వర్గీకరణకు మోదీ సై...?| OU Professor Kasim Excellent Speech | Modi | Tolivelugu TV

Sdílet
Vložit
  • čas přidán 7. 11. 2023
  • వర్గీకరణకు మోదీ సై...?| OU Professor Kasim Excellent Speech | Modi | Tolivelugu TV
    #profkasim #tolivelugutv #telangananews #tolivelugu #telugulatestnews
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    For More News Updates, Visit : www.rtvlive.com
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguvideos
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    ► Follow us on Whats App : whatsapp.com/channel/0029Va9i...
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Komentáře • 372

  • @basavachary8068
    @basavachary8068 Před 8 měsíci +82

    భారత ప్రధాని అన్నీ సామరస్యంగ కాస్మీర్,సమస్య అయేద్య రామ మందిరం, సమస్యపరిస్కారం అన్నీ సునాయాసంగా చేస్తున్నారు

  • @basavachary8068
    @basavachary8068 Před 8 měsíci +34

    వర్గీకరణ సామాజిక న్యాయం జరగాలి

  • @srinivasgabbeta7221
    @srinivasgabbeta7221 Před 8 měsíci +11

    సూపర్ ఖాసీం సార్ వివరంగా చెప్పారు 🙏🏻🙏🏼

  • @Latheef-ri7xn
    @Latheef-ri7xn Před 8 měsíci +27

    సార్ మీకు మాదిగ జాతి తరఫున ధన్యవాదాలు జాతి గురించి మరియు వర్గీకరణ ఆవశ్య గురించి చాలా క్లియర్ చెప్పినారు మీరు కూడా మంద కృష్ణ అన్న గారికి సపోర్టుగా ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేయండి

  • @noon_hoo_insaan_ba_aman
    @noon_hoo_insaan_ba_aman Před 8 měsíci +15

    జై జోహార్ అంబేద్కరా : Pledge of "no (inter) jumping among parties" 💯🌾 👍

  • @devimunindhar935
    @devimunindhar935 Před 8 měsíci +25

    మిరు అడిగిన రేవంత్ రెడ్డి 7వ గ్యారంటి గురించి మంచి మాట చెప్పరూ ఇక ఉచితవిద్య వైదైం గురించి మంచి విష్లెసన ఇచ్చరు ఉచిత ల గురించి కూడ సోమరి వాళ్లు తయరు అవుతురు ఆనెది 100% నిజం

  • @Godse487
    @Godse487 Před 8 měsíci +22

    మోడీ గారు చెప్పారు అంటే ఖచ్చితంగా చేస్తారు

    • @laxmang2035
      @laxmang2035 Před 8 měsíci +3

      Ee 9 years ruling lo undi kada mari enduku cheyaledu

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 Před 8 měsíci +22

    చక్కటి తెలుగులో, సుస్పష్టంగా తన భావాలను వ్యక్తీకరించిన ప్రొఫెసర్ కాశిం గారికి హార్దిక అభినందనలు.

    • @anakalis9182
      @anakalis9182 Před 8 měsíci +2

      Inka athaniki English Radu

    • @Godse487
      @Godse487 Před 8 měsíci +1

      😂😂😂ప్రొపెసర్ అర్బన్ నక్సల్స్

    • @sandeepdeep39
      @sandeepdeep39 Před 8 měsíci +1

      @@Godse487 ఈ మాట ఉగ్రవాదులు చెప్పడం హాస్యస్పదంగా ఉంది...

    • @sandeepdeep39
      @sandeepdeep39 Před 8 měsíci

      @@anakalis9182 మనకు చేతకాని పని ఇంకొకరు చేస్తే ఇలాగే అనిపిస్తుంది...

  • @venkataswamykota1440
    @venkataswamykota1440 Před 8 měsíci +16

    జయహో కృష్ణ అన్న

  • @nareshenuganti426
    @nareshenuganti426 Před 8 měsíci +9

    వర్గీకరణ లో
    1) SC మాల
    2)SC మాదిగ
    3)SC మాల ఉప కులాలు
    4)మాదిగ ఉప కులాలు
    ఇలా వర్గీకరణ ఉండాలి

  • @gaddamshankar1462
    @gaddamshankar1462 Před 8 měsíci +3

    మొదటి సారి కాసిం సార్ నోటి నుండి తప్పు మాటలు వింటున్నాము 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @cmrao4532
    @cmrao4532 Před 8 měsíci +8

    You raised very vital issues on education and health. Let us fight for it.

