Pithapuram Varma | Pawan Kalyan | ఆ నేతకు ఇద్దరు అధినేతలు ఇచ్చిన వరమేంటి? | 10tv

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2024
  • Pithapuram Varma | Pawan Kalyan | Chandrababu Naidu | ఆ నేతకు ఇద్దరు అధినేతలు ఇచ్చిన వరమేంటి? | 10tv
    #
    #pithapuramvarma #SVSNVarma #pawankalyan #janasena #cmchandrababu #chandrababu #tdp #pithapurampolitics #pithapuram #10tv
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: czcams.com/users/livebyG7EGw9NPs
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV CZcams Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

Komentáře • 120

  • @gundumogulavenkatasatyanar3105

    Varma గారికి సముచిత స్థానం కల్పించాలి జై జనసేన జై హింద్

    • @sekhardokula8399
      @sekhardokula8399 Před 5 dny +10

      Pawala ke samuchitha న్యాయం జరగలేదు, Anitha value cheyyaledu pawala, enka wastei

    • @rockingvsurya9592
      @rockingvsurya9592 Před dnem

      Arey yerri pooka ...yevadra nuvvu jagan gadi sanka naake kukka va ... pawankalyan muddi kindha neeru thaage kukka .. pawankalyan ni vimarsisthava ...ila vimarsincha batte mee420 donga naa koduki ni 11seats tho moola kurcho bettaru ..inka siggu ledhu ra luchha naa kodaka​@@sekhardokula8399

  • @ponnanarayana9732
    @ponnanarayana9732 Před 9 dny +30

    Super man varma gaaru

  • @srinivastadicherla1215
    @srinivastadicherla1215 Před 9 dny +42

    వర్మ గారికి సమచిత స్థానం యిచ్చి గౌరవించాలి..

  • @ravimarley2311
    @ravimarley2311 Před 9 dny +28

    Varma garu it's very gud person in the world

  • @narendrababu6487
    @narendrababu6487 Před 9 dny +19

    Yes jai janasena jai TDP jai pawar stor jai 🙏

  • @G.narsimhaGattagallag.narsimh

    సూపర్ సి ఎం గారు 🙏🏻

  • @gmkrayalu932
    @gmkrayalu932 Před 7 dny +4

    రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯💯🎉🎉🎉💯💯🎉💯💯

  • @tirupathitelukula860
    @tirupathitelukula860 Před 9 dny +5

    మాకు కరెంటు బిల్ ఎక్కడ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అది ఈవీఎం దెబ్బ

  • @rambaburambabu2122
    @rambaburambabu2122 Před 9 dny +9

    Jai svsn Varma garu great lidar

  • @naveenreddy0
    @naveenreddy0 Před 7 dny +5

    Varma gari ki runapadi untam ❤

    • @Guy-kl1om
      @Guy-kl1om Před 7 dny

      ❤❤❤❤❤❤❤❤❤❤

  • @PrudhviKutha
    @PrudhviKutha Před 8 dny +13

    జై వర్మ

  • @satyamaheswararaoinumarthi2399

    వర్మ గారు చాలా మంది మనిషి.ఆయనకు ఏ పదవి ఇచ్చినా దానికి 100 శాతం న్యాయం జరిగేలా చూస్తారు.జై పవన్ కళ్యాణ్ జై వర్మ❤❤❤

    • @prasadkss108
      @prasadkss108 Před 5 dny

      ఈయన గాంధీ కాలం లో వుండవలసినవాడు,బాబు కాలానికి పనికిరాడు.

