Mathrudevobhava | Full Songs JukeBox | Madhavavi | Nassar | K.Ajay Kumar | Telugu Old Songs

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024

Komentáře • 442

  • @gbayannagbayanna1306
    @gbayannagbayanna1306 Před 6 měsíci +42

    ఇలాంటి జీవితం. పగవాడికి కూడా రాకూడదు

    • @mahantibangarinaidu103
      @mahantibangarinaidu103 Před 3 měsíci +3

      కలసి వుంటే పొందే ఆనందమే వేరు సార్...

  • @bharathi.v3720
    @bharathi.v3720 Před 2 lety +88

    మాతృదేవోభవ సినిమా ఎంతో మంది జీవితాలకు అన్వయించు కుంటే చాలా బాధ కలుగుతుంది మొన్న కరోనా సమయంలో ఇలా చాలా కుటుంబాలు బాధపడ్డారు

    • @madhavisarath9010
      @madhavisarath9010 Před 2 lety +5

      Avunu

    • @vinayakachinthagunta3266
      @vinayakachinthagunta3266 Před měsícem

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂7​@@madhavisarath9010😂trfdr
      24570wrupjglbcz🎉6tlobd3dl 3xbj 0p 20:01

  • @lohithraj6829
    @lohithraj6829 Před 3 měsíci +23

    కన్నీటికి కలువలు పూసేనా ఈ పాట నిజంగా నాకు చాలా ఇష్టమైన పాట ఈ పాట వింటే నన్ను నేనే మర్చిపోతాను

  • @ramachendrareddyambala7728
    @ramachendrareddyambala7728 Před 2 lety +35

    ఈ చిత్రంలో మాధవిశేషం నటన మా చాలా అద్భుతం

  • @swathireddy4999
    @swathireddy4999 Před 2 lety +97

    ఈ మూవీ ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది కన్నీళ్లు కూడా అంతే ఎన్ని సార్లు మూవీ చూసిన అన్ని సార్లు కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి

  • @MallidiSrinivasReddy
    @MallidiSrinivasReddy Před 3 měsíci +5

    ఈ సినిమా చూస్తున్నాను చెప్పు ఏదో తెలియని అనుభూతి ఏదో తెలియని బాధ బేధం బాబా ఈ పాట విన్న ప్రతిసారి కూడా గుండె లోతుల్లోంచి ఏదో తెలియని బాధ వెలితి గుండె నీరు అయిపోయి ఏదో తెలియని బాధలు ఇటువంటి అద్భుతమైన పాట రాసిన రచయిత గారికి నా వందనాలు నమస్కారం

  • @rajendrapula9646
    @rajendrapula9646 Před 4 měsíci +14

    ఈ సినిమా చూసి ఏడవని మనిషి ఉండరు

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 3 lety +76

    మాతృ దేవో భవ.మాధవి నటించిన
    చిత్రం.సూపర్ మూవీ .సూపర్ సాంగ్స్.

  • @jeevithapotnuru72
    @jeevithapotnuru72 Před 4 měsíci +7

    వేణు వై వచ్చాను భువనానికి , గాలినై పోతాను గగనానికి..,.

  • @telugubudgettraveller
    @telugubudgettraveller Před 2 lety +12

    రాళ్ళ కి కూడా కన్నీళ్లు తెప్పిస్తాయి.

  • @sampathg2625
    @sampathg2625 Před 2 lety +26

    భూదేవి కొన్నంత ఓర్పు స్త్రీకి ఉంటుందని అర్థం ఈ సినిమా

  • @mkoteshwarrao2391
    @mkoteshwarrao2391 Před rokem +18

    పాటలు విన్నవారు ఎదువక్ ఉండలేరి

  • @aadisuresh1593
    @aadisuresh1593 Před 7 měsíci +23

    ఈ సినిమా చూసి ఏడవని మనిషంటూ వుండడు అంత గొప్ప సినిమా

  • @vijayvulluri6215
    @vijayvulluri6215 Před rokem +21

    M M కీరవాణి మ్యూజిక్ 🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @jenneshiva8576
    @jenneshiva8576 Před 2 lety +51

