అదృష్టానికి ఇంట్ల ఉంటే దరిద్రానికి ఆకలెక్కువా ? : iSmart Sathi Comedy - TV9
Vložit
- čas přidán 2. 04. 2020
- అదృష్టానికి ఇంట్ల ఉంటే దరిద్రానికి ఆకలెక్కువా ? : iSmart Sathi Comedy - TV9
For more Subscribe TV9 Entertainment : goo.gl/bPFpXS
Watch LIVE: goo.gl/w3aQde
► Subscribe: goo.gl/bPFpXS
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#ismartnews #ismartsathi #tv9telugu - Zábava
రోజుకో రకం వండుతూనె ఉన్నాం.. తోమిన సామాను తొముతూనె ఉన్నాం ఈ లాక్ డౌన్ ఆడాళ్ళ ప్రాణానికి వచ్చినది
Hi
Haaa... 😃😃
Thappadu evari kosam🤣🤣🤣
Avunu😄😄😄😄
Aunu rojukorakam vandaleka thomaleka chasthunnam🤦♀️🤦♀️
ఏం కర్ఫ్యూ యో ఏంటో..
8-00 am..పెసరట్టుప్మాలో జీడిపప్పు తక్కువేసావేంటెహె.. సర్లే కాఫీ కొద్దిగా ఎక్కువియ్యి..
9-30 am యాం తోచట్లేదు.. ఇంకో కప్పు కాఫీ ఇస్తావేంటి..
11-00 am ఎహె..కర్ఫ్యూ అంటే బోర్ గా ఉందోయ్.. కొద్దిగా కారప్పూస పళ్ళెంలో పోసి ఇయ్యి..
12-00 pm..ఖాళీగా ఉంటే ఆకలెక్కువౌతుంది.. ఆ పప్పులోకి నాలుగు ఒడియాలూ వేయించు.. బంగాళదుంపల వేపుడొకటీ ఏం చాల్తాదీ.. ఏ కొబ్బరిపచ్చడో చేసి ఇంత చల్లపులుసు చెయ్యి చాలు..వే ఊరగాయ ముక్కో ఎలాగో ఉంటాది.. చాల్లే..
3-00 pm. ఇంత చిరాగ్గా ఉందేటే ఇయ్యాల.. కొద్దిగా ఏ ఉల్లిపాయ పకోడీలో చేస్తావేటి..ఏదో కాస్త కాలక్షేపం..
4-30 pm.. ఇప్పుడు ఇవాళ కాఫీ వొద్దులే... ఏలక్కాయలేసి టీ పెట్టు చాలు..
6-00 pm.. ఇంత బోర్ గా ఉందేటే..ఏదీ ఆ కారబ్బూంది డబ్బా ఇలా అందుకో.. ఈ సారి చేగోడీలు కూడా చెయ్యే.. ఈ బూందీ చిరాకొస్తాంది.. పనిలేక ఏదో ఒకటి ఇలా నోట్లో వేసుకుంటే కాలక్షేపం..
7-30 pm . రాత్రికేం వొండుతున్నావే.. మధ్యాహ్నం సరిగ్గా తినలేదు కూడా.. ఈ కర్ఫ్యూ కి ఏడకీ వెళ్ళక చిరాకొచ్చింది.. యావీ సయించట్లేదసలు..
ఒరేఏఏఏఏఏ మొగుడోడాఆఆఆఆఆఆఆ.. నీ అయ్యా... నీది కడుపా కంబాల చెరువా.. కరోనా కర్ఫ్యూ నా చావుకొచ్చిందేరా? నీ తిండి యావ తగలెయ్యా.. పొద్దుణ్ణించీ మర ఆడిస్తూనే ఉన్నావు కదురా.. యాం సయించట్లేదా.. ఒక్క నిముషం కూచోనిచ్చావురా.. నీ జిమ్మడిపోనూ.............
నడుం పోటెత్తిపోతాందిరా అయ్యా..😭😭 తిండి గురించి ఇంకొక్క మాట మాటాడావంటే సచ్చావే నా చేతిలో.. ఈ మజ్జిగ తాగి ముసుగెట్టు.. కుయ్ అన్నావంటే కుళ్ళబొడిచేస్తా..
Really funny sir
Super sir
Nice
Super bayya
Chandu Chowdary super
రోల్ పోయి రొకలిబండ కు చెప్పినట్టు ఉన్నది😍😍😄🤪😂😁😃😀🤣😋👌
Mohdyousuf Mdyousuf 🤣
Sathi bro superb .... every body's feeling is like that ..... ha ha ha ...may live long
Same feeling here...
After watching your situation, I laughed a lot, you are simply awesome and I love your acting , of course same is the situation with everyone now . 😃😃😃😃
10000000% same feeling.by the by you acting amazing.........
ANNA GREAT HARD WORK
Exactly same situation....
same situation. i laughed so much at ur performance satti. keep it up.
Ha ha ha Iam learning thelangana thelugu so sweet, I don’t get all the words exactly but I can understand the content, from the last few days Iam constantly watching all the episodes, absolutely hilarious, Iam kind and nice to my family, now I got opportunity to show off my culinary talent, Iam making thelugu, gujarathi snacks in the weekend 😀 .It takes hours to make but they finish in minutes 😜
Gudaalu =snacks finally I got the meaning when watching different episode, I made them yesterday 👍
నిజం గా నువ్వు చెప్పినట్టు అందరికీ అలాగే వుంది సత్తి. నువ్వు సూపర్.