  • @srinivasarao2100
    @srinivasarao2100 Před 6 dny +1

    రాజు గారు అంటే రాజు గారే
    రాజు మాటే శాసనం
    Ssssuuupppeeerrrrr 🎉🎉🎉

  • @anilamireddy8291
    @anilamireddy8291 Před 7 dny +3

    Jai janasena ✊✊✊✊🚩🚩🚩🚩🚩

  • @kattabobby
    @kattabobby Před 8 dny +14

    వర్మ గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారు

  • @kotaprasad6251
    @kotaprasad6251 Před 9 dny +20

    వర్మ గారికి పదవి లేట్ ఐన కానీ ఇచ్చే పదవి మంచి పదవి ఇవ్వాలి లేదా రాజ్య సభ Mp ఐన ఇవ్వాలి ఆయన త్యాగం కి విలువ ఇవ్వాలి జై జెనసేన జై సీబీన్

  • @umasriUmasri-ec6bz
    @umasriUmasri-ec6bz Před 6 dny +6

    వర్మగారు చేసిన త్యాగం చాలా గొప్పది🎉

  • @LalitKumar-ni7ng
    @LalitKumar-ni7ng Před 7 dny +4

    వర్మ గారికి నా పాదాభివందనం. వర్మ గారికి CM అండ్ డెప్యూటీ CM గారు తగిన గౌరవం, సముచిత స్థానం వెంటనే ఇస్తారు అని అనుకుంటున్న.

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk Před 7 dny +2

    అవును రెండు సంవత్సరాల స్వల్ప కాల వ్యవధి గాక పదవి ఇచ్చి వర్మ గారు త్యాగాన్ని తక్కువగా చేయకూడదు.కాబట్టే ఈ ఎమ్ ఎల్ సి పదవి వర్మ గారి కి ఇవ్వలేదు మంచి విలువ హోదా కలిగి, వర్మ గారి త్యాగానికి తగిన గుర్తింపు వచ్చే నామినేటెడ్ పదవే ఉచి వర్మ గారి నీ గౌరవిస్తారు.నో డౌట్

  • @dhananachaitanya4263
    @dhananachaitanya4263 Před 3 dny +1

    Jai mata di 🙏🌷🌹

  • @chiranjeevivankudothu206

    Aim Telangana suryapet God Pspk 🙏🏻

  • @KrishnaKick-x3c
    @KrishnaKick-x3c Před 4 dny

    వర్మ is గ్రేట్ లీడర్షిప్ ✌

  • @nagababunandyala7622
    @nagababunandyala7622 Před 9 dny +2

    Jai Varma garu sir ki mantri evvali

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 Před 9 dny +5

    Thufan Pavan kalyanu garu

  • @SureshBabu-vi3vc
    @SureshBabu-vi3vc Před 6 dny

    AP ki Varma gari lanti Matured thinking , Selfless Persons chalaa avasaram . Thanks Varma garu .🎉

  • @ramakrishnadoddi4614
    @ramakrishnadoddi4614 Před 7 dny

    Varma deserves good position...in active politics

  • @seshagiriraomannepalli3924

    Anubhavinchu rajaa

  • @VRDasari-fs3rn
    @VRDasari-fs3rn Před 7 dny

    Varma garu is most dedicated TDP leader and honest to support PK in winning the seat after sacrificing the same. He deserves first priority in respectable position soon.

  • @kutalahanumanth1494
    @kutalahanumanth1494 Před 9 dny +5

    TTD CHAIRMAN

  • @dhannapanenimadhu3211

    He is deserve to honorable post in the government. CBN and PK must be remembered their promise in case of varma

  • @allinone4661
    @allinone4661 Před 6 dny

    All Pawan fans now Varma fan

  • @ramanadekka1915
    @ramanadekka1915 Před 3 dny +1

    మీరు పెట్టిన హెడ్డింగ్ రైట్ అయితే మొన్న mlc ఇవ్వాలిగా

  • @svnaidu593
    @svnaidu593 Před 8 dny +12

    వర్మ కష్టానికి ప్రతిఫలం టిటిడి బోర్డు చైర్మన్ ఇస్తారని అని నా అభిప్రాయం

  • @baddharajeshrajesh6603

    వర్మా ఇంక నీకు సిగ్గు రాదు జడ పుట్టావ్ మా పిఠాపురం లో.

  • @SrinuvasuNellipudi-kr1ep

    మా వర్మ గారికి అన్యాయం చేస్తే రెండు పార్టీలకు పుట్టగతుల వుండవు. ఆయన వల్లే ఇంత మెజారిటీ వచ్చింది.

