Komentáře •

  • @rameshb6805
    @rameshb6805 Před rokem +17

    🌹🙏👌👍మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటే నిలిచివెలుగును 👍👌🙏🌹

  • @athmakuriazar6721
    @athmakuriazar6721 Před rokem +15

    Great Sir. మీవలన మేము ఎంతో జ్ఞానం పొందాము. ఎన్నో విషయాలు తెలుసుకొంటున్నాం. 👍👌👏🙏

  • @user-lc1wy8wy6q
    @user-lc1wy8wy6q Před 6 měsíci +2

    జై భీమ్ సార్....బహుజనరాజ్యం కావాలి 100%రావాలి

  • @mohanjamgi7635
    @mohanjamgi7635 Před 4 lety +12

    ముఖ్యంగా టీవీ కి ధన్యవాదాలు

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 Před 4 lety +24

    ముందుగా..
    .అందరికి....
    అంటికంటెముక్యంగా...
    అన్నా..Dr
    కదేరే.కృష్ణన్న.కి
    .కోటి కోటి.జైభీంలు...
    దయచేసి...ఎవరైనా..
    కామెంట్.చెయ్యలనుకంటే..1 గంట.16.నిమిషాలు. ? గల
    అన్న గారి. మంచి సందేశం....విన్న.తర్వాత.. కామెంట్ పెట్టాలి..కళ్ళు...గుండె.బర్వుకెక్కి.పోతాయి...మన.జతి..చారుత్ర .ఇంత.కన్నా .ఇంకెవరు.స్పష్టంగా చెప్పారు.......

  • @roddasudheer729
    @roddasudheer729 Před 4 lety +71

    జై కదిరే క১ష్ణ అన్న। నీలాంటి వారు సమాజానికి చాలా అవసరం

    • @krishnaram5719
      @krishnaram5719 Před 4 lety +3

      యేమవసరంసార్.యందుకు.కారణంచెప్పూ

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe Před 4 lety +1

      @@krishnaram5719 రూపాయి ఉపయోగం లేదు, కులాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప.
      నా స్నేహితుల్లో కూడా BC, SC, ST లు ఉన్నారు. ఇంకా రేపటినుంచి మీకు మాకు ఎలాంటి మాటలు ఉండడానికి వీలు లేవు, అసలు ఇన్నిరోజులు కలిసిఉన్నట్టుగా ఇక మీద అలాగే ఉండాల్సిన అవసరంలేదు అని అంటే పరిస్థితి ఏంటి.
      కాలేజీ లో ఉండగా ఒకటే రూంలో ఉండేటోళ్లము, కానీ ఎప్పుడు మా మధ్య కులాల ప్రస్తావన రాలేదు, వాళ్ళ పేరెంట్స్ నాతో మంచిగా ఉండేటోళ్లు, మా పేరెంట్స్ వాళ్ళతో మంచిగా ఉండేటోళ్లు. ఇంకా రేపటినుంచి మా మధ్య దూరం పెరిగితే మేము ఏమయిపోవాలి.

  • @sstv8690
    @sstv8690 Před 5 lety +156

    Gud interview ఇంకా బహుజన నాయకుల ఇంటర్వ్యూ లు తీసుకోవాలి అని కోరుకుటున్న

    • @samajamtv6595
      @samajamtv6595 Před 5 lety +3

      Thanks for Your Feedback, Please Subscribe and Support our SamajamTV and Inform here us by listing your known Leaders. we can do interview.

    • @ramasubramanyampolamaraset5502
      @ramasubramanyampolamaraset5502 Před 4 lety +1

      బహుజనులు అనే పదంలో హిందువులు బీసీలు ఉన్నట్టా లేనట్టా

    • @_RajuRathod
      @_RajuRathod Před 3 lety +1

      @@ramasubramanyampolamaraset5502
      బహుజనులు అంటే అర్థం తెలుసా మీకు........
      ఇంటర్వ్యూ పూర్తిగా వినండి sir

    • @ravinderthipparapu1040
      @ravinderthipparapu1040 Před 3 lety +1

      నూతన రాజ్యాంగం రాసినపుడే ..ఈ సామాజిక సమస్యలు పోతాయి .ఎందుకంటే మీరు గుడిలోకి వెళ్లకపోవడం నాకు బాధ అనిపిస్తుంది .నూతన రాజ్యాంగం రాసినప్పుడే దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు ..జై భీమ్

  • @Mona.Arekanti
    @Mona.Arekanti Před 10 měsíci +2

    Wow great a sir. Super knowledge

  • @NagaRaju-dq8mc
    @NagaRaju-dq8mc Před 4 lety +77

    The Symbol of knowledge Baba Saheb Ambedkar.