    చాలా బాగా నచ్చింది సినిమా

  • @KOTHAKRISHNAkktv
    @KOTHAKRISHNAkktv Před 7 měsíci +28

    చాలా బాగుంది 2024 లో వింటున్న పాటలు

  • @NarayanamurthyKonduri
    @NarayanamurthyKonduri Před 4 měsíci +3

    ప్రతి సాగటు మనిషి ఒక్కసారైనా ఈ సినిమా చూసి తీరాలి....😭

  • @srinivaskotagiri3544
    @srinivaskotagiri3544 Před rokem +71

    రాలిపోయే పువ్వా నీకు రాగలేందెకే పాట చూసి చిన్నప్పుడు చాలా ఏడ్చాన్ నేను మళ్ళీ తెలుగులో ఇట్వంటి సినిమా రాదు

  • @user-qn2ww9hz9y
    @user-qn2ww9hz9y Před 6 měsíci +3

    All the songs are super sung by legends written by legend(s) with beautiful philosophy forever memorable, Om Shanti

  • @sampathg2625
    @sampathg2625 Před 2 lety +10

    ఈ సినిమా చూస్తున్నంచేపు నా కర్చీఫ్ తడిచిపోయింది

  • @prabhaerp5100
    @prabhaerp5100 Před 7 měsíci +3

    I have never seen this type of movie in my life
    No words to explain about Madhavi mam & Nasar sir 😭👌👌

  • @KMurali-ps4wr
    @KMurali-ps4wr Před 4 měsíci +2

    ఇలాంటి పరిస్థితి మా కుటుంబంలో జరిగింది

  • @murthymurthy4103
    @murthymurthy4103 Před 2 lety +11

    Yes old is gold

  • @balakrishnachenda5816
    @balakrishnachenda5816 Před 4 lety +65

    తెలుగులో అమ్మా యొక్క గొప్పతనం తెలియజేసే సినిమాలు వచ్చాయి. కానీ అవన్నీ ఈ సినిమా తర్వాతే. 1993 లో కాంచరపాలెం ఊర్వశి ధియేటర్ నందు ఈ సినిమా చూసాను. అప్పుడు ధియేటర్ వాళ్ళు సినిమాకి వెళ్లే ప్రేక్షకులకు టిక్కెట్ తో పాటు రుమాలు కూడా ఇచ్చారు. బాగా గుర్తు ఉంది. చాలా గొప్ప సినిమా

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Před 2 lety +66

    గొప్ప సినిమా. ...అంతే గొప్ప పాటలు.

  • @komalidevi605
    @komalidevi605 Před 8 měsíci +9

    Super melody songs

  • @sudhakaraparadhi1457
    @sudhakaraparadhi1457 Před 3 lety +8

    E cinema chusinapudala chala yedichanu super moive my name is chaitanya kumari meku nachity like chyandi

  • @mangasuresh6510
    @mangasuresh6510 Před 3 lety +189

    నా చిన్నప్పుడు మా ఊళ్లో ,వినాయక చవితి సందర్భంగా తెరపైన వేసిన సినిమా ఇది , కన్నీళ్లు పెట్టని ప్రేక్షకులు లేరు ,,

  • @beesuanitha7775
    @beesuanitha7775 Před rokem +2

    Super song nenu modatisari chusinapudu chala edchanu e filme anii sarlu chusina chudalanipisthundi ....
    .elanti cinimalu eka ravuu.....

  • @knowthyselfknowthyself9641
    @knowthyselfknowthyself9641 Před 2 lety +41

    వేటూరి కలానా మాటూరితే... ప్రతి గళాన పాటూరుతుంది కలకాలాన...... 🙏

  • @babanbaba1128
    @babanbaba1128 Před 8 měsíci +2

    Soo many years to super hit movie,, Songs

  • @charanrajsama9759
    @charanrajsama9759 Před rokem +5

    సూపర్ మూవీ సాంగ్స్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @satyaallada5127
    @satyaallada5127 Před 6 lety +8

