అర్ధరాత్రి ఫోన్ రాగానే వెళ్లి చూస్తే.. | Matrudevobhava Ashramam | Journalist Nirupama Interview

Sdílet
Vložit
  • čas přidán 18. 08. 2023
  • Watch ► అర్ధరాత్రి ఫోన్ రాగానే వెళ్లి చూస్తే.. | Matrudevobhava Ashramam | Journalist Nirupama Interview
    SumanTV Digital News is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Latest News has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #sumantvlatestnews #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #Sumantvdigitalnews #digitalnews #LatestInterviews
    Thanks For Watching
    - Team SumanTV Digital News
  • Zábava

Komentáře • 557

  • @shivasravani9116
    @shivasravani9116 Před 10 měsíci +116

    సార్ మీరు చాలా గ్రేట్ సార్ మీ లో దేవుడు ఉన్నాడు

  • @sonnailarajkumar2373
    @sonnailarajkumar2373 Před 9 měsíci +57

    నా జీవితంలో ఏదైనా కోరిక మిగిలిపోయింది అంటే ఇలాంటి సేవలే దేవుడు నన్ను కరుణించి ఏదైనా మంచి ఆర్థికంగా మంచి పొజిషన్ వస్తే నేను ఇలాంటి ఆశ్రమం నడపాలని చాలా ఇష్టం నాకు ఒకవేళ నెరవేరాలంటే ఇదొక్కటే నా కోరిక

  • @gaddalachandana253
    @gaddalachandana253 Před 10 měsíci +119

    ప్రపంచంలో ఇలాంటి సేవ చేసే గొప్ప మనసున్న వారు చాలా అరుదు ఇలాంటి వాళ్ళకు ఏ రకంగానూ హెల్ఫ్ చేయండి.🙏🙏

  • @dskryoutubechanal6136
    @dskryoutubechanal6136 Před 10 měsíci +58

    ❤గిరి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @jeevanjeevan4689
    @jeevanjeevan4689 Před 9 měsíci +21

    అద్భుతం గిరిగారు🙏🙏🙏 మీ సేవలకు వెలకట్టలేము. మీకు ధన్యవాదములు

  • @ganeshchekuri1641
    @ganeshchekuri1641 Před 10 měsíci +66

    మానవతా మూర్తి మదర్ థెరిస్సా నిజమైన వారసులు గ్రేట్ బ్రదర్

    • @user-uv9pg3ei5b
      @user-uv9pg3ei5b Před 9 měsíci

      మదర్ థెరిస్సా క్రిష్టియన్ మతాని ప్రచారం చేయడానికి సేవ సంస్థ పెట్టింది అందుకే అంబేత్కర్ విదేశీ మతాలు దేశానికి ప్రమాదం అని చెప్పిండు ... నివేదిత గొప్ప సేవకురాలు ఆమె తో పోల్చండి .ఈ మత పిచ్చి వున్న మదర్స్ వద్దు

  • @srivenkateshwarabajanatvar3321
    @srivenkateshwarabajanatvar3321 Před 8 měsíci +6

    మహా గొప్ప సేవ, మీకు దండం పెడుతున్నాం, ఇలాంటి వారిని ఆదుకోవడం నిజమైన మానవత్వం

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 Před 10 měsíci +57

    గిరిగారూ చాలా మంచి పని చేస్తున్నారు.ఆ పరమేశ్వరుడు మీకు మీ కుటుంబానికి ఆయుః ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుతున్నాను.అనాధలు,దీనుల లోనే ఆ భగవంతుడు ఉంటాడు.

