Video není dostupné.
Omlouváme se.

Most Controversial Interview Ever | Guvvala Balaraju | Khullam Khulla With Rohith | Bhala Media

Sdílet
Vložit
  • čas přidán 13. 03. 2023
  • Watch : Most Controversial Interview Ever | Guvvala Balaraju | Khullam Khulla With Rohith | Bhala Media
    #bhalamedia #khullamkhullawithrohith
    Bhala Media is a Brand New Web Channel Which Is Mainly Delivers Exclusive Interviews of Telugu Political Leaders And Tollywood Celebrities etc,....
    Follow Us on
    Facebook : / bhalamedia
    Instagram : / bhala_media
    Twitter : / bhalamedia

Komentáře • 556

  • @thirumaleshrmvt2562
    @thirumaleshrmvt2562 Před rokem +47

    నియోజకవర్గంలో ఒక్క రేషన్ కార్డు ఒక ఇల్లు ఇవ్వడం తెలియదు కానీ

  • @sohelcrazyboys4942
    @sohelcrazyboys4942 Před rokem +100

    Minister malla Reddy interview antamandiki kavali 👍 😝

  • @sirimandanasandy6624
    @sirimandanasandy6624 Před rokem +145

    వీడూ అబ్దలాలు ఆడాటం లో కెసిఆర్ సార్ గారినే. మించి. పోయిండు రా. బాబు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @graju989
    @graju989 Před rokem +202

    బాలరాజు గారు అహంకారం తలకు ఎక్కి ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ

  • @vadlasrikanth3916
    @vadlasrikanth3916 Před rokem +65

    Anna Dubbaka MLA Ragunandhan Rao interview chey anna, Me edhari Combo masthu vuntadhe . Trust me vere level vuntadhe interview chesthey.... plzz

  • @Raviraj-kk9oh
    @Raviraj-kk9oh Před rokem +173

    రోహిత్ భాయ్ వాడి పక్కన ఉన్న కెసిఆర్ ఫోటో చూడు వీడు నాకంటె అబాధాలు చెప్పడం లో నన్ను మించి పోయాడు అని ఎలా నవ్వుతునాడో 😂😂

    • @bbalamuni2247
      @bbalamuni2247 Před rokem +2

      అబద్ధాలు చెప్పడం లో బిజెపి తర్వాతే ఎవరైనా

    • @krishnamurthykrishnamurthy1306
    • @kaithichandu6169
      @kaithichandu6169 Před rokem +1

      😂😂😂😂

    • @Venkatgamer117
      @Venkatgamer117 Před rokem

      అబద్ధలు చెప్పడం లో Bjp తరువాతే రా జై కేసీఆర్

    • @Raviraj-kk9oh
      @Raviraj-kk9oh Před rokem +2

      @@Venkatgamer117 హహ అందుకే గా రేపు లిక్కర్ ఎంక్వయిరీ లో మీ కవితక్క నీ నిజాలు ఒప్పుకోమంటుంది

  • @bodduchanti9273
    @bodduchanti9273 Před rokem +25

    రోహిత్ అన్న అద్దంకి దయాకర్ గారిని ఇంటర్వ్యూ చేయండి✋🙏

  • @damodarreddy1341
    @damodarreddy1341 Před rokem +107

    గువ్వల బాలరాజు గారికి అహంకారం పెరిగింది.రోహిత్ అన్న బాగా ఆదిగవ్

  • @sirimandanasandy6624
    @sirimandanasandy6624 Před rokem +88

    భజనా భజనా మీరూ మీరే భజనా 🤩🤩🤩

  • @madhusudhannambi6567
    @madhusudhannambi6567 Před rokem +52

    జడ్పీ చైర్మన్ విషయంలో 2 times సీల్డ్ కవర్ లో ఆఖరి నిమిషం లో భరత్ ప్రసాద్ గారి name కాకుండా వేరే వాళ్ళ పేర్లు తెర పైకి తెచ్చారు.

  • @budumajangaiah8137
    @budumajangaiah8137 Před rokem +21

    రోహిత్ మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు సూపర్

  • @dharavathjailsingh3403
    @dharavathjailsingh3403 Před rokem +8

    హాయ్ రోహిత్ భాయ్ సూర్యాపేట మాజీ MLA రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారికి ఇంటర్యూ చేయవా బ్రదర్ 🙏

  • @naniprakashdasari8239
    @naniprakashdasari8239 Před rokem +96

    రోహిత్ అన్న నువ్వు తగ్గొద్దు 🔥🔥🔥

  • @vinnuvinodkumar1352
    @vinnuvinodkumar1352 Před rokem +44

    ప్రస్తుతం మా అచ్చంపేట ప్రజలకు మా ఎమ్మెల్యే ఎవరో తెలీదు..