  • @sampathcheruku4020
    @sampathcheruku4020 Před 8 měsíci +87

    I support MRPS I support BJP

    • @srinuvasraomodem2878
      @srinuvasraomodem2878 Před 8 měsíci

      గాడిద గుడ్డు ఎం కాదు

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h Před 8 měsíci

      రాజ్యంగం లో 25 నుంచీ 30 వరకూ ఉన్న ఆర్టికల్స్ సవరించ కుండ ఏ దగుల్బాజీ గాడు పిఎం అయినా, హిందూ ముసుగు నాయకుల పార్టీ వచ్చినా హిందువులకూ ప్రాధమిక, పౌర హక్కులు రావూ, తాత్కాలిక హిందూ వోట్ల జోలె హిందూ శవల రాజకీయ నాటకాలే అన్నీ అవుతాయి వాటిని సవరించాలీ అనీ ఉద్యమించాలి శౌర్యం చచ్చిన హిందూ చవట, సన్నాసి, విలాస, అర్థ బానిస నపుంసక దరిద్రులు ,మరింత హిందూ విభజన చేస్తూ ముల్లాలకి, పక్కలు వేస్తూ రాయితీలు ఇస్తూ హిందూ దోపిడీ చేస్తున్నబిజెపి నీచులు వీళ్ళూ

    • @therealindian6160
      @therealindian6160 Před 8 měsíci

      BJP oka brahmanula party oka vivakshata vidwesha paarty BJP dayachesi BJP maata vinoddu

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 Před 8 měsíci +9

    ప్రొఫెసర్ గారు BJP వారి ముఖ్యమైవి 1.Article 370 2.శ్రీ రామ జన్మభూమి నిర్మాణం 3. Comman civil code(అందరికి ఒకే చట్టం)కదా. అందులో రెండు చేయడానికి 9 సంవత్సరాలు పట్టింది. ఇంక 3 హామి అందరికి ఒకే చట్టం ఇంక అమలు కాలేదు. ప్రతి దానికి సమయం సందర్భం వుంటుంది. అది Bjp అధికారంలోకి వస్తేనే చేస్తుంది.

  • @yadagirikoyyada4111
    @yadagirikoyyada4111 Před 8 měsíci +15

    సార్ మీలాంటి medhavulumaatladina మాటలు ప్రతిఒక్కరి ప్రతిపార్టి వీనాలి థాంక్యూ సార్

  • @devathalachandrashekar1918
    @devathalachandrashekar1918 Před 8 měsíci +31

    వీవు మొత్తానికి కాంగ్రెస్ కి సపో్ట్ చేస్తున్నావు అర్థం ఇన్నది పట్టు ప్రోపేసర్😂😂

  • @bhavanishankar1409
    @bhavanishankar1409 Před 8 měsíci +100

    అందరూ అన్నది వేరు ..
    నరేంద్ర మోడి జి అనేది వేరు ..
    దేశంలొ శతాబ్దాలు ...దశాబ్దాలుగా అపరిష్కృతం గా ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా
    మన ప్రధాన మంత్రి గారు చిత్తశుద్ధి తో
    ప్రయత్నం చేస్తున్నారు .

    • @ranganathsuvarna4792
      @ranganathsuvarna4792 Před 8 měsíci +7

      మోడీ గారు తొమ్మిది సంవత్సరాల ప్రధానిగా ఉన్నారు ఇంతవరకు గుర్తుకు రాలేదా ఇవన్నీ రాజకీయ నాటకాలు

    • @ranganathsuvarna4792
      @ranganathsuvarna4792 Před 8 měsíci +6

      మోడీ గారికి ఇలాంటి బిల్లును ఆమోదించడం తప్ప పనిచేయడం చేతకాదు ఒక కట్టడం చేతకాదు భవిషత్ నిర్మాణం చేతకాదు

    • @gprabhakhar3278
      @gprabhakhar3278 Před 8 měsíci

      9 సంవత్స రాలు గా బీసీ కుల గణన ను అడ్డు పడుతున్నాడు మోడీ గారు,sc ల మీద దాడులు.చేపించేది.బీజేపీ అయన వర్గీకరణ చేస్తాడా

    • @nwritings...8700
      @nwritings...8700 Před 8 měsíci +4

      చిత్తశుద్ది ఉంటే అంత మెజారిటీ పెట్టుకుని చట్టం చేయడానికి ఎందుకు ఆలస్యం..

    • @sangarasbalasurenderrao8100
      @sangarasbalasurenderrao8100 Před 8 měsíci +3

      కేసు కోర్టులో ఉండగా ఏమీ చేయలేని పరిస్థితి.చెప్పారుగా ప్రసంగం లో.

  • @ashokdonti4591
    @ashokdonti4591 Před 8 měsíci +5

    Great talking kasim sir tq

  • @camredkrishnagouda
    @camredkrishnagouda Před 8 měsíci +6

    హ్యాండ్సప్ సార్

  • @bmarkandeyulu8475
    @bmarkandeyulu8475 Před 8 měsíci +10

    ప్రాణాలైనా అర్పిస్తాము SC ABCD వర్గీకరణ సాధిస్తాం JAI మాదిగ

  • @AVarma-dt9kc
    @AVarma-dt9kc Před 8 měsíci +5

    Bjp 2014 లో వచ్చి ఇప్పటివరకు కు ఎందుకు చేయలేదు? ఇది కూడా ఓట్ల రాజకీయ మే.చిత్త శుద్ధి ఉంటే పార్లమెంట్ లో బిల్లు ప్రేవేసా పెట్టాలి.అలాకాకుండా వెరివిధంగా చెబితే మోసం చేసినట్లే.

