YouTuber ప్రణీత్ ఎపిసోడ్: సోషల్ మీడియాలో ఈ పిచ్చి ఎందుకు?YouTuber Praneeth Episode: Why this madness

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2024
  • #profknageshwar
    #profknageshwaranalysis
    #mlcnageshwar #darkcomedy
    #roastcomedyvideo
    #roastvideo
    #childabuseawareness
    #Phanumathu
    #troll
    #hanumanthu #phanumathu #phanumanthu #phanumanthuissue #phanumathucontroversy #praneethhanumanthu #hanumanthucontroversy
    CZcamsr ప్రణీత్ ఎపిసోడ్: సోషల్ మీడియాలో ఈ పిచ్చి ఎందుకు?CZcamsr Praneeth Episode: Why this madness
    CZcamsr goes incommunicado after police register case over inappropriate remarks
    The Telangana Cyber Security Bureau (TGCSB), investigating the case of CZcamsr Praneeth Hanumanthu making inappropriate comments on a video about a father and daughter, said all his phones were switched off.
    “He is a native of Andhra Pradesh; we have to ascertain if he is operating from there,” said an official from the bureau on condition of anonymity. Efforts were on to arrest him, the official added.
    Meanwhile, joining the list of actors from the Telugu film industry taking it to ‘X’ to post against the CZcamsr’s comment, actor Sudheer Babu said he “felt disgusted to have him casted in his latest movie”.
    “For good or bad, I’m not a social media guy nor do I keep up with things. I feel so disgusted by the fact we had #PraneethHanumanthu casted in #HaromHara. Sincere apologies from me and my entire team... We should make sure these sick minds shouldn’t have a platform for the filth they wanna (sic) spread. This isn’t freedom of speech by any means,” he wrote.
    www.thehindu.com/news/nationa...

Komentáře • 232

  • @charanraj666
    @charanraj666 Před 21 dnem +134

    బహుశా ప్రొఫెసర్ గారు వెదవలు అనే పదాన్ని మొదటిసారి పబ్లిక్ డొమైన్ లో ఉపయోగించారు

    • @PRavi-xy6xu
      @PRavi-xy6xu Před 21 dnem

      Mundepoudo Ugravadula meeda vaadinattu gurthu !!

    • @mohan-tv3wu
      @mohan-tv3wu Před 21 dnem +3

      Aiyna kuda paytm kosam videos chestadu ga

    • @manim9209
      @manim9209 Před 21 dnem +17

      ​​@@mohan-tv3wuchesthadu entra. Nila minimum respect Leni Valle future lo ila tararayyaru. Ayanatjo vibedimchu but with respect

    • @mohan-tv3wu
      @mohan-tv3wu Před 21 dnem

      @@manim9209 adu paytm kosam videos chestadu

    • @TejaswiAryanSabbineni
      @TejaswiAryanSabbineni Před 21 dnem +4

      ​@@manim9209 Athani videos keen ga chudu. Neeke ardham avuthundi. Prathi negative vishayaniki TDP example isthadu. YCP negative issues meedha asalu videos cheyyadu. Passbook paina Jagan photo correct anna medhavi

  • @nagarajujangala2913
    @nagarajujangala2913 Před 21 dnem +28

    సార్ మీలాంటి మేధావులు ఎటువంటి విషయాల పైన స్పందించడం సమాజానికి చాలా మేలు చేస్తుంది

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 Před 21 dnem +28

    సినిమాలలో, టీవీషోలలో యిన్నర్మీనింగుతో కామెడీచేసి, నవ్వురాకపోయినా నవ్వుకుంటున్నారుసార్! జబర్దస్తూలోకూడా యిలాఃటి యిన్నర్మీనింగ్ బూతులు చేస్తున్నారు! వాటినికూడాబేన్ చేయాలిసార్! యిలాంటీషోలు బేన్ చేయాలి!

    • @dineshg.8232
      @dineshg.8232 Před 21 dnem +2

      Correct bro Edo నవ్వాలి అని నవ్వుతున్నారు

    • @SarithaRontala-kn3nc
      @SarithaRontala-kn3nc Před 20 dny

      Very correct.comedy lekapoina background lo laughing sounds vestharu.

