Virayya gaari Ragi Sangati Kodi kura | Traditional Food | Fish Curry | Meals | Mydukuru | Food BooK

Sdílet
Vložit
  • čas přidán 12. 11. 2022
  • మైదుకూరు ప్రాంతంలో ప్రజాదరణ పొందిన శాల జి.వి సత్రంలో వీరయ్య గారు మూడు దశాబ్దాలుగా నిర్వహణ చేస్తున్న ఈ ఆహార శాల.ఉపాధి కల్పన లో శాలను ప్రారంభించి తక్కువ ధరకు ఆహారం వడ్డిస్తూ ఇక్కడ గుర్తింపు పొందారు వారు.
    ఇక్కడ ఆహార జాబితాలో ఉన్న పులగం నాకు చాలా బాగా నచ్చింది.ప్రత్యేకత వారు అందించు నెయ్యి. పులగానికి శనక్కాయల పచ్చడి,నెయ్యి మిళితం చేసి తినగా దండిగా లభించింది కమ్మని రుచి .
    తృప్తికరంగా ఉంది కోడి కూర.ముక్క మరీ మెత్తగా కాకుండా కాసేపు నములుకునేందుకు అనువుగా వండారు.ఘాటుకు తావు లేదు. పరిమితంగా ఉంది కారం.
    ముందుగా వివిధ మసాలా దినుసులతో కారం,పులుపులకు ప్రాముఖ్యతనిచ్చి పులుసు సిద్ధం చేసుకున్నాక
    మేలైన చేపలను పెద్ద ముక్కలుగా చేసి కొరవడ కుండా సాంతం పులుసు సమకూర్చి సిద్ధం చేసిన వంటకం అంతిమంగా గుత్తంగా సిద్ధమైంది.రుచి చూడగా ముక్క మృదువుగా తగలగా తర్వాత నోటి అంతటా సంతరించినది రవ్వంత కారంతో జతపడిన పులుపుదన పరవశ రుచి.
    తగుకొలది ఎసరు పోయడం వలన కూరతో కలుపుతున్నప్పుడు చేతికి సౌకర్యంగాను తినగా నోటికి సౌలభ్యంగా ఉంది సంగటి. వారు స్వయంగా మరిపట్టించుకున్న రాగులు ద్వారా వచ్చిన పండిని సంగటికి వినియోగించినందువల్ల నాణ్యతతో ఉంది ఆహారం.
    కోడి కూర, చేపల కూర తో రాగి సంగటి కలుపుకుని తినగా పొందిన రుచి గురించి కార్యక్రమ పరంపరలో వీక్షించగలరు.
    గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

Komentáře • 145

  • @bhanuprasad9597
    @bhanuprasad9597 Před rokem +104

    మీ తెలుగు చల్లగుండ మీ యొక్క వివరణ చాలా వినసొంపుగా ఉన్నది

  • @skmahammadriyaz762
    @skmahammadriyaz762 Před rokem +5

    మీరు తెలుగులో వివరించడం చాలా బాగుంది.... ఈ రోజుల్లో కూడా అచ్చ తెలుగులో వివరించడాన్ని నేను గౌరవిస్తున్నాను

  • @p.v.8775
    @p.v.8775 Před rokem +10

    మా రాయలసీమ రుచులు చాలా బాగుంటాయి రాగి సంగటి తల కూర నాటు కోడి పులుసు మహా అద్బుతం

  • @santhoshrachakonda4517
    @santhoshrachakonda4517 Před rokem +15

    అచ్చమైన తెలుగు లో.... సూపర్ అన్న

  • @prabhuadv5583
    @prabhuadv5583 Před rokem +9

    ఒక్క ఆంగ్ల పదం లేకుండా మీరు చెప్పే విధానం చాల బాగుంది

  • @jamalshaik1995
    @jamalshaik1995 Před rokem +20

    సార్ మీ మాటలు తెలుగు కవుల రచనల్లా చాలా మధురంగా ఉన్నాయి. మాతృభాష పై మీకున్న గౌరవానికి నిజంగా ధన్యవాదములు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před rokem

      హృదయ పూర్వక ధన్యవాదాలు జమాల్ గారు

  • @vensmith9616
    @vensmith9616 Před rokem +6

    Food amogaani Mee ru చెప్పే విధానం మాత్రం సూపర్. అసలు మీ వాయిస్. ఫుడ్ కన్న కమ్మగా వుంది ..thanku...

  • @brdaskumar
    @brdaskumar Před rokem +15

    ఒకసారి తెలంగాణ రుచుల గురించి కూడా తెలిపితే బాగుంటుంది అన్నగారు !

