Pelli sandadi||pelli chupulu||village marriage||village pelli||village comedy||dhoom dhaam channel

Sdílet
Vložit
  • čas přidán 3. 12. 2020
  • Hi frnds, this is raju aluvala,my goal filmmaker , if u want village natural comedy subscribe dhoom dhaam channel
    direction& written ,
    Raju aluvala
    camera
    raju aluvala
    salla aravind
    editing
    Raju aluvala
    If u give any suggestion msg in instagram
    Instagram link
    / dhoomdhaamchannel
    facebook page
    / dhoom-dhaam-channel-11...
    thumbnail designer
    its_rakesh_rockey
    / its_rakesh_rockey
  • Komedie

Komentáře • 1,9K

  • @Rajualuvala
    @Rajualuvala  Před 3 lety +201

    Plz follow on Instagram for videos updates
    instagram.com/dhoomdhaamchannel/

    • @dhanushdhanu9613
      @dhanushdhanu9613 Před 3 lety +4

      If gfdth HD fob trick phone official

    • @mazindagi470
      @mazindagi470 Před 3 lety +2

      I think this is the first short film to do this...great👌👌👌
      💐💐💐💐💐💐💐💐💐💐
      Next level video and Inspiration,
      Movies lone kaadhu... short film lo kuda cheyochu ani proof chesina yekaika channel💐💐💐

    • @anildamera6425
      @anildamera6425 Před 3 lety +4

      Realena bro marriage thirupThi anndhe

    • @anildamera6425
      @anildamera6425 Před 3 lety +2

      Entha karchu vachindhe bro marriage ke

    • @dhanunjayagoud8514
      @dhanunjayagoud8514 Před 3 lety +2

      Happy marriage life Tirupati Anna

  • @n.chandu199
    @n.chandu199 Před 3 lety +1077

    మన తెలంగాణ వాళ్ళు ఉంటే ఒక లైక్ వేసుకోండి

  • @srisrinivas9404
    @srisrinivas9404 Před 3 lety +819

    రసూల్ ఫ్యాన్స్ లైక్ చెయ్యండి 🤝🤝👍👍🤝👍💓💓💓👌👌💐

  • @naresh4993
    @naresh4993 Před 3 lety +33

    రసూల్ తిరుపతి అన్న కు ఒక్క like వేసుకోండి

  • @bhanuchandargoud465
    @bhanuchandargoud465 Před 3 lety +74

    అంటే ఇది ఉత్తుత్తి పెళ్లి ఆ నేను ఇంకా నిజమైన పెళ్ళి అనుకున్న 😅😃😃

  • @harishpailwan9721
    @harishpailwan9721 Před 3 lety +377

    అన్న మీరు ఇన్ని రోజుల నుండి తీసిన వీడియో స్ కి ఎంత ఖర్చు... మరియు కష్టం ఎంత పడ్డారో.... తెలియదు కానీ ఈ వీడియో కి మాత్రం మినిమం ఖర్చు అయిన్ది మళ్ళీ చాలా కష్ట పడ్డారు బ్రో.... 🙏👌👏👏👏👏

    • @asampellyvaru8233
      @asampellyvaru8233 Před 3 lety +7

      రసూల్ ఫ్యాన్స్ ఒక like 😀😀😎

    • @kumarswamy2501
      @kumarswamy2501 Před 3 lety +29

      నీ మొహం
      వేరే పెళ్లి వీడియో add చేసిర్రు

    • @ShravikaMarelli
      @ShravikaMarelli Před 3 lety +11

      వేరే పెళ్లి తో వీళ్ళు షూట్ చేసుకున్నారు....