  • @Internalview44
    @Internalview44 Před 21 dnem +16

    నేను ప్రపంచంలో ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటాను కానీ యూట్యూబ్ లో ఇలాంటి కంటెంట్ అనేది ఒకటి ఉందని అది చలామణి అవుతుందని గుర్తించలేకపోయాను అందరూ ఒకేసారి ఒకే చోట ఉండలేరు కదా

  • @rajenphysics
    @rajenphysics Před 21 dnem +13

    Thank you Professor sir for your video on this issue..

  • @Harikanth798
    @Harikanth798 Před 21 dnem +8

    ఇలాంటి వాటికి వారికి జబర్దస్త్ ఆదర్శం...ముందు బ్యాన్ చెయ్యాలి...

  • @vkorupoju
    @vkorupoju Před 21 dnem +12

    Arrest cheyaali sir

  • @Ramking7262
    @Ramking7262 Před 21 dnem +7

    ఇంత వరకు వాళ్లు అరెస్ట్ కాలేదనుకుంటాను.

  • @Fridaytimepass
    @Fridaytimepass Před 21 dnem +14

    Nijanga rapes jaripinapudu kuda ilaney andaru react aithey chaala bagunduu....
    Ila social media hype content ...meeda CZcams videos ....reviews and analysis cheyadam alanti content ni ekkuva Mandi janalaki reach ayyela chesthundi....
    Prathi crime review and analysis daggarey agipokunda....punishment implement avvali adi nenu korukuntunna....
    Inka ah vedava praneeth gurunchi ekkuvaga matladam waste.....

  • @balajiramana4588
    @balajiramana4588 Před 21 dnem +3

    ఒక విధంగా ఇది బయటికి రావడం దీని మీద విస్తృతమైన చర్చ జరగడం మంచిదయ్యింది. దీన్ని ఇంతటితో వదిలేయకుండా, ఇక ముందు ఇటువంటి వీడియోలు/పోస్టులు పెట్టడానికి భయపడేలా చర్యలు తీసుకోవాలి. చాలామంది చెప్తున్నట్టు జబర్దస్ట్ వంటి ప్రోగ్రాములు తక్షణం నిషేధించాలి. యూట్యూబ్ వంటి కంపెనీలు లాభాపేక్షతో సమాజాన్ని కలుషితం చేస్తున్నాయి.

  • @bitlarajesh196
    @bitlarajesh196 Před 21 dnem +8

    Really it is very shameful act

  • @velaganarasimharao135
    @velaganarasimharao135 Před 21 dnem +6

    Exlent analisys with ground reality

  • @prasantht7660
    @prasantht7660 Před 21 dnem +8

    manishiva leka dash dash va❌ manishiva leka praneeth hanumanth va ✅

    • @anitha2053
      @anitha2053 Před 21 dnem

      A Peru pettukunna prathi okkaru cheddavaru kadhu anna minimum commonsense leda??????? Pranith ne thammudu peru hanumanth me nanna peru ante nuvvu ila anundevadivi kadhu . A peru pettukunna vallani enduku avmanisthav

  • @sensibleenergy
    @sensibleenergy Před 21 dnem +6

    I have seen some of his previous videos roasting against heroes but roasting kids is utter shameful and disgrace that wasn't dark comedy that's dangerous comedy

  • @Gurumohan788
    @Gurumohan788 Před 21 dnem +4

    I expected few years back this type of issues 😮too sad

  • @ravi2047
    @ravi2047 Před 21 dnem

    You've put forward very valid points. The system needs a strong preventive actions and not limited to temporary band aid solutions like putting Praneeth behind bars.

  • @prashanthm7324
    @prashanthm7324 Před 21 dnem +2

    Lets not degrade animals by comparing them with these human beings sir

  • @srinivasubhuyya351
    @srinivasubhuyya351 Před 21 dnem +4

    Chala baga chepparu sir 🙂

  • @MohanaMohana-m8x
    @MohanaMohana-m8x Před 21 dnem +3

    Well said sir

  • @ramayyasvp9817
    @ramayyasvp9817 Před 21 dnem +4

    Some valger tele serials need to stop and necessary action to be taken...

  • @prashanthm7324
    @prashanthm7324 Před 21 dnem

    Sir, at first when i saw the thumbnail,I thought they aren’t worth your time and wisdom.However I’m glad that you have taken up the responsibility to bring awareness in today’s social media consumers.We are in a grave danger of becoming humans without emotions for our surroundings and family members let alone for the society.

