumaridindi Před dnem +2

    Ekkadaa edhi jaragaleduSir memmalini evaro tappudova pattistunnaru.
    Valanteerslo mee feaans90% unnaru dabbulu ekkada evaru avvaledu anna edhi chala tappu.
    Chinna vallani kottakandiSir
    Nijam aite jarigina chota tatatiyyamdi menundi Janam tappudumaatalu vinakudadu.
    Valanterskuda A
    andra maname

    • @nitheshkumarnithi8896
      @nitheshkumarnithi8896 Před dnem

      Volunteer ni ammayilu ammese vallu annapudu meku eminanipiyaleda, ippudu badapada daniki, antha nechanga matladinavallu ,ilanti matalu enduku anarananukuntaru

  • @premalatha2325
    @premalatha2325 Před dnem

    ఒక్క రూపాయి కూడా తీసుకొని వాళ్ళని మీరు పట్టించుకోరా Sir 🙏🏻

  • @SURYAPRAKASARAOJAYANTHI
    @SURYAPRAKASARAOJAYANTHI Před 12 hodinami

    Now you are having witness that the distributors remain Rs. 500 and paid Rs. 6500. You are telling lies.

  • @aryavijayyerramala1244

    మీరు చూశారా అన్నా. వాలేంటరీ లు లంచం తీసుకోవడం చూసే వుంటారులే. అందదుకే మాట్లాడుతున్నారు. రేషన్ కూడా సచివాలయ సిబ్బంది తో పంచండి ఇంకా బాద్యత గా వుంటుంది

  • @bhavanamnagireddy7482

    DY CM SIR WHAT ABOUT THE CM SIR PROMISE OF 10000 TO VOLUNTEER FOR VOTES.PLEASE REPLY TO THE PEOPLE

  • @Jaijawanjaikisan1543
    @Jaijawanjaikisan1543 Před dnem +2

    వాలంటీర్ ఎందుకు వాళ్ళు శాలరీ ఎవరి డబ్బు

  • @RajeshTvsmechanic
    @RajeshTvsmechanic Před dnem +2

    Yeppudu Tisukoledu sir

  • @Jaijawanjaikisan1543

    వాలంటీర్ ఏంటి ఎందుకు 5000 తో ఇల్లు నడిసేదా మ్యారేజ్ చేసుకునేటటప్పుడు ఎమ్ చెయ్యాలి వాలంటీర్

  • @user-kr3js7op5u
    @user-kr3js7op5u Před 48 minutami

    ఏవడో 100 200 తిసుకు డో తేలియదు కానీ అందరీని అనడం తప్పు

  • @srianjineyulu7536
    @srianjineyulu7536 Před dnem

    సచివాలయం లోని స్టాఫైనా అండ్ వాలంటీరసైనా ప్రశ్నిస్తే ఆగిపోతుంది స్టాఫ్ను అయితే ప్రశ్నిస్తారు వాలంటీరీస్ ను ప్రశ్నించ్చారా ఏమి మాట్లాడుతున్నారు సార్

  • @bhavanamnagireddy7482

    KUTAMI VOTERS SHOULD THINK THE SPEECH AND WORDS OF DY CM SIR ABOUT VOLUNTEER

  • @user-qg3gx2bk5g
    @user-qg3gx2bk5g Před dnem +1

    Nuvvu maala lo vundi abadham cheppakura raa volunteers real ga vunnaru

  • @kumaripuramsetti9064

    మాకు ఎవరు ఇవ్వలేదు బ్రో
    అయినా మనల్ని ఉంచుతాం అని చెప్పారు

  • @DidlaSatyanarayana
    @DidlaSatyanarayana Před 15 hodinami

    ఫస్ట్ నెల పెన్షన్ ఇవ్వటం సూపర్ 6 99%అమలు చేశాం అన్నటుగా చెబుతున్నారు.

  • @vinayaknayar1352
    @vinayaknayar1352 Před dnem +2

    జగన్ పెట్టిన వ్యవస్ట మీద పించేన్ ఇచ్చావ్.....mind it

  • @dsreddy2876
    @dsreddy2876 Před dnem +1

    Aa sachivalaya udyogalu ichindi jaganmohan reddy garu sir