  • @rathnakumari7482
    @rathnakumari7482 Před 10 měsíci +18

    ఆ దేవుడు మిమ్మల్ని ఇప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటున్నా కనకదుర్గ అమ్మవారి ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటున్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saiduluy788
    @saiduluy788 Před 9 měsíci +9

    మేడం మీకు మరియు సంస్థ ప్రతి నిధులకు పాదాభి వందనం

  • @muralidamarasingimurali3451
    @muralidamarasingimurali3451 Před 7 měsíci +3

    వీళ్ళని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది కానీ ఇలాంటి వారికీ help చెయ్యాలని ఉంది కానీ ఆ దేవుడు నాకు అంత స్తోమత ఇవ్వలేదు.future లో ఆ అయ్యప్పస్వామి దయవల్ల ఆర్ధికంగా బాగుంటే కనీసం ఒక్కరికి అయిన మంచిగా చూసుకోవాలని ఉంది. స్వామియే శరణమయ్యప్ప

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree Před 10 měsíci +21

    గిరి గారూ..మీరు చేస్తున్న గొప్ప ఈ ఆదరణ ను చూస్తుంటే..మిమ్ము ఊరకే ప్రశంసించే కంటే శాయ శక్తులా ఆర్ధిక సహకారం అందిస్తే అది గొప్ప మేలని నా భావన⚜️👏👏👏⚜️

  • @aswarthanarayanab689
    @aswarthanarayanab689 Před 9 měsíci +6

    Great ఫ్యామిలీ ఈ జీవితం లో ఇంతకన్నా ఎం కావాలి పిల్లలు కు కూడా ఇలా సహాయం చేయడం నేర్పించడం చాలా పెద్ద మనసు ఆ దేవుడు మిమ్మలిని మి కుటుంబ సభ్యులను కలకలం కాపాడాలి ఇలాంటి ఎంతో మంది కి సహాయం చేయాలని కోరుకొంటున్నాను

  • @sheridharmaraju2898
    @sheridharmaraju2898 Před 9 měsíci +5

    సార్ నా దృష్టిలో నీకంటే గొప్ప వాళ్ళు ఏ దేశంలో లేరు దేవుడి కన్న గొప్ప వారు నాదృష్టీ లో మీరు సూపర్ సూపర్ TQ Sir

  • @nadigetlarajasekhar-nu7nl
    @nadigetlarajasekhar-nu7nl Před 6 měsíci +3

    అయ్యా మీ పాదములకు నమస్కారం. నా ఆలోచన కూడ ఇదే కానీ ... అన్న వందనములు 🎉❤😊

  • @PracticalBENCHTVNEWS
    @PracticalBENCHTVNEWS Před 10 měsíci +13

    ఆ దేవుడు మీకు నిరంతరం సహాయం చేస్తాడు అన్న , నా వంతు నేను సహాయం చేస్తున్నా ఇలాగేయ్ అందరు వారికీ తోచిన సహాయం చేస్తారు అన్న ని సంకల్పానికి

  • @bhavanikoda6212
    @bhavanikoda6212 Před 9 měsíci +7

    గిరి గారు మీకు దేవుడు ఎప్పుడు తోడుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను సార్,❤❤❤

  • @nookaratnambommali6178
    @nookaratnambommali6178 Před 10 měsíci +6

    దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే మంచి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు అంటారు మీకు ఆదేవుడు చల్లగా చూడాలి సార్.

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 Před 9 měsíci +8

    కన్నతల్లికి అన్నం పెట్టని ఈ మాయా లోకం లో ..... మీరు ఇంత .... మాసిక రోగుల పైమీ దృష్టి సార్😭

  • @bajasrinu1991
    @bajasrinu1991 Před 10 měsíci +22

    మీకు మీ పిల్లలకు "అల్లాహ్" ఆశీషులు ఎప్పటికి ఉంటై సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathishThangallapalli-ph7xl
    @sathishThangallapalli-ph7xl Před 9 měsíci +3

    అన్నగారు మి సహాయానికి నాయొక్క కృతజ్ఞతలు నేను ఇప్పుడే చూసాను అన్న మీరు భాగుండలి మీరు భాగుంట్టేనే
    ఈలంటివాల్లు అందరూ భాగుంట్టారు మీకు సహాయం చేయాలని ఉంది మీ ఫాన్పే నెంబర్ పంపించండి అన్న
    అన్న నేను పేదవాన్నే కానీ మీరు చేసే దానికి నాకు తోచినంత సహాయం చేస్తాను అన్న మీకు దండాలు