    • @sameersamad7286
      @sameersamad7286 Před rokem

      Ma quthbullapur lo ade paristiti MLA ekkada unnado kani mlc matram kanipistuntadu

    • @gunnojuramesh9814
      @gunnojuramesh9814 Před 7 měsíci

      2024 లో వంశీకృష్ణ 🙏🙏

  • @janardhandeshetti8578
    @janardhandeshetti8578 Před rokem +15

    మీరు గెలవటం కష్టం సార్

  • @rajashekarsandyapagaofficial

    రోహిత్ అన్న Dr. RS. ప్రవీణ్ కుమార్ sir గారిని ఇంటర్వ్యూ చేయండి అన్న....

  • @Sumandj657
    @Sumandj657 Před rokem +13

    ఏ మాటకామాట promo కి ఉన్నంత ధమ్ము మొత్తం interview కి ఉంటలేదన్న

  • @snchanel6259
    @snchanel6259 Před rokem +19

    Dubbaka MLA ragunandhan rao interview anna

  • @isthrlaravi7984
    @isthrlaravi7984 Před rokem +8

    అన్నా ఎప్పుడు హైలేట్ ఐనా మనిషి ని కాదు ఒక్కసారి నా కోసం ఒక్క రైతు 🙏🙏🙏🙏ని ఇంట్రెవ్ చెయ్ అన్నా 🙏🙏🙏🙏🙏ప్లీజ్

  • @prashanthgajjela9197
    @prashanthgajjela9197 Před rokem +4

    సూపర్ ఇంటర్వ్యూ రోహిత్ అన్న 👌👌👌👌

  • @telanganablogs6850
    @telanganablogs6850 Před rokem +8

    రోహిత్ బాయ్ నీ ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటున్నావు

  • @EM-uh7tk
    @EM-uh7tk Před rokem +11

    Balraj Garu I agree with you give respect and take respect !

  • @nageshpriya9954
    @nageshpriya9954 Před rokem +13

    Anna renjerala Rajesh ni me style lo interview chesthe chudalani chundi anna 🙏

  • @bonigavenkatesh4451
    @bonigavenkatesh4451 Před rokem +3

    మన గువ్వల బలరాజన్న ముచ్చటగా మూడో సారి గెలవడం కాయాం
    జేయ్ GBR! జేయ్ BRS!

  • @kasare6339
    @kasare6339 Před rokem +3

    సోఫాలు చాలా బాగున్నాయి.

  • @medipallysandeep6850
    @medipallysandeep6850 Před rokem +4

    నల్లగొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నీ ఇంటర్వ్యు చేయండి అన్న

  • @mr-middle-clz....
    @mr-middle-clz.... Před rokem +16

    Anna revanth Reddy garini cheyandi

  • @PoleshivaPoleshiva
    @PoleshivaPoleshiva Před rokem +30

    Anna.... Revanth Reddy garni okasari interview cheyandi anna

  • @ekalavyaa3244
    @ekalavyaa3244 Před rokem +12

    రోహిత్ అన్న మున్ననుర్ హాస్టల్లో పాప సూసైడ్ చేసుకోలేదు సూసైడ్ గా చిత్రీకరించారు ఆ పాప తిచట్ కొట్టడం వల్ల మరణించింది ఇది సూసైడ్ కాదు హత్య అన్న గారు మీరు ఎది చెప్తే పప్లిక్ అదే నాముతరు అన్న కానుగ మీరు కొంచం తెలుసు కొని చేపంది

    • @rish6013
      @rish6013 Před rokem +1

      Ede nijamm proofs vunaye

  • @saiyadav9957
    @saiyadav9957 Před rokem +4

    అన్నా స్టేట్ ఫోరెవర్డ్ మస్తు నచ్చింది....దమ్ము ఉండాలి ఎట్ల మాట్లాడారు...