  • @rajanna365
    @rajanna365 Před 8 měsíci +14

    వర్గీకరణ మాల మాదిగలకు అవసరం లేదు వాటి ఉపకులాలకు మాత్రమే కావాలి మాల మాదిగ ఒకటే కేటగిరి లో ఉండి ఇద్దరు కలిసి ఉపకులాలకు వర్గీకరణ చేసి ఆ కులాలకు న్యాయం చెయ్యాలి.మాదిగ మాల రెండు సమానంగా ఎదిగినయి

    • @waghmaremogulaji1173
      @waghmaremogulaji1173 Před 8 měsíci

      100/

    • @PradeepKumar-je8cv
      @PradeepKumar-je8cv Před 8 měsíci

      Correct ,,what about relli

    • @bollepallidurgesh1603
      @bollepallidurgesh1603 Před 8 měsíci

      Meerannadi 💯% correct.khasim Sir as a Dalit madiga got job....madiga upakulam dakkali vaste ki enduku raaledu ani question thaane chestunnadu.... Categories cheste maala madiga oke sub category lo undaali.Maadigalu raajekeeyanga ediginaru, educational ga ediginaru,jobs lo ediginaru....okavela sub categories madigalu madiga upakulam oke dantla unte upakulalu ela munduku ragaluguthayi

    • @rambabukummajella2114
      @rambabukummajella2114 Před 8 měsíci

      100% వాస్తవం. ఒక గ్రామంలో సర్పంచ్ కాదు. కనీసం వార్డు మెంబర్ గా కూడా ఎన్నిక కాలేని పరిస్థితి నేడు ఈ ఉపకులాలది.
      దానికన్నా SC- ఉపకులాలను B. C, లో కలిపినా ఇప్పుడున్న స్థితి కంటే బెట్టరే...

    • @yendagopalrao4036
      @yendagopalrao4036 Před 7 měsíci +1

      Yes sir

  • @user-iv2nr4vj9n
    @user-iv2nr4vj9n Před 8 měsíci +2

    బాగా చెప్పారు sir 🙏

  • @HINDUSTANI86
    @HINDUSTANI86 Před 8 měsíci +10

    Modi Ji 💯 % Desham , Desham Bagu kosam , Dasha Public kosam matrame Brathukuthunna Mahanubavudu

  • @devulapally2231
    @devulapally2231 Před 8 měsíci +2

    సూపర్ సార్...‌మంచి విశ్లేషణ. ఇచ్చారు..

  • @ba...krishna
    @ba...krishna Před 8 měsíci +5

    good sir

  • @endooribaburao3026
    @endooribaburao3026 Před 8 měsíci +3

    Anna nice to see u....good analysis tq

  • @kanakaPramod9686
    @kanakaPramod9686 Před 8 měsíci +4

    Super interview..