    • @nanismart14
      @nanismart14 Před 3 lety

      @@ShravikaMarelli 👍😂😂😂🤣

    • @mahiivarmaaa7242
      @mahiivarmaaa7242 Před 3 lety

      Super bro

  • @msdhonifanclub729
    @msdhonifanclub729 Před 3 lety +405

    Tirpathi Anna fans ❤️❤️❤️❤️

  • @MahiMahi-bi9yp
    @MahiMahi-bi9yp Před 3 lety +158

    యాక్టింగ్ అని నిజంగానే రెండో పెళ్ళి కళ నెరవేర్చడం జరిగిన తిరుపతి అన్న 😂😂

  • @mycreationstej5193
    @mycreationstej5193 Před 3 lety +350

    రసూల్ అభిమానులు ఎంతమంది

  • @balutiger888
    @balutiger888 Před 3 lety +195

    అమ్మనీయమ్మ కొంపదీసి నిజం పెళ్లి కాదు కదా 😜😜😜 రియల్ గానే అనిపిస్తుంది కిర్రక్ వీడియో నైస్ టేకింగ్ సూపర్ సూపర్ సూపర్🥰🥰🥰

  • @reddypradeep4545
    @reddypradeep4545 Před 3 lety +174

    మీ కష్టమ్మ్ కనపడింది బయ్యా....... మీకు మిరే పోటీ అంతే......... ధూమ్ ధామ్ ఛానల్

  • @rameshmamidipelli7080
    @rameshmamidipelli7080 Před 3 lety +17

    అన్న నిజంగానే పెళ్లి చేస్కున్నావా ఏంది సూపర్ ఉంది all the బెస్ట్ anna

  • @narinerellanari2786
    @narinerellanari2786 Před 3 lety +18

    నీ మాట్లాడు చల్లగుండ రసూల్ గా నువ్వు సూపర్ రా😃👌✌️

  • @banm419
    @banm419 Před 3 lety +563

    రసుల్ గాన్ని లైక్ చేసేవాళ్ళు ఎంత మంది

  • @swamyrepakulakolatamvideos682

    ఇది కేవలం వీడియో కోసమా లేఖ నిజమా ❤️❤️❤️

  • @giriyeligeti1819
    @giriyeligeti1819 Před 3 lety +10

    ఈ వీడియో కోసం చాలా కష్టం పడతాడు ...
    ఇంకా చాలా ఖర్చు కూడా చేసారు బ్రో..
    సూపర్ వీడియో...

  • @narugajam6259
    @narugajam6259 Před 3 lety +23

    Nice editing bro,
    వెరేవాల్ల పెళ్ళి వేడుకలను హడావుడిని మీకు అనుకూలంగా తీసుకుని చేశారు... Good thinking

  • @sampathcherry5548
    @sampathcherry5548 Před 3 lety +75

    ఆన్న ఇది నిజం పెళ్ళి ఆ ఉథితి పెళ్ళి ఆ.....
    సూపర్ వచ్చిందీ వీడియో ❤️....

  • @venu9262
    @venu9262 Před 3 lety +33

    జాను కి ఒక లైక్

  • @suprajm8413
    @suprajm8413 Před 3 lety +14

    Episode kosam nijam pelli lagane pedda tent lu esirru ga superr

  • @subhashk.subhash3355
    @subhashk.subhash3355 Před 3 lety +4

    తిరుపతి అన్న పెళ్లి సూపర్ చేసారు తమ్ముడు అందరు యాక్టింగ్ బాగా చేశారు అందరికీ థాంక్స్

  • @ajayajju3195
    @ajayajju3195 Před 3 lety +129

    Comment reading batch attendence here 😂😂😂😂😂😂😂😂😂🥳🥳🥳🥳🥳🥳😆😆😆😆😆😆🥰🥰🥰

  • @swamymudhiraj6464
    @swamymudhiraj6464 Před 3 lety +166

    నెస్ట్ వీడియో కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు లైక్ వేసుకోండి

  • @shekarkasarapu4762
    @shekarkasarapu4762 Před 3 lety +1

    Superb waiting for Bharat.....Jhanu 👌

  • @vijayvvk9933
    @vijayvvk9933 Před 3 lety +6

    అన్న మీరు చేసిన రిస్క్ ఇప్పటివరకు ఏ ఛానల్ వాళ్ళు చేయలేదనుకుంట....
    Great bro

  • @chandu5band961
    @chandu5band961 Před 3 lety +131

    భరత్.. కోసం.. వెయిటింగ్.. ఇక్కడ... జల్ది... భరత్ వీడియో.. పెట్టండి అన్నా... సూపర్.. తిరుపతి అన్నా

    • @praveennaddunuri2834
      @praveennaddunuri2834 Před 3 lety

      Barat pedithe andulo mottam nene vunta

    • @chandu5band961
      @chandu5band961 Před 3 lety

      ఎట్ల. అయిన. ఏం కాదే.. jaldi...pettu
      Dhoom dham...undala
      భరత్..... ఏం. అంటవే..