  • @koluguriyadagiri649
    @koluguriyadagiri649 Před rokem

    Very good Interview and good questions and very fromuto very good Bhala media📺 Tanqu

  • @muraleedharmedamoni3044
    @muraleedharmedamoni3044 Před rokem +2

    ఖచ్చితంగా MLA కాక ముందే గొడవల బాలరాజే. ఈ మధ్య ఓ గ్రామం లో అంబేద్కర్ ప్రతిష్ఠ రోజు భారాసా కార్యకర్తల ను ఉసిగొలిపి గొడవ సృష్టించడం పరిణామాలను గుర్తు చేస్తూ వున్నాను. 😂 గోతులు త్రవ్వి గుప్త నిధులు తీయటం అలవాటు. అహంకారం,ఇగో ఎక్కువ 😅.

  • @puttojuuday4111
    @puttojuuday4111 Před rokem +11

    Next MLA Bharath Anna 🔥✊

  • @boyashiva5255
    @boyashiva5255 Před rokem +1

    రోహిత్ అన్న కొల్లాపూర్ MLA గారిని కూడా ఇంటర్వ్యూ చేయండి అన్న

  • @NareshChitti-n4s
    @NareshChitti-n4s Před rokem +4

    KCR తో పోటీ పడుతుంది అన్న అబద్ధాలు చెప్పడం లో

  • @Lucky_yadav9
    @Lucky_yadav9 Před rokem +4

    Siddipet Chakradhar Goud ni interview chey anna❤

  • @venkatyadav6040
    @venkatyadav6040 Před rokem +4

    గుప్త నిధుల బాలరాజ్

  • @vjnaresh8388
    @vjnaresh8388 Před rokem +1

    రోహిత్ అన్న జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ని ఇంటర్వ్యూ చెయ్యి అన్న 🔥🔥

  • @ushyam2029
    @ushyam2029 Před rokem +8

    ని పతనం మొదలయ్యింది ని గువ్వ గుయ్యిమనె టైం దగ్గరపడ్డది బిడ్డా

  • @rammohangannoj2441
    @rammohangannoj2441 Před rokem +9

    నేను కూడా ఒక్కసారి విద్యార్థులు సమస్య లు కోసం వెళితే కనీసం గౌరం లేకుండా మాట్లాడినడు ఒక్కసారి ఓడిపోతే అడ్రస్ లేకుండా పోతాడు

  • @edlaramesh5553
    @edlaramesh5553 Před rokem +2

    అన్న భూపాలపల్లి వైస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్ ని ఇంటర్వ్యూ చేయండి

  • @SAI.LINGALA
    @SAI.LINGALA Před rokem +2

    MLA అయ్యాక అహకారం పెరిగింది బిడ్డకి ఈసారి సమాధానం చెప్తాం లే తొందర పడకు... బాల...

  • @thavishettirakesh7370
    @thavishettirakesh7370 Před rokem +1

    అన్నా మీరు తోట పవన్ అన్న ఇంటర్వ్యూ చేయండి khullam khulla రోహిత్ అన్న మీరంటే మాకు మంచి అభిమానం నమ్మకం ఎందుకంటే మీరు సమాజం కొరకు ప్రజల కొరకు ఎవరైతే కష్టపడుతున్నారో వారిని గుర్తించి మీ స్టూడియో ద్వారా వారు చేస్తున్న సర్వీస్ ను ప్రజలందరికీ తెలియజేస్తారు... తోట పవన్ అన్న కూడా వరంగల్ పట్నంలో అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూ ఎప్పటి నుండో పేద ప్రజల కొరకు సర్వీస్ చేస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు తోట పవన్ అన్నని దాడి చేయించడం జరిగింది .. దయచేసి రోహిత్ అన్న గారు తోట పవన్ అన్న గారిని ఇంటర్వ్యూ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం 🙏🙏🙏🙏

  • @kondavamshigoud1083
    @kondavamshigoud1083 Před rokem +2

    శిగ్గుండాలి మీకు మీ నాయకుడికి ఒకప్పుడు కలిసి ఉన్న రాష్ట్రాలను విడగొట్టడానికి కొన్ని వందల నిండు ప్రాణాలు తీసినారు ఇప్పుడు మళ్లీ అన్ని కలపాలి అని శిగ్గుండాలి జై తెలంగాణ పోయింది ఇప్పుడు జై భారత్ హా తెలంగాణను సర్వ నాశనం చేసినారు కదరా తుః తుః తుః

  • @rishimudhiraj7789
    @rishimudhiraj7789 Před rokem +2

    GBL ki helpful gaa undanike interview chesinattu undi anna...