    Inta manchi patalu venipenchina keeravani garike danyavadalu

  • @gantedachandrasekhar2278
    @gantedachandrasekhar2278 Před 3 lety +66

    రాలే పోవే పువ్వా నీకు రాగాలెందుకే.
    కన్నీరు తెప్పించిన పాట.😭😭

  • @KMurali-ps4wr
    @KMurali-ps4wr Před 4 měsíci +13

    చిత్ర గారు మీ తర్వాతనే ఎవరైనా

  • @ramanjinikuruva171
    @ramanjinikuruva171 Před 7 měsíci +3

    E cenema songs vintunte life ante nto telusundi

  • @user-wc9eu6in2t
    @user-wc9eu6in2t Před 5 měsíci +1

    Anthavinna venalanipenche songs supar❤❤❤❤❤❤❤❤❤

  • @kotaiahp.v2301
    @kotaiahp.v2301 Před 10 měsíci +6

    India history of movie ❤

  • @vswathirao3705
    @vswathirao3705 Před 3 lety +8

    Really Heart touchble move! Eppudu elanti moveis ravu eka....all persons acting very amazing ....Hatsaff directed ji....music also....

  • @karrieswararao3964
    @karrieswararao3964 Před rokem +6

    జై భారత్ మాతాకీ జై

  • @ushatirumala
    @ushatirumala Před rokem +5

    భక్తి పాటలు వింటున్నా, మనశాంతి కోసం ఈ పాట పెట్టిన చెత్తగా ప్రకటనలు 3నిమిషాలు వస్తున్నాయ్.
    😢😢 😮చాలా చెత్తగా ఉంది యూట్యూబ్ పై మరియు ఆందోళనకరమైన ప్రకటనలు.

  • @kalyanib2938
    @kalyanib2938 Před 4 lety +42

    I love maa❤️
    Prapancham lo amma prema ku minchindi edi ledu🙏

  • @ramya1432
    @ramya1432 Před rokem +2

    Anta adupu move tisarante great 👍 hit ayindi ante inka great. Ippudu avvariki levu a sahasam avvaru cheyyaru

  • @meetelanganapillasruthi8658

    నా చిన్నప్పుడు చూశాను సినిమా చాలా ఏడుపు వస్తుంది...

  • @venkannavani1187
    @venkannavani1187 Před 3 lety +8

    Super 🙏🙏🙏

  • @ShivaShiva-bg2er
    @ShivaShiva-bg2er Před měsícem

    ఈ సినిమాలో పాటలు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతితో నా సాంగ్స్ ఈ సినిమా ఎప్పటికీ తేలారు

  • @radhakrishnanalajala9798
    @radhakrishnanalajala9798 Před 5 měsíci +2

    Eppudu kuda elantye chenemalu theyalanekorukontunnamu

  • @vijayvulluri6215
    @vijayvulluri6215 Před rokem +44

    ఎవర్ గ్రీన్ హిట్ మూవీ..అద్భుతమైన సాంగ్స్. ఇలాంటి సాంగ్స్ రావు..2022 లో కూడా వింటున్నారు ఆంటే.. ఈ సాంగ్స్ ఎలాంటివో చూడండి🙏🏻🙏🏻🙏🏻

    • @paruparu7606
      @paruparu7606 Před rokem

      Apaaqp

    • @paruparu7606
      @paruparu7606 Před rokem

      QaqqaaaaaaaapaqqqqapqqaqaaaaqaaqaqqpaqqaqqqqqqaqaaaqqqaaaaaqaaqaaqaaaaaaaaaqaaaaqaaaaaqaaqqaqqaQaqqaaaaaaqaaqqaqaaqaqqqaqaaqaqqqaqaqqqqaqaqaaqqqaaqqaaaaaaaaqaaaaaqqaqaqaqqaqaqqaaqqqaqaaqaaqaaqqqqqqaqqaaaaaqaqqqqqaaqqaaaaqaqqqqQaqaqpaqaqaqaaaqqqqqqqaqapqaaqaaaaapaapqqaqaqaaqqaqqaqaqaaqqaaaqaaqqaaaqqaqqqaaaqaqaqqaaqaaqaqaaqqaaqqaaaqaaqqqqaaqqaaqqqpaqqpaqaqaqqqaqaqqqqqqqqqqqqaaaqqaaqqaqaaaaaqaqqaaqqaAaqaqqpaqaaqqqqaqqaqqqqaqqqaqqaqaqqqqqqaqpaqaqqqqaqqaaqaq