  • @Shankashivarla
    @Shankashivarla Před 3 lety +47

    అబ్బాయ్......సూపర్.
    అమ్మాయ్.............dooooper.

  • @sanjeevaraomanchala4299
    @sanjeevaraomanchala4299 Před 3 lety +30

    Clarity iste bagundedi...nijam pellina leka ...verevalla pellilo shooting chesaraa ani...
    Chalamandiki ide anumanam.

  • @swiftroyal345
    @swiftroyal345 Před 3 lety +2

    రసూల్ ని జబర్దస్త్ అదిరింది వాళ్ళు ఇంకా చూడలేదా

  • @ShravikaMarelli
    @ShravikaMarelli Před 3 lety +21

    గ్రేట్ క్రియేటివిటీ.... రియల్ పెళ్లితో మీ పెళ్లి వీడియోను మెర్జ్ చేయడం గ్రేట్ ఐడియా and గ్రేట్ హార్డ్ వర్క్...🙏🙏🙏👏👏👏👌👌👌

  • @childhoodmemories1531
    @childhoodmemories1531 Před 3 lety +37

    జాను మీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయ్
    మీ టాలెంట్ సూపర్ అండి
    మీ డాన్స్ అయితే 👌👌👌👌👌👌
    మీరు ఇలానే మంచి వీడియోలు చేయండి.

    • @prasadbangaram
      @prasadbangaram Před 3 lety

      Please watch my Comedy video SINGLE GAADU , don't miss you'll like it.
      czcams.com/video/wxZDV5vXito/video.html

  • @Ravi-me5dt
    @Ravi-me5dt Před 3 lety +5

    ఇందులో విలన్ కూడా పెట్టింటే బాగుంటుంది విలన్/ హీరో/ హీరోయిన్ /నా openian అంతే' చాలా కష్టపడి చేశారు ఆల్ the బెస్ట్ బ్రో

  • @mahendharmahi2664
    @mahendharmahi2664 Před 3 lety +1

    Real marriage laga undhi Bro. Bright fucther undhi bro. Niku. All team super. Dhanush and Rasool And. Marriage Couples. Janu Acting Awesome

  • @shivakomire2153
    @shivakomire2153 Před 3 lety +70

    Dhanush fans ❤️❤️

  • @venkateshmunigalavenkymuni1351

    అరే తమ్ముడు ఏం స్టొరీ కిర్రాక్ ఉంది నేను ఈ భాగం కోసమే ఎదురు చూశాను. సూపర్ జాను. యాక్టింగ్ super.. అన్నట్టు నేను సౌదీ లో ఉంటాను..

  • @nareshchedalu332
    @nareshchedalu332 Před 3 lety +1

    Super bro you are videos nice Janua acting real Madrid laga వుంది బ్రో

  • @manaaddagundampally6320
    @manaaddagundampally6320 Před 3 lety +52

    నిజమైన పెళ్ళి లాగా భలే కవర్ చేసావ్ bro..
    పూలదండల దగ్గర దొరికిపోయావ్.. Haahhahhaa

  • @explorerv3575
    @explorerv3575 Před 3 lety +20

    11:51 arey rasool ga🤣🤣🤣🤣🤣😉🤣🤣🤣🤣

  • @tharunvlogs758
    @tharunvlogs758 Před 3 lety +10

    రసూల్ ఫ్యాన్స్ కి like కొట్టండి
    Super comedy 👌👌👌👌👌

  • @tallariarunkumar8720
    @tallariarunkumar8720 Před 3 lety +1

    Super bro love u all dhoom dhaam chanel tem👌👌👌👌

  • @jakkojukranthi9171
    @jakkojukranthi9171 Před 3 lety +2

    అన్న సూపర్ టేకింగ్ ఇది నిజమైన పెళ్లి లా వుంది అందరూ బాగా లీనం అయినారు

  • @nrsgamersff1330
    @nrsgamersff1330 Před 3 lety +67

    Rasool ki oka like

    • @prasadbangaram
      @prasadbangaram Před 3 lety

      Please watch my Comedy video SINGLE GAADU , don't miss you'll like it.
      czcams.com/video/wxZDV5vXito/video.html