    • @gmallesh7875
      @gmallesh7875 Před 4 lety +4

      Jaiiiiii bheem..... ✊✊

    • @laxmanm2809
      @laxmanm2809 Před 4 lety +1

      So why you people insulting baba saheb Ambedkar.

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe Před 4 lety +4

      Yes, it is Ambedkar, but not Kadire Krishna.

    • @iamvishal5258
      @iamvishal5258 Před rokem +1

      World number one scholer dr. B. R. Ambedkar

  • @ismart380
    @ismart380 Před 4 lety +200

    దయచేసి channel vaariki na విజ్ఞప్తి ఇలాంటి వారిని మాకు చాలా చాలా మంది ని అందించాలని నా అభిప్రాయం 🙏🙏🇮🇳✍️📘👍✊Jai Bheem Kadiri krishna gaaru 📚📖🙏💐💐

    • @samajamtv6595
      @samajamtv6595 Před 4 lety +4

      Thanks for Your Feedback, Please LIKE, SHARE And SUBSCRIBE our SamajamTV
      channel

    • @standardforyouth6547
      @standardforyouth6547 Před 4 lety +3

      Kadire Krishna Anna Garu....nelanti vaallanu,veerulanu,yodhulanu....meeru athi thwaraga thayaru cheyandi.....meeru okkaruga undakudadhu....meeru raaboye tharaalaku inko Ambedkar...

    • @krishnaram5719
      @krishnaram5719 Před 4 lety +1

      యందుకండీ.కారణంచెపుతారా

    • @samudralavenumadhav2170
      @samudralavenumadhav2170 Před 4 lety

      ఎందుకు నువ్వుకూడా వాడితో పట్టుపుట్టావా

    • @samajamtv6595
      @samajamtv6595 Před 4 lety

      @@standardforyouth6547 Thanks for Your Feedback, Please LIKE, SHARE And SUBSCRIBE our SamajamTV
      channel

  • @chennaiahgaali4167
    @chennaiahgaali4167 Před rokem +3

    Excellent Speech sir
    You'r Great NIDIAN irene sir

  • @rpbiomedical2712
    @rpbiomedical2712 Před 4 lety +34

    Great Anna , I support u still my last breath for making equality from unequality

  • @vidapusaiganesh4900
    @vidapusaiganesh4900 Před 4 lety +109

    మనం భారతీయులం అని మళ్ళీ ఒకసారి నిరూపించారు. గ్రేట్ సార్ ,👎

    • @samajamtv6595
      @samajamtv6595 Před 4 lety

      Thanks for Your Feedback, Please LIKE, SHARE And SUBSCRIBE our SamajamTV
      channel

    • @araniravinder6170
      @araniravinder6170 Před 4 lety

      జోగెంద్ర నాథ్ మండల్.గురించి చెప్పండి.

  • @lbaladhasu7801
    @lbaladhasu7801 Před 5 lety +95

    జై భీమ్ జై కదిరే కృష్ణన్నా జై బహుజన సేన

  • @janipellimohanarao5366
    @janipellimohanarao5366 Před 4 lety +18

    నిజమైన జ్ఞాని sir మీరు.

  • @Kiran-King
    @Kiran-King Před 4 lety +12

    Nenu OC ni. But, meru chepina vishayam chala clear ga undi.
    Prastutam unna paristutalani chusthunte ardam avthundi

  • @grc2662
    @grc2662 Před 4 lety +76

    అంబేద్కర్ ఆశయ సాదకుడా నీకు వందనం

    • @sudhakarburadagunta3248
      @sudhakarburadagunta3248 Před 3 lety

      Yyy

    • @ravinderthipparapu1040
      @ravinderthipparapu1040 Před 3 lety +1

      నూతన రాజ్యాంగం రాసినపుడే ..ఈ సామాజిక సమస్యలు పోతాయి .ఎందుకంటే మీరు గుడిలోకి వెళ్లకపోవడం నాకు బాధ అనిపిస్తుంది .నూతన రాజ్యాంగం రాసినప్పుడే దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు ..జై భీమ్

    • @user-gk3hl9iz1c
      @user-gk3hl9iz1c Před 2 lety +1

      వీడు అంబేద్కర్ ఆశయ సాధకుడేంట్రా వీడు ఆ ఐలయ్య పరాయి మతాలకి అమ్ముడుపోయిన నీతిలేని కుక్కలు

    • @vivekvishwa7276
      @vivekvishwa7276 Před 2 lety +1

      @@user-gk3hl9iz1c fentastic

    • @jjaganmohanrao3316
      @jjaganmohanrao3316 Před měsícem

      Ithani ki emi theliadu.