  • @issacbandela9035
    @issacbandela9035 Před 9 měsíci +4

    ఇలాటి వారికీ ఏ సహాయం వీలైతే ఆ సహాయం చెయ్యాలని కోరుచున్నాము.
    ఇది ఉత్తమమైన సేవ

  • @almareddyrajureddy3399
    @almareddyrajureddy3399 Před 10 měsíci +11

    కానీ పెంచి పోషించిన తల్లి తడ్రిని చూసుకోవట్లేదు గిరీ గారు మీకు పాదాభివందనం 🙏🏻🙏🏻🙏🏻

    • @jaganmalothm6025
      @jaganmalothm6025 Před 9 měsíci

      దయచేసి మానవ రూపంలో వున్న దేవుడు గిరిగారిని మన వంతు సహాయం చేసి తోడుగా వుండాలని కోరుకుంటున్నాను.

  • @goli.rajaraogoli.rajarao71
    @goli.rajaraogoli.rajarao71 Před 10 měsíci +19

    బీదలను కటాక్షించువాడు దేవునికి అప్పిచ్చువాడు...బైబిల్
    బ్రదర్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs Před 8 měsíci +3

    ఇదే.. ఈ సేవల్నే దేవుడు మెచ్చేది.. స్థలం ఓనర్, నిర్వాహకులు, సాయపడే మీడియా,... తదితరుల జన్మ ధన్యం!

  • @laxmareddypilli3172
    @laxmareddypilli3172 Před 10 měsíci +5

    గిరి లాంటి వారు చాలా అరుదైన మొక్క ఆ మొక్క కి సరైన సపోర్ట్ అందాలని దేవుణ్ణి ప్రాదిస్తున్నాను

  • @MrGudala
    @MrGudala Před 10 měsíci +10

    Excellent గిరి గారు God bless you sir

  • @dtrconcepts8724
    @dtrconcepts8724 Před dnem

    సుమన్ TV వాళ్ళు చాలా సంపాదిస్తున్నారు, ఇలాంటి వారికి సహాయం చేస్తే బాగుంటుంది.

  • @KMRMusicz
    @KMRMusicz Před 12 dny

    మీరు తీసుకున్న గొప్ప ఆలోచన బాగుంది ఈ ఆలోచన అందరూ ఆలోచించరు అరుదుగా ఆలోచిస్తారు మీరు సూపర్ గా మంచి చేశారు

  • @jagathichannel8528
    @jagathichannel8528 Před 10 měsíci +11

    ఇ లాంటి సంస్థలు ఎన్ని ఉన్నా
    ఇంకా అనాధలు గా road మీద కనిపిస్తూనే ఉన్నారు... బస్టాండ్ లో
    రైల్వే స్టేషన్ లో
    .... చాలా చోట్ల కనిపిస్తూనే ఉన్నారు...
    వీరి అందరికోసం ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తే బావుంటుంది... ఇలాంటి వాళ్ళు కనిపించగానే ఏదన్నా ఆశ్రమం లో చేర్పించి medication ఏర్పాటు చేస్తే మంచిది. Platform మీద పక్క పడిఉన్న ఇలాంటి వాళ్ళని చూస్తూనే పక్కనుండి వెళ్లిపోయే ప్రభుత్వ వాహనాలు ... నిత్యం మనం చూస్తూనే .. ఉన్నాం...
    గిరి గారి లాంటి కొంత మంది సామాన్య మానవులు మాత్రమే స్పందించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు.. కానీ ఇది అందరి బాధ్యత...
    ముఖ్యం గా government ది...