    • @nrsgamersff1330
      @nrsgamersff1330 Před 3 lety

      @@prasadbangaram naku kuda channel undhi anna

    • @prasadbangaram
      @prasadbangaram Před 3 lety

      @@nrsgamersff1330 link share Chey bro

  • @adapashanmukharao4630
    @adapashanmukharao4630 Před 3 lety +29

    రసూల్ & సూరజ్ ఫాన్స్ లైక్ చేయండి

  • @ranjithyadav229
    @ranjithyadav229 Před 3 lety +1

    Super baga risk tho kudukundhi

  • @My1000likes
    @My1000likes Před 3 lety

    నిజంగా... బయ్యా....
    పెళ్లి నిజంగానే జరుగుతుంది... అనుకున్నా....హాట్స్ ఆఫ్ యూ....

  • @Deccan926
    @Deccan926 Před 3 lety +51

    తిరుపతన్న నీకు ఇదువరకే లగ్గమైంది కదా. ఇది రెండో లగ్గమా. ఏందీ

  • @KrishnaKrishna-lm8bj
    @KrishnaKrishna-lm8bj Před 3 lety +23

    అందరూ చాలా బాగా యాక్టింగ్ చేశారు తిరుపతి అన్న జాను మీ కెమిస్ట్రీ చాలా బాగుంది

  • @kadoorgirish9500
    @kadoorgirish9500 Před 3 lety +3

    తీరుపతి అన్నా ఫాన్స్ లైక్ వేసుకోండి

  • @gbkmudiraj3849
    @gbkmudiraj3849 Před 3 lety

    ఈ కామెడీ చూస్తున్న అంత చేపు నాకు మాత్రం full సిగ్గు అయింది

  • @itharavenipradeep2417
    @itharavenipradeep2417 Před 3 lety +3

    పక్క వాళ్ళ పెళ్లి సుసుకుని సూపర్ గా చేశారు తిరుపతి బ్రో🙌💐🍫

  • @Lightthisko
    @Lightthisko Před 3 lety

    Nijam pella.... Ndhi👌👌👌👌👌

  • @chinthapallyshekargoud179

    అన్న వీడియో మాత్రం. ఒక పెళ్లి ఎలా చేసుకుంటారో అలానే ఉంది జబ్రదస్త గా ఉంది.
    నువ్వు ఇలానే ఇంతకన్నా ఇంకా గొప్పగా తీయాలి వీడియోస్.

  • @shivatelugu2593
    @shivatelugu2593 Před 3 lety +66

    అన్న వల్ల ఇద్దరికి నిజంగా పెళ్లి అయ్యింద

  • @myvillagecreations4350
    @myvillagecreations4350 Před 3 lety +47

    Rasoal fans kotandi

  • @beingaallrounder5242
    @beingaallrounder5242 Před 3 lety

    Mana Telangana pelli ela untundho kallaki kattinattu chupincharu. Super. Chala risk & dare chesaru. Kastapaddaru. Bharth & appaginthalu natural ga unnai. Good.

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 Před 3 lety +3

    Super, Telangana Pelli Culture super 👍

  • @mirdoddibhoomesh8228
    @mirdoddibhoomesh8228 Před 3 lety +18

    సూపర్ వీడియో
    సూపర్ యాక్టింగ్
    సూపర్ తిరుపతి అన్న, జాను, భీమన్న, మణి వర్ధన్ ఆల్ యాక్టర్స్ మరియు డైరెక్టర్.