  • @jayapalcitrix5038
    @jayapalcitrix5038 Před rokem +3

    అచ్చమైన తెలుగు చాలాబాగుంది

  • @regidiashok5019
    @regidiashok5019 Před rokem +2

    మీ నుంచి నేను నాకు తెలియని తెలుగు పదాలు బాగా తెలుసుకున్నాము.

  • @satishkumar-wf8kq
    @satishkumar-wf8kq Před rokem +7

    Mydukur area lo super quality &quantity, very reasonable prices

  • @35thwardsachivalayam61
    @35thwardsachivalayam61 Před rokem +22

    మీరు వివరించే విధానం చాలాబాగుంది

  • @ramaraovilluri4234
    @ramaraovilluri4234 Před rokem

    అద్భుతమైన విశ్లేషణతో నోరూరించే విధంగా ఉంది

  • @hymavathia280
    @hymavathia280 Před rokem +1

    Chala bagundi epudina kadapaku vastey vathamu noru uruthundai tq for sharing

  • @nagarajbadavath9209
    @nagarajbadavath9209 Před rokem +3

    అన్నా మీ voice + తెలుగు లో చెప్పసం చాలా బాగుంది

  • @hariteja7428
    @hariteja7428 Před rokem +1

    Meeru varnichey vidhanamunaku Dhanyavadhalu🙏🙏

  • @satyavinod8211
    @satyavinod8211 Před rokem +1

    Homely food , చాలా బాగుంటుంది మీరు కూడా ఒక సారి వెళ్ళండి మీకి కూడా బాగా నచ్చ్తుంది

  • @ramkrishnag6529
    @ramkrishnag6529 Před rokem +3

    బాగా మాట్లాడు తారు
    మాటల మాంత్రికుడు

  • @shyamsundarareddy8516
    @shyamsundarareddy8516 Před rokem +3

    When I worked at myd. I have tasted veeriah yadavs hotel veg meals. Non. Veg also. Super he is v. Nice. Adigi vaddistadu. Tasty food. Keep it up at g. V. Satram

  • @raghukumarchowdari5526
    @raghukumarchowdari5526 Před rokem +4

    మీ భాషా పరిజ్ఞానం అమోఘం... ఈ తరం లో కూడా, ఆంగ్ల ప్రేలాపన లేకుండా, మీరు అందిస్తున్న విశ్లేషణ కు జోహార్లు...

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před rokem +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @yyr3466
    @yyr3466 Před rokem +3

    Super Food. Anna I eat their Fish curry And mutton curry super Anna

  • @bhavyaandjyothsnasyoutubec6102

    All items are super anna, bhaga explain cheseru mouth watering anna🥳🥰

  • @ramireddykogatam5242
    @ramireddykogatam5242 Před 9 měsíci

    Chepala kura superb

  • @riyazriyaz9194
    @riyazriyaz9194 Před rokem

    Mee video's ki special.. Mee acchamina Telugu rashralaku..

  • @avulavijayakumar9712
    @avulavijayakumar9712 Před rokem +1

    Excellent video super bro 🌹💐💐🌹

  • @nukaladatthathreya9414

    Favourite Dish loknath garu🎉🎉🎉❤

  • @khajarasool6278
    @khajarasool6278 Před rokem

    Really good tasty food available here and affordable price

  • @Funny_animals_shorts_officials

    Recent ga visit chesanu,super bro food.he is treated as a family member

  • @venkatrodda7221
    @venkatrodda7221 Před rokem +2

    తెలుగు లో చాలా బాగా మాట్లాడారు

  • @Reddylion
    @Reddylion Před rokem +1

    Good video

  • @bravindra9219
    @bravindra9219 Před rokem +1

    Very nice preparation.