Hai
Sathi & savitri superooo super👌👌👌👌👌👌👌👌😂😂😂😂
Superrrr😂😂😂😂😂writer eavaro bro..👌👌👌 Fulll punch lu fulll rhyming lo ..dialogs super with satthi acting both fantastic 10 times chusa every time full navvukuna😂😂😂😂
Same feeling Anna 😭😭😭😭😭
అన్నా నువ్వు చెప్పుకుంటున్నావు.... మేము చెప్పుకోడం లా...😔😔😔😔
😂😂😭😭😝😝 same situation Sathii âñńã 😍 😍😍
Satti Garu same situation at my home.... We love u sir
Anna masthundhi vunna fun.superrrr Annaa 👌👌 👌👌 👌👌 👌
*ముందు గొయ్యి వేనుక నొయ్యి అంటే ఇదే సత్తి*
Same feeling Sathi Anna🥰🥰🥰
Really really amazing satti anna.
చాలా చాలా బాగుంది
Same feeling anna 😭
Yeah, we are also feeling the same..😊😊
Same feeling bro
Super anna...same situation at my home too
Maa aavida chaala manchidi. Adiginavanni chesi peduthundi 😂😂😂
సత్తెన్నా, మస్తు చెప్పినవ్, ఈ లాక్ డౌన్ సమయంలో ఒక సగటు మగవాడి బాధల్ని కళ్ళకు కట్టినట్లు చెప్పావు. నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. దాదాపుగా ప్రతి మగవాడి పరిస్థితి ఇంతే. Eeveryday eagerly waiting for your video. ❤️❤️ బోలెడంత ప్రేమతో న్యూజిలాండ్ నుండి రాజేంద్ర
అన్న నువ్వు యాక్సిడెంట్ మస్తుగా చేసినవే...... సేం పరిస్థితి అన్న.....😭😭🤣🤣🤣😫😩😖
Accident kaadu saami...action
సూపర్ సతెన
Yes bro fully boreing and hungry for every second
Same feeling Anna 😌😌
Spr bro.......ilage continues cheyalani korukuntunna
Super present elage vundi andari intlo
Avuanu Sathi Andariki ilane undi 😭😭
We are all in the same situation bro
Super sathi Anna
Same feelings Anna
Same situation Sattanna...your acting super anna...
Smart.satti comedy awesome.very funny action👏
Sathi neyu super
Woooow what a comedy sattanna👌 your really great..
లేడీ వాయిస్ చాలా బాగుంది
Same feeling anna
సత్తిగారూ..... సూపరో సూపర్.....💜💜
Anna same feeling"""""
Same feeling..
Nice situation video great satti
Same feeling
❤️Anna same feeling anna❤️
😸😺😃😄 thank u Sathi garu for making lockdown colourful
Wow super Sathi anna
Your joke's are ever green
Fantastic
Super annaaa..same situation
Same situation 😂
Satti garu mee Acting mee expresions super
As it is undhiley bayyaa kaani pellam tho kaadu relatives tho
Supperb
Nice 👍 maama
Supeer
సూపర్
Super
కార్ అంటే కాళ్లు కదలకుండా ఉంటాయి గాని కడుపు కదులుతాయి కదా అక్క
అందరి పరిస్థితీ ఇంతే బాబు...😂😂😂
Yes
Elago chepandi
Hi..
Miru vantalu cheyali kada
Yes
Yes bro same feeling
ఉరిమి ఉరిమి చూస్తున్నారు
ఉరికిచ్చి ఉరికిచ్చి కొడుతున్నారు.....
Supper
Bro... Same feeling
Hammaiah naku Inka pelli kaledu ..so pellam torcher ledu ....
Sathi Anna nee comedy super
Hello
Super funny sathi...you always rock the show with your accent and rhyming and timing
Sathi anna comedy super
You the wonder.
Super actiing bro(satti)
Hi Satti, Meku memu big fan.Now i am also facing same situation
Same hear sathanna...
Same anna🥺🥺
Thanks sathi siruu full ga navincharuuu..
Na Wife Bangaram! Apudu adi aduguthy adi chesi pedthadhi... I very lucky to have her in my life...
నువ్వు సూపర్ అన్న బలే కాకపడుతున్నావ్
Yevaradigeru ninnu
Sati anna topu
Super 🖼️
ఆడవాళ్ల ప్రాణానికి కాదు మగవాళ్ళ ప్రాణానికి వచ్చింది .ఇంట్లో ఉండలేక మాటలు పడలేక చస్తున్నాము.
Exactly idi matram nijm.. 1hr 1hr ki matala tho gucchi gucchi sampthunaru
shaik hussain vallu ella kasthapaduthnaro ne kalla mundu chudathe
👏👏👏👏👏
Sathanna same situation
We also same😂😂😂😂😂😂😂😂😂
Really most of the people facing these feelings.
Alekya voice super
Ma hubby kuda anthe Anna😭😭😭😭
Same..... Situation
Same to same feeling satthi anna......
Same feeling Sathi anna
నైస్ కామెడీ. జోడి కామెడీ సూపర్.
మా పరిస్థితి కూడా ఇలాగే ఉంది సత్తి అన్నా మా బాధ ఏవడికి చెప్పాలి
Supar
😊👌
Same situation
same sichuwation brother
Same Anna andari intlo elane vundiii 😊
Same ప్రాబ్లెమ్
Same situation annaaa...neyamaaa. Savaitundhii intlo vunte...😠
Same felling yar