  • @purnachandu3389
    @purnachandu3389 Před 3 lety +34

    Anna Aa set up mere chesara like tent preparing food on others marriage u completed this shoot

    • @prasadbangaram
      @prasadbangaram Před 3 lety

      Please watch my Comedy video SINGLE GAADU , don't miss you'll like it.
      czcams.com/video/wxZDV5vXito/video.html

  • @shyamracharla1324
    @shyamracharla1324 Před 3 lety +1

    Director anna super anna palleturi pelli nichupinchav miru andharu chala adhagalani manaspurthiga korukuntunna

  • @rakeshmekala503
    @rakeshmekala503 Před 3 lety +1

    Realy Anna superb Chala kastapaduthuru nachina vallu oka like vesukondi thirupathi Anna super

  • @prashanthkumarkammari3007
    @prashanthkumarkammari3007 Před 3 lety +10

    సూపర్ వీడియో & వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఎపిసొడు.....👌👌👌🤩😘⭐🌟🌟🌟🌟

  • @mr.adil_iconmunipally7733

    Superb Marriage Event Brother 🔥✌🏻

  • @mouliknani123
    @mouliknani123 Před 3 lety +2

    అన్నాలు సుప్పర్ గా ఉన్నది ..😍 పార్ట్ 5 గురించి ఎదురుచూస్తున్న.

  • @SaiKumar-il3uu
    @SaiKumar-il3uu Před 3 lety +1

    Super Jode,,,,,,,,,,,,,,,,,👍👍

  • @mr.abhiroyalyt4448
    @mr.abhiroyalyt4448 Před 3 lety +4

    Who are dagad rasool 🔥🔥 fans like here👍👍

  • @parasuramudu7403
    @parasuramudu7403 Před 3 lety +3

    రియల్ పెళ్లి అనుకున్న 👍👍👍 అన్న నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్ చేస్తున్న👍👍👍👍

  • @rajamallaiah9507
    @rajamallaiah9507 Před 3 lety +2

    ఇగో తెలంగాణ ,/ఆంధ్ర అందరూ like వేసుకోండి

  • @naresh7613
    @naresh7613 Před 3 lety +1

    అదిరింది

  • @vinjamuriharish2235
    @vinjamuriharish2235 Před 3 lety +3

    Super Tirupati anna.. pedli..davath ledha... Mari

  • @nallaguntapallyyouth7836
    @nallaguntapallyyouth7836 Před 3 lety +3

    Sridhar anna band ki fans aina vallu like hit😎😎😎

  • @mr.abhiroyalyt4448
    @mr.abhiroyalyt4448 Před 3 lety +1

    IAM waiting for next vedeo 👌💯💯🔥🔥 KACHA BHARAT

  • @bairupakabhaskar250
    @bairupakabhaskar250 Před 3 lety +1

    Full enjoy chesanu bro chala beautiful ga undhi

  • @anudiehardfan4389
    @anudiehardfan4389 Před 3 lety +20

    Smile expression queen 👑 janu❤️❤️❤️

  • @devilsdad1779
    @devilsdad1779 Před 3 lety +9

    Raju Anna fans like 😍 it ❤️❤️❤️❤️👇

  • @nareshenagandula2962
    @nareshenagandula2962 Před 3 lety

    Natural gaa tisaaru 👌

  • @anilkoteer5871
    @anilkoteer5871 Před 3 lety +1

    Real పెళ్లి కాకుండా రియల్ పెళ్ళిల ఉంది super bro osm

  • @thirumudhiraj8478
    @thirumudhiraj8478 Před 3 lety +18

    తిరుపతి అన్న చెప్పలేవ్ పో కనీసం బోజననికైనా చెప్పు👌

  • @gankidisravyareddy1950
    @gankidisravyareddy1950 Před 3 lety +12

    Rasiol bro u r so cute Nd talented ❤️❤️

  • @surichinna2999
    @surichinna2999 Před 3 lety

    నేను మీ వీడియో లు ముందు నుంచి చుాస్తుా వున్న చాలా చిన్న చిన్న కాన్సెప్ట్ కంటెంట్ లతో తెలిసి తెలియక కష్టనష్టాల నుంచి మంచి చెడు మాటలు ఎవరేమి అన్న మి కష్టాన్ని మీ తెలివి తెటలను నమ్ముకుని ముందుకు అడుగులు వేస్తూ వచ్చారు ఇప్పుడు సక్సెస్ ఫుల్ అయ్యారు ఈ వీడియో లో మీ కష్టం వీడియో కోసం చేసిన శ్రమ అర్థం అవుతుంది మీరు ఇంకా మంచి మంచి వీడియో లు చేయాలి మమ్మల్ని ఎంటర్టైనర్ చేయాలి మీ ఛానల్ మీరు మంచి అభివృద్ధి చెందాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు మీ సురేష్ చిన్నా 😎

  • @saicharanindarapu4043
    @saicharanindarapu4043 Před 3 lety +4

    Thirupathi Anna and rassul fans like here👇

  • @prashanthpatelsprashanthpa1254

    I'm waiting next video...
    I'm big fan of Rasool and Thiru bro...