  • @kumarswamy3176
    @kumarswamy3176 Před rokem

    Anna u r voice suuuper

  • @Siddiqsk2022
    @Siddiqsk2022 Před rokem

    చాలా బాగా ఉంటుంది అన్న, మేము జీవీ సత్రం లో ఉన్నాము

  • @narasimhabhimisetty7900

    మీ తెలుగు👍💐

  • @bogirivenkatesh7808
    @bogirivenkatesh7808 Před rokem

    Anna chala bagutadi ninu thinanu akada 👌👌👌👌👌👌👌

  • @swapnasai3553
    @swapnasai3553 Před rokem +3

    I miss you anna your videos anna mee telugu chala chalaga matladhutharu

  • @sivajisiva5589
    @sivajisiva5589 Před rokem

    Nice taste ekkada memu kuda thinnamu chala bagundhi

  • @krishnachaitanya1748
    @krishnachaitanya1748 Před rokem

    Maa veeru kadu Hotel super Abba❤❤❤❤❤❤

  • @manojkumar-fy3op
    @manojkumar-fy3op Před rokem

    Very nice hotel and tasty food

  • @munnangi5931
    @munnangi5931 Před rokem +4

    👌👌👍

  • @charanvudi4118
    @charanvudi4118 Před rokem

    Chala baga mataduthunnaru.... Abba entha bagundho Telugu lo mataladuthuntay

  • @raweerawee6948
    @raweerawee6948 Před rokem +1

    Super volg bro 💐💐👌👍

  • @user-ih7vj3hp9e
    @user-ih7vj3hp9e Před rokem +7

    Mouth watering Anna...nice video...😍👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před rokem

      ధన్యవాదాలు తమ్ముడు

  • @sreekanthjinka2899
    @sreekanthjinka2899 Před rokem +1

    Nice vlog.

  • @rafipandya8
    @rafipandya8 Před rokem

    Missing that food ma urilo undi AA hotel super untadi food

  • @sateeshvadla6659
    @sateeshvadla6659 Před rokem +1

    Google location pettu saamii discription lo...chusukuntam distance...

  • @raviteja556
    @raviteja556 Před rokem +1

    Ongole babbu anna currys point and tiffen lunch hotal at Kothaptnam busstand besaid raithu bazar.veg and non veg etc.....pls visit ones bro
    My name is raviteja

  • @manavatvapudonationgroup

    Super memu thinnam valla koduku pelliki vellam

  • @anjankumarreddy1365
    @anjankumarreddy1365 Před rokem

    Taste Never Waste @GV Satram Veeraiah Hotel 🤗 ❤️❤️🤗🤗😍😍❤️‍🔥❤️‍🔥❤️‍🔥

  • @ntr.chinna.726
    @ntr.chinna.726 Před rokem

    Super Brother

  • @srikanthbommakanti556
    @srikanthbommakanti556 Před rokem +1

    What a Telugu woow

  • @kirankittucreations2778
    @kirankittucreations2778 Před rokem +1

    Ma ఊరే bro adi..😍🤗

  • @pavankumara8304
    @pavankumara8304 Před rokem

    Nice telagu legavege

  • @balajimastanbabu
    @balajimastanbabu Před rokem +1

    Anna ma ooru anna mydukur ,nice video

  • @rameshn9295
    @rameshn9295 Před rokem

    After so many years This type of Telugu iam hearing. Telugu is sweet.

  • @jayachandramooli6773
    @jayachandramooli6773 Před rokem

    Super

  • @chithariyellappa1402
    @chithariyellappa1402 Před rokem

    నమస్కారములు మీకు

  • @sadikahmed5723
    @sadikahmed5723 Před rokem +1

    Good

  • @srinivasarao6519
    @srinivasarao6519 Před rokem

    Very nice telugu

  • @upendernaidu4911
    @upendernaidu4911 Před rokem

    Ni Telugu Super ra babuuuu

  • @rameshn9295
    @rameshn9295 Před rokem

    Chicken biryani super

  • @anku517
    @anku517 Před rokem

    Ayithe baaga bujinchandi.

  • @jhonnyhasanmeera7458
    @jhonnyhasanmeera7458 Před rokem +4

    Super Thamudu next video epudu 👍👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před rokem +2

      ధన్యవాదాలు. రెండు రోజుల్లో వస్తుంది.

  • @guruvarun9127
    @guruvarun9127 Před rokem

    Super super hotel

  • @hanumanthmurugudu8125
    @hanumanthmurugudu8125 Před rokem +1

    Okasaari Vijayawada ganguru biryani hotel video cheyandi

  • @hanumanthmurugudu8125
    @hanumanthmurugudu8125 Před rokem +1

    👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏

  • @nagarjunareddykota7069

    Chapala Kura jiebelu avi ekkada chala takkuvaki dorukutayi

  • @Viswanath5555
    @Viswanath5555 Před rokem +3

    👌👌👌👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před rokem

      ధన్యవాదాలు విశ్వనాథ నాయుడు గారు

  • @tallabalagovindareddy3854

    Description lo location kuda share cheyandi annaa... Yevarikainaa Visit cheyadaaniki easy gaa vuntundhi

  • @saisharan1571
    @saisharan1571 Před rokem +3

    God bless all the child🙏 🙏❤❤❤

  • @nanidaniel6559
    @nanidaniel6559 Před rokem

    Khammam lo kuda okasari videos chai bro

  • @pvbrahmam8279
    @pvbrahmam8279 Před rokem +1

    హాయ్ లోక్ నాథ్ గారు, 👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před rokem

      బ్రహ్మం గారు👍

  • @prasadhari3
    @prasadhari3 Před rokem +1

    Brother you try Rs 10 proddatur Reddy karam dosa.... Price worthy all time priceless..