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 Před 7 dny +1

    పిఠాపురం విషయంలో వర్మగారి నిరుపమాన త్యాగం మరువలేనిది. టీడీపీ అధినేత... జనసేనాని ఇద్దరి మనసుల్లో వర్మగారి పట్ల ఆయన జనసేనాని విజయానికి కృషిచేసిన తీరు ఎప్పటికీ మరచిపోలేము. ఆయన కూడా ఊహించని మంచి పదవిలో కూర్చోబెట్టి ఆ ఇద్దరు అధినేతలు సముచిత గౌరవం ఇస్తారని అందరూ కోరుకుంటున్నారు.

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 Před 9 dny +3

    Magi ml a varmagarikimanchi post evva.valyunu me andariki ma padabhivandnalu sir

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Před 9 dny +2

    Vaadesi vadilestaaru Chandrababu
    Use and through policy

  • @rameshrammi9441
    @rameshrammi9441 Před 8 dny +2

    నిజానికి పవన్ కళ్యాణ్ అన్నయ్య వర్మ గారికి ఏదైనా మంచి పదవి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను

  • @sankarnaik3161
    @sankarnaik3161 Před 4 dny

    Colour change political leader Varma sir

  • @SANJEEVKUMAR-sw5kh
    @SANJEEVKUMAR-sw5kh Před 7 dny

    వర్మ గారు సూపర్ 🎉

  • @Nagabhushan-q2v
    @Nagabhushan-q2v Před 7 dny

    Good

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 Před 9 dny +1

    PAWAN Dy CM Avadaniki Karanam VERMA Gariki! Pawan Must show his GratitudeTowards Vermagaru And Give National TDP Gen,Secy post!

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 Před 9 dny +1

    VERMA Garu Should be Honoured with Gen Secy TDP National Party ,Or TTD Chairmain That’s All He is First man to Make Pawan as Dy Cm Pawan must give Respect him in givving TTD ChairPerson or National TDP Gen Secy post ,🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🌻🌻🌻🌻🌻⭐️⭐️⭐️⭐️💐💐💐💐💐💐💐❄️❄️❄️❄️❄️

  • @mgsekhar3534
    @mgsekhar3534 Před 6 dny

    వర్మ గారు great పర్సన్ జై టీడీపీ

  • @kgirikumarkgirikumar8136

    ❤🎉

  • @Guy-kl1om
    @Guy-kl1om Před 7 dny

    Jai Varma garu
    Jai Jana Sena 🎉🎉🎉🎉🎉

  • @kousthabifashions8733

    Varama garu chala manch mansi

  • @pallantijagadeesh5527

    🙏🙏🙏

  • @srinadhv3383
    @srinadhv3383 Před 7 dny +2

    శ్రీరామచంద్ర కి ఎమ్మెల్సీ ఇవ్వకూడదు ఎందుకు ఇచ్చారు వర్మకి ఇవ్వాలి

  • @subbaraorao194
    @subbaraorao194 Před 9 dny +2

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @RajaraoRaja-ds3wm
    @RajaraoRaja-ds3wm Před 2 dny +2

    VARAMA (UPMA) THINI (BURMA) VELLATAME

  • @kumaryrkumaryr9208
    @kumaryrkumaryr9208 Před 6 dny

    Jai janasena

  • @Jbmohan-b3e
    @Jbmohan-b3e Před 3 dny

    Varma gariki manchi post ivvandi

  • @vikramadhityap
    @vikramadhityap Před 8 dny

    Varma ❤

  • @user-jz4cg9cj5f
    @user-jz4cg9cj5f Před 2 dny

    టీ టీ డీ చైర్మన్ పదవి ఇస్తే ఎంతో సముచితంగా ఉంటుంది అని నా అభిప్రాయం.
    చంద్ర శేఖర్ - రాజమండ్రి.

