మిరప నాట్లు వేస్తున్నారా... అధిక దిగుబడికి మార్గాలు ఇవే ||Best Practices for Chilli - Karshaka Mitra

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2020
  • Good Agricultural Practices for Chilli Crop to get higher yields.
    Chilli crop best cultivation practices.
    Chilli is one of the most valuable crops of India. It is grown almost throughout the country. Among the districts of Andhra Pradesh and Telangana States, Guntur and Khammam districts are two major chilly producers. The area, production and productivity of chilli Guntur district during the period 2011-12, average area under chilli cultivation in Guntur district was 76,124 hectares and in Khammam district was 32,778 hectares.
    మిరప సాగులో మేలైన యాజమాన్యమే అధిక దిగుబడికి సోపానం
    తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న వాణిజ్యపంటలలో మిరపది ప్రత్యేక స్థానం. ఎర్ర బంగారంగా రైతుల ఆదరణ పొందుతన్న ఈ పంట నానాటికీ విస్తీర్ణాన్ని పెంచుకుంటూ ప్రాధాన్యతను చాటుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో దాదాపు అన్ని జిల్లాల్లోను ఈ పంట సాగవుతున్నప్పటికీ, గుంటూరు, ఖమ్మం, వరంగల్ జిల్లాలు మిరప సాగులో ప్రత్యేక గుర్తింపు పొందాయి. గత ఏడాది నుండి ఊరిస్తున్న మిరప ధరలతో... ప్రస్థుతం రైతులు ఈ పంట సాగు వైపు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. వర్షాధారంగా ఇప్పటికే మిరపను విత్తగా, నీటి వసతి కింద, జూలై , ఆగష్టు నెలల్లో నారుమళ్లు పెంచిన రైతాంగం మిరప నాటే పనుల్లో నిమగ్నమయ్యారు. వాణిజ్యపరంగా మిరప సాగు రైతుకు అత్యంత ఆశాజనకంగా వున్నప్పటికీ... పంట ప్రారంభం నుండి సాగులో ఎదురయ్యే సవాళ్లు రైతును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రధానంగా చీడపీడలు, వైరస్ తెగుళ్ల వ్యాప్తి రైతు ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ఈ పంట సాగులో విజయం సాధించాలంటే, మిరప నాటే దగ్గర నుండి యాజమాన్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, సమగ్ర సస్యరక్షణ పద్ధతులతో చీడపీడలను అరికట్టాలని సూటిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు.
    #Chillicultivation #chillibestpractices #chillifarming #karshakamitra
    Facebook : mtouch. maganti.v...
  • Zábava

Komentáře • 144

  • @cmarvschowdary8241
    @cmarvschowdary8241 Před 3 lety +6

    Tq sir for perfect timing....ee video sala use eppudu... now mirapa season start iemdi...

  • @mmuddarajuraju7717
    @mmuddarajuraju7717 Před 3 lety +4

    Thank you so much sir

  • @malleshmudiraj355
    @malleshmudiraj355 Před 3 lety +4

    All the best to karsaka Mitra 🎯🎯

  • @venkateswarlumodugu7137
    @venkateswarlumodugu7137 Před 3 lety +3

    Thank you sir

  • @nelapatisanthakumari104
    @nelapatisanthakumari104 Před 3 lety +1

    Tq sir

  • @enrs9998
    @enrs9998 Před 3 lety +3

    మీరు రైతులకి మంచి సూచనలు తెలియజేస్తున్నారు కర్షక మిత్ర యూట్యూబ్ ఛానెల్ కి ధన్యవాదాలు E NR

  • @jaganjaganlakavath8593

    Pradhana polamlo eruvulu adugu mandulu gurinchi video pettandi sir

  • @naveen1178
    @naveen1178 Před 3 lety

    Good channel

  • @suram.chiranjeevireddy220

    Vari good

  • @shivaagriculture5549
    @shivaagriculture5549 Před 2 lety

    Sir imidacloprid tho naaru suddi cheyyocha sir rasampeelchu puruguki

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u Před 3 měsíci

    Very good supper👍

  • @shivaagriculture5549
    @shivaagriculture5549 Před 2 lety

    Sir mari mokkalu natina 15 days after veru purugunu polamlo gamaniste em mandukottali sir

  • @dharavathkrishna8690
    @dharavathkrishna8690 Před 3 lety

    Super sir

  • @kommuriharisathyaprasad3591

    Tricoderma Pai patuga challavachha
    Anthara krishi thappakunda cheyala
    Telapandi sirr