  • @narsimlug7733
    @narsimlug7733 Před 7 dny

    మీరు చేస్తున్న పని చాలా మంచి పని చేస్తున్నారు సార్ ఇలాంటి పని ఇంకా ముందుకు ఇలాంటి జరగాలని కోరుకుంటున్నాం.

  • @Rameshyadav-bs1dx
    @Rameshyadav-bs1dx Před 5 dny

    మీరు చాలా గ్రేట్ అన్న మీలాంటి వాళ్ళు మన భారత దేశం లో చాలా తక్కువగా ఉంటారు

  • @vattipallysathyam2239
    @vattipallysathyam2239 Před 9 měsíci +5

    మర్రి శేశంక్ రెడ్డి గారి కి కూడా ధన్యవాదాలు...

  • @baqiyatullahmujahid6906
    @baqiyatullahmujahid6906 Před 7 měsíci +2

    మీరు చేస్తున్న పని చాలా గొప్పది మానవ సమాజంలోనే ఉన్నతమైనది మహోన్నతమైనది దేవుడు మీకు ఇలాంటి సద్బుద్ధిని ప్రసాదించినందుకు మీరు చాలా ధన్యులు

  • @punnaramulu5139
    @punnaramulu5139 Před 8 měsíci +2

    శ్రీ గట్టు గిరి గారు మానవ సేవయే మాధవ సేవ అనే పరమార్ధం తో మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అనాధలకు ఆశ్రయం ఇచ్చి వారిని ఆరోగ్యవంతులుగా చేస్తున్నందులకు మీకు వందనాలు & అభినందనలు. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆయురోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాము.

  • @user-bo8fr4sl4n
    @user-bo8fr4sl4n Před 8 měsíci +2

    సార్ మీరు గ్రేట్ మా నాన్న గారు కూడా తిరుపతిలో తప్పురు సార్ 2018 నా

  • @SatyanarayanagoudBurra-du9cj
    @SatyanarayanagoudBurra-du9cj Před 6 měsíci +1

    సూపర్ బ్రదర్ మీ నిజంగా దేవుడు మీ లాంటి మీ కుటుంబం లాంటి వారు ఈ దేశంలో పుట్టడం ఇలాంటి వారి అదృష్టం ధన్యవాదాలు

  • @bkrupadanam7626
    @bkrupadanam7626 Před 8 měsíci +2

    మధర్ థెరిస్సా వారశులు అంటే మీరే బ్రదర్ సిస్టర్ చాలా మంది కి సేవ సెస్తున్నారు ధన్యవాదాలండి

  • @vattipallysathyam2239
    @vattipallysathyam2239 Před 9 měsíci +2

    గిరి గారు నమస్కారం మీరు చేసే సేవ చాలా గొప్పది.. నిరుపమ మేడం ఎంకరేజ్ కూడా గొప్పది... మీకు దేవుడు చల్లగా చూడాలని కోరుతూ...

  • @user-uw1ho8wm1k
    @user-uw1ho8wm1k Před 9 měsíci +3

    🙏🙏భగవంతుని రూపం లో మీరు ఉన్నారు భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి కోరుకుంటున్నాను🙏🙏🙏

  • @manukondablessingmosas1085
    @manukondablessingmosas1085 Před 10 měsíci +12

    Excellent giri garu. Thanks to nirupama madam too for ur concern. Service to humanity is service to god

    • @akumallakrishnaiah6394
      @akumallakrishnaiah6394 Před 10 měsíci

      Nirupama గారికి గిరి గారికి ఏసుప్రభు గ్రూపా నిరంతరము తోడైయుండును గాక

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 Před 7 měsíci +2

    అయ్యా! మీది గొప్ప మనసు. నిరాస్యులకు, ఏ దిక్కు లేనివారికి గొప్ప మనసుతో మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో బాగున్నాయి. మీకు భగవంతు అండగా ఉండాలని కోరుకుంటున్నాను.