  • @mdgosoddin192
    @mdgosoddin192 Před rokem +2

    బాలరాజుకు ఎలాంటి వైఖరి ఉందో ప్రతి రాజకీయ నాయకుడికి attitude ఉంటుంది కానీ
    మరికొందరు నోరు విప్పరు. అతను తెరిచాడు అంతే'

  • @gowdavallivinayyadav543
    @gowdavallivinayyadav543 Před rokem +6

    Medchal congress leader singireddy harivardhan Reddy anna interview with kullam kulla anna

  • @vijjayshetty4976
    @vijjayshetty4976 Před rokem +6

    Revanth Reddy 🔥🔥🔥 ni interview cheyandi brother inka sensational ithav

    • @shankaraiahgoud8826
      @shankaraiahgoud8826 Před rokem

      నువ్వు సొంత డబ్బా కొట్టుకోకు బాలరాజు ఈ సారి నువ్వు అచ్చంపేట లో గెలుచేటంత సినిమా లేదు

  • @georgespecialcreations6599

    ప్రజలకి కావల్సింది ఇలాంటి ఇంటర్విస్ ఇవి కదా కావల్సింది .. ప్రతి రాజకీయ నాయకుడు ఇలా ప్రజలు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పినట్టు అయితే ఇది సాలు మాకు ... మా ప్రజల్లోకి వచ్చి మా సమస్యలు తెలుసుకుంటే సాలు అంతే గానీ మీరు ఇచే ఉచిత పథకాలు మాకొద్దు,మీ ఉచిత హామీలు మాకొద్దు,ప్రతి గ్రామ, గ్రామం తిరిగి లేదా గ్రామాల్లో ఉన్న సమస్యలను మీ దృష్టి కి తీసుకురావాడానికి ప్రయత్నించే వాళ్ళకి సహకరించి , ఆ సమస్య ను మీరు పరిష్కరిస్తే సాలు .. అలాగె మీరు ప్రచారాలకు వచ్చినప్పుడు మీ గ్రామాల్లో లేదా మీ ప్రాంతంలో మేము ఎమీ అభివృద్ధి చేశాం ,అదే విధంగా మళ్ళీ గెలిపిస్తే మీకు ఏమి చేస్తామో చెప్తే సాలు ఇతర పార్టీ లా మీద ఇతర నాయకుల మీద ఉపన్యాసాలు మకు ఎందుకు ? ... మాకు కాాల్సింది నిన్నటి ల కాకుంటే రేపు కొత్తగా మార్పు చెందాలి అనుకుంటాం అంతే గానీ, ఎడ ఏశ్న గొంగడి అడ ఉంటే ఏమి లాభం.... ప్రతీ గ్రామం లో ప్రాథమిక పాఠశాల లు ,అదే విధంగా ప్రాథమిక హాస్పిటల్ పరిస్థితి అంతా బాగా లేదు అయ్య..... ఇలా మీరు ప్రజల్లోకి వస్తె సాలు ... ఇంటర్వ్యూ చాలా బాగా అనిపించింది. ఇందులో లో నాకు అంశాలు బాగా అనిలించినాయి 1) my hieght is equal to Sachin Tendulkar hieght,He created History., iam going to create history in the political 👌.....2) మా నియోజకవర్గం నుంచి మా సీఎం (కెసిఆర్ సార్) ఎవరికీ టిక్కెట్ ఇచిన నేను వారి మాటకి కట్టుబడి ఉంటా.. ఎవరిని నియమించిన వారి గెలుపు కోసం కృషి చేస్తా అని....🙌...3) నెల రోజుల తర్వాత మళ్లీ నియోజక వర్గనికి వచ్చినా తర్వాత మీకు ఆహ్వానం పలికిన కార్యకర్తలకి మీ నుంచీ ఒక్క రూపాయి కూడా అందలేదు అనేది వాస్తవం,మీ ఇస్ట పూర్తిగా రాండి అన్నారు అంటా.......But Mothaniki maa MLA nunchi elanti interwiew chudadam iam very happy..elage interwiews, ఇలాగే ప్రజల్లో ఉంటు వాస్తవం ఎది ఆవస్తవం ఎది అనేది ప్రజలకి నిజాన్ని తెలియజేస్తు ప్రజలకి మంచి చేయలని కోరుకుంటున్నాం......
    ఇట్లు
    మీ నియోజకవర్గ విద్యార్థి....

  • @anjiyadav3602
    @anjiyadav3602 Před rokem +1

    Superb Rohit bhai...