  • @jangasankarraoragavaiahjes1080

    Wandarfull

  • @kiranshapoor
    @kiranshapoor Před 3 lety +2

    Gulikamandhulu enti vati perlu cheppandi

  • @PkPk-ck1yi
    @PkPk-ck1yi Před 3 lety

    Red soil Bumi kavuluki kavali cheppandi evrayina

  • @ravaliganagoni7319
    @ravaliganagoni7319 Před 3 lety +2

    Feeling proud to your student sir

    • @prasanthdema9142
      @prasanthdema9142 Před 5 měsíci

      I need your Sir number could you plese help me out

  • @peravaliperavali5478
    @peravaliperavali5478 Před 3 lety +2

    Sir, valuable information thanking you sir

  • @KrishnaMohan-qi2vs
    @KrishnaMohan-qi2vs Před 3 lety +3

    Good information sir

  • @a.ramanareddya.ramanareddy8488

    Super

  • @rameshgangu425
    @rameshgangu425 Před 2 lety

    శుభోదయం సార్... మిరప నార వేసి 25రోజుల అవుతుంది సార్.. నార అకులు అంత కూడా సుత్తి కట్టు నట్టు మరియు ఆకు అంతా కూడా కోరికేస్తునట్టు అయిపోతున్నాయి సార్ మరియు మొక్క మదులు కుల్లి పోయి వాడి పోయి మొక్క వాలి పోతుంది plz సార్ ఏదేయ్యన medicine చేపండి సార్

  • @EnfieldPrasanthub
    @EnfieldPrasanthub Před 2 lety

    Sir January lo mokkalu natadam jarigindhi memu idhi manchi time a naa

  • @gurramvijayaraghava3176

    Sir bobbara mudatha virus ki mandu vunda

  • @burlaravikumar1925
    @burlaravikumar1925 Před 2 dny

    Hybrid mokka kuda 2 mokkalu natithe yield rada sir

  • @pedarayudueslavathpedarayu1087

    Chilli peruguthalaku m vadali chepara

  • @chakalinarayana987
    @chakalinarayana987 Před 2 lety

    Top, mirchi, peru, chepandi, sar

  • @saleem.6524
    @saleem.6524 Před 3 měsíci

    Pls,english subtitle

  • @skyadav........1184
    @skyadav........1184 Před rokem

    One acre ki enni mirapa mokkalu padataayi cheppagalaru

  • @deshavathlakshmi8005
    @deshavathlakshmi8005 Před 3 lety +1

    Good evening sir. Thank you sir. Manchi information eecharu sir

  • @akulapradeepkumar6801

    ఆఖరి దుక్కిలో ట్రికోడెర్మా, సూడోమోనాస్ తో అవని (ప్రతిభ biotech)వాడితే ఎలా ఉంటుంది

  • @mohammadabdullah8653
    @mohammadabdullah8653 Před 6 měsíci

    Which best chilli seeds?

  • @kiranshapoor
    @kiranshapoor Před 3 lety +3

    Bayer Regent granuals ki badhulu syngenta viratako granuals bhumilo vesukovacha

  • @santhoshgenemukkula2669

    Hi sir,mirchi Nate 20 days Mundu glyphosate41% herbicide ni spray cheyochuna cheppandi sir

  • @anjireddy444
    @anjireddy444 Před 2 lety

    How to prevent cuscuta herb

  • @sayadnagulmeera4358
    @sayadnagulmeera4358 Před 3 lety +11

    రైతులు రైతులు పడే ఆవేదన చాలా బాగా చెప్పారు వీడియోలో

  • @sdfarms3491
    @sdfarms3491 Před 3 lety

    Prakhasam dist, pamur , mirchi naaru kavali

  • @shivaagriculture5549
    @shivaagriculture5549 Před 2 lety

    Sir fipronil granules ni direct ga jallavacha ledante vaatillo edyna kalapala sir

  • @maheshyadav-ku4bd
    @maheshyadav-ku4bd Před 2 lety

    సర్ ఇప్పుడు నేను మిర్చి వేసి 2 నెలలు అవుతుంది సర్ పూత పిందె బాగా ఉంది పిండి కానీ పాస్ప్ట్ ఏది వేయాలో చెప్తారా సర్

  • @kongaraprasad9592
    @kongaraprasad9592 Před 2 lety

    Very good information

  • @soldier211
    @soldier211 Před 2 lety

    Mirchi lo eravulu enni dayes ki veyaley

  • @pedarayudueslavathpedarayu1087

    Hiiii.sir

  • @phanendranelluri
    @phanendranelluri Před 3 lety +2

    Sir గుళికలు ఎలా గా వేయల జస్ట్ జల్లాలా లేక గొయ్యి తీసి పెట్టాలా మొక్క దగ్గర pls give some idea

    • @vinayodela5519
      @vinayodela5519 Před 2 lety

      Broadcast 10kg granules mixed with 10kg Sand evenly in field.