  • @ramanarv8769
    @ramanarv8769 Před 10 měsíci +10

    దైవం మానుష రూపేణ!🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramulucheeturi931
    @ramulucheeturi931 Před 7 měsíci +2

    గిరి గారికి, అనుపమ మేడం గారికి, ఇంకా ఈ ఆశ్రమానికి చేయూతనిచ్చే మానవత్వం కలిగిన మహనీయులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మీసేవ ఎంతో అద్భుతం అనిర్వచనీయం....
    🌺🙏👌👍👌🙏🌺

  • @gopalakrishna771
    @gopalakrishna771 Před 9 měsíci +4

    మానవసేవయే మాధవసేవ అని మీరు నిరూపించారు సార్ మీకు శతకోటి వందనాలు

  • @user-Anvika
    @user-Anvika Před 9 měsíci +3

    సార్ మీలో దేవుడున్నాడు మీకు దేవుడు మంచి చేస్తాడు 🙏🙏🙏

  • @madiresathishkumar441
    @madiresathishkumar441 Před 8 měsíci +1

    మీరు మంచి పని చేస్తున్నారు👏👏👏👏👏.మీ కుటుంబం అంతా దయ కలిగినా మనస్సు ఉన్నావారు👏👏👏👏👏.మీ కోరిక నెరవేరాలనీ కోరుకుంటున్నాను🙏. మీరు మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను❤❤

  • @NAGARAJUMORA-wq6qi
    @NAGARAJUMORA-wq6qi Před 9 dny +1

    I am an orphan also, your services are also good

  • @NAGARAJUMORA-wq6qi
    @NAGARAJUMORA-wq6qi Před 9 dny +2

    Marri Sasank Reddy garu,May God bless you and your family

  • @badrishyerram5303
    @badrishyerram5303 Před 10 dny

    అనాధేశ్వరస్వామియే నమః
    ఎంతో కష్టమైన ఈ కార్యాన్ని బుజానేసుకుని ఎంతోమందికి చేస్తున్న సేవ వర్ణణాతీతం గిరి గారికి వారి కుటుంబానికి సదా ఆ పార్వతీ పరమేశ్వరులే మానవ రూపంలో అండగా దొరకాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను... జై శ్రీరామ్.

  • @kprasad977
    @kprasad977 Před 10 měsíci +6

    సార్❤ పాదాభి వందనం

  • @dubbachennaiah673
    @dubbachennaiah673 Před 4 dny

    గిరి గారికి ప్రభుత్వం స్థలం కేటాయించి మాతృదేవోభవ ఆశ్రమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థలం కేటాయించి ఆశ్రమాన్ని కాపాడాలి ఎంతోమంది మానసిక అనాధలను ఆదుకుంటున్న గిరి గారికి సహకరించాలి ప్రభుత్వం ఇలాంటి ఆశ్రమాలకు చెయ్యి తలచి హైదరాబాదు రోడ్లమీద ఉన్నవారికి యొక్క ఆశ్రమం చాలా ముఖ్యము గ్రేట్ గిరి గారు నమస్కారం😢

  • @ravindherravindher2516
    @ravindherravindher2516 Před 6 měsíci +1

    చాలా చాలా నిజమైన ఆత్మీయ స్పర్శ తోకూడిన నిర్ణయం 🎉🎉🎉🎉🎉🎉

  • @balrampangi1985
    @balrampangi1985 Před 7 měsíci +1

    సార్ మీ లాంటి vallu సమాజానికి చాలా అవసరం మీరు గ్రేట్

  • @thameemshaik1148
    @thameemshaik1148 Před 8 měsíci +2

    Super sar devudu chalaga chudali

  • @bhuvanagirisekhar3885
    @bhuvanagirisekhar3885 Před 9 měsíci +4

    గిరి గార్కి నమస్కారం. చాలా మంచి పని చేస్తోవున్నారు. ఆ దేవుడు మీకుటుంబన్ చల్లగా చూడాలని కోరుకొంటున్నాను.