  • @hariraji-fn3ci
    @hariraji-fn3ci Před 8 měsíci +1

    Excellent cheparu sir 👏 👍

  • @bakkareddy
    @bakkareddy Před 8 měsíci +2

    Thanks sir

  • @user-il8rp4un6g
    @user-il8rp4un6g Před 8 měsíci +6

    మీరు సపోర్ట్ చేస్తార చెప్పు మరి 11తేదీన రా 🎉🎉

  • @krymyt
    @krymyt Před 8 měsíci

    థాంక్స్

  • @ramachandraiahmandha1714
    @ramachandraiahmandha1714 Před 8 měsíci +2

    Excellently explained sir

  • @ramanujujeksani4873
    @ramanujujeksani4873 Před 8 měsíci +3

    👌

  • @rameshrayapati8751
    @rameshrayapati8751 Před 8 měsíci +2

    Sir, you spoke well, sir, you gave a good message

  • @gangilisudhakarrao8714
    @gangilisudhakarrao8714 Před 8 měsíci +3

    Nice

  • @upendarkandula2092
    @upendarkandula2092 Před 8 měsíci +3

    జయహో ప్రొ.కాశిం గారు

  • @srikanthgone3679
    @srikanthgone3679 Před 8 měsíci +2

    ప్రస్తుతం తెలంగాణ లో మాదిగలు అన్ని రంగాలలో మాలలు కన్నా అభివృద్ధి చెందారు, (దళిత బందు 90%, గురుకులాలు అడ్మిషన్స్ 85%, ఉద్యోగాలు 88%, SC కార్పొరేషన్ నిధులు 84%, MLA లు 13/19, ఎంపీలు 2/3, జిల్లాపరిషత్ చైర్మన్ లు 16/22, సర్పంచ్ లు, MPTC & జడ్పీటీసీ 85%,) లు అయినా తృప్తి లేదు, ప్రొఫసర్ గారు దక్కలి & సింధు పేరు మీద వర్గీకరణ చేయాలనీ చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు, తోటి అంటరాని కులం పైకి రావటం ప్రొఫెసర్ గారికి ఇష్టం లేదు, ఉద్యోగాలు కనుమరుగయ్యే సమయానికి వర్గీకరణ పేరుతొ మాదిగ సోదరులను రెచ్చ గొట్టటం అయన స్టేచర్ కి తగదు, అసలు MRPS ప్రెసిడెంట్ కృష్ణ కాదు కాశీమ్ గారు మాత్రమే, ఒక పక్క ఉత్తర భారత్ దేశంలో చమర్స్ అన్ని రంగాలలో 80-90% లబ్ది పొందుతున్నారున్నారు, కాని అక్కడ వర్గీకరణ లేదు, ఎలా ఉంది అంటే వర్గీకరణ లేకపోతే మాదిగలకు బ్రతుకు లేదు అన్న టైప్ లో మాట్లాడటం బాగాలేదు, మరి రాజ్యాధికారం కోసం BSP పార్టీ పెట్టిన RSP సార్ కి మాలలు ఓటు వేయాలా వద్దా అనేది మాలలు ఆలోచించుకోవటం మంచిది 🙏🙏🙏

  • @dasanbabu4548
    @dasanbabu4548 Před 8 měsíci +4

    మాదిగల తరుపున మీరు కృష్ణగారు ఉన్డాలని దేవుడు మీకు తోడై ఉన్డాలి అని ప్రార్ధిస్తున్నాము.❤❤❤

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 Před 8 měsíci +6

    చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.

  • @bobtino6832
    @bobtino6832 Před 8 měsíci +1

    Excellent Prof

  • @ravigopi1525
    @ravigopi1525 Před 8 měsíci +9

    I am delighted to hear about the upcoming SC and ST categorization. It's a vital and long-awaited democratic demand. Let's hope that this important step towards a more accurate representation of the people's needs reaches a logical conclusion, despite the significant delay.

    • @narsingaraoerigi5438
      @narsingaraoerigi5438 Před 8 měsíci

      This has been the case since Chandra Babu, YSR, and others for long. Fact is, governments are not willing. So all thiese dramas every time. Manda Krishna is also playing foul play every time. He knows everything from the beginning. His role comes only during elections and thus amasses for himself and not for the benefit of Madigas or SC Sub-Castes.
      Manda Krishna today proved himself as a good actor also besides being a selfish politician.
      In the beginning he was a good mass gatherer and little bit sincere. And now he has lost his stature.
      Movements only yield some results if sincere without selfish end.
      I am an SC ( Madiga ). I fed up with his foul tactics for about 3 decades.

    • @ravigopi1525
      @ravigopi1525 Před 8 měsíci

      As an OBC, I've extended both moral and financial support to the movement led by Sriman Manda Krishna and his associates. Although I haven't personally met them, I hold the perspective that the Madigas' demand is genuine and democratic, warranting a fair trial.

  • @veerakumar8033
    @veerakumar8033 Před 8 měsíci +3

    Very good analysis professor

  • @ramanaj8894
    @ramanaj8894 Před 8 měsíci +55

    మంచి నాయకుడు మోడీ గారిని మాదిగ వర్గం నిలుపుకొగలరని ఆశిస్తూ నాను

    • @sandeepyarlagadda3645
      @sandeepyarlagadda3645 Před 8 měsíci

      Meru ma problem ni solve chestey ma gundello pettukuntam

    • @devarajaprasadtungala9011
      @devarajaprasadtungala9011 Před 8 měsíci +2

      Jai madiga❤

    • @UNDRAJAVARAPUNAGARAJU-pw6lb
      @UNDRAJAVARAPUNAGARAJU-pw6lb Před 8 měsíci +1

      మోడీ గారు వర్గీకరణ చేస్తే ఎస్సీ ఉప కులాలు మోడీ గారికి బిజెపికి రుణపడి ఉంటాయి ఎప్పుడు బిజెపికి సపోర్ట్ చేస్తూనే ఉంటాయి 🤝

  • @Mrsunny-oi4xj
    @Mrsunny-oi4xj Před 8 měsíci +1

    Vidya vidyam gurinchi super

  • @suvarnarachapally2408
    @suvarnarachapally2408 Před 8 měsíci

    Super explain chesharu sir namaste

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 Před 8 měsíci +1

    Excellent reply by prof.Kasim garu

  • @naveenmakloor8474
    @naveenmakloor8474 Před 8 měsíci +6

    Jai BJP 🚩🚩🚩🚩🙏🔥 Jai Modi ji 🙏🙏🔥😍 Jai shree Ram 🚩🚩🚩🚩 Jai bharath ❤❤❤❤

  • @masmas-ov2ow
    @masmas-ov2ow Před 8 měsíci +1

    సార్ మీకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గూర్చి చాలా అందంగా చేప్పానారు మీ పాదలకు వందనం