  • @ChilukalaJangaiah-sw6fu

    Excellent i appreciate your interview keep it up

  • @sandeepbittu6563
    @sandeepbittu6563 Před rokem

    ఒకే కుటుంబంలో ఇన్ని పదవులు ఉండొద్దు అంటే మరీ మీ ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఎంత మందికీ ఉద్యోగాలు ఉన్నాయి,

  • @anilchary9090
    @anilchary9090 Před rokem +2

    Next mAL bharath anna😍

  • @roshan-mudhiraj
    @roshan-mudhiraj Před rokem +2

    China malla Reddy 😂😂😂 last lo

  • @rajukumarb8319
    @rajukumarb8319 Před rokem +1

    You rock Rohit Bhai...❤❤

  • @raghurao4697
    @raghurao4697 Před rokem +1

    Really interview vere undhi Rohit bro
    Bt i lke da interview

  • @ashokkumarreddy5191
    @ashokkumarreddy5191 Před rokem +5

    He is not correct for MLA candidate 💯%

  • @Ymteluguall936
    @Ymteluguall936 Před rokem +4

    రోహిత్ అన్న సూపర్ స్టార్

  • @dhoni624
    @dhoni624 Před rokem +4

    Revanth Reddy Anna nii interview ceay Anna 🔥🔥🔥

  • @thatojisandeepthatoji1936

    Thinmar mallanna ni interview cheyyandi Rohit Bhai

  • @bittugamingyt3537
    @bittugamingyt3537 Před rokem +1

    గువ్వ రాలిపోయే టైం వచ్చింది

  • @tirupatiyadav8571
    @tirupatiyadav8571 Před rokem

    రోహిత్ అన్న ఒక్కసారి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని ఇంటర్వ్యూ చెయ్యండి

  • @HaveGutsToSpeakTruth.
    @HaveGutsToSpeakTruth. Před rokem +1

    VEEDU ANTI RA BABU 😂CONTINUES GA GRANITES VESTHUNNADU 🤣😆.

  • @sathe61
    @sathe61 Před rokem +5

    Anna..Love to CM is understandable, however you are a public servent Anna,so your loyalty should be towards your constituency not your Boss..

  • @palthavathramesh6347
    @palthavathramesh6347 Před rokem +2

    జై భరత్ ❤

  • @bhaskarsuguri3909
    @bhaskarsuguri3909 Před rokem +1

    జై బల్ రజ్ అన్న,

  • @shayamgosai8726
    @shayamgosai8726 Před rokem +1

    Supar, anna, vilekar,, anna

  • @rajurajumudhiraj3431
    @rajurajumudhiraj3431 Před rokem

    అన్న నీలం మధు ముదిరాజ్ పటాన్చెరు నియోజకవర్గం అన్నను ఇంటర్వ్యూ చేయాన్న

  • @Sensible_creature
    @Sensible_creature Před rokem

    Gooba guyyyyyyi ani undi untadhi 😂😂😂

  • @naniprakashdasari8239
    @naniprakashdasari8239 Před rokem +2

    బై రెడ్డి సిధార్థ రెడ్డి అన్న ను ఇంటర్వ్యూ చెయ్ రోహిత్ భాయ్ 🔥🔥🔥

  • @KonyalaRajashekar-rx9ye
    @KonyalaRajashekar-rx9ye Před rokem +3

    గువ్వల బాలరాజు గారికి అహంకారం తలకు ఎక్కిన మాట

  • @devendargoud7489
    @devendargoud7489 Před rokem +3

    Jai Congress acpt NXT MLA vamshikrishna

  • @vangaramesh6967
    @vangaramesh6967 Před 10 měsíci

    Super Balraj Anna nuvvu thopu

  • @GokamallaRaju-me4tp
    @GokamallaRaju-me4tp Před rokem +4

    గట్స్ ఉన్న లీడర్ గువ్వల బలరాజన్న.👍

  • @spradeepkumar3802
    @spradeepkumar3802 Před rokem +1

    బైరి నరేష్ ని interview చేయండి అన్న

  • @vijaychandhu9669
    @vijaychandhu9669 Před rokem +1

    నీ అన్ని ఇంటర్వూ లో ఒక నిజమైన నిజాయితీ ఉన్న నాయకుడిని చూసినా..., దళితడు అంటే దమ్ము ఉన్న వాడు అంతే