  • @marripaatibhaskarreddy
    @marripaatibhaskarreddy Před 7 měsíci +1

    గట్టు గిరి గారు
    గట్టు ఇందిర గారు
    లోహిత
    అభిరామ్
    మీ కందరికి చాలా చాలా కృతజ్ఞతలు మీ ఫ్యామిలీ కి అంతా మంచే జరగాలి
    🙏🙏🙏

  • @user-ll3ud2dr1t
    @user-ll3ud2dr1t Před 2 měsíci

    గిరి గారు అనుపమ మేడం మీరు చేసిన సేవ కు పాదాబి వందనాలు మీ ఇద్దరు కు యల్లపుడు దేవుడు తోడుగా ఉండాలి.

  • @suryasure6947
    @suryasure6947 Před 9 měsíci +2

    Excellent giri garu sir ❤❤❤❤❤❤ thanks to nirupama madam

  • @mmr6016
    @mmr6016 Před 10 měsíci +4

    Sir మీలాంటి వారు చాలా అరుదు సార్..... మీ సేవలో నేను భాగస్వామినౌతా...... సార్

  • @ksreddy4127
    @ksreddy4127 Před 10 měsíci +4

    Great Giri garu, God bless you and give good health , good support in all respects.

  • @rajkumargorugantirk4501
    @rajkumargorugantirk4501 Před 10 měsíci +5

    Your tha Legend your the God

  • @Jaanutalks
    @Jaanutalks Před 8 měsíci +2

    Hats off Suman TV and Team .....truly appreciate ❤❤❤

  • @Omkarkashipeta1989
    @Omkarkashipeta1989 Před 10 měsíci +14

    🙏🙏🙏sir neru గ్రేట్

  • @narsingsudharshan-hz9zb
    @narsingsudharshan-hz9zb Před 10 měsíci +7

    Giri garu meeru chalamanchivaru

  • @gudimillaramesh6336
    @gudimillaramesh6336 Před 8 dny

    🌹🌹 🙏🙏 ఆ దేవుడు చల్లగా చూస్తాడు మిమ్మల్ని

  • @nagababu5838
    @nagababu5838 Před 9 měsíci +2

    గిరి గారు మీరు చాలా మంచి పని చేస్తున్నారు, god bless you

  • @user-tm3ib4cw8m
    @user-tm3ib4cw8m Před 5 měsíci +1

    సర్ మీరు చాలా గ్రేట్ సార్ సార్ నువ్వు నచ్చావ్ సార్ ఇలాంటి పనులు నువ్వు చేయాలి సార్ మీరు అద్భుతంగా

  • @vajralu
    @vajralu Před 10 měsíci +3

    Really u r great giri garu...hatsoff matrudev asram

  • @lazargosu1680
    @lazargosu1680 Před 10 měsíci +3

    Great job sir God bless you and also good service tq

  • @rajenders1715
    @rajenders1715 Před 10 měsíci +3

    Excellent Giri god bless you🌹🌹🌹🌹🌹

  • @percykandikatla1972
    @percykandikatla1972 Před 10 měsíci +4

    God bless you Anna god bless your family

  • @janarthanpaidi7762
    @janarthanpaidi7762 Před 27 dny

    గొప్ప మనసు ఉన్నా వారి ఆలోచనలు గొప్పగా ఉంటాయి అనడానికి నిదర్శనం దేవుడు ఏదో రూపంలో కరుణిస్తాడు

  • @kinnerarayappa
    @kinnerarayappa Před 3 měsíci +1

    You are really God in human form and your family also very hearted people, you are also appreciated and thanks giri garu.