  • @balthazarelurudiocese4168

    Very good message

  • @lankasatya980
    @lankasatya980 Před 10 měsíci +3

    Jai Bheem sir

  • @user-dc4of2yo8r
    @user-dc4of2yo8r Před 4 lety +24

    Supperbb interview Sir
    Wonderful informational word's
    Thank you for uploading
    Keep going

    • @samajamtv6595
      @samajamtv6595 Před 4 lety

      Thanks for Your Feedback, Please LIKE, SHARE And SUBSCRIBE our SamajamTV
      channel

  • @purshothamnakka7917
    @purshothamnakka7917 Před 3 lety +9

    Leader is all ways leader
    Great explanation sir

  • @ratnamsumalatha6471
    @ratnamsumalatha6471 Před 8 měsíci +2

    కదిరే కృష్ణన్న చాలా తెలివైనవాడు చాలా మంచివాడు

  • @Surender_1987
    @Surender_1987 Před 4 lety +42

    నిజాలు ఇంత భయంకరంగా ఉంటాయి

    • @samajamtv6595
      @samajamtv6595 Před 4 lety +1

      Thanks for Your Feedback Please LIKE, SHARE and SUBSCRIBE SamajamTV Channel

  • @mohanangothu3576
    @mohanangothu3576 Před 4 lety +30

    మీ లాంటి వారు ఈ సమాజములో ఉండాలి సర్

    • @krishnaram5719
      @krishnaram5719 Před 4 lety +1

      యందుకు కారణంచెప్పునాకూ

    • @neretiprasad2216
      @neretiprasad2216 Před 4 lety

      Anna nenukuda Ravanasurunni varasunni anna ramayanam chalathappu antanu nenu meetho okkasari matladali mee phone no kavalanna na pone no 8184954480

  • @e.sainikhil9558
    @e.sainikhil9558 Před 3 lety +12

    Kadirekrishna గారి పాదాలకు దండాలు మీరు గొప్ప మేధావులు

  • @s.venkanna6834
    @s.venkanna6834 Před 2 lety +2

    అన్నా మీరు చెప్తుంటే రక్తం మరిగిపోతుంది

  • @_RajuRathod
    @_RajuRathod Před 4 lety +6

    సరస్వతీ నిజంగానే bc sc st ల ప్రజలను చడవనియకుండా మోసం చేసింది.... వాళ్ళను అప్పుడు చదువుకొనిచ్చింటే మనకు ఈ దౌర్భాగ్యం ఉండేది కాదు, మనవులందరు సమానం అని అప్పుడు ఈ సరస్వతి కి తెలవాదా........ ఏమి దేవతరా నాయనా....... అసలు దేవత తప్పునా, కొన్ని నీచ ,స్వార్థ వర్గాల తప్పునా........ కర్మ.........జై భీమ్.... జై పూలే..... జై జవాన్.......

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 Před 4 lety +12

    జై భీమ్ అన్నయ్య మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం.

  • @nareshmacharla346
    @nareshmacharla346 Před 2 lety +13

    మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా ముఖ్యం కదిరే కృష్ణ అన్న, సూపర్ ఇంటర్వ్యూ......కళ్ళు చెమ్మగిళ్లినయ్ చూస్తున్నంత సేపు

    • @samajamtv6595
      @samajamtv6595 Před 2 lety

      Appreciated your comment brother pls share this interview on your Facebook wall your friends and well wishers see thanks 🙏

    • @gsvrao3216
      @gsvrao3216 Před rokem

      Kadiri krishna bahya mayinavi మనస్సు తిస్కారం చేయ గలదు చెడు నిజమని నమ్మి మచుట మనస్సు పూర్వ జన్మ లో గల రుగ్మత ఐఐజాన్మలో భాదించును
      మానవ జన్మ కొంత కాలం పాప ఫలం అనుభవించుట కు ఏర్పడినది,మల్ల మన కర్మ అనుసరించి ఏజన్మ లో పుట్టుడు మో ఎవరికి అంటూ బట్టడు

  • @sagartadagonda5250
    @sagartadagonda5250 Před 4 lety +7

    Dear u done a great job tq.....
    Krishna Anna always inspiration to me....

  • @pundalik.janagam.musicacad9817

    చాలా ధన్యవాదాలు అన్న హ్యాట్సాఫ్ యు

  • @bsrbk8064
    @bsrbk8064 Před 3 lety +6

    Your really great sir 👍 thanks

  • @krishnamrajukrishnamrajubs437

    Jai bhim jai jai bahujana medhavi Dr.kadire Krishna Sir..👍👍👌👌👌💐💐💐

    • @samajamtv6595
      @samajamtv6595 Před 5 lety +1

      Thanks for Your Feedback, Please Subscribe and Support our SamajamTV

    • @SaleemSirYT
      @SaleemSirYT Před 4 lety +1

      @@samajamtv6595 supr krishnanna

    • @gurralaayyanna7900
      @gurralaayyanna7900 Před 4 lety

      Jai bheem Jai Jai buhujana medhavi Dr .kadri Krishna Garu
      Meru super sir

  • @ganeshhsangamala1148
    @ganeshhsangamala1148 Před 4 lety +43

    కరెక్టే sir మీరు చెప్పింది....
    కొందరు రిజర్వేషన్ లో జాబ్ తెచ్చుకున్న వాళ్ళు బ్రాహ్మణుల లాగా ప్రవర్తిస్తున్నారు ..
    రిజర్వేషన్ వదిలేయడం లేదు...