  • @vemaravi
    @vemaravi Před 21 dnem +4

    Nice info sir
    Mimu yalaga complient cheyavachu
    Ala ga oka video cheyandi sir
    Yala complient cheyalo teliyadu

  • @Devi-Yenumula
    @Devi-Yenumula Před 21 dnem +2

    Well said👏🏻

  • @rameshbandi8088
    @rameshbandi8088 Před 17 dny

    పోలిష్ కంప్లైంట్ ఇస్తే ఏమీ జరగదు పైగా ఇచ్చివాడు భయముతో బతకాలి అనే బయం సార్.

  • @sudhakarvaka7764
    @sudhakarvaka7764 Před 21 dnem +1

    Nice good sir , Nageswarao garu good information

  • @abrahammyphysio8429
    @abrahammyphysio8429 Před 21 dnem +3

    Father ias officer n mother psychologist who fight for child rights ani vasthundi? Nijam ah sir

  • @someshchukka6045
    @someshchukka6045 Před 20 dny

    Sir మీరు చెప్పింది 100% నిజం సమాజమే ఈలాంటి వాళ్ళని లైక్ షేర్ ద్వారా మనమే సపోర్ట్ చేస్తున్నాం సమాజం సిగ్గు పడాలి ముందు🙏🙏🙏 TQ SIR....

  • @rameshbandi8088
    @rameshbandi8088 Před 17 dny

    కారణం డబ్బు ఆడబ్బు కోసం తప్పును చూసి చూడనట్టు వదిలి వేయడం అర్హత లేని వారు అత్యంత ముఖ్యమైన వ్యవస్థలలో సెలక్ట్ కావడం దానికి రికమండ్ లంచం తోడు కావడం ఇంకా చదువు జ్ఞానం అమ్ముడు పోవడం కష్టపడి చదివిన వారు కాక పరీక్ష కూడా వేరే వారు రాసి అర్హత. లేని వార్ని పాస్ చేయడం మీడియా అంతా బాగా జరిగినది అని వార్తలు వేయడం ఇవన్నీ కారణాలు టోటల్ సిస్టం సరి కావాల్సిన అవసరం ఉంది.

  • @Beahuman123
    @Beahuman123 Před 21 dnem +3

    1)item songs women objectify cheyyadam aapaali ee worst directors and actors
    2) movie directors and hero heroines responsible ga behave cheyyali
    3)vulgar language evvaru vaadaddu…. Parents and teachers children and teenagers meeda online influence patla careful ga vundaali

    • @Poojari02
      @Poojari02 Před 18 dny

      Bro Adi ok but the worst thing is fathers n daughter Ni target jesi dark comedy

    • @Beahuman123
      @Beahuman123 Před 17 dny

      @@Poojari02 yes, vulgar comedy ni oppose cheyyali.. at the same time all other dangerous influences nunchi bayatapadaali

  • @nityanitya4043
    @nityanitya4043 Před 21 dnem +1

    ఇలాంటి నీచులని శిక్షించాలి

  • @liveinshyam
    @liveinshyam Před 20 dny +1

    His father being in a responsible position has to hand over his son...we demand his action...his father is IAS officer hanumant

  • @raj195261
    @raj195261 Před 21 dnem

    Very good analysis thank you sir

  • @rameshbandi8088
    @rameshbandi8088 Před 17 dny

    కానీ అది తప్పు చూస్తున్నారు కావున అలాంటివి తీస్తాం అనేది తప్పు అలాంటి పిచ్చి పనులకు తాళం వేయడానికి కే ప్రభుత్వం ఉంది.

  • @thulluthebeliever8696
    @thulluthebeliever8696 Před 15 dny

    Me too sir... First time ee channel kosam vintunna😂😂

  • @vrmvddmnfficil5915
    @vrmvddmnfficil5915 Před 20 dny

    చిన్న చిన్న పిల్లలతో కామెడీ షోలు చాలా అసభ్యమైన డబల్ మీనింగ్ పదాలు ఉపయోగించి వాళ్ల పైన కూడా చర్య తీసుకోగలరు

  • @muralilohith
    @muralilohith Před 21 dnem +3

    Elanti edavalaku ammai pudite ela sir

  • @galaxyproperties5443
    @galaxyproperties5443 Před 19 dny

    Well said sir 👍

  • @DrVLNSastry
    @DrVLNSastry Před 18 dny

    Correct analysis❤

  • @srinimba7656
    @srinimba7656 Před 21 dnem

    Thanx sir for responding on this idiots .

