పానం జల్లుమన్నది PANAM JALLUMANNADI TELUGU VILLAGE COMEDY SHORT FILM
Vložit
- čas přidán 2. 07. 2024
- పానం జల్లుమన్నది
PANAM JALLUMANNADI TELUGU VILLAGE COMEDY SHORT FILM
#MOUNIKAYADAV #MRMALLIKHARJUN
STORY - DIRECTION : MR.MALLIKHARJUN
DAILOUGES : AJAY AKUNURI
CAMERA : RANJITH SAINI
CAMERA ASSISTANT : SHIVA
EDITOR : SRINIVAS MUTHYALA
POSTPRODUCTION : GATTAIAH MALLIKHARJUN STUDIO KARIMNAGAR
CASTING : MR.MALLIKHARJUN, MOUNIKA, ANJALI,PRASAD, AJAY, ANIL, KODI SRINU.
POSTER : SHEKAR
G- mail : gmstudio939@gmail.com Contact : 9177314939 Karimnagar,Telangana
TECHNICAL ADVAISOR : TELANGANA TALENT DINESH - Zábava
కొత్త వీడియో వచ్చింది సూడుర్రి 😁
czcams.com/video/o7OYxQZ4ndM/video.htmlsi=jlOAiIp7JJUx2tLd
#MRMALLIKHARJUN ✌🏻
Chala bagundi mallikarjun video ni direction,co Artist anni , movie lo chesthuna annav kada which movie 👍👍👍👍👍
@@mrmallikharjun ok
Chala rojua taruvata Baga navvinchav superb ❤
చూసినం సూపర్🎉🎉😂😂😂😂😂
డార్లింగ్ లవ్ u.... కేక అంటే కేక... సూపర్బ్ కామెడీ నవ్వ లేక సచ్చాననుకో 😅
మాకోసం పార్ట్ 2 మల్లికార్జున్ గారు వెయిటింగ్ బ్రో 😂😂😂
అన్న పొట్టు పుట్టు నవ్విన నీ మాటలకు జబర్దస్త్ ఉంది వీడియో సూపర్😂😂😂
మల్లికార్జున అన్న మీ వీడియోస్ నేను ఎన్నో చూశా కానీ ఈ వీడియో చాలా చాలా బాగుంది ఇందులో నీ పక్కన క్యారెక్టర్ చేసిన అతను చాలా బాగా చేశాడు కానీ నవ్వలేక పోయా ఈ వీడియోలో చాలా మంచి మంచి పంచ్ డైలాగ్స్ ఉన్నాయి నైస్ వీడియో మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా🤝🤝🤝🎉🎉🎉
Tq
మల్లికార్జున గారు నాకు ఏమైన అయితే మాత్రం కారణం మీరే ప్రభు నవ్వుకోలేక కడుపు నొప్పితో పొట్ట పట్టుకుంటే ఇంట్లో వాళ్ళు ఏమైందో అనుకొని కంగారు పడిపోయారు మరి ఇలాగైతే ఎలా రాజు గారు 😂😂😂😂😂
Tq😍
డైలాగులు సూపర్ ఉన్నాయి 👌
అబ్బబ మంత్రి పదవి సేసుడు కంటే సలికాలం అగవకు రగ్గులమ్ముకునేదిటి మేలు ...
మనస్పూర్తిగా నవ్వుకున్నాం బ్రో.... చాలా బాగుంది కాని తొందరగా అయిపొయింది.