  • @balabhakthulavineeth3779

    Brother ur Telugu ❤️

  • @waybill8507
    @waybill8507 Před rokem

    మన తెలుగు వారధిలాలి

  • @chagantisrinivasareddy3731

    Hi mama nice voice 👍👍👍👌👌👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před rokem +2

      ధన్యవాదాలు శ్రీను👍

  • @bharathkumar-ky3vq
    @bharathkumar-ky3vq Před rokem +2

    Me telugu ki Jai Jai sodara

  • @HariKrishna-c
    @HariKrishna-c Před rokem +2

    డైలాగ్ డెలివరీ సూపర్ 🤣🤣🤣👌

  • @narojusai6031
    @narojusai6031 Před rokem

    Annaya naku ippude velli Anni thinalanipistundi

  • @ntshorts6341
    @ntshorts6341 Před rokem +2

    Hi anna me telugu chala bhaguntadhi anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před rokem

      ధన్యవాదాలు తమ్ముడు

  • @muthyalakishan1090
    @muthyalakishan1090 Před rokem +3

    నీ... భాషకి ఫిదా అవ్వాల్సిందే అన్న

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před rokem

      ధన్యవాదాలు తమ్ముడు

  • @tejatj963
    @tejatj963 Před rokem

    Sir meru Telugu teaching chasthey, CZcams money kantey antho money 💸 osthundi 100%

  • @bhimlanayak963
    @bhimlanayak963 Před rokem

    I am also mydukur bro

  • @vimalapavankumaryelugula8880

    Myduku... virayya Garu great food great cooking congratulation to everyone.

  • @anilkola2438
    @anilkola2438 Před rokem

    Ekkda village name dictku

  • @sivareddy93
    @sivareddy93 Před rokem

    Fish not available here, pulagam baguntade ekada

  • @raghuparvathala3037
    @raghuparvathala3037 Před rokem +2

    Sir mee Voice Superrrrrrrr Sir

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před rokem

      ధన్యవాదాలు రఘు గారు

  • @srinivaskudikyala1541

    Anna vokka English padam vadakunda meeru chala chakkani Telugu lo matladina vidhansm Naku chala Baga nachindi

  • @sravankundella5354
    @sravankundella5354 Před rokem

    Ma village,😂

  • @birojusaikumar5083
    @birojusaikumar5083 Před rokem +2

    Telugu chakkaga matladtunaduku kruthaganathalu

  • @mshakeerhussain2364
    @mshakeerhussain2364 Před rokem

    Food lage mee maa TELUGU adbhutam ga nunnadi........

  • @fastfoodfoodie8663
    @fastfoodfoodie8663 Před rokem

    Please share the location can't able to find the location

  • @pigeon1996
    @pigeon1996 Před rokem

    Which district bro

  • @bhavanit2025
    @bhavanit2025 Před rokem +2

    Address

  • @akshahantrasena3756
    @akshahantrasena3756 Před rokem

    How come your Telugu is different ?

  • @kadimisettyharagopal2448

    చాలా కాలం తర్వాత ఆంగ్ల పదాన్ని చేర్చకుండా తెలుగు భాషని ఉచ్చారణ విన్నాను

  • @AvithaArts
    @AvithaArts Před rokem

    Broo Adress correct ga petandi broo

  • @FakruSF69
    @FakruSF69 Před rokem +1

    Anna allagadda lo koilakuntla road lo jonna rotti naatu Kodi raagi sangati boti Kura thalakayakura Anni available gaa vuntaai okkasari try cheyyandi mydukr nunchi 50 kms distance vuntundi allagadda

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Před rokem

      ఆళ్లగడ్డ వస్తాను తమ్ముడు అప్పుడు చేస్తాను. కోయులకుంట్ల లో ఎక్కడ ?

  • @raviralanaresh7287
    @raviralanaresh7287 Před rokem

    Full Fida acha telugu kirrak ga undhi vintuntte

  • @PraveenKumar-yt1pt
    @PraveenKumar-yt1pt Před rokem

    Location plz