  • @rajeshinterpretations
    @rajeshinterpretations Před 21 dnem +3

    Social media lo content creators, content vesyam lo ollu degara petukovali. Leka pothe vaale content aipotharu.

  • @SANDEEPVOTARIKARI
    @SANDEEPVOTARIKARI Před 20 dny

    డబుల్ మీనింగ్ లేకపోతే కామెడీ లేదు అన్నట్లుగా కొనసాగించే tv ఛానల్స్ని బ్యాన్ చేయాలి. అలాగే యూట్యూబ్లో అసభ్య, అశ్లీల పదాలతో వీడియో చేసే వారి పై కఠిన ఆంక్షలు విధించాలి.

  • @VarshithDhanenkula-wp2wm
    @VarshithDhanenkula-wp2wm Před 21 dnem +5

    సార్ మీరు చాలా రాంగ్ వర్డ్ వాడారు మనం మళ్ళీ స్టోన్ ఏజ్ లోకి వెల్తాం అంటే, అప్పుడే మానవ సంబంధాలు బాగున్నాయి కదా ఇలా డార్క్ కామెడీ లేదు గా నిజానికి ఇదే రాతి యుగం

    • @veritas785
      @veritas785 Před 21 dnem

      "అప్పుడే మానవ సంబంధాలు బాగున్నాయి" అని మీకు ఎలా తెలుసు?
      కొన్ని స్థలాల్లో నరమాంస భక్షకులు కూడా ఉండేవారు....
      మేరీ స్లేసర్ లాంటి వాళ్లు అక్కడికి వెళ్లి వాళ్ళని మార్చే వరకు...
      ఏ యుగంలో అయిన దేవుని భయం లేని ప్రతి సమాజం పూర్ణ స్వాతంత్రాన్ని కోరుకొని ఇలాంటి వాటికి తెగిస్తుంది అని నా అభిప్రాయం

    • @akshaynaidu1013
      @akshaynaidu1013 Před 21 dnem

      Stone age is lot worse then present day bro. Appudu dark comedy ledu because life itself is dark. Ippudu at least structure and laws unnai.

  • @SANTHOSHKUMAR-bm8ei
    @SANTHOSHKUMAR-bm8ei Před 21 dnem +1

    Ramgopal varma is an inspiration to these type of people.
    Last 1 decade RGV has injected these worst thoughts in 1 generation
    He is the real threat to the society

  • @ramababuganta4866
    @ramababuganta4866 Před 21 dnem +1

    To late sir tq

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli2895 Před 21 dnem

    బాలకృష్ణ గాడు వందలమంది ముందు, స్టేజ్ మీద నుంచి , అమ్మాయి ఎదురుపడితే ముద్దు అయినా పెట్టాలి, కడుపయినా చేయాలి అన్నప్పుడు.. మా బాలయ్య..మా బాలయ్య .. జై బాలయ్య అని కేరింతలకొట్టే జనం, స్టేజి మీద ముసిముసి నవ్వులు నవ్వుకునే సినిమా వాళ్ళు వున్న సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగటం సహజమే. బాలకృష్ణ గాడు అలా అన్నపుడు మేము కూడా ఇలా చేస్తే జనాలు నవ్వుతారు అని అనుకుని వుండవచ్చు ఈ వీడియో చేసిన వారు.

  • @user-sriram88308
    @user-sriram88308 Před 21 dnem +1

    Deeniki check pettali ante first vallani punish cheyalsinde ..ledante morakdu veetini light teesukoni malli chese chance undi..so that need to punish them

  • @SrinivasSrinivaskashetty
    @SrinivasSrinivaskashetty Před 21 dnem +2

    Useless fellows sr

  • @OffersAlone
    @OffersAlone Před 21 dnem

    Sir, do you generally read from a teleprompter? What's with this no-movement/expression physical expression?