    • @saiteja9865
      @saiteja9865 Před rokem

      ​@@paruparu7606 7h⁷clm

    • @Pagidivenkataiah-uq4hz
      @Pagidivenkataiah-uq4hz Před 6 měsíci

      ​@@paruparu7606⁰😊😊😊

    • @anitharachepalli
      @anitharachepalli Před 6 měsíci

      1111o​@@paruparu7606

  • @kbrsr
    @kbrsr Před rokem +3

    అదుభతమైన పాటలు గుడ్

  • @krishnag2850
    @krishnag2850 Před 5 lety +15

    Heart touch movie and songs

  • @gopalakrishnaithadi1433
    @gopalakrishnaithadi1433 Před rokem +2

    Eppudu chusina e movie edupu vastundi super music n songs

  • @shivakrishna4614
    @shivakrishna4614 Před 3 lety +8

    Super

  • @sangalatha9206
    @sangalatha9206 Před 2 lety +3

    E film chusina wallaku appude kadu yeppudu e patalu vinna hrudayam ardhramavuthundi.😭

  • @ourcompetitivesintelugu1612

    Even after listening this song many times
    Still habituate to listen this song

  • @KTM__Gamers
    @KTM__Gamers Před rokem +6

    ఈ పాట నాకు ఇష్టమైన పాట

  • @bvsr5079
    @bvsr5079 Před 4 lety +8

    Nice and super songs

  • @vishwanathg7555
    @vishwanathg7555 Před rokem +3

    Picture very most interesting to listen I liked this melody songs thank you very much 💕

  • @nagendrakumar-gz1tt
    @nagendrakumar-gz1tt Před rokem +1

    ತುಂಬಾನೇ ದುಃಖ್ಖಬರಿತವದ ಸಾಂಗ್ಸ್

  • @gopinadhreddy7628
    @gopinadhreddy7628 Před 5 lety +15

    Very emotional movie 😢😢😢😢

  • @vanisreee605
    @vanisreee605 Před 10 měsíci +2

    Super songs

  • @simhadrisravani3099
    @simhadrisravani3099 Před 7 dny

    100 cenimalu thiyakarledhu elamti okka movie thesina prajala gundelo vumdipotharu..dhayachesi ilamti movies theyamdi directors🙏...dikumalina movies chusthu chasthunaru janalu

  • @charygold9627
    @charygold9627 Před 19 dny

    సూపర్ మూవీ evergreen

  • @bhujang81
    @bhujang81 Před 8 měsíci +2

    Speechless songs

  • @ramillashyamalaramillashya3858

    Super 👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @1975-k6z
    @1975-k6z Před 7 lety +10

    super song heart touching song

  • @chandrakala5487
    @chandrakala5487 Před rokem +5

    Great movie ....