  • @shivareddychalla9048
    @shivareddychalla9048 Před 3 lety +21

    నిజాంగా పెళ్లి చేసి చూపించారు

  • @user-mb4ne1uw6v
    @user-mb4ne1uw6v Před 3 lety

    మీ కష్టానికి రియల్లీ అప్ప్రిసియెట్👏👏👏👏👏💐💐❤️❤️ gd luck....అంతా ఖర్చు తో బాగా కష్ట పడ్డారు❤️❤️ అమ్మాయి బాగా చేసింది...నవ్వుతో నే పడేసింది❤️❤️❤️😍😍🤩🤩🤩🌹🌹🌹👏👏👏💐💐

  • @telugustatus8568
    @telugustatus8568 Před 3 lety

    Poragalla cutting aithe veray level poo

  • @swamygandlojigandloji7799

    Thirupathi and janu excellent acting...

  • @venkateshazmeera7815
    @venkateshazmeera7815 Před 3 lety +18

    1st comment annaa..😍🥰
    Rasool and thirupathi Anna fans ki oka like 👍👍❤️

  • @thirupathirebal1421
    @thirupathirebal1421 Před 3 lety +1

    3:38 are rasul Am pani ra adhi .....😂

  • @venkykondoju3850
    @venkykondoju3850 Před 3 lety

    Ammmo same real pelli lage undi bro superrrrrb

  • @malleshpunnam6898
    @malleshpunnam6898 Před 3 lety +4

    Super ,చాలఅద్భుతంగా వీడియో లు తీస్తున్నారు .రాజు బ్రదర్ మీరు ఇంకా మంచి మంచి కథలు తయారు చేసి ముందుకు వెళ్ళండి . Best of lock bro

  • @poosalanarsaiah5718
    @poosalanarsaiah5718 Před 3 lety +5

    happy biday rasool 😍🙈🙌sallagunduu

  • @naresh7613
    @naresh7613 Před 3 lety

    సూపర్ గా ఉంది వీడియో నేచురల్ గా మన ఊర్లో పెళ్లి ఎలా జరుగుతుందో అంత సహజంగా ఒరిజినల్ గా చూపించారు మొత్తానికి తిరుపతి అన్న పెండ్లి కిరాక్ ఉంది

  • @dharikatkuri8230
    @dharikatkuri8230 Před 3 lety

    Bro pelliki piluvaledhu.... Super bro bagundhi

  • @banm419
    @banm419 Před 3 lety +22

    8:20 music sup

  • @MalleshYadav-tk1oo
    @MalleshYadav-tk1oo Před 3 lety +3

    Janu action super . continue cheyandi bro ame nu ila ne

  • @lokeshmangalagiri1304
    @lokeshmangalagiri1304 Před 3 lety +1

    సూపర్ అన్నయ్యా.. అందరు బాగా చేశారు.మీరు పడ్డ కష్టం ఎప్పటికీ వృధా కాదు..ఇలగే మీ ఛానల్ ని ఎప్పటికీ మరింత ముందుకు సాగాలని అనుకుంటున్నాను....

  • @srikanthdhoni3161
    @srikanthdhoni3161 Před 3 lety

    బాగున్ది సూపర్ వీడియో

  • @kamalakaruppari951
    @kamalakaruppari951 Před 3 lety +13

    Part 5 video kosam wait chese vallu like here

  • @sudheerkumarakula4679
    @sudheerkumarakula4679 Před 3 lety +5

    Raju bro real marriage kuda entha baga rademo rasul nuv thop anthe

  • @bashettisampath8726
    @bashettisampath8726 Před 3 lety

    Dop super vara vala marriage ne mastu set chasendu dop

  • @MahipalFisheries1
    @MahipalFisheries1 Před 3 lety +1

    అన్నా నిజమా లేదా కధన .. ఇది నిజమైన పెళ్లి లాగే ఉంది మాకు క్లారిటీ కావాలి.. super video