    • @SamSam-zg6sd
      @SamSam-zg6sd Před 4 lety

      👌👍

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe Před 4 lety +1

      Vallu Aasthulu antasthulu baaga sampaadinchi unte cheppu bhayya, memu valla pillalni pelli chesukuntaamu.

    • @ravindervemula7135
      @ravindervemula7135 Před 3 lety

      బ్రాహ్మణ్స్ ఇష్యూ తో చర్చ పెట్టి రెడ్డి చేసిన అరచకాలు, డొపిడీలు మరిపిస్టున్నరు;;;;

  • @daamodharjn2836
    @daamodharjn2836 Před 4 lety +5

    Very informative speech I thank Samaajam tv for uploading this speech in CZcams

  • @bahujanasenambnr9069
    @bahujanasenambnr9069 Před 5 lety +73

    డాక్టర్ కదిరే కృష్ణ గారికి జై భీమ్

    • @samajamtv6595
      @samajamtv6595 Před 5 lety

      Thanks for Your Feedback, Please Subscribe and Support our SamajamTV

    • @JShyam
      @JShyam Před 4 lety +1

      Jai Bhim

    • @krishnaram5719
      @krishnaram5719 Před 4 lety +1

      భై భీం అంటేఅర్దంయేంటి సార్

    • @kamalamurthy8018
      @kamalamurthy8018 Před 3 lety

      డాక్టరా ఏ డాక్టరు 🤭

  • @ratanprakash6282
    @ratanprakash6282 Před 4 lety +7

    అద్భుతహ

  • @purnachander.dasari1101
    @purnachander.dasari1101 Před 4 lety +22

    Good information Sir.. Dr.kadarekrishna excellent information about caste and reservation. Jai Bheem.

    • @samajamtv6595
      @samajamtv6595 Před 4 lety

      Thanks for Your Feedback, Please LIKE, SHARE And SUBSCRIBE our SamajamTV
      channel

  • @rameshyadagirip9569
    @rameshyadagirip9569 Před 4 lety +7

    సూపర్ చెప్పారు బ్రో.ఎక్సలెంట్ మైబెడ్ బ్లోయింగ్.చాలా క్లుప్తంగా క్లియర్ గా అర్థమయ్యేటట్లు చెప్పారు.మీరు ఈ కాలామ్ అంబెడ్కర్.మెలాఅంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి,దేశానికి అవసరం.మీరు ఇంకా బాహాజన సాహుత్యాన్ని బహుజనులకి చెప్పి ఎడ్యుకటే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  • @rajukakumanu8865
    @rajukakumanu8865 Před 4 lety +14

    thanks for detailed studies you are publishing
    More and more people from all walks of life should read and educate themselves like Mr Kadire Krishna. Thanks.!

    • @samajamtv6595
      @samajamtv6595 Před 4 lety

      Thanks for Your Feedback, Please LIKE, SHARE And SUBSCRIBE our SamajamTV
      channel

  • @gkk2215
    @gkk2215 Před 4 lety +8

    Real ambedkarite kadire krishna, hats off to his fight and spirit against caste system ...

  • @abhiramram8125
    @abhiramram8125 Před rokem +2

    Super ga cheparu sir

  • @sodarirajkumar
    @sodarirajkumar Před 2 lety +6

    జై భీమ్✊

  • @praveenmailaram6440
    @praveenmailaram6440 Před 3 lety +28

    రాబోయే రోజుల్లో బహుజన రాజ్యం రావాలి అంబేద్కరిజం వర్ధిల్లాలి జై భీమ్ జై భీమ్

  • @doctorprabhakar8186
    @doctorprabhakar8186 Před 4 lety +6

    Great job sir. God bless you.