  • @rambabukummajella2114
    @rambabukummajella2114 Před 8 měsíci +1

    A)మాదిగ ఉపకులాలు
    B)మాల ఉపకులాలు
    C)మాదిగ
    D)మాల
    ఈ విదంగా వర్గీకరణ లేకుంటే ఇప్పుడున్న స్థితి కంటే ఇంకా దారుణంగా ఉపకులాలు నష్టపోతాయి.

  • @tsutfsiddipet5277
    @tsutfsiddipet5277 Před 8 měsíci

    Good analysis Sir

  • @mayurienterprises4691
    @mayurienterprises4691 Před 8 měsíci +1

    Sir you are correct

  • @santhoshsunka3320
    @santhoshsunka3320 Před 8 měsíci +16

    Real hero alage true ga work chese politics evru ante mr Modi ji gare students always support BJP 🎉🎉

    • @parimivenkatramaiah5912
      @parimivenkatramaiah5912 Před 8 měsíci

      చాలా చాలా బాగా చెప్పారు. అభినందనలు

  • @sambaturukeshava3841
    @sambaturukeshava3841 Před 8 měsíci +7

    జై కృష్ణ అన్న🙏 సార్ మీరు భాగా మాట్లాడారు

  • @user-tb6ek1wc2k
    @user-tb6ek1wc2k Před 8 měsíci +1

    Super messege sir

  • @yellaiahnalluri9143
    @yellaiahnalluri9143 Před 8 měsíci

    Exllent spech sir

  • @polepakadaniel8396
    @polepakadaniel8396 Před 8 měsíci +1

    Jai Krishna Anna Chala baaga Maatladinaaru Thanks Anna gaaru ....

  • @kalavenakanakaraju3305
    @kalavenakanakaraju3305 Před 8 měsíci +1

    Supar taking kasim anna garu

  • @sambasivaraokurapati9145
    @sambasivaraokurapati9145 Před 8 měsíci +10

    అధికారం లో ఉన్నపార్టి ఏ సమస్య అయినా పరిష్కరిస్తుంది అని తెలిపిన jagjivanist కాసిం గారికి అభినందనలు

  • @sujit3280
    @sujit3280 Před 8 měsíci +7

    Jai madiga and Modi ji

  • @ambadasauti641
    @ambadasauti641 Před 8 měsíci

    Super sir

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 Před 8 měsíci +2

    Prof Kasim has rightly pointed out the games of the rankly opportunistic party hoppers.

  • @HARI-fu1lj
    @HARI-fu1lj Před 8 měsíci +8

    Great human being❤❤❤

  • @rontalasrikanth777
    @rontalasrikanth777 Před 8 měsíci +1

    2014 మోడీ గారు బిజెపి ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారు కానీ
    ఇప్పుడు 2023 లో మోడీ గారు తెలంగాణ లోకి వచ్చి ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పారు.
    10 సంవత్సరాల నుంచి అమలు చేయని ఒక ఎలక్షన్ టైం లో మోడీ గారు హామీ ఇవ్వడం రాజకీయ ప్రయోజనం అని అర్థమవుతుంది

  • @koteswararaothodeti4631
    @koteswararaothodeti4631 Před 8 měsíci

    Exactly

  • @dotstudios8056
    @dotstudios8056 Před 8 měsíci +1

    ❤❤❤❤

  • @jhansikumariaddepalli6998
    @jhansikumariaddepalli6998 Před 8 měsíci +3

    Weaker sections are dependents.because poverty.we should think about education&Health.

  • @user-lv1lh2ms9i
    @user-lv1lh2ms9i Před 8 měsíci

  • @dodlavenkataswamy7757
    @dodlavenkataswamy7757 Před 8 měsíci

    సూపర్ సార్

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 Před 8 měsíci +16

    మెరుగైన భారతీయుల కోసం భారతీయ జనతాపార్టీ🚩✊

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h Před 8 měsíci +2

      అనేది ఏమిటంటే కాశ్మీర్, బెంగాల్, కెరళ, దేశ వ్యాప్తంగ హిందువులను చంపుతున్నా శవాల పై వోట్ల జోలె సన్నాసుల్లా, మా హిందూ నాయకుల లాగా ఉండమనీ ఇజ్రాయెల్ వాళ్ళకి చవట సన్నాసి నపుంసక సలహా ఇస్తున్నారు అయితే ఇజ్రాయెల్ వాళ్ళూ హిందూ నాయకుల వలే అధికార వ్యామోహ నీచులు కాదు కదా