  • @user-mi1ip6ig2h
    @user-mi1ip6ig2h Před 20 dny

    వాడు తన తల్లిని,చెల్లిని కూడ అలాగే ఊహించుకుంటాడు కావచ్చు( ఈ మాట అన్నందుకు క్షమించండి)
    అసలు అంతా నీచంగా ఎలా ఆలోచించగలరు.. ఒక తండ్రి,కూతురు గురించి ఇంత దారుణంగా ఆలోచించే మృగాలు ఉన్నాయంటే సిగ్గనిపిస్తుంది

  • @AravindkK-i1q
    @AravindkK-i1q Před 19 dny

    Namaste Sir,
    Praneeth Hanmanthu youtube channel subscribers Anadarki manasika vaidyula counseling iche avakasham unte baguntundi sir

  • @AshokKumar-nc8oo
    @AshokKumar-nc8oo Před 21 dnem +17

    కొసమెరుపు ఏంటి అంటే వాల నాన్న ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ అంట వాల అమ్మా అన్న యూట్యూబర్ అంట వాల ఫ్యామిలీ అంత పోర్న్ ఎడిక్ట్ అంట! ఏపీ గవర్నమెంట్ లో వాల నాన్న ఒక్క పెద్ద ఆఫీసర్ అంట వాడు ఆఫీస్ లో ఎన్ని వల్గర్ గా పనిచేస్తూనాడో!

    • @murthyperi8724
      @murthyperi8724 Před 21 dnem +2

      Tappu brother.......Praneeth ni ante Ok, but valla family ni enduku anadam, Praneeth valla brother Ajay bro content bagane untundi, vulgarity em undadu.... Praneeth valla nanna garu ma commissioner ga work chesaru ayana kuda manchivare..

    • @adda7988
      @adda7988 Před 21 dnem +3

      ప్రజ్వల్ ఫాలోవర్ లాగ ఉన్నాడు😂

    • @nagame859
      @nagame859 Před 21 dnem

      ​​@@murthyperi8724okkadi valla kutumbaaniki mottham cheddaperu vachhesindi(vachhesthundi kooda).. vaallu entha manchivaallayna😢

    • @murthyperi8724
      @murthyperi8724 Před 21 dnem

      @@nagame859 crcte bro

    • @murthyperi8724
      @murthyperi8724 Před 21 dnem +2

      @@adda7988 Prajjwal kadu Praneeth......adi kuda teluyakunda comment pettav bro nuv..

  • @user-hk8hw9op9m
    @user-hk8hw9op9m Před 18 dny

    Great sir

  • @sagardarbastu2964
    @sagardarbastu2964 Před 20 dny

    Dsc అభ్యర్థులు గత కొన్ని రోజులు గా చేస్తున్న నిరసనల గురించి మాట్లాడండి సర్.... ఎక్కడుంది సర్ ఉద్యోగ తెలంగాణ...మళ్ళీ నిరంకుశ నియంత్రిత్వ పాలన కనిపిస్తుంది
    ప్రభుత్వం పిల్లలపై చేసే దాడులు కనిపిస్తాలేవా మీకు

  • @GracefulTalesPluto
    @GracefulTalesPluto Před 11 dny

    Masteru, unprovoked derogatory comments chesthunnaru, youtube community guideline prakaram, report chesina kuda no use. what do you suggest how we deal with them?

  • @anjaneyareddyk
    @anjaneyareddyk Před 21 dnem

    జబర్దస్త్ కామెడీ షో కూడా. కొంచెం సెన్సర్ చేయాలి

  • @krishnamannam7741
    @krishnamannam7741 Před 21 dnem +1

    Sai daram tej tag chesadu kabatti action teesukuntunnaru...ade naa lanti comman man tag chesthe evaru pattinchu koru kada....so celebreties ilantivi regular gaa kandinchali

  • @GongaliAppaji
    @GongaliAppaji Před 21 dnem +1

    Nageshwar gaaru unemployed youth telangana lo suffer avtunnaru meeru okka video kooda cheyyadam ledu valla bhaada meeku kanapadatam leda

  • @psycool666
    @psycool666 Před 21 dnem +1

    What about RGV, your favorite

  • @bigbro24
    @bigbro24 Před 21 dnem +1

    Comments lo abusing words use chesinollani kuda serious ga teeskovali...