  • @nagannatalari3787
    @nagannatalari3787 Před měsícem

    మీరు గ్రేట్ సార్, మీ అవసరం సమాజానికి చాలా చాలా ఉంది, ఇంకా మీరు అనేకమంది మేధావులను తయారుచేయ్యండి, జై భీమ్ and praise the Lord

  • @anonymousxnegation2721
    @anonymousxnegation2721 Před 4 lety +9

    You are a great educator

  • @daripellikiran9088
    @daripellikiran9088 Před 4 lety +25

    జై భీమ్ సార్ నిజంగా మీరు మరో అంబేద్కర్ సార్

    • @krishnaram5719
      @krishnaram5719 Před 4 lety

      మీలాంటి.బుర్రలేనోల్లకి.మరోఅంబేత్కర్కావచ్చు.కోంచెంబుర్రపెట్టి.ఆలోచెంచు. రావణాసురుడు బ్రాహ్మణుడు.బ్రహ్మవంశంలోపుట్టాడు డా.క.కి.యేంచెప్పాడు.దలితుడంటున్నాడు.వీడు.అంబేత్తరుయలాఅయ్యాడు.దలితులసి. రెచ్చకోట్టి.మతవిద్వంసాలను.సృష్టిస్సున్నాడూ.ఓసోదరాఆలోచించునా

    • @daripellikiran9088
      @daripellikiran9088 Před 4 lety +2

      @@krishnaram5719 తమ్ముడు, మొదట భాష సరిగా రాయడం నేర్చుకో, తరువాత విమర్శించు. నీకు అక్షరాలే రావట్లేదు ఇంక ఏది నిజం ఏది అబద్దం అని ఎలా వాదిస్తవ్? మిడి మిడి జ్ఞానంతో మాట్లాడకు తమ్ముడు. చరిత్ర తెలుసుకో. వాళ్ళు ఊరికే మాటలు చెప్పడం లేదు. తప్పు ఉండొచ్చు. ఉంటే దాన్ని సరిచెయ్యు. చీప్ గా కామెంట్స్ పెట్టకు.

  • @srinivasaraog4352
    @srinivasaraog4352 Před 4 lety +13

    Super sir. Iam support always kadir krishna voice

  • @krishkrishna9092
    @krishkrishna9092 Před 4 lety +106

    నాయకుడు లేని ఉద్యమం బహుజన ఉద్యమం.

    • @samajamtv6595
      @samajamtv6595 Před 4 lety

      Thanks for Your Feedback, Please LIKE, SHARE And SUBSCRIBE our SamajamTV
      channel

    • @koppoluthirupathirao3226
      @koppoluthirupathirao3226 Před 4 lety +2

      క్విట్ ఇండియా ఉద్యమం కూడా నాయుకుడు లేకుండానే జరిగి sucess ఐనది

    • @kaitiyadagirireddy2306
      @kaitiyadagirireddy2306 Před 4 lety +2

      Disha leni vudyamam eppatiki sucess kadu

    • @roddasudheer729
      @roddasudheer729 Před 4 lety +2

      @@kaitiyadagirireddy2306 guddha mooskora gootle

    • @kaitiyadagirireddy2306
      @kaitiyadagirireddy2306 Před 4 lety +1

      @@roddasudheer729 gudda ku noru ku theda thelini theda

  • @rameshbabugarikapati4194
    @rameshbabugarikapati4194 Před 4 lety +6

    Very great sir

  • @kotim143
    @kotim143 Před 4 lety +6

    కృష్ణ గారు thanking you so much.

  • @siddammaheshbabu693
    @siddammaheshbabu693 Před 4 lety +4

    Grate speach Sr hai bheam

    • @samajamtv6595
      @samajamtv6595 Před 4 lety

      THANKS for your feedback, Pls SUBSCRIBE our CHANNEL

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 Před 2 lety +2

    Thank you.Sir.Truth sets you free.

  • @laxmanmurthy3114
    @laxmanmurthy3114 Před 4 lety +12

    Sir Good message.

    • @samajamtv6595
      @samajamtv6595 Před 4 lety

      Thanks for Your Feedback Please LIKE, SHARE and SUBSCRIBE SamajamTV Channel

  • @azad5916
    @azad5916 Před 4 lety +7

    The Best Aware explanation /Analysis Sir

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 Před 4 lety +10

    Dr కదిరి కృష్ణా అన్నా తో ఏ
    ANchor. ఇంటర్వ్యూ.చేసిన......చెయ్యాలని.80 వెయిల బుక్స్ సదువలె.... హ

  • @raghukumarkolukulapally2255

    🙏🙏 wonder & great study of Krishna Anna, Thanks for yours study
    👏👏.

  • @valigooty6230
    @valigooty6230 Před 4 lety +11

    super explanation sir .

    • @samajamtv6595
      @samajamtv6595 Před 4 lety

      Thanks for Your Feedback Please LIKE, SHARE and SUBSCRIBE SamajamTV Channel

  • @shanalex2542
    @shanalex2542 Před 4 lety +22

    వాళ్ళు మనల్ని అంటరాని వారిగా చూడడం కాదు,అంత అజ్ఞానం,మూర్ఖత్వం, అమానవీయత వున్న వాళ్ళని మనమే అంటరాని వారిగా చూడాలి.

    • @samudralavenumadhav2170
      @samudralavenumadhav2170 Před 4 lety

      నీఅమ్మపూకు

    • @shanalex2542
      @shanalex2542 Před 4 lety +3

      @@samudralavenumadhav2170 మీ అమ్మది చూడడం అయిపోయిందా?