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h Před 8 měsíci

      రాజ్యంగం లో 25 నుంచీ 30 వరకూ ఉన్న ఆర్టికల్స్ సవరించ కుండ ఏ దగుల్బాజీ గాడు పిఎం అయినా, హిందూ ముసుగు నాయకుల పార్టీ వచ్చినా హిందువులకూ ప్రాధమిక, పౌర హక్కులు రావూ, తాత్కాలిక హిందూ వోట్ల జోలె హిందూ శవల రాజకీయ నాటకాలే అన్నీ అవుతాయి వాటిని సవరించాలీ అనీ ఉద్యమించాలి శౌర్యం చచ్చిన హిందూ చవట, సన్నాసి, విలాస, అర్థ బానిస నపుంసక దరిద్రులు ,మరింత హిందూ విభజన చేస్తూ ముల్లాలకి, పక్కలు వేస్తూ రాయితీలు ఇస్తూ హిందూ దోపిడీ చేస్తున్నబిజెపి నీచులు వీళ్ళూ

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud Před 8 měsíci +2

    ప్రస్తుత పరిస్థితుల్లో...రాజ్యాంగం...ABCD...వర్గీకరణ..సాధ్యం కాదు...బ్రదర్స్

  • @komarisrinivas1962
    @komarisrinivas1962 Před 8 měsíci +7

    కాశిం గారు బాగా చెప్పారు

  • @devathalachandrashekar1918
    @devathalachandrashekar1918 Před 8 měsíci +33

    మోడీ గ్రేట్ 🎉🎉

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h Před 8 měsíci

      రాజ్యంగం లో 25 నుంచీ 30 వరకూ ఉన్న ఆర్టికల్స్ సవరించ కుండ ఏ దగుల్బాజీ గాడు పిఎం అయినా, హిందూ ముసుగు నాయకుల పార్టీ వచ్చినా హిందువులకూ ప్రాధమిక, పౌర హక్కులు రావూ, తాత్కాలిక హిందూ వోట్ల జోలె హిందూ శవల రాజకీయ నాటకాలే అన్నీ అవుతాయి వాటిని సవరించాలీ అనీ ఉద్యమించాలి శౌర్యం చచ్చిన హిందూ చవట, సన్నాసి, విలాస, అర్థ బానిస నపుంసక దరిద్రులు ,మరింత హిందూ విభజన చేస్తూ ముల్లాలకి, పక్కలు వేస్తూ రాయితీలు ఇస్తూ హిందూ దోపిడీ చేస్తున్నబిజెపి నీచులు వీళ్ళూ

  • @perumallaah4240
    @perumallaah4240 Před 8 měsíci

    రాజ్యాంగం అంటే ఇష్టం పార్టీ రాజ్యాంగం పలాలు అమలయ్యే విధంగా చేస్తది అని మీరు అనుకుంటాం డ్ర ప్రొఫెసర్ గారు ...