  • @pradeepnarayan5610
    @pradeepnarayan5610 Před 21 dnem

    I appreciate u vent out ur anger ….But i have never seen u speaking about People who have institutionalised in the form of comedy shows in the popular channel…Lets raise voice against such shows aswell…I still belive strongly that these so called comedy shows have laid foundation for such ill minded people…

  • @Eswark-p5r
    @Eswark-p5r Před 19 dny

    Demudu ledu ani pracharam valana evariki bayamlekunda potundi.Anni jeevulu okkate ani chepadam valana ela avutunaru.

  • @RAJASEKHARReddycalm
    @RAJASEKHARReddycalm Před 21 dnem

    Sir, please make video on misuse of 498a and Hindu marriage law

  • @mohanbabu9281
    @mohanbabu9281 Před 20 dny

    Same type of mentality and words are being used by our CM ,Ministers,MLAs and political leaders. But no action is taken.Only small persons only arrested.This fellow also may come out with small punishment after so many days of court proceedings.

  • @నేనునేతిబీరకాయ

    TSPSC gurinchi kuda matladandi sir .
    Roju mi channel open chesi chusthunna nirudyogula gurinchi matladutharu ani.kani mi mounam andhuko ardham kavadam ledhu alage mi credibility midha nammakam pothundhi.

  • @ramababuganta4866
    @ramababuganta4866 Před 21 dnem

    You fist time sir VEDHAVA talking sir

  • @sreedharreddy472
    @sreedharreddy472 Před 20 dny

    Sir, what about JABBARDASTH shows and Hyper aadi and Balayya vulgar comments on womens where they treated womens as sexual objects and made illegal vulgarity jokes as comedy.

  • @srinimba7656
    @srinimba7656 Před 21 dnem

    But it's very difficult to find this kind of content in social media.

  • @user-zf8lr2sn3u
    @user-zf8lr2sn3u Před 21 dnem +1

    Vadu perigina paristiti adenemo vaadi anubhavalane vaadi content ki mulamemo,kani Munawar gadu kuda seeta maata pai neecjati neechamaina commedy chesadu kani meru support chesaru

  • @rambaburam418
    @rambaburam418 Před 21 dnem

    బాబు మేధావి గారు ఇసుక గురించి నకిలీ ప్రచారాలు గురించి కాస్త వివరించింది

  • @thattis1
    @thattis1 Před 13 dny

    Why to wait for people to complain. Can't we have organization to act on these people and educate people with examples to give complaint
    We need responsible organization

  • @paragon369
    @paragon369 Před 21 dnem

    ఇస్మార్ట్ దుర్గ వాల్గాస్ చూడండి అది చూస్తే వెంటనే మీరు కేసు పెట్టే అవకాశం ఉంది

  • @Knl86-10
    @Knl86-10 Před 21 dnem

    సర్..1990 ల్లో మీరు టీవీ లో కనబడితే ఆ చానల్ కె అంటి పెట్టుకుపోయేవ్వాళ్ళం. అంతగా మీరు ఇంప్రెస్ చేసేవారు. గుండెల మీద చెయి వేసుకొని చెప్పండి సర్, యెందుకు ఈ మధ్య నేరపూరిత రాజకీయ నాయకుడికి సపోర్ట్ గా నిలిచారు?

  • @ravindrared
    @ravindrared Před 20 dny

    Not one psycho, other psychos are not mentioned, severe criminal charges should be framed not only on these but on all other similar culprits.

  • @amitahrudayav9751
    @amitahrudayav9751 Před 20 dny

    According to a report, Facebook spends only 15% of its regulatory budget across all the world. Rest in USA. Just imagine how much these platforms are concerned abt the user safety...

  • @MarryGrace-wb5tj
    @MarryGrace-wb5tj Před 20 dny

    🙏

  • @spoofmy284
    @spoofmy284 Před 21 dnem +1

    Overnight lo edo jarigipoindi annatu behave chestunnaru.Vaadu chesundi pedda tappe, kaani edo telugu internet ninnati varaku bavundi, ivvale chedipoyi di edo sudden ga switch vesinattu annatu behave cheyadam vintha ga undi. He deserves harsh punishment, but heros fan wars, political parties IT cells are not doing any different. Even Nageshwar might have faced them, but average telugu twitter space is ghoratgi ghoram..!! Hero fan wars lo murder kooda jariginattu gurthu naaku..!!