    • @kambleharshith3681
      @kambleharshith3681 Před 4 lety

      It's really right

    • @ravindervemula7135
      @ravindervemula7135 Před 4 lety

      అంటరాని తనం ఈ సమాజం నుండి
      పొయే రోజులో ఉండి, మల్లి వెనుకటి రొజుల గురించి ఎందుకు?, అసలు మీకు ఈ అంటరాని తనం ఇంకా ఈ సమాజం లో ఉండాలనె మీ కోరిక అనిపొస్టుండి.

    • @shanalex2542
      @shanalex2542 Před 4 lety +1

      @@ravindervemula7135 understanding problem

  • @sm.9420
    @sm.9420 Před 3 lety +5

    Good interview please keep doing videos

  • @muthyampraveengoud8066
    @muthyampraveengoud8066 Před 4 lety +44

    Nenu RSS candidate number sir but meeru chependhee 100 percent correct

  • @rambabuk8123
    @rambabuk8123 Před 3 lety +5

    Super sir

  • @shivadarling5555
    @shivadarling5555 Před 4 lety +5

    Thank you so much sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @heronaveenjagarla
    @heronaveenjagarla Před 4 lety +8

    Great person

  • @prabhakarguttikonda928
    @prabhakarguttikonda928 Před 4 lety +6

    Kadiri Anna super speech

  • @hunk98
    @hunk98 Před 9 měsíci +1

    Wonderful presentation Anna ❤❤❤❤❤❤

  • @prashanthneruvatla2863
    @prashanthneruvatla2863 Před 4 lety +36

    Kadhire krishna Anna superb

  • @sreeramuluha8637
    @sreeramuluha8637 Před 4 lety +5

    Thank you sir

  • @rameshsomabhatini1063
    @rameshsomabhatini1063 Před 3 lety +4

    God bless you brother you are right

  • @krazeepeoples
    @krazeepeoples Před 4 lety +8

    Super sir jai bheem

  • @sk5174
    @sk5174 Před 4 lety +4

    Excellent sir..!
    Give more information ..sir!
    Do more videos sir..spread awareness in the public..we need to destroy blind beliefs..
    People should come out of these blind beliefs ..!

  • @dammugiriprasad1991
    @dammugiriprasad1991 Před 3 lety +6

    My dear brothers&sisters open eyes

  • @jai1434
    @jai1434 Před 4 lety +64

    సూపర్ అన్న ఆధారాలు తో బాగాచెప్పావు అయినా మన bc sc st లకి మైండ్ లేదు అర్ధం చేసుకునే బుర్ర లేదు బాపన్ గాళ్ళు చెప్పగానే బట్టలు చించుకుంటాం మా బతుకు లు ఇంతే జెండాలు మోసుడే

    • @samajamtv6595
      @samajamtv6595 Před 4 lety

      Thanks for Your Feedback Please LIKE, SHARE and SUBSCRIBE SamajamTV Channel

    • @kameswararao6872
      @kameswararao6872 Před 4 lety +5

      నీకు బాపనోళ్లు ఎందుకయ్య..బాప్తిసుం...ఉందిగా.....

    • @krishnaram5719
      @krishnaram5719 Před 4 lety +1

      తమపేరేంటోతేలీదు.అయినా.యేంచెప్పాడు.విన్నావా.ధూ

    • @prasanthbab1
      @prasanthbab1 Před 4 lety +1

      Mundu kulanni vadili nuvvu nee sontam ga ela edagalo alochinchu ilanti paniki malina vallani nammukunte neeku chippe last ki endukante prati okkadu kulam matam prantam peruto ela janalani vidadeesi vadukovalo telusu so alanti valla trap lo padakunda svyamga ela edagali ekkada neggali ekkada duram ga undalo telusuko endukante jeevitam anedi yuddam andulo prati okkaru evarni vallu protect chesukuntaru as there's no proper sysytem in place to respect humanity.

  • @zyxwvuttsrq
    @zyxwvuttsrq Před 4 lety +20

    💙ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన దళితులు ఒక layer గా ఏర్పడ్డారు.
    💛 వీళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు దళితులకు దూరంగా ఉంటున్నారు.
    💚వీళ్ళు రిటైర్ అయ్యాకనో, లేదా ఉద్యోగం లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే అంబేద్కర్ గుర్తుకు వస్తున్నారు.
    ఇదే భారత దేశంలోని అతి ముఖ్యమైన సమస్య. 👍👌👍👌👍👌👍👌👍

    • @lazarvalluri4198
      @lazarvalluri4198 Před 4 lety +1

      Real

    • @pailaeswar246
      @pailaeswar246 Před 4 lety

      Sir civil services lo, Group-I lo reservation in posts and relaxation ledhu Ani annaru,but meeru okkasari correct chesukondi,endhukante meeru wrong information pass chesthe ,upper caste vallu manalni egathali chestharu,I am BC in SRIKAKULAM dist.