  • @radhakrishnav8895
    @radhakrishnav8895 Před 3 lety +6

    Super. Super

  • @vinaypatil9952
    @vinaypatil9952 Před 2 lety +5

    సూపర్ 😭😭😭😭

  • @gandrakotaramesh2149
    @gandrakotaramesh2149 Před 3 lety +11

    తల్లి ప్రేమ

  • @arunalatha9791
    @arunalatha9791 Před rokem +6

    Excellent song

  • @RajuRaju-hr1gi
    @RajuRaju-hr1gi Před 2 lety +4

    Super👌👌👌🙏🙏🙏

  • @user-rv4ie1hm9w
    @user-rv4ie1hm9w Před 9 měsíci +2

    Same ma intloo inthe nenu lekapothe na pillalu anipistundi

  • @meenapallyvinodkumar6933
    @meenapallyvinodkumar6933 Před 6 měsíci +1

    Super Very good movie iam Like this movie

  • @ArasavelliAmmaji
    @ArasavelliAmmaji Před 3 měsíci

    Super sir

  • @musicchanal9412
    @musicchanal9412 Před rokem +6

    chitra mam 🙏🙏🙏

  • @nallamekalaprasanna31
    @nallamekalaprasanna31 Před 4 lety +11

    నాకిష్టమైన సాంగ్

  • @kaminehalmanjunath5569
    @kaminehalmanjunath5569 Před 17 dny +4

    ఆదోని లో ప్రభాకర్ థియేటర్ లో వేసినారు అప్పుడు ప్రతి ఒక్కరికీ కర్చీఫ్ కూడా ఇచ్చినారు అంతగా సినిమాను తేసినారు hats off to director

  • @manichinthala8669
    @manichinthala8669 Před 3 lety +5

    అమ్మ నాన్నకి. ఐ. లవ్ యు

  • @rajuchilakanti4086
    @rajuchilakanti4086 Před 4 lety +7

    Nice songs

  • @prakasamreddy8588
    @prakasamreddy8588 Před 7 lety +18

    Great Melodious

  • @dbalaachari5351
    @dbalaachari5351 Před 4 lety +14

    ఈ రో జులు లో ఎలంటిపాటలురావీ

  • @srilakshmisrilakshmi9334
    @srilakshmisrilakshmi9334 Před 10 měsíci +1

    Super mi

  • @user-gv4ls9hm1z
    @user-gv4ls9hm1z Před měsícem +1

    Matallu chupullu undauuu
    Cinima chustu yadustu undipotamuuu
    Cinima yipoena taravataaa
    Manakuu mallukuva vastundi
    Movie lo nunchi bayatiki vastamuuu

  • @munikanakarao
    @munikanakarao Před 2 lety +5

    MM Kiravani music super

  • @user-mh5qm1ef1h
    @user-mh5qm1ef1h Před 8 měsíci +1

    Ma amma chivari cinema tarvata amma ledu cinema chustunantha sepu amme gurthu vastundi

  • @bvinod4400
    @bvinod4400 Před 2 lety +10

    పాటలు చాల బాగున్నాయి సూపర్

  • @bommalapadmavathi9903
    @bommalapadmavathi9903 Před 3 měsíci

    Superhit songs chitragalu

  • @Dsplines
    @Dsplines Před 2 lety +5

    ee rojullo kuda e patalu vintuna variki hatsoff to all

  • @pjoshitha256
    @pjoshitha256 Před 5 měsíci +1

    Maa nanna gari ki ankitham e cinema

  • @srinukummari4711
    @srinukummari4711 Před 5 lety +6

    Amma goppa thanam entha maduram

  • @vinaysamala5336
    @vinaysamala5336 Před 3 lety +12

    Super melodies 🙂🙂😎😎😎😎😎😎🙃

  • @user-lt6jr9et4v
    @user-lt6jr9et4v Před měsícem

    Klapaha satya 🎉❤❤❤❤❤❤❤❤❤

  • @mekapothularama8765
    @mekapothularama8765 Před rokem +1

    E songs apptiki Mruvaleru

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 Před 2 lety +1

    Maadhavi. Yedipinchaavamma AWARD TEESUKONI NAVINCHAAVAMMA

  • @prabhakarnakka2631
    @prabhakarnakka2631 Před rokem +1

    Okko paata okko anubhoothi
    Prathi intiki vishranti
    Bhadhalaki vimukthi
    Bhandhalaki jagruthi

  • @user-pz1if7sx2u
    @user-pz1if7sx2u Před 20 dny

    Good this is life story

  • @kumars2097
    @kumars2097 Před 5 lety +28

    Very beautiful song it's amazing

  • @sathyammudiyada2003
    @sathyammudiyada2003 Před rokem +2

    Great. Cinema💙

  • @CH-saiteja
    @CH-saiteja Před 6 lety +10

    I like songs

  • @greekhero8144
    @greekhero8144 Před 2 lety +4

    I was 7 years old and I remember everyone cried a lot in film theatre. Especially climax song, ralipoye puvva niku ragalenduuke ...