  • @Telugutub
    @Telugutub Před 7 dny

    🎉🎉🎉🎉

  • @tulluruchalapathi9881

    Varmagarikiabhinandanalu

  • @user-qq8kp6ps3s
    @user-qq8kp6ps3s Před 7 dny

    Jai varma garu

  • @DevlanaikDevlanaik
    @DevlanaikDevlanaik Před 8 dny +1

    Vartman pawar star

  • @vinukondabalavenkateswarlu2806

    Varma gariki naminate padavi evvali

  • @venkataneelapala5640
    @venkataneelapala5640 Před 9 dny +1

    vankara news mani manchi news cheppandi

  • @cheechu9671
    @cheechu9671 Před 7 dny

    Varma garu mimalni pawan garu gundello pettukuntaru

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk Před 7 dny

    టీవీ 10 ఛానల్ యొక్క స్వరం మారినట్లు ఉందే

  • @MANHOHARR
    @MANHOHARR Před 9 dny +2

    Jai NDA your MANHOHARR

  • @gsankaram5795
    @gsankaram5795 Před 9 dny

    💅💅🎉🎉

  • @veeraraghava-LLB
    @veeraraghava-LLB Před 8 dny +1

    వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురంలో రెండో పవర్ సెంటర్ తయారు అవుతుంది.అది పవన్ కు పిఠాపురంలో ఇబ్బందికరoగా మారుతుంధి.కాబట్టి వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వకపోవచ్చు.

  • @user-rr3ge4vr3k
    @user-rr3ge4vr3k Před 9 dny +1

    10tv tv9 ntv ఇవని సాక్షి sistars

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 Před 9 dny

    TTD CHAIR MAN 👌💐👌💐👌💐👌👌💐👌👌🌻👌🌻👌🌻👌🌻👌🌻

  • @tirupathitelukula860
    @tirupathitelukula860 Před 9 dny

    సెంట్రల్ ఓంశేఖ నారా లోకేష్

  • @raj9039
    @raj9039 Před 5 dny +1

    EVM మహిమ...😂😂

  • @BRAAdvocate-iq3wk
    @BRAAdvocate-iq3wk Před 9 dny +1

    C Ramachraiah ku single vote radhu kadapa lo MLC eccharu Varma PK nu win cheyenchadu lokesh sir please pursue it jai bheem

    • @mohdsubhan1050
      @mohdsubhan1050 Před 9 dny

      Veeriki ichina Mlc just 2 years 6 Months only అని anukunta... Anduke kabolu varma కు ivvaledu

  • @sankarnaik3161
    @sankarnaik3161 Před 4 dny +1

    Varma no correct sir 🙏

  • @surapureddy
    @surapureddy Před 7 dny

    😊ntv

  • @dhananachaitanya4263
    @dhananachaitanya4263 Před 3 dny +1

    🙏🙏🙏🌹🌹🌹🪔🪔🪔🔥🔥🔥🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱

  • @SrinivasSrinivas-zo6ef

    వర్మ కి అర గుండు.

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 Před 9 dny

    Lokesh Already Is minister

  • @bhaskarraomalla7143
    @bhaskarraomalla7143 Před 6 dny

    Varma political life end. Varma notilo matte.

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 Před 7 dny +1

    వర్ణ బతుకు బస్ స్టాండ్ 😂😂❤రాజకీయా సమాధి చేసేసారు 😂😂❤

  • @mohammedyounos8024
    @mohammedyounos8024 Před 6 dny

    Evm

  • @yerragudigiriharreddy2857

    Mla rakunda samuchita stanam echaru varma ne karma ne karma ku neve badyudavu

  • @SeshiReddyBhimanadam
    @SeshiReddyBhimanadam Před 5 dny

    Voripichivadanuwupavangelipinchavamaritdpvaallupavanelekapotettdpgelavaduantunnaru164mandinigelipinsinavanninuvvugelipichsva