  • @jadhavsudhakar9834
    @jadhavsudhakar9834 Před 10 měsíci +5

    God is great. god sending him and her family

  • @sva6811
    @sva6811 Před 10 měsíci +4

    Ur a real hero sir god bless u all the best sir

  • @thirupathieppa5453
    @thirupathieppa5453 Před 7 měsíci +1

    🙏 sir మీలో దేవుడున్నాడు అనిపిస్తుంది

  • @SriRam-bt7zu
    @SriRam-bt7zu Před 2 měsíci

    గ్రేట్ హెల్ప్ మీకు వందనం❤,

  • @GNARENDER-iv8lf
    @GNARENDER-iv8lf Před 9 měsíci +3

    గిరి గారు నిజంగా మీరు గ్రేట్

  • @ravindherravindher2516
    @ravindherravindher2516 Před 6 měsíci +1

    చాలా మంచి ఆలోచన వచ్చింది 🎉🎉🎉

  • @thirupathipittala6911
    @thirupathipittala6911 Před 6 měsíci +1

    గిరి సార్ మీలాంటివారు తక్కువ మంది ఉంటారు గ్రేట్

  • @easalasudharshan5603
    @easalasudharshan5603 Před 8 dny

    గిరి గారికి మరియు మర్రి శశాంక్ రెడ్డి గారిని ఆదేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్న

  • @pathlavathnehru4331
    @pathlavathnehru4331 Před 9 měsíci +1

    అన్న మీరు చేసేపని చాలా మంచిది🙏

  • @nandinasatyanarayana3264
    @nandinasatyanarayana3264 Před 9 měsíci +1

    Marri Sasank Reddy gariki dhanyavaadamulu. You are very great sir. God bless you.

  • @vattipallysathyam2239
    @vattipallysathyam2239 Před 9 měsíci +3

    మీకు మీ కుటంబానికి కూడా దేవుడు చల్లగా చూడాలని కోరుతూ

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 Před 9 měsíci +1

    Nirupama gaaru,, hatsoff Guri gaaru ,,you are doing good job ,,God bless you,, Thanks Suman TV also ❤❤❤❤❤

  • @user-uw2tw8kf9r
    @user-uw2tw8kf9r Před 8 měsíci +2

    గీరి గారు మీరు సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malleshdonthraboina823
    @malleshdonthraboina823 Před 6 měsíci +1

    Great meeru inkacheyali

  • @DhusuruRavishankar
    @DhusuruRavishankar Před 10 měsíci +4

    Sir great good job

  • @Barna733
    @Barna733 Před 5 dny

    Brother manchi pani chestunnaru God bless you brother

  • @vimalaamma9318
    @vimalaamma9318 Před 10 měsíci +5

    GREAT SERVICES FOR ORPHAN PEOPLES.GOD BLESS YOU AND YOUR FAMILY BOTHER.

  • @srinuk2060
    @srinuk2060 Před 3 měsíci +1

    Great job 👍 giri sir.God bless you ❤❤❤

  • @user-lz2wf2df8k
    @user-lz2wf2df8k Před 9 měsíci +1

    Mimalni chuste Inka maanavathwam undi anipistundi sir .Meeru great sir.

  • @harishnimala5911
    @harishnimala5911 Před 10 měsíci +3

    Giri...sir❤❤❤
    Great job..

  • @anwarmdmdanwar4554
    @anwarmdmdanwar4554 Před 10 měsíci +3

    Sir meru grate🎉🎉🎉

  • @Konda672
    @Konda672 Před 5 dny

    Giri sir iam happy mi lanti goppa vaariki devudu Asherwadhalu thappaka vuntai

  • @chinthalapudiatchutarao8050
    @chinthalapudiatchutarao8050 Před 9 měsíci +2

    May God bless your family for ever.

  • @shanigarapugangadhar9910

    ఎల్లటి వారి కోసం వెంటనే ప్రభుత్వం స్పందించి ఆడుకో వాలి గిరిగారికి నమస్తే

  • @agastyasworld112
    @agastyasworld112 Před 8 měsíci +1

    నిరుపమ గారు కంట తడి పెట్ట కండి
    మీరు చాలా గొప్ప వ్యక్తి.ఎం

  • @ravikiran8171
    @ravikiran8171 Před 10 měsíci +1

    Ilanti seva cheyadam chala great sir
    Alage suman tv variki chala thanks