    • @Maheshch-xw2hi
      @Maheshch-xw2hi Před 2 lety

      Yes corect

  • @bhoopalpasula2750
    @bhoopalpasula2750 Před 4 lety +31

    కామెడీ చేసిన ప్రతి సోదరి సోదరిమణులకు నా జై భీమ్ అయితే సారు చెప్పగానే బాగా చెప్పారు సార్ మనం ఏకమవుదాం సార్ ర్ అంటూ కామెంట్ చేయడం మట్టుకే ఉండిపోతుంది కానీ ముందు కోలేకపోతుంది ఎందుకంటే ఇప్పుడు మనకు ఏదో సాధించాలి అని కామెడి విడుదల అసలు టైం కి వచ్చినప్పుడు మనం నిద్రపోతుంటారు

    • @samajamtv6595
      @samajamtv6595 Před 4 lety +1

      Thanks for Your Feedback, Please LIKE, SHARE And SUBSCRIBE our SamajamTV
      channel

    • @krishnaram5719
      @krishnaram5719 Před 4 lety

      సామీ.నువ్వసలేంచెప్పాలనుకుంటున్నావ్.నాకైతేఅర్దంకాలా

    • @estharrani4043
      @estharrani4043 Před 3 lety

      Supar ,sir

    • @bankabheemesh3920
      @bankabheemesh3920 Před rokem

      నీకేమైన problem ఉంద brother
      లేద longweg వినడం రాద?

  • @vampuprashanth2538
    @vampuprashanth2538 Před 4 lety +3

    Samajam TV thank you 🙏🙏

    • @samajamtv6595
      @samajamtv6595 Před 4 lety

      THANKS for your feedback, Pls SUBSCRIBE our CHANNEL

  • @jaisriram7524
    @jaisriram7524 Před 4 lety +6

    Verry good Anna power full taking

  • @Digitalharsha_46
    @Digitalharsha_46 Před 11 měsíci +2

    very talented person sir

  • @darakrishna9561
    @darakrishna9561 Před 4 lety +7

    👏 hat's off sir 🙏

  • @nareshkondani3523
    @nareshkondani3523 Před 4 lety +8

    బహుజన సామాజిక వర్గానికి కదిరే కృష్ణ అన్న వాళ్ళు చాలా అవసరం

    • @krishnaram5719
      @krishnaram5719 Před 4 lety

      హ చాలాఅవసరం.యందుకంటే?

  • @Vikram_kampelli
    @Vikram_kampelli Před 2 lety

    It was a great opportunity sir, for gaining some knowledge

  • @__ratnakumar__5040.
    @__ratnakumar__5040. Před 4 lety +6

    నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించా వలెను బైబిల్ క్రైస్తవ్యం మతం కాదు మనవాళ్ళందరికీ గొప్ప మార్గము,❤️🇮🇳👌👌👍👍

  • @saleemsaleem9257
    @saleemsaleem9257 Před 4 lety +13

    chala vivaramga chepparu...your so great sir

    • @samajamtv6595
      @samajamtv6595 Před 4 lety

      Thanks for Your Feedback, Please LIKE, SHARE And SUBSCRIBE our SamajamTV
      channel

  • @babamd4885
    @babamd4885 Před 4 lety +22

    Great man.....Intelligent

    • @samajamtv6595
      @samajamtv6595 Před 4 lety

      Thanks for Your Feedback Please LIKE, SHARE and SUBSCRIBE SamajamTV Channel

    • @pydhpydh6371
      @pydhpydh6371 Před 3 lety

      Allpleasegiveyourponabarsir

  • @pasularajkumar2776
    @pasularajkumar2776 Před 4 lety +12

    Jai bheem sir supr ga chepparu sir

    • @samajamtv6595
      @samajamtv6595 Před 4 lety +1

      Thanks for Your Feedback, Please LIKE, SHARE And SUBSCRIBE our SamajamTV
      channel

  • @bashaboinasanthosh4266
    @bashaboinasanthosh4266 Před 4 lety +6

    Good Discussion

  • @kalakotlachiranjeevi7801
    @kalakotlachiranjeevi7801 Před 4 lety +3

    Really....
    Great Intellectual....krishna sir..
    We should unite all sc st bc people 85 percent..people should be rulers of the State and Central then the 15 percent people...

  • @vivekanandkandike4740
    @vivekanandkandike4740 Před 4 lety +9

    Jai Bhim sir super spch

    • @samajamtv6595
      @samajamtv6595 Před 4 lety

      Thanks for Your Feedback, Please LIKE, SHARE And SUBSCRIBE our SamajamTV
      channel

  • @dhanushpulivarthy5665
    @dhanushpulivarthy5665 Před 4 lety +4

    Kadhirey krishna anna cheppindi 100% correct e dhey vishyam Ambedkar kuda ayana rasina books lo mention chesadu JAI BHEEM 🙏.