సూపర్ మల్లికార్జున్ కోడి శీను కాంభినేషన్ నీతో భాగుంది. పగటి వేషాలు సూపర్ అందరు కలిసి బాగా నటించారు సూపర్డైలాగ్స్ ఇ లాంటి వీడియోలు పెట్టండి హైలెట్ అవుతుంది చానల్❤❤❤❤❤🎉
Tq
అన్ని ఏముందె పిచ్చ కిర్రాక్ అన్న... మల్లన్న నవ్వలేక సచ్చాననుకో... సూపర్బ్ అన్న. లవ్ u డార్లింగ్ 😊😊😊😊
Tq
Video challa bagundi
Timing punch lu mast anipinchay Anna
Samantha&sagam Kalina muntha😂😂😂
సూపర్ ఉంది కామెండి 🎉🎉🎉🎉👌👌👌
నాటకిరీటి మన మల్లికార్జున్ అన్న ఆ మాటలు వింటేనే నవ్వు ఆగడం లేదు 😅😅😅
Tq😍anna
వీడియో చూస్తూ ఉన్నంత సేపు నవ్వుతూనే ఉన్న అన్న మల్లన్న .. .. బాగా చాలా బాగా తీసావు వీడియో...అసమ్ అన్న మల్లన్న
Super Mallikharjun garu 👌👌😂😂😂😂😂😂
చాలా చాలా బాగుంది చాలా రోజుల తర్వాత మంచి కామెడీ షార్ట్ ఫిలిం చూసా మిస్టర్ మల్లికార్జున్ చానల్లో 👌👌👌👌
Nenu insta chusi vachina super asalu seenu dailag la fan aipoyina super
సూపర్ సూపర్ మిర్చి వీడియోలన్నీ చాలా బాగుంటాయి అన్ని వీడియోలు చూస్తూ
సూపర్ స్టోరీ మగధీర సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ సెట్ అయింది
Super Malikajun Chala Bagaundi
👌👍💐💐💐💐💐💐💐💐
మల్లన్న మీ ఇద్దరి జోడి సూపర్👌👌
పావుకిలో మిత్రవింద పొట్టి కత్తి భైరవ😂😂😂
Elanti videos cheyandi mallikarjun garu raju gari story super chala navvosthundhi video chusthe 😅😅😅😅😅😅😅😅😅😅
Uffff malli garu lot of fun superrrrrrr 🤣🤣🤣🤣
సూపర్ మల్లికార్జున్ ఇంకా మరెన్నో ఇటువంటి వీడియోలు తీయాలి జోక్స్ బాగున్నాయి అమ్మాయి ఇంకా సూపర్
Super comedy and ajay nice 👌👌👌👌
Super ga undhi
Chala bagundi video Mallikarjun bro & Mounika sis🥰🥰🥰🥰
కామెడీ బాగుంది.సూపర్
Super mallikarjun mounika
raju manthri combination super full comedy ga vundi bro
Asall content atla dhorukudhui bross. Meskuu super❤❤
Ajay entry supab👌👌
Chala bagundhi anna comedy timing super..😂😂
మల్లికార్జున్ గారు ఈ షార్ట్ ఫిలింలో మా చెల్లి నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా చెల్లికి ఈ ఛాన్స్ ఇచ్చిన మల్లికార్జున గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను
Tq
పక్క రాజ్యం కి నేనిచ్చిన అప్పులు,మన రాజ్యం కోసం నేను పడ్డ తిప్పలు :ఎవరన్నా చూస్తే మెడకేస్తరు చెప్పులు😂
చాలా బాగుంది👏👏 ఒక చిన్న కామెడీ సినిమా చూసిన ఫీల్ వచ్చింది
Mouni amma ❤ natural artist maa nuvu cinema lo ki vellasina artist vi 😊♥️
Ultimate Fun vere vere level Anna
అన్న వీడియో సూపర్ కామెడీ ఫుల్ ఉంది అన్న
Sagam Kalina muntha super dailags.