  • @sunarkanimohanmohan3685

    నారు కుళ్ళు తుంది రేడోమీల్& మేటాలాక్స్ పీచీకారి చేసాము అయిన కూళ్ళుతేగులు అదుపూలోకీ రావడండములేదు దీనీకీ పరీస్కరం కోసం సమాచారం ఇవ్యండీ సర్

  • @issakrowth4545
    @issakrowth4545 Před 2 lety

    Hybrid mirapa seeds enti. Ye types bagunnai.

  • @adellisunanda110
    @adellisunanda110 Před rokem

    Hai

  • @chandrabosechintakula7829

    మంచి లాభసాటి ధర రావాలంటే ఏ నెలలో మిరప నారు మడి పై విత్తనాలు ఏయ్యాలి sir

  • @rameshgangu425
    @rameshgangu425 Před 2 lety

    శుభోదయం సార్... మిరప నార్రు వేసి 10 రోజుల అవుతుంది మొక్క మొదుల్లు దగిర కుల్లు తేగుల్లు వచ్చి మొక్క మొదులు కుళ్లిపోయి మొక్క వాలిపోయి పడిపోతుంది సార్.... విత్తనం స్వస్తిక్ తేజ్ 3 పాకెట్స్ తీసుకున్నాం అజెంట్ ఏధైన ఉపాయ్యం చేపండి సార్.....

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 2 lety +2

      It is called damping off disease caused by fungus. Use Coc or M 45 with Drenching ( sprey in the soil with out nozel)

    • @rameshgangu425
      @rameshgangu425 Před 2 lety

      సార్ already 3days back coc spray చేయడం జరిగింది సార్ అయిన సరే ఈ రోజు ఇంక కనిపించినది సార్

  • @rambabubanoth3241
    @rambabubanoth3241 Před 3 lety

    సార్నె
    ను ‌ మీర్చి నారు మొక్కలు దుక్కి లో వేయడం జరిగింది. కారణం ఏమిటి అంటే నేనుదుక్కి దీన్ని అచ్చు వేసిన తర్వాత అందులో దుక్కి మందున్ని వేయకుండ నారు వేయడం జరిగింది కారణం వర్షం కురవడంతో ఎటువంటి గులికలు కూడ వేయలేదు. నారు మొక్కలు నాటిన తర్వాత డిఏపీ ,పటాష్, గౌచు మందు కలిపి మొక్కల మధ్య జానెడు దూరం లో వేయవచ సార్, నాకు తిరిగి సమాచారం పంపగలరు.
    డకకు

  • @sarauday312
    @sarauday312 Před 3 lety +9

    మిరప నారు ఎలా పోసుకోవాలి

  • @prasadyalamanchili4184

    Sir daily 800 vatchey pani Em ina vuntey cheotara

  • @gujjalaodulisu7744
    @gujjalaodulisu7744 Před 3 lety

    Sar memo chala nashtam poem where condom Kullu vachinde dene ke next time Ami cheyali sir

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety

      Use tricoderma virile with farmyard manure in the soil applications

  • @bsbchannel2763
    @bsbchannel2763 Před 3 lety

    Rabi lo appudu vesukovali

  • @mvenki2758
    @mvenki2758 Před 3 lety +1

    ఆకు ముడత తెగులు కు నివారణ తెలీయ చె య గలరు

  • @lunavathrajeshwar385
    @lunavathrajeshwar385 Před 3 lety +1

    Sir ippudu naaru vesukunte success avvacha

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety +1

      సాధ్యమైనంత వరకు నారు కొనుగోలు చేసి త్వరగా నాటే ప్రయత్నం చేయండి. అక్టోబరు 15 లోగా నాటుకుంటే మంచిది. ఆ తర్వాత నాటుకుంటే ఆశించిన దిగుబడి పొందటం కష్టం. ఎందుకంటే ఆలస్యమయ్యే కొద్ది దిగుబడినిచ్చే కాలం తగ్గుతుంది

    • @lunavathrajeshwar385
      @lunavathrajeshwar385 Před 3 lety

      @@KarshakaMitra tq so much sir ....Giving u r valuable information .

    • @uvcreations3663
      @uvcreations3663 Před 3 lety +1

      Mirapa Naru labhinchunu.Call:9704451129

    • @uvcreations3663
      @uvcreations3663 Před 3 lety

      Sir,pls call cheyandi or me number post cheyandi

  • @upendranayakyb7036
    @upendranayakyb7036 Před 3 lety

    Upendra

  • @syamalapurnabujjinani2004

    మిర్చిలో తెల్ల దోమ నివారణకు

  • @baburaonayak5502
    @baburaonayak5502 Před rokem

    ప్లాస్టిక్ వల్ల భూమిలో ప్లాస్టిక్ ఉండిపోతాయి

  • @awakengyani
    @awakengyani Před 3 lety +2

    Don't use chemicals and cultivate only using natural process

  • @durgamsathyanarayana2861
    @durgamsathyanarayana2861 Před 3 lety +1

    ఇప్పుడు మిరప వేసుకోవచ్చా

  • @sumamalikalu
    @sumamalikalu Před 3 lety +4

    I think the narration is too long.