  • @chinchintu1438
    @chinchintu1438 Před 4 lety +3

    Good message sir

  • @mdavez3919
    @mdavez3919 Před 4 lety +9

    Jai Ambedkar

  • @jitendrareddydasharathi7656

    Krishna Garu is nice....he is right......

    • @samajamtv6595
      @samajamtv6595 Před 4 lety

      Thanks for Your Feedback, Please LIKE, SHARE And SUBSCRIBE our SamajamTV
      channel

    • @bashabasha3861
      @bashabasha3861 Před 4 lety +1

      Dr.Nadir Krishna ,the real leader of the downtrodden. Untouchability must go.poor to be elevated financially.

  • @dappupandari885
    @dappupandari885 Před 2 lety +1

    Wonderful speech sir

  • @srimalleswara
    @srimalleswara Před 4 lety +2

    Mr. Krishna గారు.. .వేదవేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు వగైరాలు ఆధ్యాయనం చేయాలంటే సనాతన వైదిక బ్రాహ్మణులకే దశాబ్దాలుగా సమయం పడుతుందని వేద పండితులు అందరూ అంటారు. అట్లాంటిది వారందరికన్నా మీరే అత్యంత గొప్పవారని, సంస్కృత అధ్యాయనం ప్రారంభించిన వెంటనే మీకు అర్ధమయిందని మాకందరికీ తెలుస్తోంది.
    మీరు గొప్పవారు కాబట్టి ప్రతిదానికీ మీరు వేదలతో, బ్రాహ్మణులతో, వారి సాంప్రదాయాలతో, వారి ఆచార్యవ్యవహారాలతో లేదా ఇతర కులాలతో కంపేర్ చేసేబదులుగా, మీరు వీరెవ్వరికీ సంబంధమేలేని వ్యవస్తని, లోకాన్ని, భాషని, గ్రంథాలని, దేవతలని, ఆచార్యవ్యవహారాలని, దేశాన్ని స్థాపించండి. మీకు నచ్చిన వారితో, మీవారందరినీ ఆ సమాజంలోకి ఆహ్వానించంఢి. నేనెందుకు ఇది అంటున్నానంటే, ఈ దేశంలో మీకు నచ్చని లేదా మీరు చెప్పే కులాల లేదా జాతుల వారిని ప్రతి విషయంలోనూ వ్యతిరేకిస్తూ, వారితోనే మీరు సంబంధబాంధవ్యాలని కలుపుకోవాలని, అదొక గొప్ప విషయమని అనుకోవడం ఎందుకు ? మిమ్మల్ని మీరే కించపరిచేలా ఎందుకు చేసుకుంటున్నారు ? మిమ్మల్ని ఆదరించేవారు ఎందరో ఉండగా ఏవగించేవారితో కలసి ఉండాలనే తాపత్రయం, కోరికలు ఎందుకు ? వారు తమకోసం కట్టుకున్న దేవాలయాలలోకే వెళ్ళాలనే తపన లేదా కోరిక మీకెందుకు ? మీ ఆచారవ్యవహారాలని ఆదరించే వారితోనే సంతోషం కదా. మీరే ఒక వ్యవస్థను మీవారితోనే అద్బుతంగా స్థాపించి, తరువాత మీరు వ్యతిరేకిస్తున్న వారికి బుధ్ధి వచ్చేలా వారిని ఆహ్వానించంఢి.
    అంతేకానీ, అవసరంలేని, అర్ధం కాని హిందూ ధర్మంలోని సంస్కృత వేదవేదాంగాలతో, బ్రాహ్మణులతో, హిందూ మత ఆచారవ్యవహారసాంప్రదాయాలతో అవసరం ఎముంటుంది. ఎదురు తిరిగేబదులుగా క్రొత్తగా ప్రపంచాన్ని సృష్టించండి..... Best of luck.

  • @ajaykorapati9893
    @ajaykorapati9893 Před 4 lety +4

    Nice debate

  • @riyazuddin87
    @riyazuddin87 Před 4 lety +17

    7:14 interview started

  • @venkatkindigeri6073
    @venkatkindigeri6073 Před 5 lety +12

    Tq Annagaru Jai Bheem..

    • @samajamtv6595
      @samajamtv6595 Před 5 lety +1

      Thanks for Your Feedback, Please Subscribe and Support our SamajamTV

  • @srinivasguddati4372
    @srinivasguddati4372 Před 2 lety

    Good information Kadire krishna Anna... 100%correct

  • @doctorprabhakar8186
    @doctorprabhakar8186 Před 4 lety +5

    God bless you krishna annagaru.