  • @malleshthanem7868
    @malleshthanem7868 Před 8 měsíci

    👌sir

  • @prasadtvsrk669
    @prasadtvsrk669 Před 8 měsíci

    Good garanty

  • @aravindmallavarapu1220
    @aravindmallavarapu1220 Před 8 měsíci

    Well said professor kasim sir

  • @patnamkrishnaiah897
    @patnamkrishnaiah897 Před 8 měsíci +2

    దళితులపై జరుగుతున్న అవమనలని అత్యలని అపండి

    • @Mahathi940
      @Mahathi940 Před 8 měsíci

      Dlithulu ittharula payi chese hathyalu..maanabhangaalu koodaa aapaali

  • @jpvenkatamma4881
    @jpvenkatamma4881 Před 8 měsíci

    manchiga vivarincharu sir

  • @karresammaiah6631
    @karresammaiah6631 Před 8 měsíci

    బహుజనులు & బహుజన రాజ్యం
    1.బహుజనులు అంటే పేదవారు.
    2.పురాణాల వ్యవస్థ లో రాక్షసులు.
    3. వర్ణ వ్యవస్థ లో శూద్రులు ( దేవతలు X రాక్షసులు X గంధర్వులు / తెలుపు X నలుపు X పసుపు / కాషాయం X నీలి X హరిత / బ్రాహ్మణ X క్షత్రియ X వైశ్య ).
    4.రాజ్య వ్యవస్థలో, పాలితులు.
    5.ప్రజాస్వామ్యం లో ఉత్పత్తి వనరులకు ( భూమి, పరిశ్రమ,గనులు, రవాణా &సమాచార ) ఆధిపథ్యం కోల్పోయిన ప్రజలు. కులం, మతం పేరుతో విడగొట్ట బడిన ప్రజలు.
    6.అందుకే అంబేద్కర్ గారు కులం &మతం పునాదుల మీద కాకుండా ఆర్థిక, సామాజిక &మానసిక స్థితి గతలను పరిగణలోకి తీసుకొని కేటగిరీ చేయడం జరిగింది.
    7.ఆ కేటగిరీ ప్రజలలో పరిణామం క్రమంలో ఎన్నో మార్పులు జరిగాయి. SC లలో కొందరు అభివృద్ధి చెందారు ST లు సభ్య సమాజంలో కలిసారు , BC ల వృత్తులు యాంత్రికరణ చేయబడినయి &OC లలో కొందరు పేదవారు అయ్యారు.
    8.అంటే బహుజనులు /పేదవారు SC, ST, BC,EWS &OC లుగా విభజించ బడినారు. ఇప్పుడు బహుజన రాజ్యం /పేదవారికి రావాలంటే ముందు విడగొట్ట బడిన పేదప్రజలు ఒక వర్గం కావాలి. 9.అంటే కుల,మతం&కేటగిరీ వ్యవస్థను అదిగమించి రెండు వర్గాలు కావాలి. అవి " పేద& ధనిక " వర్గాలు కావాలి.
    10.లేని కులాన్ని వున్నది అని చెప్పడం మానవ పురోగతికి & బహుజన రాజ్య స్థాపనకు అవరోధం

  • @kolipakaudaysreesree5330
    @kolipakaudaysreesree5330 Před 8 měsíci

    🙏🙏🙏🙏

  • @user-zh7vx6th7u
    @user-zh7vx6th7u Před 8 měsíci +3

    ఖాసీం గారు పక్క చేస్తారు dont varry

  • @koteswarraomekala4727
    @koteswarraomekala4727 Před 8 měsíci +1

    కాసిం గారు మీరు చెప్పినది కరెక్ట్ కానీ బీ మాదిగ తీసుకోవాలి c మాల వాళ్ళు తీసుకోవాలి మిగట్టడి a and d ఒపెంపెట్టంది దానికి నేను సప్పొట్టు చేస్తాను ఒక్కా మాలగా

  • @skstills
    @skstills Před 8 měsíci +5

    Professor Garu NOTE Meru Nenu Melantivaru Nalantivaru Andaram Mana Kutumbam Kosam Kani MODI Garu DESHAM KOSAM Why Bcoz MODI Ke Desam yea Kutumbam JAI BHEEM✊✊✊JAI BJP

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 Před 8 měsíci +37

    మోదీని మాదిగలు బలపరచాల్సిన అవసరం కృతజ్ఞత రెండూ మాదిగలుగా మనకు ఉన్నాయి

    • @dileepkumar5180
      @dileepkumar5180 Před 8 měsíci +1

      Telangana lo modi ki madigala avasaram undhi

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h Před 8 měsíci

      రాజ్యంగం లో 25 నుంచీ 30 వరకూ ఉన్న ఆర్టికల్స్ సవరించ కుండ ఏ దగుల్బాజీ గాడు పిఎం అయినా, హిందూ ముసుగు నాయకుల పార్టీ వచ్చినా హిందువులకూ ప్రాధమిక, పౌర హక్కులు రావూ, తాత్కాలిక హిందూ వోట్ల జోలె హిందూ శవల రాజకీయ నాటకాలే అన్నీ అవుతాయి వాటిని సవరించాలీ అనీ ఉద్యమించాలి శౌర్యం చచ్చిన హిందూ చవట, సన్నాసి, విలాస, అర్థ బానిస నపుంసక దరిద్రులు ,మరింత హిందూ విభజన చేస్తూ ముల్లాలకి, పక్కలు వేస్తూ రాయితీలు ఇస్తూ హిందూ దోపిడీ చేస్తున్నబిజెపి నీచులు వీళ్ళూ

  • @mallikarjunrao1619
    @mallikarjunrao1619 Před 8 měsíci

    ఖాసిం.మీరు.గుజరాత్.లో.తుర్కొల్ల. పై.దాడి.గురించి.మాట్లాడవు.కానీ
    ఆ.దాడి.కి.కారణం.ఐన.200.మంది
    హిందూ.కరసేవకుల.సజీవ.దహనం
    గురించి.కూడా.చెపితే.బాగుంటది
    జై.హింద్.జయహో.భారత్

  • @satyam5554
    @satyam5554 Před 8 měsíci

    Being a madiga myself, my full support to Modi ji.... I have full confidence in modi ji as we have seen his style of working and taken bold decision for the welfare of nation ,like ram mandir , 370, thriple talak...he is committed to his words and hope he will do what he committed... All hail Modi ji ... Jai bjp .