    • @Shanti509p
      @Shanti509p Před 21 dnem

      Exactly.. it is one part of his content. Not everything is this. And of course it is very gross and shameful. He is usually positive woke guy questioning the stupidity around us.
      No body has guts to question movie heroes, politicians, directors, song writers when they cross the line.

    • @akshaynaidu1013
      @akshaynaidu1013 Před 21 dnem

      I don't think he deserves harsh punishment for a comment or short bro. I second that he is usually a positive guy who roasts questionable content.
      A warning or fine is enough. An undertaking that he won't make such content on children should be taken to show that government is taking a serious stand on this.
      Vulgarity in his content is increasing. I can accept adult humor but some of his shorts and comments are disgusting.
      The backlash he is facing is enough I think.
      Government should make strong laws regarding the portrayal of children on media.
      As grown up we have to pass through unavoidable crap but at least children should be kept away from these and their sanctity should be upheld.

    • @spoofmy284
      @spoofmy284 Před 21 dnem +1

      @@akshaynaidu1013 no, he didn't know where to draw a line or stop himself. He is a well educated guy knowing consequences , but still he tried to act too cool by touching sensitive topics calling them dank. My only question is daily average telugu comment section / twitter is full of these kind on content. Ikkada Praneeth kids ni anadam valla highlight ayyindi kaani, adults ni annunte evaru care cheyakapotunde. Even that is equally not dangerous antunna..!! And every one is clearly aware of that too.!!

  • @vijitha1701
    @vijitha1701 Před 20 dny

    Sir me lanti vallu react kavalisi na avasaramu chal vundi elanti shows jabardast big boss lanti show ni ban cheyyali

  • @veereshbabu9857
    @veereshbabu9857 Před 19 dny

    I came to know that stupid Hanumanthu was arrested. Court should take severe action against his group of members also.

  • @Deo343
    @Deo343 Před 21 dnem +1

    ఎలక్షన్ ముందు రాముడు అన్న పేరు బలంగా వినిపించింది కానీ ఇప్పుడు హనుమంతు అన్న పేరు తెలుగు రాష్ట్రాలలో బలపడుతుంది😂😂😂😂😂😂😂😂😂😂😂😂 హిందీ సంఘాలు చాలా కష్టపడుతున్నారు హనుమంతు అన్న పేరు కోసం😂😂😂😂😂

    • @shivaupputella6874
      @shivaupputella6874 Před 20 dny

      Dhini gurinche ra.. Matladuthundi professor,, ikada content nuv matladedi enti.. Oka saari nuv pettina comment review chesuko. Perlu goppave.. Kaani adhi pettukoni ila behave chese valle nijnga sick minded gaallu..

    • @bhargavkumar7993
      @bhargavkumar7993 Před 13 dny

      Which ramudu you are talking about?

    • @Deo343
      @Deo343 Před 13 dny

      @@bhargavkumar7993
      Ayodhya Bala Ramudu

  • @SarithaRontala-kn3nc
    @SarithaRontala-kn3nc Před 20 dny

    అల్గోరిథం గురించి బాగా చెప్పారు.ఇప్పుడు phanmanthu videos బాగా కనిపిస్తున్నాయి .very disgusting.report chesina em use undatam ledhu .

  • @ramkumarbathina6903
    @ramkumarbathina6903 Před 21 dnem

    Indian should ban youtbe and it has to create its own screening panel and should impose screening the videos related to such kind of content.

  • @dineshg.8232
    @dineshg.8232 Před 21 dnem

    హమ్మయ్య ఫస్ట్ టైం తప్పుని తప్పు అని అన్నావ్ సారు..

  • @RP_050
    @RP_050 Před 16 dny

    ప్రొఫెసర్ గారు, ఇంతే నీచంగా మాట్లాడే రాంగోపాల్ వర్మ మీకు హీరో.. RGV మాట్లాడితే బోల్డ్ అని అనే మీకు, ఈ వీడియో చేసే అర్హత ఉందా?