    • @telugutalks7230
      @telugutalks7230 Před 3 lety

      I think you are not the farmer... That's why you said this

    • @sumamalikalu
      @sumamalikalu Před 3 lety

      నేను రైతు బిడ్డను..మీరూనా ? నేనన్నది ఆ వివరణ చాలా పోడవుగా ఉందని,మిగిన విడియోల్లోలా ప్రశ్నలు, జవాబులు ఉంటే బావుండేదని నా ఉద్దేశ్యం.Anyway,each one can have one's own opinion,taste n right to expression,without abusing anyone,like we see now a days.

    • @user-qp6he1jm8r
      @user-qp6he1jm8r Před 3 lety

      @@sumamalikalu hibro

  • @rajashekhararpithaboutique3559

    No chemical

  • @ramachandrareddy5008
    @ramachandrareddy5008 Před 3 lety +4

    Mirchi naaru kavali

    • @uvcreations3663
      @uvcreations3663 Před 3 lety +1

      Ma dhaggara labhinchunu.Call:9704451129

    • @chejarlasrivinay6005
      @chejarlasrivinay6005 Před 3 lety +2

      ma daggara mirapanaru dorukutundi 9182224158

    • @elayaraj100
      @elayaraj100 Před 3 lety

      @@uvcreations3663 a vuru

    • @elayaraj100
      @elayaraj100 Před 3 lety

      @@chejarlasrivinay6005 a vuru

    • @uvcreations3663
      @uvcreations3663 Před 3 lety +1

      @@elayaraj100 Madhi Chittoor district.Already Memu Kurnool n Vijayawada ki pampamu.Ippudu kuda Ma dhaggara Mirapa Naru undhi.pls call:9704451129

  • @Dhanu.kethavath
    @Dhanu.kethavath Před 3 lety +1

    ఒక ఆకారానికి అన్ని మొక్కలు పడుతుంది సార్

  • @nomulavenkataiah6406
    @nomulavenkataiah6406 Před rokem

    Please dont put very old videos....

  • @dineshguguloth9270
    @dineshguguloth9270 Před 3 lety +1

    Me number pimpechudi sir

  • @ravindramanimela4692
    @ravindramanimela4692 Před 3 lety +2

    sir mee mobile number kavali sir nenu mirapa rithu ni

  • @madhubabu2336
    @madhubabu2336 Před 3 lety

    Sr me phon no coment chayandi

  • @nadimintimahesh1233
    @nadimintimahesh1233 Před 3 lety +2

    సార్ మీ ఫోన్ నెంబర్ ప్లీజ్

  • @skbasha9205
    @skbasha9205 Před rokem

    Sir nember pettandi

  • @yugendhardhanuga2784
    @yugendhardhanuga2784 Před 3 lety +1

    కింది ముడత అంటే ఏంటి

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety +1

      కింద ముడత మైట్స్ వల్ల అంటే నల్లి వల్ల మిరపను ఆశిస్తుంది. దీనివల్ల ఆకులు పొడవుగా సాగి, ముదురు ఆకుపచ్చ రంగులో తిరగబడిన పడవ ఆకృతిలో కనబడతాయి.

    • @yugendhardhanuga2784
      @yugendhardhanuga2784 Před 3 lety

      @@KarshakaMitraagriculture ki sambandinchina app undhaa sir కర్షక మిత్ర కి

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety +1

      @@yugendhardhanuga2784 ప్రస్థుతానికి లేదండి.

    • @yugendhardhanuga2784
      @yugendhardhanuga2784 Před 3 lety

      మరి మా పంట సమస్యలకు సమాధానం ఇలాగే చెప్తారా?

    • @yugendhardhanuga2784
      @yugendhardhanuga2784 Před 3 lety

      @@KarshakaMitra మా పత్తి పంట లో నల్ల దోమ పచ్చ దోమ తెల్ల దోమ ఎక్కువగా ఉంది.ఎలా నివారించాలి సర్.చెప్పండి

  • @baddamramana4520
    @baddamramana4520 Před 3 lety +2

    Thank you so much sir

  • @mahadevaswamy.h.pmahadevas9202

    Thanks you sir

  • @rajulakshmi5974
    @rajulakshmi5974 Před 11 měsíci

    Tq sir

  • @pambidinithin5187
    @pambidinithin5187 Před 3 lety

    Thank you so much sir

  • @rameshbandi9530
    @rameshbandi9530 Před 3 lety +2

    Thank you sir

  • @harshal1986
    @harshal1986 Před 3 lety +6

    Thank you so much sir

  • @venkateshdeesari369
    @venkateshdeesari369 Před 3 lety

    Thank you so much sir