  • @UdaykiranKamtam-ob2ht
    @UdaykiranKamtam-ob2ht Před 8 měsíci +12

    JAI BJP 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @sampathgaddam2475
    @sampathgaddam2475 Před 8 měsíci +2

    Jai modi Jai bjp

  • @slakshmanna7294
    @slakshmanna7294 Před 8 měsíci +2

    Super misseg sir

  • @prathimadigital5563
    @prathimadigital5563 Před 8 měsíci

    Meeru chepindhi 100 shatham nijam sir

  • @dsaratbabu5357
    @dsaratbabu5357 Před 8 měsíci +1

    బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు మాన్యశ్రీ కాన్షీరామ్ కి భయపడి ఆనాడు ఎల్కే అద్వానీ గారు రథయాత్ర పేరుతో ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బిసి లలో ఉన్న హిందువులను రెచ్చగొట్టి ప్రజలను మతోన్మాదులు గా తనవైపు తిప్పుకున్న బిజెపి పార్టీ ఆంధ్రప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ కాన్సిరాం గారికి భయపడి ఆనాడు చంద్రబాబు నాయుడు ఎస్సీల వర్గీకరణ కు సపోర్ట్ చేశాడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎస్సీలు అత్యధికంగా కాంగ్రెస్కి సపోర్ట్ చేసేవాళ్ళు మాలవాడు గాని మాదిగ వాళ్ళు గాని కానీ చంద్రబాబు నాయుడు మాల మాదిగలను చిచ్చు పెట్టి ఒక వర్గాన్ని చీల్చి తన వైపుకు మలుచుకుని రాజకీయం పబ్బం గడుపుకుంటున్నారు ఈరోజు మోడీ గారి వచ్చి తెలంగాణలో మాలలు ఎలాగో bjp కి ఓటు వేయరు కనీసం మాదిగల అయినా సరే బిజెపికి ఓటు వేస్తారు అనే ఉద్దేశంతో మాదిగలకు సపోర్ట్ చేస్తున్నారు తప్ప బిజెపి పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఇలాంటి ఇలాంటి విభజన చేయగలడా తెలంగాణ ఎలక్షన్ లో పోలింగ్ అయిపోయిన తర్వాత మల్ల బిజెపి కనిపించదు మాదిగలకు ఇచ్చిన హామీలు కనిపించవు

  • @machendarmethary3900
    @machendarmethary3900 Před 8 měsíci

    Sir is the great speech

  • @jogunaresh9963
    @jogunaresh9963 Před 8 měsíci +3

    Jai Krishna 🎉

  • @jagadeeshamuru6505
    @jagadeeshamuru6505 Před 7 měsíci

    Jai Bheem kasim sir

  • @gundururaghavendar2905
    @gundururaghavendar2905 Před 8 měsíci +6

    న్యాయపరమైన చిక్కులు వీడినంక ప్రక్రియ కార్యరూపం దల్చనుంది

  • @rajani_9830
    @rajani_9830 Před 8 měsíci +41

    మోడీ అంటే నమకం

    • @gprabhakhar3278
      @gprabhakhar3278 Před 8 měsíci +2

      అవునా మరి బీసీ కుల గణన ను ఎందుకు అడ్డుకుంటున్నారు, ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం లేదు అని బీసీ సీఎం, వర్గీకరణ నాటకం

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h Před 8 měsíci

      రాజ్యంగం లో 25 నుంచీ 30 వరకూ ఉన్న ఆర్టికల్స్ సవరించ కుండ ఏ దగుల్బాజీ గాడు పిఎం అయినా, హిందూ ముసుగు నాయకుల పార్టీ వచ్చినా హిందువులకూ ప్రాధమిక, పౌర హక్కులు రావూ, తాత్కాలిక హిందూ వోట్ల జోలె హిందూ శవల రాజకీయ నాటకాలే అన్నీ అవుతాయి వాటిని సవరించాలీ అనీ ఉద్యమించాలి శౌర్యం చచ్చిన హిందూ చవట, సన్నాసి, విలాస, అర్థ బానిస నపుంసక దరిద్రులు ,మరింత హిందూ విభజన చేస్తూ ముల్లాలకి, పక్కలు వేస్తూ రాయితీలు ఇస్తూ హిందూ దోపిడీ చేస్తున్నబిజెపి నీచులు వీళ్ళూ

    • @sandeepdeep39
      @sandeepdeep39 Před 8 měsíci

      @@gprabhakhar3278 correct question brother

  • @anandkintada2763
    @anandkintada2763 Před 8 měsíci +1

    అమ్ముడు పోకుండా యంఎల్యే లు అదే పార్టీలో ఉంటూ వారి అజెండా కోసం పోరాడాలి . వారిచ్చే హమీలకోసం ప్రతిపక్షంలో ఉంటూ పోరాడాలి .

  • @user-tz2zq5qj6b
    @user-tz2zq5qj6b Před 8 měsíci

    He gave special status to AP. He build better capital than Delhi. He build polavaram. He build costal Corridor. He also gave Visakha railway zone. He gave IT corridor to T. Salute to people who trust PM of Gujarat

  • @sraogadelagadela2867
    @sraogadelagadela2867 Před 8 měsíci

    Tappakunda Modi gaaru chestharu. He is working for the country upliftment