  • @venkatraoyallampalli7143
    @venkatraoyallampalli7143 Před 21 dnem +1

    Idi you tube time anduvalla pratiokkaru aedo oka video chestunnaru janala mida vadilestunnaru , like share subscribe views ido pichi i poindi

  • @satyan1531
    @satyan1531 Před 21 dnem

    First time Mee oka vedio ki like kottenu sir but Ela uhinchukunare anede aahinchalepunam ,,,

  • @Kumar-xp8oy
    @Kumar-xp8oy Před 21 dnem

    Sir koppam first time expose chesarante samajam etu pothundo thelusukovali 🙏🏼

  • @user-nn7yf4iy8v
    @user-nn7yf4iy8v Před 21 dnem

    Balakrishna. ..pk..jabrdast ....viluvalu leani vyathigatham..mana paripalakulu

  • @bigbro24
    @bigbro24 Před 21 dnem

    Dislike chesi comments lo alantivi vaddu ani okkadu kuda cheppadu alanti videos ki... Kohli ni tidithe reverse ayye janam aa titte vadini bhayapedatharu kani... Ilantivatiki janalu react avatledu 😊

  • @kishore9461
    @kishore9461 Před 20 dny

    First we should ban Jabardasth

  • @user-gp4vn7uh8u
    @user-gp4vn7uh8u Před 21 dnem

    Can you comment on AHMED who did comment on deceased ARMY OFFICER'S WIFE?

  • @gopalaatla
    @gopalaatla Před 20 dny

    Even jabardasth in etv is doing the same. Especially adi shows that gone beyond

  • @srikanthappala6771
    @srikanthappala6771 Před 21 dnem

    Edho oka roju meeku idhe paristhithi vastundi sir. Meeru me content lo konchem jagrathaga chusikondi

  • @V.PadmalathaPadma
    @V.PadmalathaPadma Před 21 dnem

    Jabardhasth show chala worst ga untundhi.
    Show ni ban cheyyali

  • @hrkgarre4385
    @hrkgarre4385 Před 21 dnem

    We required to appricate chai daram tej for bringing the situation into attention,
    But that chai daram tej forget to point out about deputy cm garu?
    Deputy cm garu has cheated and married and distroyed multiple women's and spoield their lives.
    Still there is no justice happened to that hanjab ammayi!
    Then why chai daram tej not pointing this?
    Is this the same justice for all?

    • @akshaynaidu1013
      @akshaynaidu1013 Před 21 dnem

      Opposition parties should come forward make the victims file complaints. And then law should take it's course. As long as his ex wives don't have a problem, you and I should mind our own business.

  • @teja6373
    @teja6373 Před 21 dnem

    Prati addamina vadu edi padite adi chesi dark humour antunnaru ah dark humour genre ki vunna respect and image ni destroy chestunnaru comedy writing techniques lo dark humour is one of the toughest and most sensitive serious and sad situations lo kooda fun generate cheyyadam ah genre idea danni attempt chese appdudu writing lo kooda chala jagratta ga vundali 10 times check cheskovali ani cheptaru ikkads veelu edipadite adi vaagi daniki dark humour ani peru pettukuntunnaru dani valla ah genre viluva potundi

  • @tejavathshivajinaik5228
    @tejavathshivajinaik5228 Před 21 dnem

    Nenu nageswarao garini ila eppudu chudaledu mari mukhyanga vedava ane padam use chesthu.

  • @akshaynaidu1013
    @akshaynaidu1013 Před 21 dnem

    I guess I am the only one who is not as much triggered as others. But yeah, the father and daughter joke was disgusting. I didn't know why they did this. Most of their content is fine.
    Dark comedy should be on life, death and pain but not on children even more so in such vulgar way.
    They clearly crossed the line with this.
    I watch their content and the vulgarity was increasing for sometime. Some jokes are downright disgusting.
    I guess the social backlash is enough. They should not be mobbed or jailed or subjected to violence based on this.
    It is good that this much discussion and agitation is taking place. Other creaters will be careful from now in making content.

  • @mohanbabu9281
    @mohanbabu9281 Před 21 dnem +3

    Nothing is going to happen to this fellows. Our law and administration system is very weak. If they are getting small funishment also will take so many years. AP assembly MLAs and minesters used same language.Ruling party enjoyed and no action taken.The fellows who used that language in assembly are freely wondering in the society

  • @prashanthm9679
    @prashanthm9679 Před 21 dnem

    Sir plzzz dsc aspirants paristithi em baagaledhu dhayachesi maa kosam video cheyyandi plzzz😢😢