Ultimate comedy mallanna
Outstanding...❤ Mawa 😂😂😂😂😂
కామెడీ సూపర్ బ్రో
Super Mallikharjun garu 👌👌👌👌👌😁😁😁😁
Video చూస్తున్నంత సేపు navvapukalekpoya అన్న
మస్త్ కామెడీ అన్న
చాలా రోజులకీ 😅 జానపద కళాకారుల వేషధారణ,కుస్తీ, కథ సూపర్ 😂 మల్లన్న❤
Super video
😂😂😂super super super mama all the best mama 😅😅😅😅😅 😂😂😂 నవ్వి నవ్వి చచ్చినం పో ఇంట్లో అందరం 😅😅😅😅
Tq😍mama
Namasthe anna garu waiting me videos kosam
100/100comedy ❤
Chaala bagavundi baga navvukunnam 👌👍
Anna elanti Viedeos thiyaku anna navvi navvi chachipoyetattu unnam😂😂😂😂
Anna madyala anjimodel ni bale pattukochinaru gaa .... Super dailoug delivary ..... 😂😂
Me combination super bro. Malli. Mouni😍🥰👌👍💐🎉
Chala bagunadhi super comedy movie 😂😂😂🎉🎉🎉
మస్తు నవ్వుకున్న మీ కామెడీ పంచులకు 😂😂😂
Part 2 vundhi please mallikarjun anna
Meru thise vedios chala baguntai
మాఘాదీర, ప్లాష్ బ్యాక్, ప్రజెంట్ సిచువెషన్ 16:39 నిముషాల్లో బాగా చూయించారు, ఇంకా లేంతి వీడీయో ఉంటే బాగుండేది అన్పించింది,ముక్యంగా మౌనిక, ప్రసాద్,అనిల్, మీరు చివర యుద్ధం చేసిన తీరు కొత్తగా నవ్వుకున్నాం సూపర్ మల్లన్న 🙏🙏
Tq😍
కొబ్బరికాయ కొడితే నిమ్మకాయ రసం వచ్చినట్లు మధ్యలో వస్తున్నావు😅😅😅😅😅
Super 👍 nice video chal anadam anpichindi❤
డైలాగ్స్ బాగున్నాయి అన్న
సూపర్ సూపర్ ❤❤
Super Anna comdey 👌👌😂😂 elante videos thondarga thondarga ravali me manthri Gare comdey 👌👌
Super Bro Chala Bagundi Video Chala Navvu Kunnanu 😂😅😂
Ovgu katha vuntte bagundu bro
బలే కొత్తగా ఉంది మల్లన్నా 🤩🤩🤩🤩
Nice bro full funny 🤣🤣
Part.2.thiyadi👌👌🤣🤣👍
సూపర్ కామిడీ అన్న ఫైట్ హైలెట్ అన్న 😂😂😂😂😂
Mi mantri acting super anna
Navvi navvi kallalonchi neellochayi superb raviteja garu😂😂😂
కామెడీ బాగుంది
Supar
సమెతలు సూపర్ అన్న❤❤🎉
Mee Iddari Fiting🤗🤗
wow super super super super super 👌🌹💐💐
మీ వీడియోస్ చాలా చాలా చాలా బాగుంటాయి అన్నగారు మీరు ఇంకా ఎన్నో ellaniti చేయాలనీ మనస్పూర్తిగా కోరుకుంటూనాను alldha బెస్ట్
Mallikarjun bhai enukati mutchatlu gurthu chesthunnav anna. I am from warangal.❤
Ni matalu panchulu supeerrrrrrrrrrrrrrrrrrrrrrrr bro...love from manchiryal distic mandammarri
మల్లన్న నువ్వు అద్భుతం నీ వీడియోస్ మహా అద్భుతాలు❤
Hahahahahhaah😊
మీ కామెడీ టైమింగ్ కూడా అదిరిపోయిది
చాలా చాలా బాగుంది 😂😂😂😂❤మల్లన్న
వోడ్లు చెక్కెదే పర దమ్ముంటే చూసుకుందాం రారా wah anna
Bagudde video
amazing bro full entartinment
సూపర్ comedy 😂😂😂
మగధీర కాజల్ ❤ మల్లికార్జున్ నా మజాకా ❤
నాది తినుకుంటా నా ఇజ్జత్ తీతాన్నావ్ నానసేన్స్ సూపర్ డైలాగ్ 😄😄😄
Super anjali
Godamedhi girka godamedhi girika na laddanna doraka dialog vunte supar vundedhi
Supar.🎉🎉🎉
Keka supar comedy ❤
Mallanna super 👌👌 cnu combination lo chala bagundhi
Dialogue s super రెండు అను గీత్త నీ గుండు 😂😂 వావ్
Super comedy 🤣🤣🤣😁😁😁🤣🤣😁😁😁😁😁 Anna part2 🎉🎉🎉🎉
చివరి లో నవ్వి నవ్వి కడుపు నొచ్చింది
Super Anna
super bro
chala clala bagundhi video
మీ కంటెంట్ లో పట్టు, మాటల్లో హాస్యం... నటనలో ఈజ్.... మీ ఎస్సెట్ మల్లి జీ💐💐👍👍
Tq