  • @satyanarayanakandi2258
    @satyanarayanakandi2258 Před 5 dny +1

    Varmagaru guddalu sardu kovadame 😂

  • @sujathadurgam4260
    @sujathadurgam4260 Před 7 dny

    West కూటమి

  • @karunakumar9097
    @karunakumar9097 Před 5 dny

    varma garu poti chesina odipoyevaadu

  • @user-uz3jz3yq2e
    @user-uz3jz3yq2e Před 9 dny

    EVM tempering jarigindi 10 tv telusukovali

  • @meradosth6330
    @meradosth6330 Před 7 dny +1

    Bokka ami kadhu ekkada pk varma support lekunna negguthadu thakkuva majority lo

  • @vsvijaykumar
    @vsvijaykumar Před 9 dny +1

    Idanta nuvvu chepputhunnava.proof edi.

  • @nanikonidala7223
    @nanikonidala7223 Před 7 dny

    Raja sabhaki pampinachali

  • @ramkumarm6288
    @ramkumarm6288 Před 7 dny

    This extract
    That way ap bnd

  • @mohammadjhoney4164
    @mohammadjhoney4164 Před 7 dny +1

    Var ma 0

  • @prasadpulipaka8292
    @prasadpulipaka8292 Před 5 dny

    Prasamtaga. Vumdypetaprm.
    Amdukuela. Prajalu. Alochemchale

  • @jainuddinsk1801
    @jainuddinsk1801 Před 9 dny

    Varamaout inka life ledu petapuramlo ayepye

  • @user-ki8mq5tw5s
    @user-ki8mq5tw5s Před 3 dny +2

    🥃🥃🥃🥃🥃🥃🥃🥃👎🏻👎🏻👎🏻👎🏻👎🏻

  • @rajudvs7165
    @rajudvs7165 Před dnem

    Neechula maataku viluva undadu.

  • @suryaPrakash-wl8pf
    @suryaPrakash-wl8pf Před 4 dny +1

    Me sollu maku eduku hamilu evi

  • @DevrakondaAppana
    @DevrakondaAppana Před 8 dny

    😂😂

  • @SeshiReddyBhimanadam
    @SeshiReddyBhimanadam Před 5 dny

    Varmanuvvutdpnunchibayatikivachievmllakiyentalachamecharicheppu 4:34

  • @user-jc2yx1my1p
    @user-jc2yx1my1p Před 9 dny

    TDP ni Pawan anni chotla gelipinchaaru..jai kootami

  • @Chiranjivi1979
    @Chiranjivi1979 Před 5 dny

    ఇదంతా సొల్లు.... కావాలనే వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు.. కొంతమంది నాయకులు ఇవ్వనియ్యలేదు..... లాస్ట్ వరకు కాల్ వస్తుందని ఆయన ఎదురు చూశారు. ఆ మాట ఆయనే స్వయంగా అన్నారు. చంద్రబాబు నాయుడు ఏనాడైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే మనిషి కాదు. పిఠాపురంలో అసలు వర్మను గ్రామాలలో తిరగనియడం లేదు... ఆయన మాట ఎవరు అధికారులు విన వద్దని ఆల్రెడీ నాగబాబు గారు అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేశారు. పిఠాపురంలో రెండవ పవర్ సెంటర్ ఉండడానికి వీలు లేకుండా పవన్ కళ్యాణ్ కి ఎప్పుడు సొంత నియోజకవర్గం గా చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందువలన ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు.. ఏదో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి మమ అనిపిస్తారు అంతే. 20 సంవత్సరాల కష్టపడి సంపాదించుకున్న వర్మ గారి రాజకీయ జీవితం పూర్తిగా క్లోజ్ అయినట్టే. ఆయన ఆశ అంతా నియోజకవర్గాల పునర్విభజన పైన... నియోజకవర్గల పునర్ విభజన జరిగితే వేరే ఏదో నియోజకవర్గంలో పాగా వేద్దామని వెయిటింగ్ లో ఉన్నారు... పాపం పిఠాపురంలో 20 సంవత్సరాల పైగా కష్టపడి కార్యవర్గాన్ని తయారు చేసుకుని చివరికి ఆయనకు వచ్చిన కష్టాలు ఎవరికి రాకూడదు