  • @shirishsaidulu5955
    @shirishsaidulu5955 Před rokem +1

    😂😂😂😂 ayyyyyyooooo

  • @anumulaasanaiah6776
    @anumulaasanaiah6776 Před rokem

    Excellent spech sir

  • @sir6087
    @sir6087 Před rokem +1

    నలగొండ పిల్లి రామరాజు అన్నని ఇంటర్వ్యూ చెయ్ అన్న రోహిత్ అన్న

  • @gouthamrajgoulu2695
    @gouthamrajgoulu2695 Před rokem +2

    రోహిత్ అన్న నీమీద ఉన్న అభిమానాన్ని పోగొట్టుకోకే జర ఇలాంటి లుచ్చా సాలెగల తో ఖుల్లం ఖుళ్ల ఇంటర్వ్యూ చేయకు ప్లెజ్

  • @maheshcharancherry3148
    @maheshcharancherry3148 Před rokem +1

    Rohit bro raghunandan Rao garini interview cheyandi bro

  • @jayanthtallru1974
    @jayanthtallru1974 Před rokem +1

    హాయ్ అన్న పరిటాల శ్రీరామ్ అన్నని ఇంటర్వ్యూ చెయ్ please

  • @shivakrishna6319
    @shivakrishna6319 Před rokem

    Supar gbr annaaa

  • @gopichand9752
    @gopichand9752 Před rokem +2

    గౌడ్స్ దమ్మున్న M L A

  • @shivapagadala7215
    @shivapagadala7215 Před rokem +1

    అన్న రోహిత్ అన్న మైనంపల్లి రోహిత్ అన్నను ఇంటర్వ్యూ చెయ్ అన్న

  • @raghurao4697
    @raghurao4697 Před rokem +1

    Rohit bro MLA Raghunandan Anna ni interview chei

  • @janardhandeshetti8578
    @janardhandeshetti8578 Před rokem +1

    మొన్న 2019 లో మీరు కోట్లు పెట్టె కదా సార్ గెలిచింది

  • @Satheesh_7
    @Satheesh_7 Před rokem +2

    Anna uravakonda Pranay Reddy anna ni cheyyandi anna

  • @kunchalabasker359
    @kunchalabasker359 Před rokem +1

    Warangal BJP Rakesh Reddy interview bro

  • @korralalu5653
    @korralalu5653 Před rokem +1

    ఈసారి గువ్వల బాలరాజు ఓటమి తప్పదు

  • @vinaykothakonda7862
    @vinaykothakonda7862 Před rokem

    Nice interview

  • @chinnamallaiah5416
    @chinnamallaiah5416 Před rokem +1

    ఈనికి మామూలి పొగరు లేదు రాయిత్ అన్న చూడు వాని మాటలు ఎట్లావునాయ్

  • @athinarapumahesh137
    @athinarapumahesh137 Před rokem

    Supar sir gbr sir

  • @SanthoshKumar-mz2nl
    @SanthoshKumar-mz2nl Před rokem +1

    ఈడి బతుకుకు ED, CBI అవసరం లేదు.వీడిది తీహార్ జైలు స్థాయి కాదు.చర్లపల్లి జైలే ఎక్కువ వీడికి

  • @mrmarley7958
    @mrmarley7958 Před rokem +2

    E Election loo meruu Thapakundaa Odipovalani Heart Full gaa Korkuntunaa

  • @creativestatus7565
    @creativestatus7565 Před rokem

    Nijam cheptna.. Nenu guvvala balu ki vote vesi chala pedda tappu chesanu ani anipistundi anna.. Next elections lo na vote mathram congress. 🖐100%

  • @antharapuchandrashekar3376

    రోహిత్ అన్న బాగా కడిగి పరేషావు..

  • @rameshchikondra9079
    @rameshchikondra9079 Před rokem +1

    మెడలో ఒక డబ్బ వేసుకునుడు ఒకటే తక్కువ అయింది. ఈ ఇంటర్వ్యూ లో ఆ డబ్బ వుంటే ఇంకా చాలా బాగా వుండేది. సెల్ఫ్ డబ్బ నే వుంది. మొత్తం ..... మీదో పాలన దానిని మళ్ళీ గొప్పలు ఒకటి ..... రాష్ట్రం అంటే మొత్తం తాగుబోతుల రాష్ట్రం చేసారు. కదారా నాయనా

  • @kokandlanareshkokandlanare8522

    బైరి నరేష్ గారితో...

  • @rajinikanthandugula5777

    Anni abaddale bayya 😂